గరికపాటి అంటే చాలా భయమా మీకు | Radha Manohar Das Latest Interview | Vijay Sadhu | Jai Hindu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • గరికపాటి అంటే చాలా భయమా మీకు | Radha Manohar Das Latest Interview | Vijay Sadhu | Jai Hindu
    #radhamanohardas #vijaysadhu #interview #jaihindu

КОМЕНТАРІ • 305

  • @bashask2564
    @bashask2564 4 місяці тому +322

    చాగంటి గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు మీలాంటి వాళ్ళు ఒక్క ఆంగ్ల పదం లేకుండా మాట్లాడండి
    అదే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా మాట్లాడతారు
    నేను ఒక ముస్లిం అయినా కూడా ఆయన ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం

    • @Truth-Speaker
      @Truth-Speaker 4 місяці тому

      నీ మతం గురించి నువ్వు చూసుకోరా పంక్చర్😂 ఇంగ్లీష్ వాడితే ఎంటి వాడకుంటే ఎంటి? నువ్వు మాట్లాడే మాటల్లో పస లేదు!!

    • @todaysworld5907
      @todaysworld5907 4 місяці тому +6

      Super sir.

    • @kamalmoulani
      @kamalmoulani 4 місяці тому +7

      Seme neanu kuda

    • @akashvasu80
      @akashvasu80 4 місяці тому

      😂 nee bondha

    • @padmajah973
      @padmajah973 4 місяці тому +17

      ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఒక్కర్ని కూడా వ్య గంగా మాట్లాడరు చాగంటి వారు.

  • @aswathanarayanaraomurari2443
    @aswathanarayanaraomurari2443 4 місяці тому +9

    గరికపాటి వారు నిజాన్ని నిర్భయంగా చేబుతారు. వారికి సాహిత్యం లో పట్టు ఉన్నది.

  • @tejababu8340
    @tejababu8340 4 місяці тому +2

    చాగంటి కోటేశ్వరరావు గారే సనాతన హిందువులకు మార్గదర్శి

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 4 місяці тому +21

    సరైన ప్రశ్న వేసావు బ్రో....వీడికి గట్టిగా దింపే వాళ్ళంటే భయం వాళ్ళ జోలికి వెళ్లడు....💥

    • @universe2868
      @universe2868 4 місяці тому

      Veediki mamuluga saripodu

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 4 місяці тому +1

      Nuvvu equal anukunta nuvvu debate cheyyochuga.

    • @sreenu81
      @sreenu81 4 місяці тому

      Ayane gorrelaku gattiga dimputharu.😂😂 Radhamanohardasugaru.

  • @narasimhamurthy3532
    @narasimhamurthy3532 4 місяці тому +9

    Garikapati garu is very practical person unlike others who are somehow blinded by religion and can’t accept few things

  • @kotiravula8659
    @kotiravula8659 4 місяці тому +4

    Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @starpixelzone
    @starpixelzone 5 місяців тому +97

    Garikapaati gaaru nijam chepparu . Radha Manohar ki yemi theliyadhu😢😢

    • @ryanharris8392
      @ryanharris8392 4 місяці тому +1

      Nemali askalita brahmachari ani abaddam😂 cheppadam

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 4 місяці тому

      ఏమి తెలియని వారి గురించి ఎందుకు పట్టించుకోవడం? ఆయన చెప్పే మాటలలో ఏమైనా తప్పు ఉంటే ఖండించండి. లైవ్ పెట్టుకుని పిలవండి

    • @tejababu8340
      @tejababu8340 Місяць тому

      @@starpixelzone తనకు తెలిసినంత లో రాధా మనోహర్ దాస్ ధైర్యం గా మాట్లాడతారు. నిజమైన హిందువు... ప్రస్తుత పరిస్థితుల్లో కావలసిన తత్వం ఆయనది

  • @baskarraju398
    @baskarraju398 5 місяців тому +4

    Jai shree Ram jai Manohar das❤🎉

  • @walterdinesh2095
    @walterdinesh2095 4 місяці тому +106

    వారు వేగం గా మాట్లాడుతారు.. నేను అందరిని వ్యంగ్యం గా మాట్లాడుతాను..😂💐💐

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 4 місяці тому

      వ్యంగ్యాన్ని కి వక్రానికి తేడా తెలియదు ...మహా ప్రభువులు రాధ మనోహర్ గారు

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 4 місяці тому +1

      అందరిని కాదు గొర్రెల్ని పాపుల్ని

  • @jayachandarts4708
    @jayachandarts4708 4 місяці тому +24

    Garikaipati is practical person. I love him. Chaganti is pro caste person.

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 4 місяці тому

    JAI HINDUSTAN, jai shree ram manohar das Guruji ji 🙏🙏🙏🙏

  • @Nagaraju-vk6me
    @Nagaraju-vk6me 4 місяці тому +39

    గరికపాటి గారు నిజం చెప్పారు కదా రాముడు మాంసం తిన్నాడని అందుకనే వీళ్ళకి నచ్చదు

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 4 місяці тому +3

      ఎక్కడ చూపించరా వాల్మీకి రామాయణంలో

  • @egraju1334
    @egraju1334 4 місяці тому +16

    ఓం నమః శివాయ 🔱🔱🔱

  • @goodmorning7307
    @goodmorning7307 5 місяців тому +4

    గరికిపాటి గారు మొదటి భార్య( అన్న భార్య అంటే వదినా) ని ఒదిలేసి ఇంకో భార్యని చేసుకున్నాడు అని కోపం కావచ్చు.

  • @rrpalliss4906
    @rrpalliss4906 4 місяці тому +8

    ఇలాంటి పనికిమాలిన ఆయన గరికపాటి గారిని కలుసుకున్నారు అంట , గరికపాటి గారు ఉన్నంత చక్కని జ్ఞానం, ఈ దాస్ కోతులు బొత్తిగా లేదు

    • @satyavani5925
      @satyavani5925 3 місяці тому

      Yes. Ilanti varini kondaru Mookambika anavasaramga yettutunnaru goppaga

  • @paranjyothymadugula9462
    @paranjyothymadugula9462 3 місяці тому

    అడిగింది చెప్పండి, గురు గారు.

  • @bairinareshwar1602
    @bairinareshwar1602 4 місяці тому

    Garikapati janalaki nachchelaga matladatharu chaganti garu vedalalo vunnadi vunnatlu cheptaaru.chaganti perfect.

  • @panasareddy6886
    @panasareddy6886 4 місяці тому +53

    గోవు కేవలం జీవి మాత్రమే ....జంతువు మాత్రమే.....కాదు.....చాలా తప్పు.....గోమాత సకల దేవతా నిలయం....గోమాత సకల శుభ చరిత....దివ్య గుణ భరిత....సకల మానవ మాత....

    • @TheKing-df5eo
      @TheKing-df5eo 4 місяці тому

      ఆవు ముసలిది అయితే దాని యొక్క చెడు వాసన భరించలేనిదిగా ఉంటుంది తెలుసా నీకు ఎందుకంటే మేము ఆవులు పెంచాము కాబట్టి ఇప్పటికీ మా ఇంట్లో ఆవులు ఉంటాయి కాబట్టి, ఆవు ఆకలేస్తే మనుషులం మలం తింటుంది తెలుసా నీకు అది
      ఆవు మాంసం కూడా తింటుంది తెలుసా నీకు
      ఎర్రి పూక నీకు ఏం తెలుసు అని మాట్లాడతారు మీలాంటి ఎదవలు అంత

    • @KoradaAravind-di3cf
      @KoradaAravind-di3cf 3 місяці тому

      Idi thinakudadu antey migilinavi thinamani kadu kani idi thintey manchidi kadu ani

  • @vassrinu1330
    @vassrinu1330 4 місяці тому +6

    సూపర్ ఛానెల్ గురూ... యబ్రాచి బాబా కి పంచ తడిసిపోయే లాగా ఉంది ఇంటర్వ్యూ....

  • @venkateswarlugiriboyina6028
    @venkateswarlugiriboyina6028 4 місяці тому

    Hare Krishna Jai Shree Guru Dev

  • @muhammadnaseermiya5977
    @muhammadnaseermiya5977 4 місяці тому

    కన్ఫ్యూజన్

  • @dolakalyankumar8481
    @dolakalyankumar8481 5 місяців тому +48

    గోవు జీవి మాత్రమే అని దేవత కాదు అని ఒప్పుకున్న రాధ మనోహర్ దాస్ ఆడిగిన ప్రశ్న ఒకటి చెప్పేది సమాధానం ఒకటి

  • @avanid4417
    @avanid4417 4 місяці тому

    Jai sri ram 🙏

  • @surendranadh9716
    @surendranadh9716 4 місяці тому +48

    రాధ కి మొగుడు గరిక పాటి వారే..ఆయన ఒక్కడే మనోహర్ గారి పంచ వూడకొట్టేది...

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 4 місяці тому +8

      అందుకే వారు మాక్కూడా నమస్కరిస్తారు❤

    • @Tejasridevang
      @Tejasridevang 4 місяці тому +3

      Garakapati gariki ahamkaram chala ekkuva, adi entamatram taginadi kaadu, sri rama, sri krishnula gurinchi tappuga matladaru Nenu ayananu gouravinchanu

    • @krishnapriya8428
      @krishnapriya8428 4 місяці тому +5

      Teja sridevang garu
      Avunu nenu kuda mee అభిప్రాయం తో ఏకి భవిస్తాను.
      నాకు గరిక పాటి వారి మాటలు నచ్చవు
      రాధా మనోహర్ దాస్ గారు కరెక్ట్ గా మాట్లాడుతారు
      గురువు గారు రాధా మనోహర్ దాస్
      గారికి. ఆ నారాయణుడే అండ గురువుగారికి పాదాభివందనం
      జై శ్రీరామ్

    • @satya34
      @satya34 4 місяці тому +1

      దయచేసి అలా మాట్లాడవద్దు....నిజానికి రాధ మనోహర్ ప్రభు బ్రహ్మ సంప్రదాయం లో ఉన్నారు. ...మరి మీ garikapati గారు ఏ సంప్రదాయకు చెందిన వారు????ఆయన గురు ఎవరూ???? ముందు ఈ విషయాన్ని ఆలోచించడం ఇంగితం....ముందు ఆయన గురు గురించి తెలుసుకుని తరువాత రాధ మనోహర్ ప్రభు గురించి మాట్లాడండి.....hare Krishna 🙇‍♂️🙇‍♂️

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 4 місяці тому

      ఆయన సహస్రవాదాహని....రాధ గారు ఏక పాత్రలోలులు......ఇంకా నమస్కారం అంటారా కొని మనకరించకపోయిన సంస్కార రీత్యా తప్పదు.పోలిక తగదు .....

  • @nirmalkumar8102
    @nirmalkumar8102 4 місяці тому +2

    గరికపాటి గారు,చాగంటి గార్లతో పోల్చడం సరికాదు.ఈ దాసు కి అంత విద్వత్తు ఇతనికి లేదు. ఎంతసేపూ క్రిస్టియన్ నీ బైబిల్ నీఅర్ధరహితంగా విమర్శించడమే వీడికి తెలుసు.

  • @nandupachipala19
    @nandupachipala19 4 місяці тому +11

    Super bro.... ముసలోడికి నోట్లో ఐరికింది

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 4 місяці тому

    Nijam gaa ee prasna valla avarikanna vupayogam vunda. 🙏

  • @gamerwithpraveen9327
    @gamerwithpraveen9327 5 місяців тому +8

    garikapati veganga matladina nijame chepparu

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 4 місяці тому +63

    ఎడవలేక నవ్వుతున్నట్టు ఉంది రాధ అంకుల్ 😂

  • @fiazsyed5621
    @fiazsyed5621 4 місяці тому

    Garika Pati garu 🙏 India 🇮🇳

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 4 місяці тому

    How nicely he diverted question.

  • @vkrishna4399
    @vkrishna4399 4 місяці тому

    Anna madi mdhire. Vijay Anna.

  • @arunbeckham8384
    @arunbeckham8384 4 місяці тому

    Mastaru chaganti gari gurinchi evariki vimarsa cheyalani undadhu. Asalu arhathe undadhu.

  • @BurgulaPrajwal
    @BurgulaPrajwal 4 місяці тому

    Garika paati speaks true always, that is way he can't speak about him.He is not like this fellow.

  • @navyanannam2131
    @navyanannam2131 4 місяці тому +1

    garikapati gariki eyanaki nakaki nagalokaniki unnantha difference undhii.. ayana andaru okate antaru vedu vidagotadaniki chusthaduu

  • @chrakesh6909
    @chrakesh6909 4 місяці тому

    Good yankaring manchiga buddi chepinaru

  • @user-wz7kt4zu1n
    @user-wz7kt4zu1n 4 місяці тому

    Guruvugaru meeru kuuda gnanamugalavare kabatti meeruila matladagudadu chagantigarukante garikapativare goppavaru ani matladagudadu iddaruguda goppavare ani cheppali

  • @syams84
    @syams84 4 місяці тому

    Garikipati vaaru more liberal in thoughts compared to most others anduke vellaku nachharu

  • @muneervathuri8903
    @muneervathuri8903 5 місяців тому +2

    మూర్ఖులు ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి.

  • @chrakesh6909
    @chrakesh6909 4 місяці тому

    Rada Manohar gariki em teluvadi

  • @pprasadarao7865
    @pprasadarao7865 3 місяці тому

    ఈయనకు తెలివి లేదు అని నిర్ధారణ అయ్యింది.

  • @user-sf6fd2bj4p
    @user-sf6fd2bj4p 5 місяців тому +3

    ఎన్ని యుగాలైన గోవులో దేవతలు కొలువై ఉంటారు జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

    • @kishoretalks9024
      @kishoretalks9024 4 місяці тому +1

      గోవిలో అందరు ఉంటె శ్రీరాముడి అవసరం ఏమి

    • @ravidrawingadda8676
      @ravidrawingadda8676 4 місяці тому

      అరేయ్ బై గోవు లో దేవత లు ఉంటే గోవును చంపుతుంటే ఒక్క దేవుడు అడ్డుపడారెందుకు ముర్కత్వం తో కాదు వివేకం తో ఆలోచించు

    • @javapumadhusudhanara8716
      @javapumadhusudhanara8716 4 місяці тому +1

      Govunu tinna muslim amaipovali mari

  • @shekarvani2201
    @shekarvani2201 5 місяців тому +99

    వీడికిదూకుడెక్కువ . మాటర్ తక్కువ. ఏమి నాలెడ్జ్ లేదు. ఎవరి దగ్గరికి వెళ్లి డిబేట్ చేయడు . ఎందుకు అని అడిగితే... నాతో ఈక్వల్ గా లేడు అంటారు.😂😂😂. మెయిన్ మాటర్ ఏంటంటే.. వీడికి సబ్జెక్టు లేదు 😂😂😂

  • @d.prasanthkumar3357
    @d.prasanthkumar3357 4 місяці тому

    నిజాలు మాట్లాడితే భయం దాసు గార్కి

  • @achyuthcn2555
    @achyuthcn2555 3 місяці тому

    Garikapati oka Pracchanna Bouddhudu, parama naasthikudu.
    Devunni nammite aasthikudu anaru, Shaastraalanu nammitene aasthikudu.

  • @ganiindian6251
    @ganiindian6251 4 місяці тому +30

    అతను అడిగిన ప్రశ్న ఏంది నువ్వు చెప్పే సమాధానం ఏందిరా బాబూ!
    వీనికి రామాయణం తెలియదు,
    మహాభారతం తెలియదు భగవద్గీత తెలియదు
    అసలు ఏమీ తెలియదు.
    వీడు ఒకప్పుడు 10, 20 అడుక్కునేవాడు
    ఈరోజు స్వామీజీ అయిపోయాడు...
    మేటర్ వీక్ - పబ్లిసిటీ పీక్..
    వీనికి కూడా శిష్యులు ఉన్నారు
    అంతా వీనిలంటోల్లే..
    ఖర్మ రా బాబూ...

  • @siriyalasatyanarayana8734
    @siriyalasatyanarayana8734 4 місяці тому +1

    రాదా ఆంటీకి గరికపాటి అంటే ఉచ్చ పడుద్ది

  • @Jishnu_Rocks
    @Jishnu_Rocks 4 місяці тому +1

    రాముడు Non Veg తినలేదు...
    సుందరకాండ lo Spashtam ga vundi... వెళ్లి chaduvukondi... 38 or 39 వ సర్గ లో vundi.

  • @karunkumarsiriseti3552
    @karunkumarsiriseti3552 4 місяці тому +9

    Gharika paati gaaru వీడికి అభివాదం చెయ్యడం ఏమిటి చోద్యం కాకపోతే

    • @satya34
      @satya34 4 місяці тому

      Kadaa.....radha maohar prabhu vinyam tho ala chepparu....garikapati gari ki koncham samskaram undi nenu anukuntunnanu.....ante namaskaraniki prati namaskaram samskaram anna inkita jnanam undi anee nenu anukuntunnanu....

  • @rajeshthota8219
    @rajeshthota8219 4 місяці тому

    గరికపాటి గురించి మాట్లాడే అర్హత , రాధా మనోహర్ దాస్ కి లేదు

  • @Maths_babu191
    @Maths_babu191 5 місяців тому +44

    Zero knowledge fellow

  • @shivapalagummi9483
    @shivapalagummi9483 4 місяці тому

    గోవు గురించి గరికపాటి వారు అన్నా సందర్భం వేరు అందరూ అర్దం చేసుకున్నది వేరు

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 5 місяців тому +11

    రాముడు మాంసం తిన్నాడు, గోవు జీవి మాత్రమే అని గారికి పాటి రామాయణం లో ఉన్నదేమో. వాల్మీకి రామాయణం లో లేదు. యెంత పండితుడైన, కొంత చపలం ఉంటుంది. అదేనేమో.

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 5 місяців тому

      బుద్ధుడు వచ్చేవరకు అందరూ మాంసాహారులే యజ్ఞం టైం లో గోవద్దజరిపి మాంసం వండి అందులో మైనా పార్ట్స్ ని యజ్ఞం చేసే బ్రాహ్మణులు తినేవారని ఎప్పుడో చదివా ఆడి నిజామా అబద్దమా

  • @krishveinkrishvein9592
    @krishveinkrishvein9592 5 місяців тому +34

    రాముడు మాంసం తినలేదు అని నిరూపిస్తావా పిలక , , సురపనం మాంసం తినట్టు హిందూ గ్రంధాలలో ఉంది

    • @uvenkat6549
      @uvenkat6549 5 місяців тому +1

      E pilaka kadu adhi poorf cheyaledu le bro

    • @target8428
      @target8428 4 місяці тому +9

      Chupinchu page number tho saha

    • @uvenkat6549
      @uvenkat6549 4 місяці тому

      @@target8428 king Ane vadu all tintadu
      Sivukuda tinnadu ra
      Mari intha pilla bacha laga unnaru enti ra miru
      Mosam tinakunda or tinte kadu
      Death Leni vadu god

    • @sankar4411
      @sankar4411 4 місяці тому +7

      Ey grandham enno adyanam?

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 4 місяці тому

      ​@@target8428అంటే నువ్వు చదవలేదు 😂

  • @sreenivasayera5513
    @sreenivasayera5513 5 місяців тому +1

    ituvanti vallaku goverments konchem bayam pettali.. lekapothe chelaregipotharu

  • @jpreddy6568
    @jpreddy6568 4 місяці тому

    Chaganti is great person

  • @Mrbite2696
    @Mrbite2696 4 місяці тому +3

    Endhuku antey varu oka party ki support chesinatlu matladaru.

  • @cowdary1118
    @cowdary1118 4 місяці тому

    అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి

  • @vassrinu1330
    @vassrinu1330 4 місяці тому +1

    ముమ్మాటికీ గోవు జీవి మాత్రమే.... ఎద్దుని డాడీ అని ఎందుకు సంభోదించరు??

  • @mailingtoravi
    @mailingtoravi 4 місяці тому

    ఏంటో దేశానికి ఈ దరిద్రం. చెప్పేవారు కొల్లలు. చిచ్చు పెట్టే వారు కోకొల్లలు. చేసేవారు మాత్రం కరువు, గొడవ తీర్చే వారు మిథ్య. దేశానికి ఇప్పుడు కావలసింది విమర్శ కాదు, ఉద్యమించి వృద్ధి చేసుకోవటం. మాటలతో మారే సమయం, సమాజం కావు ఇప్పుడు.
    దీని బదులు పెరట్లో కూరగాయలు పెంచే మెళకువలు చెప్పండి సార్. కొంచెం ఉపయోగం ఉంటుంది.

  • @rapetiraji1212
    @rapetiraji1212 4 місяці тому

    Chaaganti garu devudutho samanam...aayana gurunchi matlade rights manakevariki levu

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd 5 місяців тому +178

    ఏ ప్రశ్న అడిగావు బ్రో దెబ్బకి కుక్క మొరగటం ఆగిపోయింది

    • @abhilashkota7816
      @abhilashkota7816 5 місяців тому +17

      Ok hero nuv happy kada😂
      Ramudu mamsam tinaledu, valmiki ramayanam lo ledu which is believed to be more authentic.
      Gomatha lo devulu untaru ani Sanatanam cheptundi. Adi nijamo abdammo oka prani ni poojisthe thappa ?
      Yezdi prajalu peacock ni poojistaru
      Japanese fox ni
      Chalane unnai. Vithanda vadam chese vallu proper knowledge leka suffer avtaru

    • @venkysubbu285
      @venkysubbu285 4 місяці тому +1

      Yes

    • @venkysubbu285
      @venkysubbu285 4 місяці тому +1

      ​@@abhilashkota7816 Rajuli tinalsinde bro. Lekapote uddam chesebalam kavali ante kastam.

    • @user-je5pi2in3s
      @user-je5pi2in3s 4 місяці тому +10

      Comments lo ki 🐑 వచ్చింది అనుకుంటా😂😂😂

    • @vppalarajendar8849
      @vppalarajendar8849 4 місяці тому

      😂😂😂😂

  • @shannvir7627
    @shannvir7627 5 місяців тому

    Garika paati gives vague statements. Govu dhevatha yendhuku ayyindhante... It obsorbs go kiranas from sun through swarna nadi or go naadi, so kapila cow has gold of 0 5 mg in its urine. And other desi cows also process go kiranas.. from sun. When we touch it it heals.

  • @user-sf6fd2bj4p
    @user-sf6fd2bj4p 5 місяців тому +8

    గోవు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మా శ్రీరాముడు జింక మాంసం తిన్నాడు తెలుసుకొని మాట్లాడండి జై శ్రీరామ

    • @ravidrawingadda8676
      @ravidrawingadda8676 4 місяці тому +2

      ముక్కోటి దేవతలు కొలువుంటే ఇవాళ రోడ్డు మీద తిరుగుతూ చెత్త తింటూ అందులో ప్లాస్టిక్ కవర్ లు కూడా తిని అరగక నరకం చూసి చనిపోతున్నాయి.... అంత మంది దేవతల్లో ఒక్కరైనా కాపాడరెందుకు..... కసాయి వాడు మాంసం కోసం చంపుతుంటే ఒక్క దేవి దేవత లు అడ్డుపడరే ఎందుకు.... తెలివి తలలో పెట్టుకో మోకాలు లో కాదు

    • @vppalarajendar8849
      @vppalarajendar8849 4 місяці тому

      😂😂😂

    • @naveenbejjenki1953
      @naveenbejjenki1953 4 місяці тому

      ​@@ravidrawingadda8676 ala champi mamsam thinevallani champali antunnav anthe kada..good decision...

    • @hanumantaraodevaguptam6402
      @hanumantaraodevaguptam6402 4 місяці тому

      Ì​@@ravidrawingadda8676

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 5 місяців тому +2

    Sadhus why not interest Sandhya vandanam

  • @shankerreddyvedire8973
    @shankerreddyvedire8973 4 місяці тому +1

    Maryada purushottam Ram didn't eat non vegetarian, why because according to Vedas lords suggest not to eat non veg, Rama is the followed Vedas

  • @user-qf7tl4ww8f
    @user-qf7tl4ww8f 5 місяців тому +24

    Half knowledge

  • @gopalmuthyala606
    @gopalmuthyala606 5 місяців тому +3

    Devudu ledu deyamu ledu ,unna dantha manusule,Sanyasuluku thindi kavali,avu palu kavali,sudrudu pani chaidaniki kaavali,Hundilo dabbulu kavali,fools tho pogadinchukovali,vysudu prajalunu mosam chesi Dhanam chaili,politicians anukulanga undali,edi Sanathana dharmum

  • @amairaamaira9535
    @amairaamaira9535 4 місяці тому

    E garikapaati chaganti upadesalu vinadaniki baguntay ...acharichadaniki paniki raav.....

  • @Pavan_789
    @Pavan_789 4 місяці тому

    Orni yevari saili vaaridi... Maku iddaru Kavali... Pls ilanti reels chyoddu

  • @jaibhim6141
    @jaibhim6141 4 місяці тому

    DAS Gaadu ICE CREAM Ammuko

  • @jayakishore6268
    @jayakishore6268 5 місяців тому +22

    Radha manohar ki Bible thelisinantha......Inka deni gurchi thelidu

  • @Hinduv88
    @Hinduv88 4 місяці тому

    Govu gurinchi ala ekkada chepparu

  • @pedakandalapalem8286
    @pedakandalapalem8286 4 місяці тому

    Straight answer రాలేదు
    డిచికి కి

  • @laxmankotyada341
    @laxmankotyada341 5 місяців тому

    ఎందుకు స్వామి నిజం చెప్పండి గరికిపాటి గాడు వెదవని జై హింద్

  • @psreekanth
    @psreekanth 4 місяці тому

    Garikipaati ki proudness yekkuva, abaddhaanni kuda kachhithamga cheppagaladu

  • @nagireddylingareddy9883
    @nagireddylingareddy9883 4 місяці тому

    చాగంటి గారు స్వచ్చ తెలుగు లో మాట్లాడుతారు.
    గరికపాటి గారు ఈ జనరేషన్ కు తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ గా మాట్లాడుతారు.

  • @rangaraokorra3221
    @rangaraokorra3221 5 місяців тому +2

    Community

  • @kishorerefix3818
    @kishorerefix3818 5 місяців тому +8

    Ante meeru meeru okkatee aye janalanu yeripuvvulanu chestunaaru...

  • @kalyankethineedi4969
    @kalyankethineedi4969 4 місяці тому

    Ramudu kshtriyude ina ayana aranyavasam lo mamsaharam tinaledu andukante ayana mata echaru 14 samvastaramulu mamulu rushila ararnyavasam chestanani

  • @sivaprasad6040
    @sivaprasad6040 3 місяці тому

    ఈయన తనకి తాను పుడింగ్ అనుకుంటాడు. ఉ.. తక్కువ ఊ..... ఎక్కువ.
    చాగంటి, గరికపాటి వార్లను గురించి మాట్లాడే అర్హత లేదు.

  • @rajeshalgunoori687
    @rajeshalgunoori687 4 місяці тому

    గరికపాటి గారు BJP ని సపోర్ట్ చేస్తాడు వీడు BJP కి డప్పు కొడతాడు అందుకే.. విమర్శించాడు.. అదే చాగంటి.. గారు ఏ పార్టీ కి డప్పు కొట్టడు.. అందుకే మాట్లాడతారు ఆయన మీద

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 4 місяці тому

    Garikipati varuchepevi gatalu chepinatlu matladutaru
    Kani gariki pati vari babulu 80 satam nijalu untai aditeda

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 5 місяців тому +26

    Veedu vest

  • @sparx7768
    @sparx7768 4 місяці тому

    Garikapati gari gunrinchi matlade arhata undali kada bro.

  • @anjibabureddy6033
    @anjibabureddy6033 4 місяці тому

    Answer adi kau sir

  • @ryanharris8392
    @ryanharris8392 4 місяці тому

    Garikapati Oka ahankari..

  • @anjaneyuluyalabandi8135
    @anjaneyuluyalabandi8135 4 місяці тому

    Anchor దగ్గర matter లేదు, అవసరం లేని విషయాలు మాటలు ఆడుతూ నాడు.

  • @kalyankethineedi4969
    @kalyankethineedi4969 4 місяці тому

    Gowmatha sakshathu adisakthi prathirupam kanuka ramudu appudu govuni himsinchadu, tinadu

  • @mandhapallipullajee4901
    @mandhapallipullajee4901 4 місяці тому

    గరిక పాటి వారు సూపర్ చాగంటి వారు శోది

  • @user-qc8md8kp4o
    @user-qc8md8kp4o 4 місяці тому

    Govu kosam ala cheppaledhu garikapati

  • @udayphani8684
    @udayphani8684 4 місяці тому

    Chaganti gariki equalentu evaru leru

  • @chirunama9999
    @chirunama9999 4 місяці тому

    గారికి పాటికి ఏమి తెలుసు, ఆవు గోమాత కంటికి కనిపించే ప్రత్యక్ష దేవత

  • @ramamkuna6775
    @ramamkuna6775 4 місяці тому

    Garikipati varu vasthavalu 90% matadutharu so vari matalu vellaki nachavu

  • @nagaprasad1445
    @nagaprasad1445 4 місяці тому +1

    ఇప్పుడు ఈ విలేఖర్ గారు, యెవరెవరిమధ్యన గొడవ పెట్టాలని చూస్తున్నారో! రాములవారు ఎంతిన్నారు,ఎంతతిన్నాడు,గడ్డం తీసుకున్నాడా లేదా! నీకెందుకు రాముడితొ నీకెంపని.. ..తాటకిని, వాలిని రావణులను.. చంపాడు అని ఆ రాధామనోహర్ గారికి గుర్తుకు రాక ముందే అక్కడినుండి పారిపో..

  • @PurnimaSangineni1987
    @PurnimaSangineni1987 4 місяці тому

    Ramudu maamsam tinledu mummatiki tinaledu,

  • @satishgarapati6199
    @satishgarapati6199 4 місяці тому

    ఆసలు ఈడి కి...ఎం తెలియదు. ఎదో నోటికి వచ్చిందీ...సోల్లు చెప్పి బతికేస్తున్నాడు

  • @mspreddi1
    @mspreddi1 4 місяці тому

    నువ్వు గరికిపాటి వారు ఒక్కటేనా? దౌర్భాగ్యము

  • @Sharm_man
    @Sharm_man 4 місяці тому

    Ithaniki politics meedha kannu padinatlu undhi....

  • @nareshchinni6352
    @nareshchinni6352 5 місяців тому +18

    ఒక్కొక్కడు ఒక్కొక్క లాగా చెప్తారు ఐటం బాబాలు

    • @chinnamunna3614
      @chinnamunna3614 4 місяці тому +2

      Item baabaala yerri pookaaaa.. nuvvu item yesu vi...item yehaaavi