Exclusive Interview With Ex-Maoist Jagan & Padma : నయీం బెదిరింపులు ఎదుర్కొన్న..మావోయిస్టు జంట! |

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2024
  • Exclusive Interview With Ex-Maoist Jagan & Padma : నయీం బెదిరింపులు ఎదుర్కొన్న..మావోయిస్టు జంట! | iDream News
    #nayeem #maoist #breakingnews #crimediaries #idreamnews
    Exclusive Interview With Ex-Maoist Jagan & Padma
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 18

  • @perumandlaravigoud5567
    @perumandlaravigoud5567 2 місяці тому +6

    వరంగల్ భారతి అక్క తో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @boinividyakar8086
    @boinividyakar8086 2 місяці тому +9

    ప్రజా పోరాటాలు ప్రజా సమస్య ఉన్నంతవరకు ఉంటాయి. క్లారిటీ లేదు. రాచకొండ ప్రాంతంలో. మిమ్మల్ని చాలాసార్లు చూశారు జనాలు.. రాజకీయ నాయకులు చేసే. జిమ్మికులకు చాలామంది ఉద్యమకారులు చేజారి పోయారు.. కానీ ఇదే నల్లగొండ జిల్లాలో. ముక్క వెంకటేశ్వర్లు అలియాస్ కిరణ్ కుమార్ సుదర్శన్. గంగన్న. పేరుతో నల్లగొండ జిల్లాలో ఉద్యమాలు నిర్మాణం చేశాడు. అన్ని దళాల నిర్మాణం చేసింది కూడా కిరణ్ కుమార్ ఇది మాత్రం మా పెద్దలు చెప్పంగా విన్నాం. ఇతను చనిపోయే నాడు దక్షిణ తెలంగాణ రీజనల్ కమిటీ కార్యదర్శి. పటేల్ సుధాకర్ రెడ్డి. అలియాస్ సూర్యం. అలియాస్ అకిరాజ్. హరి గోపాల్.. మోడం బాలకృష్ణ అలియాస్ గంగన్న. శాఖమూరి అప్పారావు. మేకల దామోదర్ రెడ్డి అలియాస్ సంజీవ్. అగ్రనాయకత్వం అంతా కూడా రాచకొండల్ని కేంద్రీకృతమై ఉండేది. కానీ సాధ్యమైనంత వరకు వాళ్లు ప్రజల కోసం పనిచేశారు. ధర్మన్న గురించి. ఎవడు ఇంఫార్మారో వీళ్ళకు పూర్తిగా తెలుసు అయినా వారి పేరు చెప్పడం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ జిల్లాలో కీలువమైన ఉద్యోగం ఇచ్చారు. ఉద్యమకారులను చంపించి ప్రజల కోసం పని చేసే వాళ్ళని చంపించి. ఏ విధంగా జీవితంలో కొనసాగుతారు.

  • @balrajGummula
    @balrajGummula 2 місяці тому +7

    వరంగల్ rk wife భారతక్క ఇంటర్వ్యూ చెయ్యండి

  • @karnatisrinivas7669
    @karnatisrinivas7669 2 місяці тому +5

    Nampally

  • @pavanchinnapaka244
    @pavanchinnapaka244 2 місяці тому +3

    అక్క సింపుల్ గా చెప్పింది కొంచెం లోతుగా చెప్పండి

  • @odelumadhugani7800
    @odelumadhugani7800 2 місяці тому +3

    Supar

  • @pavanchinnapaka244
    @pavanchinnapaka244 2 місяці тому +3

    గోడు కొండ్ల మాల్ ఎన్కౌంటర్ గురించి పూర్తిగా చెప్పమనండి

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 2 місяці тому +4

    👍

  • @user-nt4rn5sq9e
    @user-nt4rn5sq9e 2 місяці тому +2

    ప్రజల మీద దోపిడి ఉన్నంతవరకు విప్ల ఉద్యమానికి అంతం లేదు

  • @puttajanaki
    @puttajanaki 2 місяці тому +3

    ✊✊✊✊

  • @kiranannendla2140
    @kiranannendla2140 2 місяці тому +2

    Praja prathigatana mohan interview cheyandi

  • @raviarukula9492
    @raviarukula9492 2 місяці тому

    U r the legend interviewer Sir...... Great

  • @yadagirikavali107
    @yadagirikavali107 2 місяці тому +1

    లాల్ సలాం కామ్రేడ్.

  • @jagangugulothu7599
    @jagangugulothu7599 2 місяці тому

    Goverdhan wife Jyothakka tho interue cheyandi Hanamkonda

  • @rajurasala663
    @rajurasala663 2 місяці тому

    Kurarajannanu interview chaiyandi

  • @sumalathaa678
    @sumalathaa678 Місяць тому

    Hello anchor garu ..endhuku valla secrets ni bayatiki prapanchaniki thelisela chesthunnaru ..vallu ala avadaniki dhari theesina situations , em manchi panulu chesaru ..ela iddariki manchi jarigela cheyali ane dhanini adagandi..valla secrets bayatiki chepthe ..ippudu unnavallaki problem kadha ..malli ma ullo bhusvamya vyavasta vachindhi ..OC cast domination chala undhi ..we need naxals ..not police or politicians ..vallandharu okate ..malli sari valla secrets bayatiki chepthe bagundadhu ..jagratha