TCC డ్రాయింగ్ పేపర్ కి సంబంధించి ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అందులో ప్రతి పేపర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా ఒక్కొక్క వీడియో చేసి పెట్టానండి అది చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు🙏🙏🤝🤝🤝
చాలా బాగుంది సార్🤝🤝🙏🙏
🤝🤝🤝🤝
సూపర్ anna
Tq so much bro 🤝🤝🙏🙏
👌👌👌sir
Tq so much medam garu 🤝🤝🤝
❤
🤝🤝🤝🙏🙏
next videos kuda fast ga cheyyandi anna
Ok andi 🤝🤝🙏🙏
రోజుకు ఒక వీడియో చొప్పున ప్రతిరోజు ఉదయం 10 గంటలకి వచ్చేలా వీడియో చేసి పెడతానండి🤝🤝🙏🙏
అవును సార్ next వీడియో పెట్టండి
Thanks అన్న
TQ so much for your comment bro🤝🙏
Sir e sari 2024 notifications lo neynu art ki apply chesanuu paper ela vastundii
TCC డ్రాయింగ్ పేపర్ కి సంబంధించి ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అందులో ప్రతి పేపర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా ఒక్కొక్క వీడియో చేసి పెట్టానండి అది చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు🙏🙏🤝🤝🤝
Sir exam ki scale allow cheyara paper 1 ki
ఫస్ట్ పేపర్ కి కొంతమంది ఇన్విజిలేటర్ అయితే స్కేల్స్ ని అనుమతించడం లేదని అందువల్ల అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండడం మంచిది