సూపర్-6 తో అసంతృప్తి మొదలైందా? || Are people dissatisfied with the Super-6? ||

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 91

  • @manjunathp9156
    @manjunathp9156 11 годин тому +15

    సూపర్ సెక్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినాక నావల్ల చేతకాదు అని చెప్పడం కన్నా చంద్రబాబు గారు చేతకాని వాడు అని ప్రజలకు అర్థమైంది ఇప్పుడు సంపద సృష్టిస్తామని చెప్పి భయమేస్తుంది అని చెప్పినప్పుడే నీ ఓటమి అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పవలసింది ఇంకా ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు చేత కాదు అన్నప్పుడు ప్రజలను మోసం చేయడానికి అబద్ధపు హామీలను ఎందుకు ఇవ్వాలి గతంలో కూడా ఇదే మాదిరిగా మీ బంగారం మీ ఇంటికి వస్తుంది అని చెప్పి ప్రజలను మోసం చేశారు

    • @chandrasurendranathareddy2425
      @chandrasurendranathareddy2425 8 годин тому

      Not jayan

    • @sriram3430
      @sriram3430 8 годин тому +1

      Super 6 kosam evadu vote veyaledhu

    • @satyavarapusantoshkumar5715
      @satyavarapusantoshkumar5715 2 години тому +2

      Pathakalu kosam CBN veyaledu jagan pathakalu iccha 11 seats vachai anta ap people ki pathakalu avasaramu ledu

    • @siddhartha7241
      @siddhartha7241 23 хвилини тому

      Super 6 ivvanu CBN yekkada kooda cheppaledu, kaastha late ayina anni pathakalu start chestanu ane cheppadu. Ee Professor Jagan kosam pani chestadu. 2019 lo kooda YCP Amma vodi yentha mandi unte andariki istam ani cheppi chivariki okarike ichindi, Liquor ban ani cheppindi, Polavaram kattestam ani Minister Anil cheppadu, CPS raddu hestam ani cheppi cheyaledu.

  • @angelpriya314
    @angelpriya314 5 годин тому +2

    మోసాల చంద్రబాబు,లోకేశ్ కాలర్ పట్టుకుని అడగడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు

  • @anianitha8552
    @anianitha8552 14 годин тому +10

    No need free scheme s
    I need development,jobs, health important

    • @suribabu5471
      @suribabu5471 13 годин тому +6

      గత చంద్రబాబు పాలన లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్తావా పెట్టుబడులు 30000 కోట్లు వచ్చాయి జగన్ పాలన లో లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి 2023 నాటికే మీ ఇండియా టుడే పేపర్లో రిపోర్టులు ఉన్నాయి చూసుకో పచ్చ ఛానెల్స్ తప్పుడు వార్తలే రాస్తారు కదా. పోనీ చంద్రబాబు నీ చెప్పమని చెప్పు 2014 నుండి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు ఉద్యోగాలు ఎంత అని చెప్పమని అడుగు

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 31 хвилина тому

      Blood breed DNA veeryam veerya kanaalu veru chattaalu veru 🖕🖕🖕🤙🤙🦵🦵👎👎Kamma ginjalu AP, TS ku hanikaram vaallanu entha dooram pedithe antha manchidi 😭😭😭😭☠️☠️☠️☠️🤣🤣🤪🤪😛😛😅😮😊

  • @parepallinagendraprasad6704
    @parepallinagendraprasad6704 11 годин тому +6

    ఏరు దాటక ముందు ఓడ మల్లన్న....ఏరు దాటాక బోడి మల్లన్న

  • @Rani-g2i
    @Rani-g2i 12 годин тому +6

    100 రోజుల్లో చెయ్యాలి చెయ్యలేదు.... చెయ్యలేడు కూడా.

  • @universaluniversal4733
    @universaluniversal4733 13 годин тому +7

    Talk on Telangana 6 guarantees also
    Revanth friend

    • @nagakrishna3415
      @nagakrishna3415 7 годин тому

      ఈయన ఆంధ్ర మీద పది ఏడుస్తాడు. ఆంధ్ర మీద పది ఏడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @SRR-555
    @SRR-555 11 годин тому +7

    CHANDRA BABU CHETER 😂

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 13 годин тому +8

    We don't want free bees..
    Provide only free health and education

    • @bbravoalpha
      @bbravoalpha 10 годин тому +1

      We want
      Want
      If you don't want you surrender ??
      CBN promised in Manifesto??
      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NidhiBobba
    @NidhiBobba 13 годин тому +4

    We voted for development and jobs creations and against Free schemes and pastor salaries.

    • @TotakuraApparao
      @TotakuraApparao 13 годин тому

      Pastor s ki salary cbn ivvale aapesaadu bro.... Jagan time lo 7500 churches ki monthly 5000 icharu.....

    • @TotakuraApparao
      @TotakuraApparao 13 годин тому

      Avi salary kaadu church dvlop ki sangam avasaralaki jagan sir icharu atani time lo imamams ,movsams pastor ki 37 kotlu ichaadu Last 2yrs ki....

    • @mahantysuresh4062
      @mahantysuresh4062 9 годин тому +1

      Before the elections, tdp (babu) said that he would give free schemes. Did you vote for him? He is not saying that he will not give them even now. Do you believe him? If he had come with the election slogan you said, we would have been proud. But every politician and party are selfish and power-hungry.

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 8 годин тому +1

    40% voting lone schemes tisukunnavallu maximum untaru..so cbn lyt tisukunnadu

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 12 годин тому +1

    Sir pl make a video on 14 year rule without covid.How manysoftware units cameup Medical colleges schools renovated Hospitals like Kidneyresearch centre How many govt jobs etc.

  • @rajasekharsunkari7070
    @rajasekharsunkari7070 12 годин тому

    Super speech sir

  • @nagakrishna3415
    @nagakrishna3415 7 годин тому

    Maa middle class Happy. Nee lanti vaallu ఏడుస్తారు

  • @sravan495
    @sravan495 13 годин тому +6

    We don't want welfare schemes.... We need companies in ap state.... We r not beggars

    • @Ramesh4you
      @Ramesh4you 12 годин тому +5

      So accept CBN is big liar.

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 12 годин тому +3

      Companies companies companies... We don't need companies... just fill all government posts in all departments...that is enough...government is failing so its the duty of the government to minimize gap between to organized and unorganized sector

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 10 годин тому +2

    True

  • @mruthyunjayamruthyunjaya6523
    @mruthyunjayamruthyunjaya6523 8 годин тому

    ఢిల్లీ లో ఎవరు గెలుస్తారు అని మీ న్యూస్ రిపోర్టర్ అడిగితేనేమో ఎవరు గెలుస్తారో నేనెలా జోస్యం చెబుతాను అని ఎదురు ప్రశ్న వేసిన మీరు, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రోజుల తర్వాత ఏ వర్గంలో అసంతృప్తి రావచ్చు అన్నది మాత్రం స్పష్టంగా చెప్పగలను అని గొప్పగా చెబుతూ ఉన్నారు. అంటే మీరు ఎవరిని ప్రమోట్ చేయాలనుకుంటూ ఉన్నారు, ఎవరిని డిమోట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు!

  • @Bharat_Ya
    @Bharat_Ya 13 годин тому +8

    మింగడానికి మెతుకు లేదు
    మీసాలకు సంపంగి నూనె కావాలన్నట్టుంది 🧓తాత పాలన
    ఇదిగో సూపర్ సిక్స్ మొదలెట్టండి సూపర్ సెక్స్ అన్నాడు,
    ఇంటికి 16 మంది పిల్లల్ని కనమన్నాడు, 16 ఐశ్వర్యాలలో పిల్లలు ఒక ఐశ్వర్యమే అని హితబోధ చేశాడు, ఈయన మాట నమ్మి పిల్లల్ని కంటే చిపెత్తుకొని పక్క రాష్ట్రాలకు పరిగెత్తాలి.
    ఆయన నీతి ఆయోగ్లో ఆర్థికంగా బలమైన మంచి రాష్ట్రాల చాట్ చూపించారు, ఏ రాష్ట్రాల స్ట్రాంగ్ గా ఉన్నాయో అడుక్కు తినడానికి....
    " BC " బీసీలందరము నమ్మి ఓటేస్తే
    మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టయింది...

  • @raviakunuri-ek4hl
    @raviakunuri-ek4hl 12 годин тому +1

    Super six day 1 start chesaru 4 thousand rupees pension istunnaru. Migilinavi kuda istaru.

  • @mvvsnmurthy4587
    @mvvsnmurthy4587 13 годин тому +16

    ఏవండీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జగన్ పరిపాలనలో పథకాలు అమలవుతున్న మీ విచ్చేసిన ఏమైంది ప్రతిరోజు తెలంగాణ వదిలేసి ఆంధ్ర చంద్రబాబు మీద ఇసాక్ కక్కు తాకే ఉన్నారా ఏపీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియదు అనుకున్నారా లేకపోతే మీకు తెలియదా ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టు అవ్వక లేదా మీకు రాజధాని కట్ట అవసరం లేదా ఎప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్ అడుక్కుతినే లా ఉండాలా మీ తెలంగాణ గురించి విచ్చేసిన చేసుకోండి సార్ మా ఆంధ్ర మీద పడి ఏడవకండి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి డబ్బులు ప్రజలకి ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుతదీపం అనుకుంటున్నారా ఇక నుండైనా ఇసం కక్కుతూ మానేయండి ఏపీ ప్రభుత్వం మీద సార్

    • @TotakuraApparao
      @TotakuraApparao 13 годин тому +3

      Kutami haamilu ivvatam tappu....

    • @RaviKumar-bk4jk
      @RaviKumar-bk4jk 13 годин тому

      Mari ఎందుకు ఇచ్చాడు హామీలు మైండ్ దొబ్బిందా లేదా కళ్ళు కాకులు ఎత్తుకు పోయాయా

    • @vdevaraju2178
      @vdevaraju2178 12 годин тому +1

      ఇలాగే సాగదీస్తే జగన్ గారికి వచ్చిన 11 మన బాబు గారికి రిపీట్ అవుతుంది😂😂😂

    • @Ramesh4you
      @Ramesh4you 12 годин тому +2

      Why CBN told lies

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 12 годин тому +2

      సూపర్ six హామీలు ఇచ్చి ఇప్పుడు పోలవరం అమరావతి అంటావు ఏమిటి స్వామి

  • @rakeshgantenapalli2184
    @rakeshgantenapalli2184 8 годин тому

    People should ask him as he said in manifest

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 13 годин тому +1

    No need freebies at least 20 LKS jobs and I T Jobs work from home our honourable CM promised in election campaign.. we need to work from our coconut fields and paddy fields … I hope we will get soon 🔜

    • @sreenivas2781
      @sreenivas2781 13 годин тому +1

      Sure,sure. Ichesthaadu.

    • @haneesh_India_uk
      @haneesh_India_uk 11 годин тому

      @ do you know now lot of people are working from home in Ap

  • @satya-ni2rc
    @satya-ni2rc 8 годин тому

    Clarity on all promises-seize the ship

  • @Yosi-x7z
    @Yosi-x7z 37 хвилин тому

    Sir why not feed Indian constitution and current parameters like available funds, condition of hospitals, schools, etc... to an AI and let AI rule the country. Why do we need politicians to us? Probably AI will do a better and take impartial decisions. It won't differentiate between caste, rich and poor. And AI will be mature enough not to claim that it has built Hyderabad. AI should first replace politicians jobs. Like democracy, dictatorship, monarchy, oligarchy, theocracy, etc.... Let's call this political system as AI-Technocracy. Let all court judgements be given by AI judges. All pending cases will get cleared in very short time without any partiality.

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 13 годин тому

    ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, కేంద్రం ఒత్తిడి వల్ల ప్రభుత్వ బ్యాంకులు గుజరాత్ వ్యాపార వ్యక్తుల రుణమాఫీలు చేశారు అని. అదంతా ప్రజల టాక్స్ లు, ప్రజలకు చెందాల్సిన వనరులు. కేంద్రం రాష్ట్రాలకు దక్కాల్సిన వనరులను దక్కనీయకుండా చేయడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని గట్టిగా నిలదీసి వనరులను రాబట్టుకోలేకపోతున్నారు. అనవసరమైన వివాదాల మీద ప్రజల దృష్టిని మళ్లించి కాలక్షేపం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 14 годин тому +2

    Wrong analysis

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 10 годин тому +1

    ఆరు గ్యారంటీ లతో అసంతృప్తి మొదలైందా అని రేవంత్ రెడ్డి ని ఎందుకు ప్రశ్నించడం లేదు తెలంగాణ ప్రొఫెసర్

    • @Radhika-i5o1x
      @Radhika-i5o1x 8 годин тому

      Vadu reddy ne professor kuda reddy ne anduku

  • @prathapvaka2281
    @prathapvaka2281 3 години тому

    Ap vallaki leni asamtrupti mikeyendu sir .. ap ki unna appulu chusi padkalu ela istharu.. Inka jagan ni mosthunnaru.. maku em padkalu vaddhu ap devlopment lo unte chalu...

  • @dnaathiest537
    @dnaathiest537 13 годин тому +1

    Clearity ivvaruuu😂😂😂😂

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 8 годин тому

    Cbn kuda anni kudava petti ivvagaladu..ivvamantara?

  • @SAMHITARAVIKISHORE
    @SAMHITARAVIKISHORE 8 годин тому

    ఎప్పుడైతే హామీలు అమలు చేయగలరో ఆరోజు నుండి పరిపాలన వాళ్లకు ఇవ్వాలి
    అంత వరకు YCP కే అధికారం ఇచ్చేయాలి. వాళ్ళే ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. సంక్షేమానికి C/O YCP.

  • @Balajipeddamudium
    @Balajipeddamudium 12 годин тому +1

    అసంతృప్తి మీలో మొదలైనట్టు ఉంది... Day by day worst ga behave chestunaru.... Its not correct.. Maintain some standards... Mimlani ippudey unsubscribe chesanu.

  • @indurothuadinarayana9457
    @indurothuadinarayana9457 11 годин тому +1

    Super six lo unnavi anni evvalachana avasarama ledhu.ap lo andharu happy gane unnaru.ap develop aiethe chalu antunnaru

  • @reddamreddy3187
    @reddamreddy3187 11 годин тому

    Making fool to people for all political parties

  • @dev.6654
    @dev.6654 13 годин тому +5

    జగన్ మళ్లీ గెలివుంటే విశాఖ ఉక్కు అమ్మేసేవారు, పోలవరం, అమరావతి మర్చపోయేవాళ్ళం, సాగునీటి ప్రాజెక్టులు శిథిలాలు గా మారేవి? వేసుకునే నిక్కరు పైకూడా జగన్ బొమ్మ వేసెవారు😁😁😁

    • @sreenivas2781
      @sreenivas2781 13 годин тому +4

      Avunu, ippudu Babu gaaru meeru vesukunna nikkaru kudaa chimpeselaa unnaadu.

    • @91827364ize
      @91827364ize 12 годин тому

      ​@@sreenivas2781 elago chepma

    • @kgnelectronics7304
      @kgnelectronics7304 12 годин тому +3

      2014 నుంచి 2019 వరకు ఎవడిది నోట్లో పెట్టుకున్నావు నువ్వు బ్రో

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 8 годин тому

      bro quality mandhu dorikadhi kadhu ippudu quality mandhu every village lo public available lo undhi

  • @ramakrishnareddy6654
    @ramakrishnareddy6654 13 годин тому

    You are criticising CBN, because he is in alliance with the BJP. Mari Telangana lo anni schemes implement chestunnara?

  • @satyavarapusantoshkumar5715
    @satyavarapusantoshkumar5715 2 години тому

    Pathakalu icchina jagan anna ki 11 vachai anta prajalaki pathakalu vaddu ani meaning malli pathakalu ista jagan anna daridramu kutami ki antukontndi malli vodipothamu anipistundi ap people's ki pathakalu vaddu ani need development and administration and systematic government

  • @rajaattuluri7530
    @rajaattuluri7530 13 годин тому

    Nageswarao garu kangaru pettakandi

  • @nasa94
    @nasa94 11 годин тому +3

    😂 నీ ఏడుపు ఏంటి రా.. అందరూ కాస్తా ప్రశాంతంగా ఉన్నందుకా.... ఆంధ్ర లో లేని ఆలోచన నీ ఏల 🤔🪶.... దీని గురించి ఎవరు ఆలోచన చేసారు బైటికి వచ్చి చెప్పారూ? 11 సీట్లు గెలిచినా వాళ్ళు కూడ ఇంత ఆలోచన లేదు నీకు ఎందుకు 😄

    • @bbravoalpha
      @bbravoalpha 10 годин тому +1

      Super 6 ఎక్కడ??
      ఎక్కడ ఎక్కడ?
      Professor ne ra re ani మాట్లాడడం???

  • @sermon007
    @sermon007 12 годин тому

    Jagan ichadu kada first month nundi

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 12 годин тому +3

    "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రం మీద ,"నారా చంద్రబాబు నాయుడు" గారి మీద ,"కొణిదెల పవన్ కళ్యాణ్" గారి మీద కారణం లేకుండా "పడి" ఏడవటమే "పనిగా" పెట్టుకున్న "ప్రొఫెసర్ నాగేశ్వర్".అసూయాతో,దుగ్ధతో,కడుపు మంటతో,చెప్పలేని రోగంతో బాధపడుతున్న "ప్రొఫెసర్ నాగేశ్వర్".త్వరలోనే రోగం నయం కావాలని "ఆంధ్రప్రదేశ్" ప్రజలందరూ ఆశిస్తున్నారు.😢😢😢

  • @Praveenreddysomala
    @Praveenreddysomala 11 годин тому

    Cheyalenapudu chepadam enduku...katalu cheptadu

  • @sreenivas2781
    @sreenivas2781 13 годин тому

    Mamulugaa kaadhu, ontarigaa dorikithe yegiri thannettu unnaaru janam.

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar7836 7 годин тому

    What is your problem Prof Nageshwar? Ap janala kante mire ekkuva badha paduthunnaru schemes ivvatledu ani...miku ration card unda ap lo.

  • @mallayyachekillam2630
    @mallayyachekillam2630 11 годин тому +1

    Hey Nageswar,
    I have totally lost respect for you.
    Before elections you have spoken about the development. You never responded with YSRCP points on what ever they say developed. Actually to speak, it’s only 3 years- 2 years gone in corona. You never given consideration to any support.
    More than any thing else: you said,
    Common man don’t have loyalty any benefits but they have sense of entitlement. So the know for sure irrespective of any government they are entitled to get their benefits- such as Amma vodi, raithu bharosa, school modernization, housing site distribution and social social welfare schemes. So their sense entitlement will force any government to give them. They need development they are not seeing that development and hence anti incumbency is increasing…..
    If we look at this analysis by any political uneducated people, they would have definitely been influenced.
    Now the question to you : is the sense of entitlement is still there or not if it still there , why is not it force the government to give them at least the benefits they deserve and enjoyed?

  • @arjunkrishna849
    @arjunkrishna849 11 годин тому

    No No

  • @ManaAndhra-o5y
    @ManaAndhra-o5y 2 години тому

    Cheap party sannasulaki okka padakam kooda ivvaru 🤣🤣😂😂🐓🔪🪓🪓🪓volunteer sannasulaki kooda ivvaru 🤣🤣😂😂🐓🔪🪓🪓

  • @SatyanarayanaNadipalli
    @SatyanarayanaNadipalli 13 годин тому +2

    Neku siggu saram unte Andhrapradesh gurinchi matladaku. Endhuku ante jagan unnappudu fee reimbursement gunchikani, students mess fee gurinchi kani , old people pension gurunchi kani inca jagan itchina hamila gurinchi kani okka sari kuda matladani neku ippudu matladuthunnave ante nuvvu YCP nunchi payment thesukuni matladuthunnave.