Recording Dance Songs At New Telangana Thalli Statue Inauguration Programme || CM Revanth Reddy

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 174

  • @padmanamala7680
    @padmanamala7680 3 дні тому +101

    ఎవడన్నా వచ్చి పాత విగ్రహాలు తీసేసి కొత్త విగ్రహాలు పెడతా అని ఎవరైనా కాంగ్రెస్ నేతలు వచ్చి మొదలుపెట్టినారో అనుకో తెలంగాణ ప్రజలారా బట్టలు ఊడదీసి కొట్టండి ఒక్కొక్కరిని 👍

  • @SakkerlaShivashiva
    @SakkerlaShivashiva 3 дні тому +56

    తీన్మార్ మళ్లీ దీనిపైన స్పందించాడ ఆయనకి ఎప్పుడు కేసీఆర్ మీద పడి ఏడుస్తుండే తెలంగాణ ద్రోహుల అంత కలిసి తెలంగాణను ఆగం చేస్తుండ్రు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడైనా రక్షణ కవచం జై తెలంగాణ జై కెసిఆర్

    • @vangalasrinivas1403
      @vangalasrinivas1403 3 дні тому +8

      Where is Akunuri Murali and Kodandaram Reddy , etc.self declared medhavi 's

  • @uttejgawtham7100
    @uttejgawtham7100 4 дні тому +56

    జై తెలంగాణ జై కెసిఆర్ జై KTR

    • @saipraval9301
      @saipraval9301 12 годин тому

      Please bayya.. konchm brain tho alochinchu.. vallu rashtram thechinantha mathrana jai anaku

  • @annaladeshivenkat4876
    @annaladeshivenkat4876 4 дні тому +65

    తెలంగాణ ఉద్యమము అపుడు పదవుల గురుంచి పాకులాడే వారికి ఏమీ తెలుసు తెలంగాణా తల్లి గురించి

    • @gbrindia
      @gbrindia 3 дні тому +2

      👍👍👍👍

  • @avirnenithirupathirao7882
    @avirnenithirupathirao7882 3 дні тому +21

    Shivanna nuv grate

  • @pradeepganda4305
    @pradeepganda4305 3 дні тому +28

    i am settler and born in telangana i dont like someone disrespecting telangana sentiments or its culture....i know kngress is good for nothing.....Best is BJP at Center and BRS in Telangana....

    • @vangalasrinivas1403
      @vangalasrinivas1403 3 дні тому +6

      yes Congress is waste for nothing...particularly this T state CM is not having experience atleast as a minister.He himself declared as Gumpu mesthri ..he is doing disrespect to CM post

    • @santhoshgs2638
      @santhoshgs2638 3 дні тому +2

      this is majority people of telangana's opinion......

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      Congress good for Telangana bjp best for central...
      #EndOfBRS..😂

    • @pradeepganda4305
      @pradeepganda4305 2 дні тому

      @@VeNu54 NoWay bro....kngress during PVNRao was good....and Gaxdhis Rule is danger to nation.....BRS is good somehow becoz it has increased Hyd Income....
      At Center MODI should be there at any cost ...BJP Must at center....

    • @VeNu54
      @VeNu54 2 дні тому

      @pradeepganda4305 congress given by Telangana, so Congress have complete rights on Telangana... If 2009-14 bjp in central... TG state not formed.. So congress better for TG state..

  • @rajeshjangam4615
    @rajeshjangam4615 4 дні тому +22

    Gumpu Mestheri Jai Telangana annadaa

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 3 дні тому +24

    తిక్కలోడిని ఎక్కాలు చెప్పమంటే ఒక్కటి రెండూ అని చదివి అవి ఎక్కాలే అని చెప్పాడట ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.

    • @Pimaheshwar-q3l
      @Pimaheshwar-q3l 2 дні тому

      తెలంగాణా ఉద్యమం సమయం లో తుపాకీ వీరుడు.

  • @forthenation7595
    @forthenation7595 3 дні тому +39

    తెలంగాణ సాంస్కృతిక సభలో
    జై బాలయ్య నినాదం ఏందీ అన్న

  • @raparthichandrashekhar9673
    @raparthichandrashekhar9673 2 дні тому +9

    జై తెలంగాణ జై కెసిఆర్

  • @annaladeshivenkat4876
    @annaladeshivenkat4876 4 дні тому +41

    తెలంగాణ తల్లి రేవంత్ వైఫ్ లాగ ఉంది

    • @AzizMiyan-n2l
      @AzizMiyan-n2l 3 дні тому +2

      😊😊😊😊

    • @allamveeraiah5982
      @allamveeraiah5982 3 дні тому +1

      మరీ అంతగా పోల్చకూడదేమో బ్రో .ఏరూపురేఖలు కలువకున్నా "తెలంగాణా తల్లి "అనేపేరున్నందుకు .వినడానికి కఠినంగా ఉన్నది బ్రో .. 😢

  • @SV-fk2rd
    @SV-fk2rd 3 дні тому +52

    మరో తెలంగాణ ఉద్యమం మోదలైనట్టే అనుకోవచ్చా.

  • @REEALWAYMEDIA
    @REEALWAYMEDIA 4 дні тому +21

    Revanth Congres nu Nasanam Chesi Bayataku Pothadu because CBN kosam, Chetha Govt.

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 3 дні тому +23

    పాట లేనిది తెలంగాణ లేదు 😢ఎటుపోతుంది రో నా తెలంగాణ......

  • @SPKK_Hyd
    @SPKK_Hyd 3 дні тому +31

    ఇంకా మారుతాడు అని నమ్మకం లేదు అన్న !!
    మన కర్మ 😢😢

  • @KoppulaSridhar-z3s
    @KoppulaSridhar-z3s 3 дні тому +5

    తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని కాంగ్రెస్ నేతలు బ్రస్టు పట్టిస్తున్నారు...జనాలు అనే మాట ,వీళ్ళకా మనం ఓటు వేసి గెలిపించుకుంది అని బాధపడుతున్నారు...

  • @jamshednagaraju4871
    @jamshednagaraju4871 3 дні тому +13

    అన్నా తెలంగాణ కల్చర్ అంటే డప్పుల సౌండ్ ఉంటుంది , మన కర్మ అన్న భరించాలి😊

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 День тому +1

    రేవంత్ రెచ్చిపోయారు చెప్పక మళ్లీ మళ్లీ. కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి నెక్స్ట్ సీఎం కేసీఆర్ జై తెలంగాణ

  • @chandu.9876
    @chandu.9876 3 дні тому +10

    తెలంగాణకి అన్నివిధాలా శ్రీరామారక్ష కెసిఆర్ సార్ మాత్రమే 🙏

  • @Ankalasaiabhishek
    @Ankalasaiabhishek 3 дні тому +11

    తెలంగాణా ప్రజలు చాలా పాపం చేసారు..ఇంత తేలికగా మోసపోయిన చవట జనాలు ఉండడం వల్లే మనం తెలంగాణ తెచ్చుకోవడానికీ ఏబై ఎల్లు పట్టి ధీ, కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని గుర్తించడనికి పది యేళ్లు పట్టింది..మల్లి 10 ఎల్లు తిరగకుండానే మన తెలంగాణ మల్లి మొదటికి వచ్చింది

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 3 дні тому +1

      Specially Telangana congress political leaders valla ne Telangana ku e dusthiti

    • @Radhakannayya108
      @Radhakannayya108 3 дні тому

      ఒక్క మాట లో బాగా చెప్పావు సోదరా! మన తెలంగాణ చరిత్ర తెలిసిన ఒక తెలంగాణ ఉద్యమ అధికారుడిగా చాలా బాధేస్తుంది ఇన్ని దారుణాలు చూస్తుంటే 😭

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      అందుకే పక్క రాష్ట్ర రాజకీయాలలో‌ వేలు పెట్టకూడదు...😂😂

  • @bvenkanna6066
    @bvenkanna6066 День тому +1

    ఆంధ్రలో సంక్రాంతి పండుగప్పుడు టిడిపి వైసిపి పార్టీ వాళ్ళు పవ లు కడతారు అన్న అప్పుడు రికార్డింగ్ డాన్స్ పెడతారు అక్కడ ఎత్తమంటావా ఎత్తుకుంటావా అనే పాటలు పెడతారు అక్కడ అదే సంస్కృతి తీసుకొచ్చి తెలంగాణలో దాపరిచేటట్టు చేస్తున్న మన ముఖ్యమంత్రి చాలా అసహ్యంగా ఉంది అన్నగారు తెలంగాణ సంస్కృతి జానపదానికి పెట్టిన పేరు తెలంగాణలో బతుకు తెరువు పాటలు ఉంటాయి జై తెలంగాణ జై కేసీఆర్

  • @bvenkanna6066
    @bvenkanna6066 День тому +1

    శివ రెడ్డి అన్న పార్టీ మరి పదవుల అనుభవిస్తూ రు కాబట్టి మనసు మార్చుకున్నారు వాళ్ళ ఆత్మ మార్చుకోలేదు అలా ఆత్మంతా పదవుల మీద తప్ప ప్రజల మీద కాదన్నా తెలంగాణ తల్లిని మార్చమని ఏ ప్రజలు అడిగిర్రు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆర్గారంటీలను 420 హామీలు ఇవ్వలేకనే ఈ అన్ని వేషాలు

  • @ch.Sudhakarreddy.1280
    @ch.Sudhakarreddy.1280 3 дні тому +6

    రేవంత్ రెడ్డి గాని పెళ్లం కోసం వేస్ట్ గోదవరి. పోగులేటీ శీనుగాడి బిజినెస్ కోసం ఈస్ట్ గోదావరి కావచ్చు వాళ్ల. స్కెచ్ అదే కావచ్చూ

  • @d.ashokkumar1288
    @d.ashokkumar1288 День тому +1

    ఎక్సలెంట్ ఎనాలసిస్ అన్న గ్రేట్ జాబ్❤

  • @anjalivodnala
    @anjalivodnala 2 дні тому +2

    జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై జై

  • @rajannasircilla
    @rajannasircilla 20 годин тому +1

    Next time Congress Close🎉🎉

  • @ravivallishetty2141
    @ravivallishetty2141 3 дні тому +8

    Sir kcr is Best cm

  • @skbandari
    @skbandari 3 дні тому +7

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ద్రోహులు కలిసిన రోజు అనుకుంటా

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 3 дні тому +8

    ఆంధ్ర లొ ఉన్నామా? హైదరాబాద్ లొ నా. ఒక్కడు, ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు లేడా TG గాడు.

  • @rkcheelam478
    @rkcheelam478 День тому +2

    తీన్మార్ మల్లిగాడు ఏడ పోయిండు బోసిడికే గాడు ఇప్పుడు కనబడత లేదా వాడికి తెలంగాణ తల్లి ముందు కింద మీద ఊపు అని పాటలు పాడుతుంటే ఎక్కడ పోయిండు ఎమ్మెల్సీ గారు సార్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు అయిపోయింది పదవి వచ్చింది కదా ఇక అవసరం లేదు అనుకున్నాడేమో

  • @bolluchandramouli1218
    @bolluchandramouli1218 2 дні тому +1

    రేవంత్ రెడ్డి కీ శరం లేదు ఈ పాటలు కంపరం పుడుతుంది.

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw 3 дні тому +3

    Jaikcr

  • @Daan7200
    @Daan7200 3 дні тому +15

    అచ్చం ఆంధ్రా "తిరునాళ్ళ" మాదిరి ... 😢

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      Not like Telangana drugs rave party

  • @balub444
    @balub444 3 дні тому +9

    😭😭😭rip రేవంత్ 😭😭😭

  • @jakkalisrisailam8545
    @jakkalisrisailam8545 3 дні тому +8

    West cm

  • @ravireddyatla8551
    @ravireddyatla8551 3 дні тому +4

    😅😅😅😅అప్పుతెచ్చి రికార్డింగ్ డాన్సులా??😅😅😅

  • @venkatu8005
    @venkatu8005 2 дні тому +1

    Revanth anna thopu kavalanta appu .🔥

  • @karjun6854
    @karjun6854 День тому +1

    Only telugu talli, No Andhra talli, No telanganA talli

  • @SudharshanThodasam
    @SudharshanThodasam 4 дні тому +8

    Telangana Samsukruti sampradayalni debbatistunnaru

  • @MR-yn3tf
    @MR-yn3tf 3 дні тому +4

    Anna nuvvu matladina vidanam super Anna....

  • @sudarshanamrutha1391
    @sudarshanamrutha1391 3 дні тому

    👍💯

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 3 дні тому +5

    Kcr vunnappudu andhra vaalla meeda emikopam ledu.kaani ippudu revanth valla andhra vaalla meeda kopam vastundi.

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 3 дні тому

      Exactly bro

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      కోపం వచ్చినా పికేదేం లేదు...😂😂😂

  • @shankar.n8672
    @shankar.n8672 3 дні тому +4

    పోయే కాలం వస్తే అన్నీ ఇలాంటి పనులే చేస్తారు, వినాశకాలే విపరీతబుద్దులు.

  • @RolexxAA
    @RolexxAA 3 дні тому +4

    Edemaina mana Telangana prajalu easyga mingapadtharu..! 1956 lo malli ippudu

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan 3 дні тому +5

    Telangana lo udyamam gurinchi yEh okka patainaa prathi Telangana vaadiki kadilistai 💯🔥😎🥋

  • @srinivasgujjari8539
    @srinivasgujjari8539 3 дні тому +1

    Jai Sriram

  • @chellojudivya2279
    @chellojudivya2279 3 дні тому +3

    Avnu sir e revanth reddy panula valla malli ekkada Andhra valla chethiki mana Telangana velthundo ani bayamesthundi revanth cm ayyaka kondaru ummadi ap profile pics thirigi petti Telangana culture asthithvam ne mislead chesthunaru

  • @raviprakash8088
    @raviprakash8088 3 дні тому +2

    Super Anna

  • @Naveen_Anji009
    @Naveen_Anji009 День тому

    Old is gold

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 2 дні тому

    ఇటలీ నుండి marbles తీసుకొచ్చి
    అంతొనియా మేయినో విగ్రహం,
    చేయించుడే మిగిలింది.

  • @RolexxAA
    @RolexxAA 3 дні тому +2

    Correct gumpu and GM ni ennukunnaru Telangaana prajalu

  • @ch.vinayraj5841
    @ch.vinayraj5841 3 дні тому +5

    నాకు ఎందుకో రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ నుండి నా లేక ఆంధ్ర నుంచ అని డౌట్ వస్తుంది

    • @ayaanyadav4824
      @ayaanyadav4824 День тому

      చంద్రబాబు నుంచి

  • @vakilsaab6574
    @vakilsaab6574 3 дні тому +2

    ప్రపంచ చరిత్రలో పొట్టొల్లు ఎవరు నాయకులుగా ఎదగ లేదు
    మొదటి సారి ఒక పొట్టయన అధికారం లో వస్తె మీకు అసూయ ⛳⛳⛳⛳⛳⛳

  • @Ediorhindu32
    @Ediorhindu32 3 дні тому +1

    జై బాలయ్య ఏంది రా , అక్కడ ఏం అవుతుంది అసలు , తెలంగాణ లో ఆంధ్రొడి పేరు ఎందుకు రా

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 3 дні тому

    Jai KCR Jai Telangana

  • @guntojuvenkatachary4222
    @guntojuvenkatachary4222 3 дні тому +2

    ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో....

  • @srikanthmothkuri3684
    @srikanthmothkuri3684 3 дні тому +2

    Anna chala badhaga undhi Anna E samajam eato pothundhi 😢😢

  • @laxminarayanarapolu1139
    @laxminarayanarapolu1139 3 дні тому +3

    💯

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 3 дні тому +1

    Revanth is working for Tdp..

    • @ayaanyadav4824
      @ayaanyadav4824 День тому

      తెలంగాణ ను ఆంధ్ర కు అమ్ముతున్నాడు

  • @forthenation7595
    @forthenation7595 3 дні тому +5

    దారుణం అన్నా

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 3 дні тому +1

    కంగిరేస్ ఆంటీ. కల్వకుంట్ల మమ్మీ.సహజ కవనం. అమ్మా తెలంగాణామా ఆకలి కేకలా రాజ్యమా.!!!

  • @funnyspace3463
    @funnyspace3463 3 дні тому +2

    Malli udyaminchali .. jai telangana

  • @ravinderraokanchan120
    @ravinderraokanchan120 3 дні тому +1

    Batti report mida vedio cheyandi

  • @lingareddypathi1992
    @lingareddypathi1992 3 дні тому +3

    B J. P వాలు M I M Party కి సపోర్టు దాంట్లో Geeran శరీ యందే. బతుకమ్మ లేదు ఏమి పాకినది వంటి మాట. Bjp& కాంగ్రెస్ ఒకటే..

  • @sattanna2229
    @sattanna2229 3 дні тому +1

    ఇది జస్ట్ టైటిల్స్ ..ఇంకా ముందు ముందు సినిమా బఖి హై...!!

  • @chilumulakrishna8454
    @chilumulakrishna8454 3 дні тому +1

    Jai KCR

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 дні тому

    పరదేశ చరిత్ర రాజకీయాసంఘం పనులు అట్లే ఉంటాయి. హిందూ సభ్యత పక్కకు పెట్టి జంతువుల ప్రవర్తన.

  • @blkvraju4323
    @blkvraju4323 День тому

    Tank bund పైన ఉన్న విగ్రహాలికి ఒక రూలు, తెలంగాణ తల్లి కి వేరే రూలా. ఇప్పుడు అర్థం అయిందా విగ్రహాలు కూల్చివేతే తప్పు. ఒక దానికి ఒప్పుకున్నాక అన్నిటికీ ఒప్పుకోవాల్సిందే.

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw 3 дні тому +1

    Jaibrs

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 3 дні тому

    ❤ kcr sir plus ayendi

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan 3 дні тому +1

    Vaalla official accounts comments box lo Direct ga minguthunnaru annaa 🤣🤣🤣

  • @RajuaTelangana
    @RajuaTelangana 3 дні тому +1

    Andhra Thotthu Revanth
    Nijamaina Telangana Bidda KCR

  • @sanamurali4156
    @sanamurali4156 3 дні тому +3

    వాళ్లంతా ఆంధ్ర వాళ్ళ

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      According to pinkies..😂

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 дні тому

    జై శివా రెడ్డి భయ్యా! మీ వాయిస్ సూపర్ డూపర్! ఏది మాట్లాడిన అందము, ఆనందాము, సంతోషం గా!

  • @perabathulavenkatamadhavi3106
    @perabathulavenkatamadhavi3106 4 дні тому +1

    Arya revanth ga neku seggu undar nenu👡👡👡👡👡👡👡👡👡👡

  • @meruguchandraiah6285
    @meruguchandraiah6285 3 дні тому

    శివారెడ్డి గారు మనము బీహార్ రిసార్ట్ టిఆర్ఎస్ మీరు చెప్పండి

  • @Mahesh-rb1qo
    @Mahesh-rb1qo День тому

    Asalu thalli x savathi thalli😅

  • @sathishloverboy6318
    @sathishloverboy6318 3 дні тому

    Yemira cngress yemiraaa me valla maa telanganaki upayogam🙏🙏🙏

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 3 дні тому

    Jai telangana Jai kcr sir

  • @blessybanoth
    @blessybanoth 2 дні тому

    Jai kcr

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 3 дні тому

    కాంగ్రెస్ అంట్టేనే కమినే

  • @PonugotiVijayaramarao
    @PonugotiVijayaramarao 4 дні тому +2

    Racharika roopalu avasarmulenapputu brahamana mantralu yenduku avasarama

  • @GiriswamyMudusu
    @GiriswamyMudusu 3 дні тому

    Shivareddyanna
    Telaganaku
    Adharashamu!nivu

  • @laxmireddy7089
    @laxmireddy7089 15 годин тому

    Asalendhuku konthamandhi kalisi rastranni ravana kastam chesthunaru. Politicians, and media do mad people. Selfish all. Appudanthe naluguru peddamanushulu vallu vallu agreement lu chesi etu kakunda chesaru. Eppudu adhe all politians, media misleading public. Konni konni dicissoins prajalani adige tisukovali. Lekapothe okkakkaru okkola manipulate chestaru. Pls make some resolutions after opinion of majority people.

  • @MR-yn3tf
    @MR-yn3tf 3 дні тому

    Anna mana Telangana prajala karma...

  • @saipraval9301
    @saipraval9301 12 годин тому

    Asalu congress brs bjp mugguru vadhu.. oka samanyudu kadupu mandi party pettabothunnadu.. konni days opika pattandi

  • @ponnurisrinivasarao9069
    @ponnurisrinivasarao9069 3 дні тому +1

    10 years tharuvatha kuda telanganaa gola endhuku siguledhu prajalanu gurinchi alochinchandiraa

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 3 дні тому

    It is RRR govt...so all the events will be like these only ..unfortunate of T people

  • @pundareekareddy2748
    @pundareekareddy2748 3 дні тому +1

    Eppatiki enka Revanth to Budhi Rale

  • @knagendrababu8791
    @knagendrababu8791 3 дні тому

    అన్న నీవు సూపర్ గా చేపినవే

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 3 дні тому

    govt meetinglo ivem patalu

  • @ramreddyaluri7021
    @ramreddyaluri7021 3 дні тому

    Shiva Reddy Sir Super 👌 ❤

  • @nageswararao6189
    @nageswararao6189 3 дні тому

    Andhra pettanam Telanagalo endi . Becareful battalu ippatisikodatam.

  • @funnyspace3463
    @funnyspace3463 3 дні тому

    Next recording dance lu

  • @manjariyadavelly5102
    @manjariyadavelly5102 3 дні тому

    Exactly shiva reddy bro mana Telangana lo songs ante 💯💯💯 Nija jeevitham ku prathibimbalu Jai Telangana Jai KCR congress hatavo Telangana bachavo

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 3 дні тому

    Telangana ne preminche valaku telangana thalli congress thalli congress ke Ankitam naku telse congress thalli 4 years a untade evaru em bhada padadu bayapadadu rashtram kosam 14 years wait jeshnam inko 4 years opika padtay ipotade

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      ఈసారి కూడా కాంగ్రెసే‌ గెలుస్తది...ఇక BRS గెలవదు...😂😂😂

  • @gangadharkusthapuram6290
    @gangadharkusthapuram6290 3 дні тому +3

    తెలంగాణ లో ఆంధ్రా తిరునాళ్ళు జరుగుతున్నాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు

    • @VeNu54
      @VeNu54 3 дні тому

      తప్పేముందిరా... గృహప్రవేశం అని చెప్పి డ్రగ్స్ పార్టీ చేసుకోవడం లేదుగా...😂😂😂

  • @Chill-bro564
    @Chill-bro564 3 дні тому

    Reddy Garu mere v6 lo unnapudu Telangana government pedda Chala negative ga debit chesharu

  • @sathyanarayana5986
    @sathyanarayana5986 3 дні тому

    So shameful that RR encourages it

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 3 дні тому +1

    Sigguledu mari.