కష్టం ఉన్నవారు 10 ని|| ఈ పాట వింటే పదకొండవ నిమిషంలో మీ కష్టం మిమ్మల్ని వదిలిపోతుంది | Vinayaka Songs

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2023
  • కష్టం ఉన్నవారు 10 ని|| ఈ పాట వింటే పదకొండవ నిమిషంలో మీ కష్టం మిమ్మల్ని వదిలిపోతుంది | Vinayaka Songs | Devotional Songs Telugu

КОМЕНТАРІ • 2,3 тис.

  • @srinivasyannamsetty978
    @srinivasyannamsetty978 5 місяців тому +10

    నాకు అరహత ఉన్నంతవరకు మంచి జరగాలని కోరుకుంటున

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 8 місяців тому +58

    మమ్మల్ని కష్టాలనుంచి కాపాడు వినాయక

  • @sujim4246
    @sujim4246 5 місяців тому +8

    మా ఇంట్లో అన్ని కష్టాలు బాధలు తొలగి పోవాలి వినాయక స్వామి

  • @devi12344mm
    @devi12344mm 7 місяців тому +6

    వినాయకా నేను అనుకున్నది నేర్వర్చు తండ్రి.

  • @user-hw4mb9wc1s
    @user-hw4mb9wc1s 8 місяців тому +123

    నేను అనుకున్నట్టు అంతా మంచి జరగాలి అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా మంచే జరగాలి నీ చల్లని దీవెనలు ఇవ్వు గణేష్ 🙏🙏🙏🙏🙏

    • @sathyappasathyappa3144
      @sathyappasathyappa3144 8 місяців тому +1

      😢😢

    • @sathyappasathyappa3144
      @sathyappasathyappa3144 8 місяців тому +2

      🙏🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

    • @bhavanibhanu9999
      @bhavanibhanu9999 5 місяців тому +3

      Ganesha naku ee year pelli jaragalani deevinchandi 🙏🙏

    • @Varshagoud0722
      @Varshagoud0722 3 місяці тому

      ​@@sathyappasathyappa31443epb am
      Mo

    • @PujariAnand-wz4dw
      @PujariAnand-wz4dw 3 місяці тому +4

      🙏🙏నేను అనుకున్నట్టు అంత మంచి జరగాలి అన్ని కోరుకుంటున్నాను వినాయక 🙏🙏 నా కష్టాలు నా పరిస్థితి నాకు లాగా ఎవరికీ ఇబ్బంది రాకుండా చూడు వినాయక 🙏🙏

  • @user-vx6zm8ec6m
    @user-vx6zm8ec6m 4 місяці тому +9

    మా అమ్మ నాన్నను చల్లగా చూడు స్వామి

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 7 місяців тому +81

    శ్రీ గణేశా నాకు నీమీద మనసు ఉండేలా నీ నామమే జపం చేసేలా చూడు స్వామి మంచిబుద్ది ఇవ్వు స్వామి 🙏🙏

  • @ammaraja1184
    @ammaraja1184 3 місяці тому +70

    కాపాడు తండ్రీ, ఈ కష్టాలు భరించలేక పోతున్నాను 🙏

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 2 місяці тому +2

      Thappakundakapadutharu vigneswardu omshanthi shanthishanthi

    • @lakshmilakshmi9005
      @lakshmilakshmi9005 14 днів тому

      Kapadu. Thandree. Kastalu. Padalekapotunanu. Appula. Barenuche

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 8 місяців тому +50

    గణనాథుడా నా కష్టాలు బాధలు లేకుండా చూడు తండ్రి 🎉🎉🎉🎉

  • @sameershaik8864
    @sameershaik8864 7 місяців тому +66

    నీ ప్రేమ చల్లని దివినలతో అందరిని దీవించు తండ్రి
    జై గణేశ

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 3 місяці тому +77

    వినాయక స్వామి తండ్రి నా పిల్లలిద్దరూ భవిష్యత్తులు బాగుండాలని బాగా చదువుకోవాలని నిండు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనిజీవించాలని అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాము

    • @jayasreereddynokioopor161
      @jayasreereddynokioopor161 Місяць тому +5

      Vinayakaswami thandri na pillalu iddari bhavishyathu bagundali nindu sanpurnamaina arogyantho jeevinchalani antha manche jaragalani korikuntunnam sami plz

  • @srinivasarka5077
    @srinivasarka5077 6 місяців тому +36

    ఓం శ్రీ గణేశాయ నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @kalavathienterprises7012
    @kalavathienterprises7012 8 місяців тому +43

    జై వినాయక, జై జై వినాయక స్వామి అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలి

  • @TV_Status.
    @TV_Status. 8 місяців тому +41

    క్ష మించు తండ్రి. కరుణించు తండ్రి కాపాడు తండ్రి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BurojuVishnu
    @BurojuVishnu 2 місяці тому +16

    తండ్రి వినాయక నా కష్టలను తీర్చు తండ్రి

  • @user-dy7ry4os1r
    @user-dy7ry4os1r 5 місяців тому +67

    నా కుటుంబం లోఉన్నా అప్పులు అన్ని తీర్చు తండ్రీ జయ్ వినాయక జై జై వినాయక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అందరిని చల్లగా చూడు వినాయక

  • @OmSairam-hr2ot
    @OmSairam-hr2ot 9 місяців тому +60

    ఓం వినాయక మా కష్టాలు అన్ని పోని తండ్రి నాకు ఆరోగ్యం ప్రసాధించు స్వామి dhustulu sakthulu nunchi mammani kapadu swami

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 7 місяців тому +8

    వినాయక నిన్ను చాలా కష్టాలన్నీ అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగించు స్వామీ 😂😂😂🙏🙏🙏

  • @rajieshwari8883
    @rajieshwari8883 5 місяців тому +39

    తండ్రి వినాయక అందరిని చల్లగా ఉండేలా చూడు స్వామి. మా కష్టాలు అన్ని పోయెలా చూడు తండ్రి

  • @punganurmangalamcolony8073
    @punganurmangalamcolony8073 3 місяці тому +27

    నా మనసులో కోరిక తీర్చు తండ్రీ నా పిల్లలకు ఎలాంటి ఆపదలు రాకుండా చూడు తండ్రీ❤❤❤❤

  • @user-ff4bf8qv9c
    @user-ff4bf8qv9c 8 місяців тому +24

    ఓం గణశాయ నమః ఓం శఖ్తి వినాయక నమహా

  • @maruthimamidala1501
    @maruthimamidala1501 8 місяців тому +113

    జై వినాయక, జై జై వినాయక స్వామి అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలి 🙏🌺🌹🌼🙏

  • @jakkampurnachander9766
    @jakkampurnachander9766 4 місяці тому +23

    ఓం గణేశాయ నమః
    మా కూతురు ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యేలా దీవించు తండ్రి. మా ఆరోగ్యాలు మంచిగా ఉండేలా చూడు స్వామి.

  • @mutyalanageswararao9372
    @mutyalanageswararao9372 4 місяці тому +4

    Vinayaka swamy makutumbani kapadu na badalu tholaginchu ardikabadalu tholaginchu

  • @user-iq9no5oj7g
    @user-iq9no5oj7g 8 місяців тому +40

    గణేశా నేను కష్టాల్లో ఉన్న నాకు కష్టాలు తీర్చు స్వామి 🙏🌹

  • @aderamya8174
    @aderamya8174 8 місяців тому +43

    ఓం గణనాయక తండ్రి నీవూ సదా మంచి పనులు అయ్యేలా దీవించు గణేశ నాగ దోసం నుండి విముక్తి క్పించింది ఇక నుంచి సుఖంగా నా eddaru పిల్లలు ఉన్నారు కాబట్టి నేనూ వారి కోసం బ్రతకాలి nanu సుఖంగా చూడు స్వామి om namah shivaya nanu సుఖా శాంతులతో వుండేలా చూసుకోవాలి swami Vinayaka

  • @MaruthiInukollu
    @MaruthiInukollu 4 місяці тому +20

    Vighnaraja.na. కష్టాలు. అన్నీ.తీరిపోయెలా.ఆశీర్వదించండి. స్వామీ.నా.యిద్దరి.బిడ్డలను..teerchididdandi.స్వామి🙏🙏🙏🌾🌾🌾

  • @sureshgaddiparthi7393
    @sureshgaddiparthi7393 4 місяці тому +47

    వినాయక నా కష్టాలు అన్నీ తొలగి పోవాలి స్వామి నా కుటుంబం తో సంతోషం గా వుండాలి

  • @user-yl6yu6cv7g
    @user-yl6yu6cv7g 8 місяців тому +30

    జై వినాయక జై జై వినాయక నా కష్టాలు తీరుస్తా అని కోరుకుంటున్న స్వామి

  • @praveenc6100
    @praveenc6100 10 місяців тому +89

    వినాయక నేను చాలా కష్ట లో ఉన్నాను నీవే కాపాడు స్వామి 🙏🙏🙏

  • @anushamatta3791
    @anushamatta3791 3 місяці тому +9

    Vinayaka andariki manchi jarigela chudu swami

  • @Easywaytocooking25
    @Easywaytocooking25 7 місяців тому +43

    గణపతి మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి మమ్మల్ని అందరినీ కాపాడు దేవుడా 🙏🙏🙏🙏🙏

  • @pushpapushpa9296
    @pushpapushpa9296 9 місяців тому +28

    ఈరోజు నా కష్టాలన్నీ తీరేలా చేయ విగ్నేశ్వర🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @umauma3010
    @umauma3010 7 місяців тому +141

    వినాయక తండ్రి నేను చాలా బదలొ ఉన్ననూ మా ఇంట్లో అని కష్టాలే నా కష్టాలు అని పోవాలి నువ్వే తీర్చాలి 🙏🙏🙏🙏🙏

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 3 місяці тому +8

      ❤యీ బాధలన్నీ

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 3 місяці тому +2

      అందరి

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 3 місяці тому +3

      వినాయక తండ్రి నేను చాలా బదలో ఉన్నాను మా ఇంట్లో అన్ని కష్టాలే నా కష్టాలు అన్నీ పోవాలి నువ్వే తీర్చాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 3 місяці тому

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🌹🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹👍🍍🍐🍅🪔🍎🍈🌶️🍓🍏

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 2 місяці тому

      ​@@prasetipraseti7549ప్రతి రోజు ఆ విశ్వానికి ప్రాతః పూర్వమే 3to 4 మధ్యలో నిద్ర లేచి మీ సమస్యలు రవి చెట్టు కు చెప్పి ఆ విశ్వానికి రోజు థాంక్స్ చెప్పండి మీ సమస్యలు తీర్చినట్లుగా తీరుస్తున్నట్లుగా ఉహించు కొంటూ
      కచ్చితంగా మీకు ఒక పరిస్కారం కనిపిస్తుంది

  • @RamanaAmma-oe1gj
    @RamanaAmma-oe1gj 6 місяців тому +43

    గణేశా మేము చాలా కష్టాలలో ఉన్నాము అమ్మ అనారోగ్యంతో బాధపడుతుఉందిస్వామి మా కష్టాలు పోయేలాగా చూడు స్వామీ

    • @user-rj8sk8jv2y
      @user-rj8sk8jv2y 3 місяці тому +1

      Dairyamga undandi,🙏miku antha manchi jargithundi🙏

  • @balakrishnaraorachabathula9389
    @balakrishnaraorachabathula9389 7 місяців тому +59

    అందరూ బాగు గా వుండాలి స్వామి అందులో నేను,నా వాళ్లు కూడా వుండాలి స్వామి.

    • @saralapudtha9723
      @saralapudtha9723 4 місяці тому +3

      Vinayaka Swami mammalni maa intini Challaga kapadu Swami meeku Sathakoti vandanalu Swami 🌹🌹🙏🙏🙏🙏🙏

    • @maddulasatyanarayana3009
      @maddulasatyanarayana3009 4 місяці тому

      Swamy Ganesha namonamaha
      Naku aarogyam poortiga undelaguna choodu tandri.meeku Eve .namaskaramuu.

    • @maddulasatyanarayana3009
      @maddulasatyanarayana3009 4 місяці тому +1

      O

    • @rameshbejugum6309
      @rameshbejugum6309 4 місяці тому

      ​@@saralapudtha9723😅

    • @rajuchintala5812
      @rajuchintala5812 4 місяці тому

      😊😊😊😊😊😊😊​@@saralapudtha9723

  • @user-uj5qq5fg5v
    @user-uj5qq5fg5v 6 місяців тому +26

    అందరు బాగుండాలి అందులో నేనుండాలి అలాగే అందరి బాధలు తీరాలి గం గణేష్

    • @pullaiahneela2737
      @pullaiahneela2737 5 місяців тому +1

      జై గణేష్ మహారాజ్ కీ జై 🙏🏽🙏🏽

  • @devananddev4338
    @devananddev4338 7 місяців тому +7

    Jai Ganesha Jai Ganesha jai Jai Ganesha 🙏

  • @prasadmugi2587
    @prasadmugi2587 5 місяців тому +6

    Jai vinayaka jai jai vinayaka swami🎉🎉🎉❤

  • @ChandraMohanReddy-rj4xk
    @ChandraMohanReddy-rj4xk 3 місяці тому +1

    స్వామి నా కష్టాలు స్వామి నాకు మంచి బుద్ధి నా భార్య మనసు కూడా నా భార్య గుణింతం ఉడక నా కూతురికి విద్యాబోధనలో ప్రసాదించు తండ్రి

  • @user-cs9wb9or7p
    @user-cs9wb9or7p 4 місяці тому +5

    Om Vinayaka tandrey. Maa challa likhi Manche sambandham Kudaralia Tandrey 🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌻🌻🌼🌼🪷🪷🌸🌸⚘️⚘️🙏🙏🙏🙏🙏 Bhakti to pratisthuna🙏🙏🙏🙏🙏

  • @vharitha433
    @vharitha433 8 місяців тому +18

    స్వామీ మా కష్టాలన్నీ teripoyala చూడు స్వామీ ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 4 місяці тому +4

    సిద్ధి వినాయక హర హర మహాదేవ మా కష్టాలు తెచ్చి మంచి పనులు చేయించి మేము అనుకున్న పనులు చేసిన స్వామి

  • @JyothiNellore-bk7qe
    @JyothiNellore-bk7qe 3 місяці тому +11

    గణపతి దేవా నాకూ వివాహము ఏ అంటకాలు లేకుండా జరగాలి థండిరీ🙏🙏🙏🙏🙏

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 3 місяці тому +17

    జై వినాయక స్వామి జై గణపతి స్వామి జై గణేష్ స్వామి 🥥🥥🥥🥥☘️☘️☘️☘️☘️🍒🍒🍇🍇🌹🍇🌹🌹🌹🙏🙏🙏🙏

  • @ramakrishnaanem608
    @ramakrishnaanem608 6 місяців тому +30

    ఓం నమశివాయ 🙏 తండ్రి మా కష్టాలు తీర్చు

  • @sucharithab2665
    @sucharithab2665 4 місяці тому +12

    Swami Vinayaka ma vamsaniki papaki santhana prapthi kalagajeyi Swami🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌸🌸🌸🙏🌼🌼🌼🙏

  • @lakshmikoilkandadai2724
    @lakshmikoilkandadai2724 5 місяців тому +5

    Jai Ganesha ma kutumbani ki antha arogyanni ivvandi swami alage ma abbai ki manchi ammai tho thondara lo vivaham jaripinchu thandri🙏🙏🙏🙏

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 8 місяців тому +41

    సాంగ్ చాలా బాగుంది..చాలా చక్కగా పాడారు... జై గణేశ...

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 8 місяців тому +53

    ఈ రోజు నా కష్టాలను తీరాలి గాననాధుడా పహీమం కష్టాన్ని తొలగించు 😭😭😭😭🙏🙏🙏🙏

    • @anjaiahk4841
      @anjaiahk4841 8 місяців тому

      🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunab3139
    @arunab3139 6 місяців тому +4

    వినాయక స్వామి నా బిడ్డకి మంచి జరిగేలా చేయి తండ్రి నాచిడ్డను కాపాడు స్వామి🙏🙏🙏🙏🙏🙏

  • @padmajakurella614
    @padmajakurella614 7 місяців тому +17

    ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

  • @pavanisiri4485
    @pavanisiri4485 3 місяці тому +14

    Jai bolo ganesh marath ki 🙏🙏🙏🙏🙏

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 7 місяців тому +7

    జై గణేష్ నాకు అప్పులు తొందరగా తీరేలా చుడు స్వామి 🙏🙏🙏 నిదాయ

  • @sivaramakrishna124
    @sivaramakrishna124 3 місяці тому +21

    తండ్రి వినాయక మా అక్క కష్టాలు ఈరోజు తీరిపోవాలి నమో వనాయకాయ నమః

  • @malleshp.mallesh997
    @malleshp.mallesh997 7 місяців тому +5

    గణేశా ని కరుణ నా పైన చూపించు తండ్రి జై గణేశా నమ :హ

  • @revathisumala6573
    @revathisumala6573 3 місяці тому +8

    విజయ వినాయక స్వామి నీ దయ స్వామి ఓం గం గణపతయే నమః అష్ట వినాయక నీ దయ స్వామి 🙏🤲🤲🙏🌺❤️

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 10 місяців тому +52

    సంతోషల్లనే కాకుండా ఎప్పుడు నాతో వుండు స్వామి 🙏

  • @sunithapothnak1894
    @sunithapothnak1894 7 місяців тому +4

    Vinayaka na kashtam tiruchu swamy nene namu konanu

  • @anuanusha7407
    @anuanusha7407 5 місяців тому +3

    Ganesha na badha entlo niku thelusu thandri 🙏🙏na garbham malli vachela chey thandi 🙏🙏

  • @ammaraja1184
    @ammaraja1184 8 місяців тому +40

    విజయ వినాయక 🙏 సిధ్ధి వినాయక 🙏 నాకు ఇంక కష్టాలు దగ్గరికి రానియ్యకు తండ్రీ 🙏

  • @user-np1xo2jp4h
    @user-np1xo2jp4h 5 місяців тому +9

    గణనాయక నేను తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించి నేను మంచిగా, నాయొక్క అప్పులన్నీ తెరెట్టట్లు ఆశీర్వదించండి లంబోదరాయ నమః

  • @041hemalathapalli5
    @041hemalathapalli5 4 місяці тому +4

    Swami pls nannu na bava ni kalapandi...edharam pelli cheskoni అన్యుయం గ ఉండేలా దివిన్చండి స్వామి...జై వినకాయ... గణేష 🙏🙏😭🥹

  • @user-tf3mh4xn6w
    @user-tf3mh4xn6w 6 місяців тому +4

    Sri Vinayaka swamy neevu mahimakalavadivi ayithe Naa bharthani nannu venitNe kalapano Sri Venkateswara swamyni adugi tnandri

  • @pothururajkumar784
    @pothururajkumar784 8 місяців тому +45

    నా కుటుంబం అనరోగ్యల తో వున్నారు తొలగిపోవాలని ఆశీర్వాదించు స్వామి.. ఓం శ్రీ విగ్నేశ నమః హ 🙏🏼🙏🏼🙏🏼

    • @user-fw8un2nx9y
      @user-fw8un2nx9y 4 місяці тому

      Vigneswara appula badalo unnanu kapadu vigneswara appula nundi vimuktudanu cheyyi gam ganesaya namaha

    • @Ishan_sai2023
      @Ishan_sai2023 4 дні тому

      Na manasulo unna korkelu neraverchu vinayaka swamy

  • @bhukyasaroja9182
    @bhukyasaroja9182 7 місяців тому +11

    Om nomo Vinayaka thandri na arogyamu manchiga unchu thandrii nannu manchiga kapadu thandrii👌🙏🙏🙏🙏🙏🙏

  • @aswarthanarayanatabjul7515
    @aswarthanarayanatabjul7515 5 місяців тому +3

    Om sri ganesaya namaha swami naku arogyam prasadinchu swami na kutumbamlo andari argyam baguga undalani asrwadinchu swami

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 4 місяці тому +6

    విగ్నేశ్వర.. సమస్త విజ్ఞాలు తొలగించి సుఖ సంతోషాలు రావాలని ఆరోగ్యం. ఆర్థిక. పరిస్థితి ఉద్యోగం లో.. ఉన్నత మైన చదువు లో విజయ లు సాధించాలని కోరుకుంటూ న్నా ను 🌹🌹🙏🙏

  • @bhavanik2212
    @bhavanik2212 10 місяців тому +32

    ఈ నెల కొంచెం ఇబ్బంది లో ఉన్నా గణేశా నన్ను ఆదుకో గణపతి 🙏🙏🙏🙏

  • @bandiraju108
    @bandiraju108 9 місяців тому +12

    వినాయక స్వామి కష్టాలన్నీ తీరిపోయి చాలా కష్టం అని తీరిపోవాలి సంతోషంగా ఉండాలి

  • @narlakantichandrakala6138
    @narlakantichandrakala6138 Місяць тому +2

    ఓం సిద్ధివినాయక మా కష్టాలు తీర్చు స్వామి

  • @ramayyaramayya1154
    @ramayyaramayya1154 5 місяців тому +9

    Jai ganapathi bhagwan ki jai bolo jai gowri matha putra ki jai bolo jai jai bolo jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai

  • @srikarvanaparthi4712
    @srikarvanaparthi4712 8 місяців тому +12

    జై గణేశ నేను ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న తండ్రి నాఆరోగ్యం బాగుండాలి తండ్రి 🙏

  • @user-cm9fn1un1n
    @user-cm9fn1un1n 9 місяців тому +14

    ఓం జై గణేశా జై జై గణేశా🌺🙏🙏🌼

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 4 місяці тому +3

    నాకు త్వరగా పెళ్లి జరగాలని ఆశీర్వదించు తండ్రి🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chinnichinnu1760
    @chinnichinnu1760 7 місяців тому +52

    జై గణేశా నాకు నా కుటుంబం కి వున్నా కష్టాలు ,బాధలు ,మా ఇంట్లో అందరి ఆరోగ్యం మంచిగా ఆవలి మా కష్టాలు అన్నీ పోవాలి అలాగే మా చెల్లి ఆరోగ్యం కూడా అంత పోవాలి అని కోరుకుంటున్నా తండ్రి నువ్వే మమ్మలిని కాపాడాలి తండ్రి....జై గణేశా జై జై గణేశా

  • @mallikarjunan7780
    @mallikarjunan7780 8 місяців тому +27

    గణేశా ఈరోజు తో నా కష్టాలు తీర్చు స్వామి, నా కూతురు కి త్వరగా వివాహము అయ్యేటట్లు చూడు స్వామి, నమో గణేశా ఓం గణేశా 🙏🙏🙏🙏

    • @kishankapukar839
      @kishankapukar839 7 місяців тому +1

      Om Vinayaka Om Gan ganpataye namaha please do my work settle my matter Vinayaka give me protection need help to my family

    • @tchandra6880
      @tchandra6880 5 місяців тому

      Hello sir naadikuda meelanti prrolem kaani meelaga devudini prarthinthadaniki naaku parents leru sir

    • @MajjiVenkataKumari
      @MajjiVenkataKumari 4 місяці тому

      ​@@tchandra6880ista kaamya phalasiddirastu🙏🙏🙏🙏🙏

  • @geethamedia5698
    @geethamedia5698 11 місяців тому +84

    ఈ రోజుతో నా కష్టాలు తీరాలి తండ్రీ విఘ్నేశ్వర తండ్రీ కరుణించు తండ్రీ పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం తండ్రీ🙏🙏🙏🙏🙏

  • @Geetha418
    @Geetha418 4 місяці тому +41

    వినాయక మా అమ్మ ఎప్పుడూ ఆరోగ్యం తో వుండాలి asirvadinchu స్వామి 🙏🙏🙏

    • @KVR.1967
      @KVR.1967 4 місяці тому +1

      ఈ సంకల్పం నీ మనసులో వునంత వరకు మీ అమ్మ గారు సర్వ దేవత అనుగ్రహం ఉన్నట్లు.. 🙏🙏🙏🙏

  • @pkerannagmpgollahatti8140
    @pkerannagmpgollahatti8140 7 місяців тому +4

    Swami ganesha ivattu nanna apattininda kapadu swami jai g anesha 😥😥😥🙏🙏🙏🙏🙏

  • @Kurugundla.Chiranjeevulu9999
    @Kurugundla.Chiranjeevulu9999 9 місяців тому +9

    ఓం గం గణపతయే నమో నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🪴🕉️🪴

  • @ThatiManasa-tn4ce
    @ThatiManasa-tn4ce 9 місяців тому +40

    జై వినాయక స్వామి.. జై జై వినాయక అందరు బాగుండాలి అందరి లో nenu naa ఫ్యామిలీ అందరు బాగుండాలి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 7 місяців тому +9

    ఓం గం గణపతియే నమః 🌹🙏🌹

  • @Sravschinnu25026
    @Sravschinnu25026 2 місяці тому +4

    వినాయక తండ్రి మా అమ్మ కి ఆరోగ్యం తొందరగా బాగుచేయ్యు తండ్రి😢🙏

  • @kammariparvaiah-mj7jl
    @kammariparvaiah-mj7jl 10 місяців тому +49

    ఓం సిద్ది వినాయక మా కష్టాలు దూరం చెయ్యు 🙏🙏

  • @saisurajramkumar4876
    @saisurajramkumar4876 8 місяців тому +5

    స్వామీ వినాయక నా చర్మ వ్యాధిని నాశనం చెయ్ .,నా పూర్తి ఆరోగ్యాన్ని చేకూర్చి తండ్రి...

  • @user-xm6cp2rf9y
    @user-xm6cp2rf9y 3 місяці тому +2

    Om vinayaka tandri na kastalu kanilu na manasu pade vedhana nikey telusu swamy avi thattukuney shakthi nakivu tandri

  • @msujathasosh2969
    @msujathasosh2969 5 місяців тому +4

    Swamy Maa abbayi manasu Marali Mamli ardham chesukovali Swamy

  • @bhushanthogari6789
    @bhushanthogari6789 11 місяців тому +79

    అందరూ బాగుండాలి జై గణేశ జై వినాయక

    • @Lasker.Manish
      @Lasker.Manish 9 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandasampath4723
    @bandasampath4723 8 місяців тому +27

    ఓం నమో గణేశాయ నమః నేను అనేక కష్టాల్లో ఉన్నాను నన్ను కాపాడు

  • @savithripottangi3383
    @savithripottangi3383 2 місяці тому +1

    వినాయక అన్ని విధాలుగా శుభం జరగాలి తండ్రి జై వినాయక

  • @kameswararaochekka229
    @kameswararaochekka229 4 місяці тому +2

    Mammalni badhalu samasyala nundi gattekkinchu thandri vinayaka

  • @RR-rr9lw
    @RR-rr9lw 8 місяців тому +5

    జై వినాయక జై జై వినాయక 🌷🙏🌺🙏🌹

  • @Sushmabhupathi765
    @Sushmabhupathi765 8 місяців тому +21

    స్వామి నిన్ను నమ్మాను కాపాడు నా అప్పు తీరే లాగా చూడు గణేష 🙏🙏🙏

  • @sriusha2215
    @sriusha2215 5 місяців тому +6

    ఓం గణేశాయ నమః ❤

  • @AnuRadha-nz7nx
    @AnuRadha-nz7nx 13 годин тому +1

    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏😮

  • @shekarthatishetti8584
    @shekarthatishetti8584 8 місяців тому +3

    Jai vinayaka jai jai vinayaka na kashtalu thirchu devuda please swamy please swamy request swamy request swamy

  • @sanjeevulukokkondasanjeevu2623
    @sanjeevulukokkondasanjeevu2623 8 місяців тому +28

    ఓం నమో గణేశాయ నమః నా కష్టాలు తోలిగించూ తండ్రీ,🎉🙏🙏💐

  • @user-ts2kh8iu9c
    @user-ts2kh8iu9c 5 місяців тому +2

    Na bidda bagundali Swami Vinayaka ashirwadinchu swami😢

  • @b.ravikumarb.ravikumar4778
    @b.ravikumarb.ravikumar4778 2 місяці тому +1

    శ్రీ వినాయక నా కష్టాలన్నీ తీర్చి తండ్రి