Tirumala Stampede : Chandrababu Planning to Save SP Subbarayudu |

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 17

  • @babyopenthedoor4948
    @babyopenthedoor4948 15 днів тому +12

    ఇంక ఏం ఉంటాడు మింగేసి ఉంటాడు..

  • @Ninna-h9s
    @Ninna-h9s 13 днів тому +1

    ఎవరేమైన సరే బాబు గారు మాత్రం తన మనుషులను కాపాడుకుంటారు

  • @Abcd-v7r7c
    @Abcd-v7r7c 13 днів тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
    ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుని అండ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
    ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
    ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
    ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
    ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
    ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
    ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @satyavarapusantoshkumar5715
    @satyavarapusantoshkumar5715 13 днів тому

    Subbarayadu geniune and perfect person

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 15 днів тому +2

    జగనన్న మీద టీడీపీ రాజకీయం ఈ సంఘటన

  • @sudhaka18
    @sudhaka18 15 днів тому

    Nene king thaata theestha anna subba rayudu sir gaaru ekkada

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 15 днів тому +1

    ఐరెన్ లెగ్ సీబీన్ అండ్ కో

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 13 днів тому

    ఏమో...

  • @anjidarling9794
    @anjidarling9794 15 днів тому

    Sp nee suspend cheyyali

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 15 днів тому +1

    పాలకుడు జన్మ సరైనదైతే తప్పక SPనీ సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి.