Hindu Colony in Pakistan | Hindu life in Karachi | Temples and Traditions | Ravi Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 2 тис.

  • @ramuboggaram
    @ramuboggaram 10 місяців тому +511

    పాకీస్తాన్ లో ఉన్న హిందువులని,ఆలయాలని చూసి చాలా సంతోషంగా ఉంది థాంక్యూ రవీ.అసలు ఇంత చక్కగా హిందువులు అక్కడ జీవిస్తున్నారు అని చూసి చాలా ఆశ్చర్యం సంతోషం కలిగాయి.వాళ్ళను దేవుడు చల్లగా చూడాలి.వాళ్ళకు మంచిరోజులు రావాలి.వాళ్ళు ఇంకా సంతోశంగా సౌకర్యంగా స్వేచ్ఛగా జీవించాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +15

      Yes indeed ! Baaga chepparu … thanks a lot for your support

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому +56

      మరి ఒకప్పుడు 25 percent ఉన్న హిందువులు 1 percent కి హిందువుల population ఎలా తగ్గింది?😂😂😂😂నిజంగా హిందువులకు స్వెచ్చ్ ఉంటే అక్కడ ఒక హిందూ కు ప్రెసిడెంట్ మరియు పీఎం అయ్యే హక్కు లేదు అని వాళ్ళ రాజ్యాంగం క్లియర్ గా చెప్తుంది....అదేనా హిందువుల బాగా ఉండడం అంటే

    • @sannthoshgoud369
      @sannthoshgoud369 10 місяців тому

      హిందూ లకు రక్షణ లేదు బయ్యా

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 10 місяців тому +13

      ​@@tippanachandu9928 india lo minorities kante bagane unnarule pakistani minorities. Pm president ayye hakku minorities ki ledu yendukante Constitution lone undi ala. Politician aithe avvachu minorities ni represent cheskovachu. Meeru india lo amanna Muslims ni CM pm chesara secular country aina kuda. Pakistan lo yela expect chestav. Vallu happyga, comfort ga, covinient ga unnaru that is more than enough. India lo undi unte vallu kuda andhbhakt aipoyi undevallu, india lo undi unte antha happyga unde vallu kadule, 5 kilola ration tho batakalsi vachedi 😂😂😂😂...

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому

      @@proudtobeindian4701 అయితే మరి మీ ఫ్యామిలీ కి పాకిస్తాన్ పొరసత్వం తీసుకో వచ్చు కదా మరి ఎందుకు భయం?🤣🤣🤣రోజుకో దీపావళి జరుగుతుంది ఎక్కడ జరుగు తుందో కూడా తెలియదు అని భయమా?🤣🤣🤣
      మరి పాకిస్తాన్ లో ఉన్న హిందువులు భారత్ కి వస్తున్నారు కానీ భారత్ లో ఉన్న ముస్లిం లు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళడం లేదు?🤣🤣🤣ఆ 5 కేజీ బియ్యం కూడా దొరకక బిచ్చం ఎత్తుకో వలసిన పరిస్థితి వస్తుంది అని భయమా?🤣🤣🤣లేక అల్లాహ్ kaapaada ledu Ani bhayama?🤣🤣🤣Desam Hindu Muslim perutho విడిపోతే మళ్ళీ హిందూ దేశం secular Desam yela అవుతుంది?🤣🤣🤣🤣
      మీ ఇంటిలో వారు పాకిస్తాన్ కి వెళితే అక్కడ అడక్కు తింటారు అని భయం leda allah కే bichcham లేదు ఇంకా నాకు ఏమీ istadu అని bhayama?🤣🤣🤣🤣

  • @rajugandham3887
    @rajugandham3887 10 місяців тому +195

    పాకిస్తాన్లో ఇంత మంది హిందూ కుటుంబాలు ఉంటాయని వారి ఇళ్లపైన స్వస్తిక్ త్రిశూలం ఓంకారం పెట్టుకుంటారని నేను అస్సలు ఊహించలేదు అన్న
    Really Great video & thank you 🤝

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +5

      Thanks a lot … Enno apohalu kada bro

    • @sureshkumar-wi6fq
      @sureshkumar-wi6fq 10 місяців тому +1

      ss

    • @healthcarebharath
      @healthcarebharath 9 місяців тому +3

      @@RaviTeluguTraveller పాకిస్తాన్ లో ప్రస్తుతం హిందూ జనాభా శాతం ఎంత?

    • @sridevibadugu5418
      @sridevibadugu5418 5 місяців тому

      పాక్ లో హిందువుల ఇంట్లో ఆడవారిని ఎప్పుడు జిహాదిలు ఎత్తుకుని వెళ్తారో తెలియదు,ముందు అవి తెలుసుకో

  • @hemalathapippalla
    @hemalathapippalla 10 місяців тому +287

    Jai shreeram - అనడం అదీ, పాకిస్తాన్ దేశం లో, గ్రేట్ రవి గారు.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +6

      ❤❤❤

    • @rajeshwairirajeshwairi7042
      @rajeshwairirajeshwairi7042 10 місяців тому +3

      Kalalo neelu vachaye tq

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 10 місяців тому +5

      But in india they have 3.5 Lakh Majids..

    • @hemalathapippalla
      @hemalathapippalla 10 місяців тому +5

      @@vigneshwarreddy9762 how many majida they have? That is not, Pakistan people giving slogans about our god. "Jai shreeram".

    • @Blackwidow559
      @Blackwidow559 8 місяців тому

      @@hemalathapippalla Pakistan's ayna partition time lo akkade irrukupoyaru....anduke vaalu kapadthunaru akkada......Leda Hindus chala small no. Lo untaru......

  • @mrakraju
    @mrakraju 10 місяців тому +77

    మీరు ఈ విధంగా పాకిస్తాన్లో చూపించే హిందూ దేవాలయాలు, హిందూ ప్రజల జీవితాలు చాలా బాగున్నాయి

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Super 🙏

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 9 місяців тому

      Mari Muslims & Pakistan pina edche vaallu, Muslims & Pakistan vaalla Madda cheekandi notlo pettukoni.

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 10 місяців тому +110

    గొప్ప గొప్ప సాహసాలు కొందరికే పరిమితం సాధ్యం మన పురాతన కాలం రక్త సంబందీకులను ఆత్మ బంధువులను చూస్తుంటే ఊహించని సంఘటనకు సజీవ సాక్ష్యం ఈ రూపకల్పన దృశ్యం నయనాలు చర్చే లున్నాయి .వారి నివాసాలు సంతోషకర జీవనం , ఉర్దూ లో భగవత్ గీత చూసి అచ్చార్యం కలిగింది ,పాక్ లోమన భారత హిందూ ధర్మం దేవాలయాలు అధ్భుతం రవి గారు మీకు వేల వేల నమస్సులు 🎉❤

  • @hemalathapippalla
    @hemalathapippalla 10 місяців тому +122

    Ravi గారికి మీకు మా అభినందనలు

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +1

      Thanks andi

    • @t.srinivas7044
      @t.srinivas7044 10 місяців тому

      అక్కడ కూడా హుండీలో వేసిన డబ్బులు ప్రభుత్వం తీసుకుంటుందా, లేక ఆ గుడికే చెందుతుందా

    • @GayathriK-re7wt
      @GayathriK-re7wt 9 місяців тому

      @@t.srinivas7044 Pakistani govt thisukuntaru

  • @ranganathalampally1536
    @ranganathalampally1536 10 місяців тому +37

    చాలా శ్రమించి పాకిస్తాన్ లో మన హిందువుల గురించి మరియు మన దేవాలయాల గురించి బాగా చక్కగా చూపించారు. ధన్యవాదములు 🙏😊. పాకిస్తాన్ లో మన హిందువులందరిని మరియు హిందూ ధర్మాన్ని ఆ దేవుడు చల్లగా కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏 జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు 🙏

  • @venkatkatikola6058
    @venkatkatikola6058 10 місяців тому +61

    చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యామన్న పాకిస్తాన్లో మన ఆలయాలను చూస్తుంటే కళ్లెంటి నీళ్లు చెమగిల్లుతున్నాయి జై శ్రీరామ్ అన్న ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +3

      Jai Shreeram bro

    • @kaladar5377
      @kaladar5377 10 місяців тому

      పాకిస్థాన్ ఒకనాటి హిందూ స్థలమే .. 1940 ' s లో రాజకీయ విబేధాల కారణం గా విడిపోయింది...

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 10 місяців тому +29

    .. పాకిస్తాన్ వీడియోస్ మహా అద్భుతం రవి గారు ఎవరు చూపించలేని మనం చూడలేని దాన్ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      My pleasure, always thrilling to travel through Pakistan….

  • @pramakwt9538
    @pramakwt9538 10 місяців тому +78

    పాకిస్తాన్ అది కరాచీ లో మన హిందూలు ఉండడం చాలా సంతోషం గా వుంది రవి బయ్యా మీరు చేసి వీడియో లో నిజాయితీ వుంది బయ్యా కంగ్రాట్స్

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +1

      Thanks a lot

    • @ayushjemmy8950
      @ayushjemmy8950 10 місяців тому

      Boggu undi provarty indus akkada road pakka na tindi leka tent lu kuda sariga lekha unnaru,kasta rich ga unde induvalanu chupistunnadu itanu adi questions pakkana Muslims fnd pettikoni adugutunnadu akkada prethidi watch chestaru baga unnam ane chepputaru reality neku teliyali ante pak youtub channel ki velli chudu

  • @jampanivenkateswarlu6665
    @jampanivenkateswarlu6665 5 місяців тому +25

    అసలు మీ డైర్యానికి salute సనాతన దర్మం ఎంత సువిశాలం హరే కృష్ణ

  • @majjicnu577
    @majjicnu577 10 місяців тому +22

    రవి గారు చాలా సంతోషం పాకిస్తాన్ సీరీస్ చాలా అద్భుతం అండి నిజంగా ఇది గ్రేట్, ఎందుకంటే తెలుగువరయుండి మీకు అవకాశం రావడం,నేను తెలుగువాడిగా గర్విస్తున్నాను ఇంకా ఇలాంటి సీరీస్ ఎన్నో చేయాలి మీరు ధన్యవాదాలు
    . 🙏🙏🙏🙏

  • @subburao7559
    @subburao7559 10 місяців тому +53

    కృతజ్ఞతలు సర్ 👍❤️.
    పాకిస్తాన్ వెళ్లి అక్కడ అన్నీ చూసి రావడానికి ఎంత ఖర్చు అవుతాది అండీ 🤔😇!.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +7

      First visa dorukithe chaaala chaaala cheap.. India laaa vuntai prices

    • @yadagiriudepu-p1n
      @yadagiriudepu-p1n 10 місяців тому +4

      Chala thakuvane karchu avthadi…. endukante chudadame kani thirigi ravadam undhuka

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 5 місяців тому

      @@yadagiriudepu-p1n మరి రవి ఎలా తిరిగి వచ్చాడు నువ్వు మతోన్మాదివి.

  • @althafmd7148
    @althafmd7148 10 місяців тому +45

    Ravi....... అద్భుతః👌
    జైశ్రీరామ్, అల్లాహుఅక్బర్.
    🇮🇳 జైహింద్ 🇮🇳

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +4

      Jai Shriram Jai Hind 🇮🇳

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 10 місяців тому +6

      Allahu akbar🎉🎉🎉❤❤❤❤

    • @HINDUSTHAN-ci7xs
      @HINDUSTHAN-ci7xs 10 місяців тому +3

      Jai Sriram 🚩🕉️🛕Hindustan Jindabad 💪🚩

    • @ShivaReddy-q4l
      @ShivaReddy-q4l 9 місяців тому +1

      Jai sri ram🕉️🕉️🕉️

    • @Soomro-o4c
      @Soomro-o4c 9 місяців тому +4

      ALLAH HU AKBAR BHAI abi ap logo ko yaken huwa Hamra piyara Pakistan 🇵🇰 mai kisi k sath zulum nhi or Hindu ko boht protocol di jati hay or ap hamasha 🇵🇰 Pakistan or Pakistanio ko ya bolta hu k Pakistan mai Hindu mar zulum huta hai koe zulum nhi enko bohat azadi di gai ha yaha Pakistan zandabad🇵🇰🇵🇰🇵🇰

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 10 місяців тому +23

    ఈవీడియో నాకెంతో నచ్చింది. ధన్యవాదాలు.
    God bless you.

  • @nareshvlogsentertainments4873
    @nareshvlogsentertainments4873 10 місяців тому +63

    అద్భుతం చాలా చాలా సంతోషం అన్న పాకిస్తాన్ లో మన హిందూ దేవాలయం చూపించినందుకు ఆ దేవుని ఆశీస్సులు మీకుండాలి అన్న 🎊🎉🎉🌹🌹🌹

  • @NOTA0001
    @NOTA0001 9 місяців тому +27

    ఇంకా అర్ధం చేసుకునే పద్దతి మారలేదు ఈ నార్మల్ జనాలకి ఏ దేశమైనా నార్మల్ people బానే ఉన్నారు ... కేవలము politicians వాళ్ళ సొంత ప్రయోజనాలకోసం మనల్ని వాడుకొని మనం కొట్టుకొనెట్టు చేసి వాళ్ళు లాభపడతారు ......
    ఇంకా ఎప్పటికీ అర్దం అవ్తుంది ఈ భారత ప్రజలకి ....
    వేంకటేశ్వరా ...

  • @enjoylifewithbalance7226
    @enjoylifewithbalance7226 10 місяців тому +11

    తగ్గేదెలా. చాలా బాగా చూపించారు రావి గారు. దేవుడు మీకు ఇంకా శక్తి మరియు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయబాలాషీ. అబిద్, అబూ దాబి నుంచీ

  • @goobalaprasad6624
    @goobalaprasad6624 10 місяців тому +84

    నా హిందూ భాంధువులు ఎక్కడున్నా బాగుండాలి,,,బాగుంటారు,,,జై శ్రీరామ్🙏🙏🙏👍👍🇮🇳

  • @PrasadNadapana-jq6sq
    @PrasadNadapana-jq6sq 10 місяців тому +60

    అన్నా నువ్వు చేసే సాహసం సూపర్ అంటే సూపర్, 🙏🙏🙏🙏🙏🙏

  • @yellapullaiahdandgala4127
    @yellapullaiahdandgala4127 10 місяців тому +13

    ధన్యవాదాలు సార్ .మనసాంప్రదాయాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిoచే మన పూర్వ వంశ వృక్షం వున్న రాముని వారసుల భూమి. మళ్ళీ మనం కలిసే కాలంవస్తుందనే ఆశిస్తూ వుంటాను

  • @darapupadmaraju9708
    @darapupadmaraju9708 10 місяців тому +32

    ఇక్కడ అక్కడ అని తేడా లేకుండ ఎక్కడైనా తెలుగు వాడి దమ్ము దైర్యం ని చూపించే నికాసైనా తెలుగోడు మన రవి అన్న
    నిన్ను అభిమానించే చాలా మందిలో నేను కూడా
    With ❤
    పద్మరాజు - శ్రీకాకుళం

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +2

      Chaala thanks brother ! Lots of love

    • @telugu_facts346
      @telugu_facts346 5 місяців тому

      @@darapupadmaraju9708 Ravi Anna 🙏 thank you so much Anna

  • @burammadduleti5182
    @burammadduleti5182 9 місяців тому +8

    కలికి జన్మించారు. హిందూ మత సాంప్రదాయం వర్ధిల్లుతుంది. జై శ్రీ రామ్.

  • @ramakrishnasetty5132
    @ramakrishnasetty5132 10 місяців тому +9

    మీ వీడియో చూడటం చాలా సంతోషం.మీరు వీడియో చూపించే విధానం చాలా బాగుంది

  • @mikannayyayatralu7225
    @mikannayyayatralu7225 10 місяців тому +41

    మీరు చేసిన వీడియో చూడడానికి చాలా బాగుంది మరి వాళ్ళందర్నీ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ❤
    కాకపోతే నాకు ఒక్క బాయం అక్కడి వాళ్ళు వీడియో చూసి అక్కడ ఉన్న మన హిందువులకి హని చేయకుంటే అదే పదివెలు జై భోలేనాథ్ 🙏
    Super Ravi anna

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +1

      Okay 👍

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 10 місяців тому +3

      Adi india kadule anavasaranga minorities ni himsinchadaniki 😂😂😂😂 minorities ni himsinche alavatu bhagwa brigades ki, so called hindutva government ki untudi ... Ee vlogs chuste ne ardham avutundi Pakistan islamic country aina kuda secularism full ga undani....

    • @vijayalakshmir261
      @vijayalakshmir261 10 місяців тому

      Ha oka pakka chusi santhosinchaku ....ikkadiki vasthuna hindu refugees ni chusi vallatho direct velli mataldu appudu thelusthundi ekkada minorities' ki Baga mepinvhatam valal prabhuthvam Inka majority people paiki tirigi champutham ...oka ganta polishulu lekapothy hinduvulni champestha ani statement ichentha swecha vundi ..ade akkada hindu ni Ani brathakamanu ...vallu Anni musukuni salam kotti vuntunaru kabatti aa matram vunnaru ...ikkada ...annitiki minorities' Ani chepoukuni majority people paina open ga challenges chesi kuda happy ga vuntaru adi bharatha Desam lo vunna minarity ki pakisthan lo vunna minarity ki Theda ...ayina pakisthan lo minarity happy ga vunnaru ante navvosthundi....vellipondi milantollu andaru ...ma bhumiki bharatha bharam thaggudhi

    • @dattu104
      @dattu104 10 місяців тому

      So called hindutva country ina konni lakshala Muslims hai ga jeesvisthune hinduvulani rechagotte vidanga matladthunnaru milaga ina ponile le secularism Ani urukuntunam siggundali ado okati vagadaniki

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому +3

      @@proudtobeindian4701 నువ్వు నిజంగా అల్లాహ్ ని దేవుడు అని అనుకుంటే నువ్వు ఇప్పుడే పాకిస్తాన్ యొక్క పౌరసత్వం తీసుకుంటారు....లేదు నువ్వు చెప్పింది అంత తప్పు అని ఒప్పుకుంటే నువ్వు ఇక్కడే ఉంటావు ఎందుకంటే అక్కడ మైనారిటీ పరిస్థితి రవి కంటే నికే బాగా తెలుసు అందుకే నువ్వు అక్కడికి వెళ్లవు,ఎందుకంటే మళ్లీ అక్కడ రోటి కూడా దొరకదు అని నీ కుటుంబం కు అక్కడ పౌరసత్వం tisukovu....

  • @kachammakaburlu
    @kachammakaburlu 6 місяців тому +3

    చాలా మంచి ప్రయత్నం చేసారు. విజయం సాధించారు. అందరి సందేహాలు తీర్చారు. మన హైదరాబాద్ లో పాతబస్తీ ఎలాగో కరాచీలో హిందూ ఏరియా.

  • @sirivellaamarnath7001
    @sirivellaamarnath7001 4 місяці тому +3

    మీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్...... వామ్మో..... కానీ నాకు అక్కడ హిందువులని చూసి చాలా బాధేసింది...... కానీ అక్కడ వాళ్ళు భగవత్ గీత విలువ మర్చిపోనందుకు చాలా సంతోషంగా ఉంది

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  4 місяці тому

      Badha enduku bro? Vaallu baagane vunnaru akkada choodadaniki

  • @KameswarKolluri
    @KameswarKolluri 4 місяці тому +3

    పాకిస్తాన్‌లోని హిందువులను, ఆలయాలను చూసి నేను చాలా ఆనందించాను, ధన్యవాదాలు రవి.

  • @gattisharma5395
    @gattisharma5395 10 місяців тому +12

    చెప్పినట్టే నిజంగా అద్భుతాలే చూపిస్తున్నారు మీరు హిందూ ఫ్యామిలీస్ని చూపించారు పాకిస్తాన్లో వావ్ గ్రేట్ నిజంగా చెప్తుంటే మీ యొక్క సాధ్యమేమో ఇలాంటి వీడియో సమీర్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి మీ వెనక తిరుగుతు చూపిస్తున్నారు వారు వావ్ రవి ది గ్రేట్ గ్రేట్ ఉంటే సరిపోదు ఇలాంటి చూపించిన వాడికి లెజెండ్రీ వీడియోస్🙏🙏👌👌💐💐🌹🌹🙋‍♀️

  • @ShakerArts
    @ShakerArts 10 місяців тому +11

    చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. పాకిస్తాన్ పోయి మరి వీడియో పెట్టి నందుకు. మన హిదు బంధువులు 🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 місяців тому +10

    చాలా అద్భుతమైన పాకిస్తాన్ సిరీస్ చేస్తున్నారు మీకు ధన్యవాదములు సార్ 🙏చాలా ఆనందంగా ఉంది మన హిందూ బందువులని పాకిస్తాన్ లో చూస్తుంటే

  • @Abhishekkumar-sc6ji
    @Abhishekkumar-sc6ji 10 місяців тому +15

    Jai Shree Ram 🙏🙏 Thanks for showing our Hindus bro and sis... love from Bihar🇮🇳 ❤

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 9 місяців тому +29

    పాకిస్తాన్ కూడా హిందూ దేశంగా మారే రోజులు చాలా దగ్గర ఉన్నాయి లోకో సమస్త సుఖినోభవంతు హిందూ ధర్మం ఉంటేనే ఈ ప్రకృతి ఉంటది

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  9 місяців тому

      😀😀😀

    • @greentiger4740
      @greentiger4740 9 місяців тому

      😅

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 7 місяців тому

      పాకిససన్లో ని హిదువుల్లో కులాలు లేవు ఇస్లాం దేశంలో హిందువులు ఆత్మ్మగౌరంగా బ్రతుకుతున్నారు కానీ ఈభరత్ లో హిందువుల్లోని లోన్ని కులాల వారిని అతి దారుణంగా అవమానిస్తున్నారు..... ఎంత నీచ్చుల్లో ఈ విధేస్యులు

    • @Chandu12.-ch_
      @Chandu12.-ch_ 6 місяців тому

      Navvuthaventra yadavaa

  • @venkateswararao416
    @venkateswararao416 10 місяців тому +10

    They are living with great struggle. Hatsoff to hindus.

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu 10 місяців тому +13

    రవి గారూ మీరు సహృదయులు, ఇలాంటి విషయాలు మాకు చాలా చూపాలి.

  • @lalithanishtala1281
    @lalithanishtala1281 10 місяців тому +6

    Thank you very much. Chala bagunnai.

  • @shashivardhan8667
    @shashivardhan8667 10 місяців тому +6

    Chala santhoshamga vundhi ee video chusaka

  • @mbharathi869
    @mbharathi869 10 місяців тому +95

    నాకైతే నా బంధువులను చూసిన ఫీలింగ్ వచ్చింది

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +2

      Super bro

    • @mohammedshaik7113
      @mohammedshaik7113 10 місяців тому +2

      ఇండియా లానే ఉంది సేమ్.
      ఎవడైనా ముస్లిం మీరు అన్న మాట మాట అంటే 😮, జస్ట్ ఆస్కింగ్

    • @jolamjangaiah6975
      @jolamjangaiah6975 10 місяців тому

      Hai anaa🎉❤ I love your videos anaa thanks you anaa

    • @VenkatG-vz3sb
      @VenkatG-vz3sb 10 місяців тому +2

      మన ద్వార అక్కడి హిందువులకు ఏదైన చెయ్యగలమా

    • @mohammedshaik7113
      @mohammedshaik7113 10 місяців тому +1

      @@VenkatG-vz3sb ఇక్కడ చెయ్యి భయ్యా లక్షల్లో కోట్లల్లో ఉన్నారు

  • @jvramana9030
    @jvramana9030 7 місяців тому +2

    చక్కని వీడియో. నిజంగా నమ్మలేని వింతే. అభినందనలు. చక్కటి వీడియో చేసి, విశ్వ మానవ సౌభ్ర్రాతృత్వానికి దోహద పడినందుకు. ❤

  • @DharmikAnurag
    @DharmikAnurag 10 місяців тому +16

    No words,excellent video , only RTT can do keep going. We expect more videos like this 💐💐💐💐

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 10 місяців тому +7

    రవి గారికి చాలా ధన్యవాదాలు❤...జై శ్రీ రామ్❤

  • @ravichidura7979
    @ravichidura7979 9 місяців тому +4

    ఇప్పటి వరకు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వీడియోస్ పెట్టలేదు మీరు fast time పెట్యారు thanks రవి గారు 🤝

  • @cvnarasimhamurthy8060
    @cvnarasimhamurthy8060 10 місяців тому +6

    2:38 It's really nice to see you going on the path of dharma. Keep your good work and every Hindu should see as role model and stand for our faith. Thank you.

  • @madhuhn5109
    @madhuhn5109 10 місяців тому +16

    ಪಾಕಿಸ್ತಾನ್ ಹಿಂದೂಗಳನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು. ರವಿ ನಿಮಗೂ ಪಾಕಿಸ್ತಾನ್ ಹಿಂದೂಗಳಿಗೂ ❤️ 🙏🙏🙏🙏🙏

  • @teelu7360
    @teelu7360 5 місяців тому +3

    ధన్యవాదాలు అన్న మీరు సాహసం చేసి విడియో తీస్తున్నారు

  • @niranjanreddyboreddy385
    @niranjanreddyboreddy385 10 місяців тому +4

    ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు అన్న పాకిస్థాన్ నుంచి, Still ఎక్కువ మంది చూడలేదు అంటే ఏందో జరుగుతుంది అన్న,
    నాకు కూడా మీ video notification రావటం లేదు అన్న....
    Anyway చాలా గొప్ప వీడియో చూసిన feel ఉంది అన్న,
    Tq

  • @GVRamu
    @GVRamu 10 місяців тому +5

    This is one of the best video my dear Ravi garu....

  • @GauravYadav-wh9ii
    @GauravYadav-wh9ii 20 днів тому +1

    I am from Up .Yo spoken hindi very well along with telgu❤❤❤

  • @radhikavlogs7602
    @radhikavlogs7602 9 місяців тому +1

    Good going Ravi garu 😊

  • @radhae321
    @radhae321 10 місяців тому +7

    Wow amazing really goosebumps very informative video...just exquisite...❤

  • @MrFatobese
    @MrFatobese 10 місяців тому +9

    Meticulous & painstaking efforts by Ravi to show us what we are really interested to see .. unasked !! He read our brains..😊 Loved this video ..❤

  • @DhaVarPDP
    @DhaVarPDP 10 місяців тому +7

    పాకిస్థానీలందరూ మానవ ధర్మం వైపు రావాలి...ఒకప్పుడు అక్కడ 40 శాతం హిందువులు ఉండేవారు.... భారతదేశంలోని హిందువులందరూ మేల్కోవాలి అమానవీయ సంస్కృతుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి... భారత్ మాతా కీ జై

  • @umajagadam5770
    @umajagadam5770 9 місяців тому +2

    Pavitra bhagavatgeeta urdu lo anuvadinchatame kakunda, print chesi adarinchtam, vere level. Lots of respect 🙏🏻

  • @abdulrahamanmunna
    @abdulrahamanmunna 9 місяців тому +2

    Thank bro, very courageous, truth will always prevail, false propaganda will always fail.

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 9 місяців тому +4

    పాకిస్తాన్ హిందువులను చూస్తుంటే కళ్ళు చెమరిస్తున్నాయి దేవుడు వారిని చల్లగాచూడాలి

  • @pericharlasai7242
    @pericharlasai7242 10 місяців тому +6

    I am very happy to see hindu temple in Pakistan. No words to express for your guts to discover new places.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Thanks a bunch

    • @visveshtpt8448
      @visveshtpt8448 10 місяців тому

      Anna before independence Pakistan lo hindus population 25 %. Ippudu Pakistan lo hindus janaba 1.5%.

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 10 місяців тому +7

    Amazing and unbelievable video Hindu families are living very peaceful and happy really wonderful video thank you Ravi Saab jai Sri ram 🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Jai Shriram

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому

      Then you take Pakistan citizenship along with your family...why your family staying in Bharat....as well as possible you should take Pakistan citizenship then you knowing how peacefully living non Muslim in Pakistan 🤣🤣🤣

    • @MT-wp9su
      @MT-wp9su 8 місяців тому

      indeed. we need to stop watching indian saghni media

  • @VijayaLakshmi-nl4cy
    @VijayaLakshmi-nl4cy 9 місяців тому +2

    బాబు రవి నిపున్యమా. అని పాకిస్తాన్ లోని మనదేవాలయాలు. చూసి చాలా బాగుంది నిఆశయానికి.భగవంతుడు. కాపాడు తాడు..ఆయుష్మాంభవా

  • @gaddikumar4506
    @gaddikumar4506 10 місяців тому +3

    Super Anna e video telugu lo chusinaduku very very thanks

  • @VincentanthonyNethala
    @VincentanthonyNethala 10 місяців тому +12

    1981 పాకిస్తాన్ లో హిందూ జనాభా 1.5%.
    2017 లో 2.14%.
    సింద్ రాష్ట్రము లో 7% మంది హిందూ మతాని పాటిస్తారు.
    ఉమార్కోటి జిల్లా లో 52% మంది హిందూవులు సింద్ ప్రతములోని అనేక పట్టణలు లో హిందువులే మెజారిటీ.
    ప్రత్యేకంగా మైనారిటీ రిజర్వేషన్ నియోజకవర్గలు ఉంటాయి వీటికి ఎన్నికలు వుండవు.
    పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కూడా ఉంది వారి అభివృద్ధి కోసం.
    1947 జనాభా లెక్కలని చూపించి పాకిస్తాన్ అంటే హిందువులకు వ్యతిరేకం అన్ని మభ్యపెడుతున్నారు.
    1947 పాకిస్తాన్ అంటే ప్రస్తుత బాంగ్లాదేశ్ కూడా

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +4

      Wow you shared a lot of information 🎉

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 10 місяців тому +12

      రవి గారు లాగ పాకిస్థాన్ వాడు ఇండియా వచ్చి యూ.పి, ముంబాయి, గుజరాత్,హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తిరిగి రవి గారు లాగ జై శ్రీరామ్ లాంటి ( పాకిస్థాన్ దేశ నినాదం ఏదైనా చెప్పి తే కొట్టి చంపేస్తారు) పాకిస్థాన్ వాడు ఇండియా వచ్చి నేను పాకిస్థాన్ అని చెప్పుకుని ఇండియా లో యూపి ముంబై లాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా తిరగ లేడు కారణం ఇక్కడి రాజకీయ అవసరాలకోసం పాకిస్థాన్ గురించి ముస్లిం మతం గురించి విషం నూరిపోసి ఉన్నారు అలా అని పాకిస్థాన్ ను సమర్దించడం కాదు రాజకీయాల కోసం అమాయక ప్రజలను ఇరుదేశాల రాజకీయ నాయకులు ,పార్టీ లు అమాయక ప్రజలను ఆ బలి మేకపోతు లాగ బలి చేస్తున్నాయి

    • @bharathithadigotla5101
      @bharathithadigotla5101 10 місяців тому

      @@allabakshushaik9576 pakistan lo hindus ki rights levu, daarunamina sthithi valladi, anduke ilaa videos thessthunnaru, elaagoo rights levu kabatti ilaanti chinna chinna vaatini allow chesthunnaru and he went to a hindu colony Same like old city. There are many pakistani bloggers who came to India and recieved love and earned money. If you want see videos.

    • @nageshgv2811
      @nageshgv2811 8 місяців тому

  • @muralikrishna7271
    @muralikrishna7271 10 місяців тому +4

    చాలా గర్వంగా ఉంది వందేమాతరం

  • @sainitin3704
    @sainitin3704 10 місяців тому +5

    Bro very unique content you deserve more views and subscribers, keep it up!

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      I appreciate that! Bro my channel downfall was a well hatched plot 😀 Should go into books on UA-cam ha ha

  • @govindrajulua3317
    @govindrajulua3317 4 місяці тому +2

    Thank you Anna. I'm very happy to see all Hindu families in Pakistan

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 10 місяців тому +3

    చాలా మంచి వీడియో ప్రెజెంట్ చేసారు రవి గారు... థాంక్స్ 🙏

  • @PRAVEENKUMAR-pt1no
    @PRAVEENKUMAR-pt1no 10 місяців тому +15

    Jai sri ram..
    ఒకప్పుడు ఆలోచించే వాణ్ణి పాకిస్తాన్ లో హిందుల పరిస్థితి ఎలా ఉందో అని కానీ మీ వీడియో వలన కోరిక తిరింది.. సూపర్ వీడియో.. ఇండియా లో నువు 1స్ట్ తొలి యూట్యూబ్... హీరో అన్న...🙏🙏🙏🚩🚩🚩🚩

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Yes brother

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому

      అరె బుర్ర తక్కువ గా ఈ రవి గాడు డబ్బు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ హిందువులు చాలా సంతోషం గా ఉన్నారు అని మన తెలుగు వారికి నమ్మించడానికి వీడు ఈ జుత్తుల మారి నక్క వేశలు వేస్తున్నాడు...హిందువులు నిజంగా బాగుంటే అక్కడ 25 పర్సెంట్ ఉన్న హిందువులు 1 పర్సెంట్ కి ఎలా తగ్గారో ఈ రవి గాడికి తెలుసా అసలు?...వీడికి విదేశీ డబ్బు రావడం తో అక్కడ హిందువులు బాగున్నారు అని చెప్తున్నారు...కానీ అక్కడ హిందువులు మరియు తమిళ్ ఫ్యామిలీ కూడా చాలా దిన స్థితిలో ఉన్నారు అది ఈ రవి గాడు chupinchadu

    • @ayushjemmy8950
      @ayushjemmy8950 10 місяців тому +1

      Bro tanu chupinchindi kasta rich ga undevalani like business chesukone valani pak youtub channel lo chudu road pakka tent lu kuda undavu inka tindi antava narakam

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому

      @@ayushjemmy8950 మీరు చెప్పింది 100 percent nijam ఎందుకంటే నేను రోజూ పాకిస్తాన్ లో హిందూ youtubers Aina harichand Ram మరియు హిందూ youtuber video లు చూడండి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది...ముఖ్యంగా తమిళ హిందువుల ఒక ఏరియా లో ఉంటారు వారిని చూస్తే తెలుస్తుంది మనం భారత్ దేశం లో ఉండి కూడా మన వాళ్ళు బియ్యం కోసం మతం మారుతున్నారు...కానీ వాళ్ళు మన హిందూ ధర్మం ను నమ్ముకొని ఉన్నారు

    • @greentiger4740
      @greentiger4740 9 місяців тому

      ​@@ayushjemmy8950 alanti poor hindus india lo kuda unnaru

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 10 місяців тому +5

    తమ్ముడు చాలా బాగా చూపించారు. కానీ వీళ్ళకు పిల్లలు స్కూల్ వీళ్ళ కి ఉద్యోగం విషయం ఎలా ఉంటుందో తెలియదు. కాని చాలా బాగా అనిపించింది ఇక్కడ అందరు ఒక చోట ఉన్నారు. 🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Correct andi

    • @tippanachandu9928
      @tippanachandu9928 10 місяців тому

      అక్కడ హిందువులకు ప్రెసిడెంట్, పీఎం అయ్యే హక్కు లేదు,హిందువులకు minority schools వుండవు,తమిళ్ ప్రజలు పాకిస్తాన్ లో వున్నారు ఇప్పటికీ కానీ హిందువులు మరియు తమిళ్ వాళ్ళ పరిస్తితి చాలా దారుణం గా ఉంది....అదే ఇక్కడ minority లకు అన్ని అందిన కూడా ఏమి లేవు అని అంటారు

  • @colortheme-pv7gm
    @colortheme-pv7gm 10 місяців тому +3

    నువ్వు మాములోడివి కాదన్నా ఈ రోజు నేను కొత్త లోకాన్ని చూసేను 💗💗💗💗💗

  • @PVSSatyanarayana
    @PVSSatyanarayana 10 місяців тому +3

    I am very happy to see through Ravi Telugu person video about Hindu Temples Gods and our people residing in Karachi as United living in Hindu Colony with facing day to day trouble even also they maintained our Sanatana Dharma and Karma with friendly nature . I am proud to Shriman Ravi to take risk and dare to cover all this to show to Indians. Congratulations to Mr.Chauhanji and his friend to help Mr.Raviji. Dhanyawad. Jai Hind .Jai Bharat .Jai SreeRam.

  • @MURTHY765
    @MURTHY765 8 місяців тому +1

    Ravi bro నువ్వు సూపర్ నిజం నా సొంత వాళ్ళను చూసి నట్టు ఉంది

  • @sappaseenu339
    @sappaseenu339 10 місяців тому +6

    So nice Ravi, to be honest you shown the world how our hindus are interegated with pakistan culture and kweping pur tradition. It showa a communial harmony . As i can see though they miss india but they are very happy where they are. It ia eye opening to ua to keep aside the negativity and see the positive side of this video. Excellent you have done it again

  • @justclips107
    @justclips107 10 місяців тому +5

    I really thank you very much, I saw Hindus temples by you only, I am feeling goosebumps, you are best traveller,, brother always be careful, ones again thanks Ravi Annayya, Next video kosam waiting. ❤🎉

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 10 місяців тому +8

    పాకిస్తాన్ ను చాలా ఓపిక గా చూపిస్తున్నారు bro . అక్కడి హిందువులను, మందిరాలను చూసి చాలా ఆనందమేసింది. నిజానికి హిందూ సంస్కృతి పుట్టినది అక్కడే. సింధూ నాగరికత దాని కి ఆలవాలం.‌అది వేదభూమి. పాకిస్తాన్ అనగా కూడా అదే అర్థం.‌కానీ ఆ అద్భుతమైన భూమి మనది (హిందువులకు) కాకుండా పోయింది. దురదృష్టం. మీరు ఆయా ప్రాంతాల ను కళ్ళకు కట్టినట్లు చూపించారు.‌ధన్యవాదాలు bro.🎉🎉🎉

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Baga chepparu 🙏 Really lucky to have gotten a chance to visit various parts

  • @sureshbabubathini600
    @sureshbabubathini600 10 місяців тому +1

    Ravi, amazing videos. You are showing the true spirit of Indian subcontinent. Live long. God bless you always. Don't be anxious over negativity.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Sure brother ! Appreciate your feedback … thanks a bunch

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Місяць тому +1

    Super Ravi garu meeru chese videos adbhutanga unnayi

  • @U.kodangal-gk8on
    @U.kodangal-gk8on 9 місяців тому +5

    power of Bagvath Geetha it's not a region it's not a cast it's a manual of human life ❤ Krishna bhagavan Ki jai .......

  • @goldentriangle1716
    @goldentriangle1716 10 місяців тому +3

    హిందువులు తమ ఆస్తిత్వాన్ని చక్కాగా కొనసాగిస్తున్నారు వీడియో చాలా బాగుంది కాని బలి అనే మూర్కత్వం ఒక్కటే నాకు బాధ కలిగించింది. జై శ్రీరామ్

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +2

      Bali ekkada ledu bro ? Manam andaram (non veg) Roju Bali istoooooone vunnam Kada

    • @goldentriangle1716
      @goldentriangle1716 10 місяців тому +1

      @@RaviTeluguTraveller డైరెక్ట్ గా తినాలి అనుకుంటే తినొచ్చు కాని దేవుని పేరు వాడుకొని తినడమే తప్పు.అదే నా ఉద్దేశం

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 10 місяців тому +10

    🙏🙏🙏enni threats unna sontha dharmanni vidanadakunda nammukunna ilanti varu nijamaina hindhuvulu hats off to you bro

  • @81sai
    @81sai 8 місяців тому +1

    Hindhu Temple in Pakistan.. chala happy ga vundhi.. memu chudalemu but mee vlla ee video lo chusam.. thank you so much

  • @kiranch510
    @kiranch510 10 місяців тому +3

    మీ వీడియోస్ చూసి చాలా రోజులైంది
    Awesome brother❤

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Welcome back buddy! You can watch 30 videos in Pakistan playlist … Pakistan series

  • @lakshmim6229
    @lakshmim6229 10 місяців тому +5

    Hindus chala prasantamga unnaru akkada chala positive vibes vachhai super sir eppadenundo pak chudalanukunna naaku me vedio s tho ade nayravarindi chala thanks Ravi brother ❤

  • @anithaseelam2256
    @anithaseelam2256 10 місяців тому +3

    Nice to see our people there....
    Recently i watched refugees of Pakistan in Delhi.... They told that 70 to 80 lakh Hindus living in Sindh... They r all willing to come to India.
    Watch Shiv shakti, Hindu Jana Shakti vlogs 2 to 3 days before... In telugu....
    1350 Hindu girls r missing every year in Pakistan they are saying.
    Jai Srimannarayana 🙏🙏🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Oh that’s so sad !! Siva Shakti channel members also visited Pakistan sir ? Or they make videos based on information ?

  • @srinud1840
    @srinud1840 9 місяців тому +3

    Great Anna jai Sriram

  • @gsksss3862
    @gsksss3862 10 місяців тому +3

    సూపర్ రవి గారికి మంచి వీడియో

  • @hindushakthi6849
    @hindushakthi6849 10 місяців тому +7

    గ్రేటర్ great bro thankyou, చాలా చూపించారు

  • @srinivasdeeti6714
    @srinivasdeeti6714 10 місяців тому +3

    Thank s రవిగారు మేకింగ్ this vedio

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 10 місяців тому +4

    ప్రముఖ తెలుగు జర్నలిస్టు శ్రీ కోటంరాజు పున్నయ్య గారి పేరిట కరాచీలో పున్నయ్యాపూర్ అనే కాలనీ ఉంది

  • @swathikuraram3515
    @swathikuraram3515 10 місяців тому +4

    Pakistan ante terarisom ani okate thelsu . Pakistan lo hindhus vuntarani mana temple s vunai ani first time chusthunna sir tq for this vlog .i am from Telangana

  • @ShriRam90000
    @ShriRam90000 10 місяців тому +3

    రవి అన్న మన హిందూ సోదరులకు పేదవారికి ఏమన్నా హెల్ప్ చెయ్ అన్న మేము చేయాలన్న అక్కడికి వెళ్లలేము మా అందరికీ అన్న నువ్వే కాబట్టి నీకు తోచిన సహాయం చెయ్ అన్న

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Chaala chesaaa bro ! Meeku nijamga contribute cheyyali ante u can send me

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 10 місяців тому +3

    రవి గారు మీకు థాంక్స్ మాంచి వీడియో చూపించారు

  • @shirishkumarvangala6558
    @shirishkumarvangala6558 10 місяців тому +3

    Amazing experience. I got thrilled after watching this video.

  • @vanamalavardhan9028
    @vanamalavardhan9028 10 місяців тому +6

    Totally speechless Ravigaaru it’s Amazing you should be honoured from our PM modijee for this work

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому

      Thanks a bunch ! Much appreciated

    • @JAPAVSAT
      @JAPAVSAT 10 місяців тому

      Yes his work has to be recognised

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 10 місяців тому +5

    Congratulations sir 💐 it shows how India has Respect in Pakistan 💐👑 .it reaches every Indian with help of our Respected " Ravi"so very much thanks sir! 💐🏆🗽.

  • @luckyjain1821
    @luckyjain1821 10 місяців тому +3

    Love from chhattisgarh ❤❤

  • @RajashekarreddyRajashekarr-v1k
    @RajashekarreddyRajashekarr-v1k 4 місяці тому

    Bro naku okka doubt india vallu Pakistan ki kuda povachaa velthai Pakistan ki povadam ala transport

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 10 місяців тому +3

    Ravi garu, felt very happy after watching this video.

  • @Shiv-amuktha
    @Shiv-amuktha 9 місяців тому +3

    జై శ్రీ రామ్ అనే బదులు.. ఓం నమశివాయ అంటే ఇంకా బాగుండేది..

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  9 місяців тому

      Enduku ?

    • @Shiv-amuktha
      @Shiv-amuktha 9 місяців тому +1

      @@RaviTeluguTraveller అదే ఎందుకు జై శ్రీరామ్ అనేది.. రాముడు కంటే ముందు శివుడు.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 10 місяців тому +6

    రవి గారు ఆ...బలిచ్చే గొర్రిపోతు లాగ ఇరుదేశాల రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వారి రాజకీయ స్వార్థం కోసం లేని పోని వి నూరి పోసి భారత్, పాకిస్తాన్ అమాయక ప్రజలలో విషం నింపి నారు, బాగా పరిశీలించి చూస్తే అక్కడి పాకిస్థాన్ సాధారణ ప్రజలలో భారత్ పైన ఏమాత్రం ద్వేషం . కనిపించడం లేదు (మెుత్తం వీూద రవి గారు వీూరు పాకిస్థాన్ గురించి లోకానికి తెలియజేయడం 💯 కరెక్ట్ ఎందు కంటే వీూరు..బీజేపీ పార్టీ కి, ప్రధాని మెూడి గారి కి అభిమాని వీూరు.. విద్యార్థి గ ఆర్. యస్. యస్ భావజాలం, మెుదటి తరం సంఘ్ పరివార కుటుంబం వీూ చిన్న నాటి స్నేహితులు విశాఖపట్నం వాసి మాజి MLC మాధవ్ గారి కుటుంబంతో నే వీూరు ఉన్నారు సంఘ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు కాబట్టి వీూ వీడియోలకు, వీూ విశ్లేషణ కు విలువ ఉంది వీూరే నిజ నిజాలను వెలికి తీసి తెలియ చేయండి వీూలాంటి వారి వల్ల నైనా భవిష్యత్తులో నైనా ఇరుదేశాలు కు మంచి జరగాలని ఆశిద్దాం 💐🙏🤝🤝

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  10 місяців тому +2

      Tappakunda brother … anduke without bias travel chestooo open mind tho ee videos chestunnanu

    • @kishoretadiparthiexplorer2958
      @kishoretadiparthiexplorer2958 10 місяців тому +2

      They are same like us ordinary people very friendly

  • @r.r.r2367
    @r.r.r2367 10 місяців тому +4

    ఒక అంతరించి పోతున్న జాతిలో మిగిలి వున్న ఒక చిన్న సముదాయాన్ని చూపించి హిందువులు ఎంత బాగా బ్రతుకుతున్నారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ లో అని చెప్పటం జాలిపడాల్సిన విషయం.

  • @oblibalakrishn
    @oblibalakrishn 10 місяців тому +4

    Very interesting and good information in this blog.... thank you Ravi garu ......🙏

  • @praveenveerapraveenveera2943
    @praveenveerapraveenveera2943 9 місяців тому +4

    అక్కడ ఎవ్వరు కూడా బొట్టు పెట్టుకొని లేరు అంటే బొట్టు పెట్టుకునే స్వేచ్ఛ లేదా

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  9 місяців тому +2

      Bottu pettukune sampradayam Ledu .. enduku bayya anni negative ?

    • @0723SaraCh
      @0723SaraCh 8 місяців тому

      @@RaviTeluguTravellerమీ వీడియో ఇదివరకు వీడియోల లాగా లేవు. ‘మాటిమాటికి నేనే చూపిస్తున్నాను. మన ఛానెల్ లోనే వస్తాయి ‘ అన్న మాట ఒకటి. ఒక ప్రశ్న వేయగానే ‘నెగటివ్’ అని ఎందుకు అనుకుంటున్నారు ?పైగా వీడియోలో కూడా ‘మన వాళ్ళు నమ్మరు కదా’ అన్నారు మీరు ! ఎలా నమ్ముతాము ? ‘మీరు , మేము ఒకటి కాదు’ అని విడిపోయిన వారు ఒకటే అనుకుంటామా ? ఒకటా రెండా ? మతం పేరుతో పూర్వీకుల పైన జరిగిన దారుణాలు ! పోరాడిన మన పూర్వికులని ఆత్మలు అక్కడ ఘోషిస్తాయి ఒక్క ‘నెగటివ్’ అన్న మీ మాట తో !! అక్కడ హిందువులు బాగానే ఉన్నామనే చెప్తారు. ‘బాలేము’ అని చెప్తారా రవి గారు మీకు ? ఒకవేళ చెప్పినా, ఆ వీడియో పబ్లిక్ లో పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే ! ఆ చిన్న పాయింట్ మీకు అర్ధం కాలేదా ? ఇక్కడ కామెంట్లు పెడుతున్న వారికి అర్ధం కాదా ?