Swayamvaram Telugu Movie Songs | Picasso Chitrama Song | Venu | Laya | Mango Music

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2012
  • Picasso Chitrama Video Song from Swayamvaram Telugu movie on Mango Music. Swayamvaram All time superhit Movie featuring Venu Thottempudi and Laya. Directed by K. Vijaya Bhaskar. Produced by Venkata Shyam Prasad and Music by Vandemataram Srinivas
    #SwyamVaram #LayaSongs #Picasso #SPBalasubrahmanyam #Venu #TeluguHitSongs #EvergreenhitSongs #TeluguSongs #TeluguHits #MangoMusic #VandemataramSrinivas #Bhuvanachandra
    Song Details:
    Song: Picasso Chitrama
    Singers: S. P. Balasubrahmanyam
    Lyrics : Bhuvanachandra
    Music: Vandemataram Srinivas
    Movie Details:
    Movie Name: Swayamvaram
    Cast: Venu & Laya
    Director: K. Vijaya Bhaskar
    Producer : Venkata Shyam Prasad
    Click Here for More:
    Swayamvaram Movie Songs - • Swayamvaram Telugu Mov...
    Venu Hit Songs - • Venu Super hit Songs |...
    Laya Hit Songs - • Laya Telugu Video Song...
    Latest Telugu Movie Songs - bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / @mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    For any copyright queries, please reach out to claims@whackedout.in

КОМЕНТАРІ • 3,8 тис.

  • @rishiabhiram9163
    @rishiabhiram9163 5 місяців тому +381

    2024లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🤗🤗🤗

    • @santhosh-hn1gj
      @santhosh-hn1gj 2 місяці тому +2

      Nen bro

    • @DudipalliSubbarao
      @DudipalliSubbarao 29 днів тому

      ❤​@@santhosh-hn1gj

    • @Vetukurinagaraju-hd4yv
      @Vetukurinagaraju-hd4yv 11 днів тому

      ​@@DudipalliSubbaraoy it yycb😮:rfvgyygbbyygyuyyyyyyyynrrtrrrrtrrrrrftr TT rfrgh&ygyg gt h gtg y TB GH😢NB BH hh gyyygy bbyygyf%g gf ry TT gynrgyfyyy gt ii JH h jut HK gjij😮i+jjghjj jjijyyynhyh uuy yt5 y g hbb

  • @Aneelu-123
    @Aneelu-123 2 роки тому +1509

    ఏం సాంగ్ రా బాబు
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
    SPB sir మీ గొంతులోనే అమృతం ఉంది sir
    Miss you sir

  • @malladilaxmanlaxmanmalladi3173
    @malladilaxmanlaxmanmalladi3173 Рік тому +442

    తనకన్నా చిన్న హీరోలని వాళ్లకు ఏమీ లేనప్పుడు వాళ్ళను ఆదరించిన మంచి మనిషి వేణు గారు.

  • @chitneediyesubabu9657
    @chitneediyesubabu9657 Рік тому +157

    ఇటువంటి పాటలు ధియేతరలో చూసినవాళ్ళు చాల అదృష్తవంతులు.... గ్రేట్ lyrics... ❤❤❤❤❤❤❤❤🙏🙏

  • @economicsmurali6557
    @economicsmurali6557 3 роки тому +842

    వేణు కెరీర్ లో ఈ పాట ఒక ఆణిముత్యం like చేయండి..

  • @maheshbalagoni3485
    @maheshbalagoni3485 3 роки тому +1272

    మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి పాటలు వినాలి స్వర్గంలో తేలినట్టు గా ఉంటుంది

  • @sureshsingampalli2890
    @sureshsingampalli2890 Рік тому +409

    Still in 2023 it's an evergreen song. I have lot of memories in my childhood with this song

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 роки тому +125

    వందేమాతరం స్వరాలకు
    భువన చంద్ర పదాల సాహిత్యం
    భువన చంద్ర సాహిత్యంతో బాలు పెదాల సాన్నిహిత్యం
    👌👌👏👏🙏🙏

  • @srikanthponna3226
    @srikanthponna3226 3 роки тому +3546

    2021లో ఈ పాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా

  • @rakeshmaidam4498
    @rakeshmaidam4498 4 роки тому +1263

    Hero venu ki oka like vesukondi

  • @ravidigitalsbhavi8200
    @ravidigitalsbhavi8200 Місяць тому +21

    2024 విన్నవారు ఎంత మంది

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +39

    ఇలాంటి సాంగ్స్ ఆలకిస్తే కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా?సంగీతనికి రాళ్లు కరుగుతాయో అంటే నేను నిజముగా నమ్మలేదు కానీ ఈ సాంగ్ ఆలకిస్తే నిజముగా జరుగుతుందినిపిస్తుంది.

  • @vsu1225
    @vsu1225 4 роки тому +1981

    2020 vinevallu Evaranna unte press the like button

    • @mohankrishna648
      @mohankrishna648 4 роки тому +10

      ఆపరా నీ సొల్లు

    • @gayathriyadav12360
      @gayathriyadav12360 4 роки тому +8

      Tik Tok lo chusi vacha

    • @arunyadavpolam5829
      @arunyadavpolam5829 4 роки тому +2

      @@gayathriyadav12360 oh

    • @niftymaster6665
      @niftymaster6665 4 роки тому +5

      Ala vunte Nikem vastadi. Makem vastadi. Good song. That's it. Don't beg for likes. Shame on you.

    • @ranjithpunnam8779
      @ranjithpunnam8779 4 роки тому +2

      ఏమి పనిలేదారా ఇడియట్ నీకు.

  • @ershadsyed315
    @ershadsyed315 3 роки тому +401

    ఎ మెరుపు తగిలి భూవి కొచ్చినవో గాన గాంధర్వ ...యస్ పి బి

  • @shaikbajibs
    @shaikbajibs Рік тому +24

    లయ గారు నిజంగా పీకాసో చిత్రం & ఎల్లోరా శిల్పం లాగే ఉన్నారు.... 💗💗💗💗💗
    ఒక్కొక అక్షరంలో ఎంతో అర్ధం ఉంది....tq భువనచంద్ర గారు & బాలు గారు,
    ఈ పాట విన్న వాళ్లు తమ lover ని ఇంకా ఎంతో ప్రేమిస్తారు... 💗💗💗💗💗💗

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 4 місяці тому +12

    వేణు గారు లైయ కాంబినేషన్ superbbb❤❤❤❤ ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్..❤

  • @shaikesharuk9884
    @shaikesharuk9884 3 роки тому +748

    ఒక సంగీత శిఖరాన్ని కోల్పోయాం 😭😭😭😭😭😭బాలు గారు మళ్ళీ మీ స్వరం ఎవ్వరికి రాదు 😭😭😭😭

  • @chakravarthybatna1589
    @chakravarthybatna1589 4 роки тому +640

    2020 lo chusina valu like

  • @sudhakarb3298
    @sudhakarb3298 Рік тому +182

    2022 లో ఈఫట్ట వినేవాళ్ళు ఎవరైనా వున్నారా ఉంటే లైక్ చేయండీ ఫ్రెండ్స్ 👍👍👍

  • @sivakesavayadav3330
    @sivakesavayadav3330 2 роки тому +10

    'నీ తనువు తాకి చిరుగలికొచ్చే మైమరపు సత్య భామ నీ నీలికురుల కిరణాలు సోకే వశివాడే చందమామ ఏ దివ్యవరమో అది నీ కంట స్వరమై ఏ వింటిశారమో నీ కంటి వశమై , what a lyric ఎన్నిసార్లు విన్న తనివి తీరదు.

  • @vkinfoMedia
    @vkinfoMedia 4 роки тому +1433

    100 times kante ekkuvasarlu vinna vallu ikkada like cheyyandi

  • @sharathjaggula1173
    @sharathjaggula1173 2 роки тому +218

    "ఏ మెరుపు తగిలి భువికోచినావే అందాల మేఘమాల" Great lyrics

  • @rojaramesh-xe6pz
    @rojaramesh-xe6pz 4 місяці тому +13

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ మ్యూజిక్ ఎప్పటికీ సూపర్ సూపర్

  • @pubgpubg-po4qd
    @pubgpubg-po4qd 3 місяці тому +49

    2024 March 2nd రోజు ఈ పాట వినేవాళ్ళు ఎంతమంది..??

  • @ankoormadhu4405
    @ankoormadhu4405 3 роки тому +34

    ఇప్పటికీ ఈ పాట వినె వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @princeof.d
    @princeof.d 5 років тому +137

    వారంలో ఒక్కసారి అయిన ఈ పాట చూస్తూ. వింట. ,(May 1.2019.)

  • @zaheer_al_shine
    @zaheer_al_shine 11 місяців тому +53

    90s Kids Be Like:- Wish I could turn back time to the good old days 😢😘

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Місяць тому +2

    Bhuvanachandra. Lyricist. Kudos. Baalu sir. Mesmerizing voice.

  • @harigoud9918
    @harigoud9918 6 років тому +388

    వందేమాతరం శ్రీనివాస్ గారు బాలు గారు అందుకోరి మా వందనాలు

  • @venkatachaitanya3509
    @venkatachaitanya3509 5 років тому +237

    90's movies are amazingg.we miss that golden days.

  • @komariraja9240
    @komariraja9240 Рік тому +11

    ఇ లాంటి పాటలు వింటున్నప్పుడు అలా గాలిలో తెలుతున్నట్టు ఉంటుంది...ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు రాలేవు...

  • @shivakumar6852
    @shivakumar6852 Рік тому +7

    ఏం పాట రా బాబు ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే స్వరం బాలు గారిది

  • @Vincenteferrer415
    @Vincenteferrer415 4 роки тому +478

    (పల్లవి):-
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా...
    నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలాం..
    నీ నడుమును వీడని వయ్యారాలకి కాముడే గులాం..
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌷🌷....
    (చరణం.1):-
    నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ..
    నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ..
    ఏ దివ్య వరమో అది నీ కంఠ స్వరమై..
    ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగంగాన శృంగారాన్ని సింగారించగా..
    అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా..
    మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా..
    వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించగా..
    ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామని..
    ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని..
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌹🌹.....
    (చరణం.2):-
    ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల..
    నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల..
    నీ చూపు తగిలి ఇక నేనుండగలనా..
    నా బాధ తెలిసి జత రావేమే లలనా..
    నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా..
    నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా..
    ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా..
    లోకాలన్నీ నిన్ను నన్ను దీవించేయవా..
    ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి..
    నీ కౌగిలి లేక తీరేదెట్ల తీపి ఆకలి..
    ("పికాసో చిత్రమా")🌸🌸
    Movie:- స్వయంవరం,(1999)
    Cast crew:- వేణు, లయ,(Debutant for both)
    Song name:- Picaso chitrama
    Singer:- SP బాలసుబ్రమణ్యం
    Lyrics:- భువనచంద్ర
    Music:- వందేమాతరం శ్రీనివాస్
    I addict to this song and movie also very nice 💛💛💛

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 5 років тому +347

    Best words ever
    అభిమనాన్ని అనురాగంతో అభిషేకించగా
    నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
    నిలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించన

  • @apcnf490
    @apcnf490 Рік тому +21

    ఇన్ని సార్లు విన్నా కూడా వినాలి అనిపించే సాంగ్ ధన్యవాదాలు బాలు సార్

  • @SaiSai-gk5sf
    @SaiSai-gk5sf 8 місяців тому +15

    2024 వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤

  • @BalakrishnaDubbaka
    @BalakrishnaDubbaka 4 роки тому +116

    2030 lo kuda chustha anukune vallu like kottandi

  • @rajashekarvatam2581
    @rajashekarvatam2581 5 років тому +344

    ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగ
    లోకాలంన్ని నిన్నూ నన్ను దీవంచేయగా

  • @minicraftsbymjl2712
    @minicraftsbymjl2712 2 роки тому +33

    Look at hero venu's expressions, lovely👌❤, too good with a lovely smiling face🥰🥰, even the song is superb with full of energy❤❤

  • @MekuthelusafactsTelugu
    @MekuthelusafactsTelugu Рік тому +7

    90s kids vunte like vesukondi

  • @HD-np2lz
    @HD-np2lz 2 роки тому +20

    ఒక ప్రేమికుడు తన ప్రియురాలు కోసం ఇంతకన్నా గొప్పగా మరి ఎవరు పొగడ లేరు.

  • @bobbyhinducutter5489
    @bobbyhinducutter5489 4 роки тому +2209

    2050 lo entha mandhi vintaru

  • @worldmusicanddancing3237
    @worldmusicanddancing3237 Місяць тому +1

    2024 lo vinnavallu yevaru unnaru

  • @jayateja8686
    @jayateja8686 5 місяців тому +1

    All venu garu fans like here 🤫😉😎🤝

  • @eswararya7893
    @eswararya7893 3 роки тому +14

    ఈ పాట ప్లే అవుతున్నప్పుడు వింటున్నవాళ్లు లైక్ వేసుకోండి 🤣

  • @vishnupriyaalaparthi1616
    @vishnupriyaalaparthi1616 4 роки тому +319

    No single vulgur word but expressed the deep romance in cute way fantastic lyrics, telugu basha meda prema gouravam peruguthune undi, a huge proud on my language TELUGU🙏🙏🙏

  • @k.reddamma9526
    @k.reddamma9526 28 днів тому +1

    2024 may lo vinevallu oka like bangaarlu 💚

  • @pavanisubramanyam4419
    @pavanisubramanyam4419 Рік тому +1

    2023...e song lo, dancers lo E- shirt...👌👌👌

  • @dheerajd5673
    @dheerajd5673 3 роки тому +31

    Appreciation of a beauty at its peak. Oka ammai ni intha kanna andanga evaru pogadaleru🙏, ee song ni balu gari kanna andaga evaru padaleru.

  • @gopikk2249
    @gopikk2249 5 років тому +638

    Hi 2019 jun lo e song vinna vallu like cheyyendiii

  • @wondergirlakshu9930
    @wondergirlakshu9930 2 роки тому +26

    I heard this song many a times. but today when I was hearing I felt that each word of this song has come from the heart of the writer.. How beautifully he has described about a girl.. On top of that this song sung by SPB.. Ultimate..

  • @krishnab3715
    @krishnab3715 2 роки тому +7

    ఇలాంటి అందమైన పాటలతో ఇంకా మాతోనే వున్నారు sp బాలు గారు

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 4 роки тому +60

    ఒక పాట నన్ను కవిగ మారుస్తుంది అని ఏరోజు అనుకోలేదు

  • @rajud2774
    @rajud2774 4 роки тому +76

    ❤పతా
    ❤పాట
    ❤చాలా చాలా చాలా బాగుంది 🤩🤩

  • @hppearlsandgems
    @hppearlsandgems Рік тому +4

    2023 lo e song vinevalu oka like 😀

  • @sruthi6641
    @sruthi6641 Рік тому +4

    2023 lo ee paata vinevaallu enthamandi?

  • @dimmitakirankumar4511
    @dimmitakirankumar4511 5 років тому +174

    Balu gari voice: evergreen
    Laya gari expressions:awsome
    Venu sir acting:👌
    Total song keka.....

  • @smartlucky7873
    @smartlucky7873 5 років тому +149

    My favorite song
    Who's watching 2019

  • @m40pavansai12
    @m40pavansai12 Рік тому +1

    2023 lo kuda vintuna nenu ilike this song

  • @vrcreations704
    @vrcreations704 2 роки тому +45

    What a lyrics... ❤️❤️ the pure way to expressing the love

  • @vigneshempala7996
    @vigneshempala7996 4 роки тому +69

    Venu come back again you are fantastic actor...how many of you agree his acting dominated laya glamour

    • @plakshmi8325
      @plakshmi8325 2 роки тому +3

      80 to 9o years golden days

    • @nagaraj-op4vx
      @nagaraj-op4vx Рік тому +1

      Really your Absolutely right sir even i like his acting very much 👍

  • @sureshurstruly4439
    @sureshurstruly4439 5 років тому +82

    1999 to
    2009
    2019....
    Evergreen... Logic's and music
    Thank to vandemataram!!

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 Рік тому +6

    2023 లో కూడా ఈ పాట వింటున్నా ☺️

  • @Prashanth_Reddy_Kongala
    @Prashanth_Reddy_Kongala Рік тому +4

    ETV promo chusi song chudataniki vachina vallu like vesukondi

  • @thippireddynaarasimhareddy6794
    @thippireddynaarasimhareddy6794 5 років тому +591

    Who is listening to👂this song in 2024😎

  • @harithakodemella6389
    @harithakodemella6389 5 років тому +94

    In those days venu movie's almost all songs are superb ......and vadde naveen songs also👌👌👌

  • @lovelyganesh2784
    @lovelyganesh2784 Рік тому +2

    2022 lo evaraina vunnara chusevalluq

  • @bajishaik2134
    @bajishaik2134 Рік тому +2

    2023 lo Vine Vaallu like 👍

  • @rajuakula4733
    @rajuakula4733 3 роки тому +35

    వందేమాతరం శ్రీనివాస్ గారు ఇలాంటి పాటకు కూడా సంగీతం ఇవ్వగలరు. గ్రేట్.

  • @rajasekhargoudkuruba5781
    @rajasekhargoudkuruba5781 3 роки тому +30

    03:16 deggara.. Ye merupu thagili bhuviki vachave lyric nachina vallu oka like here

  • @mahidharo6401
    @mahidharo6401 Рік тому +2

    2023 lo ee paata vinevaru ikkada like

  • @prabhakargowd6728
    @prabhakargowd6728 5 місяців тому +2

    2024 lo yentha mandhi vuntaru

  • @kanna_wgl_pillodu
    @kanna_wgl_pillodu 4 роки тому +59

    E song 2020 lo chusinavaru and estam unavaru like her

  • @vasadhikrishna8897
    @vasadhikrishna8897 3 роки тому +25

    Sp balasubramaniam voice very very nice
    Thats why I like this song He's voice is very nice do you agree friends

  • @kavithakuppili8298
    @kavithakuppili8298 Рік тому +2

    ఎ...మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘామాల నీ కులుకు చూసి నా గుండెలోనా రగిలిందే విరహ జ్వాల....🔥 ఆహా....ఎంరాసారు....అంతా అద్భుతంగా.....అర్ధమంత....ఆ విరహ జ్వాలలోనే....ఉంది సార్ లిరిక్ రాసినవారికి....పాధాబివందనం...నేను ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరధు బాలు గారు మేము మిమ్మల్ని చాల మిస్ అవుతున్నము....😔అంత ఆవభావాన్ని వెక్తపరిచి పాడగల సత్తా ఈ...భూ ప్రపంచంలో మికే ఉంది బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejavemuri7795
    @tejavemuri7795 2 роки тому +2

    2022లో ఈ పాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా

  • @monicananduri1098
    @monicananduri1098 4 роки тому +51

    Excellent lyrics 👌👌👌
    Who listen regularly?
    Anyone in December 2019?

  • @rajuvemula3033
    @rajuvemula3033 2 роки тому +12

    బాలు గారికి శతకోటి పాదాభివందనం

  • @amarendra7863
    @amarendra7863 Рік тому +7

    2023 లో విన్నవాళ్లు

  • @rklakumalla
    @rklakumalla 9 місяців тому +1

    2023 lo kuda vinevallu Unnaru

  • @challasrinivas3910
    @challasrinivas3910 4 роки тому +1786

    చిత్రం: స్వయంవరం (1999)
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
    సాహిత్యం: భువనచంద్ర
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
    నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
    నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
    నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
    నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ
    ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
    ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
    అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
    అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
    మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
    వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
    ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
    ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
    ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
    నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా
    నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
    నా బాధ తెలిసి జత రావేమె లలనా
    నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
    నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
    ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
    లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
    ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
    నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
    నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
    నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
    పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 5 років тому +178

    మంచి పాట సూపర్ 2019

  • @ithikagogarla5379
    @ithikagogarla5379 Рік тому +2

    90s kids like here..90s kids very Lucky

  • @tharunv8159
    @tharunv8159 2 роки тому +1

    2022 లో కూడా ఈ పాట చూసే వాళ్ళు ఒక like వేస్తోండి

  • @rameshyegipati3410
    @rameshyegipati3410 2 роки тому +4

    ఈ పాట ఎప్పుడైన వింటారు..ఇది అంత మంచిగా వినగలిగే పాట

  • @bhutharajuramesh9925
    @bhutharajuramesh9925 4 роки тому +434

    ఈ పాట ను Tik Tok లో విని యూట్యూబ్ లో వినే వాళ్ళు ఒక like వేసుకోండి 👍👍

  • @user-kc1zl9ge4g
    @user-kc1zl9ge4g 8 місяців тому +2

    2023 lo vintunavallu ❤❤
    Em lyrics ra babu...
    E pata rasina variki, music director ki, singers ki yenni vela janmala punya phalamo...
    ❤❤

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +4

    ముత్యాల్లాంటి పాటల్లో ఇది ఒక ఆణిముత్యం....💓👌💓

  • @akashkale6560
    @akashkale6560 3 роки тому +8

    2021 lo avarina vintey oka like

  • @bennigolla2341
    @bennigolla2341 4 роки тому +397

    Tiktok lo song vini song chusinavallu like kottandi

  • @BOSSTRADING.
    @BOSSTRADING. 24 дні тому

    LAYA REALLY NATURAL BEAUTY....HOMELY TYPE CUTE SMILE...WHO AGREE WITH ME ...DO LIKE

  • @sravanjd7194
    @sravanjd7194 Рік тому +1

    2023 lo kuda vintunnaa

  • @srikanthvaskula2884
    @srikanthvaskula2884 3 роки тому +9

    రోజుకి ఒకసారి ఈ పాట వినాలనిపిస్తుంది

  • @vigneshempala7996
    @vigneshempala7996 4 роки тому +42

    How many of you like venu acting more than laya glamour...

  • @pvrcreataions9281
    @pvrcreataions9281 5 місяців тому +2

    This year is 2024 how many people can listen this song

  • @pillamarisaiteja4061
    @pillamarisaiteja4061 2 роки тому +1

    2022 లో ఈ సాంగ్ విన్నే వాళ్లు ఉన్నారా..?

  • @user-um3rr4or6p
    @user-um3rr4or6p 4 роки тому +11

    E song enny sarluu vinna Malli vinalapistundhi 🤗🤗🤗🤗🤗🤗😊 2020 kuda e song vinna vallaku like eskondi 👍

    • @venkatsubbareddynelaturi8027
      @venkatsubbareddynelaturi8027 4 роки тому

      Bhavani how are you. Eakkada unnaru. What are you doing. Natho chat cheyandi.

    • @user-um3rr4or6p
      @user-um3rr4or6p 4 роки тому

      @@venkatsubbareddynelaturi8027 no way😏🤨🙏🙏🙏🙏

  • @rakeshmaidam4498
    @rakeshmaidam4498 4 роки тому +98

    Dec 2019 lo vinnavaru oka like vesukondi

  • @mahagopiofficial8051
    @mahagopiofficial8051 Рік тому +2

    2023 lo e pata evaina vintunara vite like cheayamdi

  • @rameshammulucky4981
    @rameshammulucky4981 Рік тому +2

    Like 2023 listeners...👍