తాలిబన్లకు పురాతన సంస్కృతి పట్ల వాళ్లకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అదేవిధంగా మండే ఎండలు ఆ వీడియో చివరిదాకా బాగుంది ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు
బమియాన్ బుద్ధ విగ్రహాలు 6 వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కట్టడాలు . వాటిని ధ్వంసం చేయడం అత్యంత క్రూరమైన , పైశాచిక చర్య . ప్రపంచం లోని ఏ ఒక్క ముస్లిం తాలిబన్ ల ఆ దుర్మార్గమైన చర్యను ఖండించ లేదు . ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో బౌద్ధ మత సంస్కృతి అద్భుతంగా విలసిల్లింది . తాలిబన్ అనే పైశాచిక , నరరూప రాకాసి జాతి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి అక్కడి సంస్కృతి ని చిన్నాభిన్నం చేసింది .
🇮🇳🙏వాళ్లు వాళ్ళ "ఖురాన్"ను పాటిస్తున్నారు. కాబట్టి.నచ్చని వాటిని కూల్చడం,కాల్చడం, చంపడం,ఆక్రమించడం. చేస్తూ అంటారు.అది వారి ధర్మం.అలాంటి వారిని భూమి పై ఉండనివ్వడం ఏ ధర్మమో మిగతా మానవ జాతి ఆలోచించు కోవాలి.🙏
Okapudu adi hindu country (indus valley civilisation part). So vaala quran kadu adhi. Islam anedi vere country lo nunchi vala dagaraku vachindi few years back
వాళ్లు వాళ్ల ఖురాన్ని పాటిస్తున్నారు😂😂 వీళ్లకు అంతకంటే ముందు ఖురాన్ వీళ్లది కాదు, వీళ్లది ఒకప్పుడు బుద్ధిజం 🎉ఇప్పుడు ఖురాన్,,🎉🎉🎉 అతి త్వరలో వీరి లాగా ప్రపంచంలో అందరూ విగ్రహ తారణ వదిలేసి కురాన్ ను తమదిగా చేసు కుంటారు😂
*ధర్మో రక్షతి రక్షితః* అనే ఒక్క మాట నాటకం బూటకం, ధర్మాన్ని రక్షించాలి అంటే ఏమి చెయ్యాలి *ధర్మ హింసా తథైవచ* అనే ధర్మ రక్షణా హింస చెయ్యాలి కదా కాదా, అదీ ఖచ్చితంగా చేస్తున్నది *ఇజ్రాయెల్* వాళ్ళు మాత్రమే, కొంత *చైనా* రాక్షసులను క్రూర మృగాలనూ మించిన వాళ్లను ప్రపంచం మొత్తం వద్దన్నా నరికి పోగులు పెట్టీ తన్ని తరుముతున్నారు. ఆడ మగ పిల్లలు అనే బేధం లేకుండా ఆ మృగాలను, *బర్మా సైన్యం బుద్ధులు* కూడా రోహింగ్యాలను
Amma, Superb. You are really great . Very daringly you are shooting the video under difficult situation. Your voice is good, mannerisms very impressive. I am feeling excited to see your Afganistan videos. God bless you. Wish you safe and happy return Thalli.
అక్కడికి వెళ్లిన వాళ్ళు అ విగ్రహాలు చూపించడమే కానీ ఇలా చెప్పలేదు, చెప్పే ధైర్యం లేదు ఎవరికి, మొదటి సారి నేను వింటున్న ఒక అమ్మాయి ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పు అన్ని చెప్పడం. అక్క నువ్వు కేక
హలో ఫ్రెండ్ నీవు హైదరాబాదులో ఎక్కడున్నావో ఒకసారి నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నిన్ను ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. నీలాంటి వారు సమాజంలో ఎంతోమంది ఉన్నారో తెలియదు కానీ మీరు ఇలా ధైర్యంతో ఏ కంట్రీ నైనా చూసి వచ్చే ధైర్యంగా వెళ్లి వస్తున్నందుకు నిన్ను ఎలా పగడాల నాకు అర్థం కాలేదు. నిన్ను ఏ తల్లి కన్నదో గాని చాలా గ్రేట్ అండి. మీ అమ్మ నాన్నలు కు కూడా కృతజ్ఞతలు అండి. మీరు చాలా చాలా గ్రేట్.
నీ వీడియోస్ చూస్తే చాల గౌరవం గా ఉంది కానీ అదే విధంగా చాల భయం వేస్తూ ఉంది. నీకు ఏమి అయితదో అన్ని. మంచిగా ఉంటే చాల దేశాలు తీరగచ్చు. నువు బాగా ఉండాలి అన్ని కోరుకుంటాను. కానీ నీ ధైరానికి 🙏
మీరు చాలా రిస్క్ తీసుకుంటూరు......లక్కీ గారు.....ఒక వేళ తాలిబాన్లు మీ వీడియో లు చూస్తే మీకు ప్రమాధమేమో........ బి కేర్ ఫుల్......వీడియో చాలా చాలా బాగుంది.
హీనయానం అనుక్ణ విగ్రహారాధన నిషేధంతో రూపొందిన యిస్లాం కాతిర్ల పేరుతో సర్వ మతాల వినాశం చేయడం మత కౄరత్వం మొదలైన్ని కొన్ని బౌద్ధ మహాయానం శాఖతో భౌద్దమతంలో బౌద్ధ విగ్రహాల ఆరాధన మొదలైన్నది. విశ్వారాధనలలో సార్వత్రిక విగ్రపూజ మొదలు కాబోలు కాలంలో మతం విశ్వారాశిలో అంతు బట్టని ఖగోళ జాతులు మధ్య ఏక దేవత, 1.విశ్వం (వస్తువు/మగ+ శక్తి/అడ) వేదతత్త్వ శాస్త్రీయ విగ్రహారాధనలో బహుదేవత ఆరాధనలో నియమంలోవిశ్వసృష్టిలో అంతు బట్టిని వైరుధ్య క్రమంల వివర్ణలో అజ్ఞానం× జ్ఞానం/తత్త్వవివర్ణ జీవాత్మ/ జీవరాశి జీవనవైరుధ్య విజ్ఞానం/వేదం సాంకేతిక వైరుధ్యక్రమంలో పరమాత్మ వివర్ణ యిరెండును విశ్వం(విశ్వాత్మ) అంతర భాగం 1.విశ్వాత్మ (i.జీవాత్మ, ii. పరమాత్మ) వస్తువు (ఖగోళం, జీవి) విశ్వరాశి వుత్పధాన జీవన వైరుధ్యం అంతేగా!
Wow Excellent andi me voice me dareness meeru janalanu treat chese vidhanam the way of approcing superb i ever seen like this.Take care of you All the best...👍
Ni maatalu super ra Lucky..vokari nasanam korukuntey maname nasanam aipotamu chala correct 💯.. chala jagrattha ga vundu nana..nuvvu chesedhi chala dare and chala guts vundali.. take care 👍👍
మంచి ధైర్యం తో ఎండలో తిరిగి తిరిగి ఉన్నంతలో బాగానే చెప్పి వీడియో పోస్ట్ చేసావ్. జోహార్ నీ ధైర్యం, + తెగువకి. బమియాన్ బుద్దూస్ట్ సంపదని పాడుచేసుకుని వాళ్ళ వరల్డ్ క్లాస్ Tourisam ఎట్రాక్షన్ నీ వాళ్ళే నష్టపోతున్నారు. ఆ బుద్దీస్ట్ Sculpture ఎంతో అమూల్యమైనది.
we are following you yatri keep rocking : for your braveness to entering into Afghanistan take a bow already very youtber cover chesaru anukunta naa anveshana ( koncham masala add chesi cheppindu )
buddha vigrahalu , not stoopaalu. The destroyers have harmed the many countries people's hearts by destroying . i appreciate u my child for making this historic visit to this marvellous place. it is a landmark u made in ur Afghan series . u made an extraordinary record of a female you-tuber . we are all proud of you. this place bears great historical importance of saving the idols from destruction. Japan people asked not to destroy even they offered money for not destructing. they offered even to reconstruction. Dalai lama , Chinese govt tried a lot to save Buddhas. the small caves many were being used by many Buddhist monks for many centuries and doing meditation. God bless u my child.
చాలా బాగుంది....కాలం ఎవరికి మార్పులు. తెస్తుంది...ఇప్పటి తాలిబన్లు 1996 నాటి..మూర్ఖులైన వారు కాదు...వారు కూడా మారారు....కాని చూసుకో isis అక్కడ అక్కడ వుంటారు...వాళ్లు ప్రమాదం...ఈనాటి మార్పు మోడీ గారు...dhoval గారు తెచ్చిన మార్పు...
ఈ నర రుాప రాక్షసులు అంతర్జాతీయ ముస్లిమ్ తీవ్రవాదుల మద్య చాలా దైర్ఘ్యం గా వీడియో లు చేయటం చాలా గ్రేట్ ❤ Love you your videos❤
తాలిబన్లకు పురాతన సంస్కృతి పట్ల వాళ్లకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అదేవిధంగా మండే ఎండలు ఆ వీడియో చివరిదాకా బాగుంది ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు
వాళ్ళతో తెలుగులో మాట్లాడడం మాకు ఎంతో నచ్చింది. వీడియో చివరలో ఒక తాలిబన్ చాలాసేపునిన్నే గమనిస్తున్నాడు.జాగ్రత్త నీవు భారతదేశ ఆస్తివి.
నువ్వు సూపర్ అక్క భారతదేశం ధైర్యం నీలో కనబడింది అది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు చూపించావు
నీ దైర్యానికి, సాహసానికి 🙏🙏🙏 .. Keep it up 💐💐💐💐💐
ఇప్పటి వరకు ఎవరూ చేయని అడ్వెంచర్ చేసావు రియల్లి great sister తెలంగాన ఆడపులి
చాలా బాగా వీడియో చేసావ్ అమ్మ నీ ధైర్యానికి ఓపికకు ధన్యవాదాలు అమ్మ
Thank you Sir
చాలా బాగా వీడియో తీశారు మీ దైర్యం కు మెచ్చు కావాలి తాలిబన్లు ను చూస్తే మాకే bayamesindi అద్భుతం
మీరు చెప్పిన మాట ఏ నాశనమైన వినాశనానికి దారి తీస్తుంది కరెక్టు మీరు చెప్పింది వీడియో బాగా తీశారు తెలియని చరిత్ర తెలిసేలా చెప్పారు థాంక్స్. Take care.
బమియాన్ బుద్ధ విగ్రహాలు 6 వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కట్టడాలు . వాటిని ధ్వంసం చేయడం అత్యంత క్రూరమైన , పైశాచిక చర్య . ప్రపంచం లోని ఏ ఒక్క ముస్లిం తాలిబన్ ల ఆ దుర్మార్గమైన చర్యను ఖండించ లేదు . ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో బౌద్ధ మత సంస్కృతి అద్భుతంగా విలసిల్లింది . తాలిబన్ అనే పైశాచిక , నరరూప రాకాసి జాతి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి అక్కడి సంస్కృతి ని చిన్నాభిన్నం చేసింది .
ని ధైర్యానికి జై భీమ్ లు
Lucky, మేము lucky. ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. నువు కష్టపడి videos చేస్తుంటే. నీ దైర్యానికి జోహార్లు. Subscribe చేసుకున్నా .
Really you are great. మీ వాయిసు సూపరు.
👏👏👏
🇮🇳🙏వాళ్లు వాళ్ళ "ఖురాన్"ను పాటిస్తున్నారు. కాబట్టి.నచ్చని వాటిని కూల్చడం,కాల్చడం, చంపడం,ఆక్రమించడం.
చేస్తూ అంటారు.అది వారి ధర్మం.అలాంటి వారిని భూమి పై ఉండనివ్వడం ఏ ధర్మమో
మిగతా మానవ జాతి ఆలోచించు కోవాలి.🙏
Okapudu adi hindu country (indus valley civilisation part). So vaala quran kadu adhi. Islam anedi vere country lo nunchi vala dagaraku vachindi few years back
కరెక్ట్ గా చెప్పారు మిత్రమా !
Yes moghlas andharu Conveted Muslims. They are hindhus may be before converted into Muslims.
వాళ్లు వాళ్ల ఖురాన్ని పాటిస్తున్నారు😂😂 వీళ్లకు అంతకంటే ముందు ఖురాన్ వీళ్లది కాదు, వీళ్లది ఒకప్పుడు బుద్ధిజం 🎉ఇప్పుడు ఖురాన్,,🎉🎉🎉 అతి త్వరలో వీరి లాగా ప్రపంచంలో అందరూ విగ్రహ తారణ వదిలేసి కురాన్ ను తమదిగా చేసు కుంటారు😂
💥బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి మాయ కడుపు నంట మహిమ పుట్టి నంట పేరు సిద్దు అంట భూమికి బుద్ధుడు అంట మేలుకున్న వాడే నేను మేలుకొలిపిన నాడే బుద్ధం‼️
🧘🧘🧘
చవట సన్నాసి నపుంసక బానిస బద్దక బుద్ధుడు సనాతన ధర్మ నాశనానికి మూల కారకుడు 3000 ఏళ్ళ నుంచి పాశంద మతాల పుట్టుకకు ఇదే ప్రారంభం
*ధర్మో రక్షతి రక్షితః* అనే ఒక్క మాట నాటకం బూటకం, ధర్మాన్ని రక్షించాలి అంటే ఏమి చెయ్యాలి *ధర్మ హింసా తథైవచ* అనే ధర్మ రక్షణా హింస చెయ్యాలి కదా కాదా, అదీ ఖచ్చితంగా చేస్తున్నది *ఇజ్రాయెల్* వాళ్ళు మాత్రమే, కొంత *చైనా* రాక్షసులను క్రూర మృగాలనూ మించిన వాళ్లను ప్రపంచం మొత్తం వద్దన్నా నరికి పోగులు పెట్టీ తన్ని తరుముతున్నారు. ఆడ మగ పిల్లలు అనే బేధం లేకుండా ఆ మృగాలను, *బర్మా సైన్యం బుద్ధులు* కూడా రోహింగ్యాలను
అందరూ బాగుండాలి అందులో మనము వుండాలి
Amma, Superb. You are really great . Very daringly you are shooting the video under difficult situation. Your voice is good, mannerisms very impressive. I am feeling excited to see your Afganistan videos. God bless you. Wish you safe and happy return Thalli.
Thank you so much 🙏
అక్కడికి వెళ్లిన వాళ్ళు అ విగ్రహాలు చూపించడమే కానీ ఇలా చెప్పలేదు, చెప్పే ధైర్యం లేదు ఎవరికి, మొదటి సారి నేను వింటున్న ఒక అమ్మాయి ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పు అన్ని చెప్పడం. అక్క నువ్వు కేక
🎉🎉🎉🎉🎉
అన్వేష్ గాడు చెప్పిండు.. నువ్వు చూడకపోతే ఎవడూ చెప్పలేదు అని ఎలా అనుకుంటవ్ ..ఎర్రి డాష్
@@IntrovertRahulRK అడిది నువ్వు చూసావా,,నేను చుడాలని వుందా నాకు నువ్వు చెప్పడం ఏందిరా ఏరి డాస్...
Wov, what a daring ? Being a
Women i Congratulate for you
Breaveness.
హలో ఫ్రెండ్ నీవు హైదరాబాదులో ఎక్కడున్నావో ఒకసారి నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నిన్ను ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. నీలాంటి వారు సమాజంలో ఎంతోమంది ఉన్నారో తెలియదు కానీ మీరు ఇలా ధైర్యంతో ఏ కంట్రీ నైనా చూసి వచ్చే ధైర్యంగా వెళ్లి వస్తున్నందుకు నిన్ను ఎలా పగడాల నాకు అర్థం కాలేదు. నిన్ను ఏ తల్లి కన్నదో గాని చాలా గ్రేట్ అండి. మీ అమ్మ నాన్నలు కు కూడా కృతజ్ఞతలు అండి. మీరు చాలా చాలా గ్రేట్.
Thank you 😊
ఒకప్పుడు బుద్దిసం విరాజిల్లిన గొప్ప ప్రదేశం అది.. కలికాల ప్రభావం వలన , ఈ దుస్థితి వచ్చంది ఇప్పుడు…
మళ్లీ మన టైమ్ వస్తది..దానికి టైం పడ్తది
చాలా బాగుంది తల్లీ.
చాలా బాగుంటాయి అక్క
But మీరు జాగ్రత్త
బుద్ధుడి విగ్రహాలు అలాగే వుంచితే వాళ్ళకి టూరిస్ట్ ప్లేస్ లో అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఆదాయం వస్తుండే.
అమ్మ మన హిందువులు మాత్రమే అందరూ బాగుం డాలని కోరుకుంటారు . అందుకే మనలను అన్య మతస్థులు ఒక ఆట అడుకుంటున్నారు.
ఝాన్సీ కి రాణి వీడియో బాగుంది చాలా కష్టపడ్డాడు
Nee dhairyaniki abhinandhinchakunda undalekha potunnanu. Allah bhala karega 🙏God bless you. Super vlog 👍
Thank you somuch 🙏
It's highly appreciated for your adventurous video🎉🎉🎉
Vedio లో ఛాలా బాగుగా వివరించారు
చాలా అద్భుతమైన వీడియో కానీ తాళిబాన్ తో భయం లేదు మీకు
బాగుంది వీడియో, కానీ నువ్వు జాగ్రత్తగా వుండు వాళ్ళు నినే చుస్తునారు కొంచెం జాగ్రత్త అక్క 💞
వీడియో అద్భుతంగా ఉంది.చాలా శ్రమించి ఈ వీడియో తీశావు.నీ ధైర్యం అమోఘం.నీకు అభినందనలు..నీ యాత్ర దిగ్విజయంగా సాగిపోవాలి అని ఆశిస్తున్నాను...
Thank you 😊
Nice analysis with daring commentry great blog,take care your self.
Hi Maa Gud afternoon🙏 Telangana lady Tiger 🐯 Great keep it up 👍 God bless you...Tk care Be safe 🙏❤️❤️
see the Freedom of speech its really the Geart courage of you sister
బామియాన్ బుద్ధుని గురుంచి.. చాలా బాగా చూపించారు... సూపర్ 🙏
Super video Lucky, take care God bless you.
I did not understand laungage but i understand whole vedio. Best wishes for future journey. Be careful.
Ok, thank you
take care, జాగ్రత్త సిస్ 😊❤
మాకు,చాలా ముఖ్యమైన ప్రదేశం చూపించినందుకు మీకు ధన్యవాదాలు
really heads-up, its not easy as a woman. Thank you very much to Telugu Yatri
Namasthe Telugu yatri me vediolu annichushanu amma
chalabagunnavi. Neku na abhinandanamulu subhasissulu amma. 👌👍✋
Definitely every thing what you videoed is fine.
Very good adventure by you
నీ వీడియోస్ చూస్తే చాల గౌరవం గా ఉంది కానీ అదే విధంగా చాల భయం వేస్తూ ఉంది. నీకు ఏమి అయితదో అన్ని. మంచిగా ఉంటే చాల దేశాలు తీరగచ్చు. నువు బాగా ఉండాలి అన్ని కోరుకుంటాను. కానీ నీ ధైరానికి 🙏
చాలామందికి తెలియని విషయాలు లొకేషన్ చూపించావు గ్రేట్ చెల్లి 👌👌👌
Thank you Bro 😊
మీరు చాలా రిస్క్ తీసుకుంటూరు......లక్కీ గారు.....ఒక వేళ తాలిబాన్లు మీ వీడియో లు చూస్తే మీకు ప్రమాధమేమో........ బి కేర్ ఫుల్......వీడియో చాలా చాలా బాగుంది.
Hi 😊 i am watching your every vedio love from guntur ❤❤
హీనయానం అనుక్ణ విగ్రహారాధన నిషేధంతో రూపొందిన యిస్లాం కాతిర్ల పేరుతో సర్వ మతాల వినాశం చేయడం మత కౄరత్వం మొదలైన్ని కొన్ని బౌద్ధ మహాయానం శాఖతో భౌద్దమతంలో బౌద్ధ విగ్రహాల ఆరాధన మొదలైన్నది. విశ్వారాధనలలో సార్వత్రిక విగ్రపూజ మొదలు కాబోలు కాలంలో మతం విశ్వారాశిలో అంతు బట్టని ఖగోళ జాతులు మధ్య ఏక దేవత, 1.విశ్వం (వస్తువు/మగ+ శక్తి/అడ) వేదతత్త్వ శాస్త్రీయ విగ్రహారాధనలో బహుదేవత ఆరాధనలో నియమంలోవిశ్వసృష్టిలో అంతు బట్టిని వైరుధ్య క్రమంల వివర్ణలో
అజ్ఞానం× జ్ఞానం/తత్త్వవివర్ణ జీవాత్మ/ జీవరాశి జీవనవైరుధ్య విజ్ఞానం/వేదం సాంకేతిక వైరుధ్యక్రమంలో పరమాత్మ వివర్ణ యిరెండును విశ్వం(విశ్వాత్మ) అంతర భాగం 1.విశ్వాత్మ (i.జీవాత్మ, ii. పరమాత్మ) వస్తువు (ఖగోళం, జీవి) విశ్వరాశి వుత్పధాన జీవన వైరుధ్యం అంతేగా!
Very hard work thankyou
Great positive energy word spreading 🤞 Goodness Wishes always with you 🙏
Wow Excellent andi me voice me dareness meeru janalanu treat chese vidhanam the way of approcing superb i ever seen like this.Take care of you All the best...👍
Thank you so much 🙂
Reyal great miru telagana girl miku salam jaihind jharath
నిజంగా నీ దైర్యానికి hatsup 🙏
వీడియో బాగా వచ్చింది.. అంత ఎండలో మీరు బాగా అలసిపోయారు 😢 సౌండ్ లో తెలుస్తుంది...
U are the great person madam.
అక్కడ ఉన్న తాలిబనుల కంటే నీకే డబల్ ధైర్యం ఉంది నువ్వే. నిన్ను చూసి వాళ్ళే భయపడుతున్నారు. ఆల్ ద బెస్ట్ సిస్టర్ 🎉🎉🎉🎉🎉
Brave girl, salute to your efforts.
నీ ధ్యేర్యం.. నచ్చింది... విడియో కంటే కూడా... సలాం యాత్రీ గారు
చాలా బాగుంది
EXCELLENT AND VERY GOOD INFORMATION
❤❤❤ వండర్స్ వర్క్
Ni dhairyaniki hats off ra ... Telangana proud of u nana
Thank you sir 🙏
మహాద్భుతం
You are really brave , i like the words you said in last part of the video, greetings from Guntur palnadu🎉
Lakshmi Bai Yatri nee sahasaniki ❤❤❤❤bangaru talli. God bless you take care
Good Morning 🌅"Baby" నీకు "Budhism" మీద కూడా మంచి అవగాహన ఉంది 🗽. ప్రతీ దేశం లో మనుష్యులు తక్కువ: ప్రదేశం ఎక్కువ.
Nuvvu daring ammayivi 🙏
I appreciate your courage 💪..
Nice video
Thank you 🙌
Ni maatalu super ra Lucky..vokari nasanam korukuntey maname nasanam aipotamu chala correct 💯.. chala jagrattha ga vundu nana..nuvvu chesedhi chala dare and chala guts vundali.. take care 👍👍
You are Great...amma...nice vedio....take care....god bless you abundantly....
Thanks a lot
నువ్వు జాగ్రత్త చెల్లమ్మ
భయమేరుగని ప్రపంచ yaatri,, 🙏🙏🙏🙏🙏🙏
Yes Mam U R correct Beautiful ness is curse to humans
బాగుంది 👌👍💐
One of the best adventure video sister
మంచి ధైర్యం తో ఎండలో తిరిగి తిరిగి ఉన్నంతలో బాగానే చెప్పి వీడియో పోస్ట్ చేసావ్. జోహార్ నీ ధైర్యం, + తెగువకి. బమియాన్ బుద్దూస్ట్ సంపదని పాడుచేసుకుని వాళ్ళ వరల్డ్ క్లాస్ Tourisam ఎట్రాక్షన్ నీ వాళ్ళే నష్టపోతున్నారు. ఆ బుద్దీస్ట్ Sculpture ఎంతో అమూల్యమైనది.
Jai Bharath Masha allaha
we are following you yatri keep rocking : for your braveness to entering into Afghanistan take a bow
already very youtber cover chesaru anukunta naa anveshana ( koncham masala add chesi cheppindu )
HAT'S OFF TO YOU AND UR COURAGE MAY ALMIGHTY BLESS U IN ALL UR WALKOF LIFE GOOD WISHES
Thanks
Vere dhesham vallu Indians gouravistaaru kaabatti lucky happy ga travel chestundi andaru gest gaa chustunnaru🎉
Madum meku Naa salam meeru chalaa bagaa chupenchaaru maku very very thanks al hindh jai hindh 🇮🇳🇮🇳🇮🇳⚖️⚖️⚖️👍👍👍👰👳🕌🕋👻🌙🎉
బక్క పలుచగా ఉన్నావు భయంకరమైన ప్రదేశాలలో రాత్రనక పగలనక తిరుగుతూ ఉన్నా వు ప్రాణం మీద తీపి లేనట్టు గా ఉంది జాగ్రత్త ఉండాలమ్మ
బక్క పలుచగా ఉన్నవారికి Brave heart and strong mind untaddi
Very good explain Ammayi.thank you
You're most welcome
U are the great person mad
❤ baga vivaristunnaru Tq mam
Nice video 🎉
Hats off to your courage!
Thanks a lot 😊
God bless you talli. May God bless you. From India.. From Dr. B.V. Ganesh.
Thank you
Chaalaa baagaa maatlaaduthunnaaru.
buddha vigrahalu , not stoopaalu. The destroyers have harmed the many countries people's hearts by destroying . i appreciate u my child for making this historic visit to this marvellous place. it is a landmark u made in ur Afghan series . u made an extraordinary record of a female you-tuber . we are all proud of you. this place bears great historical importance of saving the idols from destruction. Japan people asked not to destroy even they offered money for not destructing. they offered even to reconstruction. Dalai lama , Chinese govt tried a lot to save Buddhas. the small caves many were being used by many Buddhist monks for many centuries and doing meditation. God bless u my child.
Hi yatri super super video ❤
I subscribed and appreciate for your courage and strong opinion, Go ahead Sister thankYou
Thank you 😊
Nyc Vlog Akka💥💥👌👌Take Care💜💛💙❤️
Very good .satyanarayana
Your great sister
Telugu sherni 🦁great 👏
Great courage amma. I am soooo scared watching u. God bless you.🙌🫡🍀
Tanku somach 👍
Very good and adventure

Keep going 💪❤