అరేయ్ బాబు వేరే దేశం వాడికి ఇది జస్ట్ ఎంజోయిమెంట్ టైం పాస్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడే ఉన్న వాళ్లకి తెల్సు అది ఎంత కష్టమైన పని అనేది దాని మీద అందరు పడితే ఎన్ని ఇబందులు పడాల్సి వస్తుందో
వీడియో చూస్తుంటే ఏదో తెలియని ఆనందం... చాలా అంటే చాలా బాగా అన్పిస్తుంది... మీరు ఎప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలి ... ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... క్లారిస్సా కి కూడా ఇలానే మన భారతీయ సంస్కృతీ నేరిపిస్తూ పెంచాలి... God bless Clarissa papa....,,,,
అక్క బావ చాలా మంచోడు భవాని కంటికి రెప్పలాగా చూసుకో బావ దేవుడు మన సాంప్రదాయాలు మర్చిపోకుండా బావకు మంచిగా తెలియజేస్తున్న రు మీరిద్దరూ నిజంగా సూపర్ సూపర్❤❤❤💝💐💐 ఖమ్మం 👈🙏
అక్క బావ గారు చాలా గ్రేట్. వేరే దేశం ఐనా మిమ్మల్ని పెళ్లి చేసుకొని,, ఒక మంచి అదృష్టం చేసుకొని మన దేశం యొక్క కట్టుబాట్లు తెలుసుకొని అట్లా మీ ఫ్యామిలీ తో మీ ఊర్లో చాలా చక్కగా కలసి పోయి ఉన్నారు. చాలా హ్యాపీ గా ఉంది అక్క ఈ వీడియో చూస్తుంటే,,❤❤❤❤❤❤❤❤❤😊
ఇక్కడ పుట్టి పెరిగినోడు మట్టి అంటుంటే చి అంటున్నరు కానీ వేరే దేశస్థుడైన సరే మట్టిని ఎంతో ప్రేమగా హతుకుంటున్నాడు సూపర్👌👌
అరేయ్ బాబు వేరే దేశం వాడికి ఇది జస్ట్ ఎంజోయిమెంట్ టైం పాస్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడే ఉన్న వాళ్లకి తెల్సు అది ఎంత కష్టమైన పని అనేది దాని మీద అందరు పడితే ఎన్ని ఇబందులు పడాల్సి వస్తుందో
@@prasadpalupuri6216 నీలగా అందరు అనుకుంటే దేశం బాగుపడినట్టే ,చివరికి అన్నం బధులు టాబ్లెట్ వేసుకొని బతకాలి
@@prasadpalupuri6216 నీలగా అందరు అనుకుంటే దేశం బాగు పాడినట్టే తర్వాత అందరు అన్నం బదులు టాబ్లెట్ వేసుకొని బతకాలి
ఈ పాట వింటేనే ఏదో తెలియని ఆనందం,, అందులోను ఈ బ్రిటిష్ బావ తో ఈ పాట చూస్తుంటే వేరే లెవెల్ లో undi❤❤❤
ఫారినర్ అయినా మన పద్ధతులు చాలా చక్కగా అడాప్ట్ చేస్త్తున్నాడు. గ్రేట్ 😊😊
బహుశా నాకు తెలిసి యూట్యూబ్ లో ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇప్పటిదాకా రాలేదు ఆల్ ద బెస్ట్ సిస్టర్
avnu
యూట్యూబ్లో చాలా రోజుల తరువాత ఒక మంచి వీడియో చూసా 👌👌👌👌👌👌👌👌👌👌👌
నువ్వొస్తానంటే వద్దంటానా.... మూవీస్ చూసినట్టుంది సిద్ధార్థ... 2😍👍🏻👍🏻👍🏻bro..
100కోట్లు పెట్టిన రాని అనందం
Bongu eam kadu
Yes 💯
అవును
One lakh pedithe junior artist lu vastsru, valatho same miru oka video plan cheyandi😅
🎉😂😂😂 Awesome
వీడియో చూస్తుంటే ఏదో తెలియని ఆనందం... చాలా అంటే చాలా బాగా అన్పిస్తుంది... మీరు ఎప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలి ... ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... క్లారిస్సా కి కూడా ఇలానే మన భారతీయ సంస్కృతీ నేరిపిస్తూ పెంచాలి... God bless Clarissa papa....,,,,
బొమ్మ block Buster అన్నంతగా ఉంది❤❤❤
అచ్చమైన తెలుగింటి రైతు బిడ్డ గిచ్చుతా గారు.... మాటలు లేవ్....like వేసుకోండి ఫ్రెండ్స్....god bless you family....❤
అక్క బావ నీ ఎందుకు అక్క ఇలా కష్టం పెడుతున్నావ్ బావ చెలా మంచి వాడు అక్క మీరు ఇద్దరు కల కాలం సంతోషం గా ఉండాలి🥰 అక్క ❤బావ 🥰 మీ తమ్ముడు చిన్నా 🥰
Kastam em kadhu.... hpyness ❤
Ori ne modda naraka😂
Please sincere suggestion. If he looses weight, he will be in every ones heart. Such a nice person @@sri0102
He was happy
Daggari relation vallani marriage cheskunna ardam cheskovatledu e rojullo... Manal basha kaadu. Mana prantham kaadu... Manal culture kaadu... Ayina entha manchiga manalo kalisipotunnaro... Meeru chala great sir... 👏👏
అబ్బా నాకు ఈ వీడియో చాలా సంతోషంగా అనిపించింది
అక్క బావ చాలా మంచోడు భవాని కంటికి రెప్పలాగా చూసుకో బావ దేవుడు మన సాంప్రదాయాలు మర్చిపోకుండా బావకు మంచిగా తెలియజేస్తున్న రు మీరిద్దరూ నిజంగా సూపర్ సూపర్❤❤❤💝💐💐 ఖమ్మం 👈🙏
🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా నమస్తే అన్నా మీరు విదేశీ వాళ్ళు అయినా సరే తెలుగుతనాన్ని మంచిగా అందంగా తెలుగు చూపించారు సాంగ్చాలా బాగుంది సాంగ్ తగ్గట్టు మీరు కూడా అలాగే చేశారు
Super bro very happy e video susi super ga undi
చాలా రోజుల తర్వాత మనస్సు కి ఆనందం కలిగింది 👌👌👌👌👌
చాల బాగుండి, మనసుకి ప్రశాంతంగా
ఈ వీడియో చూస్తున్నంత సేపు మనసు నిండిపోయింది......ఎంత బాగుందో
కేవలం మీ కోసం ఇదంతా చేస్తున్నాడు గ్రేట్ 👌❤️👍
చూడాలి ఇంకా అనిపించేంత స్వచ్చంగా ఉంది చాలా చాలా బాగుంది పల్లెటూరి అందాలు అందులో మా అన్న వదిన 👌👌👌👌👌
❤nice 😘👏
అక్క ఓక్క వీడియోలో రైతు ఎల చేస్తారో చుయించినందుకు చాల సంతోషంగా వుంది బవ సూపర్ గా చేసాడు రైతుల కు సంతోషం అంటేఇదే
Your are good my brother in law
Superrrrrrrrrrrrrrr , chala chala chala................ బాగుంది అన్నా పని బాగా చేస్తుండు
చాలా బాగుంది. ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలి.
చాలా చాలా బాగుంది అక్క సూపర్
అక్క... మీకూ .. బావగారికి
ఒక 🙏🙏🙏🙏🙏
సూపర్......
అన్ని పనులు చాలా బాగా చేస్తున్నాడు అన్న సూపర్ వీడియో ఇ ఆనందం సిటీ లో విదేశాల్లో వస్తుందా 😍
Super super matalu levu baboi
Only I watched dis video for welshman ❤
Ssss
Yes ❤
Welsman and ఫ్యామిలీ, GOD bless యూ...
సూపర్ వీడియో చాలా బాగుంది welshman గారు చాలా బాగా చేశారు ❤❤❤🙏🙏🙏
Super mama video ❤️❤️❤️ pure village life style super 👍👍👍👍🌹🌹
పూర్తిగా పల్లెటూరి అబ్బాయి లా వున్నాడు బావ ❤️❤️❤️❤️
Very nice welshman, meeru super
సంతోషం అంటే ఎలా బాధలన్నీ మరచిపోయేలా వుండాలి😊
Super ga gichharu
ఆహా ఇది కదా నిజమైన పడమట సంధ్యారాగం అంటే
Anni rojulu pattindho Anni nerchukovadaniki super
Welshman want to see in Telugu Big boss❤❤
No
సూపర్ సిస్టర్. బావగారు చాలా బాగున్నారు.
మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి.
I love you Bavagaru ❤️❤️
Visakhapatnam
పొలం గట్టు మీద కూర్చుని ఒకరికి ఒకరు బువ్వ తినిపించు కుంటున్న సీన్ చూసి నా మనసు పులకరించిదే
Video మనసుకి ప్రశాంతం గా వుంది ❤
అక్క బావ గారు చాలా గ్రేట్. వేరే దేశం ఐనా మిమ్మల్ని పెళ్లి చేసుకొని,, ఒక మంచి అదృష్టం చేసుకొని మన దేశం యొక్క కట్టుబాట్లు తెలుసుకొని అట్లా మీ ఫ్యామిలీ తో మీ ఊర్లో చాలా చక్కగా కలసి పోయి ఉన్నారు. చాలా హ్యాపీ గా ఉంది అక్క ఈ వీడియో చూస్తుంటే,,❤❤❤❤❤❤❤❤❤😊
Thank you
Great video god bless you
చాలా చాలా బాగుంది... ఈ వీడియోలో అతనిని చూస్తుంటే ... చాలా గర్వాంగా ఉంది... ❤❤❤❤ ఇండియా సంప్రదాయలు నేరుస్తుంటే చూడముచ్చటగా ఉంది... దన్యవాదాలు❤❤❤
Wow you guys grown till 8 lakhs subs excellent akka bawa
సూపర్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటు. మీకు ఆదేవుని దీవెనలు ఉండలని కోరుకుంటున్నాను..
మీ శ్రేయోభిలాషి.
అన్నా మీ ఇద్దరూ ఇలా సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటున్నాను.
Super bro india alludu super ❤❤
Super ga undi sis &bro😍😍
Janma bhumi ki unna power nice 👍👍
So soooooo super your life and family enjoy your life 💓❤️
సబ్స్క్రయిబ్ చేసుకోలేదంటే గిచ్చుతా 🤣🤣🙏🙏🙏👌👌
మా బావ కు దిష్టి తీయ్ అక్కా 🤣🤣❤
Welshman bro super super god bless you and your family
Vodinamma grate endhuknaty chinna papa vunna chla actvga wrks chestunnv vodinamma❤🎉
సూపర్ అక్క❤️బావ super
Good Choreography ,Good song selection
Wow entha baga chesaru welshman, super
Annaya chala great Baga chesaddu acting and nuvu kuda vadina ❤️🎉
సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే గిచ్చుతా😂Super super super 👌 👌👌👌
నువ్వు చాలా గ్రేటు అన్న ❤🎉లవ్ యూ అన్న నేను కూడా ఒక రైతు కుటుంబంలో జన్మించిన వాడిని అన్న ❤🎉
చాలా బావుంది వీడియో ❤
Abaaa adhiri poendhi raa,mee husband chalaa chala chala manchodu,anni njy chyasthadu super ra
See two time, chala cute ga undi video ❤❤❤❤❤
అక్క సూపర్ గా ఉన్నాడు బావ గారు 👌👌👌😍....
Super 🎉🎉
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Extraordinary assalu mee acting assalu aa song undi chudandi abba
Waiting for Bloopers of this song ..how he feel inside and ouside about this song acting and editing
Respect to his adjustments 👉🏻👉🏻
This is my favourite video in you tube chala bagundi.
Woooow welshman what lucky she is you are best husband ❤❤❤
Very nice 💐🤝
India kivochhiwelseman yinka vollu vochhindi. Bagunnaru coupulse .sooper❤😂🎉
manollu farming ante pedda prestige ga feel avutharu.elantivi chusi nerchukovali.welshman bro super bro.u r truly inspiration
Wow super super ❤❤❤❤❤❤❤❤
Really fantastic video❤🎉
ఈ వీడియో మాత్రం మిలియన్ of వ్యూస్ వస్తాయి
Yes
Welshman is so hansome in village attire ❤❤❤
We want to see you this type of Video 📹 Akka TQ'S For presenting this kind of Video's this Our Agricultural Activity TQ'S Again Akka
E video chustunte chala happy aninchindi❤❤
1M views pakka welsman
Chala bagu undhi akka ee roju chala happy undi video chusaka
Wow what a great video superb 👏❤
Inthamanchi husband dorakadam sister adhrustam❤ best couples of the world 🎉🎉
Superb heart touching vedio 😊
Super అమ్మ video
Wonderful visit 😀.
లాస్ట్ క్లైమాక్స్ డ్యాన్స్ సూపర్...,.
ఇలాంటివి ఎన్ని ఎన్నో చేయాలని కోరుకుంటూ
Naku nachina best ever video ede super brother ❤
Super aka
సూపర్ naku చాలా చాలా నచ్చింది
సూపర్ సాంగ్ అండ్ నేచురల్ పర్ఫామెన్స్ యువర్ జోడి
Feel happy to see this video ultimate 👌👌 from jagityal
Super video lot'soflove ❤
Welschmann looking like a Hollywood hero in Tollywood cinema 😂
Hats off to his dedication, especially in understanding Indian culture. Nice one!"
Wonderful 👍