ఏలూరు మన్నా మినిస్ట్రీస్ దైవజనులు జ్యోతిరాజు గారి అన్నగారు చెప్పిన మాటలు వినండి..!

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • #Eluru#MannaMinistries#PastorJyothiRaju
    Please Pray For
    Man of God Jyothi Raju Garu
    Our Channel Number :
    99483 70062

КОМЕНТАРІ • 356

  • @sureshtenali6040
    @sureshtenali6040 3 роки тому +43

    నా ప్రియమైన యేసయ్య జ్యోతి రాజు అన్నయ్య కు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థనతో వేడుకొనుచున్నాను🙏👏⛪️✝️

  • @mandarajesh8233
    @mandarajesh8233 3 роки тому +136

    తండ్రి నీ దాసుడైన నీ బిడ్డ జ్యోతి రాజు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ అనంతమైనసృష్టి లోని ఘనత మహిమ ప్రభావం మీ పాద పద్మములకు చెందును 🙏 గాక ఆమెన్ 🙏🙏

  • @kasaganisrinu3430
    @kasaganisrinu3430 3 роки тому +91

    దైవజనులునుకు మంచి ఆరోగ్యం దయచేయును గాక ఆమేన్😭 🛐

  • @kantharajbandi3165
    @kantharajbandi3165 3 роки тому +48

    తండ్రి నీ సేవకుడైన జ్యోతిరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యమును దయచేయండి యేసు నామములో అడుగుతున్నాము ఆమెన్

  • @kamalakamala8998
    @kamalakamala8998 3 роки тому +68

    ఏసుప్రభువా.నీదాసుడైన.జ్శొతిరాజుగారిని.స్వస్థపరుచు.నాయన.తండ్రి.

  • @solomonraj3372
    @solomonraj3372 3 роки тому +42

    యేసయ్యా నామములో స్వస్థత కలుగును గాక ఆమెన్

  • @anilkumar-cx9pv
    @anilkumar-cx9pv 3 роки тому +1

    యేసయ్య నామంలో జ్యోతి రాజు గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆమెన్

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 3 роки тому +28

    దేవుని కనికరం తప్పక అన్నకు ఉంటుంది, ఇంకా అన్న గారి అద్భుతమైన ఆరాధనతో అనేకులను దేవుడు ఆనందింప చేస్తాడు,అన్నగారి ఆరాధన నాకు చాలా ఇష్టం,దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదని నా విశ్వాసం🙏,దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏

  • @mvenkatesh421
    @mvenkatesh421 3 роки тому +2

    ప్రభువా నీ దాసుని స్వస్థపరచు తండ్రి యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్

  • @Anils_view
    @Anils_view 3 роки тому

    Praise the lord....
    జ్యోతి రాజు త్వరగా కోలుకోవాలని ఆ దేవాది దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

  • @j.prasannakumar4913
    @j.prasannakumar4913 3 роки тому +15

    ఏసుక్రీస్తు నామములో జ్యోతి రాజు గారి స్వస్థత కలుగును గాక అద్భుతం జరిగించి సేవకుని మీద కనికరము చూపుము దేవా

  • @stephen77902
    @stephen77902 3 роки тому

    జ్యోతి రాజు గారి కి యేసయ్య నామములో స్వస్థత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @solomonraj3372
    @solomonraj3372 3 роки тому +3

    జ్యోతి రాజు గారి ని యేసయ్యా కాపాడును గాక ఆమెన్

  • @nsr8876
    @nsr8876 3 роки тому +2

    జ్యోతి రాజు గారు త్వరలో పూర్తి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటూ ప్రార్డిధం.

  • @maypro-1975
    @maypro-1975 3 роки тому

    "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అని సెలవిచ్చిన దేవదేవుడు జ్యోతి రాజు గారికి స్వస్థత ను ఇచ్చి నిలబెట్టి ఇంకా బలము గా వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాము మా మొఱ్ఱ దేవుడు ఆలకించును గాక.

  • @digitalkingdom1230
    @digitalkingdom1230 3 роки тому +1

    Oh Jesus, thank you very much for giving recovery to my Beloved pastor.M.Jyothiraju gaaru who is taking treatment in hospital. Pl save him from his illness completely and release him from hospital atonce my God - 🙏🙏🙏J.C.Kuchipudi🙏🙏🙏

  • @JohnMjohn-vh3we
    @JohnMjohn-vh3we 3 роки тому +1

    Deounike samstha mahima kalugunu gaka Amen yehava Koraku yeduru chouse waru nutana balamu punduru Amen hallelujah hallelujah hallelujah

  • @anithaanu9840
    @anithaanu9840 3 роки тому

    యేసయ్యా అన్నగారు త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నాను ఆమెన్

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 3 роки тому

    Praise the LORD...
    జ్యోతి రాజు అయ్యగారు ద్వారా ఎంతోమంది ఉజ్జీవింప బడాలి... "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అన్న దేవుని వాగ్దానము వేర్వేరు ను గాక.ఆమేన్.💞💯✝️🙏✍️

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 3 роки тому +1

    దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ దేవుడు తాపక జ్యోతి రాజు గారికీ మంచి ఆరోగ్యం ఇస్తారు భయపడకండి దేవునికి ప్రార్ధన మాత్రం చేయండి ప్లీజ్ దేవుడు సమస్తం చుచు చున దేవుడు నీబరము కలిగి ఉండండి దేవుడు విడిచి పెట్టాడు ప్రియా మైన తండ్రి గారికి న వందనములు దేవుడు తాపక మంచి ఆరోగ్యం ఇస్తారు నేను నముచునను నాముట నివలనైతె నమువనికి సమస్తం సద్యమే మరోకసారి ప్రార్ధన చేయండి ప్లీజ్ ఆమేన్
    వందనంు

  • @devipandu4407
    @devipandu4407 3 роки тому +1

    Pastor Jyothi Raju Ayya gariki Manchi aarogyam ga vundalani Prabhuvaina yesu kreesthu Ayya garini mutti swasthaparachalani prayer chesthunnanu

  • @krupachevveti6024
    @krupachevveti6024 3 роки тому

    యేసయ్య..... నీ సేవకుడైన జ్యోతి రాజు గారికి... తోడుగా ఉండి.... ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి... ఇప్పటి వరకు ఇచ్చిన ఆరోగ్యం నిమిత్తం నీకు వందనాలు ఏసయ్య..... 🙏🙏🙏🙏

  • @bethasthamiraclecentervpt9146
    @bethasthamiraclecentervpt9146 3 роки тому

    యేసయ్య గాయపడిన హస్తం దేవుని సేవకుడైన జ్యోతిరాజు గారిమీదకు వచ్చి స్వస్థత ఏసునామంలో కలుగునుగాక..ఆమెన్

  • @jonnakutivinayababu9463
    @jonnakutivinayababu9463 3 роки тому

    దైవజను జ్వోతిరాజు గారి ని దేవుడు మంచి ఆరోగ్యము తో తన పరిచర్యలో ఇంకా బలముగా వాడుకొనును గాక ఆమెన్

  • @gbharathi2638
    @gbharathi2638 3 роки тому +13

    దేవుని..చితం.ఆయన.వారి.కుటుంబ.ఆని.దిర్య.తో.నింపాలి.మనమందరం.prardhi.స్టము

  • @nakkaprasad8422
    @nakkaprasad8422 3 роки тому +9

    Get well soon anna దేవుని దీవెనలు మీకు ఉంటాయ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @aparnaindian6896
    @aparnaindian6896 3 роки тому +1

    యేసయ్య ఒక్కసారి mee దాసుడిని జ్ఞాపకం చేసుకో తండ్రి 🙏🙏🙏

  • @pamulaanitha4909
    @pamulaanitha4909 3 роки тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ

  • @sudhakarsudha1937
    @sudhakarsudha1937 3 роки тому +2

    దైవజనులును స్వస్థపరచండి యేసయ్య

  • @ashakalangi9200
    @ashakalangi9200 3 роки тому +1

    Devudu meku . manchi Argyam kaluga jayaunu gaka Amen

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 3 роки тому

    PRAISE THE LORD ANNA నా అరుపు అంటే ఒక అద్భుతం హలే....లూ....య...

  • @vimalakumarivimalakumari3526
    @vimalakumarivimalakumari3526 3 роки тому +5

    Praise the Lord brother... May God recover u completely and use u mightily for his service.. Amen

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 3 роки тому +1

    వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @intisatish883
    @intisatish883 3 роки тому

    యేసు క్రీస్తు నామం లో మన మన ఆత్మ మీయ తండ్రి కి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహంచూను గాక AMEN thanks father

  • @anilpaul577
    @anilpaul577 3 роки тому +3

    God we pray for early recovery of Paster Jyothi Raj Manna Ministry and also evry paster/beleavers who are suffering from corona.

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 3 роки тому

    దేవుడు అద్భుత కార్యం చేస్తారు
    Praise the Lord

  • @sunilgathala9770
    @sunilgathala9770 3 роки тому +2

    అందరికి వందనాలు 🙏
    జ్యోతి రాజు అన్న క్షమoగానే ఉన్నారు
    దేవుని కాపుదల ఆయనికి మెండుగా ఉంది
    అయన త్వరగా కోలుకోవాలి అని అందరు తప్పక ప్రార్ధంచండి

  • @ratnaraju3954
    @ratnaraju3954 3 роки тому +2

    Devaaaa ne sevakuniki swastata kaluga cheyyi🙏🙏🙏🙏🙏

  • @Kalpanahomes908
    @Kalpanahomes908 3 роки тому

    Good worshiper jyothiraj gaariki good health Jesus ichunu gaaka amen 🙏

  • @azaraiahch6348
    @azaraiahch6348 3 роки тому

    May the good lord bless Jyothy RAJU Garu Amen Hallelujah

  • @kusumakumari62
    @kusumakumari62 3 роки тому

    Praise the lord please pray for the jyothy raju for his healing amen

  • @dileepkalapa7043
    @dileepkalapa7043 3 роки тому +3

    దేవుడు కృప ద్వారా స్వస్థత పరుచును గాక

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 3 роки тому

    Praise the Lord brother Devuni ki mahima kalugunu gaka amen God bless you brother God be with you 🙏🙏🙏

  • @syamalakallasyamu7740
    @syamalakallasyamu7740 3 роки тому

    నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తం సాధ్యమే మన avayavalanu నిర్మించిన ఆ మహాదేవుడు మన యేసయ్య మహిమ గల హస్తం మిమ్మును స్వస్త పరచును గాక!!

  • @pavanipithani5473
    @pavanipithani5473 3 роки тому

    Deva tandri me Dasudu jyothi raju garini swastaparachandi amen

  • @shanthisuneetha4563
    @shanthisuneetha4563 3 роки тому

    తమ్ముడు జ్యోతి రాజు(చంటి) దేవాడి దేవుని కృప నీకు, ని పరచర్యకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నీవు తిరిగి ఆయన సాక్షిగా నిలబడతావు, నిన్ను వాడుకుంటారు ఆయన తన పాత్రగా,ఇంకా ఎన్నో ఆత్మలను దేవునికొఱకు నీవు సంపాదించాలి, ఆయన నిన్ను శీగ్రముగా స్వస్థ పరుచుగాకా! ఏసునామములో అడుగుతున్నాను తండ్రీ!ఆమేన్.

  • @jossmerisalomi1432
    @jossmerisalomi1432 3 роки тому

    Praise the lord pastor garu.. Twarga recover avvalni prayer chestam Meeru anno patalu rayali devuni seeva bahuga inka vadabadali

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 3 роки тому +1

    జ్యోతి రాజుగారికీ దేవుడు స్వస్థత కలుగునుగాక ఆమెన్ 🙏🙏

  • @kataridaniel3011
    @kataridaniel3011 3 роки тому +7

    తండ్రి దేవా మా సహోదరుడు మీ దాసుడనైన జోతిరాజు ఆరోగ్యం కోసం తప్పనిసరి ప్రార్డన చేస్తున్నాము ఎ మీ పర్వాలేదు

    • @jaganjp8203
      @jaganjp8203 3 роки тому

      Jyothi Raaju gaariki devudu goppa arogyam dayachestadu God bless 😇 you anna

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 3 роки тому

    పరలోకంలో ఉన్న తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు దేవా జ్యోతి రాజన్నను స్వస్థపరచుముఅయ్యా నీ సాక్షిగా వాడుకో దేవా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాంతండ్రి ఆమెన్

    • @pastorsprasad8473
      @pastorsprasad8473 3 роки тому

      పరలోకమందున్న మా తండ్రి నీ బంగారు పాదములకు వందనములు దేవా జ్యోతి రాజా అన్నను స్వస్థపరచు మయ్య ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్

  • @SwaruparaniAkiraGowtham
    @SwaruparaniAkiraGowtham 3 роки тому

    Praise the lord brother యేసయ్య మీకు స్వస్థత దయచేయును గాక ఆమెన్

  • @kotraramamurthy4967
    @kotraramamurthy4967 3 роки тому

    దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్

  • @sudhakanta.praisethelord.4988
    @sudhakanta.praisethelord.4988 3 роки тому

    Praise the lord 🙏 sure I will pray

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 4 місяці тому

    Yesayya Jyoti Raju gariki Manchi Arogyam MEE VHITTAMAITE🎉

  • @BARaju318
    @BARaju318 3 роки тому

    Pastor gaaru meeru twaraga kolukovaalani tandri kumara parishudda naamamulo prardhana chethunnamu... God with us and specially with you... Amen 🙏

  • @saralathanuchintala8368
    @saralathanuchintala8368 3 роки тому

    Praise the lord brother 🙏🙏🙏 Amen devudu tappakunda sowstaparustadu Amen hallelujah 🛐🛐🛐

  • @సింహం-ఠ9ర
    @సింహం-ఠ9ర 3 роки тому +3

    దేవుడు బ్రదర్ జ్యోతి రాజు అన్నయ్య ని కాపాడును గాక ఆమెన్

  • @nagendrakkd9945
    @nagendrakkd9945 3 роки тому

    సర్వ సృష్టి కర్త అయిన నజరెయుడైన యేసు నామం లో స్వస్థత కలుగును గాక

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 роки тому +18

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @venkataramana-uu5cx
    @venkataramana-uu5cx 3 роки тому

    Yeasayya ayyagaarini swasthaparachandi thandi alage prathi dhaiva janulni swastaparachandi kaapaadandi thandri in name of jesus amen

  • @rameshkumar86
    @rameshkumar86 3 роки тому +2

    దేవుని నామములో అందరికి వందనాలు. సర్వాధికారి. సర్వోన్నతుడు. సర్వశక్తి మంతు డు. మన తండ్రి . అనేక మంది దేవజనులు కోసం ప్రేయర్ చేద్దాం. భూమి మీద ఆనేక మంది న శీo చి పోకుండా . సర్వ సృష్టి కర్త ఆయన. కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయాలని. ప్రేయర్ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక 🙏. ఆమెన్

  • @sivaservantofjesus307
    @sivaservantofjesus307 3 роки тому

    యేసయ్య నిన్ను కాపాడును గాక ఆమేన్

  • @emmanuelaneguntta1229
    @emmanuelaneguntta1229 3 роки тому +1

    నీకు అన్ని సాధ్యమే అసాధ్యం ఎమీ లేదు తండ్రి. పాస్టర్ గారీనీ జ్ఞాపకాం ఒక్క సారి చేసుకోండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @godsgiftforsowjanya1030
    @godsgiftforsowjanya1030 3 роки тому

    Devuni namamulo pasor gari ki swasthatha kalugunu gaaka. Amen
    Ayagari patalantee naku yantho istam. Mundhuku marintha seva mariyu patalu paadaalani korukuntu mee abimani

  • @lakshmik8689
    @lakshmik8689 3 роки тому +1

    Lord Jesus please heal jyothi Raju brother .

  • @marymanoranjani2134
    @marymanoranjani2134 3 роки тому

    Praise the lord for recovery of pastor Jyoti Raju may God heal y child amen💐💐💐

  • @leelachinni7000
    @leelachinni7000 3 роки тому

    Yesayya baaguchestunna meke thanks lord amen

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 3 роки тому

    God bless you pastor garu 🙏
    మిమ్మల్ని ఆ పరమ తండ్రి తప్పకుండా కాపాడుతారండి 🙏

  • @nanibabu2812
    @nanibabu2812 3 роки тому

    Devudu..meeku manchi.. aarogya michunu gaaka.. amen

  • @jeevanajyothiofficial1662
    @jeevanajyothiofficial1662 3 роки тому

    Praise the lord 🙏 paster. Jyoti Raj gaaru mee sandheshalu mammalni yentho prabavitham chesai 👍meeru enka prabuvu devali vaadabadali Glory to God 🙏mem maavanthu prayer chestham

  • @priyadarshini1024
    @priyadarshini1024 3 роки тому

    Praise the lord, the lord will surely heal brother jothi Raju Garu Amen 🙏

  • @shaikismail4430
    @shaikismail4430 3 роки тому

    Praise the Lord God bless you

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 3 роки тому

    Manchi mata cheparu devudu jyothi raju garini vidachipettadu

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 3 роки тому +2

    దైవ జనులు సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత విడుదల కలుగును గాక...దేవుడు ముందున్న కాలంలో బహుబలంగ ఆయన పనిలో విస్తృతంగా వాడబడును గాక🔥🔥🔥🙏

  • @manoharagapu8953
    @manoharagapu8953 3 роки тому

    Thandri Ni dhasuni swastha parchinandhuku vandhanalu thandri Amen

  • @laxmikoppala1274
    @laxmikoppala1274 3 роки тому

    Jesus Jyothi Raju brother garu twaraga kolkovali ani deevinchandi amen.

  • @nirmalakona9994
    @nirmalakona9994 3 роки тому +1

    God bless you brother

  • @kalpanadevi6462
    @kalpanadevi6462 3 роки тому +13

    O lord recover brother Jyothi raj anna from covid

  • @akihlchappidi7786
    @akihlchappidi7786 3 роки тому

    Praise the lord ayya 😭🙏🙏🙏

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 3 роки тому

    దేవా యేసయ జోతిరాజన గారిని సంపూర్తిగా స్వస్థ పరచండి ఆమేన్

  • @osgminnu4347
    @osgminnu4347 3 роки тому +1

    Praise the lord brother garu.surely god will help you.

  • @kkranthi4956
    @kkranthi4956 3 роки тому +9

    Brother don't worry God is there 🙏🙏🙏amen

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 роки тому +3

    Praise the lord 🙏 brother.we are praying.God never leave his people.He is our Sheild Shelter Strong 🗼.

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca2788 3 роки тому

    God bless you pastor garu 🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 роки тому +1

    Praise the lord 🙏 Amen

  • @sreelakshmi3393
    @sreelakshmi3393 3 роки тому +2

    Plz God heal him soon.... Praise the Lord

  • @mosesvatturi7543
    @mosesvatturi7543 3 роки тому +3

    దేవుని కృప తప్పకుండా జ్యోతి రాజు గారి కి వుండును గాక !

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 3 роки тому

    According to God’s Jyothi Raju will be healed shortly 🙏

  • @alexanderdevaprasadrao6978
    @alexanderdevaprasadrao6978 3 роки тому

    Brother praise the lord
    Jyothi raju l am alex HBI in Chennai I pray for you and also for all in the holy almighty name of jesus healed amen and amen

  • @bhushanamg4629
    @bhushanamg4629 3 роки тому

    Jesus Christ with jyothi raju ayagaru praise god

  • @MAPM_MINISTRIES
    @MAPM_MINISTRIES 3 роки тому

    ప్రభువా జ్యోతి రాజు అన్నగారికి మంచి ఆరోగ్యము అనుగ్రహించ బడును గాక

  • @jamirameshbabujamirameshba1803
    @jamirameshbabujamirameshba1803 3 роки тому

    Prise the lord brother amen God bless you👏👏👏👏👏

  • @honeytheshadow1
    @honeytheshadow1 3 роки тому

    Devudu mee Malani divinchalani korukutunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davidbalu4416
    @davidbalu4416 3 роки тому

    God bless you brother amen amen and amen

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 3 роки тому

    Thanks sir praise the lord

  • @ranisbiology6013
    @ranisbiology6013 3 роки тому

    Heal bro jyothi Raju garu... Amen

  • @gloryministryjesussaves1836
    @gloryministryjesussaves1836 3 роки тому

    దేవునికి మహిమ కలుగును గాక

  • @satyamchirra6865
    @satyamchirra6865 3 роки тому +2

    Oh Jesus recovery bro jyothiraj

  • @nageshwararao6097
    @nageshwararao6097 3 роки тому

    Prabhuvu jyothi Raju garu devuni bidda
    Devudu thappaka rakshtisthadu. Jyothi Raju garikoraku maa family prayar lo chesthunnam.
    S.Nageswara Rao vizag miracle

  • @srikanthraj780
    @srikanthraj780 3 роки тому

    Our precious lord, we r praying our brother Jyothiraju Garu. Plz protect urs servant . TQ lord