గురువుగారు మీకు పాదాభివందనాలు చాలా మంచి విషయాలు చెబుతున్నారు. అలాగే మీరు చేప్పే విధానం చాలా బాగుంటుంది. గురువుగారు మీరు ఆయురారోగ్యలతో వుండాలని ప్రార్ధిస్తున్నాను
నమస్తే గురువు గారు.5 యాజ్ఞాలు కోసం చాలా బాగా చెప్పారు.అండి.ధన్యవాదాలు అండి.మహాలయ పక్షాలు వస్తున్నాయి కదా అండి. ఈ నెల 18 నుండి అక్టోబరు 2 వరకు.తప్పకుండా ఏమి చెయ్యాలి.ఎలా చేయాలి ఒక వీడియో చెయ్యండి.
నమస్కారం గురువుగారు..🙏.. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అద్రుష్టం కావాలి అంటె ఏమీ చెయ్యాలి.. నమస్కారం గురువుగారు🙏, తలకి నూనే యే రోజు/ వారం పెట్టుకోవాలి..
Namaskaram guru garu repu anantha Padmanabha Swami vratam cheskovali kadha ayyithe early morning 6 to 7 ki cheskovacha guru garu lekkapothe afternoon 11 ke start cheyyala guru garu plz plz plz reply ivvandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు నేను కనుకదారు పారాయణం 42 రోజులు చేయాలని మొదలు పెట్టాను అంటేనాన్ వెజ్ మ మానేసాను మాయలుగా దీపం పెట్ట పారాయణ చేస్తున్నా 32 రోజులు అయ్యింది మా చిన్న అత్తయ్య గారు చనిపోయింది 11 రోజులు శుద్ధి తరువాత మళ్ళీ మిగతా రోజులు చేయచ్చాసరావుగారు లేకపోతే మొదటి నుండి చేయ్యాలా అయ్యేవరకు నియమంగా ఉండాలా' దయచేసి చెప్పండి గురువుగారు 'నేను మీ వీడియోస్ చుసి మీరు చెప్పినట్లు చేస్తాను సరువుగారు🙏
మా తమ్ముడు కి 2 సంవత్సరాలనుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము గురువు గారు కాని కుదరలేదు మా తమ్ముడు చాలా మంచివాడు ఎలాంటి చెడు అలవాట్లు, సావాసలు లేవు, మానవత విలువలు తెలిసిన వాళ్ళము మేము ఎవరికైన మాకు తోచినంత లో మంచి చేస్తాము కానీ చెడు చేయాలనే ఆలోచన కూడా రాదు మాకు లేని లోటు ఒకటే అమ్మ నాన్న రీసెంట్ గా చనిపోయారు....మా తమ్ముడు కి మంచి జాబ్ ఉంది... గురువు గారు నేను కోరుకొనేది ఒకటే గురువు గారు ఇలా పెళ్లి కుదరక చాలా మంది బాధపడుతున్నారు కొంచం ఈ పెళ్లి పరిహారలు గూర్చి వీడియో చేయండి గురువు గారు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెళ్లి సంబంధాలకి వెళ్లి నపుడు అమ్మాయి లో ఏ లక్షణాలు చూసి మన ఇంటికి అనుకూలవతి, సౌభాగ్య వతి, లక్ష్మి దేవి అని మనం గ్రహించవచ్చు గురువు గారు ప్లీజ్ 🙏🙏🙏🙏తెలియచేయండి అంటే..... పెద్దవాళ్ళు అంటున్నారు..... కాళ్ళ వేళ్ళు పొడువు ఉంటే మంచిది, కనుబొమ్మలు కలవకూడదు, ఇలా చెప్తున్నారు గురువు కొంచం ఇలాంటి వీడియోస్ చేయండి గురువు గారు అంటే మన ఇంటిలో అడుగు పెట్టే అమ్మాయి లక్ష్మి సౌభాగ్య వతి లాగా ఉండాలని కోరుకుంటాము కదా గురువు గారు ప్లీజ్ 🙏చెప్పండి ఇలా చెప్పి మమల్ని సందేహం లో పెడుతున్నారు కొందరు మాకు అమ్మ నాన్న లేరు చెప్పడానికి మాకు మీరు తప్ప ఎవరు మాట వినలేము
నాకు ఎవరు పెద్ద వాళ్ళు లేరు గురువు గారు..... చాలా రోజులు గా అడుగుతున్న గురువు గారు..... మా బాబు కి అక్టోబర్ 16 కి 2 సంవత్సరాలు పూర్తి అయి 3 వ సంవత్సరము వస్తాది.... విజయదశమి రోజు పిల్లలకి అక్షరాభాష్యం చేయించడం మంచిది అని చెప్పారు కదా ఈ సంవత్సరము విజయదశమి అక్టోబర్ 12 వ తారీకు వచ్చింది గురువు గారు మరి మా బాబు అప్పటికి 4 రోజులు ఉంటది 3 వ సంవత్సరము రావటనికి మరి ఎలా గురువు గారు ఆ రోజు చేయించవచ్చా లేదా మరి ఏరోజు బాగుంటుంది కొంచం చెప్పండి గురువు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ విషయాలు తె లి య జే సి నం దు కు నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీకు పాదాభివందనాలు చాలా మంచి విషయాలు చెబుతున్నారు. అలాగే మీరు చేప్పే విధానం చాలా బాగుంటుంది. గురువుగారు మీరు ఆయురారోగ్యలతో వుండాలని ప్రార్ధిస్తున్నాను
జై శ్రీరామ్.
గురువు గారికి పాదాభివందనం
ప్రవచనాలు చెప్పినందుకు కృతఙ్ఞతలు.....
Meeku padabi vandanam guruvu garu , thank you
నమస్కారం గురువుగా రు 🙏🙏🙏🙏🙏🙏🌺🙏🌺🙏
నమస్తే గురువు గారు.5 యాజ్ఞాలు కోసం చాలా బాగా చెప్పారు.అండి.ధన్యవాదాలు అండి.మహాలయ పక్షాలు వస్తున్నాయి కదా అండి. ఈ నెల 18 నుండి అక్టోబరు 2 వరకు.తప్పకుండా ఏమి చెయ్యాలి.ఎలా చేయాలి ఒక వీడియో చెయ్యండి.
ధన్యవాదములు గురువుగారు చక్కగా విషయాలు వివరించారు 🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు మంచి విషయాలు చెప్పినందున ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
🙏🙏🙏 నమస్కారం గురువుగారు🙏🙏🌺🥥🌺🌹
Sri Venkateshaya Namaha Govinda Govinda ❤
Tq guruvu garu
Chala correct ga chepparu Swamy thanks
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం ,
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు చాల బాగా చెప్పారు 🙏🙏🙏
Guruvugaru padabee vandanamulu 🙏 guruvugaru
నమస్కారం గురువుగారు🙏🙏💐💐
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🙏
కొందరు పుట్టగొడుగులు మాంసాహారము అంటున్నారు స్వామి తెలియజేయండి తండ్రి
నమో వెంకటేశాయ
ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థాంక్స్ గురువు గారు
జై శ్రీరామ్
జై శ్రీ కృష్ణ
నమో నారాయణాయ నమః🙏
జై శ్రీరామ్
నమస్తే గురువుగారు
పాదాభివందనాలు
Thanks swami for information😊😊😊
Thank you guruvu garu
Dhanyavadamulu.
Chalabagacheparu guruvu garu meku namaskaram
Exllent explaination sir
In the world
Guruvu gaaru meeru maaku teliyani ennenno vishayaala gurinchi chebuthunnaru maa sandeehaalu kuda teerusthunnaaru meeku chala chala dhanyavadalu 🙏🏼🙏🏼🙏🏼
Dhanyawadalu guruvugaru 🙏
నమస్కారం గురువు గారికీ 🙏🙏🙏💐💐💐
Miku shathakoti vandhanalu guruvugaru madhi ok chinna palleturu maku ami thelavadhu,kani mi videolu chusi ano pojalu alage chala manchi vishayalu nercukuna 🙏naku apudu chenu pani vuntundhi maku vullo yevaru cheparu guruvu garu please miru yilantivi yenochepi nannu bhagu chesinaduku jivithantham runapadi vunta thapulu vunte ksaminchu 🙏🙏
Nenu kuda vedios chuse pujalu nerchukunnanu chala ante chala nerchukunnanu but roju byta kukkalaki Annam pedathanu 11 roju pedha ginnelo Annam vandi..but meeru okka kukkakyna food pettandi pls ❤❤❤🙏🙏🙏
Sir I reqested you to answer my dought please clarify.
At home can we put lemon garland to devi.
Namaste Gurugaru 21 roju vinayakudi poja cheyalante ruju tala snanam cheyala chepandi
Pranamalu Guruvu garu 🙏🙏🙏🙏🙏
Hare krishan hare krishan krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram guruji garu 🌹🌹
అయ్యగారు మా ఆమ్మయీ ఎంతా చదివి న పరీక్షల సమయంలో మా ర్చిపోతున్నా ఆంట్టుంది మనసికంగా భధపడుతుంది ఎదైనా సలహ ఇవ్వండి స్వామి
MuthyLa haarathi video cheyandi please guruji
గురువుగారు మీకు నమస్కారం
Namasthe guru garu meeru ani vishayallu challa Baga cptharu meku shathakoti padhabivadhanallu guruvugaru om namo venkatesa ya namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree ram 🙏🙏
నమస్కారం గురువుగారు..🙏.. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అద్రుష్టం కావాలి అంటె ఏమీ చెయ్యాలి..
నమస్కారం గురువుగారు🙏, తలకి నూనే యే రోజు/ వారం పెట్టుకోవాలి..
Namasakaram gurvu garu
నమస్కారం గురువుగారూ 🙏🙏🙏🙏🙏
Govinda Goovindaa Govinda Goovindaa Govinda Goovindaa Govinda Goovindaa Govinda
Guruvugaru naku okkavishayamlo chala badhaga undhi guruvugaru kukkalaki roju food pedthamu but okokka roju pysalu kuda undav naku baga eduposthundhi veetini evaru chusukuntaru ani avi intimundhe ochi padukuntai akaliki..alantappudu na gunde thattukodhu..😢😢 vatiki annam.pettinakane naku chala thrupthiga untundhi
Namasakaramgurugi
Namaste guruvugaru
Namaskaram guruvu garu non veg thinnappudu muttukunna pulu palu perugu ivi pooga ki upayogincha vaccha cheppandi guruvu garu namaskaram 🙏🙏🙏
Guruvu Garu namaskar am Sri Rama chadruni Puja nityam avidanga chaeyali a stotralu patinchali vedio chaeyandi plese andi
Guruvugaru devudi photos , Pooja gadiki kavalsina vastuvulu konali ante manchi roju chusukovala ledante appudanna konukovacha cheppandu please
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
పితృ తర్పణాలు పీడీఎఫ్ ద్వారా తెలుప గల రు
Pls explain your Back side one photo is there that photo details swamy
Namaskaram guruvugaru
Namaskaram guruvu garu
Aksarbysam uttarayanam lo cheyyali anttunaru mariyu evari to first rayinchali guruvu plz cheppanddi guruvu garu
🙏🙏
Guruvu garu, mahalaya Paksha mulu vastunnai kada, amdaru chesukune vidham ga video cheyyamdi please
Guruvu Gari Ki Shatha Koti Padhabhi
Vandhanalu
Namaskaram swami
🙏🙏🙏🙏🙏gurujii ma intiki nara disti thagilidhani anutunaru ehdhaena pareharam Taluagalru 🙏
Namasksram guruvvu Garu ma intlo Pooja Gandhi lo Nune undagane Deepam kondekkuthundhi guruvvu Garu deeniki pariskam chepandi guruvvu Garu please
Namaskaram guru garu repu anantha Padmanabha Swami vratam cheskovali kadha ayyithe early morning 6 to 7 ki cheskovacha guru garu lekkapothe afternoon 11 ke start cheyyala guru garu plz plz plz reply ivvandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Austrelialochandragrahanameppudu enni ganta laki modal avutundi cheppandi guruvugaru
గురువుగారు నేను కనుకదారు పారాయణం 42 రోజులు చేయాలని మొదలు పెట్టాను అంటేనాన్ వెజ్ మ మానేసాను మాయలుగా దీపం పెట్ట పారాయణ చేస్తున్నా 32 రోజులు అయ్యింది మా చిన్న అత్తయ్య గారు చనిపోయింది 11 రోజులు శుద్ధి తరువాత మళ్ళీ మిగతా రోజులు చేయచ్చాసరావుగారు లేకపోతే మొదటి నుండి చేయ్యాలా అయ్యేవరకు నియమంగా ఉండాలా' దయచేసి చెప్పండి గురువుగారు 'నేను మీ వీడియోస్ చుసి మీరు చెప్పినట్లు చేస్తాను సరువుగారు🙏
Thank you Swamy 🙏
Puttina samayam tho rashi Chudala?ledante peru balam tho Chudala guruvu garu
మా తమ్ముడు కి 2 సంవత్సరాలనుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము గురువు గారు కాని కుదరలేదు మా తమ్ముడు చాలా మంచివాడు ఎలాంటి చెడు అలవాట్లు, సావాసలు లేవు, మానవత విలువలు తెలిసిన వాళ్ళము మేము ఎవరికైన మాకు తోచినంత లో మంచి చేస్తాము కానీ చెడు చేయాలనే ఆలోచన కూడా రాదు మాకు లేని లోటు ఒకటే అమ్మ నాన్న రీసెంట్ గా చనిపోయారు....మా తమ్ముడు కి మంచి జాబ్ ఉంది... గురువు గారు నేను కోరుకొనేది ఒకటే గురువు గారు ఇలా పెళ్లి కుదరక చాలా మంది బాధపడుతున్నారు కొంచం ఈ పెళ్లి పరిహారలు గూర్చి వీడియో చేయండి గురువు గారు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Enttidaggara pitrudarpanam Ela cheyyali. Chappamgi please sir
గురువు గారు నా సందేహం కి రిప్లై ఇవ్వ0డి గురువు గారు ప్లీజ్
🙏🙏🙏🙏🙏
Namaskaram Swami 🙏 maa athagaru memeu entha baga chusina maa varini nanu naa pillani shepisthu thiduthuvuntundi chinna koduku chudakapoyina athanni nethina pettukuntundi amme chese paniki matalaki maa varu kuda ammeni thiduthuvuntaru yem cheyali Swami 🙏maa varu chesedi thappa leka maa athagarida
🙏🙏🙏🙏🙏🙏💐
Mee venkala unna photo enti andi guruvu garu
గురువు గారు పితృ తర్పణాలు పీడీఎఫ్ ద్వారా తెలుప గల రు
గురువు గారు మంగళవారం కామాక్షి దీపం కొనుకోవచ్చ. ఈ మంగళవారం పౌర్ణమి కదా సో కామాక్షి దీపం కొనుకోవచ please reply evandi
కొనుక్కున వచ్చును
రామాయణం భోజనం చేసే చదువు కొనవచ్చున చెప్పారు
పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి వాళ్లతో ఏమి చేయించాలి గురువుగారు
పెళ్లి సంబంధాలకి వెళ్లి నపుడు అమ్మాయి లో ఏ లక్షణాలు చూసి మన ఇంటికి అనుకూలవతి, సౌభాగ్య వతి, లక్ష్మి దేవి అని మనం గ్రహించవచ్చు గురువు గారు ప్లీజ్ 🙏🙏🙏🙏తెలియచేయండి అంటే..... పెద్దవాళ్ళు అంటున్నారు..... కాళ్ళ వేళ్ళు పొడువు ఉంటే మంచిది, కనుబొమ్మలు కలవకూడదు, ఇలా చెప్తున్నారు గురువు కొంచం ఇలాంటి వీడియోస్ చేయండి గురువు గారు అంటే మన ఇంటిలో అడుగు పెట్టే అమ్మాయి లక్ష్మి సౌభాగ్య వతి లాగా ఉండాలని కోరుకుంటాము కదా గురువు గారు ప్లీజ్ 🙏చెప్పండి ఇలా చెప్పి మమల్ని సందేహం లో పెడుతున్నారు కొందరు మాకు అమ్మ నాన్న లేరు చెప్పడానికి మాకు మీరు తప్ప ఎవరు మాట వినలేము
నాకు ఎవరు పెద్ద వాళ్ళు లేరు గురువు గారు..... చాలా రోజులు గా అడుగుతున్న గురువు గారు..... మా బాబు కి అక్టోబర్ 16 కి 2 సంవత్సరాలు పూర్తి అయి 3 వ సంవత్సరము వస్తాది.... విజయదశమి రోజు పిల్లలకి అక్షరాభాష్యం చేయించడం మంచిది అని చెప్పారు కదా ఈ సంవత్సరము విజయదశమి అక్టోబర్ 12 వ తారీకు వచ్చింది గురువు గారు మరి మా బాబు అప్పటికి 4 రోజులు ఉంటది 3 వ సంవత్సరము రావటనికి మరి ఎలా గురువు గారు ఆ రోజు చేయించవచ్చా లేదా మరి ఏరోజు బాగుంటుంది కొంచం చెప్పండి గురువు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విజయదశమి రోజు చేయించవచ్చు తల్లి మూడు రోజులే కదా పర్వాలేదు
చాలా చాలా ధన్యవాదములు గురువు గారు మీకు పాదాభివందనలు 🙏🙏
🪷🌹🙏🙏🙏🌹🪷
Dhanyavadalu guruvugaru🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
🙏🙏
నమస్కారం గురువుగారూ 🙏🙏🙏🙏🙏
Namaskaram guruvu garu
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Thank you guruji.
Thanks guruvu garu
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏