YS Sharmila Open Challenge To Jagan Over YS Viveka Case | Sharmila Gets Emotional | FC

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • Welcome to Friday Culture
    Watch Here YS Sharmila Open Challenge To Jagan Over YS Viveka Case‪@FridayCulture‬
    #ysjagan #yssharmila #yssunithareddy #fridayculture
    For More Social Buzz and Updates Follow Us Here
    ►UA-cam: / fridayculture
    ►INSTAGRAM:bit.ly/3OCgfQb
    ►TWITTER:bit.ly/3baFnQq
    బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
    • బిల్ ఎంత అయ్యింది అక్క...
    Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
    • Comedian Brahmanandam ...
    YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
    • YS Sharmila's Son YS R...
    SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
    • SS Rajamouli Goosebump...
    ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
    • ఆపండి బాబాయ్ మీరు కూడా...

КОМЕНТАРІ • 287

  • @Godshiva-s8k
    @Godshiva-s8k 5 місяців тому +142

    మొత్తానికి బయట పడి చెప్పే దైర్యం చేసారు షర్మిలా గారు,ఇంత దౌర్జన్యం నా నలబై రెండు సంవత్సరాలలో చూడలేదు ఆక్క

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 5 місяців тому +95

    షర్మిల గారూ మీరు మీ సునీతకు సహకరించాలి ప్లీజ్ తల్లీ

  • @ashokannamaneni938
    @ashokannamaneni938 6 місяців тому +153

    CBN గారిని అనుమానించి నప్పుడు మీరు తిరగబడి ఉండాల్సింది

    • @harshasaijanasena124
      @harshasaijanasena124 6 місяців тому +8

      Appudu jagan Maya alavundhi nammetattu

    • @KorrapatiRaghavendraRao-v9d
      @KorrapatiRaghavendraRao-v9d 5 місяців тому +6

      Yes , correct .Then she was silent.

    • @rameshtanguturu9623
      @rameshtanguturu9623 5 місяців тому +5

      అప్పుడే అనుమానిస్తే వాళ్లని లేపేస్తాడు

    • @gangaiah2301
      @gangaiah2301 5 місяців тому

      ​@@harshasaijanasena1241111111111111111111111111111¹qqqqq11q11qq11q1

    • @krismaganti1268
      @krismaganti1268 5 місяців тому +2

      అప్పుడు ఆమె కూడా కన్ఫ్యూషన్ లో ఉంది ఉంటారు, ఎవ్వరైనా సొంత అన్న ఒక ఖూనీ కొరు అని తొందరగా నమ్మలేరు కదా. ఆమె తప్పు కూడా ఏమి లేదు, ఎప్పటికైనా నిజం తెలుసుకొని దాని కోసం పోరాడటం ముఖ్యం, షర్మిల గారు అదే చేస్తున్నారు ఇప్పుడు.

  • @venkyreigns4788
    @venkyreigns4788 5 місяців тому +84

    షర్మిల అక్క చెప్పేది వింటుంటే వివేకం సినిమ చూస్తున్నట్టే ఉందీ....

    • @m.sahadevareddy2897
      @m.sahadevareddy2897 5 місяців тому +3

      వివేకం సినిమా తీసిండు అంటే అది సినిమానే కాదు అది రియాల్టీ షో ప్రజలందరికీ తెలిసిన వాస్తవం

  • @sekhar560
    @sekhar560 6 місяців тому +308

    ప్రపంచం లో మీ అన్నయ్య అంట వెదవ ఎవ్వరు లేరు తల్లీ.

    • @done-w1i
      @done-w1i 5 місяців тому +1

      నీయమ్మ ని గాడా

    • @ykalyani7580
      @ykalyani7580 5 місяців тому

      Nuve vedava nuventa jagan Anna mundu ni taahata enta

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 місяців тому

      ​@@done-w1iవాడు వెదవ అని వాడి తల్లి చెల్లి చెప్పారు బతికి ఉన్నప్పుడు తండ్రి కూడా దగ్గరకి రానియాలేదు ఇంకా వాడ్ని వెనుక వేసుకుని వస్తున్నారు అంటే ఏమి అనాలి

    • @raghunagarkurnool
      @raghunagarkurnool 5 місяців тому

      Fake id ​@@done-w1i

    • @bubbikushi786
      @bubbikushi786 5 місяців тому +1

      😅😅😅😅😅😂nijam

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 5 місяців тому +26

    షర్మిల గారు మీరు ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నారు ప్రజలకు మీ అన్న గురించి ఎంత దుర్మార్గుడు అనేది చెబుతున్నారు ఈరోజు వాస్తవంగా ప్రజలందరూ ఈ విషయాన్ని నమ్మాలి ఎందుకంటే సొంత చెల్లెలికి అప్పుడు విషయం తెలియలేదు అంటే ఎంత మేనేజ్ చేశారో ప్రజలందరూ తెలుసుకొని నిజమైన నాయకుడు మన చంద్రబాబునాయుడు గారిని గెలిపించండి జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది

  • @parthasaradhip974
    @parthasaradhip974 6 місяців тому +57

    అంతా మీ కుటుంబము కదా. ప్రజలు మీ కుటుంబం ను ఎవరై నా నమ్మగలరా

    • @bingo7697
      @bingo7697 4 місяці тому +1

      Correct ga chepparu

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt 6 місяців тому +27

    Good madam epudina currect ga cheparu

  • @ravikumar-wq6py
    @ravikumar-wq6py 5 місяців тому +51

    నిన్న కాక మొన్న 25,000 కేజీ డ్రగ్స్ దొరికాయి, ఆ case కీ దిక్కు లేదు.

    • @rameshtanguturu9623
      @rameshtanguturu9623 5 місяців тому

      హంతకులకే కేసు లేదు ,డ్రగ్స్ కేసులు ఒక లెక్క, రాజే ఒక క్రిమినల్ ఆంధ్రప్రదేశ్ కొంతమంది ప్రజలు మారితేనే, వివేకం చూసి వివేకంతో ఓటు వేయండి

  • @devarakondavenkateswarlu1907
    @devarakondavenkateswarlu1907 6 місяців тому +23

    Really Viveka garu real Human. I heard

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 5 місяців тому +27

    ఈ ఫ్యామిలీ ని నమ్మకూడదు, అందరూ ఒకటే

    • @bingo7697
      @bingo7697 4 місяці тому +1

      Avnu andaru dongale, viveka chanipoinaka ee visayam enduku cheppaleda, ivvala vote lu avasaram kabatti chepptundi.

  • @mohithrackstar2125
    @mohithrackstar2125 5 місяців тому +6

    రాజశేఖర్ రెడ్డి గారి వల్ల జగన్ అన్న నీ ఇష్ట పడ్డాను, అసలైన రాజశేఖర్ రెడ్డి బిడ్డ అసలైన రాజశేఖర్ రెడ్డి వి నువ్వే అని ఇప్పుడు తెలిసింది అక్కా. ఇక నుండి నీ వెంటే నా పయనం . ❤❤❤

  • @KolliRajubabu
    @KolliRajubabu 5 місяців тому +8

    You are really great inspiring women sister, handsoff to your daring to come out and express reality to the State.God bless you.

  • @chiranjeevimaddumaddu5493
    @chiranjeevimaddumaddu5493 5 місяців тому +13

    Amma sharmila akka mee Anna de main hastham

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 6 місяців тому +16

    Y s sunithammaku nyayam jaragali bro

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 5 місяців тому +50

    అమ్మా..అప్పుడే చెప్పి ఉంటే ఈ గొడవంతా వచ్చేది కాదు కదా...చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం....ఆ నాడు ఈ కేసు ని చంద్రబాబు నాయుడు గారు....బీటెక్ రవి గారి మీద పెట్టిప్పుడు మీరు ఏమి చేస్తున్నారు

    • @govindrao9223
      @govindrao9223 5 місяців тому +1

      అప్పుడు తెలిసి ఉంటే అలాగే cheppevaaru కదా...

    • @SuryaRaghunath-s6x
      @SuryaRaghunath-s6x 4 місяці тому

      idhe time vaadi gurinchi cheppataaniki

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 5 місяців тому +8

    Good currect speech

  • @pashashaik2953
    @pashashaik2953 5 місяців тому +46

    ఇన్ని రోజులు ఏమి చేసారు
    షర్మిల అక్క. ఈ మాటలన్నీ
    ఓట్లు కోసమేనా అక్క

    • @gaddamraj722
      @gaddamraj722 5 місяців тому +11

      Power lo unna rowdy ni eam cheyyaleka gum ga unnaru, eppudu malli a syco power vaste andarani champestadu ani poratam chestunnaru

    • @indira-wg2du
      @indira-wg2du 5 місяців тому

      Anthe malla. Villu allegations vest unnaru. Perfect evidence unte pm ayina arrest avuthadu

    • @srinivasdandibhotla5544
      @srinivasdandibhotla5544 5 місяців тому

      evida ki ekkuva votlu ravu. emi chesina.

    • @SuryaRaghunath-s6x
      @SuryaRaghunath-s6x 4 місяці тому

      idhe time vaadi gurinchi cheppataaniki

  • @dasukambhampati
    @dasukambhampati 6 місяців тому +33

    ఇప్పుడు చెబితే ఎవరు నమ్ముతారు ఆయన బతికున్నప్పుడు చూస్తే నమ్మేవారు

  • @nagarjunaraop9
    @nagarjunaraop9 5 місяців тому +27

    ఈవిడని నమి గెలిపిస్తే ఆ మృగం దగ్గరకు వెళ్లదని నమ్మకం ఏంటి... ఎంతైనా అన్న కదా ..

  • @gorupadmini8954
    @gorupadmini8954 5 місяців тому +14

    Asalu evida padayatra cheyakapote ayana cm ayyetodu kadu .manaku e paristiti ochedi kadu

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 5 місяців тому +15

    Jagan & Bharathi know about the case very well. Avinash & Bhaskar Reddy killed ,, so Jagan's is there.

  • @barikh9367
    @barikh9367 5 місяців тому +6

    ఈ రాజకీయ ధోరణి యందు ప్రజల కోసం కాదు... కానీ రాజకీయంలో అన్ని వాటికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి... రాజకీయానికి మాత్రమే ట్రైనింగ్ సెంటర్స్ కల్పిస్తే చాలు... గురువు దేవుడు డాక్టర్ దేవుడు చివరికి రాజకీయ నాయకుడు దేవుడు... రెండు వాటికి చదువుకుంటేనే ఆ విలువ వస్తుంది... ఈ రాజకీయమని దానికి... ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకుంట ఉంటే మాత్రమే వస్తుంది... భళారే డింభకా

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z 5 місяців тому +11

    బాధితుడు అవినాష్ కాపాడు తున్నాడు కదా ?

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 5 місяців тому +3

    Akka now' you are in right path God bless you and your family

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 6 місяців тому +21

    ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు అమ్మ నీ మాట చనిపోయినప్పుడు ఈ మాట చెప్పి ఉంటే ప్రజలు నమ్ముతారు నువ్వు ఏ మాట చెప్పినా 100% నిజం చెప్పిన నీ మాట ఎవరు నమ్మరు ఈ మాట పచ్చి అబద్ధం ఆ మాట ఎప్పుడు కోపగించుకోలేదు అన్నమాట ఆయన కోపిస్తే అని అందరికీ తెలుసు

  • @lokeshteketi1195
    @lokeshteketi1195 5 місяців тому +5

    మీ అన్న గారూ cm మీరు మీ చిన్నాన్న కి న్యాయం చెయ్యలేదు ఇంక మీరు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు చెప్పండి

  • @radhammaE-d6c
    @radhammaE-d6c 6 місяців тому +12

    Inthakalam four years ekkadaku vellavu akka

    • @yadavmamindla3589
      @yadavmamindla3589 5 місяців тому +1

      తెలంగాణ కి తమ్ముడు

  • @mnagaraju4949
    @mnagaraju4949 5 місяців тому +17

    రాష్ట్రం రాజశేఖరరెడ్డితో వివేకనంద రెడ్డి తో పోయింది మీరు వేస్ట్ వారిద్దరు ప్రజలు కోసం పనిచేశారు మీరు పదవులు కోసం ప్రజలను చంపుతున్నారు మీరు వేస్ట్ మీరు వేస్ట్ రాష్ట్రానికి పట్టిన దరిద్రలు మీరు బయపడి అధికారులు మిమ్ములను వదలొచ్చు కాని దేవుడు మిమ్మును వదలడు జాగ్రత్త ప్రజలు దేవుని పిల్లలు జాగ్రత్త జాగ్రత్త

  • @sivaprasadtelugu383
    @sivaprasadtelugu383 5 місяців тому +9

    She is no need script

  • @mudemallikarjunanaik4292
    @mudemallikarjunanaik4292 5 місяців тому +2

    Super akka

  • @tejusurya4265
    @tejusurya4265 6 місяців тому +25

    భవిష్యత్తు లో ఇద్దరే నాయకులు ఉంటారు రాజకీయాలలో...ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు షర్మిలమ్మ...

  • @dorababu9953
    @dorababu9953 5 місяців тому +10

    Jagan inta darunama.........ekada chudaledu

  • @mohithrackstar2125
    @mohithrackstar2125 5 місяців тому

    మిమ్మల్ని చూస్తుంటే మీరు మాట్లాడుతుంటే నా కళ్ళ లో నీళ్ళు ఎందుకొచ్చాయో అక్కా ❤

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to 5 місяців тому +2

    Jai sharmila Akka.. ✊️✊️✊️

  • @latadutt12
    @latadutt12 6 місяців тому +5

    How is AP tolerating these people 😊 eppudu Dhooshane thappa jnaanam ledu dharmam ledu

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 5 місяців тому +2

    మీరు చెప్పే విషయాలన్నీ ప్రజలు అర్థం చేసుకొని నిజమైన నాయకుడిని ఈ రాష్ట్రం కోసం ఎన్నుకోవాలి ఒకసారి నమ్మి మోస పోయినారు మళ్లీ అదే తప్పు చేయకండి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు ఆయన చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్కు రాజధాని దిక్కు లేకుండా చేశాడు ఉద్యోగస్తులకు మోసం చేశాడు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ దిక్కులేదు మీరు ఎలా నమ్ముతారు ఇప్పుడు

  • @pudotavinod784
    @pudotavinod784 6 місяців тому +30

    మీ జగన్ చేశాడు

  • @madhurilatha5070
    @madhurilatha5070 5 місяців тому +3

    Anna vadilina banam evariki guchukundhi

  • @soudamallabhagyavathy9180
    @soudamallabhagyavathy9180 5 місяців тому +4

    మీ తల్లి గారి మీద మీ బాబాయ్ నిలబడ్డప్పుడు మీ బాబాయ్ కనబడలేదా మేడం

  • @RavindraBabu-t9e
    @RavindraBabu-t9e 4 місяці тому

    👏👏

  • @venkatakrishna5131
    @venkatakrishna5131 5 місяців тому +1

    ❤❤❤❤❤

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 5 місяців тому +13

    మాటకి డజను సార్లు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూంటే వెగటు పుడుతోందిరా దేవుడా!

  • @yohanvelijala
    @yohanvelijala 6 місяців тому +5

    అందరూ ఒకటైనారబ్బీ

    • @BettaLinn
      @BettaLinn 5 місяців тому

      😂😂😂😂😂😂😂

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 6 місяців тому +9

    ఇంతకు ఈ హత్య ఎవరు చేశారు

    • @bejawadaveerapavankumar6534
      @bejawadaveerapavankumar6534 6 місяців тому +4

      Ys avinash reddy

    • @entertainmentarea484
      @entertainmentarea484 6 місяців тому

      ​@@bejawadaveerapavankumar6534ys Sunitha vallu chesaru property kosam ikkada abadhalu chepthey ela

    • @tejareddy-m8f
      @tejareddy-m8f 6 місяців тому

      ​@@bejawadaveerapavankumar6534em anukoku bro nadhi Telangana inthaki Avinash reddy ante evru bro?

    • @satyanarayana181
      @satyanarayana181 5 місяців тому +5

      UA-cam lo Vivekam cinima undi chudandi

  • @sakethrahava148
    @sakethrahava148 5 місяців тому

    All the best akka

  • @sreeramulu7609
    @sreeramulu7609 6 місяців тому +2

    Good

  • @reddyda
    @reddyda 5 місяців тому +1

    O akka YS Vivekananda 2nd setup gurinchi vivarinchandi

  • @balugudur9136
    @balugudur9136 5 місяців тому +1

    Maaa

  • @ejjiganiramakrishna8756
    @ejjiganiramakrishna8756 5 місяців тому +1

    JAI SHARMILA అక్క

  • @bangalorecity4846
    @bangalorecity4846 5 місяців тому +4

    Evvaru emanna viveka sir chala goppa nayakudu,evvaru champaro manaki theliyadhu kani jagan cm aithe Ap bagupadadhu

  • @thulasidevi4418
    @thulasidevi4418 5 місяців тому +3

    Great thalli meeru

  • @pelluribiksham2773
    @pelluribiksham2773 5 місяців тому +4

    ఏం ఖర్మ పట్టింది నీకు ఆపు నీ వేషాలు

  • @nageshkumar1039
    @nageshkumar1039 5 місяців тому

    Next target both sisters.. akka..jagratha..

  • @kirrakkids11
    @kirrakkids11 5 місяців тому +1

    చెప్పేది nammettu vundali

  • @latha366
    @latha366 5 місяців тому +2

    Miru oka lady lion sontha anna chesina thappulane bayatapeduthu edhuru tirigina shivangivi

  • @Ms143N
    @Ms143N 5 місяців тому

    😂😂😂 ఓరి దీని యాషాలు..మీరంతా కలిసి చేసారు కదా

    • @ranim.g3514
      @ranim.g3514 5 місяців тому

      I think she is not involved in it

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 5 місяців тому +3

    బాగా చెప్పారు తల్లీ నిజం తేలాలి

  • @propertydealstalk
    @propertydealstalk 5 місяців тому +1

    Correct

  • @ramanjaneyulupedda993
    @ramanjaneyulupedda993 5 місяців тому

    Inti rahasyalu sontha vallake telustayi....kani vallu veste musti ki asapde vallaki kadhu

  • @jayanagasumanthnallam3356
    @jayanagasumanthnallam3356 4 місяці тому

    Sharmila says fact about his brother. Its Polictics in YSR FAmily

  • @MadhuSaila
    @MadhuSaila 5 місяців тому

    🙏

  • @HARIKRISHNAMANDALA
    @HARIKRISHNAMANDALA 5 місяців тому

    మీ ధైరయసాహసాలు రాజశేఖరరెడ్డి గారి నుండి పుణికి పుచ్చుకుని పుట్టావు అక్క, రాజశఖరరెడ్డి గారి వల్ల జగన్ అన్న ని ఇష్ట పడేవడ్ని, కానీ నిజమైన రాజశేరరెడ్డి బిడ్డ నువ్వే అక్క, మీరు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీకు ఆ దేవుడు న్యాయం చేస్తాడు, నా పయనం నీతో నే అక్క❤❤❤

  • @sakethrahava148
    @sakethrahava148 5 місяців тому

    Akka meru win kavali

  • @shaikansarbashaansar8080
    @shaikansarbashaansar8080 5 місяців тому

    Vivekananda Reddy sir his a carreecter,good person.i know

  • @umamaheswari5549
    @umamaheswari5549 5 місяців тому

    అద్భుతమైన వ్యకి, అందుకే మీ అమ్మ మీద పోటీ చేసాడు

  • @baburao7660
    @baburao7660 5 місяців тому +1

    Sharmila garu ei vishayalu chala mundara chepa valasindi ama
    Munduga chepi unte kesu oka koliki vechi undedi

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 5 місяців тому +2

    Akka aataklu Telangana Lo kaledu, Anna panieout,manaku yerojuvachi neetulu chebutu, annai tittinattu drama to next CM kavali adi aata, four years taruvata telisinidi, . please don't vote both brother and sister

  • @gsandeep7369
    @gsandeep7369 5 місяців тому +1

    Aasthullo theda vachindaymo paapam aina meeku theliyakunda plan chesara amma inni rojulu bayata padaledu mari . Smt subhaashini.

  • @rajukwt3223
    @rajukwt3223 5 місяців тому

    👍✌️✌️🎉

  • @rrr9257
    @rrr9257 5 місяців тому

    ఓరి నాయన ఏమి ఫ్యామిలీ రా సామీ

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 5 місяців тому +1

    Elane antaru anadaru

  • @jayaprakashbapuram1058
    @jayaprakashbapuram1058 4 місяці тому

    Rail thagalabettina case murder case motham rendu caselu jagan midha

  • @adhityaram.916
    @adhityaram.916 5 місяців тому

    షర్మిల జగన్ ఇద్దరి ఫేస్ లు ఒకేలా ఉంటాయి.
    అచ్చం ఒక్కలాగే ఉంటారు.

  • @sintiyaz7717
    @sintiyaz7717 6 місяців тому +6

    అప మా ని శోధి

  • @hitchkock6678
    @hitchkock6678 5 місяців тому +1

    Who Killed Baabai,Who Killed Baabai,Who Killed Baabai

  • @Sureshtaraka7848
    @Sureshtaraka7848 5 місяців тому

    Akka neku yavvaru vote lu veyyaru

  • @lakshman6052
    @lakshman6052 6 місяців тому +4

    ప్రభాస్ డార్లింగ్ షకీలా

  • @tejavathrajitha2011
    @tejavathrajitha2011 4 місяці тому

    Meeru Kadapa m.p aithe bhaguntundhi

  • @ramamurthy5821
    @ramamurthy5821 6 місяців тому +2

    Rastramlo...enno hatyalu.....5y lo....very bad

  • @AbdulMalik-mn4dn
    @AbdulMalik-mn4dn 5 місяців тому

    sharmila la garuu meeruu rajakiya swardam ragilipothunaruu

  • @kandukurianusha2749
    @kandukurianusha2749 5 місяців тому +1

    Akka mimmalni gelipinchu kuntam

  • @balugudur9136
    @balugudur9136 5 місяців тому +1

    Andhra CM ysrcp party r ki bharathi kavali

  • @balugudur9136
    @balugudur9136 5 місяців тому +1

    Prajalu mi family ni chala chusaru

  • @ganga_nadendla
    @ganga_nadendla 5 місяців тому

    2019 lo telileda Telangana kodalu

  • @ravibongurala4558
    @ravibongurala4558 5 місяців тому

    Sharmila u won mp

  • @ramamurthy5821
    @ramamurthy5821 6 місяців тому +4

    Rajasekharreddy garu undi unte....jagan ku....thadisipoyedi

  • @kirrakkids11
    @kirrakkids11 5 місяців тому +1

    Asalu niku emaina alochana vundi inni రోజులు emaipoyav

  • @balugudur9136
    @balugudur9136 5 місяців тому +2

    Jagan oka banisa bharathi mogodu

  • @YakasiGorle
    @YakasiGorle 5 місяців тому

    Yes jagan

  • @thinkTwice-eq6lr
    @thinkTwice-eq6lr 5 місяців тому +1

    Rajakeeyalu satruvu undaru antaaru , so okka seat gelichina sontha Anna tho kalustaru ante thappakunda andaru okkatavtharu, malli janaalanu yekki thokkutharu, eesari AP prajlu melukothey mana goyyi maname thavvukunatte

  • @mohammadshafi8366
    @mohammadshafi8366 5 місяців тому

    Mi family ki miku 👏👏👏

  • @golakandaiha
    @golakandaiha 5 місяців тому +1

    Sharmilamma pakkaa win

  • @lalithaprabhala4677
    @lalithaprabhala4677 5 місяців тому +1

    Meeku appudu property padavi esthetic e problem salve ayedi papam andariki viveka gari murder election campaign aindi

  • @lakshman6052
    @lakshman6052 6 місяців тому +2

    మరి తెలంగాణ లో ఏమి chesinaavuu షకీలా మేడం

  • @SriyanGangi-en1ez
    @SriyanGangi-en1ez 5 місяців тому

    Edi nijam edi abbadam edokati lenidi edi jaragadu elaevtion moomentlo o thega burada vrstundi

  • @padmareddy5613
    @padmareddy5613 6 місяців тому +7

    Nilo jagan mida akkasu Baga vundhi

  • @sarmayennuthula732
    @sarmayennuthula732 5 місяців тому

    Sharmila garu Inta clear ga inta meturiti to matladdam intakumundu chudaledu

    • @ValorOfAI
      @ValorOfAI 5 місяців тому

      maturity spelling telusuko ra first. aadhiii oka boku munda.

  • @bhaskarankavali5696
    @bhaskarankavali5696 5 місяців тому

    You support Sunitha

  • @lakshmans5866
    @lakshmans5866 6 місяців тому +3

    వైయస్సార్ పేరుని నాశనం చేస్తున్నారు మీ కుటుంబం మొత్తం ఆంధ్రకు వెలగబెట్టిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవి ఏమి చేశాడు ఆంధ్రాకి నవరత్నాలు పేరుతో మోసం చేస్తున్నాడు జగన్ రెడ్డి రాజధాని ఏది పోలవరం ఏది విశాఖ ఉక్కు ఏది ప్రశ్నిస్తే ప్రాణాలు ఉండవు ఈ అరాచకం ఎన్నాళ్లు అమ్మ పోయే చెల్లి పోయే అందరూ పోతే డబ్బు కూడు పెట్టదు