వైసీపీ అరాచకం..! YCP MLA Pinnelli Broke EVM Machine | News Scan Debate With Murthy | | TV5

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • వైసీపీ అరాచకం..! YCP MLA Pinnelli Broke EVM Machine | News Scan Debate With Murthy | | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 25

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo 24 дні тому +6

    గుర్తు తెలియని వ్యక్తులు అంటే Ycp gundas అని చెప్పకనే చెప్తున్నా policelu

    • @sreeramgt5120
      @sreeramgt5120 24 дні тому +2

      పోలీస్ లకకే అంత భయం చూడు. అదే సైనికులు అయితే అలా బయపడుతార!? ఎంత తేడా పోలీస్ లకి సైనికులు కి.. బయపడే వాడు సైన్యం కి పనికి రాడు. కానీ పోలీస్ గా మాత్రం పనికి వస్తాడా!? ఇద్దరు కి జనం పన్ను లు సొమ్ము తోనే ఇప్పుడు జీతాలు తరువాత పెన్షన్ ఇస్తారు. పోలీస్ పోరంబోకు లు మాత్రం వృత్తి విరుద్ధం పనులు చేస్తున్నారు ప్రజా సొమ్ము తో జీతాలు తీసుకోని. అందుకే పోలీస్ ల్ పిల్లలు ను స్క్యూల్ లో మిగత విద్యార్థులు చులకన గా ఎగతాళి గా చుస్తారు. లంచాల సొమ్ము తో భార్య పిల్లలు ను మేపే వాడే పోలీస్ అంటే.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 23 дні тому

      @@sreeramgt5120 yes

  • @apsaradhi5673
    @apsaradhi5673 24 дні тому +4

    పల్నాడులోని మాచర్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎం యంత్రాలు పగలగొట్టారు.

  • @apsaradhi5673
    @apsaradhi5673 24 дні тому +4

    మరో పదేళ్లపాటు.. అధికారులు మళ్లీ విచారణ చేయనున్నారు

  • @venkatasrinivasaraochigili9060
    @venkatasrinivasaraochigili9060 24 дні тому +1

    Why don't higher officials dismiss the police whom they case the falla file

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 24 дні тому

    జీవితకాలంపాటు ఓటుహక్కు లేకుండా శిక్ష వెయ్యాలి

  • @sakthiss999
    @sakthiss999 24 дні тому

    But public given judgement. Ycp will goes to bay of Bengal at Vizag.

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 24 дні тому

    ఉద్యోగులు వీడియో తీశారు కూడా

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 24 дні тому +1

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి హంతకులైన వైకాపా నేతలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రౌడీయిజంతో దున్నేశారు. నరేంద్ర మోడీ ఆమోదంతో, ప్రోత్సాహంతో అంబేద్కర్ రాజ్యాంగం రద్దు చేసి, రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రాణభయంతో జనం పారిపోయారు. ప్రశ్నించిన ప్రజలు వైకాపా కార్యకర్తలైన పోలీసుల చేతిలో కన్నుమూశారు.దీనికి కారణం అజ్ణానులైన ప్రజల దారిద్ర్యం.ఈ సమస్యకు పరిష్కారం దీర్ఘకాలంలో మహిళలకు, యువతకు స్కిల్స్ శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు పెంచాలి. ప్రజల్లో చైతన్యం, కొనుగోలుశక్తి పెరగాలి. విచిత్రంగా మనదేశంలో ధనికులు, పేదలు కూడా ఉన్నారు. అపారమైన ప్రకృతి సంపద ఉంది.అన్నం పెట్టే రైతన్నను ఆదుకొనే వ్యవస్థ లేదు. మాయమాటలగారడీతో అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నా, కేంద్రానికి వాటా ఇస్తే, సీబీఐ,ఇ.డీ.వ్యవస్ధల ద్వారా నిశ్శబ్దంగా సహకరిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మః. అధర్మంగా ఉండేవాడు హిందు అని చెప్పుకోవడం సిగ్గుచేటు.

  • @vamsiraj_304
    @vamsiraj_304 24 дні тому

    Ippudu matlade vallu andaru 2019 news kuda chudandi

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 24 дні тому

    Strong rooms lo e v m ku badratha ec Cheking cheyale

  • @RS09711
    @RS09711 24 дні тому

    రాష్ట్రం లో మగాళ్ళు ఆనే వాళ్లు ఉంటే ఈ పిల్లి మీద చర్యలు తీసుకోవాలి

  • @nagenderpaidi8715
    @nagenderpaidi8715 24 дні тому

    పిన్నెలి సోదరులు స్వయంగా evm ను ద్వాంసం చేస్తే గుర్తుతెలియని వ్యక్తులు అనడం డెమోక్రసిని,భారత్ రాజ్యాంగాని అవమానించినట్టే.ఇటువంటి వ్యక్తులను ఏ శిక్ష వేస్తారు వాళ్ళ విజ్ఞతకె వదిలేయాలి.కాని రాజ్యాంగ విలువలను కాపాడండి.ఇటువంటి వారికి ఓట్ల వేసేముందు ఆలోచించండి.

  • @jayarajud7927
    @jayarajud7927 24 дні тому

    Veb casting emmaindi state election emichestundi antaadraamalena csc nidrapotundaa

  • @murthymankala1787
    @murthymankala1787 24 дні тому

    ఈసి పోలీసులు చర్యలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈసి కేసులు పెట్టడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మూర్తి గారు ఇలాంటి అధికారులు ఇలాగే ఉంటే పది సంవత్సరాలుకూడ బయటికి రావు వ్వవస్థలు సిగ్గు పడాలి

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 24 дні тому +1

    వైకాపా అధినేత జగన్ రెడ్డికి 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఓడిపోతే సీబీఐ ఏ1నిందింతుడిగా జగన్ జైలుకు పోవాల్సిందే! అధికారం ఉంటే ఇంకా ఇంకా ధనసంపాదన చేసుకోవచ్చు. కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతాడు, శకుని మామను మించిన కుట్రలతో గెలుపు కోసం పట్టుదలతో ఉన్నాడు, కాబట్టి టీడీపీ జనసేన కూటమి జాగ్రత్తలు తీసుకోవాలి.

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 24 дні тому

    వైసీపీ ప్రభుత్వంలో MLA లు ,ఎంపీ లు గా గుర్తుతెలియని వ్యక్తులే ఉంటారు .అలాగే హైకోర్టు జడ్జిలను దూషించిన విషయంలో కూడా ప్రజలందరికి కనిపించే వీరు CID వారికి మాత్రంకనిపించరు .అంతా కృష్ణ మాయ అనుకోవాలి .

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 24 дні тому

    Asalu siguladu ysrcp ki,enka edha last election jagan ki

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 24 дні тому

    Ycheap paalana choosi Bihar Siggu paduthondhi.

  • @ravindramakkina
    @ravindramakkina 24 дні тому

    EC adikarulanu arestu cheyali thelisi koda pinneli lanti vekthi pai a mi cheryalu lenanduna