ఇదే మనిషి, Jr. NTR కి పేరు Sr. NTR పెట్టలేదు అని చెప్పాడు. అసలు ఆ విషయం ఈయనకు ఎలా తెలుసు. హరికృష్ణగారు చెప్పారు అని చెప్పారు. ఇప్పుడు cross verify చేయడానికి హరికృష్ణగారు బ్రతికి లేరు... ఆయన లేనప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పడం. హరికృష్ణగారు ఎన్నో సందర్భాలలో చెప్పినట్లు Jr NTR కు NTR అని పేరు పెట్టింది Sr. NTR గారే... ఇందుకు నిదర్శనం, ఆయన ఏ మనవడితోను నటించలేదు, ఒక్క JR. Ntr తో తప్ప... నటన విషయానికి వస్తే, ఒక్క Jr. NTR తప్ప, Sr. NTR లాగా నటించి మెపించగల సత్తా వేరే ఏ మనవడికి లేదు. అది అందరికీ తెలిసిన విషయమే... కళ్యాణ్ రామ్ గారు కూడా Jr. ఎన్టీఆర్ అంత లేదు. కానీ కళ్యాణ్ రామ్ గారు కథల ఎంపికలో ఆయనను మీంచే వారు లేరు... దీనికంటే నిదర్శనం ఏమి కావాలి మీకు Jr. NTR, Sr. NTR నట వారసుడు అనడానికి... ఎంత చెప్పిన, జనం మెచ్చిన వాడే నాయకుడు... Jr. NTR గారికి Sr. NTR పేరు తప్ప వారి వంశస్తులు ఎవర్రీ అండ లేదు... కానీ తను star అయ్యాక తన చరిష్మా వాడుకోవడానికి చూశారు... ఇప్పుడు ఇటువంటి డైరెక్టర్స్ తో అడ్డమైన మాటలు మాట్లాడిస్టన్నారు... ఒక non stop hits ఇస్తున్న Jr. NTR గురించి ఒక flop director మాట్లాడుతున్నారు... ఎంత విపర్యాసం...
Rey maa NTR ni ane seen neeku ledhu 😂😂😂
నీకు అంత సీన్ లేదు లే బాబు .మా ఎన్టీఆర్ అన్న ఆకాశం నువు ఎవడివో కూడా ఎవరికి తెలియదు
Overaction tho okamagadu saleem reye thisadu bokaborlapade saparate chair vesukunadu
ఇదే మనిషి, Jr. NTR కి పేరు Sr. NTR పెట్టలేదు అని చెప్పాడు.
అసలు ఆ విషయం ఈయనకు ఎలా తెలుసు.
హరికృష్ణగారు చెప్పారు అని చెప్పారు. ఇప్పుడు cross verify చేయడానికి హరికృష్ణగారు బ్రతికి లేరు... ఆయన లేనప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పడం. హరికృష్ణగారు ఎన్నో సందర్భాలలో చెప్పినట్లు Jr NTR కు NTR అని పేరు పెట్టింది Sr. NTR గారే... ఇందుకు నిదర్శనం, ఆయన ఏ మనవడితోను నటించలేదు, ఒక్క JR. Ntr తో తప్ప...
నటన విషయానికి వస్తే, ఒక్క Jr. NTR తప్ప, Sr. NTR లాగా నటించి మెపించగల సత్తా వేరే ఏ మనవడికి లేదు. అది అందరికీ తెలిసిన విషయమే... కళ్యాణ్ రామ్ గారు కూడా Jr. ఎన్టీఆర్ అంత లేదు. కానీ కళ్యాణ్ రామ్ గారు కథల ఎంపికలో ఆయనను మీంచే వారు లేరు...
దీనికంటే నిదర్శనం ఏమి కావాలి మీకు Jr. NTR, Sr. NTR నట వారసుడు అనడానికి... ఎంత చెప్పిన, జనం మెచ్చిన వాడే నాయకుడు... Jr. NTR గారికి Sr. NTR పేరు తప్ప వారి వంశస్తులు ఎవర్రీ అండ లేదు... కానీ తను star అయ్యాక తన చరిష్మా వాడుకోవడానికి చూశారు... ఇప్పుడు ఇటువంటి డైరెక్టర్స్ తో అడ్డమైన మాటలు మాట్లాడిస్టన్నారు... ఒక non stop hits ఇస్తున్న Jr. NTR గురించి ఒక flop director మాట్లాడుతున్నారు... ఎంత విపర్యాసం...
Neku ekkadundira chairu me inti dagaranunchi techuko
బొక్కలే క్షత్రియ పుత్రుడు సినిమా ని సీతారామరాజు గా తీశాడు భారతేయుడు సినిమా ని ఒక్క మగాడు సినిమా గా తీశాడు ఫుల్ కాపీ పేస్ట్ డైరెక్టర్
Copy aina hit ayyevi Anna kani chetha ga tisadu
Worst director
ముందు సినిమా తీయి తర్వాత ప్రెస్ మీట్ పెడతువు
సుత్తి ఇంటర్వ్యూ..