128 ఈ శిక్ష చాలు - డి. కామేశ్వరి
Вставка
- Опубліковано 2 тра 2024
- మీ కృష్ణమ్మ కథలు...Mee Krishnamma Kathalu
128 ఈ శిక్ష చాలు - డి. కామేశ్వరి
భర్త కి ఉన్న లోపం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ని మార్చి అబద్దం చెప్పిన భర్త కి భార్య విధించిన శిక్ష ఏమిటి?
#magazinestory
#telugu
#audio
#teluguaudiobook
#audiobook
#attakodallakathalu
#telugustorymagazinestory
#telugu
#audio
#teluguaudiobook
#audiobook
#attakodallakathalu
#telugustory
#telugustory
#story
#chandamamakathalu
#audiostories
@chittipottitv-telugustorie6337
@HarshiniTalksTelugu
@MystoryWorld-123
@SahajaZone
@Teluguknowledgebook
@telugukathalubyaparna1318
@LadyDetectiveTips
@Chittipottikathalu8 - Розваги
చాలా బావుంది కథ, మీరు చదువుతుంటే పాత్రలు కళ్లు ముందు కనిపిస్తున్నాయి.
థాంక్యూ సరస్వతి 😍
Welcome back ❤️❤️❤️
Thanku🎉🎉🎉🎉👍
🙏
నిజమే పిల్లలు పుట్టడం చాన్స్ గాని ఛాయిస్ కాదని డాక్టర్ అన్నపూర్ణ బాగా చెప్పింది. ఆడదానికి పిల్లలు పుట్టక పోవడం కన్నా మరొక శిక్ష లేదు కదా!! కామేశ్వరి మేడం గారు వ్రాసిన మంచి కథల కోవలోకి ఈ శిక్ష చాలు అన్న కథ కూడా వస్తుంది...కృష్ణ ప్రియ గారి గళం కథకు మరింత వన్నె తెచ్చింది....ఓ మంచి కథ
పెద్దగా చదువుకోని ఎందరో స్త్రీలు పత్రికల లో వచ్చే కథల ద్వారానే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఆ రోజుల్లో. అలా సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చెయ్యడంలో కామేశ్వరి గారు ఎంతో కృషి చేశారు ఆండీ.
థాంక్యూ ప్రసాద్ గారూ 🙏