అన్నా మల్లన్న... బీజేపీ ను విమర్శించే ముందు ...ఒక్కసారి నీ గతం గుర్తు తెచ్చుకో అన్నా... నువ్వు 72 రోజులు జైలు లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలే..కానీ బండి సంజయ్ ఇంకా అరవింద్ అన్న...నీకు ములకత్ చేసి ..దగ్గర ఉండి నీకు బెయిల్ ఇప్పించిన విషయం మార్చిపోతున్నావ్ అన్న....మీ సతీమణి గారిని అమిత్ షా తో కూడా కలిపించారు కదా.. సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరిచిపోవద్దు అన్న... రేపు కాంగ్రెస్ పార్టీ నీ కూడా ఇలాగే విమర్శించ వు గ్యారెంటీ లేదు కదా
తీన్మార్ మల్లన్న అన్నదానం కాదే అన్న ప్రసాదం దానానికి ప్రసాదానికి తేడా ఉంటుంది అన్న
Anna Garu subsidy lu gurinchi matladandi
మల్లన్నానీ అభిమాని జనగామ అన్న ప్రసాద స్వీకరణ అన్నదానం అనాతలు కాలే కడుపు తో ఉన్నవారు యిదే ప్రసాదా వితరణ ఉన్నోడు లేనోడు తీసుకొనే ప్రసాదం ప్రసాదం దగ్గర బెంజ్ కారోడు రిక్షావారు స్వేకరణ చేసేది ప్రసాదం
హైటెక్
Many are confused about. Ftl. Buffer zone. Govt must give clearly. Ftl buffer af all tanks in talk now. To make it clear
Super super super 👍
Grace Loop
How many Hindus worked,when Manmohan ruling time
అన్నా మల్లన్న... బీజేపీ ను విమర్శించే ముందు ...ఒక్కసారి నీ గతం గుర్తు తెచ్చుకో అన్నా...
నువ్వు 72 రోజులు జైలు లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలే..కానీ బండి సంజయ్ ఇంకా అరవింద్ అన్న...నీకు ములకత్ చేసి ..దగ్గర ఉండి నీకు బెయిల్ ఇప్పించిన విషయం మార్చిపోతున్నావ్ అన్న....మీ సతీమణి గారిని అమిత్ షా తో కూడా కలిపించారు కదా..
సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరిచిపోవద్దు అన్న...
రేపు కాంగ్రెస్ పార్టీ నీ కూడా ఇలాగే విమర్శించ వు గ్యారెంటీ లేదు కదా
కాంగ్రెస్ పార్టీ చెప్పాలి,70 ఏండ్లది
రాహూల్ గాంధీ కాదురా నాయనా రేవంత్ రెడ్డి తో చెప్పించు
రాహుల్ గాంధీ నీ బంగ్లాదేశ్ హిందువు ల గురించి మాట్లాడటానికి దమ్ము ధైర్యం ఉందా
అరేయ్, 1947 లో బిజెపి లేదురా
Jai mallana jai bc
Vh
బన్నీ
ఏమైంది మల్లన్న
Mallanna,నీకు తెలివి లేదు,బిజెపి కాదురా కాంగ్రెస్ కూడా కతం
No good man you
అన్నా మల్లన్న రుణ మాఫీ కాలేదు నా కుటుంబానికి, లక్ష రూపాయల ఉన్నది దాని గురించి మాట్లాడాలని కోరుతున్నాను
brahmins number chusaka manchiga anipisthundi