{23-11-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 482

  • @vijaykanna2667
    @vijaykanna2667 3 дні тому +3

    ఆత్మీయ అన్న గారికి వందనాలు

  • @eswarieeshu
    @eswarieeshu 3 дні тому +1

    Praise the lord ayyagaru 🙏🙏 ma babu koraku prayer cheyyandi 10 months babu Peru riyansh devuni Krupa kapudalakoraku manchi aarogyam koraku nenu athmeyajeevithamlo yedagali davidu vale aaradinchali mariyu na bartha koraku manchi health mariyu upadhi margam saralam ayyetatau prayer cheyyandi ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @SandeepKumar-zo5cj
    @SandeepKumar-zo5cj 3 дні тому +1

    Loan vishayam lo sahayam cheyalani prayer Chandi please Apollo valla katta mannaru prayer Chandi father loan success avalani prayer Chandi father 😂😂 Apollo unnam help me please prayer Chandi father 20000

  • @swarupagarnepudi1036
    @swarupagarnepudi1036 3 дні тому +1

    Praise the lord brother and pray for my friend's and family members

  • @SulochanaYarramsetty
    @SulochanaYarramsetty 3 дні тому +1

    Please pray for my family and children education and job Praise the lord Amen

  • @visranthi.t4897
    @visranthi.t4897 3 дні тому +2

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @SulochanaYarramsetty
    @SulochanaYarramsetty 3 дні тому +1

    Please pray Rajesh for his spiritual life Praise the lord Amen

  • @ganggau9391
    @ganggau9391 3 дні тому +1

    🙏amen 🙏amen 🙏amen 🙏🛐🛐🛐amen 🛐🛐🛐🙏amen 🙏🛐🛐🛐

  • @KumariVarjaboina
    @KumariVarjaboina 3 дні тому +2

    Devuniki mahemakalugunugaka.annaki.vandanalu.anna.na.kosam

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 4 дні тому +2

    Praise the Lord Annayya 🙏🙏🙏 Devuniki Mahima Kalugunu gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +3

    రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని జీతం పెంచాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @csubramanyam2459
    @csubramanyam2459 3 дні тому +1

    Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏

  • @Telugustories7777
    @Telugustories7777 3 дні тому +3

    Kavitha ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿

  • @Priyadeekshithreddy
    @Priyadeekshithreddy 3 дні тому +3

    Na life lo devudu chesina anni mellaku devunike mahima kalugunu gaka amen 🙏

  • @lakshmip6114
    @lakshmip6114 3 дні тому

    అందరి దేవుడైన యేసయ్య నీ నామాన్ని కి స్తుతి స్తోత్రం తండ్రి అమేన్ అమేన్

  • @srujanajyothi
    @srujanajyothi 3 дні тому +1

    Ilanti adbhutalu naku jarigayi manasulo tinalanukunna adigedanni kadu but jarigevi....God grace.

  • @bandarisaroja-lr6vc
    @bandarisaroja-lr6vc 3 дні тому +1

    Praise the🙏 lord annayya from kurnool

  • @kvankatasarao1622
    @kvankatasarao1622 3 дні тому +1

    Praise the Lord ayyagaru 🙏💐🛐✝️🛐💐💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🛐🛐✝️✝️🛐💐🙏🙏🙏💐🙏💐🙏💐🙏💐🛐🛐✝️✝️✝️🛐🛐💐💐🙏💐💐💐🙏💐🙏💐💐🙏💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐💐🙏💐🙏🛐✝️🛐💐💐🙏🙏💐🙏✝️🛐💐🙏💐🙏💐🙏🙏💐🙏

  • @allinirmala5092
    @allinirmala5092 3 дні тому +4

    దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న విడిపోయే వరకు వెళ్లిపోతున్నారు అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి అన్న వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ కోసం కూడా ప్రార్ధన చెయ్యండి అన్నా అక్క పేరు సుగుణ బావ పేరు రమేష్ పిల్లల పేర్లు భవిత,బెనర్జీ,ప్రజ్వల్ అన్న ప్లీజ్ వల్ల కోసం ప్రార్ధన చెయ్యండి అన్నా plzzz🙏🙏🙏🙏🙏🙏

  • @Swachiya
    @Swachiya 3 дні тому +7

    ఈ తరంలో మమ్మల్ని బలపరిచే భక్తిపరులు shalem అన్నయ్య.... అన్నయ్య మంచి ఆరోగ్యం ఆయుష్హుతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను... ప్రతి దినం మీ వాక్యం వినకపోతే బ్రతకడానికి నాకు ధైర్యం సరిపోదు... దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్....

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +3

    విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @JanikammaMadda
    @JanikammaMadda 3 дні тому

    వందనాలు అయ్యగారు
    యేసయ్యా నా మనసులో అనుకున్నది కూడా ఉదిలి పెట్టకుండా న ప్రతీ అవసరం తిరుస్తునదుకే వందనాలు యేసయ్యా ❤❤❤❤

  • @RamanaSrungarapati
    @RamanaSrungarapati 3 дні тому +2

    Praise tha lord anna naakutumbanni deevinchandi naabiddala u asirvadinchandi amen amen amen

  • @vijayakumarigarlapati-sp8vq
    @vijayakumarigarlapati-sp8vq 3 дні тому

    Praise lord pastor garu Nandini DSE kosamma prayer chayadi pastor garu please prayer 🙏🙏🙏 me

  • @VijayaSanda
    @VijayaSanda 3 дні тому +2

    Praise the Lord brother🙏🙏🙏 pray cheyyandi brothera family arogyam pillala study kosam deevuni chithamu malo neraveerulaga pillallu maru manasupondulaga pray cheyyandi brother🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +6

    మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిందు ట్రాన్స్ ఫర్ కోసం తిమోతి గారి ఆరోగ్యము ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @vijaykanna2667
    @vijaykanna2667 3 дні тому +12

    జీవము గల యేసయ్య ఈ దినము మమ్ములను సజీవ లెక్కలో చేర్చినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము

  • @SudaRam-d5f
    @SudaRam-d5f 3 дні тому +6

    Praise the lord 🙏🙏 annaya ku వందనాలు అన్నయ్య అంత బాగుండాలి అని ప్రేయర్ చేయ్యండి 🙏🙏

  • @KumariThummalagunta-d2g
    @KumariThummalagunta-d2g 3 дні тому

    Devuniki sthotram Praise the lord annaya na yesayya ante naku chala istam

  • @SandhyaPunuri-sw5fo
    @SandhyaPunuri-sw5fo 3 дні тому +3

    సాలెమురాజుఅన్నాకునావందనాలు,నకుఅరొగ్యంబాగుండాలిపార్దనచెయ్యండిఅన్నాయ్య

  • @RockpatelVenu
    @RockpatelVenu 3 дні тому +2

    Ayya na bidda keertana rijester mareg chesukunnadu ayya a kutumbam bagundalani prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradaananthagiri6463
    @saradaananthagiri6463 3 дні тому +2

    Praise the lord brother asalu yentha baga cheputharu neelanti thammudu ni ee vidamga devudu ichhadu thank God

  • @saikrishna-jr1sq
    @saikrishna-jr1sq 3 дні тому +5

    దేవునికి స్తోత్రం షాళెంరాజ్ అయ్యగారికి వందనాలు మీ చెప్పే వాక్యాలు నన్ను బ్రతికించింది అయ్యగారు స్తోత్రం ❤❤❤❤

  • @kudupudisrinivasarao3440
    @kudupudisrinivasarao3440 3 дні тому +1

    Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🤲🎄🤲

  • @arunavankadari1271
    @arunavankadari1271 3 дні тому

    వందనాలు బ్రదర్ 🙏దయచేసి స్నేహ, సృజన్ పాప క్షమాపణ కొరకు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్

  • @SatyavatammaTanikonda
    @SatyavatammaTanikonda 3 дні тому +1

    షాలేమ్ అన్న నేను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అన్న ఘోర ప్రమాదంలో ఉన్నాను నా కొరకు ప్రేయర్ చేయండి అన్నా ప్లీజ్ 😭😭😭😭😭🙏🙏🙏🙏🛐🛐🛐🛐 నా కొరకు ప్రార్థన చేయండి అన్నా ప్లీజ్ అన్నా నాకు అసలేం అవుతుందో తెలియట్లేదు ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు నా కొరకు ప్రార్థన చేయండి అన్నా ప్లీజ్ నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి అర్థం అవ్వట్లేదు అన్న ప్లీజ్ నాకు ఇల్లు కూడా లేదు రోడ్డు మీద ఉండను ప్లీజ్ నన్ను ప్రార్థించండి నా కళ్ళ ముందు చావు తప్ప ఏమి కనబడటంలేదు 😭😭😭😭😭

  • @vijayakumari675
    @vijayakumari675 3 дні тому +2

    Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి చెడు అలవాట్లు కు దూరంగా ఉండాలి అని సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ ఈ ఇంటి యజమాని మనసు మారాలని దేవుని వాక్యం కలిగి జీవించాలని సహాయం చేయండి యేసయ్యా నేను చేస్తున్న పనుల్లో నాకు తోడుగా నిలిచిన తండ్రి వందనాలు అయ్యా మీకు స్తోత్రములు దేవా ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @alone_lover_prashu
    @alone_lover_prashu 3 дні тому +2

    Really God create every person life a best beautiful miracles 🙏🙏🙏 praise the lord 🙏🙏🙏 amen amen amen amen ✝️ ✝️✝️

  • @RockpatelVenu
    @RockpatelVenu 3 дні тому +3

    Ayya na thalli thanri maarumanusu kosam prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi 3 дні тому +5

    ఆత్మీయ తండ్రి షాలేమ్ రాజు గారికి
    హృదయపూర్వక వందనాలు.మీ నోటి ద్వారా వాఖ్యం చెబుతున్న దేవునికి స్తోత్రములు.

  • @prameelachikkula8434
    @prameelachikkula8434 3 дні тому +4

    జెరూసలేం ప్రజలు కొరకు prayer ఇశ్రాయేలు దేశం కొరకు prayer సంఘాల కొరకు prayer

  • @cheppalinchinna3829
    @cheppalinchinna3829 4 дні тому +5

    🛐🙏✝️ praise the లార్డ్ ✝️🛐🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🕎💯💯✝️❤️🕎⛪💯✝️🛐💯❤️⛪⛪❤️💯✝️🛐❤️❤️🕎🕎🕎🕎❤️ మీ దేవీడ్ రాజు కడప

  • @naralasatyanaraya920
    @naralasatyanaraya920 3 дні тому

    Amen 👏
    Praise the Lord Anna 👏🙏

  • @krupaprakash2326
    @krupaprakash2326 3 дні тому

    Praise the lord Annayya

  • @soniyamannam4045
    @soniyamannam4045 3 дні тому

    దేవుని స్తోత్రం

  • @RaviKumar-lz8qc
    @RaviKumar-lz8qc 3 дні тому

    Praise the lard brother shalem annagaru vandanalu shanti samadanam kalugunatlu prayer cheyandi please brother

  • @merry35rukmini39
    @merry35rukmini39 4 дні тому +2

    Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +2

    కేఫా, దివ్య, నవీన్, తెరేసా, యిర్మీయా ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 4 дні тому

    PrAise the lord annagaru Manoj Kumar health kosam me prayer chayand plage anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranbu6240
    @ranbu6240 3 дні тому +4

    Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉

  • @LaxmiBandila
    @LaxmiBandila 3 дні тому +2

    Praise the Lord ✝️✝️🙏🏻🙏🏻👏👏🌺🌺🌹🌹🌼🌼🌸🌸🌷🌷

  • @lasya2579
    @lasya2579 3 дні тому +3

    Praise the lord 🙌🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 devunike mahima ganatha chellunu gaka amen na jevitham lo devudu chesina prathi karyam batti ayanaki mahima ganatha chellunu gaka na job vishayam lo kuda devude sahayam chesela devudu naku thoydeo undunu gaka amen 🙏🙏🙌🛐👏🙌🙏🛐👏👏👏👏👏👏👏👏👏 👏👏🙌🙏🛐🛐🙌🙌🙏

  • @UttejSetti
    @UttejSetti 3 дні тому

    Praise the lord brother na payru uma brother compani renvall kavalani pair cheyyamdi brother please 😭 🙏 🙏🙏😭😭🙏🙏

  • @jayasuryaadi2564
    @jayasuryaadi2564 3 дні тому

    Brother please pray for my son Lenin Jaideep job conformation and good health and knowledge Amen 🙏🙏🙏🙏🙏🙏🕊️

  • @skbabulal9279
    @skbabulal9279 3 дні тому

    Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏

  • @venky.dvramana9891
    @venky.dvramana9891 3 дні тому +2

    Praislord faster garu 💐💐💐💐💐💐🙏💐💐💐💐💐🙏💐💐🙏 Amen 💐🙏🙏 Amen 💐💐🙏 Amen

  • @arigilamunikumar303
    @arigilamunikumar303 3 дні тому +2

    Praise the Lord Jesus Christ అయ్యగారు 🙏🙏🙏

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 3 дні тому +6

    ఈరోజు ఉదయం కాల దేవుని వాగ్ధానం కొరకు షాలేమ్ రాజు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం వందనాలు మా పేర్లు రాచకొండ పుల్లారావు రాచకొండ కాశీరత్నం మెము ఇద్దరము నెనునాభార్య గర్భఫలము కొసం ఎడునెలలు ప్రభువా నమ్ముకొని బతుకుతున్నాం ప్రభువా యేసయ్యా

    • @YalamarthiChittibabu
      @YalamarthiChittibabu 3 дні тому

      ప్రతి రోజు ఉదయం ప్రార్థన చేసుకోండి బ్రదర్
      యేసు క్రీస్తు నామమున మీ కోరిక నెరవేరును గాక అమెన్ 😊😊

  • @sathibabu8112
    @sathibabu8112 4 дні тому +3

    Praise the loda ayyagaru stuti stitram hallelujah hallelujah hallelujah hallelujah hallelujah sivadurga 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AlakuntlaDhanalakshmi1
    @AlakuntlaDhanalakshmi1 3 дні тому

    Praise the lord anna 🙏🙏🙏 Naa husband job kavali pls prayer cheyandi pls 😭

  • @Subbu-nakka
    @Subbu-nakka 3 дні тому

    Dhevuniki mahima kalugunugaka

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 3 дні тому

    Yes ayya vandanalu vandanalu

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 3 дні тому +35

    మెము యేసయ్య ను నమ్ముకొని బతుకుతున్నాము యేసయ్య అందరికీ ప్రభువెమీమ్మలనీ అయినా ఇంకో ఒకరినెనా ఒకెలా చుస్తాము పాస్టర్ గారు అలాగా ఎమిఉడదు ప్రభువా యేసయ్యా మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా

    • @Jyothi-i7h
      @Jyothi-i7h 3 дні тому +5

      దేవునికి స్తోత్రం కచ్చితాంగ మికొరిక నెరవేరును విశ్వాసం ఉంచండి❤❤❤❤🎉🎉🎉

  • @koteswararaoathota6860
    @koteswararaoathota6860 3 дні тому +1

    ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @Nageshmagali
    @Nageshmagali 3 дні тому +1

    దేవునికి స్తోత్రములు మహిమ కలుగును గాక ఈ రోజున అటువంటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మా అందరి కోసం ప్రార్థించడం అన్న గారికి ధన్యవాదాలు దేవునికి స్తోత్రములు సూచనలు హల్లెలూయ హల్లెలూయ ఆమెన్

  • @christianave5424
    @christianave5424 3 дні тому +1

    Praise the lord shalem bro n thandri sannidi team members 🎉

  • @vimaladevi2551
    @vimaladevi2551 3 дні тому +1

    Praise the lord brother haleluya amen ma family kosam prayer requst ma abbayi anoopkomar job kosam plzzzzzzzzzzzzzzzzzz prayer requst plzzzzzzzz ❤❤❤❤❤❤❤

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    దేవుని కే స్తోత్రములు ఆమెన్. అయ్యా నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @Venni-q7e
    @Venni-q7e 3 дні тому +2

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @Telugustories7777
    @Telugustories7777 3 дні тому +2

    Mounika ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿

  • @venkateshvenki9363
    @venkateshvenki9363 3 дні тому +2

    Yesuvina namakke stotra 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @beaulakukkamalla5010
    @beaulakukkamalla5010 3 дні тому +1

    Devuniki mahima🙏

  • @pemularamana2672
    @pemularamana2672 3 дні тому +1

    Devuniki mahima kalugunugaka Ameen Ameen Ameen Ameen Ameen 🙏🙏🙏🙏🙏

  • @gudivadadana4069
    @gudivadadana4069 3 дні тому

    Praise the lord jesus christ అయ్యగారు 🙏🏿🙏🏿❤️

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 дні тому +1

    Devuniki mahima

  • @tappetlamamatha871
    @tappetlamamatha871 3 дні тому +1

    Praise the lord amen brother good morning brother 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻🙏🏻

  • @bmadhuvarma
    @bmadhuvarma 3 дні тому

    Amen praise the lord Anaya 🙏🙏🙏🙏

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 3 дні тому

    E రోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఇలాగే నేను ఉహించని విధంగా శ్రీకాంత్ నా కోసం రావాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐🛐🛐✝️✝️✝️✝️✝️

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 4 дні тому +3

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому

    ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @VijayaGudepu-m7i
    @VijayaGudepu-m7i 3 дні тому

    Annaya miku vandanalu 🙏🙏

  • @Jesusjesus-t3q
    @Jesusjesus-t3q 3 дні тому

    Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙏🏻

  • @cheemalapentasobha6701
    @cheemalapentasobha6701 3 дні тому

    Praise the lord ayyagaru devuniki mahima kalugunugaka meru chepey vakyam nathoney matladinatlu untundhi devuniki mamulanu degaraga tesukosthunadiku veladi vandanalu ayyagaru

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 3 дні тому

    మా ఆత్మీయ తండ్రీ నికే సమస్తము సాధ్యము దేవా యేసు నామములో శ్రీకాంత్ నా కోసం రావాలి నాతో మాట్లాడాలి దేవా హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ ఆమెన్ 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SiriGudapalli-un6vq
    @SiriGudapalli-un6vq 3 дні тому +1

    Ma husband mari nanu church ki papaylaga prayer chyandi shalemannayagaru 🙏🙏 devunikiy Mahima kalugunugaka Amen Amen Amen

  • @prasannamohan9507
    @prasannamohan9507 3 дні тому +2

    Praise the Lord Annayya💐💐🌹🌹✝️✝️☦️☦️🕎🕎

  • @PvrRaju-t9x
    @PvrRaju-t9x 3 дні тому +3

    మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు ఉదయకాల సమయంలో నీయందు ఆరాధించే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి వందనాలు ఆమెన్ 🛐🙏🙏🙏🙏🙏

  • @Nageshmagali
    @Nageshmagali 3 дні тому

    Prise the Lord annaya and church⛪ family. Somouch of love❤ to about every family👪 s God bless you're srvent amen🙏🇮🇳

  • @KavetiVenkateshwarlu
    @KavetiVenkateshwarlu 3 дні тому

    PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪⛪⛪ AMEN ✝️✝️✝️

  • @freefire.2135
    @freefire.2135 3 дні тому

    Seinyamulakuadipatina yesayyaku hallelujah

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 4 дні тому +2

    Ayya praise the Lord ayya

  • @narenderjakkula511
    @narenderjakkula511 3 дні тому +1

    వందనల అయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీ సంఘ సరిహద్దులు విశాల పరచును గాక మా కుటుంబం కోసం ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుగులాగా నా కుమారుని కోసం నా కుమార్తె కోసం నా భార్య కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అదే విధంగా నా స్నేహితులు మారుమనస్సు మన బంధు వర్గాలు రక్తసంబంధం పూర్తిగా ఆశ్రయించి గాక ఆమెన్

  • @nagababuu4788
    @nagababuu4788 3 дні тому

    వందనాలు అయ్య గారు 🙏🙏🙏🙏

  • @naicychannel1926
    @naicychannel1926 3 дні тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 3 дні тому +1

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా !!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @SaibabuDontha
    @SaibabuDontha 3 дні тому +1

    దేవుడి నామానికి మహిమ కలుగును గాక🙏🙏🙏 మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏

  • @SujathaPagidikathula
    @SujathaPagidikathula 3 дні тому +1

    Yasaya ku vandhanalu Halleluya ameen na kuthurunu Exam rayataniki dharichupinchinanduku vandhanalu thandre Amen halleluya halleluya

  • @snkbujji34
    @snkbujji34 3 дні тому +1

    Amen amen amen amen amen amen amen amen amen amen amen 💙 🙏 amen 💙 🙏

  • @krishveni185
    @krishveni185 3 дні тому +1

    Mahima swaroopi ki stuthulu stotramulu amen halleluyah halleluyah halleluyah ✝️🛐🙏🙏🙏🙏🙏

  • @GummaAswini
    @GummaAswini 3 дні тому

    Vandhanalu ayagaru ma kutumbam koraku prardha cheyandi ayagaru ✝️✝️✝️🙏🙏🙏