గృహప్రవేశం 🏡😍| Our Housewarming | VAAS Family

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2025
  • Our Housewarming Video!! 😍
    ✪ Follow us on Instagram:
    / vaasfamilyofficial
    / abhinaya_anagha
    ✪ Email - vaasfamilyofficial@gmail.com
    #housewarming #VaasFamily #Telugu #TeluguVlogs #housewarmingdecor #housewarmingusa #indianfood #decoration #decor #beautiful #food #family #friends #inspiration #teluguvlog #movie

КОМЕНТАРІ • 1,7 тис.

  • @ramchanderrampelly680
    @ramchanderrampelly680 2 роки тому +34

    మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా గర్వంగా అనిపించింది.మీరు వేరే దేశంలో ఉండి మన సాంప్రదాయాల్ని ఇంత ఖచ్చితంగా పాటిస్తున్నందుకు అభినందనలు.మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

  • @cherryharry6834
    @cherryharry6834 2 роки тому +46

    అమెరికా లో ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయ బద్దంగా గృహ ప్రవేశం చేసినందుకు మీకు మా అందరి తరుపున శుభాభినందనలు వాసుగారు

  • @kurumasrinivaskuruma5514
    @kurumasrinivaskuruma5514 2 роки тому +263

    గృహప్రవేశం కన్నుల పండుగగా జరిగిందండి వాసు గారు.. మీ ఫ్యామిలీ అందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు 💐

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 роки тому +3

    'నూతన గృహప్రవేశo' సందర్భంగా 'హార్ధిక శుభాకాంక్షలు' ! నూతన గృహం చాలా బాగుంది ! 'అలంకరణ' చాలా చాలా బావుంది ! Every bit of Decoration is Eye -catching ! చాలా సాంప్రదాయబద్ధంగా జరిగింది ! ఆహూతులు ప్రత్యేక 'శోభ ' చేకూర్చారు ! వాసు గారు, మీరైతే, పూర్వం 'అగ్గిపిడుగు' జానపద సినిమాలో 'ఎన్టీ రామారావు' లా వున్నారు ! నిజం ! 'పూజ' చేయించిన అయ్యవారు కూడా మంచి 'స్ఫురద్రూపులే' ! అంతా 'శోభాయమానం' ! All Razzle - Dazzle !

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 2 роки тому +6

    మీ గృహప్రవేశం చూసినాను చాలా అనందం కలిగింది
    మీకు, మీ కుటుంబ నికి శుభకాంక్షలు
    ఆదిలాబాదు తెలంగాణ

  • @Sk_aj
    @Sk_aj 2 роки тому +2

    వాసు అన్న మీ హౌసెవార్మింగ్ వీడియోస్ సూపర్ గా ఉండింది.. రియల్లీ మా హౌస్ వార్మింగ్ జరిగినట్లుగా భావన కలిగింది... ఆఫ్టర్ లొంగటైం మీ వీడియోస్ సూసినాక మళ్ళీ ఫ్యామిలీ అంత రేవునియన్ అయినటలిగా అనిపించింది.... రియల్లీ కంగ్రాట్స్ తో యూ అన్న.. అండ్ యువర్ ఫ్యామిలి కి ఒన్స్ కంగ్రాలేషన్స్.....!

  • @MeRayalaSeemaKurradu
    @MeRayalaSeemaKurradu 2 роки тому +5

    గృహ ప్రవేశం 🏘 చాలా బాగా జరిగింది. డెకరేషన్ సూపర్బ్ గా చేశారు. పూజా🙏 కార్యక్రమం 👌

  • @raviprasadpachipulusu457
    @raviprasadpachipulusu457 2 роки тому

    చాలా రోజులు వేచిన తరువాత మి గృహప్రవేశ వేడుక చూశాము సూపర్ గా జరిగింది ముఖ్యముగా ఫ్లవర్ డెకొరేషన్ & పూజ చేయించిన పంతులు గారు శాస్త్రోక్తంగా చేశారు బాగుంది
    Wishing you all the best. Vaasu gaaru.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 роки тому +3

    చాల రోజుల తర్వాత 👍🏻 ఇండియా లో కూడా ఇంత ఓపిగ్గా ఎవ్వరూ పాటించరు మీరు చాల భాగ చేశారు ఇవ్వన్నీ చేసిన తరువాత మీరు చాల అలసి పోయి వుంటారు 🎉

  • @harishtalaribugganipalle1735
    @harishtalaribugganipalle1735 2 роки тому +1

    ఏంటి వాసు అన్న ఇన్ని రోజులా తరువాత నా గృహప్రవేశం వీడియో పెట్టె ది 🤨. అయినా పర్వాలేదు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసిన మరుక్షణం

  • @anjiyadav1899
    @anjiyadav1899 2 роки тому +10

    వాసు అన్న ఫ్యామిలీ అందరికి గృహ ప్రవేశ శుభాకాంక్షలు... ఇండియా నుంచి వెళ్లి కష్టపడి స్వంత ఇళ్లు కట్టుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు... ఇంకా మరెంతొో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. జున్ను, హనీ ఇద్దరు చాలా లక్కీ ....మీ లాంటి తల్లిదండ్రులు ఉండడం.... వాళ్లు చేసుకున్న పుణ్యం.....కంగ్రాచ్యులేషన్స్

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 2 роки тому

    సంప్రదాయ దుస్తులను, చేసే పూజ విధానం, పద్దతి చూస్తుంటే ఒక భారతీయుడిగా చలర్ ఆనందం కలిగిస్తుంది

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 2 роки тому +5

    గృహప్రవేశము చాలా బాగా జరిగింది వాసు గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు

  • @ramadevivadlakonda9944
    @ramadevivadlakonda9944 2 роки тому +1

    మీరూ కట్టుకున్న ఈ పొదరిల్లు కావాలి అందమైన హారివిల్లుఅని దీ విస్తుఅనేక శుభాకాంక్షలు🎉🎉❤️❤️❤️❤️

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 2 роки тому +4

    అన్నగారు చాల రోజుల తరువాత కలసినారు .మీకు మీకుట్టుంబ సభ్యులకు గృహప్రవేశ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @Abnjmmjnb9178
    @Abnjmmjnb9178 Місяць тому +1

    I don't expectedto see this beautiful vidios 👌👌👌👌❤️❤️❤️❤️❤️🫶🫶🫶

  • @sandeepkumar-ng9rn
    @sandeepkumar-ng9rn 2 роки тому +20

    కొత్త ఇంటి గృహప్రవేశం తో మా నిరీక్షణకు తెరదించారు వాస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు 🙏 🥳 🎉

  • @adithyak1010
    @adithyak1010 2 роки тому +1

    Maa Amma daily adugutundi bro ,ekkada ra ni usa Anna Ani ... 🤦🏻‍♂️🤦🏻‍♂️ Finally bro your back. Ma Amma happy nenu happy 😊.

  • @mohanayyaram7027
    @mohanayyaram7027 2 роки тому +5

    చాలా రోజులకు వాస్ గారు మరియు వారి ఫ్యామిలీ గారి దర్శనం

  • @Raj-qi9br
    @Raj-qi9br 2 роки тому +1

    Tirupati lo venkateshwara swamy ni choosinappudu kooda intha anandham kalagaledhu 😂😂(Include Malleeshwari Template). Soo happy to see you people back. Hearty congratulations anna.🥳

  • @akkirajuvlogs
    @akkirajuvlogs 2 роки тому

    చాలా బాగ జరిగింది గృహ ప్రవేశం. నేను భారత్ బెంగళూర్ నుండి మెసేజ్ చేస్తున్న.. ""once more congratulations All yours family members...""

  • @narayanaswamy8746
    @narayanaswamy8746 2 роки тому +3

    చాలా రోజులకు వచ్చారు అన్న,
    మేము ఎలాగో అమెరికా చూడలేము మీ videos చూసి అనంద పడతాము

  • @ngz_crookergaming8887
    @ngz_crookergaming8887 2 роки тому

    Junnu ki anta makeup avasaram ledhu without makeup only u r soo pretty 😍😍💖

  • @sairohit45
    @sairohit45 2 роки тому +58

    Finally the wait is over ❤️❤️❤️❤️
    Congratulations Anna ❤️❤️

  • @saiteja4737
    @saiteja4737 2 роки тому

    జై శ్రీమన్నారాయణమీకు మీ కుటుంబానికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ 🙏💐💐🌹

  • @hypervenkat2550
    @hypervenkat2550 2 роки тому +274

    Chaala rojulaki vacharuga anna, Anyway meereppudochina mem support chestam🙂

    • @amararakesh9415
      @amararakesh9415 2 роки тому +3

      Same

    • @polavarapusivababusarma9227
      @polavarapusivababusarma9227 2 роки тому +3

      Maa intlo function la chusanu.

    • @samalameenakshi2534
      @samalameenakshi2534 2 роки тому +1

      Yes

    • @parameswarperam8724
      @parameswarperam8724 2 роки тому +1

      @@polavarapusivababusarma9227 y tatayya mi manavalla house lo gruhapravesham chudaleda

    • @shaiktowheed6870
      @shaiktowheed6870 2 роки тому +1

      Andukey emo mama audience feelings ki value e ledhu
      Connect ayela chestaru videos ki malli sudden ga apestaru
      It's like a breakup for me
      Inka nenu badha padali anukovatle
      Good bye🥺

  • @wunnath
    @wunnath 2 роки тому +2

    If you don't mind, Can you share the details on where We can find Stainless steel or silver Ganesha and elephants? Displayed at 13:20 in the video.

  • @MercyJoy2010
    @MercyJoy2010 2 роки тому +24

    Finally the wait is over...Happy to see all of you back 🥰🎉

  • @jaasrithaandprasanna8382
    @jaasrithaandprasanna8382 2 роки тому

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గృహప్రవేశ శుభాకాంక్షలు వాసు గారు చాలా బాగా చేసుకున్నారండి తెలుగు సాంప్రదాయాలు చాలా బాగా పాటించారు మాకైతే మీరు అమెరికాలో చేసిన మాకు ఇండయాలో చేస్తున్నట్టు అనిపించింది అంతా ఇన్వాల్వ్ అయ్యి మండి

  • @ravis2858
    @ravis2858 2 роки тому +4

    Finally the wait is over.
    చాలా హ్యాపీ గా ఉంది సార్ మీ వీడియోస్ రావడంతో.....
    సూపర్ సార్...
    Congratulations vaas family

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 2 роки тому

    Yeppudu yeppudu video pampistara ani chala yeduru chusanu vaasu garu kani video chusaka chala happy ga undi. Chusinantha sepu ma entlo ne anipinchindi. Congratulations mi andhariki💐💐💐💐🌹🌹🌹🌹

  • @kusumakusuma7822
    @kusumakusuma7822 2 роки тому +53

    Congratulations for your new home.... love your family ❤️

  • @kumbhammahipal1211
    @kumbhammahipal1211 2 роки тому +1

    హాయ్ హలో అన్న చాలా రోజులైతుంది మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టారు

  • @reddysekhar8384
    @reddysekhar8384 2 роки тому +15

    Congratulations Anna....Proud moment for All telugu People.....

  • @agstechinindia5020
    @agstechinindia5020 8 місяців тому +1

    Congratulations Vaas Family 🎉🎉❤

  • @upenderraopabbaraju9400
    @upenderraopabbaraju9400 2 роки тому +6

    New house decoration is beautiful. Nice to see well organized celebration. Also nice was to see Junnu and Honey in beautiful traditional dresses. As usual, the expressions of Junnu and Honey during the entire video are worth to see. Blessings to my grand daughters and you couple for owing a house in USA. Blessings to all once again

  • @ashikashok5542
    @ashikashok5542 2 роки тому

    వాసు గారు నమస్తే ఎన్ని రోజులై మీ వీడియోల గురించి వేచి చూస్తున్నాము నేనైతే మీ ఛానల్ బంద్ అయిపోయిందేమో అని నీ పేరు మీద రెండు మూడు సార్లు వాసు ఫ్యామిలీ వాసు ఛానల్ అని చెక్ చేశాను యూట్యూబ్ లో వాసు గారు గృహప్రవేశం ఎక్సలెంట్ జరిగింది మేమెందుకు రాలేదని ఫీల్ అయిన మీ గృహప్రవేశంకు నేను ఉండేది కువైట్ మాది తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ కంగ్రాట్యులేషన్ వాసు గారు కొత్త ఇల్లు మీరు హ్యాపీ మేము హ్యాపీ మీ వీడియో గురించి వేచి చేశాము చాలా చాలా థాంక్యూ వాసు గారు ఎక్స్లెంట్ వీడియో గృహప్రవేశం💐💐💐

  • @harika1936
    @harika1936 2 роки тому +8

    Finally the wait is over... Happy to see you all♥️ firstly heartly congratulations Anna vadhina cute kodalu♥️ am from Telangana jegital

  • @Suryayalla5735
    @Suryayalla5735 2 роки тому +1

    మీ గృహప్రవేశం బాగా జరిగింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..

  • @alwaysyuvaraj7777
    @alwaysyuvaraj7777 2 роки тому +13

    😍😍Anna vacchava anna Good to see u so much we miss u lot😍😍😍

  • @visalavalluri7739
    @visalavalluri7739 2 роки тому

    Gruhapravesam chala chala kannula pandugula jarigindi chala bagundi video meeru sorry chepakarladdu vassu garu soo sweet family but e video kosam chala wait chesamu finally vachesindi soo happy me family ni chusinanduku

  • @sdivya8489
    @sdivya8489 2 роки тому +15

    Yeah... Finally the wait is over.. it's just like an eyefeast while watching you guys 😍😍😍😍

  • @ARGAMING-dw6st
    @ARGAMING-dw6st 2 роки тому +1

    Decorattion chala baga chesaru bagundi🤩🤩

  • @justnobody6899
    @justnobody6899 2 роки тому +18

    Congratulations on your house warming. New home, new beginning to a new life full of love, prosperity, wealth and comfort.

  • @rohinirao9577
    @rohinirao9577 2 роки тому

    Congratulations. Mee housewarming chala Baga jarigindi. Decorations kuda chala bavundi. 👌

  • @saianikethlakide5301
    @saianikethlakide5301 2 роки тому +6

    I love this family like anything
    Vasu garu everyone missing your vlogs like anything
    So please don't skip the videos from now, we need them regularly.
    Lot's of love from hyderabad ❤

  • @saradavani789
    @saradavani789 2 роки тому +1

    సూపర్ వాసు గారు మీ ఇల్లు మీ family members సూపర్

  • @pokalapurna9550
    @pokalapurna9550 2 роки тому +7

    గృహ ప్రవేశం చాలా బాగా చేశారు అన్న 🥰🥰

  • @user-no8sg7ls4m
    @user-no8sg7ls4m 2 роки тому

    Uncle mi family videos chala chala miss ayyam ...chala badha ga undedhi kani e video chusakaaa full happie ...by the congratulations for the house cermony 🤍🎇

  • @meghananarayan5070
    @meghananarayan5070 2 роки тому +11

    Glad to see you back, lots of love from Hyderabad was waiting for ur vlogs soo long 😍💐 congratulations

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 Рік тому +1

    Vaas family 👪 ❤ 💙 ♥ 💕 your home 🏡 is sooooo beautiful and sooooo nice 👌 and I love this video ❤house 🏠 warming is sooooo super super super 👌 👍 I like it ♥

  • @pandudurgaprasad5073
    @pandudurgaprasad5073 2 роки тому +19

    Finally... The Waiting Is Over To see U all Again Anna❤️💕🥀

  • @saibharatikadha
    @saibharatikadha 2 роки тому

    సాంప్రదాయ బద్దంగా చేశారు,మీకు మీ కుటుంబ సభ్యులకు నా శుభా కాంక్షలు

  • @daivakrupareddymarpu
    @daivakrupareddymarpu 2 роки тому +5

    Finally good to see you vaas family 💘 heartfelt congratulations 🫶♾️

  • @Gopikrishna..8570
    @Gopikrishna..8570 2 роки тому +2

    వాసు గారు ఎలా ఉన్నారు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ

  • @sudharshansavs4328
    @sudharshansavs4328 2 роки тому +5

    After long gap vass vlogs is back 🥳
    Happy to see you

  • @NagamaniTammu
    @NagamaniTammu Рік тому

    గృహప్రవేశం చాలా బాగా జరిగింది అన్నయ్య 👌👌👌⛪⛪

  • @satyavivekanandbattula1091
    @satyavivekanandbattula1091 2 роки тому +8

    Hi junnu and Honey sis .So happy to see you all once again 😊. Congratulations on Housewarming 😊

  • @bojjasavitha1905
    @bojjasavitha1905 2 роки тому

    Hi vaasu గారు చాల చాల బాగుంది వీడియో ఇల్లు చాలా బాగుంది. మీ వీడియో కోసం చాలా చాలా ఎదురు చూశాం. Finally done. ఇన్ని రోజులు వీడియో లు రానందుకు మీరు మాకు రోజుకో వీడియో చొప్పున పోస్ట్ చేయాలి ఇదే మెం నికు ఇచ్చే గిఫ్ట్ 🤗

  • @vsvs9707
    @vsvs9707 2 роки тому +6

    I loved the indian acha telugu tradition that you followed through out the ceremony.. everyone who lives in abroad or even India should learn from from you.. muchatesindi vass garu mimalni ala chusthunte

  • @PushpaLatha-rj2zp
    @PushpaLatha-rj2zp 2 роки тому

    ఇన్ని రోజులు నిరీక్షణ ఫలించింది చాలా బాగా ఉంది మీ వీడియో వాసు గారు శుభాకాంక్షలు

  • @keesaragopal5009
    @keesaragopal5009 2 роки тому +5

    చాలా సంతోషం అన్న మిమ్మల్ని చూడడం..
    మీకు మన గృహ ప్రవేశ శుభాకాంక్షలు 🎂

  • @navinkumarganji571
    @navinkumarganji571 2 роки тому

    హాయ్ వాసు సార్ చాలా బాగుంది మీ కొత్త ఇల్లు చూపించినందుకు సంతోషంగా ఉంది🙏🏘️

  • @prakashreddy7710
    @prakashreddy7710 2 роки тому +8

    Finally, the wait is over ❤️🥰

  • @Ramesh_Tadi
    @Ramesh_Tadi 2 роки тому +1

    పంతులు గారు పూజ బాగా చేశారు స్వామి ఎవరో కానీ గుడ్ కంగ్రాట్స్ వాసు ఫ్యామిలి

  • @guturinirmala1980
    @guturinirmala1980 2 роки тому +6

    Hearty Congratulations Vaas family💕 very happy to see u all 🎉

  • @jyothishkumar1309
    @jyothishkumar1309 2 роки тому

    Me videos Chudaka enno samvatsaralu ipoyayi annattu undi vaasu anna,finally meeru video upload chesaru ,video chustunantha sepu maa Intlo ne gruha pravesham jarigindi annattu undi,congratulations vassu anna for new home

  • @Deepika_Reddyy
    @Deepika_Reddyy 2 роки тому +13

    After a time vassu family happy to see you ❤ and congratulations 🎉🎉

  • @lavanya1234in
    @lavanya1234in 2 роки тому +2

    Such a cute video this is vasu garu and family … love how the kids took initiative during the Pooja … Indian roots are the strongest

  • @vijaykumarkesu6750
    @vijaykumarkesu6750 2 роки тому +5

    Finally Boss is Back...🤩🤩🤩

  • @sruthireddy8574
    @sruthireddy8574 2 роки тому

    Challa rojulu nidhi wait chesthunamu me videos gurinchi 😊 and once again congratulations🎉🎉

  • @prasadchemist8506
    @prasadchemist8506 2 роки тому +14

    Happy New Home! - May the walls ring with love and laughter!🎂💐😍

  • @appanamanikishore1559
    @appanamanikishore1559 2 роки тому +1

    గృహాప్రవేశ శుభాకాంక్షలు అండి

  • @upenderdara6488
    @upenderdara6488 2 роки тому +29

    Happy to see you people back again, anyway Congratulations Anna! Chinna papa looking cute 🥰

  • @arunakumar8783
    @arunakumar8783 2 роки тому

    vaasu gaaru congrats mee house super gaa undi. poojaa kaaryakrmaalu chaala baaga chesaaru. tulasi tree yinti compoundulo pettukondi.

  • @Sai_kiran_23
    @Sai_kiran_23 2 роки тому +4

    Finnally vaas family is back 💕

  • @phanikumaryarramsetti7860
    @phanikumaryarramsetti7860 2 роки тому

    Congratulations...VAS Family
    Meru yeppudu Happy ga undali

  • @aarthiaarthi5550
    @aarthiaarthi5550 2 роки тому +5

    Happy to see you Vaasu uncle and family ❤️❤️ Congratulations for your new home 🎊✨

  • @lakshmikasukurthi9399
    @lakshmikasukurthi9399 2 роки тому

    Congratulations sir kotha inti gruhapravesam chala bagundi Mee vlogs regular ga follow avuta nice and happy family. Mee manasu manchidi sir nice

  • @shashankpapolu6531
    @shashankpapolu6531 2 роки тому +11

    Hearty Congratulations for your House warming ceremony bro 💐💐

  • @rajashekar5534
    @rajashekar5534 2 роки тому

    💐💐Nenu me House warming kosam chala wait chesa finally seeing 💐💐chall Baga jarigindi 💐nakuda me lanti family undalani next
    Janmalo korukunta I really loving your family ❤️❤️💐 happy House warming 💐💐🥳

  • @ramyadeepikap
    @ramyadeepikap 2 роки тому +4

    Ohhhhhh after a longggg waiting, happy to see u all🤩

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому

    Nice n superrr video 👌👌🥰 beautiful house beautiful kids 😍🙌chala chala baga jarigindi mee gruhapravesham Vaasugaaru 👌🙌 Yummy food 🙏🙏

  • @sreevani7710
    @sreevani7710 2 роки тому +3

    గృహప్రవేశ శుభాకాంక్షలు వాసుగారు& కుటుంబసభ్యులకు💐🎉😊

  • @natures_1234
    @natures_1234 2 роки тому

    Nice vass sir challa bhagundhi mee house warming ceremony meru mana culture asala marchipoledhu...😍🙏🙌🚩

  • @rajeshshivaneethi4185
    @rajeshshivaneethi4185 2 роки тому +5

    What about your amma nana

  • @aishwarya9980
    @aishwarya9980 2 роки тому

    Chala rojula tarvatha me video chusi happy ga feel ayyanu . chala bagundi me video .congrats vaas uncle family

  • @rajut6190
    @rajut6190 2 роки тому +3

    1:10

  • @jaganmohan2290
    @jaganmohan2290 Рік тому

    Very nice and beautiful your house warming ceremony and wish you bright future

  • @radhasharivillu508
    @radhasharivillu508 2 роки тому

    Hearty congratulations andi very nice housewarming 👏👏👌👌💐

  • @rajinikanth2822
    @rajinikanth2822 2 роки тому

    Congratulations Vasuu garu nice vedio on house warming ceremony

  • @dasgapta3566
    @dasgapta3566 2 роки тому

    congratulations sir ....💐💐
    chala rojula nundi waiting now happy...

  • @madupathijoyshna1341
    @madupathijoyshna1341 2 роки тому +1

    Congratulations brother 💐💐

  • @laxmangunda9710
    @laxmangunda9710 2 роки тому +1

    I am happy because after a long time you kept the video

  • @sagardharaveni3403
    @sagardharaveni3403 2 роки тому

    Congratulations for new house and house warming 🌺🌻🌹🌷. Eh video kosam chala rojula nundi wait chestunnam.
    And hope eka nundi daily videos upload cheyandi.

  • @nandamramya2424
    @nandamramya2424 2 роки тому

    Chala baga jarigindi asalu decoration chala chala bagundi food chooste ardam autundi manchi ga tasty ga untai anipinchindi but mi house warming video kosam chala wait chesamenta late autadi ani asalu expect cheyaludu anyway everything is blast

  • @lathapunjuri5267
    @lathapunjuri5267 2 роки тому

    Chala baga chesaru mimmalni chuste kannula pandugala undi congratulations 🎉❤️

  • @thejashanuman
    @thejashanuman 2 роки тому

    Really very Orthodox rituals house warming in USA great. May God bless your family.🙏

  • @kandunurisanthosh2834
    @kandunurisanthosh2834 2 роки тому +1

    Finally finally the video Ann eni days anna wait chepincharu

  • @ramyatirupati717
    @ramyatirupati717 2 роки тому

    Vaas Anna very happy, congratulations. Ma athagaru mimalni family member laga mana Vaas gruhapravesam pettara pettara ani, happy for you and family. chala opikaga anni explain chestharu like your channel. All the best ❤🎉😊