1st prize ములుగుందం పోటిలలో కొత్త పాటలతో మండ్లవానిపల్లె టిం.

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #పలుకూరుహరిహర్మోనియం #తబలభాషపులివెందుల #BHAJAN.
    SINGER'S :- 1) Sekhar (kurnool)
    2) Suri (alamkonda)
    3)Raju (Marur).
    కాపి, రాగము
    ప: లీలా గోపాల బాలా నన్నేల జోగేల శ్రీలోలా
    చ:- మధురానగర విహార ధీరా సాచుజనా సంరక్షక సారా బుదజన సేవిత భూషిత విధురా శ్రీధర పీతా సుబాంబర ధారా
    చ:- నందయశోద అందము నీవే నందయశోదానందము నీవే నంద యశోద నందనుడివే. నంద గాకులా సుందరుడవే

КОМЕНТАРІ • 19