Even if one goes to a saloon, one must stand or sit in line. Standing in line is a good gesture of respect to the one who comes first. It applies everywhere whenever the necessity arises..
జన్మ ఎలా ఉందో పునర్జన్మ అలానే ఉంది...ఐతే అది శరీరంతో ఒచ్చిన మనస్సుకు తెలియదు.. అది శరీరంతో ఆగిపోతుంది... ఐతే సూక్ష్మ దేహం వాసనలతో ప్రయాణం చేస్తుంది...దాన్ని మించిన స్థాయిలో జీవుడు... దాని స్వస్వరూపం ఆత్మ...జీవ కోటికి ఇది యదార్ధ పరిణామం...మానవ జన్మ కంటే తక్కువ స్థాయి జన్మల లాగానే...ఉన్నత జన్మలు కూడా ఉన్నాయి....ఇది నమ్మకానికి సంభందించినది కాదు...శాస్ట్రీయం.
Anjali 💐🌹👸❤ 💯 🙏 garu ..... Namaste madam 💐🙏 Meeru cute ga chala paddati ga saampradayam ga untaru ..... 💯💯💯❤️❤️❤️ Mee laga andharu ladies unte chala baguntundhi.... Super ga untundhi india 💯❤️🇮🇳 🙏🕉️🙏 Om nama shivaya 🙏🕉️🙏
అమ్మా యూట్యూబ్ లో గడుపు నిండిన వారితో. రైతుల గురించి ఏమీ మాట్లాడి ఉపయోగం లేదు.సనాతన ధర్మం గురించి అవగాహన లేని మూర్కుల దగ్గర మాట్లాడి ఉపయోగం లేదు. మీ ఛానల్ వల్ల. మీ చర్చల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. 🙏ఆలోచించి నా కామెంట్ మీకు అర్థం అయితే.రిప్లయ్ ఇవ్వండి.వివరణ మీకు చెప్పగలను 🙏. జైశ్రీరామ్ 🙏🙏🙏
పునర్జన్మ లేదు అనుకుందాం. మరి జీవుల పుట్టుకలో తేడాలు ఉన్నాయి ఎందుకు. ఒకళ్ళు పూర్తి ఆరోగ్యం గా పుడతారు.ఇంకొకరు కళ్ళు(దృష్టి ) లేకుండా పుడుతారు.ఇంకొకళ్ళు సరిఅయిన బుద్ధి లేకుండా పుడతారు.ఒకళ్ళు ఐశ్వర్య మంతులు ఇంకొకరు కటిక దరిదులు. ఇలా ఎందుకు జరుగుతుంది బాబు గొక్కోలేని గారు చెప్తే వినాలి అని ఉంది
దానికీ, దీనికీ సంబంధం ఏంటి సామీ! అంటే పునర్జన్మ అనేది లేకపోతే అందరూ సమానంగా ఉండేవాళ్లా? అందరూ ఏ లోపం లేకుండా, ఆరోగ్యంగా ఉండేవాళ్లా? ఇదేం ప్రశ్న? ఒకసారి మనిషి చరిత్ర చదువు. ఎందుకు ఈ అసమానతలో, ఎందుకిన్ని లోపాలో నీకర్థమవుతుంది.
@@durgaprasad2611మనిషి చరిత్ర నా ఎప్పుడు, రాశారు, ఎవ్వరూ రాశారు, ఎలా రాశారు. ఓహో డార్విన్ సిద్ధాంతం గురించా మీరు చెప్పేది, దానికి ఈ మధ్యనే అది ఒక ఉజ్జానిక సిద్ధాంతం నిజం అది కాదు వేరే ఉంది అన్ని ప్రస్తుత ఆధునిక శాస్తరవేత్తలు చెప్తున్నారు, ఇంకా మీరు పాత సిద్ధాంతలానే పట్టుకొని వెళ్లడుతున్నారు అనుకుంట.
@@శ్రీనివాసం-ఛ8చ ఇది తెలుసుకోవడానికి పరిణామ సిద్ధాంతం దాకా పోనక్కరలేదు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న 10 వేల సంవత్సరాల క్రితం నుంచి చూసినా చాలు (జీవుల పుట్టుకలో తేడాలు తప్ప). ఇకపోతే పరిణామ సిద్ధాంతం గురించి ఎత్తారు కాబట్టి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. పరిణామ జరిగిందని చెప్పడానికి బోలెడన్ని సాక్ష్యాలున్నాయి. పరిణామాన్ని కాదు అని చెప్పింది కేవలం 2 శాతం మంది శాస్త్రవేత్తలు మాత్రమే. అది కూడా కేవలం డార్విన్ చెప్పిన పధ్ధతే కాకుండా మ్యుటేషన్ (జన్యువుల హఠాత్తు మార్పిడి) వల్ల కూడా అని. మొత్తానికి పరిణామం జరిగింది అని శాస్త్రవేత్తలందరూ (దాదాపుగా 99 శాతం వరకు) అంగీకరిస్తున్నారు. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. నేనేమీ పాత సిద్ధాంతాన్ని పట్టుకోవడం లేదు. పరిణామాన్ని ఎప్పటికప్పుడు ఆధునిక పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. మీరే ఎప్పుడో పురాతన కాలంలో ఊహించిన దైవ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూ ఉన్నారు! మరో ముఖ్య విషయం... సైన్స్ పరిశోధనలు దేన్నైనా బలమైన ఆధారాలతో నిరూపిస్తాయి. అంతేగానీ మత గ్రంధాల వలె కేవలం ఊహాగానాలతో ఉండవు.
@@durgaprasad2611అవును,పరిణామ క్రమం ప్రాణమున్న ప్రతి జీవికి ,మనుషులు,జంతువులు,పక్షులు,చెట్లు ఇత్యాది-అన్నింటికి ఉంది,సమాజనికి కూడా.లేకపోతే,పెరుగుదల,అభివృద్ధి లేదు.
గోంగూర మొక్క ఆయువు తీరేకా నేల కొరుగుతుంది నేలమీద పడ్డ విత్తనం మల్లీ మొలవదా ఆ మొక్కకి తెలేయకపోవచ్చు తను మొలుస్తానో లేదోనని కానీ మనిషన్నవాడికి మాత్రం తెలుస్తుంది అది మొలుస్తుందని మొలదన్నవాడు గోంగూర మొక్కవుతాడు పునర్జన్మ లేకపోతే ప్రపంచ జనాభా ఎక్కడినుండి వస్తున్నారు ఆకాశం నుండి ఊడిపడుతున్నారా
13:06 labour problem is too high in cultivation. Many people having land are not able to cultivate I am coming to nearby town to work as Watchmen or servant maids. Don't you know both of you?
Sir babu gogeneni garu boomi gundramuga vunnade Auvna mare Punar janma vunnade sir. Pis. Meeru 10 years Himalaya lo yogu lanu Agorala to sekshana lo vundande
పసలేని వాదన అర్థం లేని ప్రశ్నించి వారిపై eatakarapu ఇంకో ప్రశ్న ఎస్ప్రసన్స్ లో మాత్రం మేధ గోగిబాబు మీరు నిజంగా అన్ని మాటలు జ్ఞానం వంతమితే మికన్న ఆజ్ఞను లతో వాదోపవాదాలు చెయ్ రాదు
Baadsha movie lo dream project scene ni gurtuchesaru Garikapati garu😅
పునర్జన్మ ఉందో లేదో తెలియాలంటే మీరే ఆ ప్రయత్నం చేయండి.మీరు మళ్ళీ పుడితే మేం నమ్ముతాం.
సోదర, మీరు చాలా మంచి విషయనే ప్రస్తావించారు సరే, ఈ విషయ ని గురు గారిని కాకుండా మీ పూర్వీకులను అడగండి వారే చెప్పుతారు.
Even if one goes to a saloon, one must stand or sit in line. Standing in line is a good gesture of respect to the one who comes first. It applies everywhere whenever the necessity arises..
పునర్జన్మ ఉంది ఇది నిజం పూర్వ జన్మలో ద్వారకకి మేయర్ కింద చేసేవాణ్ణి
@@sunilkumarbahadursha avunaa.
🤣🤣🤣
జన్మ ఎలా ఉందో పునర్జన్మ అలానే ఉంది...ఐతే అది శరీరంతో ఒచ్చిన మనస్సుకు తెలియదు.. అది శరీరంతో ఆగిపోతుంది... ఐతే సూక్ష్మ దేహం వాసనలతో ప్రయాణం చేస్తుంది...దాన్ని మించిన స్థాయిలో జీవుడు... దాని స్వస్వరూపం ఆత్మ...జీవ కోటికి ఇది యదార్ధ పరిణామం...మానవ జన్మ కంటే తక్కువ స్థాయి జన్మల లాగానే...ఉన్నత జన్మలు కూడా ఉన్నాయి....ఇది నమ్మకానికి సంభందించినది కాదు...శాస్ట్రీయం.
😂😂😂😂😂😂
Anjali 💐🌹👸❤ 💯 🙏 garu ..... Namaste madam 💐🙏
Meeru cute ga chala paddati ga saampradayam ga untaru ..... 💯💯💯❤️❤️❤️
Mee laga andharu ladies unte chala baguntundhi.... Super ga untundhi india 💯❤️🇮🇳
🙏🕉️🙏
Om nama shivaya 🙏🕉️🙏
మనిషి యొక్క మనసు తలంపులు ఆగేంత వరకు పునర్జన్మ ఉంటుంది
Agri produce is diverse. Food is most fundamental.
అమ్మా యూట్యూబ్ లో గడుపు నిండిన వారితో. రైతుల గురించి ఏమీ మాట్లాడి ఉపయోగం లేదు.సనాతన ధర్మం గురించి అవగాహన లేని మూర్కుల దగ్గర మాట్లాడి ఉపయోగం లేదు. మీ ఛానల్ వల్ల. మీ చర్చల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. 🙏ఆలోచించి నా కామెంట్ మీకు అర్థం అయితే.రిప్లయ్ ఇవ్వండి.వివరణ మీకు చెప్పగలను 🙏. జైశ్రీరామ్ 🙏🙏🙏
పిల్లాడు పుల్ల ice చీకి ఇంకొకటి కావాలని అమ్మను మారాం చేస్తే ఇంకొకటి కొని ఇచ్చింది ఒకటి అయి పోగా ఇంకొకటి వచ్చింది .మొదటి ice piece యొక్క పునర్జన్మ ఇది.
అలాంటప్పుడు ఎంతమంది ఉన్నట్లు. మనమే పుట్టడం మనమే చావటం కదా.
జై శ్రీరామ:అమ్మ వ్యవసాయానికి చదువుతో సంబంధం లేదు,పాతకాలపు వారు ఎలా పండించారు తెలుసుకోండి,ఆధునీకరణ ఆగమీకరణ.
విత్తనం చనిపోతేనే మరల బ్రతుకుతుంది . పురుగు వంటి దేహం కలిగినది సీతాకోకచిలుక గా మారాటం నీవు
అ సాధ్యం అనుకున్న వి సాధ్యం అని ఋజువు పరుచుటలేదా
పునర్జన్మ మనదేశంలో నేనా , తతిమ 220 దేశాలలో కూడా ఉంటుందా సర్
😂😂😂 emo malla..
Om Shree Gurubyo Namaha.@@spsp9959
ప్రపచవ్యాప్తంగా, అన్ని జీవులకు పునర్జన్మ ఉంది
పునర్జన్మ e would lo 250 + మంది vunnaru
China జపాన్ inka konni దేశాలు ఉన్నాయి
పునర్జన్మ లేదు అనుకుందాం.
మరి జీవుల పుట్టుకలో తేడాలు ఉన్నాయి ఎందుకు.
ఒకళ్ళు పూర్తి ఆరోగ్యం గా పుడతారు.ఇంకొకరు కళ్ళు(దృష్టి ) లేకుండా పుడుతారు.ఇంకొకళ్ళు సరిఅయిన బుద్ధి లేకుండా పుడతారు.ఒకళ్ళు ఐశ్వర్య మంతులు ఇంకొకరు కటిక దరిదులు.
ఇలా ఎందుకు జరుగుతుంది బాబు గొక్కోలేని గారు చెప్తే వినాలి అని ఉంది
దానికీ, దీనికీ సంబంధం ఏంటి సామీ! అంటే పునర్జన్మ అనేది లేకపోతే అందరూ సమానంగా ఉండేవాళ్లా? అందరూ ఏ లోపం లేకుండా, ఆరోగ్యంగా ఉండేవాళ్లా? ఇదేం ప్రశ్న?
ఒకసారి మనిషి చరిత్ర చదువు. ఎందుకు ఈ అసమానతలో, ఎందుకిన్ని లోపాలో నీకర్థమవుతుంది.
Undi kabatti Mee okka alochanalu veruga undhi@@durgaprasad2611
@@durgaprasad2611మనిషి చరిత్ర నా ఎప్పుడు, రాశారు, ఎవ్వరూ రాశారు, ఎలా రాశారు. ఓహో డార్విన్ సిద్ధాంతం గురించా మీరు చెప్పేది, దానికి ఈ మధ్యనే అది ఒక ఉజ్జానిక సిద్ధాంతం నిజం అది కాదు వేరే ఉంది అన్ని ప్రస్తుత ఆధునిక శాస్తరవేత్తలు చెప్తున్నారు, ఇంకా మీరు పాత సిద్ధాంతలానే పట్టుకొని వెళ్లడుతున్నారు అనుకుంట.
@@శ్రీనివాసం-ఛ8చ ఇది తెలుసుకోవడానికి పరిణామ సిద్ధాంతం దాకా పోనక్కరలేదు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న 10 వేల సంవత్సరాల క్రితం నుంచి చూసినా చాలు (జీవుల పుట్టుకలో తేడాలు తప్ప).
ఇకపోతే పరిణామ సిద్ధాంతం గురించి ఎత్తారు కాబట్టి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. పరిణామ జరిగిందని చెప్పడానికి బోలెడన్ని సాక్ష్యాలున్నాయి. పరిణామాన్ని కాదు అని చెప్పింది కేవలం 2 శాతం మంది శాస్త్రవేత్తలు మాత్రమే. అది కూడా కేవలం డార్విన్ చెప్పిన పధ్ధతే కాకుండా మ్యుటేషన్ (జన్యువుల హఠాత్తు మార్పిడి) వల్ల కూడా అని. మొత్తానికి పరిణామం జరిగింది అని శాస్త్రవేత్తలందరూ (దాదాపుగా 99 శాతం వరకు) అంగీకరిస్తున్నారు. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. నేనేమీ పాత సిద్ధాంతాన్ని పట్టుకోవడం లేదు. పరిణామాన్ని ఎప్పటికప్పుడు ఆధునిక పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి.
మీరే ఎప్పుడో పురాతన కాలంలో ఊహించిన దైవ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూ ఉన్నారు!
మరో ముఖ్య విషయం... సైన్స్ పరిశోధనలు దేన్నైనా బలమైన ఆధారాలతో నిరూపిస్తాయి. అంతేగానీ మత గ్రంధాల వలె కేవలం ఊహాగానాలతో ఉండవు.
@@durgaprasad2611అవును,పరిణామ క్రమం ప్రాణమున్న ప్రతి జీవికి ,మనుషులు,జంతువులు,పక్షులు,చెట్లు ఇత్యాది-అన్నింటికి ఉంది,సమాజనికి కూడా.లేకపోతే,పెరుగుదల,అభివృద్ధి లేదు.
గోంగూర మొక్క ఆయువు తీరేకా నేల కొరుగుతుంది నేలమీద పడ్డ విత్తనం మల్లీ మొలవదా ఆ మొక్కకి తెలేయకపోవచ్చు తను మొలుస్తానో లేదోనని కానీ మనిషన్నవాడికి మాత్రం తెలుస్తుంది అది మొలుస్తుందని మొలదన్నవాడు గోంగూర మొక్కవుతాడు పునర్జన్మ లేకపోతే ప్రపంచ జనాభా ఎక్కడినుండి వస్తున్నారు ఆకాశం నుండి ఊడిపడుతున్నారా
లేదని ఎవరు చెప్పారు
Yes ,garikapati is right.
పునర్జన్మ లేదు అని బాబు గోగినేని ఎలా చెప్పగలరు?
Undi ani nuvvela antav?
Chachaka evadu Ela potado telidhu. Malli punarjanmaa 😂😂😂😂
సార్ నిజంగా నేను కూడా ఇలాగే అనుకొన్నాను. మీరు కూడా అచ్చం అలాగే చెపుతున్నారు.
🙏
Punar janma undhi 💯💯💯
Punar janma ledhu ane vallaki buddhi gnanam lenatte
🙏🕉️🙏
Om nama shivaya
Ryethulu peragali manadesamlo,vyavasayame mana desaniki aayuvupattu. Atuvanti technology ni vupayoginchukovali,adi oka jeevanavidhanam.
Does any one remember previous birth memories.?
Akkada Australia lol job poindi ikkada debate chesukoni brathuthunna Babu edhovidhamga brathakali
Janmalu vuntayi mana alochanalu vastayi pothayi pagalu ratrulu vasthayi pothayi Samudra tharangalau vasthayi pothayi srustilo Anni vasthayi pothayi alage janmalu kuda
Gogineniki nenu explain chestanu nannupilavandi.garikapativariki science tho link chesi cheppadam ravadamledu.gogineni ki pichekkipoye pràsnalu nenu vestanu paripotadu Boku prashnalu manestadu
జై శ్రీరామ:వరుసలో నిలు బడకుండ అన్ని వస్తాయ?బాబు గోగినేనీ?
Vyavasayam chaduvukunna vaallhu "hobby" ani aalochinchevaallha ki asalu daani gurinchi maatlade basis ledu.
Nenu ledu
Anjali madam don't wear sarees with Lord Buddha's. U are insulting him.
Buddha is not feeling
13:06 labour problem is too high in cultivation. Many people having land are not able to cultivate I am coming to nearby town to work as Watchmen or servant maids. Don't you know both of you?
Japanese, Chinese,korean etc are advancing day by day.our growth is stunted by these outdated philosophies of brahmanism
Punarjanma vundi ani memu nammuthunm.edi punyabhoomi, karmabhoomi.etuvanti desam ekkada ledu.Athyadhmikatha,prasanthatha ekkade dorukuthundi.
Andukena...america,UK పరిగెత్తు chunnaru😂
Ee janma lo nuvvu yento telusu ko.jai Babu gogi neni sir.
Roju chusi Vastho naru ga
గరిక పాటి గారు పూర్వజన్మలో ఏమి చేసేవారో చెప్పాలి మరి.
Em chepnav bro .
@@sandelamoses9701 Hi.Nyce Quetion.
Aa rahasyam kontha mandhike thelusthundhi telusu kunnavaru bayataki chepperu eg: Ramana Maharshi, Adhi Sankara charya yandhu kante vaaru paramathma swarupule kaabatti
నీకు neelaantiగుండు వారికి గుండ్లు గీయుట
Viswanath Johnny 🙏🕉️🙏
Garikapati garu purva janma lo mee mutthatatha anukonta babai 😇😇😇
🙏🕉️🙏
Gopi sanathana sena channel chudu babai ..... 😃😃😃
Yavaru chanipoennavaru thirigirala daniki saksham manamiy mana nanna Amma manapeddalu rala
Sir babu gogeneni garu boomi gundramuga vunnade Auvna mare
Punar janma vunnade sir. Pis. Meeru 10 years Himalaya lo yogu lanu Agorala to sekshana lo vundande
Punarjanma anni desalalo undhi.
అలా బ్రతికినవాడు మన గరికిపాటి
Garikapati anni chusimattu chepthadu .vedo sannasi
Undi purva janma
Babugaru,why don't you direct a film...?
Veedu parama piccivadu
ఎవరు బ్రో
@@srigayatrivishwakarmacarvi1425garikapati
Garikapati
@@srigayatrivishwakarmacarvi1425
Nuvvu pedda 420gadivi
Ante ee lekkana srusti lo jarige anni galeez panulaku kuda srimannarayanude kartha kreya antara? Just clarify cheyandi!
పసలేని వాదన అర్థం లేని ప్రశ్నించి వారిపై eatakarapu ఇంకో ప్రశ్న ఎస్ప్రసన్స్ లో మాత్రం మేధ గోగిబాబు మీరు నిజంగా అన్ని మాటలు జ్ఞానం వంతమితే మికన్న ఆజ్ఞను లతో వాదోపవాదాలు చెయ్ రాదు
పురర్జన్మా లేదు నీబొందా లేదు పనిచూసుకోపోరా గరికా.
Niku maryadaga matladadam Mee parents nerpaleda
Sir Baba gogeneni punar janma
Vunnadani meeku enduku Teluvadu
Purva janma undi