కాశీకి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఇది తెచ్చుకోకండి Importance of KASI VARANASI | Bhakthi Samacharm

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 28

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Рік тому +6

    Excellent good message thank you 🙏🙏🙏🙏

  • @muralivenkat-f1x
    @muralivenkat-f1x 3 місяці тому +1

    గురువు గారు నిజం చెప్పారు
    గొప్ప సమాచారం

    • @mohanraoregula7809
      @mohanraoregula7809 3 місяці тому

      తెచ్చుకోంటే తప్పు లేదు, వీళ్ళు మాట నమ్మద్దు

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 5 місяців тому +3

    గంగా జలం కాశీ నుండి నిరంభ్యంతరం గా మన ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎటువంటి దోషం లేదు. పైగా మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. గంగా జలం దేవుని కి పూజా సమయం లో పూజ కూడా నిసందేహం గా చెయ్యండి.

  • @nagabittu1797
    @nagabittu1797 Рік тому

    🙏🙏🙏🙏🙏 excellent andi

  • @nrk2892
    @nrk2892 2 місяці тому +1

    RAMESHWARAM JYOTIRLING KI ABHISHEKAM KI GANGA JALAM YEKKADI NINCHI TEESUKU VELLAALI PRAYAGA NINCHAA ? KAASI NINCHAA ? DAYACHESI CHEPPANDI

  • @V.S.BKumar
    @V.S.BKumar 6 місяців тому

    Kashi khandam pramanikam for all these sentyments.Ganga water available at viswanadh temple for drinking purpose.So when we drink that water at temple automatically we bring that water to our home.Any how first we should fallow our elders & fore fathers system(tradition)later think about outers suggestions.According to our puranas Ganga water very powerful water & no dhosham add to it and it remove papalu from us.

  • @prasadrao6683
    @prasadrao6683 Місяць тому +1

    పురాతన కాలం నుండి కాశీ గంగా ని రాగి చెంబు లలో తెచ్చు కోవచ్చు అని శాస్త్రం చెప్పింది మణికర్ణిక ఘాట్ కు ముందు ఉన్న గాట్ల లో నుండి గంగాజలం తెచ్చుకోవచ్చు

    • @beautyqueen3513
      @beautyqueen3513 Місяць тому

      You can bring but from traveling sangamam.

  • @bhogibala2742
    @bhogibala2742 8 місяців тому

    Kasi nunchi techhina thallu em cheyyali?

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 6 місяців тому +1

    🚩ఓంనమః శివాయ🚩🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Місяць тому

    ఇది కాశీ ఖండం లోనే చెప్పారు. నిజం. కాశీ గంగా should not be brought home. Prayaga నుంచి, హరిద్వార్, రుషి kesh, dakshineswar నుంచి techukovachu.

  • @annapoornag9163
    @annapoornag9163 6 місяців тому +8

    అయ్యా, మాకు,తెలియక, గంగ నీరు, తెచ్చుకున్నాం,మరి, ఇప్పుడు ఎం, చేయాలి

    • @slprasadarajuslprasadaraju6567
      @slprasadarajuslprasadaraju6567 5 місяців тому +2

      😂

    • @bhanumurtyvellanki5334
      @bhanumurtyvellanki5334 5 місяців тому

      ఏం భయం వద్దు.

    • @applecherry364
      @applecherry364 5 місяців тому

      త్రివేణి సంఘమ ము నుండి తెచ్చుకో వాలి

    • @Rajeshvlogs_9533
      @Rajeshvlogs_9533 4 місяці тому

      Em kaadu.

    • @satyavani9546
      @satyavani9546 2 місяці тому

      Kasi నుండి ఎందుకు తేకూడదు అని ఎందుకంటారు అంటే కాశీలో ఉంటే ముక్తి ఏదైనా kasi నుండి వదలి రావాలనుకోరు అందుకు అక్కడ నుండి వాటిని దూరం చేయకూడదు

  • @ravipilli5051
    @ravipilli5051 Рік тому +3

    Stop telling false stories as you PLEASE. Beware of LORD SHIVA.

  • @vtk2944
    @vtk2944 5 місяців тому +1

    Dont misslead public by your statements. Yevadu chepadu ganga water techukokudadhani. Bhakthula sentiment to adukokandi.

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 4 місяці тому +3

    మీఅడ్డమైన మాటలు ప్రచానాలు జనాన్ని చెడగొట్టేస్తున్నారు

    • @thinkindia7054
      @thinkindia7054 3 місяці тому +1

      Nijam bro ...sagam Brahmins antha fraud unnaru 😢

  • @ASailu-z6j
    @ASailu-z6j 5 місяців тому

    Sudha tappu

  • @nagabittu1797
    @nagabittu1797 Рік тому +1

    🙏🙏🙏🙏🙏 excellent andi

  • @nagabittu1797
    @nagabittu1797 Рік тому +2

    🙏🙏🙏🙏🙏 excellent andi