మీ శరీరం,మనస్సు, హృదయం,ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే మీరు చేసే ప్రతీ పనినీ ఎటువంటి హడావిడీ లేకుండా చేలా నెమ్మదిగా చెయ్యండి.. ఉదాహరణకి మీరు నడిచేటప్పుడు కాస్త నెమ్మదిగా నడవండి. మీరు తినేటప్పుడు కాస్త నెమ్మదిగా తినండి. మీరు మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడండి.
Good morning Bharath garu I want osho book about efficiency and faith (samarthata Viswasamu) separately please tell me about them or vedio in you tube challan about above subjects thank you
అలాగే సార్. అదే పనిలో ఉన్నాను. అలాగే మీరు మీ మిత్రులందరికీ చెప్పి సబ్ స్క్రైబ్ చేయించడం ద్వారా నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు. ఎంజాయ్. ధేంక్యూ... ఓషో భరత్.
నేనే ప్రారంభం, నేనేముగింపు❤❤❤❤❤❤❤❤❤❤❤
మీరు ఇచ్చిన పుస్తకాలు అధ్భుథంగా ఉంది
-నారయణఋషి
మీ శరీరం,మనస్సు, హృదయం,ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే మీరు చేసే ప్రతీ పనినీ ఎటువంటి హడావిడీ లేకుండా చేలా నెమ్మదిగా చెయ్యండి..
ఉదాహరణకి మీరు నడిచేటప్పుడు కాస్త నెమ్మదిగా నడవండి.
మీరు తినేటప్పుడు కాస్త నెమ్మదిగా తినండి.
మీరు మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడండి.
నమస్కారం ఓషోగారు...❤❤❤
-నారయణఋషి
Very useful for me thank you Osho sir very valuable words
Tq Osho garu 🙏🙏🙏
Good morning Bharath garu I want osho book about efficiency and faith (samarthata Viswasamu) separately please tell me about them or vedio in you tube challan about above subjects thank you
మిరు ఇలాగే మాంచి మాంచి philosophy videos చాలా పెట్టండి sir
అలాగే సార్. అదే పనిలో ఉన్నాను. అలాగే మీరు మీ మిత్రులందరికీ చెప్పి సబ్ స్క్రైబ్ చేయించడం ద్వారా నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు. ఎంజాయ్. ధేంక్యూ... ఓషో భరత్.
😮❤❤❤
Good
Very useful information 🙏🏻
sir mimmalni oka sari meet avvalani vundi margam cheptara
ప్రెసెంట్ కల్వకుర్తి దగ్గర కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ లో ఓషో బుక్ స్టాల్ లో అనుబాటులో వున్నారు ఓషో భరత్ సార్!
మనసు హృదయం ఈ రెండింటి తేడా ఏమిటి sir
mind and subconcious mind... mind meeku chepthundi and subconsious meeru cheppindi chesthundi
మనసు ఆలోచనకు సంబంధించినది, హృదయం ఆత్మకు సంబంధించినది. మనసు చంచలం, హృదయం స్థిరం.
@@dhyanajyothyfoundation6929 thankyou
🙏