పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము || PALLAVARAPU PRATYAKSHATALU MARACHITIMI MANAMANDARAMU ||

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము (2)
    ఆది ప్రేమను వదలితిమి ఆదాము అవ్వవలె మారితిమి (2)
    1) ఆరంభములో అఖిల భారత సమాజ కూడికలు (2)
    దైవసేవకుల ప్రార్ధన కూడిక, ప్రజల కొరకు ప్రత్యేక కూడికలు (2)
    యవ్వనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిల్ పాఠశాలలు (2)
    బహిరంగముగా వీధి సువార్తలు భక్తసింగ్ పరిచర్య బాధ్యతలు (2)
    || పల్లవరపు ||
    (2) ఆత్మతో అపొస్తలుల బోధ సహవాసము నిచ్చి, సహనము నేర్పి (2)
    కొట్టబడిన ప్రభు రొట్టెను విరచి, పలువిధములగు ప్రార్ధన నేర్పి (2)
    కపటములేని కరుణ హృదయముతో ఆనందముతో ప్రేమా విందులు (2)
    అందరు కలిసి మందిరమందున సుందర క్రీస్తును ఆరాధించు (2)
    || పల్లవరపు ||
    3) జోహోవా షమ్మా నిశ్చయముగా మన దేవుడు ఇక్కడ వున్నాడనుచు (2)
    హెబ్రోనులో ప్రభు సహవాసమును హెర్మోనులో ప్రభు ఆత్మైక్యతను (2)
    మధురమైన సీయోను గీతములు సార్వత్రిక సంఘ వాగ్దానం (2)
    సమర్పించుకొని మన జీవితములు శిరము వంచుచు సిలువను మోయుచు
    || పల్లవరపు ||
    4) మరువకు మరువకు మరువకు మనసా, తెలుసా ఈ సహవాసపు విలువ (2)
    సహనంతో ప్రభు సేవ చేయుచు మహిమకు వెళ్లిరి మహాత్ములెందరో (2)
    కన్నీతో వేడుచు ప్రభుని కరములు హెబ్రోనుపై చాపుమని (2)
    ఆనందముతో గంతులు వేయుచు హెబ్రోనులో యేసు ప్రభుని స్తుతించుచు (2)
    || పల్లవరపు ||
    Praise the Lord to every one who supports me and encourage me through your likes and support and keep on sharing my videos to our beloved fellow chritians it will help them to learn ours songs and listen pure word of God. it will help them to increase their faith in God and prepare them to the Kingdom of God.
    CHRIST IS THE ONLY WAY TO REACH HEAVEN....
    JESUS CHRIST WILL SAVE YOU FROM HELL BELIEVE HIM...

КОМЕНТАРІ • 27

  • @arthalanarayanarao6800
    @arthalanarayanarao6800 16 днів тому

    ❤❤❤

  • @kjakaraiah5804
    @kjakaraiah5804 Рік тому +16

    100%100%నిజం పాట వింటుంటే సిగ్గేస్తోంది, బాద,ఆవేదన కలుగుతుంది ఇప్పడైన ఆ ప్రత్యక్షతలు కలిగి వుండునట్లు ప్రభువు సహాయం చేయునుగాక ఆమెన్

  • @kameshchintada3786
    @kameshchintada3786 Рік тому +2

    Devunike mahima ,amen.

  • @pallapoluchandrasekhar5086
    @pallapoluchandrasekhar5086 Рік тому +13

    ఈ song వింటుంటే నిజముగా భక్తసింగ్ గారు ఇప్పుడే మద్రాసు వచ్చి పల్లవరము కొండ మీద రాత్రి అంతయు చేసిన ప్రార్ధన, అక్కడ ఆయనకు ప్రభువు చూపిన దర్శనము jehovashamma ఏర్పాటు hyderabad లో హెబ్రోన్ ఏర్పాటు ,ప్రభువు నమూనా, భక్తసింగ్ పరిచర్య ఆనాటి elders, సంఘము ఆయనకు లోబడిన విధానం ,ఆనాడు విశ్వాసుల మధ్య ఉన్న ప్రేమ ఐక్యత నిజముగా ఈ కూడిక భక్తసింగ్ గారే దగ్గర ఉండి జరిగించారా అన్నట్లుగా ఉంది.ఆనాటి ఆ పరిచర్య గుర్తుకు వచ్చింది.మరలా అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో.......

  • @EMMANUELRAJBOJJAGS
    @EMMANUELRAJBOJJAGS Рік тому +4

    Praise The Lord..
    Beautiful composition.
    Song..
    Tune...
    Music....
    Singing.....
    Awesome......

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 9 місяців тому

    Devunuki mahima

  • @vijaychennur8416
    @vijaychennur8416 Рік тому +3

    చాలా చక్కగా రాసారు

  • @ysubbarayudu9155
    @ysubbarayudu9155 Рік тому

    Praise God amen

  • @shivakumar1551
    @shivakumar1551 Рік тому +1

    Praise the lord 🙏

  • @shravanc7
    @shravanc7 Рік тому +2

    Praise the Lord, almost 50 times heard this song till today...Thank you for uploading bro...🙏

  • @rose1680
    @rose1680 Рік тому

    Praise the lord

  • @upakarruth3835
    @upakarruth3835 Рік тому +1

    Praise the lord super song

  • @bollipalliealisha6547
    @bollipalliealisha6547 Рік тому +1

    Praise the Lord anna

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 Рік тому +1

    Praise The Lord Kenny anna,job anna and bro Sam anna

  • @munagalavenkatakrishna
    @munagalavenkatakrishna Рік тому

    Praise the lord brother

  • @kevinrichardsonerupula5715
    @kevinrichardsonerupula5715 Рік тому +3

    Praise the lord Brother Kindly upload Song lyrics in description

    • @DeepakBoddu
      @DeepakBoddu  Рік тому +1

      Ok

    • @shravanc7
      @shravanc7 Рік тому +3

      already chesaru, again FYI
      పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము (2)
      ఆది ప్రేమను వదలితిమి ఆదాము అవ్వవలె మారితిమి (2)
      1) ఆరంభములో అఖిల భారత సమాజ కూడికలు (2)
      దైవసేవకుల ప్రార్ధన కూడిక, ప్రజల కొరకు ప్రత్యేక కూడికలు (2)
      యవ్వనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిల్ పాఠశాలలు (2)
      బహిరంగముగా వీధి సువార్తలు భక్తసింగ్ పరిచర్య బాధ్యతలు (2)
      || పల్లవరపు ||
      (2) ఆత్మతో అపొస్తలుల బోధ సహవాసము నిచ్చి, సహనము నేర్పి (2)
      కొట్టబడిన ప్రభు రొట్టెను విరచి, పలువిధములగు ప్రార్ధన నేర్పి (2)
      కపటములేని కరుణ హృదయముతో ఆనందముతో ప్రేమా విందులు (2)
      అందరు కలిసి మందిరమందున సుందర క్రీస్తును ఆరాధించు (2)
      || పల్లవరపు ||
      3) జోహోవా షమ్మా నిశ్చయముగా మన దేవుడు ఇక్కడ వున్నాడనుచు (2)
      హెబ్రోనులో ప్రభు సహవాసమును హెర్మోనులో ప్రభు ఆత్మైక్యతను (2)
      మధురమైన సీయోను గీతములు సార్వత్రిక సంఘ వాగ్దానం (2)
      సమర్పించుకొని మన జీవితములు శిరము వంచుచు సిలువను మోయుచు
      || పల్లవరపు ||
      4) మరువకు మరువకు మరువకు మనసా, తెలుసా ఈ సహవాసపు విలువ (2)
      సహనంతో ప్రభు సేవ చేయుచు మహిమకు వెళ్లిరి మహాత్ములెందరో (2)
      కన్నీతో వేడుచు ప్రభుని కరములు హెబ్రోనుపై చాపుమని (2)
      ఆనందముతో గంతులు వేయుచు హెబ్రోనులో యేసు ప్రభుని స్తుతించుచు (2)
      || పల్లవరపు ||

  • @Praisethelord1245
    @Praisethelord1245 11 місяців тому

    Praise the lord brother, can we use this song in our youtube channel

  • @8106643011
    @8106643011 Рік тому +2

    Praise the lord anna 🙏🙏🙏 joy philip anna Praise the lord

  • @8106643011
    @8106643011 Рік тому +1

    Praise the lord anna 🙏🙏🙏 song marala marala vinalanipisthundi

  • @davidjyothiopticals7699
    @davidjyothiopticals7699 7 місяців тому

    Praise the lord 🙏

  • @jesuswithyou5421
    @jesuswithyou5421 Рік тому +1

    Praise the lord

  • @bakkasailu1547
    @bakkasailu1547 Рік тому

    Praise the lord brother

  • @arunadara4189
    @arunadara4189 Рік тому

    Praise the lord 🙏