AP లో RTC bus లోను, రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్లో, కిరాణా షాప్స్ లో, ఆఖరికి బ్యాంకులలో కూడా తీసుకోవటం లేదు. వీరిని మీరు ఏవిధంగా శిక్షించగలరు చెప్పండి.
Govt దీని మీద Action తీసుకోవాలి. ప్రతి షాపు దగ్గర పది Coins తీసుకోబడును అని బోర్డులు పెట్టాలి 😡😡😡 ఎవడు తీసుకోవట్లె ఈ Coins, నేను మాత్రం తీసుకుంటున్న, ఇంట్లో చాలా coins పోగైపోయాయి 😡😡
దీనికి పరిష్కారం ప్రభుత్వ సంస్థలలో కచ్ఛితంగా 10₹&20₹ కాయిన్స్ తీసుకోవాలి అని నిబంధన పెడితే దేశభక్తి గల పౌరులు విద్యావంతులు ఓపిక తెచ్చుకుని ఎక్కడ ఇచ్చి నా కూడా తీసుకుని ప్రభుత్వ సంస్థల్లో ఇచ్చి ఈ కాయిన్స్ ను రొటేట్ చేస్తారు తద్వారా ఈ కాయిన్స్ తీసుకోని ప్రజలకు భరోసా వచ్చి వారు కూడా తీసుకోవడం ప్రారంభిస్తారు అలాకాకుండా ఎంత భయపెట్టిన ఆచరణలో కి రాదు
90% మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం జైలు లో ఉంటారు. ఒక్కరు కూడ తీసుకోవట్లేదు. వ్యాపారులు వినియోగదారులు అందరూ అలాగే ఉన్నారు. Waste గాళ్ళు మరియు వెధవ నాయాళ్ళు. చదువు కున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఒకేలాగ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య మేధావులు అమాయకులు నలిగి నాశనం అయిపోతున్నారు.కనీసం వీడియో తీసి viral చేయడం కూడ లేదు.₹10 coin తీసుకోకుండా ఉంటే వీడియో తీసి post చేయండి.
Please rtc buslo kuda thisuKovatam ledhu okappudu bagunnayani padipovani pogu chesa first government employee ina bus lo vallaku cheppandi repu thisukethanu thisukokunte yem cheyyali bus staf tho argument cheyyanu adhi thappu kuda telusu information evvandi
ప్రతి దుకాణం ముందు ఒక బ్యానర్ 10/-ఇవ్వబడును మరియు తీసుకొనబడును అని పెట్టితే సమస్య తీరుతుంది.
Super
తెలంగాణలో కూడా 10 రూపాయల కాయిను తీసుకోవడం లేదు
అసలు బ్యాంక్ వాళ్లే తీసుకోవటం లేదు
Mainly Andhra lo ne 10 coins thisukovatledu
Even RTC buses lo kuda
నా దగ్గర 50 కాయిన్స్ ఉన్నాయి ఎవరు తీసుకోవడం లేదు
బ్యాంకులు ఈ నా ణేలను తీసుకుంటే ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
Rtc బస్ కండక్టర్ లు₹10 కాయిన్స్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఏ తీసుకున్నప్పుడు పబ్లిక్ ఎలా తీసుకుంటారు
ఈసమస్యకు ప్రధాన కారణం కాయిన్ యొక్క బరువు
Delhi లో తీసుకుంటారు, అవే కాయిన్స్ ఆంధ్ర లో తీసుకోవడం లేదు, ప్రతి బ్యాంక్ ముందు బ్యానర్ వేసి ప్రచారం చేయాలి
AP లో RTC bus లోను, రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్లో, కిరాణా షాప్స్ లో, ఆఖరికి బ్యాంకులలో కూడా తీసుకోవటం లేదు. వీరిని మీరు ఏవిధంగా శిక్షించగలరు చెప్పండి.
Govt దీని మీద Action తీసుకోవాలి. ప్రతి షాపు దగ్గర పది Coins తీసుకోబడును అని బోర్డులు పెట్టాలి 😡😡😡 ఎవడు తీసుకోవట్లె ఈ Coins, నేను మాత్రం తీసుకుంటున్న, ఇంట్లో చాలా coins పోగైపోయాయి 😡😡
పది రూపాయల కాయిన్ నీ అసలు గవర్నమెంట్ బస్సులను కూడా తీసుకోవట్లేదు
దీనికి పరిష్కారం ప్రభుత్వ సంస్థలలో కచ్ఛితంగా 10₹&20₹ కాయిన్స్ తీసుకోవాలి అని నిబంధన పెడితే దేశభక్తి గల పౌరులు విద్యావంతులు ఓపిక తెచ్చుకుని ఎక్కడ ఇచ్చి నా కూడా తీసుకుని ప్రభుత్వ సంస్థల్లో
ఇచ్చి ఈ కాయిన్స్ ను రొటేట్ చేస్తారు తద్వారా ఈ కాయిన్స్ తీసుకోని ప్రజలకు భరోసా వచ్చి వారు కూడా తీసుకోవడం ప్రారంభిస్తారు అలాకాకుండా ఎంత భయపెట్టిన ఆచరణలో కి రాదు
ముందు బ్యాంక్ లో తీసుకోవాలని ఆర్డర్ వెయ్యండి.మేము చిన్న వ్యాపరస్థులము బ్యాంక్ లోకి కాయిన్స్ అని పక్కన నిలబెట్టారు.
90% మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం జైలు లో ఉంటారు. ఒక్కరు కూడ తీసుకోవట్లేదు. వ్యాపారులు వినియోగదారులు అందరూ అలాగే ఉన్నారు. Waste గాళ్ళు మరియు వెధవ నాయాళ్ళు. చదువు కున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఒకేలాగ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య మేధావులు అమాయకులు నలిగి నాశనం అయిపోతున్నారు.కనీసం వీడియో తీసి viral చేయడం కూడ లేదు.₹10 coin తీసుకోకుండా ఉంటే వీడియో తీసి post చేయండి.
ఫస్ట్ టీవీ 10 😂 రోజుల్లో అనౌన్స్మెంట్ చేయించండి
Ayithe karnataka lo ye shop lonu teesukoru
Parskaristharani korukuntu lnnanu
Bank valle teesukotamledu
I want
Nellore kuda teesukoru
Bank lu tesukuntunayaa
Bank vallu tesukoledu anduky evaru tesu koledu
Please rtc buslo kuda thisuKovatam ledhu okappudu bagunnayani padipovani pogu chesa first government employee ina bus lo vallaku cheppandi repu thisukethanu thisukokunte yem cheyyali bus staf tho argument cheyyanu adhi thappu kuda telusu information evvandi
Tamilnadu lo tisukuntunnaru kani andhralo donga note ga chustunnaru coins este
Thiskovatledu
20 rupees coins
Naa dhaggara 10 vunnaye 10 rs coins
Ap ke wrning evali
people r 🐐🐑🐐🐐🐑🐑🐑
యూపీ,బీహార్ వాళ్ళకి 1 rp చిన్న కాయిన్ ఇస్తే వదంటారు.
మన దగ్గర 10 చెల్లదు .