రొట్టె, ద్రాక్ష రసం తీసుకో పోయే ముందు మన పాపాలను ఒప్పుకోవాలి, తరువాత యేసు ప్రభు మన కొరకు సిలువలో ఏ విదంగా బాధపడదో గుర్తు చేస్కుంటూ తీసుకోవాలి ప్రభు బల్ల, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే చాలా మంది చనిపోతారు అని వుంది వాక్యం, చాలా భయం కల్గి, భక్తి కల్గి, బల్ల తీసుకోవాలి
Ma pelli విషయంలో caste చూడలేదు...చక్కగా చూసుకుంటారు..మీరన్నట్టు 2+3=5 కాదు మేం 4 members..దేవుని దయ వలన చిన్న caste వారిలోనే prema ఎక్కువ వుంటుంది కూడా..దేవుడు నాకు ఆ anbhavanni రుచి చూపించారు..
21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 21. For in eating, every one taketh his own supper ahead of another, and one is hungry and another is drunken. 22. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 22. What? Have ye not houses to eat and to drink in? Or despise ye the church of God, and shame those who have not? What shall I say to you? Shall I praise you in this? I praise you not! 33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 33. Therefore, my brethren, when ye come together to eat, tarry one for another. This is the topic.
అవును... విశ్వాసికి, అవిశ్వాసికి, ఇద్దరికి సెట్ కాదు అని Bible చెప్తుంది, నీవు దేవున్ని నమ్మిన బిడ్డవు అయితే, నీవు మ్యారేజ్ చేస్కో పోయే మనిషి కూడా దేవుని బిడ్డ అయి ఉండాలి... బైబిల్ లో సొలొమోను వంటి మహా జ్ఞానే అవిశ్వాసి అయినా భార్యల ను మ్యారేజ్ చేసుకొని లాస్ట్ కు పూజలు చేశాడు విగ్రహాలకు ముక్కడు... దేవుని బాధ పెట్టాడు
Brother! PREACHING IS EASIER THAN PRACTICING! IF SO CALLED PREACHERS LIVE LIFE LIKE US; THEN YOU MAY UNDERSTAND WHAT'S LIVING LIFE AS THE PREACHINGS OF JESUS CHRIST! Sorry! for my FRANKNESS.
Thank you brother 💖💖💖
అధ్బుతమైన దేవుని మాటలు 🙏, దివ్యమైన వర్తమానము 🙏
నోట్స్ రాసుకొని పదేపదే చదువుకొని ఆచరించ వలసిన వి ఎంతో వుంది 🙏 ఆమెన్ 🙏.
🙏🙏
Wonder fully message
Nenu eentha goppa devununi kaligivunnanu TQU Jesus 🙏
Very nice information sir
God grace
Exlant message
Praise the lord anna, rotte,draksharasam tisukovadam dvara devudu manaloki vastunnatla
రొట్టె, ద్రాక్ష రసం తీసుకో పోయే ముందు మన పాపాలను ఒప్పుకోవాలి, తరువాత యేసు ప్రభు మన కొరకు సిలువలో ఏ విదంగా బాధపడదో గుర్తు చేస్కుంటూ తీసుకోవాలి ప్రభు బల్ల, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే చాలా మంది చనిపోతారు అని వుంది వాక్యం, చాలా భయం కల్గి, భక్తి కల్గి, బల్ల తీసుకోవాలి
Yes it's true very nice speaking with God my dear brother
Thanks Lord
Praise the lord sir , I blessed with this message thank you God and thank you sir
Heard teaching mining
Praise the lord amen
We are enriched by your message.Thanku brother.
Amruthavalli praise the Lord
Praise the LORD. Sir❤❤❤
Praise the Lord Anna 🙏
Praise the Lord
Wonderful message
Praise the Lord Annaya 🙏 May God bless you and your ministry
Jesus Christ is the life in God All people's bouran for the God
Praise the lord brother I inspired by this message and I felt like holy spirit was in presence all glory to almighty God Amen Hallelujah 🙌🙏
Vadanalu brother
Praise the Lord brother
Thank you sir
Praise god🙏
Life change minig
Ma pelli విషయంలో caste చూడలేదు...చక్కగా చూసుకుంటారు..మీరన్నట్టు 2+3=5 కాదు మేం 4 members..దేవుని దయ వలన చిన్న caste వారిలోనే prema ఎక్కువ వుంటుంది కూడా..దేవుడు నాకు ఆ anbhavanni రుచి చూపించారు..
నాది intercast marriage brother, marriage అయ్యాక ఎవరో చెప్తే గాని తెలీదు నా wife cast ఏంటో
21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును.
21. For in eating, every one taketh his own supper ahead of another, and one is hungry and another is drunken.
22. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను.
22. What? Have ye not houses to eat and to drink in? Or despise ye the church of God, and shame those who have not? What shall I say to you? Shall I praise you in this? I praise you not!
33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి.
33. Therefore, my brethren, when ye come together to eat, tarry one for another.
This is the topic.
🙏
నేటి క్రైస్తవ్యంలో 2 3 అనేది పెద్ధ సమస్య్ ఎవరి బోధలైన వ్యర్థం అవుతున్నయి pulpit కు మాత్రమే పరిమితము క్రైస్తవ్యంలో కులగజ్జి సంఘగజ్జి
Amen
Praise the Lord
Amruthavalli praise the Lord😊
🙏🙌🤝💐
❤❤❤❤❤❤❤
Anna vere matham varini marriage chesukunte varu poojalu cheyamantaruga Anna.
అవును... విశ్వాసికి, అవిశ్వాసికి, ఇద్దరికి సెట్ కాదు అని Bible చెప్తుంది, నీవు దేవున్ని నమ్మిన బిడ్డవు అయితే, నీవు మ్యారేజ్ చేస్కో పోయే మనిషి కూడా దేవుని బిడ్డ అయి ఉండాలి... బైబిల్ లో సొలొమోను వంటి మహా జ్ఞానే అవిశ్వాసి అయినా భార్యల ను మ్యారేజ్ చేసుకొని లాస్ట్ కు పూజలు చేశాడు విగ్రహాలకు ముక్కడు... దేవుని బాధ పెట్టాడు
వేరే మతం వారిని ఎందుకు చేసుకుంటావ్?
చేసుకుంటే చేయమంటారు మరి
Jesus broken bread which have taken from a small boy .its meaning also fellowship brother
By god's grace only maa marriage lo 3k's levu
Kulam,katnam,kanakam
Praise the lord
Brother! PREACHING IS EASIER THAN PRACTICING! IF SO CALLED PREACHERS LIVE LIFE LIKE US; THEN YOU MAY UNDERSTAND WHAT'S LIVING LIFE AS THE PREACHINGS OF JESUS CHRIST! Sorry! for my FRANKNESS.
Amen
Praise the lord 🙏🙏🙏
Praise the Lord brother
Praise the lord