BIG DEBATE : దానం నాగేందర్‌ నే వదల్లేదునాగార్జున ను వదులుతామా...| Hydra Hal Chal in Hyderabad | 6TV

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • BIG DEBATE : దానం నాగేందర్‌ నే వదల్లేదునాగార్జున ను వదులుతామా...| Hydra Hal Chal in Hyderabad | 6TV
    #hydra #nagarjuna #danamnagender #ranganatha #ktr #hyderabad #cmrevanthreddy #latestnews #6tv
    Whether you are a resident of Telugu-speaking regions or simply have an interest in Telugu news and culture, 6tv Telugu News Live is the perfect source of information for you. Stay informed, stay engaged, and stay connected with 6tv Telugu News Live. Tune in today and experience the difference that quality news coverage can make in your life.
    In conclusion, 6tv Telugu News Live is your go-to source for all things Telugu news. With live coverage, expert analysis, and unbiased reporting, 6tv Telugu News Live ensures that you stay informed and up-to-date on the latest happenings. Don't miss out on important news updates - tune in to 6tv Telugu News Live today!
    ► Subscribe to 6TV : / @6tv
    ► Subscribe to 6TV Digital: : / @6tvdigital
    ► Subscribe to 6TV Telugu : / @6tvtelugunews
    ► Like us on Facebook : / 6tv
    ► Follow us on Instagram : / 6tvnews
    ► Follow us on Twitter : / 6tv_telugu
    ► Visit Website : 6tvnews.com/

КОМЕНТАРІ • 74

  • @swargamanilkumar3422
    @swargamanilkumar3422 5 місяців тому +22

    ఈ హైడ్రా కార్యక్రమము ఇప్పుడు తో ముగించకుండా ఈ హైడ్రాను నిరంతర ప్రక్రియగా ఉండాలని అలాగే చాలా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తగిన న్యాయం చేకూర్చగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటూ. ఈ హైడ్రా కార్యక్రమం డెబిట్ లో పాల్గొన్న దరిపెల్లి రాజశేఖర్ అన్న గారికి మీద సార్ గారికి దీని మీద చాలా అనుభవంతో మాట్లాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ హైడ్రా కార్యక్రమము ప్రతి జిల్లాకు వ్యాప్తి చెందాలని మనస్పూర్తిగా వేడుకుంటూ

  • @adarshmbellary2299
    @adarshmbellary2299 5 місяців тому

    well speech koteswarao garu

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 місяців тому +6

    Shaameerpet areas Laloo lakes and Naalaas chaalaa kabja Ayyaayi

  • @nwesgk
    @nwesgk 5 місяців тому +6

    ఇదంతా చేసింది రాజకీయ నాయకులే..
    ప్రజల్ని మోసం చేశారు..
    అధికారులను వాడుకున్నారు..
    టీవీ లో వచ్చి శ్రీరంగనీతులు చెప్తున్నారు వీళ్లు..
    బాంగ్లాదేశ్ రోజులు చూశారు కదా అవి మల్ల వస్తే ఇక్కడ కూడా జాగ్రత్త,..
    రాజకీయ నాయకుడు అనిపిస్తే కొడతారు..
    అక్కడ వరకు తెచ్చుకోవద్దు...
    నిజంగా ఇప్పుడు చేస్తున్నది మంచిపని..
    ఇట్లా పిచ్చిపిచ్చి చర్చలు పెట్టే బదులు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించండి..
    పని ఆగకూడదు..
    పని ఆగిందా మీ బతుకులు బస్టాండ్..

  • @chandrareddy9502
    @chandrareddy9502 5 місяців тому +4

    చెరువులు, కుంటలని రక్షించాల్సిందే.

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 5 місяців тому +2

    Hydra should continue and it should not be limit wherever illegal construction entire state

  • @Hari-v1d
    @Hari-v1d 5 місяців тому +9

    అందరు నన్నే అంటున్నారు వీడు కూడా నా తో కలిసే ఉన్నాడు
    వాడికి కూడా శిక్ష వేయండి

  • @prasad3223
    @prasad3223 5 місяців тому +1

    హైదరాబాద్ నుంచి వలసవాదులను వెళ్లగొట్టండి ఈ ఆక్రమణలు జరగవు

  • @k.rajukumar1648
    @k.rajukumar1648 5 місяців тому +1

    Very very nice TDP House

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 5 місяців тому +1

    Super statement by KoteswerRao sir

  • @bikshapathinuka447
    @bikshapathinuka447 5 місяців тому +1

    Common people ki kuda matladadaniki avakasham ivvadi 6 tv vallu

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 5 місяців тому +1

    KTR నువ్వు సూపర్ బాసు,ఏదయినా నీకే చెల్లింది

  • @kumarmadhary155
    @kumarmadhary155 5 місяців тому

    🙏🙏🙏

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi 5 місяців тому +1

    దుల్ దుల్ మాటలతో చెరువుల ని పృజలకుపంచుదాం అంటారు గవరమెంటు సంపదలకోసమే అంటునారు కటేటపుడు మీారుపరిమీాషనుఅడిగియెరగరు ఇపుడు గవరమెంటునుమేముఓకరికిచెపువలసినపనిలేదు కేటిఆర్ వచినపుటినుండి యెనిచెరువులు ఆకృమణలోవాడుకునారు అవిలెకలుతెలచండీఅపుడు రా మారా వుగారుతనగోడనుండిపాృరంబించండీ అనిఅయనగారుచేసినమంచిపనులు మిారుట్యండీమహనీయులారా

  • @maheshwaramambadas5382
    @maheshwaramambadas5382 5 місяців тому +3

    ఒరే మీమాటలు వింటుంటే, రేపు వచ్చే ఎన్నికల్లో 111జీవో పరిధిలో ఫార్మ్ హౌస్ లుకాని, హైద్రాబాద్ పరిధిలో ఉన్న అక్రమనిర్మాణాలు కూల్చాలంటే మీ మూడు పార్టీలను గెలిపించక ఏదో ఒక పార్టీని గెలిపించాలి అనిపిస్తుంది!

  • @balrajgoud2561
    @balrajgoud2561 5 місяців тому

    గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది కానీ కాళ్లలో కట్టే పెట్టి ఎన్నో సూక్తులు చెప్పి డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని బదనాం చేసిన ఈ నాయకులే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 5 місяців тому +1

    KTR Chandrababu also say same thing regarding KarraKatta house

  • @shivashankar5178
    @shivashankar5178 5 місяців тому +1

    Ktr worst minster

  • @pvrswamy4912
    @pvrswamy4912 5 місяців тому +1

    Moosi parivaahaka prantham lo nivasamerparuchukunna prajalaku gatha prabhutwaalu Raajev gruhakalpa, nandanavanam vanti pradeshallo house/flats yerpaatuchesaayi. Kaanee, prajalu moosi chuttumuttu unna thama illu khaali cheyyaledu. Netikee nivasisthunnaaru.

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 5 місяців тому +1

    Mr Rajesh sir fair debate please

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 5 місяців тому +1

    Super 👍 very good decision..Nalalu anni khabjalu cheste .water yekkadaku potai..KTR di kakapote Revanth Reddy ni yenduku arrest chesavuraa .KTR ga.

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 5 місяців тому +1

    Arai brs konchem noru thaggichu. Rowdism maanuko.

  • @balrajgoud2561
    @balrajgoud2561 5 місяців тому

    ఇది హడావుడి కోసం తీసుకొచ్చిన హైడ్రా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించే దమ్ము ధైర్యం కాంగ్రెస్కు లేదు

  • @yadagirig772
    @yadagirig772 5 місяців тому +1

    apuddu municipal mantri ga vundi aakrama nirmanalanu vismarinchinanduku ktr farm house nu kulchiveyali .

  • @ramulusandila4751
    @ramulusandila4751 5 місяців тому

    పేరు తో పని ఏముంది, ఎవ్వరైనా చట్టము ముందు అందరు సమానమే. KTR ఏమైనా ప్రత్యేకమా!. నీ మాటలు పది సంత్సరాలు విన్నాము. ఇక చాలు. KTR & KCR ఇద్దరు ఒకటే. ఇక నమ్మేవారు లేరు అని గమనించగలరు.

  • @MahenderthummalaMahenderthumma
    @MahenderthummalaMahenderthumma 5 місяців тому

    మరి పొంగ్గులేటి శ్రీనివాస్ రెడ్డి ది ఎప్పుడు

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 5 місяців тому

    Are kcr ktr Kavitha Hareesh santhosh Vellu thelangana mothom dhocharu kadhara meeru purugulu padi chastaru

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 5 місяців тому

    orey ranganadh ponguleti vevek sukenderreddy yepudu kulustaru

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 5 місяців тому

    Dimolition work of politicians and rich can be given to big contractors

  • @mythreyeemallela1119
    @mythreyeemallela1119 5 місяців тому

    1:17

  • @satan.kodipakasatyam3044
    @satan.kodipakasatyam3044 5 місяців тому

    Govt.. Being. Betty.. Floods.. Jonny..

  • @swargamanilkumar3422
    @swargamanilkumar3422 5 місяців тому +1

    గౌరవనీయులైన దరిపెల్లి రాజశేఖర్ అన్న గారికి నమస్కారాలు. ఈ హైడ్రా అనేది మొత్తం 32 జిల్లాలు 34 జిల్లాలలో వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా జిల్లాల్లో కూడా చెరువులు కుంటలు ఉన్నాయి

  • @bikshapathinuka447
    @bikshapathinuka447 5 місяців тому

    Vittal garu cheppinatte Kavali,Pedavadu appulu chesi Nammi konnaru

  • @akbarmohammad
    @akbarmohammad 5 місяців тому

    By no no

  • @dhanuvu1117
    @dhanuvu1117 5 місяців тому

    N conversation

  • @NsMobile-kp6jm
    @NsMobile-kp6jm 5 місяців тому

    భూకభ్.జాలు.ఆన్నీకూల్.ఛండీ

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 5 місяців тому

    permission ichina adikarulani yemi cheyalira journalist

  • @Dondi-to6wl
    @Dondi-to6wl 5 місяців тому

    Ramoji film city 100 cheruvulu kuntalu vunnai

  • @Bojjaanjaneyulu
    @Bojjaanjaneyulu 5 місяців тому

    Borderlo army sent boomi koraku pranalu addu pedutunte ekkada rajakiyadongalaakkasu elaundhi

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 5 місяців тому

    worst fellow revanthreddygadu delhilo rahulgandi revanthganni intiloki raniyalay

  • @skliyakhatali3186
    @skliyakhatali3186 5 місяців тому

    Motham HYD nu Mashanam chechindi KCR and KCR family

  • @lakshmiji
    @lakshmiji 5 місяців тому

    Better see If CBN and his family and dost or Hritage foods also has occupied such lands.

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq 5 місяців тому

    Pedawarini mosam chesaru waru konna property politic land kabsadarulanu kuda shikshinchali .

  • @narendrakumarreddy9153
    @narendrakumarreddy9153 5 місяців тому

    Telangana kuda ap la taaru itundi partikara rajakiyalu. Revanth valla guru datilo veltunattu undi .

  • @kothanageshwarao7826
    @kothanageshwarao7826 5 місяців тому

    కాంగ్రెస్ నాయకులు ఫాంహౌస్ లు వుంటే మీరు అధికారం లో వుండి ఏమి చేసినారు

    • @RavulaVenkateswarlu-z8x
      @RavulaVenkateswarlu-z8x 5 місяців тому

      vallu hydra petalay ipudu petina luchha revanthreddygadu sonta party farmhouselu yepudu kulustavu revanth gadi brotherdi yepudu kulustaru

  • @Jnreddy-i3k
    @Jnreddy-i3k 5 місяців тому

    Cl

  • @chandramohan3249
    @chandramohan3249 5 місяців тому

    Akka bathuku soodanna

  • @BruceWheeler-c9o
    @BruceWheeler-c9o 5 місяців тому

    Lee Michael Young Robert Hernandez Laura

  • @abbisettyraghavendra4847
    @abbisettyraghavendra4847 5 місяців тому

    Ktr ku kommulu cha ya ante
    Avadi te ami tandi tappu che sina vadi di kulchi pade ya li ante kani ktr. Kommu locha yenti

  • @rjaganrao2862
    @rjaganrao2862 5 місяців тому

    Are Gunoda vest fello

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 5 місяців тому

    Why u guys fighting just this debate u guys are talk about whether they build legally or not don't talk favor to any one I think u guys paid by leaders

  • @kodurnagesh2326
    @kodurnagesh2326 5 місяців тому

    Hydra hydroju bambu vantidi

  • @GandheSridhar
    @GandheSridhar 5 місяців тому

    Yemnastama. & Kakapothe. Andariki. Okevedhanamvu dalli

  • @ravikura6178
    @ravikura6178 5 місяців тому

    Telangana lo bjp kavali government up yogiji laga buldijar ankaounter government bjp kavali government Telangana lo

  • @abbisettyraghavendra4847
    @abbisettyraghavendra4847 5 місяців тому

    Ayya. Nee sollu ka burlu mani
    Hydra vidanalu bagu nna ya leda ta ppu. Tappe sppudu chesi na kanu kanuka hydra cheryala ku jai cheppi eka muginchu. Neepra san gamu