GOLDEN PLAY BUTTON CELEBRATIONS❤️/UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION/

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @venkateshreddy8542
    @venkateshreddy8542 Рік тому +561

    శ్రీ వేంకటేశ్వర స్వామి మీ ముగ్గురిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్న జాగర్త అన్న

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Anna na channel ki kuda koncham support chestava (sanchari bharath)pls

    • @goldengrillFF
      @goldengrillFF Рік тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Brother-t-v5d
      @Brother-t-v5d 10 місяців тому +1

      🙏🙏🌺🌺🙏🙏🤝🤝

    • @kumaront9604
      @kumaront9604 10 місяців тому +1

      Anna Charan Balu Rathore Navodaya vidyalaya

    • @VmadhaviShyam
      @VmadhaviShyam 5 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +228

    గోవింద నామాలతో అందరూ చక్కగా ఉన్నారు.
    ఆ వేంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి.
    ఓం నమో వేంకటేశాయ నమః 🚩

    • @studyplatform2417
      @studyplatform2417 Рік тому +2

      ఓం నమో వెంకటేశాయ 🙏🏻

  • @maheswarivindu8931
    @maheswarivindu8931 Рік тому +28

    అన్నయ్య మీరు మాట్లదేవిదానం చాల బాగుంటుంది మీకు ఎల్లప్పdu దేవుని ఆశీస్సుlu మనస్పురితిga undalani కోరుకొంటున్నాను

  • @divakarbangaru6510
    @divakarbangaru6510 Рік тому +126

    మొదటిలో మీ వీడియోస్ చూసి హేళన చేసేవాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి కుళ్ళీ కుళ్ళీ చావాల ❤ all the bast ❤ఇంక మంచి మంచి వీడియోస్ చెయ్యాలి 👍

    • @alekhyareddy343
      @alekhyareddy343 Рік тому +4

      Anna valladhi which place

    • @dhanushroyalk
      @dhanushroyalk Рік тому

      ​@@alekhyareddy343SATYAVEDU

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath) youtube channel

  • @skvahida4279
    @skvahida4279 Рік тому +109

    మీ స్వామి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను తమ్ముళ్లు...ఎప్పుడు మీరు ఇలాగే హ్యాపీ గా ఉండాలి...మీకు సొంత అక్కని కాక పోయిన న సొంత తమ్ముళ్లుగా భావించి ఇంక ఎత్తుకు మీరు ఎదగాలని ఈ అక్క మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటుంది.... congratulations నా తమ్ముళ్ళూ❤❤❤❤❤❤

  • @rameshr7775
    @rameshr7775 Рік тому +29

    మీరూ అలా ఆనందంగా గోల్డెన్ ప్లే డిస్ప్లే సబ్స్క్రయిబ్లతో జరుపుకుంటుతే నాకు చాలా ఆనందంగా ఉంది.మీరు ఇలాగే నవ్విస్తూ కలకలం మమ్మలని నవ్విస్తూ సుఖసంతోషాలతో జీవించాలని మి సబ్స్క్రయిబర్...జై శ్రీ రామ్..

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls (sanchari bharath) youtube channel

  • @dubbakishore1052
    @dubbakishore1052 Рік тому +18

    చూసినంత సేపు ఏ అనుభూతి ఒల్లు పులకరించింది ఆ వెంకన్న మీద ఇంకా భక్తి కలిగేల తీసిన మీకు నా అభినందనలు..మీకు కూడ ఇలాగే అనిపిస్తే ఒక లైక్ చేయండి

  • @naaperuneeraj9466
    @naaperuneeraj9466 Рік тому +317

    అమ్మ ఎదురుగా వచ్చినందుకు ఒక లైక్ 🤞

  • @chinna4647
    @chinna4647 Рік тому +27

    మీ ముగ్గురు పైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @arireddykavithareddy
    @arireddykavithareddy Рік тому +11

    తిరుమల అంటే మనసులో చెప్పలేనంత ఆనందం మాది తిరుపతి అన్న ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @Sarika_Prashanth
    @Sarika_Prashanth Рік тому +51

    Really happy for your Hardwork brothers…. Maadhi Tirupathi but am living in Uk almost from 4 years. Really Thank you for showing our Tirupathi 🙏

  • @muraligonamurali1864
    @muraligonamurali1864 Рік тому +13

    మీరు చేసే ప్రతి పని దేవుణ్ణి నమ్మడం సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🚩💐గోవిందా గోవిందా

  • @veeraraghavendraraomunnell9653
    @veeraraghavendraraomunnell9653 Рік тому +22

    అన్న నాకు చాలా చాలా సంతోషం గా ఉంది... నాకు చెప్పలేని అనుభూతి ఆనందం గా ఉంది.....

    • @kswayofthinkarts
      @kswayofthinkarts Рік тому +1

      Krishana bgm pettav chudu.. Naku chala istam... 😭

  • @shivapspk1900
    @shivapspk1900 Рік тому +40

    ఓం నమో వేంకటేశాయ . ఆ వేంకటేశుని ఆశీసులు మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాము అన్న❤❤❤

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath (youtube channel

  • @sirishasirisha8401
    @sirishasirisha8401 Рік тому +15

    చాలా థ్యాంక్స్ అన్నయ్య నేను కోవేట్ లో ఉంటాను నేను తిరుమలకు వెళ్లి 5 సంవత్సరాలయింది మీరు పెట్టిన ఈ వీడియో నా మనసు చాలా సంతోషం అనిపించింది 🙏🏻🙏🏻

  • @ChillgroupboyZ
    @ChillgroupboyZ Рік тому +1

    👍👌

  • @suryalakshmi879
    @suryalakshmi879 Рік тому +7

    🙏 తమ్ముడు స్వామి వారిని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @telugugoostrider9407
    @telugugoostrider9407 8 місяців тому +1

    అసలు మాటల్లో చెప్పలేని వర్ణననీకు ఎలా చెప్పాలిఅసలు వీడియో ఎలా చేస్తున్నావ్ అంటే చాలా గొప్పగా ఉంది మీ వర్ణించే విధానంతెలిసినవారికి తెలియని వారికిఆయా ప్రాంతాలలో ఏమి ఎక్కడ ఉన్నాయి అని దాని గురించి వివరించు కుంటూనువ్వు చెప్పే విధానం కూడా చాలా చాలాబాగుందిఅందరికీ గుర్తుండిపోయే ఎలాగా వీడియోలు చేస్తున్నావుఆ శ్రీవారి కృపతోమీరు నిండు నూరేళ్లుచల్లగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను🎉🎉🎉

  • @chalavadimahesh7469
    @chalavadimahesh7469 Рік тому +3

    ఈ వీడియో ఎంతో ఓపికగా కష్టపడి చూసాం
    పార్టీ ఏం లేదా...... ఎంతో సంతోషంగా ఉంది...
    Happy your journey... continue your
    Loughts... ఇంకా బాగా వీడియో లు తీయండి..
    మాది అనంతపురం జిల్లా, వజ్రకరూరు...

  • @mohammedfayum7115
    @mohammedfayum7115 Рік тому +1

    Congratulations

  • @BrahmaGoud
    @BrahmaGoud Рік тому +4

    చాలా సంతోషం గా ఉంది అన్న మీరు ఆ ఈశ్వరుని,శ్రీ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఎన్నో విజయాలు సాధించలని కోరుకుంటున్నాము 🙏🚩

  • @nawurujagadeesh1234
    @nawurujagadeesh1234 11 місяців тому +1

    Super jarini

  • @KatikaHeera
    @KatikaHeera 6 місяців тому +3

    ఓం శ్రీ వెంకటేశ్వర నమః సర్వేజనా సుఖినోభవంతు.❤❤❤🙏🙏🙏😍🤩👏👏👏

  • @Trendingones679
    @Trendingones679 Рік тому +17

    Love from kadapa ❤❤inkaa meeru diamond play button kuuda saadhinchali Ani heartful ga korkuntanam..

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath) youtube channel

  • @ArunKumar-yp9sc
    @ArunKumar-yp9sc Рік тому +1

    అక్షరాలకు అందని అనుభూతి ఇచ్చిన మీకు ఎన్ని అక్షర లక్షలు ఇచ్చినా సరిపోవు ఇలాంటి అద్భుత అనుభూతి ఇచ్చిన మీకు ఆ ఈశ్వరుడు సర్వదా సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండేలా ఆశీర్వదించాలని
    మేము మీ వీడియో లను కేవలం కామెడీ కోసమే కాకుండా ఇలాంటి ధార్మిక పరమైన విషయాల కోసం కూడా చూస్తున్నాము మీరు ఇంకా ఇలాంటి చాలా చేయాలి
    శ్రీవారి కొండను నడుస్తూ ఎక్కితే ఇంకా బాగుండేదేమో మీకు వీలుంటే మరొకసారి తిరుమల అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆ అనుభూతులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను TQ అన్నా
    గోవిందా గోవిందా.🙏🙏🙏

  • @vamsimohanch3741
    @vamsimohanch3741 Рік тому +3

    తిరుపతి వీడియో చూసినప్పుడు. నేను మీతో పాటు తిరుపతికి వచ్చినంత ఆనందం గా ఉంది.❤

  • @devarayau
    @devarayau 11 місяців тому +1

    Super bro👌👌👌

  • @MaheshTakire-g2g
    @MaheshTakire-g2g Рік тому +3

    ఈ వీడియో చూసాక జీవితం లో ఒక్కక్కసారైన దర్శించు కోవాలని వుంది అన్న...... థాంక్యూ ఫర్ వీడియో..... 👌👌👌👌👌👌👌.... సూపర్ వీడియో

  • @lakshmiyugesh6248
    @lakshmiyugesh6248 Рік тому +1

    వరాహ స్వామిని దర్శించుకోవడం మర్చిపోయారే తమ్ముడు
    మీరందరూ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి

  • @sunilyadav_02
    @sunilyadav_02 Рік тому +13

    Congratulations 🎉 to the entire team 😍

  • @Anilnaik-gq8li
    @Anilnaik-gq8li Рік тому +1

    మీ ముగ్గురు ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని దివించాలి అన్న

  • @CBNArmy9
    @CBNArmy9 Рік тому +9

    ఓం నమో వేటేశ్వరాయ గోవిందా గోవిందా 🙏❤️❤️

  • @srikanth2088
    @srikanth2088 Рік тому

    మీ ముగ్గురు స్నేహితము ఇలాగే ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాము
    ఒక మాట దేవుని దివ్య దర్శనం జరిగిందా బ్రో

  • @Btluvs..ot7..forever
    @Btluvs..ot7..forever Рік тому +17

    అన్న తిరుపతి చాలా బాగ చూపించారు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు gold buttalu వచ్చినందుకు మీ ముగ్గురు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అన్న 🎉😊🎉 ఉండాలని మనస్పూర్తిగా

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath) youtube channel

  • @dascharan1143
    @dascharan1143 Рік тому +1

    మీ లాంటి వాళ్లు కావాలి హిందూ సమాజానికి చాలా మంచి వీడియోస్ తెస్తున్నారు

  • @bhavanim8508
    @bhavanim8508 Рік тому +15

    కంగ్రాచులేషన్స్ బ్రదర్ మా చరణ్ తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నాడు🎉🎉🎉❤

  • @tittirajendra7954
    @tittirajendra7954 Рік тому

    చాలా సంతోషంగా ఉంది మీరూ మన సంసృతి సంప్రదాయాలు కి అనుగుణంగా నడవడం చాలా సంతోషం

  • @dsai1495
    @dsai1495 Рік тому +11

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Congratulations brothers & karri mamma

  • @binguveerakumar9557
    @binguveerakumar9557 Рік тому +6

    గోల్డెన్ ప్లే బటన్ కాదు అన్న అంత మంది ఎక్కడెక్కడి నుంచి మీ కోసం అక్కడకి రావడం మీ నిజమయిన విజయం ....🎉🎉

  • @LagisettiLakshmi-ne9fn
    @LagisettiLakshmi-ne9fn 7 місяців тому

    అన్న సూపర్ మీ ముగ్గురు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @SILENTKILLER-o8c
    @SILENTKILLER-o8c Рік тому +7

    Congratulations brothers. Memu tirupathi velli 3years avutundi. Malli kallaku kattinatlu chipincharu. Thanks bro.

  • @ganeshakhill9484
    @ganeshakhill9484 9 місяців тому

    Annaya meru చూపిస్తూ వుంటే.దేవుని తిరుమల వెలి ఇపుడే చూడాలనిపిస్తుంది good msg annaya same time god bless brothers

  • @msirishagrt2000
    @msirishagrt2000 Рік тому +4

    7:52 ఆ పెయింటింగ్ వేసింది చింత్యల్ వినోబా అంబాజీ గారు. నేను కూడా శ్రీవారి సేవకు వెళ్తుంటాము 🙏🏿🙏🏿🙏🏿🚩🚩🚩 ఓం నమో వెంకటేశాయ

  • @KambampatiBhaskar
    @KambampatiBhaskar 10 місяців тому

    Excellent commentary

  • @shravanireddy2488
    @shravanireddy2488 Рік тому +10

    Congratulations brothers ♥️

  • @uppalapativijayalakshmi3811

    real గా తిరుపతిని సందర్శంచిన అనుభూతి కల్గింది. all the best తమ్ముళ్ళు

  • @ramadevikommavarapu7275
    @ramadevikommavarapu7275 Рік тому +7

    Hearty congratulations brothers ❤

  • @సినీమహల్-ఙ9ఖ

    Andharu bagundali andulo meru undali metho patu nenu undali Mee videos chala baguntavi

  • @darlingram4381
    @darlingram4381 Рік тому +11

    Congratulations anna 🎉🎉 Aa dhevudi dhaya valla mi mugguru challaga vundalani korukuntunnanu 🙏🙏🙏

  • @mamdharathnakumar9638
    @mamdharathnakumar9638 Рік тому +1

    thank you bro I am looking Tirumala for you video thank you so much and beautiful cultures

  • @nandininandini7669
    @nandininandini7669 Рік тому +11

    Congratulations unbeatable cultural 🎉🎉🎉 🎉 om namo venkatesayanamaha

  • @nangunurikirthi7818
    @nangunurikirthi7818 10 місяців тому +1

    Kallaki kattinattu chupincharu maku dhrshanam chesukunnattuga vundhi tq and Alodhibest

  • @velpulabhargav5477
    @velpulabhargav5477 Рік тому +4

    చాలా కష్టపడతారు అన్న మీరు ఈ స్టేజ్ కి రావడానికి కంగ్రాట్స్ అన్న చరణ్ కి పెద్ద ఫ్యాన్ ❤❤❤love from Dubai🎉

  • @nawurujagadeesh1234
    @nawurujagadeesh1234 11 місяців тому +1

    Super super temple

  • @AyyappaPisoft
    @AyyappaPisoft Рік тому

    nice to watch

  • @prabhuyadav755
    @prabhuyadav755 9 місяців тому +8

    Charan fan's oka like ❤

  • @VasuMedisetti-z3c
    @VasuMedisetti-z3c Рік тому +1

    Govindha govindha

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Рік тому +4

    Congrats 🎉 for Golden Play button for ur whole team and family also. All the best for your more and more subscribers to ur.

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Рік тому +1

    Hi happy to good 👍 good 💯😊 God bless you 🙏

  • @trendingjyothicreatives
    @trendingjyothicreatives Рік тому +5

    Really happy to see this moment brothers 🎉🎉😂😅😅

  • @vivekmadishetty
    @vivekmadishetty Рік тому +4

    Congratulations Unbeatable Culture whole team for the Golden Play Button and achieving the milestone.. చాలా సంతోషంగా ఉంది.. ఇలానే అందరినీ నవ్విస్తు దూసుకెళ్లండి....👍

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath) youtube channel

  • @mdurgamma.688
    @mdurgamma.688 3 місяці тому +1

    Congratulations annaya lu

  • @sivachitti5481
    @sivachitti5481 Рік тому +3

    Congratulations brothers 🎉🎉

  • @mehermudhulakar5442
    @mehermudhulakar5442 Рік тому

    om sri sairam tammudlu... chala chala congratulations.... thirumala sannidhi chupinchinanduku chala krithagnathalu....ee video chusi chala santhosham kaligindi... kallallo neellu vachayi...
    haasyamu.. bhakti... manchigunamu.... anni unnayi thammudlu meelo...mee jeevitham lo ilage entho unnathi ni sadhinchalani prarthisthu... jai sairam

  • @sivanagaraju3206
    @sivanagaraju3206 Рік тому +9

    Thank you so much andi Tirumala Darshanam and Visheshalu cheppinanduku 🙏 Congratulations for your Golden Play Button🎉I wish you all the very Best for your entire team, Keep entertaining us 😊

  • @PanduChowdada-gu7lf
    @PanduChowdada-gu7lf 5 місяців тому

    చాలా సంతోషంగా ఉంది అన్నలు ...వీడియో చాలా అంటే చాలా బాగుంది ...ఓం నమో వెంకటేశయా నమః❤❤❤❤❤

  • @SATYAVUYYURU
    @SATYAVUYYURU Рік тому +4

    Congratulations bro ❤

  • @myesupadam768
    @myesupadam768 Рік тому +1

    Congratulations . మీరు యింకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను

  • @panelanagaraju5297
    @panelanagaraju5297 Рік тому +6

    Hi anna love from Hyderabad 😍😍😍🔥🤩🤩

  • @bobbybobby5996
    @bobbybobby5996 Рік тому +1

    Super video bro eppdu aa swamy vari padalani ashrayinchandi

  • @thanu9368
    @thanu9368 Рік тому +4

    🎉🎉🎉🎉 love u annalu Unbeateble culture ani endhuku peaattaru 😢😊😊😊❤❤❤ reply anna

  • @prabhudas6605
    @prabhudas6605 Рік тому +1

    Very nice video 🎉🎉🎉🎉

  • @Jayaprkash.
    @Jayaprkash. Рік тому +5

    E month lo 2nd time tirumala ni chupinchav broo🙏🏻🙏🏻 Congratulations for 1 Million❤

  • @sankarsingh9352
    @sankarsingh9352 9 місяців тому +1

    గోల్డెన్ ప్లే బటన్ పొందినందుకు శుభాకాంక్షలు! మీకు డైమ్ండ్ ప్లే బటన్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!

  • @shashankcreations
    @shashankcreations Рік тому +15

    GOLDEN PLAY BUTTON మీ సొంతం చేసుకొన్న మీ హృదయాలకు ధన్యవాదాలు.

    • @sanchari174
      @sanchari174 Рік тому

      Na channel ki koncham support chestara pls ( sanchari bharath) youtube channel

  • @aditkottur
    @aditkottur 5 днів тому

    మీ ముగ్గురి ఫేస్ లు చాలా ఇన్నోసెంట్ గా ఉంటాయి

  • @narayanaswamy
    @narayanaswamy Рік тому +3

    Hi anna nenu Tirupati ki వచ్చాను అన్న అన్న ప్రసాదం తింటుంటే చూసినాను పిలిచినా పలకలేదు అన్న నువ్వంటే చాలా ఇష్టం అన్న😅😅

  • @localboyraju1856
    @localboyraju1856 Рік тому

    ఫ్రీగా తిరుపతి మొత్తం కళ్ళకు కట్టినట్టు చుపించావ్, tq బ్రో

  • @mahendraosuri-i9m
    @mahendraosuri-i9m Рік тому

    తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది ఏడుకొండల వెంకటేశ్వరస్వామి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూనాను

  • @loucklakshmi6707
    @loucklakshmi6707 Рік тому

    Vidio. Mekante chuse vaallaki ante naaku chaala happy ga vundhi it very true

  • @mkrfunstudios5108
    @mkrfunstudios5108 Рік тому

    తమ్ముళ్ళూ నాపేరు కుమార్ రాజ, సత్యవేడు, నుండి, చాలా బాగా చేస్తున్నారు
    మన వెంకటేశ్వర స్వామి మిమ్ములను బాగా ఎదిగేలా చేయాలని కోరుకుంటున్నా,
    చరణ్ కి సినిమా అవకాశాలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది, బాగా కృషి చేయండి
    ఇట్లు
    కుమార్ రాజ. M

  • @rgv1192
    @rgv1192 Рік тому

    చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగుంది మీ ఆలోచన కనివండి మీ మట్టాలు కానీ మనసుకు టచ్ అయేలాగా ఉంటాయి 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadreddy6502
    @prasadreddy6502 Рік тому

    All the best for your future 👍

  • @vamshilucky2411
    @vamshilucky2411 Рік тому

    Congratulations all team members

  • @sanjusanju7057
    @sanjusanju7057 Рік тому

    Sri venkateshwara swamy mi mugurini chalaga chudali Video chala chala bagundi Anna

  • @hemavathipattem3835
    @hemavathipattem3835 Рік тому

    👍best of luk 👍

  • @gandikotaGagangowtham
    @gandikotaGagangowtham Рік тому

    శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చరణ్ నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది నేను మీకు పెద్ద అభిమానిని

  • @valliroyals6640
    @valliroyals6640 Рік тому

    బ్రదర్ చాలా సంతోషంగా ఉంది నేను రావాలి అనుకొని బ్రో కొంచెం ముఖ్యమైన పని వల్ల రా లేక పోయాను కానీ ఆ దేవుని ఒక్కటే కోరుకుంటున్నా మీరు ఇంకా చాలా విజయాలు సాధించాలి

  • @venkateshbabuveeraga7586
    @venkateshbabuveeraga7586 Рік тому

    మన ఛానల్. ఇలానే. యూట్యూబ్ లో ఉండే. అన్ని ప్లే బటన్స్. అన్ని రావాలి అని. వచ్చిన ఆదాయం తో. మంచి పనులు చేస్తూ. మీరు మీ కుటుంబ సభ్యులు. సంతోషం గా,ఆనందం గా. ఉండాలి అని మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. కలగాలి అని. మనస్పూర్తిగా. కోరుకుంటున్నా.

  • @durgareddyshorts4099
    @durgareddyshorts4099 Рік тому

    సూపర్ అన్న చాలా బాగా చేశారు ఆ వెంకటేశ్వరస్వామి వారి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు సూపర్ మీరు ఆ వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇదే నా కోరిక... 🙏🙏🙏🙏

  • @goutamganish2486
    @goutamganish2486 Рік тому +1

    🎉🎉🎉🎉😂😂❤ bro

  • @saanikommuashokreddy7080
    @saanikommuashokreddy7080 Рік тому

    Good video, 3D painting super at annadhana sathram.

  • @padmapadma2803
    @padmapadma2803 9 місяців тому

    Govinda Govinda Congratulations Andhariki

  • @Guram.srinivas.5151
    @Guram.srinivas.5151 Рік тому

    Govinda Govinda mmiru mugguru chala Baga viiyos chesthunaru vidiookandi superrrrr❤yu

  • @surendarbommideni6442
    @surendarbommideni6442 Рік тому

    Suparoo super congratulations

  • @udayalakshmimalika781
    @udayalakshmimalika781 Рік тому

    Hi 🙋 friends congrats 👏👏👏 journey super 👌 all team members 🤝🤝🤝🤝👬👭👬👭👫💞💞💞🥳🥳🥳🥳🥳🥳👏👏🙏🙏🙏🙏

  • @aditkottur
    @aditkottur 5 днів тому

    మీ ముగ్గురి జోక్స్ చాలా చాలా బాగుంటాయి మీ ఛానల్ సూపర్ వరల్డ్ ఫస్ట్. మీ ముగ్గురిని భగవంతుడు చల్లగా చూడాలి

  • @govindarajufarming2187
    @govindarajufarming2187 Рік тому

    Very very good👍👍👍👍

  • @BharathiJ-pl1ub
    @BharathiJ-pl1ub 8 місяців тому

    Gold is really 🎙🎙🎙🎙🎙

  • @shivakumarkanimala6035
    @shivakumarkanimala6035 Рік тому

    సూపర్ బ్రో మీ వీడియోస్ అన్ని చూస్తునాను సూపర్ మీ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ బ్రో