నేనెవరికీ తెలియదంట| నాకేమో వారందరూ తెలుసు|అవార్డుఫంక్షన్లో స్టేజ్ మీదే అలా అంటారనుకోలేదు

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #ammamaatavlog
    #ammamaataAward
    #1stawardAmmamaata
    #SociaWoodAward
    #SociaWood@THub
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 531

  • @chsushilrao
    @chsushilrao 2 місяці тому +4

    Thank you so much Ma’am. I was very happy meeting you at the programme. You have mentioned me in this video. Very generous.

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 місяці тому +1

      సార్ మీ నెంబర్ కోసం అందరినీ అడుగుతున్నాను.

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 місяці тому +1

      Tq verymuch sir. మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీ sir.

  • @Meesalaindu
    @Meesalaindu 3 місяці тому +59

    మీకు అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 2 місяці тому +3

    మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం 👍🙏🙏💞💞

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 2 місяці тому +6

    కంగ్రాట్స్ జయ గారు అవార్డ్ ఫంక్షన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. సూపర్ అండి.ఇంత మంది you tube వాళ్ళని ఒకేసారి .చూపించారు.ధన్యవాదాలు జయ గాయూ.

  • @lakshmio5400
    @lakshmio5400 3 місяці тому +29

    జయ గారు congratulaions అందరి channels పేరు గుర్తుపెట్టుకొని మీరు చెప్పడం చాలా grt ఇలాంటి awards ఇంకా చాలా మన ఛానల్ కి రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా 🙏🙏

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 3 місяці тому +20

    😃👌చాలా చాలా సంతోషంగా వుంది జయగారు మా ఇంటి సభ్యులకు అవార్డు వచ్చినంతగా హ్యాపీ గా 👌👌👌👌👌👌👏👏👏👏👏😃🌹

  • @vidyaippli628
    @vidyaippli628 3 місяці тому +5

    మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 2 місяці тому +8

    అమ్మ మీరు ఈ అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. 🙏🙏

  • @vasundharapagadala5743
    @vasundharapagadala5743 3 місяці тому +4

    Thank you andi chala baga chupincharu

  • @lakshmi.n.raorao4517
    @lakshmi.n.raorao4517 2 місяці тому +1

    Elaa వస్తుంది ఎలా ప్రయత్నించాలి

  • @priyankareddy890
    @priyankareddy890 3 місяці тому +6

    అమ్మ చాలా సంతోషంగా ఉంది,

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 2 місяці тому +1

    కంగ్రాజులేషన్స్ అమ్మ పేరుపేరునా అందరికీ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అందర్నీ పేరుపేరునా పలకరించిన మీ గొప్ప మనసుకి చాలా ధన్యవాదములు సూపర్ అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏👍👍👌👌👌👌👌👍👍👍👍💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 місяці тому +2

    Amma nice video😊. Amma meeku award ravadum sooooo great.🎉👏👏🙏🌹🙏. Meeru video antha vivarum ga choopincharu.challa happy ga anipinchindi.💖💐👍🎊. Programme sooooo nice.🌺🌼👌

  • @satyavani7148
    @satyavani7148 3 місяці тому +2

    అమ్మ మీరు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 2 місяці тому +1

    Actual ga they shud give u another award also called The most Congenial award for ur friendliness and interaction among the invitees Amma ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 2 місяці тому +4

    మీకు అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ అమ్మా మీరు అందర్నీ పలకరించడం చాలా బాగుంది 🤝💐💐💐😍🙏

  • @tatikondasarala3626
    @tatikondasarala3626 2 місяці тому

    మీకు అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ

  • @Geetha-g6q
    @Geetha-g6q 3 місяці тому +4

    Namaskaram amma, ikkada meedi oka style, mee paapa di inko style. Rendu bag untayi...anyways congratulations for the award.🎉

  • @laddupegada3535
    @laddupegada3535 2 місяці тому +1

    Chala happyga vundi amma award vachinadku chala baga happy ga feel ayyamu mikante ekkkuvga congrats ma iam a big fan of u ma spr meeru

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 2 місяці тому

    నమస్తే అమ్మ మీకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు వచ్చినట్టే అంత ఆనందంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను హాట్సాఫ్ అమ్మ

  • @radhateluguchannel
    @radhateluguchannel 2 місяці тому +1

    Very happy to meet you amma gurthupettukuni mari channel name chepparu tq somuch

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 місяці тому +1

      థాంక్యూ రాధా.. నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా

  • @parvathanenikp
    @parvathanenikp 2 місяці тому +1

    Congrats Jaya Mee amma age andukani ala pelustunnanu marenni awards andukovalani deevistunnanu 💐👏👏👏👌

  • @parvathiteluguvlogs3391
    @parvathiteluguvlogs3391 2 місяці тому

    Thank you ma❤🙏

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 2 місяці тому

    అమ్మ నమస్తే అమ్మ మీకు అవార్డు వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🤝

  • @srilekhakranthi
    @srilekhakranthi 2 місяці тому

    Chala happy Amma..
    Ma andharu channel names tho Saha gurthu pettukoni cheppinandhuku❤

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 2 місяці тому +1

    Amma hrudayapoorvaka subhakankshalu.

  • @jyothilakka2314
    @jyothilakka2314 26 днів тому

    Very nice amma, Hyderabad ruchulu facebook lo chestamu kani avida gurinchi meeru chepte telisindhi, all you tubers are great ❤❤

  • @P.M.Lakshmi
    @P.M.Lakshmi 2 місяці тому +1

    Congratulatios jayagaru chala happy ga vundi award vachinanduki

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 2 місяці тому +1

    Congratulations jayanand garu. Oke vedika pai andarini chupincharu chala happy.

  • @srilakshmidwarampudi1551
    @srilakshmidwarampudi1551 2 місяці тому

    అమ్మా మీరు మన చానల్ తరపున అవార్డు అందుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే మన ఫేమిలీ మెంబెర్స్ వచ్చారు అని వారిని వీడియో లో చూపించేవారు అలాగే ఇప్పుడు ఇంత మంది యూట్యూబర్సని ఒకటేచోట అది మన చానల్ లో చూసేసరికి చాలా సంతోషంగా ఉంది Thank you అమ్మా

  • @sandhyakotagiri
    @sandhyakotagiri 2 місяці тому +1

    జయ గారు ఈ అవార్డు కు అప్లై చేయాలి అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి

  • @subhashinisubha533
    @subhashinisubha533 2 місяці тому +2

    అమ్మ మాకు కూడా ఒక ఆర్గనైజషన్ ఉంది చారిటబుల్ ట్రస్ట్ కూడా 40నేషనల్ అవార్డులు వచ్చాయి చాలా సేవ కార్యక్రమాలు చేస్తుంటాం అవార్డు ఫంక్షన్స్ కూడా చేస్తుంటాం

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 місяці тому +1

    15:40❤😊💐👌

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs 2 місяці тому

    Congratulations అమ్మ 👏👏🎉🎉
    అందరిని ఆలా ఒక చోట చూడటం చాలా హ్యాపీ గా అనిపించింది
    మీరు స్టేజి మీద ఉన్నప్పుడు నిండుదనం వచ్చింది అమ్మ

  • @nagalaxmisalva6703
    @nagalaxmisalva6703 2 місяці тому

    A avard maku vachhinantha anandamgavundi chalasanthosham jayagaru

  • @jigeshamovva2541
    @jigeshamovva2541 2 місяці тому

    Hiii jaya auntu congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 aunty miku Ila award ravadam.superr aunty chala.cjala.chala.happy ga undi aunty .milu ilaga lofe long inka.ano.ano.awards vastayi and miru galuchukuntaru ani namu korukuntina aunty.mi.mattalu naku na life ki chala.chala imp jaya aunty mi videos ani baguntayi aunty 🤩🤩🤩🤩😍😍😍😍😍😍ma mummy ayitha miru anta chala.chala.istam aunty.once again congratulations 👏👏👏👏👏👏 jaya aunty...😍😍🤩🤩🤩🤩🤩🤩lovr u aunty 🤩🤩😍😍🤩🤩❤️❤️❤️❤️❤️❤️

  • @rojamani6564
    @rojamani6564 2 місяці тому +4

    హాయ్ జయ గారు మన ఛానల్ కి అవార్డు రావడం చాలా సంతోషం ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాము మీరు అవార్డు తీసుకున్న వీడియో కోసం వెయిట్ చేసాము😊😊

  • @bhulaxmibaltha8441
    @bhulaxmibaltha8441 2 місяці тому +1

    🎉

  • @siddhugamingyt4425
    @siddhugamingyt4425 3 місяці тому +1

    Hi amma 🙏🌹🙏🌹 chala happy ga vundi amma ❤ love you ❤amma❤❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🦜🦜🦜🦜🦜🦜🦜🐄🐄🐄🐄🐄🐄🐄🐄👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Ganeshcrea
    @Ganeshcrea 2 місяці тому

    Amma meeku avard vachhi.nandu maku chala chala santhosham.amma

  • @poornamahalakshmi8940
    @poornamahalakshmi8940 2 місяці тому

    Amma!miku award ravadam,we are also felt very, very happy 🎉 miru chala happy ga vunaru so greatfull🎉🎉❤💐💐

  • @sasikasiworld
    @sasikasiworld 2 місяці тому

    Hi andi మాది మీ ఊరు పక్కన పాలకొల్లు నేను మీ వీడియో చూస్తాను ఎప్పుడు కామెట్ పెట్ట లేదు మీ మాటలు అలా వినాలి అన్పిస్తుంది మంచి విషయాలు బాగా చెప్పారు 🙏

  • @avusalibhagyalaxmi8721
    @avusalibhagyalaxmi8721 2 місяці тому

    Meeku avadru vachhinanduku Naku chala Happy Amma congratulations amma❤❤❤❤😀😀😀😀😀😀🌹🌹🌹🌹🌹🌹

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp 2 місяці тому +4

    హయ్ అమ్మ అవార్డ్ మీకు వస్తే మాకు హ్యాపీగా ఉంది అమ్మ ❤❤❤

  • @kanakalinganagadharmaraoka1297
    @kanakalinganagadharmaraoka1297 2 місяці тому

    Meeru chakkaga u tubers andarneechupincharu,migilina vallu vallane chupinchukunnaru, ade mee goppadanam🙏😍 amma

  • @Jaswivlogs880
    @Jaswivlogs880 3 місяці тому +1

    Miku award Vachi Nandu ku Chala happy peddamma

  • @nagalakshmikodamanchili3047
    @nagalakshmikodamanchili3047 2 місяці тому

    మేము మీ ఆవార్డు ఫంక్షన్ కి రాలేదు అనే ఫీలింగ్ ఏమాత్రం లేదు మీరు అంత బాగా చెప్పారు చూపించారు కూడాను❤

  • @smartangels5121
    @smartangels5121 2 місяці тому

    Namaskaram Amma..so so happy to see our Amma getting an award.u really deserve it Amma..🎉

  • @padmavathi5579
    @padmavathi5579 2 місяці тому +1

    Happy congrats Mam.🌹💐❤️🙋🌹🌹🌹

  • @vijayadurgapakkala4400
    @vijayadurgapakkala4400 3 місяці тому +2

    Mom love you 😘💖😘💖😘🎉🎉🎉🎉🎉 congratulations

  • @anandarao1781
    @anandarao1781 2 місяці тому +1

    Rajasri. Congratulations andi meeru stage meedhaku vellinappudu Sandhya vundi vunte chala baagundedhi konthamandi iddaru vellaaru kadha meeru adagavalasindi bayata permission adigithe meetho Sandhya raavataaniki avakaasam vundedhemo meeru chalamandhi u tubers ni palakarichadam baagundhandi

  • @smallwonders8325
    @smallwonders8325 2 місяці тому

    Congratulations amma meeru palakarinche teeru cheppe maata nenu sathamanam silks lo chusaka Inka mee meeda istam perigindi, meeru Inka marenno awards tecchukovalani, happy ga healthy ga undalani(uncle&Prem garu)devunni manasara korukuntunna

  • @Tanvi.Kalidindi
    @Tanvi.Kalidindi 2 місяці тому

    Congrats Amma, wish you receive many more such great accolades

  • @RAM-zu2pj
    @RAM-zu2pj 2 місяці тому

    Amma ! Miku Award ravadam, we are also felt very , very happy 🎉
    Miru chala happy ga vunnaru . So greatful🎉❤

  • @vijayagottipati8203
    @vijayagottipati8203 2 місяці тому

    Chala happy amma,nenu pinaka Padma garini maa relatives valla marriage lo 2 years back kalisanu,aavida to photos kuda teei chukunna namma,mimmalini eppudu kalustano amma

  • @durgabandi1781
    @durgabandi1781 2 місяці тому

    SudeerRreddy Gaari Prashnalaki Javaabulusthu Meeru Kanapadatharani Yegduru Chusthaanandi.

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 2 місяці тому

    Mee dedication hard work awesome 🎉🎉 congratulations 👏🏻 Amma

  • @Coffeewithkavitha
    @Coffeewithkavitha 2 місяці тому +2

    అమ్మ మీరు అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నా chanal ki కూడా అవార్డు రావాలి అని ఆశీర్వదించండి అమ్మ

  • @manikumarimanikumari785
    @manikumarimanikumari785 3 місяці тому +2

    Congratulations. Amma.🎉🎉🙏🙏❤❤

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 2 місяці тому

    Amma chala sontosamu award vachinaduku congratulations amma ❤❤❤❤❤❤❤ love you so much my dear maa

  • @tpadmaja9546
    @tpadmaja9546 2 місяці тому

    మీకు award వచ్చినందుకు చాలా, చాలా హాపీ అండీ 🎉🎉🎉

  • @lakshmi.n.raorao4517
    @lakshmi.n.raorao4517 2 місяці тому +1

    Congratulations andi

  • @lalithabodigum9683
    @lalithabodigum9683 3 місяці тому

    Amma please amezon lo tisukunna black printed desinary blouse link ivvara

  • @sravanisunkari4261
    @sravanisunkari4261 2 місяці тому +1

    Radhe Radhe amma

  • @kumpatlajayalakshmi6710
    @kumpatlajayalakshmi6710 2 місяці тому

    Congratulations Amma you deserve many more awards in future too.❤❤❤❤😂

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 2 місяці тому +1

    Congratulations Amma

  • @usharanimeka3100
    @usharanimeka3100 2 місяці тому

    అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషం గా వుంది జయా congrats జయా 👍💐

  • @sandhyagandrikala8388
    @sandhyagandrikala8388 2 місяці тому

    Miru award tisukovadm chala happy ga undhi amma, congrats amma 💐💐🙏🙏

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 2 місяці тому

    Namskaram amma 🙏your inspiring everyone 🙏we are very happy for your award 👏👏🥰🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻congratulations once again 👏👏👏💐💐💐💐💐

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs3846 2 місяці тому

    అమ్మ నేను ఒక చిన్న యూట్యూబర్ని నాకు కూడా మెయిల్ వచ్చింది ఈ ప్రోగ్రాం గురించి కానీ నేను చూసుకోలేదు😢❤❤

  • @anuradhaanu724
    @anuradhaanu724 2 місяці тому

    Congratulations akka nanamma chadastalu vijayalakshmi garu architha Mahitha vellu andaru maAnanthapuramvallu

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 2 місяці тому

    Super amma meeru andarini meere kalisi matladam Naku chala baaga nachindi me valla meemu function chudinanta happy ga undamma nice video❤💐once again congratulations amma🎉🎉💐

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 2 місяці тому

    కంగ్రాట్యులేషన్స్ జయ గారు. అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది 👌👌

  • @indiradeviBhima
    @indiradeviBhima 2 місяці тому

    Amma meeku award vachi Nandu ko chala happy love you amma❤

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 2 місяці тому

    హాయ్ జయ గారు చాలా సంతోషం గా ఉంది మీకు అవార్డు. వచ్చి నందుకు 🎉🎉చాలా బాగా మాట్లాడారు మీరు చేప్పిన ఛానల్స్ మేము కూడా ఫాలో అవుతాము ❤️❤️🌹🌹👍

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 3 місяці тому +1

    హాయ్ అమ్మ నమస్తే 🙏 కంగ్రాట్స్ అమ్మ 💐💐💐చాలా సంతోషం గా వుంది అమ్మ 😍😍😍

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 3 місяці тому +1

    చాలా సంతోషం జయ గారు
    Congratulations ❤❤❤🎉🎉🎉

  • @cptrading1238
    @cptrading1238 2 місяці тому

    Chala happy ga vundi aunty meeku award vachhinduku congratulations 🎉🎉🎉

  • @suryakumari6606
    @suryakumari6606 2 місяці тому

    ఎదిగిన.కొదీ..ఒదిగి..ఉండాలి.అనే.
    దానికి...మీరు.ఉదా హరణ..జయ గారు. శుభాకాంక్షలు..

  • @meepadmavlogs
    @meepadmavlogs 2 місяці тому

    Very happy jayagaru🎉🎉❤❤a

  • @padmajapenumarthi3489
    @padmajapenumarthi3489 2 місяці тому

    Amma meeku award ravadam chala happy ga vundi❤❤❤❤❤❤❤❤

  • @vanajashetty2204
    @vanajashetty2204 2 місяці тому

    💐💐💐

  • @annapurna9217
    @annapurna9217 2 місяці тому

    Super amma 💯😊🥰❤🎉😊

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 2 місяці тому

    Miku award vachinanduku congratulations andi 👏👏👏

  • @nagasridevitorati1498
    @nagasridevitorati1498 2 місяці тому

    Congratulations amma 🎉🎉🎉meku Ela chala awards ravali ani korukuntunanu

  • @thinkintresting
    @thinkintresting 2 місяці тому +1

    Congratulations Jayamma garu

  • @srimahi643
    @srimahi643 2 місяці тому

    ఈ అమ్మని..ఆ బిడ్డ..ఎలా.కలివాలో..మాట్లాడాలో..అమ్మగారు..

  • @shobharani7993
    @shobharani7993 2 місяці тому

    Heartiest congratulations to you Amma 🌹🌹👏👏👌👌👍💯❣️❣️💐💐

  • @NandiniNandini-oe2bn
    @NandiniNandini-oe2bn 2 місяці тому

    Hi amma❤🙏
    Congratulations 🏆iam very happy amma 💐

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 2 місяці тому

    Amma namastay🙏 congratulations🎉🎉🎉 challah bagundi challah anndam anipinchindi super Amma🙏❤❤❤❤

  • @GEETA_GARDENER
    @GEETA_GARDENER 2 місяці тому +1

    Very very happy Amma ❤❤❤❤❤❤❤❤❤❤

  • @parveenmohammed1471
    @parveenmohammed1471 2 місяці тому

    హాయ్ అమ్మ మీరు కాబట్టి అలా అన్నీ ఛానల్ వాళ్ళందరినీ పలకరించారు చాలామంది మొహమాటపడి పలకరించరు great amma❤

  • @mallakamala4610
    @mallakamala4610 2 місяці тому

    Congralation amma I'm soooo happy god blees you

  • @kundrapudhanalakshmi4450
    @kundrapudhanalakshmi4450 2 місяці тому

    Congratulations amma super amma Meru.. Ma andhariki inpisration

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 2 місяці тому

    Amma antha mandi you tubers tho chala sandadiga undi Amma chala happy ga undi amma😊

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 2 місяці тому +1

    hi..sister. nenu.1st..vlog.nundi.mi.fan...madi..tanuku...miku.award..ravadam.chala.happy...cangratulation..❤❤❤

  • @santhasree3410
    @santhasree3410 2 місяці тому

    Congratulations Amma, mana channel ki Award ravadam chala santosam ga undi.
    Chala Mandi UA-cam vlogers kalusukovadam pratiokka UA-cam channel peru cheppi maku teliyajeuadam, chala chala arudiena marchipoleni sandarbam ide. Inka aneka manchi manchi awrdulu andukovalani mana chanal ku manchi peru ravalani nenu manaspurtiga korukuntunnanu.❤🎉❤❤

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 місяці тому

    Hi jayanand garu. Congratulations jaya 💐 , video lo kontamandi youtubes telusu, meeru andarini palakarincharu, ade meelo unna goppatanam, 😊🙏

  • @shcreations2018
    @shcreations2018 2 місяці тому

    Hai Amma happy Amma congratulations 👏👏👏👏👏🎉🎉🎉🎉 Amma nice video Amma ❤❤❤❤❤❤❤ma bai

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 місяці тому

    Congratulations maa 💐💐 from Andhra Pradesh Srikalahasti 🙏