ఊపందుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు తీన్మార్ మల్లన్న బయటపడేనా | MLC Graduate Election | Kaloji TV

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • #kalojitv #congress #mlcgraduateelection
    ఊపందుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు తీన్మార్ మల్లన్న బయటపడేనా | MLC Graduate Election | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..
    Kaloji TV,kaloji tv videos,kaloji tv updates,kaloji tv latest,telugu news,telangana latest news,telangana political news,teenmaar mallanna,teenmaar mallanna latest news,telangana politics,telangana congress,brs party,bjp telangana,warangal mlc elections,telangana mlc elections,mlc elections in telangana 2024,rakesh reddy,avinash janagama,dasari srinivas,ఊపందుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు తీన్మార్ మల్లన్న బయటపడేనా | MLC Graduate Election | Kaloji TV

КОМЕНТАРІ • 233

  • @vardharajesh5735
    @vardharajesh5735 26 днів тому +19

    అశోక్ సార్ కి ఓటు ఏయాలి

  • @muraliappam
    @muraliappam 26 днів тому +18

    మల్లన్న వ్యతిరేక ఓటు ఒకే వైపు పోలే్రైజ్ అయితే మల్లన్న ఓడిపోతాడు

  • @abhilash7296
    @abhilash7296 26 днів тому +19

    తీన్ మార్ మల్లన్న ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. గేలవడు. ఆయన ఛానల్ ఒక్కసారి చూడండి ఎంత తగ్గందో

  • @smileykrish5871
    @smileykrish5871 26 днів тому +10

    Vote for ashok sir

  • @naveennaveenkumar979
    @naveennaveenkumar979 26 днів тому +10

    Mallana votami pakka

  • @AkashFighter206
    @AkashFighter206 26 днів тому +6

    Vote for Ashok sir

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j 26 днів тому +6

    జై బిజెపి...👍🚩🚩🚩

  • @rockattitudes637
    @rockattitudes637 26 днів тому +4

    తీన్మార్ మల్లన్న చిత్తు చిత్తుగా ఓడిస్తాo go 46 బాధితులు

  • @freefire-fb8bk
    @freefire-fb8bk 26 днів тому +5

    Teenmaar will get 2nd Or 3rd Position from MLC Elections in wgl nalgobda ,Khammam Elections

  • @Nareshachari12345
    @Nareshachari12345 26 днів тому +2

    46 G O రద్దు చేసే వరకు మా ఉద్యమం ఉవ్వెత్తున రగులుతూనే ఉంటుంది

  • @nireshmaskapuram4079
    @nireshmaskapuram4079 26 днів тому +4

    అశోక్ సార్ విజయం పక్క

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому +2

    మల్లన్న పార్టీ లా మనిషి కాదు ప్రజల మనిషి

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому +1

    విద్యార్థులు వివేకంతో ఆలోచించి ఓటు వేయండి

  • @user-siddik020
    @user-siddik020 25 днів тому +1

    ఎంతోమంది ప్రజల సమస్యలను తీర్చిన మల్లన్నకి మా ఓటు

  • @sampathkumarboda8254
    @sampathkumarboda8254 25 днів тому +1

    *1 వ ప్రాధాన్యత ఓటు బీజేపీ కి వేయబోతున్న పోయిన సారి మల్లన్న కి వేసి తప్పు చేశాను ఈ సారి బీజేపీ కి వేయబోతున్న*

  • @Vishnureddy09
    @Vishnureddy09 25 днів тому +1

    తీన్మార్ మల్లన్న గారి విజయాన్ని ఎవరు ఆపలేరు

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому +1

    మల్లన్న జనంలో ఉండే మనిషి జనం నుంచి వచ్చిన మనిషి కష్టాల్లో జనానికి తోడుగా ఉండే మనిషి

  • @gandamvamshi1667
    @gandamvamshi1667 26 днів тому +1

    ఓరేయ్ ఎవడ్రా నువ్వు మళ్ళీ గాడు ఓడిపోవాలి రా బాబు

  • @nireshmaskapuram4079
    @nireshmaskapuram4079 26 днів тому +1

    అశోక్ సార్ విజయాన్ని ఎవరు ఆపలేరు

  • @megavathkumar6341
    @megavathkumar6341 26 днів тому +1

    బొగ్గు మల్లన్న కచ్చితంగా ఓడిపోతాడు

  • @poosavarshithvardhan6834
    @poosavarshithvardhan6834 26 днів тому +1

    రఘు ఒక బిక్షగాని తీరా చేయకు రా తమ్మి

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 26 днів тому +1

    Pls don’t vote to Mallanna.. he is package star

  • @Maestrosingapur
    @Maestrosingapur 26 днів тому +1

    కొంచికోటలు బాధలు అవితాయ్ అన్నా

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    ఈసారి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేది తీన్మార్ మల్లన్న నే జై తీన్మార్ మల్లన్న

  • @UdaySai-ut1wc
    @UdaySai-ut1wc 26 днів тому +2

    jai mallanna jai jai mallanna

  • @Sunnydioo
    @Sunnydioo 26 днів тому +1

    మల్లన్న ఒక పార్టీ మనిషి కాదు ప్రజల మనిషి

    • @varungoud1512
      @varungoud1512 26 днів тому

      Ani party land black male chesadu

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому

    కష్టాలు పోవాలి అంటే మల్లన్నకి ఓటు వేసి గెలిపించుకుందాం

  • @sudheerjavvaji7564
    @sudheerjavvaji7564 26 днів тому

    అశోక్ sir కి ఓటు వేయాలి గెలిపించాలని నిరుద్యోగులకు విజ్ఞప్తి.

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    We support mallanna vote for mallanna 🔥✊✊✊

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    మా కష్టమె తన కష్టం అంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎందరికో సాయం చేస్తున్న మల్లన్న కే మా మద్దతు

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 25 днів тому

    సమస్య ఉంది అంటే కాదనకుండా తన శక్తికి మించిన సాయం చేయగల సత్తా ఉన్నోడు తీన్మార్ మల్లన్న

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому

    ఎవరు యెన్ని ప్రయత్నాలు చేసినా యెత్తుకి పై యెత్తు వేస్తాడు ప్రజల శ్రేయస్సు కోసం మా మల్లన్నా

  • @Kittukittu-se2zo
    @Kittukittu-se2zo 25 днів тому

    ఆగమైన జీవుల కోసం
    అలుపెరుగని పోరాటం అన్యాయం జరిగిన ప్రతి చోట
    ప్రశ్నై నిలబడ్డది మన కోసం

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    Jai Congress vote for mallanna 🔥✊✊✊

  • @keerthivenkat1620
    @keerthivenkat1620 25 днів тому

    నిత్యం పేద ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి మల్లన్నకే మో మద్దతు...

  • @Chinnachinna_0991
    @Chinnachinna_0991 26 днів тому

    తీన్మార్ మల్లన్న అన్ని రకాల ప్రజలకు సుపరిచితుడు,వారి మన్నెలను చూరగొన్న అతడు వారి ఆశీస్సులతో విజయం సాధించ బోతున్నాడు

  • @user-bl6rw4oo4d
    @user-bl6rw4oo4d 26 днів тому +2

    Q news channel views chuste artam

  • @Anjaneyulu.mudhiraj12345
    @Anjaneyulu.mudhiraj12345 26 днів тому +1

    ఆపద అన్నా అంటే ఆదుకున్నవాడు మల్లన్న

  • @BP_BV_BK_BT_BM_
    @BP_BV_BK_BT_BM_ 26 днів тому +1

    సపోర్ట్ తీన్మార్ మల్లన్న

    • @user-je5tm7eb5k
      @user-je5tm7eb5k 26 днів тому

      No support for congress only vote bjp he back stabbed bandi Sanjay

  • @Vishnureddy09
    @Vishnureddy09 26 днів тому +1

    ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు ఎవరూ మల్లన్న కు పోటీ కాదు

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 26 днів тому

      Nuvvu real ga reddy caste lo puttava oc loni poor people ki ews reservation iste vidu edchi edchi sachadu alantodiki nuvvu support chestunnava

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    Vote for mallanna 🔥✊✊

  • @Sunnydioo
    @Sunnydioo 26 днів тому +1

    Teenmar mallana ke mana vote

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    లక్ష మెజార్టీతో తీన్మార్ మల్లన్న గెలవబోతున్నాడు...

  • @mahi575
    @mahi575 26 днів тому

    Stand with TeenmarMallanna and vote for TeenmarMallanna...✊

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому

    ఒక్క అవకాశం ఇవ్వండి మల్లన్న మార్పు అంటే ఏంటో చూపిస్తాడు

  • @Sunnydioo
    @Sunnydioo 26 днів тому +1

    ఎంతో మందికి జీవనోపాధి కల్పించిండు

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    Pakka gelchedi mallanna ne 🔥✊✊

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 25 днів тому

    ఈ సారి ఓటమి కాదు....మెజారిటీ కోసం పోటీ చేస్తున్నాడు మల్లన్న..

  • @Vishnureddy09
    @Vishnureddy09 26 днів тому +1

    ప్రశ్న అనే గర్భం నుండి పుట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    1000% తీన్మార్ మల్లన్న గెలుస్తాడు

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому

    అధికారులకి నాయకులకి తేడా మీకు మల్లన్న చూపిస్తాడు

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    తన పదునైన ప్రశ్నలతో ఎలాంటి సమస్యలనైన వేలెత్తి చూపగలడు తీన్మార్ మల్లన్న

  • @Vishnureddy09
    @Vishnureddy09 25 днів тому +1

    We support mallana ✊✊

  • @Chinnachinna_0991
    @Chinnachinna_0991 26 днів тому

    తీన్మార్ మల్లన్న గెలుపును ఎవరు ఆపలేరు

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Vote for mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Advance congratulations mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    All' the best mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Do support mallanna

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    ఎమ్మెల్యేలు కూడా చేయలేని పనులు ఒంటరిగా చేశాడు తీన్మార్ మల్లన్న....అదే MLC గా గెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి

  • @umeshkumar001
    @umeshkumar001 25 днів тому

    విద్యార్ధుల కష్టాలు తెల్సిన వ్యక్తి మల్లన్న

  • @ipschandu1996
    @ipschandu1996 25 днів тому +1

    Ashok sir🔥

  • @CHINTU-pc3of
    @CHINTU-pc3of 26 днів тому +1

    Vote for mallana

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    We support mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Ma vote mallanna ke

  • @Venkat9134
    @Venkat9134 25 днів тому +1

    Jaii congress

  • @Chinnachinna_0991
    @Chinnachinna_0991 26 днів тому

    వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసిన..
    తీన్మార్ మల్లన్నదే విజయం

  • @saimadhukiran6149
    @saimadhukiran6149 26 днів тому +1

    Ashok sir....win 20000..%

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    ప్రజలు తయారు చేసుకున్న నాయకుడు తీన్మార్ మల్లన్న

  • @rameshkumarb2604
    @rameshkumarb2604 26 днів тому

    Phone ettadu and connection lo undatam maneshadu.. so many people are already became politician character and before election he is not reachable.. after electing will he be able to get in touch??MAny people are unhappy with him

  • @Sunnydioo
    @Sunnydioo 26 днів тому +1

    E sari MLC mallana ne pakka

  • @poosavarshithvardhan6834
    @poosavarshithvardhan6834 26 днів тому +1

    1,50,000 బడ్జెట్ తోని తీన్మార్ మల్లన్న గెలవబోతులు రాసి పెట్టుకో రఘు

  • @Kittukittu-se2zo
    @Kittukittu-se2zo 25 днів тому

    పట్టబద్రులకు న్యాయం చేయాలంటే అది మల్లన్నతోనే సాధ్యం....

  • @Venkat9134
    @Venkat9134 25 днів тому +1

    Jaii mallanaaa

  • @Venkat9134
    @Venkat9134 25 днів тому +1

    Vote for mallanaaa

  • @user-siddik020
    @user-siddik020 26 днів тому +1

    Jai mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Mallanna vijayam ma vijayam

  • @Vishnureddy09
    @Vishnureddy09 25 днів тому +1

    Mallanna MLC ga gelvadam kaayam

  • @Sunnydioo
    @Sunnydioo 26 днів тому +1

    Jai Congress

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    💯 win mallanna

  • @alibaba4279
    @alibaba4279 26 днів тому +1

    Evadu Ra Niv, vote for ashok sir ra

  • @Kittukittu-se2zo
    @Kittukittu-se2zo 25 днів тому

    ప్రతిపక్ష అభ్యర్థులు కేవలం మల్లన్న ను విమర్శిస్తూ ఓట్లు అడుగుతున్నారు...మల్లన్న మాత్రం ప్రజల గొంతుకనై ఉంటా అని ఓట్లు అభ్యర్ధిస్తున్నాడు... బోత్ ఆర్ నాట్ సెం

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 26 днів тому +1

    Malli votami

  • @pintuchowhansabhavath-um8jd
    @pintuchowhansabhavath-um8jd 26 днів тому +1

    Ashok sir gelicharu

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 26 днів тому

    ఆల్రెడీ మల్లన్న గెలుపు పక్కా అని 4 సర్వేలు తెలిచినాయి

  • @Motu-wc8qw
    @Motu-wc8qw 26 днів тому

    తీన్మార్ మల్లన్నదే విజయం

  • @Kittukittu-se2zo
    @Kittukittu-se2zo 25 днів тому

    జనం మెచ్చిన నేత తీన్మార్ మల్లన్న

  • @AlkyaAnder
    @AlkyaAnder 26 днів тому

    జై తీన్మార్ మల్లన్న

  • @CHINTU-pc3of
    @CHINTU-pc3of 26 днів тому +1

    MALLANA VIJAYAM PAKKA

  • @keerthana-fc6yc
    @keerthana-fc6yc 25 днів тому

    No one can defeat Mallanna from winning

  • @user-bl6rw4oo4d
    @user-bl6rw4oo4d 26 днів тому +1

    Mallanna yendira

  • @Maestrosingapur
    @Maestrosingapur 26 днів тому

    Vote for Ashok sir
    G.o.46 cancel ❌ ❌❌❌❌

  • @venkatramana7370
    @venkatramana7370 26 днів тому

    బ్లాక్ నెయిల్ మల్లన్న

  • @nareshnoone1632
    @nareshnoone1632 25 днів тому

    అన్ని పార్టీలు మారి కాంగ్రెస్ లోకి వచ్చిన సంచార నాయకులు నిజమైన కాంగ్రెస్ వాది బక్కా జడ్సన్ గారిని పార్టీనుండి తొలగించడం అంటే మొదటి నుండి ఉన్న కార్యకర్తలకు అవమానం బక్కా జడ్సన్ గారు ఆత్మగౌరవం గల అసలైన కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ గారు టికెట్ కోసం ఎవరినో పొగిడే చెంచా రకం కాదు మంచి వ్యక్తిత్వం గల నాయకుడు బక్కా జడ్సన్ గారిని ఎమ్మెల్సీ గా గెలిపించాలి ప్రజల తరఫున ఉండే నాయకులను ప్రజలే గెలిపిస్తారు 2:34

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Prajala manishi mallanna

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Mlc pakka gelupu mallanna de

  • @pathlavathnaresh6162
    @pathlavathnaresh6162 26 днів тому

    We suport Ashok sir Go 46 power ala untado chupistam mallannaku🎉🎉🎉🎉🎉🎉

  • @nareshnoone1632
    @nareshnoone1632 25 днів тому

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 2:25

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 26 днів тому +1

    Mallanna ki sati leru avaru

  • @Bantu-ej9re
    @Bantu-ej9re 26 днів тому

    Teenmar mallanna vijayam pakka

  • @kundururamu7876
    @kundururamu7876 25 днів тому +1

    Ashok sir will win