మాది రెడ్డి సులోచన గారి "మనసా నొప్పించకే ఇలా " అనే కథ మానసిక సౌమ్యతకు వేదన తట్టుకోలేని సౌకుమార్యానికి సంకేతమైన శిర్షికలా కనిపిస్తోంది. దాన్ని రాధిక ఇంకాస్త స్మూద్ గా చదవగలదనేదానిలో నేను చెప్పే కొత్తదనం ఏమీ లేదు.ఇటువంటి మానసిక సంఘర్షణావిష్కరణలో ఆమె, రాధిక గళం సో స్వీట్ అండ్ సో స్యూటబుల్ అని శ్రోతలే బాగా చెబుతారు. ఇక నేను మళ్ళీ కొత్తగా చెప్పేదుందంటారా ? CONGRATES !!!!!
మాదిరెడ్డి గారి 'మనసొప్పించకే ఇలా' మానసిక క్షోభకో కల్ప వృక్షంలా కనిపించింది.
రాధిక గారి స్వరం మదన జ్వరం వచ్చింది.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Good afternoon Radhika garu 🌄💐 story chala interestinga bagundi nice moral thank you so much Radhika garu 👌👍❤️🌹
💖😊
Story chala bagundi madam tq 😊
@@singaraharikrishna1318 💖😊
స్టోరీ చాలా బావుంది నాన్న.మంచి రైటర్ చక్కని మీ వాయిస్ తో కథ వినసొంపుగా ఉంది.👌❤️
@@nagalakshmireddy3128 thanks అండి 💖😊
చక్కటి ముగింపు కల్పితాలకు కడు చిక్కటి తెగింపు
🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴
రాధిక గారు మీరు చదివే విధానం బాగుంది
@@venkatalakshmitanikella744 ధన్యవాదాలండీ 💖😊
మాది రెడ్డి సులోచన గారి "మనసా నొప్పించకే ఇలా " అనే కథ మానసిక సౌమ్యతకు వేదన తట్టుకోలేని సౌకుమార్యానికి సంకేతమైన శిర్షికలా కనిపిస్తోంది. దాన్ని రాధిక ఇంకాస్త స్మూద్ గా చదవగలదనేదానిలో నేను చెప్పే కొత్తదనం ఏమీ లేదు.ఇటువంటి మానసిక సంఘర్షణావిష్కరణలో ఆమె, రాధిక గళం సో స్వీట్ అండ్ సో స్యూటబుల్ అని శ్రోతలే బాగా చెబుతారు. ఇక నేను మళ్ళీ కొత్తగా చెప్పేదుందంటారా ? CONGRATES !!!!!
😊💖
Amma dairi lo konni payjilu chada vandi
@@SrinuGuvvala-m4f ప్రయత్నిస్తానండీ
రాధిక గారు మీరు చదివే విధానం బాగుంది
@@venkatalakshmitanikella744 💖😊