OBCC | సంతోషమ్మ గారిని ప్రేమించి మీ సహాయాన్ని అందించిన వారందరికీ వందనములు | indian christian

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 290

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 роки тому +42

    ఆ వృద్ధురాలికి ఈ విధంగా సహాయ పడటంలో దేవుని ప్రణాళికలో భాగంగా రాధా మనోహర్ గారు, మీరు అందరూ ఎవరి కర్తవ్యాన్ని వారు పోషించారు.
    ఆనాడు లాజరు అనే వ్యక్తి లాగా ఈ తల్లిగారు కూడా ఎంతో విశ్వాసురాలుగా కనబడుచున్నది.

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 роки тому +27

    Vandanaalu Annayya 🙇 🙇 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. Meerantha Chesina pani Goppadi👏👏👏👏

  • @commonman0078
    @commonman0078 4 роки тому +68

    ఇది కదా అసలైన క్రైస్తవ్యం అంటే💪
    no more words
    🙏🙏🙏

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +34

    క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య సమయే చితమైన గ్నానము తో మాటలాడారుCHRIST CHURCH KONARK ODISSA

  • @jagadeeshkumarnarayanam8337
    @jagadeeshkumarnarayanam8337 4 роки тому +10

    రాదా మనోహర్ గారికి క్రృతజ్యతలు తెలపండి

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 4 роки тому +16

    డబ్బు కోసమే బ్రతికే వారు ఆమెను చూసి మారాలి.. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి.. అప్పుడు మీకేం కావాలో ఇస్తాను... సరియైన సమయంలో ఆదుకునే దేవుడు..

  • @sainayakramavattula
    @sainayakramavattula 4 роки тому +1

    మనం కూడా ఆ వ్రుదురాలేైన తల్లి లాగ మనము కూడా దేవుని యందు విశ్వాసము ఉంచితే ఏదో ఒక రోజు మనము కూడా హెచ్చింపబడతాము. ఆమె దేవుని యందు ఉంచిన విశ్వాసము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక.. ఆమెన్.....

  • @prasaddandru3806
    @prasaddandru3806 4 роки тому +10

    Santhoshamma ద్వారా బాబా కి సువార్త ప్రకటించబడింది.
    ఆమె ద్వారా సభ్యసమాజం కి దేవుని ద్వారా సుఖం కలుగుతుంది జీవితాలు బాగుపడతాయి అది క్రీస్తు ద్వారా అని బలంగా చాటింది.
    డబ్బుకి కూడా లొంగకుండా తన స్థానాన్ని దేవుని దృష్టిలో సుస్థిరంగా పదిలపరుచుకుంద
    విశ్వాసంలో ఆమే మన అందరికీ ఈ క్రింద మార్గదర్శకాలు చూపించింది👇
    1. దేవుడు బాగు చేస్తాడు
    2. తక్కువలో కూడా సుఖంగా ఉండవచ్చు
    3. దేవుని వల్ల జీవిస్తున్నాం అన్న సత్యము.
    4. నిజమైన దేవుడు నామము తప్ప ఎవ్వరినీ తమ నోట ఉచ్చరించ వద్దు.
    5. అన్నూయులు ముందు బెద రిని, చెదరని తెగింపు.
    6. దేవునికి కానుకలు సమర్పించుకోవడం
    7. క్రమముగా చర్చికి వెళ్లవలసిన విషయం.
    8. బైబిల్ పఠనము లేకున్నా దేవుని గురించి అందరికీ తెలియచేసిన సువార్త ప్రకటించబడింది.

  • @geddhadasrinivas8967
    @geddhadasrinivas8967 4 роки тому +2

    క్రీస్తు నామంలో అందరికీ వందనాలు.చాలా గొప్ప పని చేశారు అన్నయ్యలు అక్కలు దేవుడు మీకు తోడుగా వుండును గాక ఆమెన్

  • @veerababu4726
    @veerababu4726 4 роки тому +49

    నిజమైన క్రైస్తవం అంటే ఇలాగ ఉంటాదా సూపర్

    • @jaijaiyesurajajaijai
      @jaijaiyesurajajaijai 4 роки тому +2

      Veera Babu avnu brother-Christian ante Prema Santhosh my samdhanamu-Jesus is the god for everyone

    • @veerababu4726
      @veerababu4726 4 роки тому +2

      అవును బ్రదర్ నేను కూడా చాలా వీడియోస్ అని జాన్సన్ గారు వీడియోస్ నేను చూస్తున్నాను చాలా బాగుంటాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా దానికి అర్థం కూడా చెబుతారు అందుకే క్రిస్టియన్స్ అంటే ప్రేమ అని తెలుసుకుంటున్నాం

    • @veerababu4726
      @veerababu4726 4 роки тому

      @Prasanth Camile ఎక్సలెంట్ బ్రదర్

    • @rockstarchampion5831
      @rockstarchampion5831 4 роки тому

      nijamaina Christianity Bible lo untadhi. Follow Shivashakthi channel.

    • @rockstarchampion5831
      @rockstarchampion5831 4 роки тому

      @Prasanth Camile super video. Christians non veg thinara?

  • @Raju-lx1mh
    @Raju-lx1mh 4 роки тому +33

    *ప్రయాసపడి అక్కడకు వెళ్లి బలపరచిన మీకు వందనములు*
    🙏🙏🙏🤝🤝👌👌

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      @@flashevolflayor
      Hiee 🧔......
      U will find me in all ur anti Christian channels 👀

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      @@flashevolflayor
      Avnu,chachipoyina vallanu , idols Ni pujinche avasaram ledu.... correct!!
      Jesus died according to the scriptures,buried and rose again the third day according to the scriptures!
      1 Corinthians 15:3
      So he is risen and alive!!🔥
      🙏🙏🙏

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      @Prasanth Camile
      Ur video is all trash!!☹️

    • @jsusanthvarun8317
      @jsusanthvarun8317 4 роки тому

      Vandanalu kadu amme dabbulu 30years nundi dengi tintunnaru

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      @@jsusanthvarun8317
      Ur question is already answered in the video......listen with a clear mind!!
      💪💪

  • @dushyanthachhukola6706
    @dushyanthachhukola6706 4 роки тому +9

    రాధా మనోహర్ దాస్ గారు మీ పాద దూళి సోకితేనే ఆమె జీవితం మెరుగైనది .

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 4 роки тому +2

      *ఇలాంటి మంచి పనులు పంతులుగారు ఎపుడైనా చేశారా అన్న*

  • @burkapitta.6658
    @burkapitta.6658 4 роки тому +6

    Radha manohar Athaniki teliyakundane oka manchi pani chesadu. ee santhoshammanu manaku parichayam chesadu.

  • @davidsudarshanam6590
    @davidsudarshanam6590 3 роки тому

    Santhoshamma. is a great Chtian wittnes being a leper, Hats up to the lady. Thanks to the Grace Ministry team.

  • @sampathkumar2639
    @sampathkumar2639 4 роки тому +4

    Radhamanohar Garu,meru Manchi pani chesaru, mevalla santhosamma garivalla cristhu parichaya cheyadam jaruguthumdi. God bless you!

  • @rajasekhar5741
    @rajasekhar5741 4 роки тому +5

    సహోదరులు ఐకమత్యం కలిగి ఉండుట ఎంత రమ్యము ఎంత మనోహరము.
    Bro. విజయ ప్రసాద్ రెడ్డి కూడా వచ్చి ఉంటే బాగుండేది.
    Thank you brothers,మనస్సు సంతోషముతో నిండిపోయింది.
    భవిష్యత్తులో ఇంకెవ్వరినీ ఇబ్బంది పెట్టే ఇంటర్వ్యూలు రాధా మనోహర్ చేయడని‌ ఆశిస్తున్నాము.

  • @syambabudarsi697
    @syambabudarsi697 3 роки тому

    Thalli gariki vandanamulu, Sahayam chesina all of brothers and sisters thanks, vandanamulu Anna👏👏👏👏.

  • @princyraju9767
    @princyraju9767 4 роки тому +3

    Praise the Lord Jesus christ Amen Hallelujah Glory to God tq brothers and sisters

  • @estherrani1330
    @estherrani1330 3 роки тому

    Jesus is great and dear brother s also super grandma santhosamma faith is wonderful .....

  • @anugods7686
    @anugods7686 4 роки тому +7

    Praise the Lord thank you soo much brothers and sisters God bless you

  • @spsp9959
    @spsp9959 4 роки тому +6

    Nijamga devudu entha goppavado ikkade ardamaithundi. Thananu thana biddalanu dweshinche vadithone thana biddaki sahayam andela chesina mana goppa devudu.. inkentha goppavado ardam avthundi.. ayanake mahima ganatha chellunu gaaka Amen. Praise the lord all of you

  • @irajeshbabu6627
    @irajeshbabu6627 4 роки тому +7

    PRAISE THE LORD BROTHER We are Very Much HAPPY to See this Video Because HEAVEN is There దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్!

  • @samueluniversalking
    @samueluniversalking 4 роки тому +3

    ఒక్క వృద్ధురాలి దెబ్బకు బాబా అబ్బ... క్రైస్తవులు అంతా ఒక్కటై నిలిచారు జైహో సంతోషం అమ్మ.

  • @sarahenglishclubspokenengl1300
    @sarahenglishclubspokenengl1300 4 роки тому +3

    Praise the Lord of the universe and God bless this mother who is really an ideal for millions of people.

  • @enoshmoorathoti6754
    @enoshmoorathoti6754 4 роки тому +3

    Praise the Lord everyone.... Super,,, this year bless d your s money, family, church s, ministry s, in Jesus mighty name s Amen amen amen amen amen

  • @suresheelu
    @suresheelu 4 роки тому +7

    Happy to see all the servants of Jesus🙏🏼”entha Melu enthu manoharam”Glory be to his Holly name🙌🏻Love from Telangana.

  • @mangarajumapati7502
    @mangarajumapati7502 4 роки тому +2

    Supar

  • @padmavathi3184
    @padmavathi3184 4 роки тому +2

    Yesaiah ku ento mahima ee Amma cheppina sakshyamu suvartha valla paralokam lo goppa panduga jarigindi PraiseTheLord🙌

  • @vikrammerugulocalupdates8479
    @vikrammerugulocalupdates8479 4 роки тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ప్రభువైన ఏసుక్రీస్తు సంతోష్ అమ్మకు తోడై యుండును గాక... ఆమెన్

  • @sunusunand
    @sunusunand 4 роки тому +1

    Thanks Radha manohar introduced the women

  • @benjmenjadajada8656
    @benjmenjadajada8656 4 роки тому +3

    Excellent job both of you no more words unity is Christianaity God bless you all God is all ways with you great

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 4 роки тому +1

    విజయ్ కుమార్ గారు మీరు చేసిన పని చాలా మంచిది ఈ క్రెడిట్ అంతా రాధ మనోహర్ దాస్ దే అసలు.ఆయన వల్లే మీరంతా అక్కడకు వెళ్లారు ఇది దేవుడు దయే

  • @chinnach5962
    @chinnach5962 4 роки тому +5

    Thanks decheke baba thank u very much

  • @pudiadinarayana8519
    @pudiadinarayana8519 3 роки тому

    Devunike mahima kalugunu gaka... Amen amen

  • @bandlamudijyothimanohar2597
    @bandlamudijyothimanohar2597 4 роки тому +1

    Radha manohar gari vallane ameki gurthimpuvochindhi. So batter thanks to baba.

  • @samuelchandrashaker2020
    @samuelchandrashaker2020 4 роки тому

    Santhoshamma nu Santhosinhinaru. This is Lord's Service in Practice. May God bless the Ministry. Leprosy is not contagious ailments. Jesus Christ touched the Leprosy person and healed.

  • @manohartharimlla6704
    @manohartharimlla6704 4 роки тому +4

    Thank you very much dear brother's. All glory to our Lord Jesus christ 👏👏👏

  • @kingssaviourministries
    @kingssaviourministries 4 роки тому +16

    దేవునికే సర్వ మహిమ కలుగునుగాక... ఆమెన్...🙏

  • @jfhffhfh4721
    @jfhffhfh4721 4 роки тому +1

    Glory to GOD

  • @sandhyasattu1566
    @sandhyasattu1566 4 роки тому +1

    All glory to God

  • @chinnariswathi6823
    @chinnariswathi6823 4 роки тому +2

    Praise the Lord Annaya

  • @manukondapandu9060
    @manukondapandu9060 4 роки тому +1

    సూపర్ బామ్మ ఆ మతోన్మాది కి సూపర్ గా బుద్ధి చెప్పావు

  • @narender333nnn6
    @narender333nnn6 4 роки тому +4

    Dichiki Garu devuduni avamana parchali anukunnadu kani..davudu aa Amma gari dwara devudikey goppa ganatha techhukunnadu 👏👏 devudikey mahima kalgunu gaka 🙏🙏🙏🙏

  • @josephjoe6060
    @josephjoe6060 4 роки тому

    God bless you brother. JESUS made a miracle to santoshamma using radha Manohar.
    This is how JESUS makes a way if you believe him.. Thanks to Lord JESUS Christ. Lots of love to My LORD JESUS 💕💕

  • @keertisuresh4966
    @keertisuresh4966 4 роки тому +2

    Edhi KRISTU PREMA 👑📖and Andariki mana Prabu KRISTU vari Perutho Vandanamulu 🙇 🙇 🙇 🙇 🙇 💐

  • @ghousebasha9322
    @ghousebasha9322 4 роки тому

    Brothers I love you all because of your humanity towards your help for the old lady god bless you all humanity is god I am happy for your humanity

  • @opjj2281
    @opjj2281 4 роки тому

    Amen

  • @rameshejapa4438
    @rameshejapa4438 4 роки тому +1

    Radha manohar gari. Aashirvadam

  • @lionofjudahyouthministries2178
    @lionofjudahyouthministries2178 4 роки тому +1

    ఏమి ఉన్న లేకపోయినా యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉంటే చాలు దేవుడే సహయం చేస్తారు.

  • @jaideep145
    @jaideep145 4 роки тому +13

    చాలా బాగా చెప్పారు sister

  • @Shivakumar-mw8jp
    @Shivakumar-mw8jp 4 роки тому +1

    Praise the Lord

  • @villagefocustv6210
    @villagefocustv6210 4 роки тому +8

    God bless you

  • @garjakuntabhumesh3823
    @garjakuntabhumesh3823 4 роки тому +1

    Jai sri ram

    • @vicky5129
      @vicky5129 4 роки тому

      ఎరా మీ videosలో రామునికి స్థానం లేదా లేకుంటే ఆ పేరు వాడే హక్కు లేదా సిగ్గు లేకుండా ఇందులోకి వచ్చి రాం జాం కిసాన్ జాం అంటున్నావు

  • @bujji4296
    @bujji4296 4 роки тому +2

    Super amma

  • @nanisekharvasala6241
    @nanisekharvasala6241 4 роки тому +5

    Really great...Praise the Lord. May God bless you all. 🙏🤝✌🏼👏

  • @rubytrinity9051
    @rubytrinity9051 4 роки тому +5

    Wonderful job brother praise the Lord

  • @christhuthosahavasamyellap5069
    @christhuthosahavasamyellap5069 4 роки тому +6

    God jesus bless you brothers......

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 3 роки тому

    Glory to god

  • @venkatasiva7280
    @venkatasiva7280 4 роки тому

    God is one of alll

  • @sandhyasattu1566
    @sandhyasattu1566 4 роки тому

    Amma ki sahaayam chesina prati okkarini devudu samruddiga divinchunugaka amen

  • @shekharsunnykoppala8993
    @shekharsunnykoppala8993 3 роки тому

    devudu mimmalni dhivinchunugaka దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @veerajuyarlagadda7727
    @veerajuyarlagadda7727 4 роки тому +1

    Praise the lord brother🙏🙏🙏💐💐💐

  • @bkumar6735
    @bkumar6735 4 роки тому +1

    👍👍👍

  • @srinumedapati5281
    @srinumedapati5281 4 роки тому +3

    Yessayyake mahim

  • @satarashikishore7861
    @satarashikishore7861 4 роки тому +2

    Praise the Lord annaiah

  • @barnabharaju5621
    @barnabharaju5621 4 роки тому +3

    Sister wonderful message God bless you

  • @bombayshares6990
    @bombayshares6990 4 роки тому +1

    wooooooow this is big miracle for amma good iam happy.

  • @josephpasumarthi8290
    @josephpasumarthi8290 4 роки тому +1

    Praise the Lord VKR Anna
    Johnson Anna santhosamma vandhanalamma

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 роки тому +14

    వందనాలు అన్నయ్య
    గొప్ప పని చేశారు

    • @BenuguAmosu
      @BenuguAmosu 4 роки тому +2

      క్రీ స్తుపేరట సుబములు చెల్లి నువ్వు మాత్రము చక్కగా దేవుని కోసము బ్రతుకు తున్నావు CHRIST CHURCH KONARK ODISSA

    • @prasannamarella6302
      @prasannamarella6302 4 роки тому +3

      @@BenuguAmosu వందనాలు అన్నయ్య . నేను మరింత దేవునిలొ ఎదగాలని ప్రార్థించండి

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 4 роки тому

      @@godfather6128 *పంతులుగారు ఎపుడైనా ఇలాంటి మంచి పనులు చేశారా అన్న*

  • @asannabollipo448
    @asannabollipo448 4 роки тому

    Grace menstries very believe preper Christians jesus followers .tq

  • @madhucoc6000
    @madhucoc6000 4 роки тому +2

    🙏🤝

  • @sreedharbhandari9571
    @sreedharbhandari9571 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bapupurupu1090
    @bapupurupu1090 4 роки тому +3

    Praise the Lord Anna I feel very happy anna

  • @ravisuperstar1887
    @ravisuperstar1887 4 роки тому +27

    సార్ రాధ మనోహర్ దాస్ కి కుష్టురోగం ఉంది కానీ చెప్పట్లేదు

  • @paulemmanuel7747
    @paulemmanuel7747 4 роки тому

    All glory to Jesus

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 4 роки тому

    ఇదే ఆసలైన క్రీస్తు ప్రేమ. మీ అందరికీ నా thanks.

  • @sureshpanda1400
    @sureshpanda1400 4 роки тому +5

    ఇది అంత రాధ మనోహర్ గారి వల్లనే ఆమెకు మీరు సహాయం చేసారు కదా

    • @praveenkunche8371
      @praveenkunche8371 4 роки тому +1

      Avunu ame vishwasham dhwara devudu ameku sahayam cheyinchadu amen

  • @suresh-bt9rz
    @suresh-bt9rz 3 роки тому

    Praise the Lord brother good message 🙏🙏

  • @reveelijashuvajashuvarevee7545
    @reveelijashuvajashuvarevee7545 4 роки тому

    క్రీస్తు యేసునందు మికు నా వందనములు అన్న గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jfhffhfh4721
    @jfhffhfh4721 4 роки тому +1

    GOD Bless you all
    GOD servents

  • @koppulalalitha2970
    @koppulalalitha2970 3 роки тому

    Prise the lord annayya

  • @jfhffhfh4721
    @jfhffhfh4721 4 роки тому

    Hallelujah

  • @sirraraw9822
    @sirraraw9822 4 роки тому +6

    God bless you all brother's and sister's

  • @rachaljyothi4755
    @rachaljyothi4755 4 роки тому +1

    Prise the lord

  • @babyrani8367
    @babyrani8367 3 роки тому

    అల్ గ్లోరీ తో లార్డ్ జీసస్ అమ్మ 🙏🙏🙏🙌🙌🙌🙌

  • @bonamkishore8880
    @bonamkishore8880 3 роки тому

    Happy to see this video 🙂

  • @Shinymicky
    @Shinymicky 4 роки тому +4

    Prayer the lord.....

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 4 роки тому

    We appreciate your service

  • @veerajuyarlagadda7727
    @veerajuyarlagadda7727 4 роки тому

    Thank you so much all

  • @chandinipandu817
    @chandinipandu817 4 роки тому +1

    God is gud all the time

  • @ashokterati29
    @ashokterati29 4 роки тому +1

    yehoova word king ameging

  • @garamhari6367
    @garamhari6367 4 роки тому

    Vandhanalu sir meku

  • @madasiprem6947
    @madasiprem6947 4 роки тому +9

    Praise the lord brother
    Devudi ke mahima

  • @Stephenvolg
    @Stephenvolg 4 роки тому

    Matthew(మత్తయి సువార్త) 6:2,3
    2.కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
    3.నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను.

  • @swathitirumani2763
    @swathitirumani2763 4 роки тому

    Anna,praise the Lord, miru chesina paniki ela wish cheyalo kuda teliyatledu, chala happy ga undi anna, Santhoshamga gari prayers vini god milonunchi help chesaru....Thanks to u and ur team for helping them annna..

  • @anilkumarsheri4489
    @anilkumarsheri4489 4 роки тому +3

    Praise the lord Anna. Please pray for me about good job I am suffering with this problem

  • @delia4631
    @delia4631 4 роки тому +1

    Vijai garu 🙏🙏🙏🙏🙏🙏

  • @తెలుగునిధి
    @తెలుగునిధి 4 роки тому +2

    Super bayya super

  • @BUTTERFLY-fg5oj
    @BUTTERFLY-fg5oj 4 роки тому +6

    Raadha manohar daas
    Thanaku teliyakunda chesina oke okka manchi Pani
    Aa vruddhuraalini amdhariki thelisela chesadu. Aame sahayam pondhukundhi...

    • @BUTTERFLY-fg5oj
      @BUTTERFLY-fg5oj 4 роки тому

      @@vinaykumarmakkuva6865 నమ్మాలో వద్ద అని అర్థం కావడం లేదు బ్రదర్. ఒకవేళ సహాయం చేసిఉంటే మంచిదే కదా అని భావిస్తున్నాను

    • @BUTTERFLY-fg5oj
      @BUTTERFLY-fg5oj 4 роки тому

      @@vinaykumarmakkuva6865 బయ్య మీకు తెలిసింది నాకు తెలీదు
      నాకు తెలిసింది మీకు తెలీదు
      మితో చాట్ చెయ్యటానికి నాకు టైం లేదు
      మేము ఫ్యామిలీ గ చర్చి కి వెళ్తునమ్. Bye sir

    • @BUTTERFLY-fg5oj
      @BUTTERFLY-fg5oj 4 роки тому +1

      @@vinaykumarmakkuva6865 నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటే ముందు నువ్వు చెయ్. పక్క వారి సంగతి తరవాత. హెల్ప్ చేసి డప్పు కొట్టుకో. నాకు మసేజ్ చెయ్యకు. Bye

  • @Josh_emmanuel.
    @Josh_emmanuel. 4 роки тому +1

    Sir praise the lord