PRANAMA NINNU NAMMUKUNNA SONG | AJAY MENGANI | STUDIO VERSION | ARP MUSIC IN

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • PRANAMA NINNU NAMMUKUNNA SONG | AJAY MENGANI | STUDIO VERSION | ARP MUSIC IN
    LYRICS, TUNE : SRINIVAS GAJWEL
    MUSIC : MAHEDER SRIRAMULA
    SINGER : AJAY MENGANI
    PRODUCER,DOP, EDITING : GOLI RAGHAVENDRA
    CAST : SANDEEP , DEVIKA RANI
    #pranamaninnunammukunnasong #ajaymengani #lovefailuresong #pranamaninnunammukunnapart2 #trending #newfolksong #latestfolksongs #folkmusic #arpmusicin #folksong #lovesong #prashanthaps #lovesong

КОМЕНТАРІ • 10

  • @BaluNalladandla
    @BaluNalladandla Місяць тому

    ❤❤❤ super annaya

  • @edit971
    @edit971 Місяць тому +4

    All the best

  • @chandulucky9301
    @chandulucky9301 Місяць тому +4

    All the best

  • @swamykota762
    @swamykota762 Місяць тому +3

    ❤ ఇలాంటి లవ్ సాంగ్స్ చేసి పూర్వపు. జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు ఆల్ ది బెస్ట్😢❤🎉

  • @aksharadop6047
    @aksharadop6047 Місяць тому +3

    😍😍😍😍😍😍😍😍😍😍

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Місяць тому +2

    AJAY NICE 👍 SONG, THANKS FOR THIS SINGER'S VERSION SONG 👏, MAHENDER THANK Q 👏👍👌

  • @swamykota762
    @swamykota762 Місяць тому +2

    🎉 🎉 🎉 Super 😂😂😊

  • @pularibrothers5277
    @pularibrothers5277 Місяць тому

    Nice song 👍

  • @laxmanarmoor7018
    @laxmanarmoor7018 Місяць тому

    🤣🤣

  • @venkym8159
    @venkym8159 Місяць тому +2

    మనసార నిను నమ్ముకున్నా నా గుండెల్లో నిను దాచుకున్నా
    గుండెల్లోనిను దాచుకున్నా గురుతులేనా చెప్పు ఓమైనా
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా ప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా నీప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే
    మహరాణి నువ్వని మాఇంటి లక్ష్మని నినుదలుసుకున్నానే
    మరుజన్మలోనైన నీతోడునేనని మరువకుంటిగదనే
    దయగల్ల దేవుడు నిను నన్ను కలిపి నవ్వినవ్వి మురిసెనే
    రాకాసిమూకల్లో చిక్కుకునినేను రాబందులరాటైతిని
    తళుకు తళుకు మెరిసె పంజరాన బంధీఅయిన సిలుక ఇంతలోన
    తళుకు తళుకు మెరిసె పంజరాన బంధీఅయిన సిలుక ఇంతలోన
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా నీప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే
    మితిమీరినాప్రేమ మతితప్పిపోయింది మనసు పెట్టి సూడవే
    క్షణమైన నిను విడువ ప్రాణాలె వదిలేస్త పలకరించి సూడవే
    పాపిష్టిలోకం పగబట్టి కూసింది నాదేమి తప్పుందిలే
    నీతోడైనేనుంటా ఉరితాడు ఎదురొచ్చి ఊగిసలాడిందిలే
    తాళలేనంటుంది ప్రాణం నువులేక ఈ సేదుకాలం
    తాళలేదంటుంది ప్రాణం నువులేక ఈ సేదుకాలం
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా నీప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే
    గూటిలో గోరింక గువ్వనొడిసినట్టు వదిలేసిపోతిగదనే
    గూడుసెదిరి గుండె బరువయ్యినాకా నీదరికినేనొస్తినే
    ఊగేటి ఉయ్యాల ఉరితాడుగామార్చి ఉప్పొంగినేపోతినే
    నాప్రాణానికేనేను హానినైతానని తెలియకుండపోతినే
    నన్నింత ప్రేమించె ప్రేమ ఎంతబాధవడ్డొఅయ్యోరామా
    చీకటిచతిలోన ప్రేమ ఎంత నరకయాతనయ్యోరామ
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా నీప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే
    ప్రాణమా నిన్ను నమ్ముకున్నా నీప్రాణమైనవాడినే
    గుండెగూటిలొ నిన్ను దాచుకున్నా గురుతులేన చెప్పవే