Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 06-07-2024 |.mov

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 06-07-2024 |.mov
    పరిశుద్ధ జీవితం జీవింప - నా శక్తి నాకు సరిపోలేదే
    మళ్ళీ, మళ్ళీ పడిపోకుండా - నీ ఆత్మతో ఆదుకో యేసునాధా
    పరిశుద్ధుడా - పరిశుద్ధుడా
    పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా - పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా
    1. ఈ లోక సంపద నిలిచి ఉండునా
    ఈ లోక స్నేహం నన్ను రక్షించునా
    లోకమంతా నే సంపాదించి
    ఆత్మను కోల్పోయిన లాభం ఏమి
    పరిశుద్ధుడా - పరిశుద్ధుడా
    పరిశుద్ధ నదిలో నను ముంచుమా - పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా
    2. ఈ లోక కీర్తి నిలిచి ఉండునా - ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికింతునా
    ఈ లోకము దాని వ్యామోహము - గతియించి పోవును ఒక రోజున //పరిశుద్ధుడా//
    3. రక్తము చిందే వరకు పోరాడిందే మరియ గొర్రెట్టి - చావైన మరణించుటే మేలు అన్నది
    పోరాడి నేను కూడా గెల్వాలయ్యా - పాపాలను నేను కూడా జయించాలయ్య //పరిశుద్ధుడా//
    4. హింసించిన వాని కోసం ప్రార్ధించిందే మరియ గొర్రెట్టి
    ఆయనను మన్నించి పరలోకం చేర్చుమని ప్రార్ధించిందే
    ఆ మన్నించే వరం మాకు దయచేయుమని
    నశించే ఆత్మలకై ప్రార్ధించే వరం నీయుమా
    5. భరించలేని బాధల మధ్య మరియ గొర్రెట్టి ఓర్పు చూపిందే
    జీవకిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందించే
    మా ఇక్కట్లలో ఇబ్బందులలో మేము కూడా
    ఓర్పు సహనం చూపి పునీతులవ్వాలయ్య

КОМЕНТАРІ • 296

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +3

    యేసయ్యా విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి తెలివి తేటలు, శ్రద్ధ, ఆసక్తిని దయచేయము

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +3

    యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +2

    యేసయ్యా మా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం, రాకపోకలయందు రక్షణ, సైతాను శోధనలనుండి, దుష్టశక్తులనుండి మరియు సకల కీడులనుండి కాపాడండి

  • @srinivasm2248
    @srinivasm2248 2 місяці тому +4

    Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +3

    Asrita.anvesh.laku.todugavundi.baryabartalaku.manaspardalu.rakunda.varki.shanti.santoshamu.diryamu.shaktinibalamunu.bangaru.bavishati.sampurna.arogyamu.bidalaku.dayacheyamani.preyarcheyandi.father

  • @sandhyap8372
    @sandhyap8372 2 місяці тому +3

    Thankyou lord 🙏 for everything you gave and giving me and my family amen 🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +2

    యేసయ్యా కరుణ జపమాలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిపై మీ కరుణ కిరణాలు ప్రసరింప చేయండి

  • @sandhyap8372
    @sandhyap8372 2 місяці тому +3

    Triyeka deva bless my kids with golden future and good health, wisdom, knowledge, safety Amen 🙏🙏🙏🙏

  • @swarnalathatallapally546
    @swarnalathatallapally546 2 місяці тому +3

    Tandri యేసయ్యా నా family ki manchi ఆరోగ్యం evadi తండ్రి

  • @vanapatlaannamma7397
    @vanapatlaannamma7397 2 місяці тому +2

    ముఖ్యంగా నా కుమారుడు కోసం మంచి మార్పు కోసం pradinchandi father

  • @KondaSwetha-ki9hr
    @KondaSwetha-ki9hr 2 місяці тому +4

    Undeti shanthi,maneesha manchi job kosam mariu Santhanam kosam pradhana cheyagalaru

  • @sandhyap8372
    @sandhyap8372 2 місяці тому +3

    Yesayya ne karunaya kirananalo maa kutumbani dachuko deva Inka swasthatha vidudala dayacheyuma Prabhu va

  • @rosemarypamidipalli1305
    @rosemarypamidipalli1305 2 місяці тому +3

    Jesus Jesusplease BLESSme and my familymembers with goodhealth and strength andBLESS Fr.Cyril and team with goodhealth and safety and help my son pRajasekhar to get relief from diabetes Thankyou Jesus

  • @priyankachandu
    @priyankachandu 2 місяці тому +2

    యెసయ్య నా కుటుంబాని అన్ని keedula నుండి విడుదల cheyamani nee నమములోనే rakshana swastha ఇయ్యమని వేడుకొంటునుముు థాంక్స్ you jesus amen

  • @lilyseelam2731
    @lilyseelam2731 2 місяці тому +2

    యేసయ్యా వందనాలు తండ్రి మా కుటుంబంలో శాంతి సమాధానము కలుగజేయును మా బాబు కు మంచి తెలివితేటలు ఇవ్వండి తండ్రి ఆమెన్

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому +2

    తండ్రి మీ శక్తి మాకు కావాలి తండ్రి ఫాదర్ వలకు సిస్టర్ లకు ముతంగీ బృందానికి వందనాలు అలాగే ఇన్మేట్ వలకు వందనాలు గాయక బృందానికి వదానాంలు అలాగే ప్రేయర్ పట్నార్స లకు వందనాలు అలాగే వందనాలు వంట చేసే వరికి వలంటీర్ వలకు వందనాలు తండ్రి ముతంగీ బృందం నీకీ తండ్రి మీ శక్తిని దయచేండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kingjames-fy7xh
    @kingjames-fy7xh 2 місяці тому +3

    praise the lord father my son,s vamshi charan good health kosam good job kosam prayer father🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilabhi3647
    @anilabhi3647 2 місяці тому +3

    Jesus Christ have mercy on us
    grant us peace and healing oh lord

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +2

    Harita.kranti.swetin.samira.bidalaku.argyamu.gnanamu.bavishatu.bidalaku.rakshana.diryamu.viswasamu.nemadi.balamunu.shaktini.santoshamu.samadanamu.bidalakosam.preyarcheyandi.father

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому +2

    Praise.the.lord.amen.hallelujah.jesus.christ.familymembers.health.and.happnesni.dayachinyandi.amen.amen
    Amen.🙏🙏🙏🙏🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 2 місяці тому +2

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому +2

    తండ్రి మా మీద ను సమస్త మనవాలీ మీదా దయగా ఉండుము తండ్రి అలాగే DMI గృపు మీద దయగా ఉండండి ముతంగీ బృందం మీద దయగా ఉండండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @user-rg8gx3qw9k
    @user-rg8gx3qw9k 2 місяці тому +1

    ఏసయ్యా నా కుమారుడు కి వీసా వచ్చేలా దీవించుము తండ్రీ హిమబిందు కి మంచి జాబ్ మార్గాన్ని చూపించండి తండ్రీ ఆమెన్ 🙏

  • @seshammabommu8370
    @seshammabommu8370 2 місяці тому +3

    కరుణామయుడా, మురళి పై కుటుంబ పై, మీ కరుణను కుమరించండి

  • @priyaagnes05
    @priyaagnes05 2 місяці тому +3

    Jesus save me my life my ❤️❤️😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +1

    యేసయ్యా మా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నిగ్రహ శక్తిని దయచేయము

  • @madhanusunitharani5213
    @madhanusunitharani5213 2 місяці тому +4

    Yessayya ma kutumbani divinchandi

  • @vasantharani6493
    @vasantharani6493 2 місяці тому +3

    Praise the Lord father pray for Amulya forchildren

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому +3

    Pray for balu n priya family members and their children Ria joni n mishal Arnika bless them father and priya deliver male baby father 👩‍🍼

  • @arogyamarypentareddy8796
    @arogyamarypentareddy8796 2 місяці тому +2

    Praise the lord amen praise the lord amen praise the lord amen

  • @santhabharathi1204
    @santhabharathi1204 2 місяці тому +2

    Prise the lord bless my family members help me please help me heal my financial problems please help me Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Jesusismystrength17
    @Jesusismystrength17 2 місяці тому +3

    Praise the lord father yesayya parishudhatma varalu ma family mida unchandi parishudam jeevinchey Shakthi maku osagumu thandri plz ma family lo santhi samadhanam kaligi jivinchali ani deevinchandi thandri

  • @sunithareddy9615
    @sunithareddy9615 2 місяці тому +3

    jesus I trust in you have mercy on us 🙏my open flat for good sale and my son bala sathwik ki canada lo good job good life and my prantes brother Ashok ki good health kosam please jesus mee krupa dayachendi amen 🙏praise the lord fr Cyril garu and team 🙏pray for my family St faustinamma gara pray for us St Thomas gara pray for us Amma mariya pray for us Ave mariya Ave mariya Ave mariya 🙏

  • @marybasani9915
    @marybasani9915 2 місяці тому +2

    Jesus I trust inyou fr plz pray for Bala and latha good health kosam and landsale kosam all intentions koraku amen

  • @KannaSagili
    @KannaSagili 2 місяці тому +2

    Yesayya ma ammaki cansar nundee mari romulo una gadalu Ni rathamulo karigipovulaguna swathatha parachumu dhevva niku vandhanalu yesayya

  • @nirmalamary2073
    @nirmalamary2073 2 місяці тому +3

    Praise the Lord amen amen amen 🙏 please pray for my family members and good health and my son job kosam pray cheyandi father garu 🙏🙏🙏👏👏

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому +13

    తండ్రి దేవా వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం మీకు క్రుతజ్ఞతలు తండ్రి మీ తోడు మాకుకావాలి తండ్రి 🙏🙏🙏🙏

    • @user-nz3js5lx7p
      @user-nz3js5lx7p 2 місяці тому

      Maa financial problems clear avvali thandri

  • @JyothiMaareddy
    @JyothiMaareddy 2 місяці тому +3

    Praise to u god
    May ur blessings be with our children and let them pass the medical exam

  • @jhansipolimetla6368
    @jhansipolimetla6368 2 місяці тому +2

    Praise the lord father please pray for me and my family and Please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @sujathamaramreddy3458
    @sujathamaramreddy3458 2 місяці тому +6

    యేసయ్య నేను చేసే ఉద్యోగములో నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు తండ్రీ ఆమేన్

  • @PurbledX
    @PurbledX 2 місяці тому +2

    Prabhuva ma kutumbanni deevinchandi. Pillalaku manchi arogyam bhavishyathu nu ivvandi thandri bala show reddy ni arogyamary ni deevinchandi thandri

  • @sandhyap8372
    @sandhyap8372 2 місяці тому +5

    Jesus bless us with good health, wisdom, safety, knowledge, protect us guide us in right path amen 🙏🙏🙏🙏🙏🙏

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому +2

    అమ్మ ఆరోగ్య మాత వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం తల్లి మాకు మీ తోడు మాకు కావాలి తల్లీ ఈ లోకం బాగాలేదు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarjohnsonbabu8455
    @prabhakarjohnsonbabu8455 2 місяці тому +2

    Praise the LORD Father Sthrotham DEVA St MARIA GORETH gara MaBiddalu yelanti Shodhanalo padakunta yellappudu kachikapaadandi Ma kutumbamuloni Mammulanandarini MeDayagala rekkalakrinda BHADRAPARACHUKONI Daachukoni yellappudu Kachikapaadandi YESAYYA THANDRI AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Tefhebvs
    @Tefhebvs 2 місяці тому +2

    Anthony praisethelodfather hareka Sagar hareka please pimpri...amen...amen...amen...🌹🙏🙏✝️✝️🛐🛐🙏✝️🏠🏠🏠✝️🏠🏠

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +2

    Yesutiruhrudsmunaku.mabidalanu.mamulanu.mehrudayamunaku.samarpistunamu

  • @Tefhebvs
    @Tefhebvs 2 місяці тому +2

    Anthony neramala Sagar hareka please pimpri....amen...amen..amen..✝️🙏🛐🙏✝️🙏🛐🌹🌹💕🫀🫀💕🛐🛐😡🛐🌹

  • @NancyNancy-ms4ws
    @NancyNancy-ms4ws 2 місяці тому +2

    Jesus please change my brother and talk to him lord 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +2

    Tandri.yesaya.mepadamulachents.mamulanu.mabidala.samarpistunamu

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому +2

    Pray for Mary swathi mounika ku good catholic leading doctor life partner ga Ravalli ani Prayer cheyyandi father please pray for her father

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому +2

    Pray for Mary swathi mounika from all evils and get good future father 🙏

  • @vaniramesh9074
    @vaniramesh9074 2 місяці тому +1

    Praise the lord father ma kumarthe madhuri vivaham dhevuni chithanusaramga garagalani prardhinchandi pls father 🙏🙏🙏🙏🙏

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому +1

    Abe.mariaammagara.ave.aave.mariaammagara.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏

  • @sabinaraphael9275
    @sabinaraphael9275 2 місяці тому +3

    ❤❤❤❤❤❤ please pray for my husband business success father ❤❤❤❤❤

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +1

    Tandri.karunajapamalo.adbutamulu.aschryakaryamulu.jariginchi.sakshamugamalachamani.preyar.cheyandi.father

  • @jayasreepalli3195
    @jayasreepalli3195 2 місяці тому +2

    Praise the lord farther garu please paraya my.family and my friend family member. Amen.Amen.Amen.🌹🧎‍♂️

  • @madhusri821
    @madhusri821 2 місяці тому +2

    Yasyyaa Naa bavadeep ki manchii arogyamm gyanmmm dayachyandiii yasayyaa❤

  • @jyothithanugundla8193
    @jyothithanugundla8193 2 місяці тому +3

    Thank you jeesus praise the jeesus alleluia

  • @jayanthikodirekka7372
    @jayanthikodirekka7372 2 місяці тому +1

    Praise the lord premagala thandri mammamnadarini ee carona nundi ithara vyadhi badha la nundi bayandholanala nundi Cancer nundi sakala paapamula nundi sakala anaarogyamula nundi sakala Aardhika ibbandula nundi kaapadandi thandri Amen

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 2 місяці тому +1

    Almighty God ,please give good health and strength and safety and security and great divine knowledge and power to our beloved Rev Fr. Cyril garu abundantly forever and ever

  • @vanisudulagunta5566
    @vanisudulagunta5566 2 місяці тому +2

    Praise the lord Father prayer for my family 🙏🛐👨‍👩‍👦‍👦

  • @divyakakumanu6596
    @divyakakumanu6596 2 місяці тому +2

    Jesus bless me with a good life partner in my life

  • @user-ic9mc5xl4c
    @user-ic9mc5xl4c 2 місяці тому +3

    Na bartha Ram chandra kumar ki Maru manasu Daya chayandi yesaya

  • @vijayanirmalavanam5362
    @vijayanirmalavanam5362 2 місяці тому +2

    Naku money echavalu money evatam ladhu money echatatlu pradhana chayandhi father 🙏🙌🙏

  • @chinnireddy3599
    @chinnireddy3599 2 місяці тому +2

    Sarala Swetha ki Santhanam kosam pra fr 🙏

  • @Tefhebvs
    @Tefhebvs 2 місяці тому +2

    Anthony praisethelodfather hareka Sagar hareka please pimpri...amen...amen...amen.🛐😡🫀🙏✝️🏠🏠🏠✝️✝️✝️

  • @keerthisneha6889
    @keerthisneha6889 2 місяці тому +1

    Deva kidny problem nundi swsthatha dayachesinanduku kruthagnathalu thandri

  • @joachimchinabattini648
    @joachimchinabattini648 2 місяці тому +3

    Praise the Lord Amen

  • @marypeela8021
    @marypeela8021 2 місяці тому +3

    Price the lord father 🙏 please my san life problem pray vivaham kosam Priyar plzz

  • @TJesiRani
    @TJesiRani 2 місяці тому +1

    Sacred heart of Jesus have mercy on us 🌹🌹🌹🌹🌹🌹🌹🙏 Amen

  • @TJesiRani
    @TJesiRani 2 місяці тому +2

    Happy Feast of St.Maria Gorette 🌹🌹🌹💐🌷👏👏 pray for us Amen 🙏

  • @jyothipolapalli256
    @jyothipolapalli256 2 місяці тому +1

    Mariya gortina pray for us and al families through your sacrifice

  • @santhabharathi1204
    @santhabharathi1204 2 місяці тому +1

    Ma bhadhaki manchi bhavishatni prasadinchandi tandri amen 🙏🏼

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому +1

    Amma.jojjappagara.sacred
    Of.jesus.intrrcede.for.good.health.and.healme.from.all.heslth.issues.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarranjini3209
    @kumarranjini3209 2 місяці тому +1

    Ma Amma Josephine ki manchi arogyam,manashanthi evvandi naina

  • @sudhakarreddyy4476
    @sudhakarreddyy4476 2 місяці тому +5

    Praise the lord amen 🙏 Hallelujah JESUS CHRIST family members health 🙏 and lntensions of prayers for success 🙏🙏🙏🙏🌹

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Yesayyasmily shiny indu sindulaki manchi gnanamu arogyamu bangaru bavishath dayachi thandri amen

  • @BalarajuBairam
    @BalarajuBairam 2 місяці тому

    మరియా గోరేటి గార మా కుటుంబం కొరకు ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @SandyaKiran-hx1in
    @SandyaKiran-hx1in 2 місяці тому +2

    Jesus please help me 🙏

  • @balarishitha8797
    @balarishitha8797 2 місяці тому +2

    Bala rahul ,balarishitha good job good health good match koraku pray fr Amen Amen 🙏🏻 Amen 🙏🏻 Ame Amen 🙏🏻

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా ముత్తంగి ప్రార్థన బృందానికి సంపూర్ణ ఆరోగ్యం, రాకపోకలయందు రక్షణ దయచేయము

  • @sunithareddy9615
    @sunithareddy9615 2 місяці тому +3

    mariya goratti gara pray for us 🙏

  • @reginareddy8948
    @reginareddy8948 2 місяці тому

    Yesayya meeru chesina melulaku krutagnata ghanata aaradhana stotramulu 🙏🙏🙏🙏🙏

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Ammamariyathallimargaret shankarlaku manchiarogyam dayachithalli amen

  • @BalarajuBairam
    @BalarajuBairam 2 місяці тому

    తండ్రి దేవా మా కుటుంబం యొక్క అప్పు సమస్యలనుంది విడుదల దయచేయండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @TJesiRani
    @TJesiRani 2 місяці тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @nikithareddy9082
    @nikithareddy9082 2 місяці тому +2

    Praise the Lord. Father garu plz pray for my son anthony viaan for gud health and knowledge and strength to walk. Tq father. Amma Arogyamatha pray for my son and family ma amen amen amen 😥 🤲 🙏

  • @sujathamaramreddy3458
    @sujathamaramreddy3458 2 місяці тому +6

    యేసయ్య నన్ను నా భర్త ను కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను గ్రామస్థులను మా విచారణ గురువులను fr. Cyril గారిని దీవించండి ప్రభువా మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రీ ఆమేన్

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому +1

    Malo.mabilapi.vuna.paapashapamusatanu.apavadi.andakara.shaktulu.shodanalu.chikatini.makutambamunudi.tolaginchi.mekrupavamulato.nimapamani.preyar.cheyandi.father

  • @ArogyasnehaSalibindla
    @ArogyasnehaSalibindla 2 місяці тому +3

    Lord Jesus Christ be with me and with my family in every situation and give us the courage to face all situations that comes infront of us Amen 🙏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మా అమ్మాయి అబ్బాయి మీ ప్రణాళిక ప్రకారం నడుచుకొనే శక్తిని, ఇహలోక ఆకర్షణలనుండి, సైతాను శోధనలనుండి, దుష్టశక్తులనుండి మరియు సకల కీడులనుండి కాపాడండి

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Ammamariyathallirapu Christina prabhakarni neeumundundi nadipi manchiarogyam sampurnaswasthatha dayachimaniprarthinchu thalli amen

  • @KannaSagili
    @KannaSagili 2 місяці тому +2

    Father ma ammaki cansar nundee mari romulo una gadalu yesu rathamulo karigipovulaguna pler cheyandi father please father 😢😢😢😢😢😢

  • @preethidavid
    @preethidavid 2 місяці тому

    Lord pl bless my family in all areas of our lives,take care of us,anoint us,make us a blessing to many,heal my daughter from her wound on her back immediately completely,help my children to study well,be toppers in class in Jesus name Amen

  • @kumarranjini3209
    @kumarranjini3209 2 місяці тому +1

    Ayyah,thandri yesaiah maa husband ki manchi arogyam evvandi naina

  • @srinukoppara7842
    @srinukoppara7842 2 місяці тому +1

    Praise the Lord Jesus Christ Amen Amen maa muthangi centre lo father Cyril garu kosam and valentreer kosam and prayer partners and inveters koasm prayer chayandi Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    అమ్మా మరియ తల్లి మా కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మీ కొంగు క్రింద ఉంచి కాపాడండి

  • @manjulakottari8801
    @manjulakottari8801 2 місяці тому

    తండ్రి శతకోటి వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marypeela8021
    @marypeela8021 2 місяці тому +1

    Thank you Jesus thank you father

  • @salineeraja1263
    @salineeraja1263 2 місяці тому +1

    Praise the lord fr God bless you fr 🙏🙏🙏