Dr Movva Srinivas | గుప్పెడు తింటే చాలు 90 కిలోలు ఉన్నవాళ్ళ 50 కి వస్తారు | Weight Loss Tips

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2024

КОМЕНТАРІ • 73

  • @srikanthuppala161
    @srikanthuppala161 22 дні тому +8

    చక్కగా విశ్లేషణతో చెప్పారు అండి.

  • @mohammedasrafatima7603
    @mohammedasrafatima7603 18 днів тому +1

    Good morning sir, other
    Pulses ela use chey yali cheppandi sir, tq👃

  • @swarnamalapillay7504
    @swarnamalapillay7504 13 днів тому +3

    Hello Doctor, It is said that to digest protein (veg and non veg), good amount of fiber is necessary. Please mention good and high source of fiber foods.

  • @chebroluashok6467
    @chebroluashok6467 2 дні тому

    Sanagalu tinatam valana kalige manchi chedu cheppandi sir

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 8 днів тому

    ఓబిసిటీ వారికీ గుడ్ న్యూస్.

  • @prvgopal2039
    @prvgopal2039 7 днів тому

    Sugar unnamed vallu pallilu thinavachcha

  • @vutukurisrimannarayana4973
    @vutukurisrimannarayana4973 6 днів тому +1

    Palli s
    Boiled or plain
    Whichever better

  • @umamadabhushi4995
    @umamadabhushi4995 22 дні тому +1

    Can we have boiled peanuts in place of dinner?

  • @nagaraju1244
    @nagaraju1244 18 днів тому +1

    Super sir good information sir tq very much sir

  • @gpraju007
    @gpraju007 22 дні тому +1

    Sir namasthe
    Me explaining chala baguntindi. Mammalni Baga educate chesi healthy ga fitness vypu maku margadarshanam chestunnaru

    • @Ramakrishna-h4i
      @Ramakrishna-h4i 22 дні тому

      ఇంతకీ అయన ఏమి చెప్పారు

  • @BhimaRaju-yz6xt
    @BhimaRaju-yz6xt 5 днів тому

    Thanks, Sir

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 22 дні тому +14

    డాక్టరు గారు, చాలా బాగా చెప్పారు.నేను వేరుశనగలు తినటం వలన గౌట్ వచ్చింది. అన్నారు..సార్, నిజమా ? బరువు కూడా తగ్గాలి..ఎలా సార్ ? నా వయసు 60..బరువు.85.. గౌట్ తగ్గాలంటే..పల్లీలు తినకూడదా ? ఈ రెండు పాయింట్స్ కి పరిష్కారం చెప్పండి సార్..నమస్తే...

    • @shareforachange7528
      @shareforachange7528 22 дні тому

      Keto diet will cure gout andi..
      You can do your own research..

    • @mallareddy4405
      @mallareddy4405 19 днів тому

      P hii puhhhylhhhly hi hylhhllhhh hlp hyhlhhhlhhhghhl hi hhyhhlhhhlhlhhhllghhghhlhyh good hhhhyhl hh hh you ylh hug yyhhygh hi yh you h ll hl

    • @myvoice1626
      @myvoice1626 3 дні тому

      రోజూ morning సొరకాయ జ్యూస్ తాగండి గౌతమ్ పోతుంది

  • @rishikesh2226
    @rishikesh2226 18 днів тому +1

    Tqq sir

  • @nageswaraop5996
    @nageswaraop5996 21 день тому

    Good explanation thanq sir

  • @mosespondugula1119
    @mosespondugula1119 10 днів тому

    Excellent sir

  • @daithamadhav
    @daithamadhav 9 днів тому

    SIr, how much qty of palli can we have per day? Pls give the caliculation if any.

  • @ravisekhar4867
    @ravisekhar4867 22 дні тому +2

    Diabetes can eat the peanuts ?

    • @siri358
      @siri358 13 днів тому

      Yes not in large quantities

  • @mdtaher894
    @mdtaher894 22 дні тому

    Thankyou sir 🎉

  • @drtnrao57
    @drtnrao57 22 дні тому

    Good video thanks 👍

  • @vijaykumar-cy2zq
    @vijaykumar-cy2zq 21 день тому

    ❤Is it good for the kidney patients? ❤

  • @muralikrishna4745
    @muralikrishna4745 День тому

    Jai Tata
    Jai Reliance
    Jai Energy
    Jai Bharat
    Jai BJP
    Jai Modi

  • @kallurumanohar8556
    @kallurumanohar8556 22 дні тому

    Good morning sir,Naku ee madhyane stent vesaru ground nut thina vachha

  • @srivalligoparaju9476
    @srivalligoparaju9476 22 дні тому

    good doctor

  • @shaikmahaboobali2094
    @shaikmahaboobali2094 22 дні тому +1

    GGood Evening sir, Good explanation sir

  • @sekhar7382
    @sekhar7382 22 дні тому

    Thyroid vunnavallu peanuts తునకూడదు కదా sir

  • @bhavanipapineni5606
    @bhavanipapineni5606 22 дні тому +1

    Hi sir . Only peanuts for vegetarians . Inka Rajma, lobia , Chole kuda Tinavachu kada andi. Inka vegetarian protein sources cheppandi

  • @nagarajuneeriganti8101
    @nagarajuneeriganti8101 22 дні тому +1

    పల్లీలు ఎక్కువగా తింటే ఆర్థరైటిస్ వస్తుందా

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 22 дні тому

    Super Sir👌
    Good Information Sir w
    Thank you Sir 🙏❤️

  • @navakishore6584
    @navakishore6584 22 дні тому +1

    తరచుగా కిడ్నీలో రాళ్లు వస్తుంటే వారు వేరుశనగ గుళ్ళు పప్పు ధాన్యాలు తినవద్దు అని చెబుతున్నారు ఇది కరెక్టేనా సర్

  • @shareforachange7528
    @shareforachange7528 22 дні тому

    Peenuts contain high omega6, causes high inflamation..sir

  • @bhanuprakash-wo2td
    @bhanuprakash-wo2td 22 дні тому

    గుడ్ ఈవెనింగ్ సార్ స్టంట్ వేసుకున్న వాళ్ళు వేరుశెనగ తినవచ్చా?

  • @ramuboggaram
    @ramuboggaram 22 дні тому +4

    ఒక హోటల్లో చేసే సాధారణ శాకాహార భోజనంలో యెన్ని కేలరీలు ఉంటాయో చెప్పండి డాక్టర్ గారూ.

    • @ChandraKnth
      @ChandraKnth 11 днів тому +1

      550 Nundi 750 Madyalo untIii

  • @jaiganesh5384
    @jaiganesh5384 21 день тому

    200 షుగర్ లెవెల్స్ ఉన్నవారు తాటి బెల్లం గాని పటిక బెల్లం గాని తీసుకోవచ్చా? డాక్టర్ గారు నేను పల్లీలు తింటే గౌట్ వచ్చిందన్నారు? పల్లీలు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందా?

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic 22 дні тому +1

    🙏🙏

  • @jyothikandukuri239
    @jyothikandukuri239 21 день тому +2

    థైరాయిడ్ పేషంట్స్ పల్లీలు తినొచ్చా

  • @channaveeraiahms
    @channaveeraiahms 20 днів тому

    Sir meeru palleelu tinandi antaru kani WHO varemo pallelu tinte Noti cancer vastundi antaru Deenigurinchi video cheyandi sir

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 22 дні тому

    Tyrayid vunavallu తినకూడదు అంటారు doctoer గారు

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 8 днів тому

    చెప్పుకోంటూ పోతుంటారు. మనకు నచ్చింది నమ్మకం కలిగితే పాటించాలి. వాళ్ళు మంచే చెబుతున్నారు.

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 22 дні тому

    It is not carb free
    There is 25 g carbohydrates in 100g peanuts

  • @kondapaturiumagayathrisatu9854
    @kondapaturiumagayathrisatu9854 22 дні тому

    Hii sir

  • @chinthalamallesh4743
    @chinthalamallesh4743 22 дні тому

    Sir 🎉

  • @Deepukumar-jr9lf
    @Deepukumar-jr9lf 7 днів тому

    Ok sir Thank you but is it good for Thairoid patients. Please suggest me

  • @lifenatural9377
    @lifenatural9377 11 днів тому

    E thumb nails ila pettatam views kosam andariki mantena garu nerparu

  • @prathyushavv6907
    @prathyushavv6907 20 днів тому

    Meeru ilaa chebutaru but heart bypass chepincham akkada vallu verusenaglu pallelu assalu pettoddu antunnaru meelanti doctors ee😮

  • @RamalaxmiGulipalli
    @RamalaxmiGulipalli 22 дні тому

    Hi...sir
    Howareyou

  • @ShahanaSultana-p5j
    @ShahanaSultana-p5j 19 днів тому +1

    వేరుశనగలు ప్రతిరోజు ఒక గుప్పెడు చొప్పున సంవత్సరం క్రితం ఒక నెలపాటు తిన్నాను, కొన్ని రోజులకు ఒంటిపై పింపుల్స్ మాదిరిగా వచ్చే అవి పెద్దవైపోయాయి ఇప్పటివరకు ఆ మచ్చలు కురుపులు వస్తూనే ఉన్నాయి. అవి తగ్గే మార్గం చెప్పండి. పల్లీల కు విరుగుడు ఏమిటి దయవుంచి చెప్పగలరు

    • @maheyjabeen5135
      @maheyjabeen5135 17 днів тому +1

      Meku allergy undi .... Same Naku vachundi... Treatment tesukuna... Dermatologist dagaraku velandi

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 22 дні тому

    సార్ మిమ్మల్ని కలవాలి అంటే ఎలా

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 22 дні тому

    annam maneyyala emi chebuthunnavayya? nuvvu thappa ee doctor annam maneyyamani cheppaledu

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 22 дні тому +46

    ఎవరికి నచ్చిన విధం గా వారు చెప్పుకుని పోతున్నారు

    • @sadashivan89
      @sadashivan89 22 дні тому +11

      😂😂😂😂😂 చెపుతారు సార్..... మీ డేటా+ టైం.... వాళ్ళు డేటా+ టైం+ మేకింగ్ స్కిల్స్.... వాళ్ళకి యూ ట్యూబ్ వాళ్ళు ఇచ్చే పైసలు.... మీకు ఛానల్ వాళ్ళు ఇచ్చే జ్ఞానం / ఎంటర్టైన్మెంట్😊😊

    • @SureshbabuNagireddy
      @SureshbabuNagireddy 22 дні тому +2

      @sadashivan89 😂

    • @jaladineelima627
      @jaladineelima627 21 день тому

      ​@@sadashivan89😂😂

    • @invTgap
      @invTgap 21 день тому +3

      అన్నిటికి మించినది వ్యాయమం ఎంత తిన్న కానీ తరువాత చేయవలసినది ఇది చేస్తే చాలు

    • @BUDIBUDI_ADUGULU
      @BUDIBUDI_ADUGULU 20 днів тому

      ​@@sadashivan89😂😂😂

  • @chandrasekhararaoyerramill5001
    @chandrasekhararaoyerramill5001 21 день тому

    🫴🏻🫴🏻🫴🏻🫴🏻🫴🏻🫴🏻🫴🏻

  • @somasekharapillaiv4710
    @somasekharapillaiv4710 20 днів тому

    Hu

  • @shanthakumari1825
    @shanthakumari1825 22 дні тому +1

    ధైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తినకూడదు అన్నారు.అది ఎంతవరకు నిజం?

    • @VenkayammaSadhu
      @VenkayammaSadhu 22 дні тому

      రాత్రిపూట నానపెట్టుకుని ఉదయాన్నే తినాలి. లేదా పొద్దున్నే నానపెట్టుకొని సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య తినాలి ఇలా నానబెట్టిన వేరుశెనగ గుండ్లలో నూనె పోయి పాలు వస్తాయి. కాబట్టి ఇది హెల్తీ ఫుడ్

  • @RamaKrishna-pn6ci
    @RamaKrishna-pn6ci 22 дні тому +1

    Movva srinivas garu meeru chala andam ga vunnaru sir super ❤❤❤i love you super sweeh super 🍌🍌🍌sir 🙏🙏🙏🙏 mee laanti manchi manic

  • @suryagarimella9465
    @suryagarimella9465 22 дні тому

    🙏🙏🙏