అభయహస్తంలో బయటపడ్డ మోసం.. Ration Card issue In Abhaya Hastam | CM Revanth Reddy | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • అభయహస్తంలో బయటపడ్డ మోసం.. Ration Card issue In Abhaya Hastam | CM Revanth Reddy | Mirror TV
    #abhayahastam #cmrevanthreddy #congress
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #Mirrortv #MirrorTVInterviews #MirrortvChannel #MirrorNews #Telangana #Hyderabad #AndhraPradesh
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #telugunewschannelslive #telugunewslivetoday #telugunewstodayheadlines #apnews #andhrapradesh #andhranews #andhra #telangana #telangananews #telangananewslive #telanganapolitics #telanganalatestnews #telanganaliveupdates #brs #brsparty #brsnews #cmkcr #kcr #kcrlive #kcrnews #ktr #ktrlive #pawankalyan #chandrababu #narachandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #ysrcongress #tdp #tdpnews #telugudesam #hyderabad #hyderabadnewsupdates #revanthreddy #revanth #etelarajender #etela #bjp #bjptelangana #congress #congressparty
    #telugucinema #telugucinemanews #tollywood #tollywoodinterviews #tollywoodnews #tollywoodupdates #tollywoodupdates
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 1,5 тис.

  • @chkrisna
    @chkrisna 8 місяців тому +175

    పైసలు ఉన్నోనికి బిల్డింగ్ ఉన్నోనికి కూడా రేషన్ కార్డు ఉంది అలాంటి వాళ్ళను రేషన్ అవసరమా తీసివేయండి 💐

    • @snreddygangam6183
      @snreddygangam6183 8 місяців тому +9

      Correct తీసివేయాలి

    • @malyalaprashanth1265
      @malyalaprashanth1265 8 місяців тому +9

      Ration నుండి వచ్చిన బియ్యం తినేవాళ్లు ఎవరు కూడా లేరు బిల్డింగ్ ఉన్నా లేని వారు కూడా తినం లేదు

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому +3

      ​ తప్పయినా ఒప్పయినా కరెక్ట్ గా చేసే వారిని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే

    • @cramaraovolgs7378
      @cramaraovolgs7378 8 місяців тому

      కుక్కల బియ్యం ఎవడు తిన్నాడు అంతమంది పాలే

    • @vlprofession
      @vlprofession 8 місяців тому +3

      ఇప్పుడు అదే జరిగేది 😜అందరిని ఏరిపారేస్తారు అందుకే ఈ అప్లికేషన్స్ 🤣🤣🤣

  • @SwamyEsam
    @SwamyEsam 8 місяців тому +1

    జై తెలంగాణ జై కాంగ్రెస్

  • @sadanandamirsadla4626
    @sadanandamirsadla4626 8 місяців тому +23

    బీదవారికి రేషన్ కార్డు లేకున్నా స్కీం ను వర్తింప చేయాలి

  • @hemanthm7051
    @hemanthm7051 8 місяців тому +1

    మోసం యాడ ఉన్నది మెంటల్? ఉచిత పదకాలు అన్ని పేదవారికొసమే. ఎంత చిల్లర వచ్చింది దీనికోసం? Normal number తో టాక్సీ నడిపిస్తే నేరమే కదా? అది మోసం కాదా?

  • @vijetha9958
    @vijetha9958 8 місяців тому +104

    ఆధార్ కార్డ్ రేషన్ కార్డు పెట్టకపోతే ఏం పెట్టమంటావు మరి నీ మొఖం పెట్టమంటావా అవి పెడితేనే అర్హులకు వస్తది అర్హులు కాని వారికి రాదు ఇదే కరెక్ట్

    • @ramyaeppakayala4564
      @ramyaeppakayala4564 8 місяців тому +4

      😂

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 8 місяців тому +3

      సూపర్ బ్రో 👌👌👌👌👌👌తన్నాలి

    • @VIJAYKUMAR-kd8in
      @VIJAYKUMAR-kd8in 8 місяців тому +3

      Oka raithuku oka acre untundi ayana 4 acres kavuluku chestadu and kaliga unte kooliki velatadu ayanaku em istaru cheppandi vagadam kadu

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 8 місяців тому

      @@VIJAYKUMAR-kd8in 👌👌👌👌qq

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 8 місяців тому +3

      Ame cheppindhi artham kaledhu sir meeku ikkada ration card avasaram e mundhu cheppandi nijamega adhar ki number kodithe chalu Anni details thelusthayi alantapudu ee ration card endhuku idhi pettadam valla saganiki paina mandhiki ravu anthe

  • @madhuvanama5417
    @madhuvanama5417 8 місяців тому +9

    చాలామంది ఉన్నవాళ్లకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది, అవన్నీ పోవాలి అర్హులైన వారికి మాత్రమే పథకాలు వర్తింపజేయాలి ఇందులో ఎటువంటి మోసం లేదు, నీ మాటల్లో మాత్రమే మోసం ఉంది

  • @ramakrishnakandrika7030
    @ramakrishnakandrika7030 8 місяців тому +4

    చాల మందికి కావలసిందే వైట్ రేషన్ కార్డు. ఆధార్ కార్డు ఒకచోట, ఉంటుంది ఇంకోచోట. సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డు మార్చడం కుదరదు అంటుంది, పేదవాడు రెంట్ కి ఎన్ని ఇల్లు మారతారో అన్ని సార్లు ఆధార్ కార్డు లో అడ్రస్ change చేసుకోవాలా?

  • @Shashi2112
    @Shashi2112 8 місяців тому +1

    మరేం చేదమంతవు ఒక కోటి రూపాయలు ఉన్నొనికి ఇంకో కోటి ఇద్దమంటవ. పది ఎకరాలు ఉన్నినికి ఇంకో లక్ష రూపాయలు ఇద్దమ.
    Kcr ఇచ్చినట్టు గజం భూమి లేని వాళ్ళను ఎండబెట్టి ఉన్నోని కి లక్షలు ఇచుడు కాదు.
    ఇది congres ప్రభుత్వం. ప్రభుత్వ సంక్షేమ పథకం అంటే అట్టడుగు వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పేదలకు భరోసా కల్పించాలి.

  • @dsrinivas5231
    @dsrinivas5231 8 місяців тому +11

    బ్యాంక్ అకౌంట్ నంబర్ రాయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. డబ్బులు ఏ అకౌంట్ లో వేస్తారు

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 8 місяців тому +1

      అవసరం లేదు adhar కి లింక్ అయిన అకౌంట్ కి వేస్తారు

    • @kethavathnehaa4857
      @kethavathnehaa4857 8 місяців тому +2

      లేదు రేవంత్ అకౌంట్లో వేస్తారు 😂

    • @arunarajesharunarajesh424
      @arunarajesharunarajesh424 8 місяців тому

      Xerox thisukuntunnaru bank account dhi

    • @r.padmasrikidschannel418
      @r.padmasrikidschannel418 8 місяців тому

      Aadhar num unte anni acount lu chupisthadi antha tension apdalsina pani ledu bro

    • @wordofgod369
      @wordofgod369 8 місяців тому

      ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కి అకౌంట్ లింక్ ఉంటుంది ..😂

  • @MSRPrime
    @MSRPrime 8 місяців тому +96

    గవర్నమెంట్ ప్లాన్ చాలా బాగుంది. నిజంగా లబ్ధిదారులు ఎవరో గుర్తించి వారిలో పథకాలకు ఎవరు నిజంగా అర్హులో వారికే నిజంగా పథకాలు అందేలా ఈ ప్లాన్ ఉంది.. చాలా బాగుంది.. ప్రభుత్వం ప్లాన్..

    • @srilathagundala6499
      @srilathagundala6499 8 місяців тому +7

      చాలా మంచి ప్లాన్, మీరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకుముందు జరిగిన మోసం ఆగిపోతుంది

    • @shivagundavaram8129
      @shivagundavaram8129 8 місяців тому +4

      Nenu congress ki Vote cheyaledu. But evariki avasaramo vallake ivvi dakkali ee filtering bagundi Good decision, alaage wine shop timings ni kooda control cheyandi❤

    • @gaddamvenkataswamy2487
      @gaddamvenkataswamy2487 8 місяців тому

      Arey mari free bus enduku ra andari women's pettindu. Pikaniki pettinda adhi kuda old person's ki and students ki pedthe aipothadi kadar. Louda la matalu nenu kuda mtaldtha.

    • @ShaikKalam.suryapet...dist.
      @ShaikKalam.suryapet...dist. 8 місяців тому +1

    • @ShaikKalam.suryapet...dist.
      @ShaikKalam.suryapet...dist. 8 місяців тому +1

      Well.come.

  • @KondaSridhar-b3o
    @KondaSridhar-b3o 8 місяців тому +202

    గత ప్రభుత్వం 10years ఒక్క రేషాను కార్డు కూడా ఇవ్వలేదు. అప్పుడు ఒక్క సారి కూడా అడగవైతివి అక్క.

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy 9 днів тому

    S సూపర్ న్యూస్ చెప్పిన అమ్మ🙏🏿🙏🏿🙏🏿

  • @bajanaSuvarna-ur2io
    @bajanaSuvarna-ur2io 8 місяців тому +18

    కాంగ్రెస్ గవర్నమెంట్... 👍సూపర్

  • @somaiahjalle1446
    @somaiahjalle1446 8 місяців тому +32

    పేదా వారికి మాత్రమే వీటికి హర్వులు ఉన్నా వారికి ఇవ్వకుడదు

  • @cholletisrinivas1120
    @cholletisrinivas1120 8 місяців тому +130

    10 ఏండ్లు జరిగిన వాటికి భాధ్యులను బయటకు తీయండి

    • @lucky300monday8
      @lucky300monday8 8 місяців тому +6

      Avi chetakadu vellaki

    • @bhumannajakkula9741
      @bhumannajakkula9741 8 місяців тому +7

      Me Chanal fake chanal amma me chanal nu nammaru BRS chanal

    • @anilchalluri968
      @anilchalluri968 8 місяців тому +2

      ​@@lucky300monday8😂😂 corect cheppinav bro

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 8 місяців тому

    కండిషన్లు ఏమి లేకుండా ఉచితంగా ఇవ్వాలా? ఇప్పటికే అడుక్కు తింటున్నాం. అడ్డగోలుగా ఉన్నోడు లేనోడు అందరూ ఫ్రీ పథకాలను ఉపయోగించుకుంటున్నారు వ్యవస్థ నడపాలంటే ఇలా చేయాల్సిందే

  • @tadikondakrishnarao7312
    @tadikondakrishnarao7312 8 місяців тому +46

    బాగానే చెపుతున్నావు !! నీ కేం కావాలి ? నిన్ను ఎక్కడ మోసం చేశారు? అందరికీ ఊరకే అన్నీ ఎక్కడ ఇస్తారు!!!🧌

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 8 місяців тому +2

      ఉత్తగా ఎవ్వరూ ఇవ్వమనటం లేదు అర్హులైనవారికి ఇవ్వాలంటె ఇక్కడ బ్యాంకు అకౌంటు ఆప్షన్ ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదో అనుమానంగా లేదా బ్రో

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 8 місяців тому

      Mari endhuku vagdhanalu cheyyadam adigindra free ivvamani asl vadu Ane antunam kani idhi mosam kada prajalni

    • @tadikondakrishnarao7312
      @tadikondakrishnarao7312 8 місяців тому

      @@sathyapotharla3368 మోసమే! పవర్ కోసం🐐

    • @harshavardhanreddydhvr6303
      @harshavardhanreddydhvr6303 8 місяців тому

      ​@@laxmanmurahari-mech5225 idii inkaa final kaduu broo, Govt. Kii applications eni ostunai Dantloo harhuluu entaa mandii anii verify cheyadanikii e applications kanii direct gaa IDEYY final kaduu wait for upto 6th, after 6th m antaro chusii danii battii okaa clarity kii oddam

    • @Worldissmall2023
      @Worldissmall2023 8 місяців тому

      @@laxmanmurahari-mech5225edantha mosapuritha process ani villaki eppudu ardam avvadu okasari debbathinna tharwatha thelsuthundi 😂

  • @mohammedabdulwajid5111
    @mohammedabdulwajid5111 8 місяців тому +37

    అన్నీ బాగానే ఉన్నాయి కానీ బస్సులో ప్రయాణించే వారికీ కూడా ఇలాంటి వి
    1. పొలం ఉన్నవారికి
    2. సొంత ఇల్లు ఉన్నవారికి
    3. కార్ ఉన్నవారికీ
    4. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి
    FREE ఇవ్వకూడదు కదా..... రేవంత్ రెడ్డీ సార్ 🙏 ప్రజల సొమ్మును నీ ఇష్టమొచ్చినట్టు ఇస్తావా సార్...... మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఎట్లా...

  • @bhukyasanthosh2989
    @bhukyasanthosh2989 8 місяців тому +62

    ఇన్ని రోజులూ ఎక్కడ పోయావు పాప.
    10 years సరే
    డబ్బులు ఉన్న వాళ్ళకీ రేషన్ కార్డు అవసరమా అవును ఆధార్ నెంబర్ తో చరిత్ర తెలిసిపోతాయి. ఉన్నవాళ్ళకి ఉన్నాటు లేని వాళ్ళకు లేనటు అదే కదా కావాల్సింది
    ఐనా brs ప్రభుత్వం లో ఉన్నోడికి ఇంకా ఇచ్చారు లేని వాళ్ళకి ఇంకా ముంచారు అందుకే ఫౌమ్ హౌజ్ కి పంపించారు లే పాపా

  • @lakshmip4477
    @lakshmip4477 8 місяців тому +10

    ఇంతవరకు జరిగింది బోగస్ డిస్ట్రిబ్యూషనే కదా. సరైన లబ్ధిదారులకు ఎవరికి వచ్చింది. ఉన్నవాడే తింటూ వచ్చాడు కదా. రాష్ట్ర ఆర్థికవనరులన్నీ వ్యర్థం అయి రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది. ఆధార్, రేషన్ కార్డ్ లింక్ పెడితే అసలైన అర్హులు ఎవరో తెలుస్తుంది. దానివల్ల అసలైన పేదలు ఆర్ధిక సహాయం పొందుతారు. ఆర్ధిక దురవస్థనుంచి బయటపడతారు. బిలో పావర్టీ లైన్ కు ఏ ప్రభుత్వమయినా పెట్టే లిమిట్ 2లక్షల ఆర్ధిక పరిస్థితి. దానికన్నా పైనున్న వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చెయ్యాలంటే కొంత సమాచారం కావాలి. అది ఆధార్, రేషన్ కార్డుల వల్లే తెలుస్తుంది.
    నువ్వు చెప్పిన కేబ్ డ్రైవరో మరొకరో, మరొకరో గంటకింత అనో, దూరం బట్టో తీసుకుంటారు. వాళ్ళు కొన్న పెట్రోలో, డీజిల్ ఖర్చులు పోనూ అతనికెంత మిగిలుతుందో నువ్వు అంచనా కట్టేవా?అతను బిలో పావెర్టీ లైన్లో ఉన్నాడా?
    ఎందుకిలా ప్రజలను తప్పుదారి పట్టించేలా, ఉద్రేకపరిచేలా ఈ వీడియోలు? ఒక అవకాశం ఇచ్చి చూసి ఉపయోగం లేదనుకుంటే అప్పుడు ఇటువంటి వీడియోలు కోకొల్లలుగా పెట్టవచ్చు. ప్రశాంతంగా ఉన్న పరిస్థితులను అల్లకల్లోలం చేసుకోవడం ఎందుకు? దయచేసి ఇటువంటి వీడియోలు పెట్టేముందు కాస్త ఆలోచిన్చి పెట్టండి. సమాజంలో అనవసరపు ఉద్రేకాలు కలిగేందుకు ఆస్కారమిచ్చే వీడియోలు పెట్టేముందు కాస్త ఆలోచిస్తారని ఆశిస్తాను.

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      చాలా చాలా బాగా చెప్పారు ఎంతమందికి బుద్ధి వస్తుందో

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 8 місяців тому +22

    తల్లి విమర్శించాలి అనుకుంటే ఎట్లా.సంక్షేమ పధకాలు అసలు ఎవరికి ఇస్తారు తల్లి.ఇరవై లక్షల లోన్ తీసుకున్నాడు అంటే వాడి ఆదాయం ఎంత వుంటుందో అర్థం అవుతోంది కదా,మరి అలాంటి వాళ్ళకు సంక్షేమ పథకాలు ఎట్లా ఇస్తారు తల్లి.ఇలా విడియోలు తీస్తే పెంట తినే రకం అనుకుంటారు తల్లి.

    • @Nellikantisrinath1990-sr8rb
      @Nellikantisrinath1990-sr8rb 8 місяців тому

      Mari pikanike frst chepimdra amdariki istam ani

    • @raghubabuchallagurugula1233
      @raghubabuchallagurugula1233 8 місяців тому +3

      కేసీఆర్ పాలనలో ఎక్కడ వున్నావు అమ్మడు బాగా చెపుతున్నావు ఓపిక పట్టు పిల్ల పుట్టలీ సమయం 9 నెలలు నువుకుడి ఓపిక పట్టాలి 9 నెలలు

    • @gopalmgopal9688
      @gopalmgopal9688 8 місяців тому

      Appu akka

    • @Nellikantisrinath1990-sr8rb
      @Nellikantisrinath1990-sr8rb 8 місяців тому

      @@raghubabuchallagurugula1233 pikimdru thei

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p 8 місяців тому

    హలో మేడం సాఫ్ట్వేర్ ఉద్యోగాస్తులకు గౌట్ ఉద్యోగస్తులకు ల్యాండ్ ఆర్డర్స్లకు వైట్ కలర్స్ లకు ఇటువంటి సంబంధం లేదు మహాలక్ష్మి గ్రూప్ గృహ పథకం మధ్యవర్తులకి చెందుతుంది బ్లాక్ మనీ వాళ్ళకి భయం మాకెందుకు భయం

  • @srisailama5037
    @srisailama5037 8 місяців тому +35

    అమ్మ నీకు సిగ్గు ఉందా తెలివి ఉందా.. ఈని రోజులు ఎక్కడికి పోయినావు ఇంకా.... అప్పు నీవు పక్క కెసిఆర్ మనిషివి 😭😭😭😭

  • @krishnachaitanya8965
    @krishnachaitanya8965 8 місяців тому

    మీ బాధ ఏంటో అర్ధం కావడం లేదు... ఉన్న రేషన్ కార్డ్స్ లో చాలా బోగస్ వి ఉన్నాయి... చాలా వరకు ఏరి పారేయాలి...

  • @vittalreddy6762
    @vittalreddy6762 8 місяців тому +64

    పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనబడతాది

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      అది రోగిష్టి కి అందరికీ కాదు

  • @yesudasindur9519
    @yesudasindur9519 8 місяців тому +1

    అప్పులు కూడా ఎన్ని ఉన్నాయ్ అనే కాలమ్ ఉంటే బాగుండే

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      ఎందుకు ఉంటుంది బుద్ధి బురదలో ఇరుక్కుంది

  • @kumarbanoth78
    @kumarbanoth78 8 місяців тому +11

    హలో,ఇప్పుడు కేవలం అప్లికేషన్ మాత్రమే తీసుకుంటున్నారు,ఇదే ఫైనల్ కాదు,ఇంకా వెరిఫికేషన్ కూడా ఉంటది,మీరు చెప్పినట్టు అందరికీ అన్నినిచేస్తే ఎలా? నిజమైన అర్హులు ఎవరో గుర్తించి వారికి ఇవ్వటమే కరెక్ట్,kcr రైతు బంధు లిమిట్ పెట్టకుండా వేల కోట్లు ఇచ్చేశాడు అందులో రాజకీయ నాయకులకే వందల ఎకరాలు ఉన్నాయి వాళ్ళకే వందల కోట్లు వెళ్లిపోయాయి,ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చేసి హాయిగా ఫారిన్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ నిజంగా కష్టపడుతున్న రైతుకు పొట్లే,ఇవన్నీ మోసాలు కాదా? వాళ్ళ లబ్ది కోసం సృష్టించుకున్న పథకాలు కావా? ధరణి లో ఎన్ని వేల కోట్ల భూమి కబ్జా చేసుకున్నారు తెలుసా ఈ నాయకులు?? వీరిని చేయనియ్యండి,వీళ్ళ టైం స్టార్ట్ ఐ నెల రోజులు కూడా కాలేదు కదా అప్పుడే జడ్జిమెంట్ ఎందుకు??

  • @anandkumarg4645
    @anandkumarg4645 8 місяців тому +32

    మరి ఎ రూల్స్ లేకుండ తెలంగాణా లో వున్నా అందరికి వున్నోడికి లేనోడికి అందరికి ఇవ్వాలా మరి ఇచ్చెవర్కు కొంచెం ఆగండి చుద్దాం అందరి అవకాశం ఇవ్వాలి

  • @thandrashankar7813
    @thandrashankar7813 8 місяців тому +11

    100%కరెక్ట్ గా చెప్పారు మేడం
    ఇంతకు ముందుకూడా YS రాజశేఖర్ రెడ్డి ఆయామ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఉఛిత కరెంట్ అని చెప్పి హామీలు ఇచ్చి
    గెలిసిన తరువాత కేవలం రైతులకు మాత్రమే కరెంట్ ఉచితం అని మోసం చేశారు.
    అయినప్పటికీ మన తెలంగాణ ప్రజలకు బుద్దిలేదు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఓటు వేసి గెలిపించడానికి
    అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మారండి
    చెప్పిందే చేస్తది, చేసేదే చెప్తది అది కేవలం బీజేపీ పార్టీమాత్రమే
    భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳
    జై మోదీజీ🙏🙏🙏🙏
    జై బీజేపీ 👍👍👍👍👍👍

  • @chinnachinna8656
    @chinnachinna8656 8 місяців тому +32

    మంచి విషయం చెప్పారు మేడం ఆలోచించగలిగిన వారు ఆలోచిస్తారు మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

  • @prashantlokkidi5439
    @prashantlokkidi5439 8 місяців тому +24

    నాకు కెసిఆర్ ప్రభుత్వంలో కానీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక్క రూపాయి కూడా నాకు బైకు లేదు కారు లేదు నాకు భూమి కూడా లేదు ఇల్లు కూడా నాలాంటోడు నాలాంటోడు ఏ ప్రభుత్వం ఏ హెల్ప్ చేయకున్నా చాలా బాగా బతికాను చాలు ఆ కష్టం మీద నేను

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому +3

      చాలు అనే సంతృప్తికి మించిన సంపద లేదు ఈ సృష్టిలో

    • @varakanthammallareddy6513
      @varakanthammallareddy6513 8 місяців тому +2

      ప్రభుత్వం విధి వoచితులకు తప్ప ఎవరికీ ఉచితాలు ఇవ్వకుడదు ప్రతి చేతికి పని కల్పించాలి

  • @jallisunitha4543
    @jallisunitha4543 8 місяців тому +1

    నువ్వు ముందు మూసుకొని కూర్చో ఇన్నాళ్లు ఏమి చేసావు అక్క తొత్తులుగా ఉండేవాళ్ళు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరు జనాలని ఇలా ట్రాప్ చేసి పాతాళానికి పడేయ్యొద్దు

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 8 місяців тому +9

    గత ప్రభుత్వాలు ఇప్పుడు వున్న ప్రభుత్వం ఒక్క ఆధార్ card తో మొత్తం వ్యక్తి సంబందించిన ఆస్తి పాస్తు ల వివరాలు తెలుస్తవి అని చెప్పారు కాని ,అలా జరగలేదు, వున్న వాళ్లకు కూడా rationcard issue చేశారు,పెన్షన్ లు, కూడ ఇస్తున్నారు

  • @gsbm-tr7kg
    @gsbm-tr7kg 8 місяців тому

    పేన్ కార్డు కాదు పాన్ కార్డు
    దయచేసి పామ్ లో వివరణ కంటే మీ భాష వ్యత్యాసంగా వుంది

  • @Prahasith1949
    @Prahasith1949 8 місяців тому +18

    అమ్మా,అసలైన బీదవారికి మాత్రమే ఈ పథకాలు వర్తించాలని ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం.గతప్రభుత్వం మాదిరిగా ఉన్నవారికే దోచి పెట్టాలని కాదు.అయినా ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజులకే ఇంత టాం టాం చేయాలా?

  • @AbhiRam-yk6xf
    @AbhiRam-yk6xf 8 місяців тому

    కెసిఆర్ గారి పాలన 10 సంవత్సరాలు ఎమ్ అడిగావు అక్క మరి ఈయన గెలిచి ఎన్ని రోజులు అవుతుంది ఎవ్వన్ని చేస్తున్నారు మంచి చేసే వాళ్ళని చేయనీవ్వండి

  • @chandraiahsamson3934
    @chandraiahsamson3934 8 місяців тому +20

    ఇందులో మోసం ఎం కనబడలేదు ఇది ఏమి లేని వారికీ కచ్చితంగా ఉపయోగం పడుతుంది

    • @Worldissmall2023
      @Worldissmall2023 8 місяців тому

      Eppudu ardam avvadu meeku 😂😂😂edantha drama ani 🤭🤦‍♂️🤦‍♂️👎

  • @vvenkateswarlu7616
    @vvenkateswarlu7616 8 місяців тому

    పతకాలు అంటేనే తక్కువ ఆదాయం ఉన్నవారికి అని అందరికీ కాదు తల్లి
    ఆలోచించి చెప్పండి

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally4623 8 місяців тому +9

    కె.సి. ర్‌ ఎన్ని ఇండ్లు ఇచ్చిండు. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు. వీడేదో మొదల పెట్టగానే ఒక టె చెప్తా నవు ఇన్ని రోజులు ఎటు వెళ్ళినవు

  • @madekumarcreations8170
    @madekumarcreations8170 8 місяців тому +1

    తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఎలా అయిందో ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పు

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      మీలాగా అడిగే వారు ఉండాలి

  • @nandhu2353
    @nandhu2353 8 місяців тому +62

    అసలు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు.....అడుగు మొదలు...

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 8 місяців тому

      👌👌👌

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 8 місяців тому +4

      ఇన్ని రోజులు చెప్పినవి అన్నీ అమలు చేశాడు మొన్నటికి మొన్న ప్రారంబించిన బడి పిల్లలకు అల్పాహారం పథకం కూడా అమలులో ఉన్నది బ్రో ఇప్పటివరకు ఏదీ ఆగలేదు

    • @nandhu2353
      @nandhu2353 8 місяців тому

      @@laxmanmurahari-mech5225 Rashtramlo anni ballalo pettaro telusuko modhalu.....ma pakkana vunna govt schoollo 250 strength vundi akkada adi ledhu

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 8 місяців тому

      @@nandhu2353 అల్పాహారం ఒకటి రెండు స్కూల్లో కాదు అన్నిస్కూల్లో ప్రారంబించారు ఎన్నికల కోడ్ అని చెప్పి ఎన్నికల కమీషన్ వాళ్ళు ఆపుచేశారేమో ఎందు కంటె రైతుబందును కూడా అలాగే చేశారు కదా

    • @Worldissmall2023
      @Worldissmall2023 8 місяців тому

      @@nandhu2353eh school cheppu we will prove it dammu unda neeku tell school name

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 8 місяців тому

    కొంచం వెయిట్ చెయ్యొచ్చు కదా, ఈ లోపే అది ఇవ్వరు ఇది ఇవ్వరు అని ప్రొఫైగాందా ఎందుకు. అవును ఇన్కమ్ చూసే కదా ఇవ్వాల్సింది, అందరికి ఎలా ఇస్తారు

  • @rxcreationrx9169
    @rxcreationrx9169 8 місяців тому +16

    ఇన్ని సంవ్సరాలుగా ఎక్కడ పోయావు అమ్మా...

  • @user-ni4vi1bc9h
    @user-ni4vi1bc9h 8 місяців тому +59

    గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఎందుకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు దళితులకు భూమి ఎందుకు తీయలేదు రైతుబంధు ఉన్నోనికి పైసలు పడ్డాయి లేనోడు ఎటు పోవాలి వాళ్లకోసం అడిగినారా రాష్ట్రంలో 60 లక్షల మందిని టిఆర్ఎస్ కార్యకర్తలను పందులను మేపినట్టు నేపింది ఈ ప్రభుత్వం అలాగే 10 సంవత్సరాలలో పేదలకు ఏం చెందలేదు కాంట్రాక్టర్ల కమిషన్ లకు కార్యకర్తలు బతికినారు తప్ప పేదలకు ఏం చెందలేదు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తాది పలుకుతున్నారని అర్థమయిపోయింది జనాలకు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 8 місяців тому +3

      కేసిఆర్ డబుల్ బెడ్ రూం ఇచ్చాడు నీతెలియనంతమాత్రాన ఇవ్వనట్టా కాకపోతె లబ్దిదారులు లక్షల్లో ఉన్నారు ఒక రూపాయి తీసుకోకుండా లక్షలరూపాయల విలువైన ఇల్లును ఇచ్చాడు ఇటువంటి పథకం రేవంత్ తలకిందుల తపస్సు చేసినా ఇవ్వలేడు అదే కెసిఆర్ ప్రజలకు చేసిన మేలు

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      ​@@laxmanmurahari-mech5225వీళ్ళ నుంచి నష్టపోయిన వాళ్లు కూడా డబల్ ఉన్నారు

    • @marampallimadhavi
      @marampallimadhavi 8 місяців тому

      Yes your right byi

    • @harshavardhanreddydhvr6303
      @harshavardhanreddydhvr6303 8 місяців тому

      ​@@laxmanmurahari-mech5225 ekadaa icharuu broo konii vellaa elluu katii 2018 Munduu katinaa ipatii Varaku allotment cheyaledhuu . Allotment chesinaa illuu kudaa double double allotment iyanaii like okarii peruu midaa elluu osteyy adii vereyy vallakii allot cheyadam elaa chalaa jariginaii mii okarikii elluu osteyy ipodhu 1L homes istaa 1L panchali 10k-2k panchii panchesinatuu kaduu

    • @kingrayoflight6097
      @kingrayoflight6097 8 місяців тому

      Nee.. Pan card link aithe... Aadhar card ki.. Asalu dongalu bayataku vastai.... Idi correct... Nuvvemi journelist vi..

  • @Gsb345
    @Gsb345 8 місяців тому

    గత ప్రభుత్వము ప్రజల కొరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది. పేద ప్రజలు కనీసం అవసరాలు చూడలేకపోయింది .ఈ ప్రభుత్వం వచ్చి పని స్టార్ట్ చేస్తే నీలాంటి వెధవలు వచ్చి ఆ పనికి అడ్డం పడడం ఇది బాధాకరం.

  • @9392989
    @9392989 8 місяців тому +34

    మనిషి ఆశకు ఇలాంటివి చేస్తేనే తిక్క కుదురుతది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి ఇవి ఇవ్వాలి అంతే కానీ అందరికీ ఇవ్వడం కూడ సరికాదు. ధరలు, దోపిడీలు పెరిగి నాశనం తప్ప ఇంకేమీ జరగలేదు

  • @battuprasad4766
    @battuprasad4766 8 місяців тому

    బి ఆర్ ఎస్ (టి ఆర్ ఎస్) గవర్ణమెంట్ టైంలో ఎవరు వేలెత్తి చూపలే అడగలే 9సంవత్సరాలు. కొంచెం ఆగండి.

  • @srikanthb4295
    @srikanthb4295 8 місяців тому +23

    అక్కా.... ఇన్ని రోజులు ఎక్కడా.. వున్నావ్ అక్కా... ఏమన్నా విషయం కనిపెట్టారా..అవసరమైతే ఆస్కార్ లేకుంటే భాస్కర్ అవార్డ్ ఇవ్వాలి ఇమ్మిడెట్ గా...😆

  • @SavithriSavithri-hq1jl
    @SavithriSavithri-hq1jl 3 місяці тому

    Chala bhaga chepparu Madam super👌👌

  • @V......18
    @V......18 8 місяців тому +4

    మీరు ఎవరికి ఉపయోగపడాలి అనుకుంటున్నారు సరైన విధంగా దిశా నిర్దేశం చేయండి , మీడియా ప్రజలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలి, ఇస్తే కష్టం ,ఇవ్వకపోతే కష్టం, ప్రతి ఒక్కరు తప్పులు వెతికితే, రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది.
    నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందాలి . వీలైతే ఫ్రీ అనే దానిని నుంచి తప్పించి, బాధ్యతగల పౌరులు చేయవలసిన విధంగా నాయకులు ప్రజలలో మార్పు తీసుకురావాలి.

    • @bathulanirmala3936
      @bathulanirmala3936 8 місяців тому

      కరెక్ట్ గా చెప్పావు 👌👌

  • @Raheboth
    @Raheboth 8 місяців тому

    10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ను మోసం చేసిన వాల్ల మోసాల గురించి మాట్లాడండి

  • @ramreddyramreddy4231
    @ramreddyramreddy4231 8 місяців тому +34

    ఇన్ని రోజులు ఎక్కడ పోనవ్ అక్కా

  • @sayagoud8494
    @sayagoud8494 8 місяців тому

    మోసం.ఏంలేదు.ఉన్నదేవ్వడు.లేనొడెవ్వడు.తెలుసుకోవడానకి.వారం.రోజుల్లో.తెలుస్తాయి

  • @rcreddy7045
    @rcreddy7045 8 місяців тому +32

    10 సంవత్సరాలలో KCR ను డబుల్ బెడ్ రూంలు ఎందుకు ఇవ్వలేదని ఒక్క సారైనా అడిగారా….

    • @srinivassrinivas4534
      @srinivassrinivas4534 8 місяців тому +3

      బాబు ktr చెప్పారుగా రాత్రికి రాత్రే కాదని సమయం పడుతుంది అని

    • @kirangoli16
      @kirangoli16 8 місяців тому

      Changh your attitude please bro not good by Telangana

    • @vittalnayak2464
      @vittalnayak2464 8 місяців тому

      🎉🎉🎉🎉🎉lllppp p😊p😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊​@@srinivassrinivas4534

    • @jashwanthjakkula1945
      @jashwanthjakkula1945 8 місяців тому

      0000000000000000000000000000000000000000​@@srinivassrinivas4534

    • @secondsourceofincomeatomy4860
      @secondsourceofincomeatomy4860 8 місяців тому

      లపాకి ముండా

  • @user-iz8xl5df9z
    @user-iz8xl5df9z 8 місяців тому

    కాంగ్రెస్.. పార్టీ. అంటే. నే. మోసం. చేయటంలో. కాంగ్రెస్. ను. మించిన. పార్టీ. లేదు. ఇపుడు. తెలంగాణ. ప్రజలకు. బాగా. దులా. తీరింది. రేవంత్. అన్న. ఇలా. చేసాడని. ప్రజలు. అనుకో. లేదు. ఇప్పటికీయనా.. ప్రజలు. గమనించండి. నెక్స్ట్. ఎంపీ. ఎలక్షన్. లో. తగిన.భూది. చేప్పండి.. కెసిఆర్. గారు. ముందుగానే. చెప్పినరు. మాయ. కంపెనీ. కాంగ్రెస్. అని.

  • @sgirija6991
    @sgirija6991 8 місяців тому +14

    అలా అంటే ఎలా మన వివరాలు అడిగినప్పుడు ఇవ్వాల్సిన పని ఉన్నది కదా.మోసం చేసే వారు చేస్తున్నారు. ప్రతి దీ మోసం అనుకుంటే ఎలా.ధరణి కింద 1000, కట్టించుకున్నారు.?????.మోసమే కనుక అయితే గుడ్డి కంటే మెల్ల మేలు అనుకోవటమే

  • @KondaSridhar-b3o
    @KondaSridhar-b3o 8 місяців тому +1

    మీరు ఇన్నీ చెపుతున్నారు కదా? మరి ఎట్లా చేయలో చెప్పండి. మీ సాలహాలు కూడా తీసు కుంటారు.

  • @Navyaasree-666
    @Navyaasree-666 8 місяців тому +6

    మళ్ళీ చాలా తక్కువ టైం echaru మేడం ఇప్పుడు పిల్లలకి ఆధార్ కార్డు తిస్కోవలి గ్యాస్ connection thiskovali intha తక్కువ టైం లో ఎలా thiskovali

    • @shadullapasha5455
      @shadullapasha5455 8 місяців тому +1

      తక్కువ టైమ్ అని ఎవరు చెప్పారు టైం లిమిట్ లేదు జనవరి 06 తరువాత మండల ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు

  • @adivi_sharma
    @adivi_sharma 8 місяців тому +14

    ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డ్ లింకు ఉంటే ఏమయితది, ఏదో మునిగి పేనట్టు చెప్తున్నావ్ . గౌట్ ఎంప్లాయ్ లకు పథకాలు రాకపోతే సచిపోతార ? వాళ్ళను ఫిల్టర్ చేయడం లో తప్పులేదు. ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకున్నారు , పైగా రైతు బందు తీసుకుంటున్నారు మరియు వైట్ రేషన్ కార్డ్ ఉంది వాళ్ళకు. ఇన్కమ్ టాక్స్ 20 లక్షలు శ్లాబ్ లో ఉండే వాడు కూడా అన్నీ పథకాలు మింగు తున్నారు . మొదట వాళ్ళని ఏరివేయాలి. బిఆర్ఎస్ ఉన్నపుడు ఏం పీకినవ్. కెసిఆర్ తో ఫాo లో ఉన్నవా? అప్పుడు 100 ఏకరాల భూస్వామి కి రైతు బందు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నావ్? ఇలాంటి విలేకరులవాళ్లే జర్నలిసం నాశనం అవతుంది. కెసిఆర్ గాడు ఉన్నపుడు ఒక్కడు మాట్లాడలే. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది.

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      మీలాగా మాట్లాడే వాళ్ళు ఉంటేనే సరిపోతుంది. ఈ దుర్మార్గులకు

    • @sudhakarcheerla7067
      @sudhakarcheerla7067 8 місяців тому

      Unnavalla leni valla ani telisipoddi

  • @BhavanipraadDevarabhotla
    @BhavanipraadDevarabhotla 8 місяців тому

    ఆధార్ కార్డ్ ఉంటే పెట్టండి అన్నారు.అంతే ఇందులో మోసమేమిటీ....
    లేకపోతే వద్దని చెప్పాలా !!!చంటోడిలా గా ...

  • @NISHKALMASHA
    @NISHKALMASHA 8 місяців тому +51

    ముఖ్య మంత్రి గారికి సలహాదారుగా ఉండి నీ సూచనలు అందియ్యి తల్లీ

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi 8 місяців тому +32

    రేషన్ కార్డుల గురించి కెసిఅర్ ను అడుగు మేడం,... నీకు మోసం ఏం కనబడింది... నీ తొక్కలో అనాలసిస్

    • @6972krish
      @6972krish 8 місяців тому

      Correct chepparu, channel KCR party

  • @gamingwithladdu8701
    @gamingwithladdu8701 8 місяців тому

    మీరు చెప్పే విషయం కుండ బద్దలు కొట్టినట్లు కనబడుతోంది

  • @user-cw6oc1yc2l
    @user-cw6oc1yc2l 8 місяців тому +5

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

  • @nandamnarasimharao5489
    @nandamnarasimharao5489 8 місяців тому

    ఓ అక్క చాలు చాలు ఇన్ని సంవత్సరాలు యాడికి పోయావు అక్కా ఒక్క అప్లికేషన్ లోనే ఇన్ని తప్పులు పట్టుకున్నావు అంటే నిన్ను kcr sir పంపి నట్టు వున్నాడు అక్కో...... మరి kcr sir లెక్కలు కూడా చూడరాదు ఒకసారి..

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 8 місяців тому +6

    Nee KCR కంటె మోసమా?

  • @MSRPrime
    @MSRPrime 8 місяців тому

    హోమ్ ప్లేట్ నంబర్ తో టాక్సీ నడుపుకోవద్దు కదా.. మేడం...

  • @mravi5690
    @mravi5690 8 місяців тому +8

    ఇదంత మబ్యపెట్టడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తెలంగాణా మోసపోయిండ్రు అక్క

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      ఇప్పటికైనా మోసపు దృష్టి కోణాన్ని మార్చుకో ఉన్నది ఉన్నట్లుగా చూడ్డం నేర్చుకో

  • @sireeshatanuku9172
    @sireeshatanuku9172 8 місяців тому

    Revanth anna ki Jai

  • @narsingraodevatha6124
    @narsingraodevatha6124 8 місяців тому +8

    చాలా బాగా చెప్పారు. కానీ ఆవన్ని నిజాలే కదా. ఇల్లు ఉన్నవాడికి, కార్ ఉన్నవరికి, రేషన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలి. నిజంగా arhulainavrike ఇవ్వాలి. అనవసరంగా confuse cheyodhu మీరు ప్రజలని. అనర్హులకు ఇవ్వడం మూలంగా మనం nastapothmmu. ఆ భారం మళ్ళీ మనమిదే పడుతుంది

  • @nagannaneeradi8920
    @nagannaneeradi8920 8 місяців тому

    ఇన్ని రోజులు ఎక్కడికి పోయివు అక్కా గత ప్రభుత్వంపై ఎందుకు అడగలేరు

  • @kalakotasrikanth9902
    @kalakotasrikanth9902 8 місяців тому +6

    మేడం బాగా చెప్పినవ్. క్లారిటీ ఉంటే క్లారిటీ గా ఇచ్చారు అంటావ్, క్లారిటీ ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటావ్ అసలు మీరు em చెప్పాలి అను కుంటున్నారు 😂

  • @rajukatamoni5364
    @rajukatamoni5364 8 місяців тому

    కెసిఆర్ భజన బందుచేయి 10సంవత్సరాలనుండి కొట్టినావు కాదా

  • @balakrishnabanthipula4169
    @balakrishnabanthipula4169 8 місяців тому +9

    Worst congress jai kcr jai Telangana

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 місяців тому

      ఈ జెండా కి ఎంత ఇచ్చారు

  • @srihariaranagu4354
    @srihariaranagu4354 8 місяців тому

    అంటే నీ ఉద్దేశ్యం, ఈ ప్రభుత్వం కూడా ఉచితంగా అందరికి అన్ని ఇవ్వాలా, మరి వాటికి ఎక్కడ నుండి డబ్బులు వడతాయని మీ లాంటి చదువుకున్నోళ్లు కూడా ఆలోచించకపోతే ఎందుకు ఈ చదువులు.

  • @madekumarcreations8170
    @madekumarcreations8170 8 місяців тому +5

    రేషన్ కార్డు పది సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదో తెలుసుకో ముందు

  • @jaibheem9729
    @jaibheem9729 8 місяців тому +1

    మేడం....ఆధార్ ఉంటే అన్నీ వివరాలు వస్తాయి.

  • @basavachary8068
    @basavachary8068 8 місяців тому +55

    రంద్రాన్వేషన చేయనవసరం లేదు అన్నీ సక్రమంగా జరుగుతుంది

  • @mohanreddy8271
    @mohanreddy8271 8 місяців тому

    అసలు జనాలకు ఫ్రీ అనేది ఎందుకోసం మేడం
    అది అవసరమా

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 8 місяців тому +4

    కేసీఆర్ చేసిన తప్పులు గుర్తుకు రావట్లేదు.మీకు

  • @manchalaprasad6069
    @manchalaprasad6069 8 місяців тому

    గవర్నమెంట్ ప్రజల జీవితం తో చెలగాటం ఆడుతుంది వ్యాపారం చేస్తుంది మోసం Elections
    రాజకీయ వ్యాపారం గొప్ప వ్యాపారం ప్రజలపై ప్రయోగిస్తుంది.6 కాదు 1 కూడా ఇవ్వదు ఇచ్చే position లో లేదు. Bankrupt గవర్నమెంట్. సీఎం గారి దూకుడు కొద్దిరోజులే. జనాలు ఉచితాలు ఆశించవద్దు. నమ్మదగిన గవర్నమెంట్ కాదు.

  • @kommetaashok7748
    @kommetaashok7748 8 місяців тому +7

    కెసిఆర్ లాగ బలిసినొడికే,ఇయ్యలా....

  • @Anitha-xf6li
    @Anitha-xf6li 8 місяців тому

    కేసీఆర్ కోసం పనిచిస్తునావ అమ్మ జితం ఏస్తునాడు fast UA-cam channel మానుకో జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @krishnareddy215
    @krishnareddy215 8 місяців тому +9

    ఎస్ మీరు చెప్పింది నిజం జరగ బోయేది అదే...

  • @madekumarcreations8170
    @madekumarcreations8170 8 місяців тому

    ఇన్నిరోజులు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు జనాలకు నిజం చెప్పలేదు ఎందుకు అంటే నిన్ను బి ఆర్ ఎస్ వాళ్ళకు అమ్ముడు పోయావ్

  • @sscthesmallfamily
    @sscthesmallfamily 8 місяців тому +12

    ఎంత తీసుకున్నారు. ఇలా చెప్పడానికి. ఇదే KCR మీద చేసి ఉంటే ఈ పాటికి జైలు లో ఉండేదానివి.

  • @ksr757
    @ksr757 8 місяців тому +1

    Madam
    నువ్వు ఎక్కువగా. ఆలోచించి. బుర్ర పాడు చేసుకోకు.
    కేవలం అట్టడుగు వర్గాలకు మాత్రమే ఇవ్వాలి. ఏ కులమైన

  • @natarishankarnatarishankar3759
    @natarishankarnatarishankar3759 8 місяців тому

    గ్యారెంటీ కార్డు లో అకౌంట్ నెంబర్ కాలమ్ లేదు మరి 2500/ ఎలా వేస్తారు

  • @koradatimothy3408
    @koradatimothy3408 8 місяців тому +19

    దీని వలన నిజమైన అర్హులు తేలుతారు కాబట్టి జెన్యూన్ వారికి అందుతుంది కావున బెస్ట్

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 8 місяців тому

    ఎల్లవయ్య ఏళ్లు ఏళ్ళు.సినిమాడైలాగ్.ఇది ఇండియా సోంత ఇల్లు ఉన్నవారు అద్ది ఇంట్లో ఉన్నట్లు tax form 16 వ్రాస్తుఉన్నారు.నేను పనిచేసిన కంపెనీ యజమానికి తెల్లరేషన్ card ఉంది.రేపు వారికి ఓట్లు కావాలి కాబట్టి మీరు చెప్పి నంతకటినంగా ఏమిఉండదు.

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710 8 місяців тому +19

    మరి B.R S government ను మళ్ళీ వేస్తే వాగుందునా?నీ కౌంటర్లు B.R S ఉన్నప్పుడు వేస్తే బాగుండేది

  • @killerbean9368
    @killerbean9368 8 місяців тому

    K c r చేపించిన సమగ్ర కుటుంబ సర్వే ముచ్చట గుర్తుందా ..

  • @PshivajiPuldandi
    @PshivajiPuldandi 8 місяців тому +17

    మూసుకొని పడుకో 😅

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 8 місяців тому

    మోసం చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుంది అప్పుడే ఏమైంది ముందుంది ముసళ్ళపండుగ

  • @muhammad.jilani8269
    @muhammad.jilani8269 8 місяців тому +36

    ఇన్ని రోజులు గురకపెట్టి నిద్రపోయిన మీరు.. ప్రస్తుతం ఏమి చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా చెప్పండి... ఏ ప్రభుత్వమైనా...లబ్ధిదారులెందరో...ఎవరికి అవసరం ఉందో ... ఎవరు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు... ఉన్నత వర్గాల వారైనా కూడా ఆర్థికంగా లేనివారు కూడా ఉంటారు... ఇవన్నీ తెలుసుకోవడానికే ఇదంత ప్రక్రియ...ఇప్పుడు పూర్తి సమాచారం తీస్కొని అసెంబ్లీలో అర్హులెవరో విధివిధానాలు నిర్ణయిస్తారు...మేడమ్...ఏదీ ఊరికేరాదు....

  • @renukajinukala8581
    @renukajinukala8581 8 місяців тому +1

    Yes avunu

  • @RedapangushikamaniShikamani
    @RedapangushikamaniShikamani 8 місяців тому +38

    కెసిఆర్ 10 సంవత్సరాలు ఏలినడు ts ni డబల్ బెడ్ రూమ్ ఇల్లు రాలే కేజీ టు పీజీ విద్యలేదు దళితులకు 3 ఎకరాల పొలము రాలేదు దళితులు సీఎం చేస్తానని చేయలేదు చెప్పుకుంటూ పోతే చాలా వున్నవి 10 సంవత్సరాలలో చేయలేక పోయినారు పోయిన గవర్నమెంట్ నువ్వు నెల రోజులకే నిలదీస్తున్నారు కదా తప్పులు వెతుకుతున్నావు😂 అయితవి అన్ని కొంచెం టైం తీసుకుని ఓపికతో చూడు దొంగల పాలన కాదు పేదలకు అన్నం పెట్టే పాలన కాంగ్రెస్ పార్టీ 🙏

    • @shahanazShaik-m9v
      @shahanazShaik-m9v 8 місяців тому +3

      Me number pettandi congress party cheyakunte meeru cheyaali

    • @maruthikodipyaka1572
      @maruthikodipyaka1572 8 місяців тому

      పతకం ఆరంభంలోనే లోపాలు సవరిస్తే బాగుంటుంది అని చెబుతుంది.eligible ఉన్నవాళ్ళకి ఇస్తే ఏ ప్రభుత్వమైనా కరెక్ట్.కెసిఆర్ రేవంత్ అని కాదు మనం ప్రజల తరపున ఆలోచిద్దాం మిత్రులారా

  • @mutyalaumesh6559
    @mutyalaumesh6559 8 місяців тому

    మీరు ఏమి చెప్పినా జనాలు తెలుసు ...కెసిఆర్ చేసిన నిర్వాకం ...

  • @reset.india20
    @reset.india20 8 місяців тому +39

    Scruitiny తప్పులేదు. కేవలం అర్హులకు మాత్రమే ఎవ్వాలి.

  • @prabavathiyelkichirla5469
    @prabavathiyelkichirla5469 8 місяців тому +1

    మాకు.రేవంత్ మీద.నమ్మకం లేదు. ఏంధుకు ఇలాంటి పుట్టింఛీ.నటకలు.ఏంధుకు. రేవంత్ సీఎం. కోత.ఆటాఆడుకుంటూ ండు.జనలకుఇయలేక.మాఉసూరుముటీపోతడు.ఉన్నాయి కూడ.లీంక్.ఫోగోటానీకేనే..అడుగు తుండేమొ.మారి.ఉన్న ధనీభటీ.ఇస్తాను అంటే మైఛేడగోటనీకే.వచ్చింధీకాంగురేస్.పార్టీ. ఏమీ హమిలు ఇయరు.ఉన్నాయి. ఫాడుఛేయనీకే.వచ్చిండురేవంత్.10చేసీనోల్.ఇయలేరు.రేవంత్. 5ఇసైంటేనమలా.పఛీదోంగ.కాంగ్రెస్. సీగు లేకపోతే. మాతోఅఢూకూంటుండు.ఏపూడు.జరగలేదు. ఉలుట.పలుటా.యాసీఏంఛేయలేడూ.జనలను.ఇంతగోరంగ.తూ.రజకీయం పడూగను.