Kadiri Nrusimhudu కదిరి నృసింహుడు Annamayya (Shri BalaKrishna Prasad)

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 38

  • @davalsaheb6627
    @davalsaheb6627 14 днів тому +1

    🎉❤🎉🎉🎉🎉

  • @sraotata
    @sraotata  6 років тому +37

    ప : కదిరి నృసింహుడు
    కంభమున వెడలేవిదితముగా సేవించరో మునులు
    చ : ఫాలలోచనము
    భయదోగ్ర ముఖముజ్వాలామయ కేశరములునూకాలరౌద్ర సంఘటిత దంతములుహేలాగతి ధరియించుక నిలిచే
    చ : ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులుగడగడ నదరెడి కటములునూనిడుత నాలుకయు నిక్కు కర్ణములునడియాలపు రూపై వెలసే
    చ : సకలాయుధములు సహస్ర భుజములువికట నఖంబులు వెసబూనీవెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడుప్రకటపు దుష్టుల భంజించేనిదివో

    • @svanitha8465
      @svanitha8465 5 років тому +1

      Send mechin sa sa sa ni re sa da da da

    • @mahalakshmimunaga6419
      @mahalakshmimunaga6419 4 роки тому

      Adbhutam

    • @karunasri9906
      @karunasri9906 4 роки тому

      .

    • @neerumani9366
      @neerumani9366 3 роки тому +6

      సాసాసా నిరిస నిస దాదాదా పదనిరిసప
      నిపమరిమప నిపమపరిస రిమరిస నిరిసద నిసద పదదని రిమరిస రిమని సరిస నిసని దనిదని నిసదనిప రిమసరిస రిసనిసద

    • @sreejasv2824
      @sreejasv2824 3 роки тому

      ఓం నమో నారసింహ

  • @sumalatha9477
    @sumalatha9477 3 місяці тому +1

    Kirtanalu intha impuga untai ani naaku telidu sir .....alll keertans from u.... thankyou....sir.... please pracharam cheyandi....andari paina krupa chupiyandi

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +2

    బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా గానం చేశారు. ఆయనకు నమస్కారములు.

  • @drsatyalakshmi
    @drsatyalakshmi 5 років тому +4

    Awesome keeratans
    Melodious voice

  • @barendravarma369
    @barendravarma369 Рік тому +1

    Nice to hear B K Prasad performed song on nrusimha kadiri

  • @ganeshmc221
    @ganeshmc221 2 роки тому +2

    Jai Lakshmi Narasimha

  • @narasimhagolla5358
    @narasimhagolla5358 2 роки тому

    Excellent keerthana

  • @bksaha3581
    @bksaha3581 4 роки тому +1

    hari hari🥰🥰🥰

  • @rajapraveeena9552
    @rajapraveeena9552 3 роки тому

    Thank you sir

  • @srikumaraduri4944
    @srikumaraduri4944 3 роки тому

    One of the many best from BKP

  • @nageswararaoventrapragada6379
    @nageswararaoventrapragada6379 3 роки тому

    Super sir

  • @ramgopalramgopal2809
    @ramgopalramgopal2809 Рік тому

    👌🙏🙏🙏👏👏👏

  • @vidyasagar4142
    @vidyasagar4142 Рік тому

    👏👏👏👏👏

  • @BhavaniRamana-jl9fl
    @BhavaniRamana-jl9fl 5 місяців тому

    😊 1:49 😊😊

  • @mahendrakola3643
    @mahendrakola3643 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @bksaha3581
    @bksaha3581 4 роки тому

    jay jay🥰🥰🥰

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 2 роки тому

    Laxminarasimha govindha

  • @lsaraswathi6804
    @lsaraswathi6804 3 роки тому +1

    Janma danyam e pata vindam

  • @shyamptasadkondapally8286
    @shyamptasadkondapally8286 Рік тому +1

    Liric and ragam chepandi

  • @bksaha3581
    @bksaha3581 4 роки тому

    ava ava🥰🥰🥰

  • @dittakavisanthasrinivasara2644

    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    విదితముగా సేవింపరో మునులు
    ఫాలలోచనము
    భయదోగ్ర ముఖము
    జ్వాలామయ కేశరములునూ
    🙏కాలరౌద్ర సంఘటిత దంతములు
    హేలాగతి ధరియించుక నిలిచే
    ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
    గడగడ నదరెడి కటములునూ
    నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
    నడియాలపు రూపై వెలసే
    సాసాసా నిరిస నిస దాదాదా
    పద నిరి సపా
    నిపమ రిమపా నిప మప రిసా
    రిమారిసా. నిరీ సదా
    నిసదా
    పద దని నిస సరి రిమ రిస
    రిమారి సరీస నిసాని దనీద
    నీ -
    ♥️నిసా దనీపా
    రిమా సరీసా
    రిస నిసాదా
    🙏సకలాయుధములు సహస్ర భుజములు
    వికట నఖంబులు వెసబూనీ
    🙏వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
    ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
    🙏కదిరి నృసింహుడు
    కంభమున వెడలే

  • @shyamkaraoke
    @shyamkaraoke 7 місяців тому

    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    విదితముగా సేవించరో మునులు
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    విదితముగా సేవించరో మునులు
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే ఏ..ఏ..ఏ..
    ఫాలలోచనము భయదోగ్ర ముఖము
    జ్వాలామయ కేశరములునూ
    ఫాలలోచనము భయదోగ్ర ముఖము
    జ్వాలామయ కేశరములునూ
    కాలరౌద్ర సంఘటిత దంతములు
    హేలాగతి ధరియించుక నిలిచే
    కాలరౌద్ర సంఘటిత దంతములు
    హేలాగతి ధరియించుక నిలిచే
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    విదితముగా సేవించరో మునులు
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే..ఏ..ఏ..ఏ..
    ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
    గడగడ నదరెడి కటములునూ
    ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
    గడగడ నదరెడి కటములునూ
    నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
    నడియాలపు రూపై వెలసే
    నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
    నడియాలపు రూపై వెలసే
    సా సా సా ..
    నిరసనిన దా దా దా ..
    పద నిరిసపా నిపమ రిమప
    నిపమ పరిసారి మారిసా నిరిస్సదా నిసదా ..
    పదదని నిససరి
    రిమరిస రిమారి సరీస నిసాని దనీదని
    నిసాదనిప రిమసరీస నిసనిస దా

    సకలాయుధములు సహస్ర భుజములు
    వికట నఖంబులు వెసబూనీ
    సకలాయుధములు సహస్ర భుజములు
    వికట నఖంబులు వెసబూనీ
    వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
    ప్రకటపు దుష్టుల భంజించే..
    వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
    ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే
    విదితముగా సేవించరో మునులు
    కదిరి నృసింహుడు
    కదిరి నృసింహుడు
    కదిరి నృసింహుడు
    కంభమున వెడలే..ఏ..ఏ..ఏ..

  • @dittakavisanthasrinivasara2644

    సాసాసా నిరిస నిస దాదాదా
    పద నిరి సపా నిపమ రిమపా
    నిప మప రిసా రిమారిసా నిరీ సదా
    నిసదా పద దని నిస సరి రిమ రిస
    రిమారి సరీస నిసాని దనీద
    నీ - నిసా దనీపా రిమా సరీసా రిస నిసాదా

  • @sreejasv2824
    @sreejasv2824 3 роки тому

    Telugu lyrics pettandi please

  • @laxminagh0916
    @laxminagh0916 Рік тому

    Entha mass men no antha sensitivity personality , if once he feel it mine he can't tolerate to touch anybody, if it is person or object. No matter Your mother is great.

  • @JanaVasan90
    @JanaVasan90 6 років тому +7

    pa : kadiri nRsiMhuDu kaMbhamuna veDalae
    viditamugaa saeviMcharO munulu
    cha : phaalalOchanamu bhayadOgra mukhamu
    jvaalaamaya kaeSaramulunoo
    kaalaraudra saMghaTita daMtamulu
    haelaagati dhariyiMchuka nilichae
    cha : muDivaDu bommalu muMchina oorpulu
    gaDagaDa nadareDi kaTamulunoo
    niDuta naalukayu nikku karNamulu
    naDiyaalapu roopai velasae
    cha : sakalaayudhamulu sahasra bhujamulu
    vikaTa nakhaMbulu vesaboonee
    vekaliyaguchu SreevaeMkaTaeSvaruDu
    prakaTapu dushTula bhaMjiMchaenidivO

  • @jayapradareddy5532
    @jayapradareddy5532 3 роки тому

    H ki by by

  • @revathit9003
    @revathit9003 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏