కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాడ మాసంలో ఎందుకు కలవకూడదో తెలుసా..? | Garikapati Narasimha Rao | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 478

  • @shaikyasin124
    @shaikyasin124 5 років тому +501

    మీరు చాలా గ్రేట్ అండి.
    ఆచారాలను గౌరవిస్తూనే మూఢనమ్మకాల మీద మీరు వ్యతిరేకంగా చెసే ఉపన్యాసాలు చాలా బాగుంటాయి.

  • @ramubapuji8339
    @ramubapuji8339 2 роки тому +51

    మిమ్మల్ని గురువుగారు అని పిలవడానికి నూటికి నూరుపాళ్లు సరిపోయే వ్యక్తి 🙏🏻

  • @chandrasekhar2002
    @chandrasekhar2002 2 роки тому +32

    గురువు గారు మీరు చెప్పే ప్రవచనాలు వలన మూఢ నమ్మకాలూ,భయాలు,ఆందోళనలు,తొలిగి పోతున్నాయి

  • @KiranKumar-uq5mt
    @KiranKumar-uq5mt 5 років тому +24

    మీ ఉపన్యాసాలన్నీ చాలా చమత్కారంగా, జీవితంలో ఉపయోగపడేలా ఉంటాయి.

  • @SaiKumar-qh2uq
    @SaiKumar-qh2uq 4 роки тому +14

    ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలిలో ఎన్నో ఆచార సాంప్రదాయాలు మరియు ఇతర విషయాల గురించి చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్న మా లాంటి వారికి మీ ఉపన్యాసాలు చాలా విలువైనవి ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @gondusrinivasarao7381
    @gondusrinivasarao7381 2 роки тому +2

    మీరు చెప్పే ప్రతి విషయము జీవితములో కచ్చితంగా జరిగి తీరుతుంది

  • @kolluruvenkataramanamurthy5580
    @kolluruvenkataramanamurthy5580 2 роки тому +4

    జీవిత సత్యాలను చాలా చక్కగా చమత్కారంగా అర్థవంతంగా తార్కికంగా ప్రవచించిన మీకు కృతజ్ఞతా పూర్వకంగా శతకోటి వందనాలు గురువర్యా!!

  • @గౌతమ్కుమార్
    @గౌతమ్కుమార్ 4 роки тому +195

    సార్ మేము క్రైస్తవులము మీ మాటలు ఎవర్నీ ఎప్పుడూ బాధపెట్టలేదు.థ్యాంక్స్ అండి

    • @sriramachaithanya1919
      @sriramachaithanya1919 4 роки тому +3

      ఈ ప్రవచనములు విన్నారా?

    • @chaitanyakrishna5873
      @chaitanyakrishna5873 4 роки тому +32

      మీ పాస్టర్ బెగ్గర్స్ మాటలు మమ్మల్ని ఎప్పడు భాద పెడుతూనే ఉన్నాయి

    • @anoosharavi4188
      @anoosharavi4188 4 роки тому +2

      Me antha swachanga pogidaru Manchiini
      Andharu ala vuntay goddavalu andhukande

    • @గౌతమ్కుమార్
      @గౌతమ్కుమార్ 4 роки тому +2

      @@anoosharavi4188 థ్యాంక్స్ అండీ

    • @గౌతమ్కుమార్
      @గౌతమ్కుమార్ 4 роки тому

      థ్యాంక్స్ అండీ

  • @adipichennarao5605
    @adipichennarao5605 2 роки тому +5

    అందుకే మీరు అంటే మాకు చాలా ఇష్టం గురువు గారు

  • @anandrao6341
    @anandrao6341 4 роки тому +15

    గురువుగారు జీవిత సత్యాలు చక్కగా చెప్పారు

  • @prudveedasari7383
    @prudveedasari7383 4 роки тому +12

    సన్యాసి కి - సన్నాసి కి తేడా చాలా చక్కగా చెప్పారు గురువు గారు

  • @economicsmurali6557
    @economicsmurali6557 3 роки тому +8

    నమస్కారం గురువుగారు మీ ప్రవచనం విని ఇప్పట్నుంచే భగవద్గీత చదవాలని మొదలుపెట్టాను...ఇంతకు ముందు చదువుదామని కొన్నాను గాని చదవలేదు... మీ ప్రవచనం నాలో స్ఫూర్తిని నింపింది....

  • @samadashaik4005
    @samadashaik4005 2 роки тому +7

    Sir. You are really great. I love ❤️ your way of witty true preaching.

  • @kamalkishan4363
    @kamalkishan4363 4 роки тому +11

    చాలా సైంటిఫికల్ గా చెప్పారు గురువు గారూ..
    మాఘమాసంలో పెళ్ళైన వాళ్లైనా,,,,చైత్ర వైశాఖాలలో పెళ్ళైనవాళ్ళైనా....వసంతకాలంలో పెళ్లాం కూడి నెల తప్పిస్తారు. ఇది వసంతకాలం మహిమ., అందువల్ల వీరు తొందరపడి కడుపుతో ఉన్న భార్యమీద ఎగబడతారేమో గర్భం నిలవాదానికి పుట్టింట్లో మంచి బలవర్ధకమైన ఆహారం పెడతారని అమ్మాయి కష్టపడకూడదని ఆషాడంలో భార్యని అత్తవారింట్లో వదలమని చెబుతారు.
    శ్రావణ భాద్ర పదాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి., అయినా కార్తీక వ్రతాలు ఉంటాయి. ఆ పైన కార్యానికి ముహూర్తాలు దొరకడం కొంచెం తక్కువ. అలానే వసంత కాలంలో ఉన్న కోరికలు చాలా ఉచ్చస్థాయిలో ఉంటాయి.

  • @saidulum5117
    @saidulum5117 5 років тому +31

    చాలా బాగా చెప్పారు

  • @CMR9WORLD
    @CMR9WORLD 4 роки тому +10

    మీరు మహానుభావులు.
    ధన్యవాదాలు

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 5 років тому +73

    మీరంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే ,మూఢాచారాలను వ్యతిరేఖిస్తూ.సంప్రదాయాలను ప్రోత్సహిస్తారు.ఉన్నది ఉన్నట్టు చెబుతారు.

  • @sivamantri3152
    @sivamantri3152 2 роки тому +6

    గురువుగారు మీకు మీరే సాటి.

  • @Nagapadmavathisuresh
    @Nagapadmavathisuresh 2 роки тому +1

    ఇటువంటి చాటువు పద్యాలు కేవలం వీడియో రూపంలోనే కాకుండా గురువుగారి అనుమతితో డిస్క్రిప్షన్ లో కూడా నిక్షిప్తం చేస్తే ఆసక్తి వున్న వారు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

  • @raakesh401
    @raakesh401 5 років тому +21

    మన్మోహన్ సింగ్ మౌన సన్యాసి

  • @nakka9
    @nakka9 5 років тому +395

    ఈ రోజుల్లో తిండిపుస్టి ఉన్న అల్లుడికి అత్తారు లేని లోటు swiggy,zomoto తీర్చేస్తున్నయి. వీడి అఅకౌంట్లో డబ్బులుండాలే కానీ వాళ్ళ దృష్టిలో వీడు ఎప్పుడూ కొత్త అల్లుడే

    • @Golden-Horse
      @Golden-Horse 5 років тому +6

      Baga chepparu

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 5 років тому +7

      Avunu dabbulu swiggy zomatto dabbulu theesukoni thindi pedathay athha garu dabbulu ichhi malli food free double damaka 😀😀

    • @padmaappireddy3441
      @padmaappireddy3441 5 років тому +4

      Manaki matram katnalu kanukalu kavali again job kuda cheyali but attagaru matram Na account balance adagakudadu

    • @nareshchigurlaofficial8273
      @nareshchigurlaofficial8273 5 років тому +1

      Baga chepparu but city vallake kada vlg people kadu kada

    • @praveenittem4427
      @praveenittem4427 5 років тому

      Ha ha

  • @rojarollapadu4182
    @rojarollapadu4182 Рік тому

    Gurupournami shubhakanshalu guruvu garu

  • @shankarthatipally6758
    @shankarthatipally6758 2 роки тому

    Chala mandhiki theliyani vishayalani chala manchiga chepparu gurvugaru. Thank you

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 роки тому +1

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @kcnaidu2504
    @kcnaidu2504 2 роки тому

    హైతువాది×అధ్యాత్మీక వాది సమాజ జీవన వివర్ణలో చాల వైరుధ్యం వుండును.

  • @pavanipasupuleti9203
    @pavanipasupuleti9203 5 років тому +20

    Super sir very good explanation and information for ethical values

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 5 років тому +25

    Tq swami brief explanation of aasada month.

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 роки тому

      @@snehalathapanchagnula7730 hiii..snehalatha r u interested chat with me plZ reply ❤️

  • @bhargavsantosh5528
    @bhargavsantosh5528 4 роки тому +17

    Guru garu you guided us right
    When I first touched bhagavadgita I'm 28 but I felt that I should have read it at my teen age itself.

    • @parvathibai4108
      @parvathibai4108 2 роки тому

      సార్ విమర్స అనుకోవద్దు మీరు హ కి గ పలుకుతారు తమిళ వాళ్ళు అలాగే అంటారు మరి మీరెందుకు సార్ గ పలుకుతారు తప్పుగా భావించవద్దు

  • @ask10june
    @ask10june 4 роки тому +8

    Thank You Guruvugaaru chala bhaaga chepparu 🙏😊

    • @ramakrishnasathinedi2152
      @ramakrishnasathinedi2152 2 роки тому +1

      Your way of speech with ur Manarisim appears excellent sir, please keep it up.

  • @chaithanyapragnya6287
    @chaithanyapragnya6287 4 роки тому +6

    Politician and PM gurinchi chala goppa ga chepparu .

  • @dannanasantoshi2015
    @dannanasantoshi2015 3 роки тому +2

    భార్య భర్తలు ఇద్దరు వేరే సిటీలో ఉద్యోగరీత్యా ఆషాడ మాసం లో ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు కలిసిన పర్వాలేదా గురువుగారు...

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому +8

    Good moral ❤️

  • @agnurkedar1484
    @agnurkedar1484 4 роки тому +5

    Garikapati guruvu gariki padabhivandanam🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraopallapu8461
    @srinivasaraopallapu8461 2 роки тому

    గురువుగారు నావిషయంలో అక్షరాలా జరిగింది 🙏

  • @rajuishq5257
    @rajuishq5257 4 роки тому +1

    Suuper sir కరెక్ట్ గా చెప్పారు

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 2 роки тому

    సింహం👍వ్యాఖ్యానం యొక్క చతురత లో.!!

  • @padmakantheti560
    @padmakantheti560 2 роки тому

    Chaala baga cheppanu Gurugaru. Meeku paadabhi vandanamulu 🙏🏾🙏🏾🙏🏾

  • @jyothisiyyadri8463
    @jyothisiyyadri8463 2 роки тому +1

    Guruvu garu akka chelli oke intlo kodallu ga vundochaa,

  • @yarramaniyarramani6462
    @yarramaniyarramani6462 3 роки тому +4

    Your speech is awesome sir

  • @ssvaagdevi
    @ssvaagdevi 5 років тому +24

    Meeku meere saatii guruvu gaaru🙏🙏🙏 chala baaga cheppaaru

  • @sangeethasapa1480
    @sangeethasapa1480 5 років тому +3

    Bandhuvulu gurinchi frnds gurinchi chala correct ga chepparu

  • @sahithch6062
    @sahithch6062 4 роки тому +3

    Thanks u sir.good information

  • @chengalasrinivas1296
    @chengalasrinivas1296 5 років тому +7

    Manchi jeevita satyalu cheptunnaru guruv garu chala thanks andi personality baaga develope chesukuntunnam

  • @srirammurthy7021
    @srirammurthy7021 4 роки тому +3

    Nice clarification

  • @mohanpeddineni3789
    @mohanpeddineni3789 2 роки тому

    చాలా మంచి చెప్పారు sir

  • @narendra.m8246
    @narendra.m8246 3 роки тому +1

    ఏమి చెప్పినా చమత్కారం గా చెప్తారు అదే చాలా బాగుంటాది,

  • @kishoretumpala324
    @kishoretumpala324 5 років тому +9

    Nice sir super explanation. 👌👌👌

  • @baluajaysharmanraavi6204
    @baluajaysharmanraavi6204 2 роки тому

    👌 👍 guru garu

  • @geetavattyam9352
    @geetavattyam9352 2 роки тому +6

    వంద మంది ఇష్టపడుతున్నారు ఒకరికి నచ్చకపోతే వాళ్ల సంస్కారం వారి ఖర్మ‍
    నచ్చకపోతే ఊరికే ఉండడం ఉత్తమ గొప్ప వ్యక్తి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఎవరూ,,,

  • @rangaiahthota1817
    @rangaiahthota1817 4 роки тому +6

    నిజం అండి 🙏 🙏 🙏 🙏 🙏

  • @yogi3052
    @yogi3052 3 роки тому

    Great words Siir merrantey naaku chala gauravam

  • @chinamallisivakumar1486
    @chinamallisivakumar1486 5 років тому +9

    Chala baga chepparu guruvu garu

    • @mohanreddy5233
      @mohanreddy5233 3 роки тому

      Namaskar guruvu garu Miri cheep vachanaloo chal Baguga untai

  • @Giridhardurgasi
    @Giridhardurgasi 2 роки тому +3

    అంటే మీరు చెప్పింది ఆ రోజుల్లో హాస్పిటల్ లు icu లు గట్రా లేవు కాబట్టి మే నెల ఎండల్లో ప్రసవం వస్తే పురుడు పోయడానికి మంత్రాసానులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ప్రసవించేటప్పుడు తల్లికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఆషాడం లో కలవకూడదు అని ఒక నియమం పెట్టారు. ఐతే ఈరోజుల్లో అదంతా పట్టించుకోనవసరం లేదు. హాస్పిటల్ లు, ఏసీ రూంలు, icu లు బోలెడన్ని సౌకర్యాలు ఉన్నాయ్. అంతే కదా మీరు చెప్తుంది.

  • @Krishna-of1hv
    @Krishna-of1hv 5 років тому +14

    9:35 Bhaga chepparu guru garu

  • @laxmanarao3389
    @laxmanarao3389 3 роки тому +1

    You are giving so nice advices I love you your speech will you post nice I always like your videos I can't tell that you got so many and like I like your video I love you videos for ever thank you😀😀😀😀😀

  • @RaviPrakash-rr8mx
    @RaviPrakash-rr8mx 4 роки тому +2

    Good information

  • @lalithaakundi4234
    @lalithaakundi4234 5 років тому +2

    Guruvu garu chala adbutam ga cheptunnaru

  • @mandirakaur5975
    @mandirakaur5975 4 роки тому +6

    Mee matalu vini navvu kuntunna guruvu garu manchiga cheptunnaru

  • @crazy-ht7wc
    @crazy-ht7wc 2 роки тому +1

    Yes correct ga cheparu sir ,nenu kuda experience aaianu relatives home lo undi

  • @brahmamravuri7930
    @brahmamravuri7930 2 роки тому

    verygoodspeech

  • @balukbs3325
    @balukbs3325 5 років тому +9

    చమత్కార ప్రియః కవి

  • @sivanagamalleswararaokamar9403
    @sivanagamalleswararaokamar9403 5 років тому +12

    గురువుగారు చాలా బాగా చెప్పారు ఇంత విపులంగా సొంత వాళ్ళు కూడా చెప్పరు

  • @jyothisiyyadri8463
    @jyothisiyyadri8463 2 роки тому +1

    Guruvu garu akka, chelli oke intlo kodallu ga vundochaa

  • @abotulakoteswararao851
    @abotulakoteswararao851 2 роки тому

    Namaste guruvugaru

  • @gopalakrishnavemula7564
    @gopalakrishnavemula7564 4 роки тому +3

    Mee lanti guruvu adhyathmika vetta dorakadam maa adrushtam meeru nijaale chetaaru mudha nammakalanu protsahincharu meeku naa paadabhivandanaalu👣🙏

  • @ganeshvarma6451
    @ganeshvarma6451 4 роки тому +1

    Meru super sir 😃

  • @bharathmylife3086
    @bharathmylife3086 5 років тому +5

    రోశమున్న మగాడికి అత్తావారింట్లో పంచబక్ష పరమన్నలు పెట్టిన ముద్ద దిగదు.అదే మన ఇంట్లో గంజి తాగినా అమృతంలా ఉంటుంది. ఇల్లే స్వర్గం అన్నారు పెద్దలు.

  • @haitv1441
    @haitv1441 5 років тому +3

    Baga chepparu

  • @humbleRaj
    @humbleRaj 4 роки тому +3

    Ahaa
    Noru Uripoye Vantalu Chepperu Guruvu Gaaru

  • @bnaresh3809
    @bnaresh3809 4 роки тому +1

    Super sir miru

  • @jyothilathabandi630
    @jyothilathabandi630 3 роки тому

    Practical thinking

  • @sumarapaka864
    @sumarapaka864 5 років тому +5

    Guruvagaruki namaskaram🙏

  • @Murali-qf5xs
    @Murali-qf5xs 3 роки тому +2

    Thank u guruvu garu

  • @sangameshbelure9973
    @sangameshbelure9973 5 років тому +12

    నిజం చెప్పారు గురువు గారు

  • @subrahmanyamp.v.9661
    @subrahmanyamp.v.9661 4 роки тому

    సూపర్ నాకు నిజం తెలిసింది

  • @Phani.sannidhi
    @Phani.sannidhi 5 років тому +4

    Good one

  • @socialtrending3031
    @socialtrending3031 3 роки тому +1

    Second logic accepted sir
    Asadam lo కలిస్తే సమ్మర్ పిల్లలు కలుగుతారు

  • @ashoknaidu.n
    @ashoknaidu.n 4 роки тому

    మీవంటి పెద్దలు... మా కుర్రవాళ్ళకు మార్గదర్శులు.... గురుగారు....

  • @sistlabhaskar2389
    @sistlabhaskar2389 4 роки тому +1

    Meeru super guruvugaru

  • @srikanthnallamothu6135
    @srikanthnallamothu6135 2 роки тому

    Matalu chepukoni enjoy chesthunaru sir

  • @lakshmikancharla5465
    @lakshmikancharla5465 2 роки тому

    మా వాళ్ళు అలా భర్త తో కలిసి అత్తవారింటికి వెళ్ళకూడదు అని అంటున్నారు

  • @sriyantra1939
    @sriyantra1939 2 роки тому

    పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట.
    చద్దన్నంలా.....త్వరగా జీర్ణమవదు (అర్ధం కాదు)

  • @kossra.appalanaiduappalana7615
    @kossra.appalanaiduappalana7615 4 роки тому +1

    Supar sar

  • @srikanth98662098
    @srikanth98662098 2 роки тому

    He is much scholar than. #Sudguru

  • @majjitejeswararao5024
    @majjitejeswararao5024 5 років тому +3

    Good

  • @sangeethasapa1480
    @sangeethasapa1480 5 років тому +1

    Last lo chala Baga chepparu

    • @xxxzzz2601
      @xxxzzz2601 5 років тому

      ayana chinapatninchi anthe

  • @rameshfarms125
    @rameshfarms125 4 роки тому

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం.

  • @lakshmikancharla5465
    @lakshmikancharla5465 2 роки тому

    చెప్పండి గురూజీ

  • @rangurakeshgoud2647
    @rangurakeshgoud2647 4 роки тому

    Superb guruv garu

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 3 роки тому +6

    మనం చేసే పనే గొప్ప అనుకుంటే అది మన అహంకారం అవుతుంది అని అన్నారు. బాగుంది! మరి అదే మాట అన్న నిమిషం తిరగకుండానే మీరు మీ అహంకారం ప్రదర్శించరే??? పదేళ్ళ పాటు ఉన్న మన్మోహన్ సింగ్ గారు సన్నాసి నా మీ దృష్టిలో???? మీరు వేదాంతం లో ఎంత గొప్పవారో, ఆర్ధిక వ్యవస్థ లో మన్మోహన్ సింగ్ గారు అంత గొప్ప వారు. పార్టీలని పక్కన పెట్టండి. మీకు నచ్చిన మోడీ ని భజన చేసుకుంటే మీకేమైనా పద్మ శ్అవార్డులు అందుతాయేమో కానీ మన్మోహన్ గారి ని సన్నాసి అంటే మాత్రం మీ మూర్ఖత్వమే. *ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని, ఏది పడితే అది వాగకూడదు* అసలు మన్మోహన్ సింగ గారి కృషి, సంస్కరణల వల్లనే మీరు ఇవాళ ఇన్ని లక్షల మందికి యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి మా లాంటి ఎందరో అభిమానం పొందగలిగారు. అది మర్చిపోయి ఆయన వాళ్ళ అభివృద్ధి అయినా రాజ్యం లో ఆయననే సన్నాసి అంటారే?? విషయం ఉన్నోడు వినయం గా ఉంటాడు - మన్మోహన్ గారిలా, ఇంకా మీ గురించి సామెత చెప్తే నాకు పరువు తక్కువ

  • @chandrasekhar3318
    @chandrasekhar3318 4 роки тому +1

    Danyavadalu guruvu gaaru

  • @bhaskarrao8893
    @bhaskarrao8893 4 роки тому +1

    It's true sir

  • @balupower1730
    @balupower1730 4 роки тому +3

    Wowwwwwwwww

  • @basheerbabu9768
    @basheerbabu9768 5 років тому +2

    super

  • @rajasekharkancharla1466
    @rajasekharkancharla1466 5 років тому +3

    Thanks sir

  • @MLMR17
    @MLMR17 5 років тому +4

    Super sir

  • @mangatayaru5618
    @mangatayaru5618 3 роки тому

    Supear.guruvugaru

  • @epcservices6018
    @epcservices6018 3 роки тому +2

    కొత్త బిక్షగాడు పొద్దు ఎరగని రీతిలో ఇద్దరూ
    అదే పనిలో పదే పదే ఉంటే అపురూపమైన
    ఓజో శక్తి కోల్పోయి రోగాలు, బలహీనత, దౌర్బల్యం ఆవహిస్తాయి కాబట్టి !!!!!!

  • @vinaykumar-xu8dp
    @vinaykumar-xu8dp 4 роки тому +3

    Good information guruvu Garu🙏🙏

  • @palojuramakrishnachary3058
    @palojuramakrishnachary3058 4 роки тому +1

    Correct chepparu sir