నా ఫస్ట్ యూట్యూబ్ మనీ💰 ఏళ్లకు సహాయం చేస్తున్న 👍🥰🥰🤗

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • నా ఫస్ట్ యూట్యూబ్ మనీ💰 ఏళ్లకు సహాయం చేస్తున్న 👍🥰🥰🤗

КОМЕНТАРІ • 628

  • @meerali210
    @meerali210 6 місяців тому +68

    ప్రతి డబ్బున్నవాడు తన కుటుంబము లో వున్న బీద వారికి ఇలా సహాయం చేస్తే దేశంలో బీదరికం ఉండదు. ముందు మనవాళ్ళని చూడండి తరువాత బయట వారి గురించి ఆలోచించండి.గుడ్ జాబ్ సిస్టర్

  • @User-143-sc
    @User-143-sc 6 місяців тому +59

    ఆమె కళ్ళల్లో ఆనందం... నా హృదయం లో ఆలోచన....
    నేను ఖచ్చితంగా నేను అనుకున్న ఉద్యోగం పొందగానే సాయం చేస్తాను.... వీడియో రూపంలో కాదు నా అంతరాత్మ సాక్షితో 🙏🙏🙏
    సంతోషం అక్క.....❤

  • @musalijyothsna9174
    @musalijyothsna9174 6 місяців тому +47

    చాల సంతోషం అక్క మనం ఒకరికి హెల్ప్ చేస్తే దేవుడు మనకి మన పిల్లలు కి హెల్ప్ చేస్తాడు .చాల అంటే చాల హ్యాపీ గా ఉందీ అక్క

  • @chakrivarthi2207
    @chakrivarthi2207 5 місяців тому +9

    చాలా సంతోషం అను మీకు యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులను పెద్దమ్మ వాళ్లకు ఇచ్చారు......పెద్ద వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు మీ కుటుంబసభ్యులకు ఉంటుంది... 💐🤝👨‍👩‍👧

  • @tomorro-z5j
    @tomorro-z5j 6 місяців тому +61

    నీ మనసు చాలా గొప్పది సిస్టర్. మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నా😊

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 5 місяців тому +7

    చాల మంచిపని చేసావు వల్ల కళ్లల్లో ఎంత ఆనందమో నీ పిల్లాభవిషత్బాగుండాలి god bless you amma ❤❤🎉👌👌

  • @machaakhila2635
    @machaakhila2635 6 місяців тому +146

    చాలా మంచి మనసు అక్క మీద మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న అక్క😊

  • @pasilinganna5606
    @pasilinganna5606 5 місяців тому +15

    వెరీ సూపర్ మేడం ఇక్కడ ఇంత కట్ట పడి అక్కడ సంతోషం మేడం మీ పనులు చేసుకుంటా కూడా మీరు చాలా సంతోషం అమ్మ మీరు చేసే పని🙏🙏👌👍

  • @vijyakumari2555
    @vijyakumari2555 6 місяців тому +9

    మీ గొప్ప మనసుకు దేవుడు అంత మంచే చేస్తాడు. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @kpraveenKumar1499
    @kpraveenKumar1499 6 місяців тому +34

    దేవుడు మీకు చాలా మంచి మనసు ఇచ్చాడు సో మీరు ఇలానే ఎంతో మందికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాము గాడ్ బ్లెస్ యు🙌 అక్క..😊✔

  • @kunchamRenu
    @kunchamRenu 6 місяців тому +23

    అక్క మీరు చాలా గ్రేట్.అక్క మీరు చెప్పినటే చేశారు.లవ్ యూ అక్క❤❤

  • @dtrao
    @dtrao 6 місяців тому +39

    మీకు,మీ కుటుంబం,సభ్యులకు,నిండు నూరేళ్ళు,ప్రసాదించుగాక..సిస్టర్.. మంచి,హృదయం..సిస్టర్...

  • @__sravanthi__chowdary.
    @__sravanthi__chowdary. 6 місяців тому +8

    చాలా మంచి పనీ చేసేవు అమ్మ నీకూ నీ పిల్లల కీ ఆ దేవుని సల్లని చూపు ఉంటది God bless you

  • @RadandiSujatha
    @RadandiSujatha 4 місяці тому +1

  • @saireddy4664
    @saireddy4664 6 місяців тому +8

    చాలా మంచి పని చేసారు అక్క మీ మంచి మనసుకి దేవుడు ఎపుడు తోడుగా ఉంటాడు

  • @shobhareddy9005
    @shobhareddy9005 6 місяців тому +18

    చాలా గొప్ప మనసు నీది,నీకు ఇంక ఇంకా u ట్యూబ్ లో చాలా ఎక్కువ డబ్బులు రావాలని,నువ్వు ఇలాగే హెల్ప్ చేయాలని,మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ ❤❤❤

  • @Bhargav14366
    @Bhargav14366 3 місяці тому

    మీ మంచి మనసుకి అంతా మంచే జరగాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి 👍👍👍👍👍🫶🫶🫶🫶🫶

  • @ChinnithalliBonam
    @ChinnithalliBonam 6 місяців тому +22

    ఈరోజుల్లో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళని చుట్టాలు అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ మంచి మనసుతో పరిస్థితి బాగోలేని వాళ్లు కూడా నా వాళ్ళు అనుకుని సాయం చేస్తే మీలాంటి వాళ్ళు నిజంగా ఉండాలి❤ మీకు బాగా డబ్బులు వచ్చి మరి కొంత మందికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @knagalakshmi6623
    @knagalakshmi6623 5 місяців тому +3

    Help chese gunam Andheri ki undadhu memu help kosam chala mandini adigamu maku yevaru cheyaledhu a goppa manasu miku undi thanks andi

  • @aliya78614
    @aliya78614 5 місяців тому +1

    మీరు ఇలాటివి మంచిపనులు ఇక చైయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెరీ గుడ్ అండి

  • @cherukurijohn8230
    @cherukurijohn8230 6 місяців тому +5

    Ee roojulo kannavallane chudakunda vadilesthunnaru kani meru Mee relatives ki kuda meku thochina sahayam chesi valla kallalo anandam nimparu elanti manchi manasu vunna meeru eppudu Santhosham ga vundali ani manaspurthiga devudini korukuntunnanu sister may god bless you ❤

  • @akula.saiprasad.
    @akula.saiprasad. 6 місяців тому +31

    నాకు విల్లు చిన్నప్పటి నుంచి తెలుసు..
    మీరు చేసిన పనికి మీకు ధన్యవాదాలు 💐
    నా పేరు చెప్తే చాలు మీకు నా గురుంచి చాలా చెబుతుంది.
    గురవయ్యకి కోళ్ళు,కుక్క కూడా ఇష్టం
    ఒకపుడు ఒక కుక్కని కూడా సాకేవాడు

    • @Tirupatisisters6161
      @Tirupatisisters6161 6 місяців тому

      A ariya lo vuntaru bro

    • @flowers8575
      @flowers8575 5 місяців тому

      Daggarlo unnavallu kasta help cheyandi vallaki

    • @prawincumarr4591
      @prawincumarr4591 2 дні тому

      ​@@Tirupatisisters6161 A village adhi madhi 9th bettalion venkatagiri.medhi e village bro

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 5 місяців тому

    చాలా మంచి మనస్సు అమ్మ మిది గొప్ప సహాయం చేసినావ్ మీలాగా మీలాగా అందరూ అలా లేని వారికి సహాయం చేస్తే బీదలు ఉండరు దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @UmaMummidi-i4d
    @UmaMummidi-i4d 6 місяців тому +18

    🙏సూపర్ ❤❤❤❤ గుడ్

  • @haseenachand287
    @haseenachand287 6 місяців тому +4

    మీ నవ్వు లాగే మీ మనసు చాలా స్వచ్ఛమైనది అను సిస్టర్.

  • @SudhaSuddarasi
    @SudhaSuddarasi 5 місяців тому +2

    Good helping nature 👌👍

  • @chkalyan825
    @chkalyan825 5 місяців тому +5

    చాలా మంచి మనస్సు చెల్లి నీది, మీకు దేవుడు ఎప్పుడూ తోడు వుంటారు

  • @ExplorelifeYPMR
    @ExplorelifeYPMR 5 місяців тому

    anu manchi pani chesav🎉🎉🎉🎉

  • @Dr.Balaji
    @Dr.Balaji 5 місяців тому +3

    మనిషి కో రూమ్ లాగా కోడికో బెడ్ రూమ్ పెట్టినాడు మీ అన్న. బయట నుండి ఇల్లు చిన్నదే కానీ, గదులు ఎక్కువ గా వున్నాయి 😊

  • @RadandiSujatha
    @RadandiSujatha 4 місяці тому +1

    Super. Sister

  • @SSAK.1011
    @SSAK.1011 6 місяців тому +2

    👌👏👏👏🙏🌷🌹❤😍 చాలా సంతోషంగా ఉంది అను నువ్వు చేసిన మంచి పనికి... దేవుడు మీపై ఎప్పుడూ ఆశీస్సులు ఇవ్వాలి....

  • @ShekharBike
    @ShekharBike 5 місяців тому +1

    🙏🙏🙏🎉🎉🌹🌹💞

  • @Lokeswaridevi.D
    @Lokeswaridevi.D 5 місяців тому +2

    ఒక్క ఇంట్లో వాల్లకేపాడ du. E rojullo. So great family

  • @guntururameshbabu8251
    @guntururameshbabu8251 5 місяців тому +1

    వెరీ గుడ్. అమ్మాయి 👏👏🙏🙏👌👏👏

  • @gangavenimoka575
    @gangavenimoka575 5 місяців тому

    Good very good helping nature anu god bless you 🙌 prathi okkaru vallaku kaliginatalo lenivariki itla sahayam cheste entha melo

  • @ramanaidu7635
    @ramanaidu7635 5 місяців тому +1

    నీ మంచి మనిషిగా దేవుడే కాపాడాలి అమ్మ ఎట్లా మరి ఎందరికో హెల్ప్ చేయాలని

  • @venkatasathya
    @venkatasathya 5 місяців тому +1

    చాలా మంచి పని చేసారు మీ మంచి మనసుకి దేవుడు ఎపుడు తోడుగా ఉంటాడు

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 6 місяців тому +3

    ఏం చేయాలి కామెంట్..😢😢 కళ్ళ నీళ్లు వస్తున్నాయి..నీ మంచి మనసు చూసి👏👏. అన్నట్టూ ఈమె చక్కెర నిప్పట్ల పెదమ్మ కదా బుజ్జమ్మా .

  • @sailaja5877
    @sailaja5877 6 місяців тому +1

    Jaganmohanreddy garu old age pension, handicap pension veellaku baga upayagapadthu undi. Bagalekapothe, intikadiki doctor,, arogyasri undane unnayi. Pillalaku duramga untu kastapadi sampadisthu kuda unnanthalo ila ichav chudu 🙏

    • @vamsiofficial7754
      @vamsiofficial7754 6 місяців тому

      Thankyou Anna 🫶

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 6 місяців тому

      Ledamma TDP party valle techaru malli indulo Modi kendra prabhutvamu kuda istundi. Jagan Mohan reddy emi cheyaledu.

  • @ASHAPREM
    @ASHAPREM 5 місяців тому +4

    మంచి పని చేస్తున్నావ్ అను🎉

  • @sivaprasadguraka2801
    @sivaprasadguraka2801 6 місяців тому +2

    చాలా మంచి పని చేశారు అక్క ,భవిష్యత్తులో మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచిపనులు చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @honeysubbu3816
    @honeysubbu3816 6 місяців тому +2

    Aunty meru chala manchi manasu miru apudu yela chala help chayali ani devidu ni prayer chasthunanu

  • @SudhakarGrandi
    @SudhakarGrandi 5 місяців тому

    Good job sister nee manchi manasuku ki hats off,crores vunna yevariki yevaru help chyru ,almtidhe nuvuu kastapadina money tho Ela help chestunavu ,elage veelaku ,yepudo kakumda every month help chylani korukumtuna very good ammyi

  • @vsuki7758
    @vsuki7758 5 місяців тому

    నీవు ఇలా బీదవారికి సాయం చేస్తే దేవుడు మరి ఎక్కువగా నిన్ను నీ కుటుంబాన్ని మరి ఎక్కువ గా దీవిస్తాడు సిస్టర్ .❤❤❤

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 3 місяці тому

    Neevu Chala manchi ammayivi

  • @Sailaja-qf3ml
    @Sailaja-qf3ml 5 місяців тому +2

    Ni help nectar elaine undalanii korukuntunnanu anu one's super anu❤❤❤

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 5 місяців тому

    ఒకరికి మంచి చేసే ఆలోచన అందరికి vundadu😊నువ్వు పడే కష్టానికి నీ మంచి మనస్సుకి మీరు ఎప్పుడూ బావుండాలని కోరుకుంటున్నాను 😊

  • @Nepalimundafoodvloger
    @Nepalimundafoodvloger 6 місяців тому +1

    ఎలాంటి సాయం ఇంకా చేయాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా అక్క
    ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇప్పుడు నీ మీద ఉంటాయి అక్క 🙏🙏🙏🙏🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵👍👍👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹

  • @VenkataManish-e9n
    @VenkataManish-e9n 6 місяців тому +1

    అక్క నువ్వు సూపర్ మరిన్ని ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేయాలి అక్క👌👌👌♥️♥️♥️

  • @vathsalya9715
    @vathsalya9715 5 місяців тому

    Chala manchi manasu medhi valani chusthe nake eduposthundi chala bhada vesindhi meru valaki money echi chala manchi Pani chesaru

  • @samavani9540
    @samavani9540 5 місяців тому

    Chala super Amma mi manchi manasu ki 🙏🙏

  • @anandkolli8897
    @anandkolli8897 5 місяців тому +3

    ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న🙏🙏🙏🙏 సిస్టర్ నేనుకూడా బెగ్గర్స్ కి నాకు తోచిన సహాయం చేస్తాను ఇది మన పిల్లలకు దీవెనలు కలుగ చేస్తాయి మీరు చేసే సహాయానికి అభినందనలు 👏👏👏👏👏👏👌💐💐💐

  • @sairatnam4649
    @sairatnam4649 5 місяців тому

    Nuvvu chala great amma peda valla ki help chestu nnuv may god bless you

  • @worldisfulloflove9027
    @worldisfulloflove9027 5 місяців тому

    అక్క నువ్వు చాలా గ్రేట్
    నీ లాంటి మనసు అందరికీ వుంటే బాగుంటుంది
    నీకు ఆస్తులు ఏమి లేకపోయినా నువ్వు హెల్ప్ చేస్తున్నావు ❤

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 5 місяців тому +1

    Happy to good good 😊

  • @udayakumaribhupati4035
    @udayakumaribhupati4035 5 місяців тому

    Chala manchi manasu medi devudu memmalini challagachudali mekutumbani happyga undali

  • @srimahi643
    @srimahi643 5 місяців тому

    am Jaisri...Sister...naaku..Koda..ఉన్నారు.. బంధువులు.మిత్రులు...కానీ.నీ..కాలి.గోటికి..కూడా..సరిపోరు..sstr

  • @Lakshmi-ot4oc
    @Lakshmi-ot4oc 5 місяців тому

    Meeru chala manchi manasu

  • @bhupalreddyyeduguri7148
    @bhupalreddyyeduguri7148 5 місяців тому

    Good helping tq amma

  • @PrasannaNamagiri-sl7qr
    @PrasannaNamagiri-sl7qr 6 місяців тому +1

    చాలా మంచి పని చేసావు అను నీకు ఎపుడూ మంచి జరగాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤🥰🥰❤️❤️❤️

  • @YadagiriSanadi
    @YadagiriSanadi 5 місяців тому

    QATAR🇧🇭 Hi 🙏🙏🙏👌👍

  • @pydipogubharathi3385
    @pydipogubharathi3385 6 місяців тому +1

    Nee lane nee manasukuda chala chakkanidi devudu ninnu nee family' ni challaga chusthadu thalli

  • @MangaSeenu
    @MangaSeenu 5 місяців тому +1

    Sister super sister God bless you sister ❤❤🥰💐💞

  • @dj1310ful
    @dj1310ful 5 місяців тому

    అస్సహాయులకు సహాయం చేయడం గొప్ప విషయం....

  • @KPkalasamudamMusthafa
    @KPkalasamudamMusthafa 5 місяців тому

    Super mashallah

  • @karthik__rider
    @karthik__rider 15 днів тому

    Verynicee

  • @-Mohammad-786
    @-Mohammad-786 5 місяців тому

    చాలామంచి మనసు నీది అక్క దేవుడు నీకు బాగా చుడాలని కోరుకుంటా

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 6 місяців тому +1

    Pure hearted Anu meeru.chaalaa manchi pani chesaru.

  • @BandaruLavanya-np7qf
    @BandaruLavanya-np7qf 6 місяців тому +1

    Super sister chala mandhiki help cheyali Ani korukuntuna mana kastam pakana valaki opi petali ante a gopa manasu andharaki radu kontha mandhike esthadu ....

  • @rameshmailaram
    @rameshmailaram 6 місяців тому +6

    Anu garu super andi good job andi ❤❤🎉🎉🎉

  • @dubbakasailusailu998
    @dubbakasailusailu998 5 місяців тому

    గుడ్ సూపర్ 👌👍

  • @saiganeshysg1241
    @saiganeshysg1241 6 місяців тому +3

    Very good job done sister 💐💐

  • @ayyankidurgaramesh2447
    @ayyankidurgaramesh2447 5 місяців тому

    Very nice, God bless you

  • @SuryaKumari-f5n
    @SuryaKumari-f5n 6 місяців тому +1

    సూపర్ చెల్లి నువ్వు ఇంకా ఇలాగే సాయం చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను

  • @sknazeerahamedsknazeer5820
    @sknazeerahamedsknazeer5820 5 місяців тому

    Good job virey nice meru chala manchi Pani chesaru

  • @varalakshmi9983
    @varalakshmi9983 5 місяців тому

    Super vedio

  • @jaya1270
    @jaya1270 5 місяців тому

    సూపర్ సూపర్ అక్క గాడ్ బెల్స్ యూ అక్క 👌👌🙏🙏

  • @kalpanasbasket
    @kalpanasbasket 5 місяців тому

    Chala manchi Pani chesaaru.. super

  • @Sunithaattaluri
    @Sunithaattaluri 2 місяці тому

    👍🏻

  • @nithyavenky9820
    @nithyavenky9820 5 місяців тому

    🙏🙏👍💕Soo nice Andi

  • @gshalini9944
    @gshalini9944 5 місяців тому

    Vallu happy miru happy ❤

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 5 місяців тому +1

    చాలా మంచి పని చేశారు అండి, మేము కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యము 😊

  • @jamunareddy4461
    @jamunareddy4461 6 місяців тому +1

    Great andi god bless chesthadu me pillaku meku

  • @allurimohan
    @allurimohan 5 місяців тому

    గాడ్ బ్లెస్స్ యూ ఫ్యామిలీ

  • @santoshlakshmi6440
    @santoshlakshmi6440 5 місяців тому

    Ne manchi manasuki nuvvu me family baguntaru ma. God bless you, all the best for your future too

  • @rajashekharchalla2090
    @rajashekharchalla2090 5 місяців тому

    Suoer amma all the best god bkess u

  • @rebeccarani7679
    @rebeccarani7679 5 місяців тому

    🙏🙏🙏🙏👏👏👏

  • @Safe-ap
    @Safe-ap 5 місяців тому

    మీకు వచ్చిన దానికి మీరు చేసిన పనికి చాలా సంతోషం వేసింది ❤❤అక్క

  • @tgovindu3849
    @tgovindu3849 4 місяці тому

    Hai bangaram super ❤

  • @Nijam-chandu2009
    @Nijam-chandu2009 5 місяців тому

    Heart touching madam

  • @ArigelaDhanalakshmi-cm9iy
    @ArigelaDhanalakshmi-cm9iy 5 місяців тому

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @PrabhakarThoutam
    @PrabhakarThoutam 5 місяців тому

    👍👍👍👍👍

  • @leo_vrdg1153
    @leo_vrdg1153 6 місяців тому +8

    Very good sister. Meedi manchu kabatti Kuwait lo vunna vaari andarilo max youtube lo meeke ekkuva subscribers vunnaru anukunta. Meedi kalmasham leni manasu Wish you good luck sister. God Bless your family. Pichi comments ni asalu pattichukomakandi.

  • @rehandarling2453
    @rehandarling2453 5 місяців тому

    👌💯🎉

  • @puspapuspa8687
    @puspapuspa8687 5 місяців тому

    Good bless you akaa 🙏🙏👍🏻👍🏻❤️❤️

  • @shaikbasha804
    @shaikbasha804 5 місяців тому

    💯👌🙋‍♂️

  • @Vishnu_Vardhan_Official
    @Vishnu_Vardhan_Official 5 місяців тому

    శుభం భూయాత్ 🙌🌈🕉️🚩

  • @Nijam-chandu2009
    @Nijam-chandu2009 5 місяців тому

    Really you are very great

  • @brahmanandamanand5882
    @brahmanandamanand5882 6 місяців тому +1

    Super akka meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 6 місяців тому +1

    Great Anu nee Mansu chala goppadamma🙏🙏