కార్తీక పురాణము 3వ అధ్యాయం By Shri Gaddamanugu Tejaswi Sharma

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 36

  • @Ramakrishnapeddinti-yg1ll
    @Ramakrishnapeddinti-yg1ll День тому +3

    గురువుగారు నమస్కారం మీరు శ్రీకరం శుభకరం చెప్పే రాశిఫలాల్లో మేము ప్రతిరోజు చూస్తుంటాం మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజమవుతూ ఉంటే స్వామి నమస్కారం 🙏🙏🙏

  • @gopalkrishna5090
    @gopalkrishna5090 13 годин тому

    స్వామి గారు నేను బ్లైండ్ కాబట్టి మీరు దయచేసి మీ యొక్క ఒక రోజుది కార్తీకదీపం దయచేసి మీయొక్క కార్తీక స్నానం యొక్క దయచేసి మీరు ఒకరోజు కార్తీక్ స్నానం చేసిన పుణ్యం ను నాకు ధారపోస్తారు స్వామీజీ

  • @lathalatha2398
    @lathalatha2398 День тому +3

    Guruvu garu maku Karthika puranm vivarinchinduku ::: Thanks 🙏🙏🙏🙏

  • @lokeshmuni786
    @lokeshmuni786 День тому +7

    Guru garu chala seepati nundi chustuna vodilo gurinchi

  • @grandipadma2208
    @grandipadma2208 День тому +2

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏..

  • @vijayapesari4404
    @vijayapesari4404 День тому +4

    Guruvugaru namskaram, na bartha Baga mandhu tagutunaru edayina pariham cheppandi please please

    • @gousiyabegum6293
      @gousiyabegum6293 День тому +1

      Eee..samasya prathi stree ki ..antey 95% vunnadhi ...please remedy cheppandi Guruji..

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 День тому +1

    Namaskaram guruvu garu 🙏🙏💐

  • @padmavathinagalapalli3264
    @padmavathinagalapalli3264 День тому

    Guruvugariki dhanyavadamulu🙏🙏

  • @venkatayannam9677
    @venkatayannam9677 День тому

    TEJASWI SARMA GARIKI PRANAMAMULU.

  • @sivasivasivasivasivasiva577
    @sivasivasivasivasivasiva577 День тому +1

    Thank you guruji

  • @shrii1857
    @shrii1857 День тому

    Tulasi Mata ki watering before sunrise cheyavacha ?

  • @manjuladhulipala8946
    @manjuladhulipala8946 День тому +1

    SRI gurubyo namah🙏

  • @sravaninelli7030
    @sravaninelli7030 День тому

    Har har mahadev 🚩🙏
    Om namo vinkateshya 🚩🙏

  • @nellisravani6646
    @nellisravani6646 День тому

    Om namashivaya 🚩
    Om namo Venkatesh 🚩

  • @hematirupathi1283
    @hematirupathi1283 День тому

    Ayya oka doubt undi.. Rudram lo sivudini daridrudu ani chepara? Idi nijemena.. Pls explain it because I have seen so called pravachankarthalu telling this in a gathering Kindly educate us regarding this one. Acharyulki satakoti 🙏🙏🙏

  • @suni-q8t
    @suni-q8t День тому +4

    🙏🙏🙏🙏🙏

  • @poketalk7575
    @poketalk7575 День тому

    Gurugariki padabhi vandanalu 🙏 Dhanyavadhalu 🙏
    OM NAMAHA SHIVAYA

  • @rukminidevi4022
    @rukminidevi4022 День тому

    🙏🏻🙏🏻

  • @sirishakalla-db9ki
    @sirishakalla-db9ki День тому +1

    🙏🪔om namah shivaya

  • @nissankararaojyothirmayi1079
    @nissankararaojyothirmayi1079 День тому

    కావేరి నది స్నానానికి ఏ ఊర్లు వెళ్ళవచ్చు చెప్పగలరు

    • @venugopalkaza2313
      @venugopalkaza2313 День тому

      శ్రీరంగం

    • @gopalkrishna5090
      @gopalkrishna5090 День тому

      కర్ణాటకలో ఉండే
      మండ్య
      అనే ఊరికి గాని
      ే కర్ణాటకలో ఉండే
      శ్రీరంగ పట్టణ కు గాని
      మైసూరు కు గాని
      తమిళనాడులో ఉండే
      ఒక అనేకల్ కానీ వెళ్లండి అక్కడ స్నానం చేయండి

  • @MahaLakshmi-ee4bk
    @MahaLakshmi-ee4bk День тому

    నీరు తగవొచ్చ గురువు గారి నర్థం ఉన్నపుడు తెలియచేయండి

    • @grandipadma2208
      @grandipadma2208 День тому

      పళ్ళు పాలు తీసుకోవచ్చు అన్నారు కదా నీళ్లు కూడా తాగవచ్చు. (ఉండలేని వారు )

  • @somasharmanandibhatla1362
    @somasharmanandibhatla1362 День тому +1

    "కార్తీక" మా లేక "కార్తిక"మా ఏది సరియైనదిగురువు గారు.

  • @gopalkrishna5090
    @gopalkrishna5090 День тому

    స్వామి గారు
    నేను బ్లైండ్
    నేను ఏమి చేయమంటారు నన్ను ఏమి చేయమంటారు నాకు 62 సంవత్సరాలు బ్లైండ్ జతకు నాకు చెవ్వు ఆపరేషన్ కూడా అయ్యి చెవ్వు కూడా సరిగా వినపడడం లేదు స్వామి గారు నేను ఎలా కావేరి స్నానానికి పోయేది నేను ఏ విధంగా కావేరి స్నానం చేయాలి చేసేది నేను కూడా నాకు కూడా కావేరీ లో స్నానం చేయాలని ఆశ కోరిక నీ సాక్షిగా ఉంది గురువుగారు కానీ కావేరి నది కాడికి ఎలా పోయేది చెప్పండి తెలియదు నాకు ఎవరినైనా ఎస్కార్ట్ ఎస్కార్ట్ కావాలి నేను బెంగుళూరులో 1983 నుండి 2022 జూన్ వరకు కావేరి నీళ్ళతోనే ప్రతి ఒక్కటి ప్లస్ స్నానం కూడా చేసేస్తా ఉండేవాన్ని ఎందుకంటే బెంగుళూరులో నేను ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేవాడిని కాబట్టి అక్కడికి కుళాయిలు కావేరి నీళ్లు ప్రతిరోజు వదులుతారు కాబట్టి ఆ కావేరి నీళ్ళతోనే స్నానాలు అన్నానికి వంటకు వాడుకుంటూ ఉండే వాళ్ళము దాంతోనే స్నానం కూడా చేస్తూ ఉండేవాళ్ళం 2022 జూన్ లో రిటైర్డ్ అయి నేను ఇప్పుడు ఆంధ్రకు వచ్చినాను కాబట్టి మా భార్య కూడా చనిపోయింది కాబట్టి నేను బ్లైండ్ కాబట్టి ఎలా కావేరి నది కాడికి పోయి కావేరీ నదిలో స్నానం చేసేది స్వామి గారు చెప్పండి ఏదైనా పరిహారం ఉందా

    • @kotthurjyothsna2846
      @kotthurjyothsna2846 17 годин тому

      Om namo bhagavathe vaasudevaaya 🙏.. God bless you 🥺🚩

  • @Abhiram-bg2ge
    @Abhiram-bg2ge День тому +1

    Thank you guruji🙏🙏🙏

  • @arunaswamy9515
    @arunaswamy9515 День тому

    🙏🙏🙏🙏🙏

  • @KrishnaMatta-p2t
    @KrishnaMatta-p2t День тому

    Thank you Guruvu garu

  • @jyothiguduri-cn9hc
    @jyothiguduri-cn9hc День тому

    🙏🙏🙏

  • @sravanigandi6992
    @sravanigandi6992 День тому

    🙏🙏🙏🙏

  • @lakshmiduvvuri9101
    @lakshmiduvvuri9101 День тому

    🙏🙏

  • @pavanipallapothu4481
    @pavanipallapothu4481 День тому

    🙏🙏

  • @sangeetharajanala6364
    @sangeetharajanala6364 День тому

    🙏🙏🙏