Nimmala Ramanaidu about Thalliki Vandanam : Anchor Eshwar Funny Satires |

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 539

  • @madhuansm
    @madhuansm 3 місяці тому +57

    తల్లి కి మాత్రమే కాదు మామ ని కూడ మోసం చేసిన ఉత్తమ అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి........

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 3 місяці тому +194

    అమ్మకి నమ్మకద్రోహం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అంటే మన తెలుగుదేశం తీసుకుంటుంది

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 місяці тому +160

    Super 6 ekkada
    ....😂😂😂
    అమ్మకి వందనం..కాదు..
    ప్రతి ఒక్కరికీ వందనం..
    అందరికీ ఎం జరుగుతుందో తెలియాలి..నమ్మి vote vesaru kada.. ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది..ఇంకా ఉంది..
    Wait చేయండి.... 😂😂😂

    • @Rama_varma5282
      @Rama_varma5282 3 місяці тому +6

      బాబు గారి పోయాక

    • @kvrmurty6910
      @kvrmurty6910 3 місяці тому +4

      100/100 రావాలని పెట్టలేదు సంతోషం😂😂😂😂😂😂

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 3 місяці тому +89

    చంద్రబాబు మటలు నమ్మన ఆంద్రా కి తగిన బుద్ధి ఇంకారావాలి

    • @LokeshDola
      @LokeshDola 3 місяці тому

      @@VanakalaramaraoVanakalaramarao jalagadini chuse kada ee buddhi vachindi sannasi

  • @bveraareddy1086
    @bveraareddy1086 3 місяці тому +157

    ఇలాంటి లోఫర్ నాయకుల్ని కాలర్ పట్టుకుని రోడ్డుమీద నిలదీసే రోజులు రావాలి

    • @allurajeshswamy7502
      @allurajeshswamy7502 3 місяці тому

      రారా ఐయామ్ వెయిటింగ్...
      సన్నాసి న కొడకల్లారా

    • @ariseawake7390
      @ariseawake7390 3 місяці тому +2

      Yessssssssss

    • @akhilyoutube-sp6nf
      @akhilyoutube-sp6nf 3 місяці тому

      Areyyy babu G.O ki circular ki teda teludu eshwar gaadiki meeru gorellu

    • @pratapkumar070
      @pratapkumar070 3 місяці тому +1

      readdy gai gudhalo gunapam dimpali anthey jai readdy caste felling jai gudhalo modha anthey

    • @pradeeppeddu430
      @pradeeppeddu430 3 місяці тому +3

      Sakshi news anchor Ney ga

  • @KNR-1988
    @KNR-1988 3 місяці тому +86

    ఈ దేశం లో అత్యంత చెత్త రాజకీయ నాయకుడు మన బాబు గారు
    గొర్రె కసాయ వాడిని నమ్మినట్టు మనం ఈ బాబు ని నమ్ముతున్నం

    • @LokeshDola
      @LokeshDola 3 місяці тому

      @@KNR-1988 neelanti vedhava evarini nammutado nee comment cheputhundi

    • @santhoshreddy640
      @santhoshreddy640 2 місяці тому

      😂😂

  • @Cookingvillage-m4w
    @Cookingvillage-m4w 3 місяці тому +64

    15000 15000 15000 అడుక్కోండి ఇక్కడ 15000

  • @reddybg5056
    @reddybg5056 3 місяці тому +42

    తల్లికి బొందనం చంద్ర బాబు కు చందనం

  • @VenkatKommuri-wz8iq
    @VenkatKommuri-wz8iq 3 місяці тому +75

    Jagan sir press meet pettandi

  • @pindisankar9012
    @pindisankar9012 3 місяці тому +63

    జగనన్న ముందే చెప్పాను కదా ఈ పథకాలన్నీ ఉంటే వస్తాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీలు నమ్మకండి అని ఎప్పుడో చెప్పారు ఇప్పుడు జగనన్న విలువ ఎంత ఉన్నది ఒక్కొక్కరికి తెలుస్తది రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో దారుణాలు చూడవలసి వస్తుంది నాకు తెలిసినంతవరకు చంద్రబాబు పక్క మోసగాడు అందుకే మోదీని పవన్ కళ్యాణ్ ఇద్దరిని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మరి ఈ విషయంలోనే డిప్యూటీ సీఎం చాలా మన కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు ఇవ్వాలి కదా చదువుకునే పిల్లలకి ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వాలి కదా అనేసి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా ఎన్నిసార్లు వీడు చెప్పే దొంగ మిల్లు కాబట్టి దొంగ పథకాలు ఎవరు కాబట్టి మాట్లాడారు

    • @sankarv9780
      @sankarv9780 3 місяці тому

      OREY LAFOOT DONGHALAKEY GAJA DONGHA PSYCHO JAGAN GADU 16 MONTHS CHANCHAL GUDA JAIL LO CHIPPA KUDU THINNA BEHAVIOR LO CHANGE RANI SANKARA JATHI DADDAMA JALAGHA VADU AP STATE KI PATTINA ATHI PEDDA DARIDRAM PRESENT THAT DARIDRAM VADHILI PRAJALU HAPPY GHA UNNARU,,,IKA VADI JEVITHAM LO PSYCHO JALAGHA CM AVVATAM ANEYDHI JARAGHADHU,,PORAMBOKU LU CM LU KALEYRU ANDHUKEY ANTHA CHITTHUGHA ODINCHI 11 SEATS EY ICHHARU YCP PAYTM KUKKALA PARTY BATCH KI IKA PSYCHO JAGAN POLITICAL CAREER KI ENDING CARD PADINDHI IKA VADU PERMANENT GHA THIHAR JAIL LO CHIPPA KUDEY 😂😂😂😂

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 місяці тому +7

    నీకు 15 వేలు నీకు 15 వేలు నీకు 15 వేలు, రాసి పెట్టుకోండి,నీకు 18 వేలు నీకు 18 వేలు,మల్లీ రాసిపెట్టుకోండి😂😂😂

  • @bvsn891
    @bvsn891 3 місяці тому +23

    తల్లికి ద్రోహం... నాన్నికి నాణ్యమైన మందు ఇది చాలు మాకు.

  • @informationfactor
    @informationfactor 3 місяці тому +19

    తల్లికి వందనం ❌
    తల్లికి పంగనామాలు ✅

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 місяці тому +52

    కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నవారికి మాత్రమే

    • @RK-lp8qb
      @RK-lp8qb 3 місяці тому +3

      😂

    • @user20345
      @user20345 3 місяці тому +2

      Ideppudu pettaru😂

  • @Vsagbsshjvdsedx
    @Vsagbsshjvdsedx 3 місяці тому +17

    అమ్మఒడి పథకం పేరు అమ్మకు ద్రోహం గా మార్పు

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya 3 місяці тому +7

    రామానాయుడు గారు మునగ చెట్టు ఎక్కించే సారు బాగా నమ్మారు కూటమిని ఏమి చేస్తారు బ్యాడ్ లక్😂

  • @PastorSubhakararao
    @PastorSubhakararao 3 місяці тому +23

    పది ఐదు రూపాయలు అన్నారు cbn గారు ..

  • @BharathKumar-ql9ce
    @BharathKumar-ql9ce 3 місяці тому +65

    పిఠాపురం పిట్టలదొర నోట్లో ఎంపెట్టుకున్నాడో నోరు తెరవడం లేదు

    • @RajKumar-hn8jr
      @RajKumar-hn8jr 3 місяці тому +7

      Pittalu pattukuntaki poyadu

    • @balareddy489
      @balareddy489 3 місяці тому +4

      Bro, vaaadini CBN just use chesukunaaadu election time lo. Vaadi package vaadiki vachimdhi. Inka vaadiki aemti AP lo avaru elaa pothy. Just news lo kanipimchatam kosam car digi prajalatho photo digi malli 2 months taravatha car diguthaadu😂😂😂

    • @satyanarayanakandi2258
      @satyanarayanakandi2258 3 місяці тому

      Jonna kandi

    • @Bujjibangaram-jo9nk
      @Bujjibangaram-jo9nk 3 місяці тому

      పావలా, ప్యాకేజీ, కూటమి రాయుడు 😂 ఇప్పుడు పిట్టల దొర అదృష్టం ఉండాలిరా నాయన ఇన్ని పేర్లు పెట్టుకోవడానికి 😂

  • @durga4549
    @durga4549 3 місяці тому +1

    Good channel

  • @mohith_king
    @mohith_king 3 місяці тому +1

    Super Sir...Ela Chupichali sir...Realty nu....

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 3 місяці тому +8

    అబ్బో సాక్షి పేపర్ మీద అంత నిజాలు చెప్తే నీ యబ్బ సిగ్గులేదు చెప్పటానికి

  • @IamMgm.
    @IamMgm. 3 місяці тому +4

    Mari appudu ammavodi yentha mandhiki chepparu yentha mandhiki icharu sir😂😂

  • @geethagovind7889
    @geethagovind7889 3 місяці тому +2

    Super

  • @busikoteswararao7817
    @busikoteswararao7817 3 місяці тому +12

    This is not my voice CBN😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 місяці тому +8

    ఏ ప్రభుత్వాలు అయినా ఉచిత పథకాలు వేస్ట్ వేల కోట్ల అప్పులు తెచ్చి ఉచితంగా ఇస్తే ఆ ప్రభుత్వం చులకన అవుతుంది

  • @bharath_2006_
    @bharath_2006_ 3 місяці тому +5

    అమ్మకు వందనం గోవింద గోవింద 😂

  • @varahalareddy5285
    @varahalareddy5285 3 місяці тому +1

    Eswar garu nice speech in sakshi tv channel

  • @mojjadasrinivassingam4754
    @mojjadasrinivassingam4754 3 місяці тому +41

    Election time lo Amma ki vandanam chesi amma ki abaddam chepparu.

  • @joshuakommu7031
    @joshuakommu7031 3 місяці тому +3

    సూపర్ సిక్స్ కూడా వెబ్ సైట్ లో నుండి డిలీట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి....😂😂😂😂

  • @PawanKalyan244
    @PawanKalyan244 3 місяці тому +5

    TDP government ఇలాంటి పథకాలు పెట్టీ ప్రతి తల్లిని సోమరిపోతులనుగా చేస్తుంది😂😂😂😂😂😂😂😂😂

  • @jangamashok3670
    @jangamashok3670 3 місяці тому +3

    అమ్మకి వందనం లేదు నాన్నకి ఇందనం వుంది 😂😂😂😂😂

  • @niroshakasara9519
    @niroshakasara9519 3 місяці тому +1

    Eswar nuvu matram super

  • @Narendrareddy1727
    @Narendrareddy1727 3 місяці тому +4

    కోటయ్య కమిటినా వామ్మో😂😂😂

  • @prahaladanature
    @prahaladanature 3 місяці тому +2

    ఫస్ట్ వాలంటీర్ అనుకున్న తరువాత రేషన్ బండి వారు, తరువాత pensions, తర్వాత రేషన్ కార్డ్స్ తర్వాత తల్లికి వందనం తర్వాత సూపర్ six అని వర్గాల మీద మొసం చేయగల మొనగాడు CBN మాత్రమే...

  • @Mahimahesh1628
    @Mahimahesh1628 3 місяці тому +3

    అమ్మకు వందనం కాదు అమ్మకు పంగనామం పెట్టారు నాన్నకు ఇంధనం ఐతే 1స్ట్ రోజే అమలు చేశారు ఏపీ ప్రజలు అనుభవించండి😂😂😂

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 місяці тому +18

    💙🇸🇱🙏,,, బాబు గారు తల్లికి వందనం తగలబెట్టాడు❤
    💙💙💙. బాబు గారికి జనం పిండం పెడతారు 🙏🇸🇱💙

  • @naganareshprajithchethu123
    @naganareshprajithchethu123 3 місяці тому +1

    😂😂😂 4:51 4:51

  • @KuruvaRaghavendra-nu1jx
    @KuruvaRaghavendra-nu1jx 3 місяці тому +2

    చంద్రబాబు గారికి మోసం చేస్తాడని తెలిసి కూడా జనాలు ఓటు వేసినారు

  • @vasuannepu3982
    @vasuannepu3982 3 місяці тому +1

    Eswar sir, funny comments🤣😂😅😅😂🤣🤣😂😅😅😂🤣😀😃😄super super super,jai jagan🙏🙏💙🙏🙏🙏🙋🙋🙋

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 3 місяці тому +3

    ఎన్నికల ముందు అమ్మ కు వందనం. అధికారంలోకి వచ్చాక అమ్మకు , పిల్లల కు పంగనామం. చాలా బాగా పెట్టారు పంగనామం.

  • @Rk.muluguri
    @Rk.muluguri 3 місяці тому +8

    Super 6666666666😅😅😅😅

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +2

    గత ప్రభుత్వం లో ఇలా అడిగి అంటే 100% అమలు చేసి మా జగనన్న మళ్ళీ సిఎం అయ్యేవాడు

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla9976 3 місяці тому +7

    అంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో తల్లికి వందనం అంటే తల్లికి మాత్రమే 15000 అని😂😂😂😂...అందుకే ఆయన చంద్రబాబు నాయుడు

  • @HARIKRISHNADINNE
    @HARIKRISHNADINNE 3 місяці тому +2

    కుటుంబంలో ఒకరికే ఫీజు అనే ఫేక్ న్యూస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.

  • @SureshSuresh-mm5on
    @SureshSuresh-mm5on 3 місяці тому +5

    Maaku alage chepparu 😂😂

  • @sk.jaleel2528
    @sk.jaleel2528 3 місяці тому +2

    ఇది అమ్మకు అబద్ధం కాదు దేశ ప్రజలందరికీ అబద్ధం

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 3 місяці тому +6

    Waiting for free bus margadharshkalu😂😂😂😂😂😂😂

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 3 місяці тому +2

    It is not "Talliki Vandanam". It is "Talliki Panga Namam"

  • @rajarajeswararaok7384
    @rajarajeswararaok7384 3 місяці тому +1

    మీరు ఇచ్చిన వాగ్దానలు మీ వీడియో చూసాము, నోటీమాట, చేతలు ఒకేలాగా ఉంటే అమ్మకి వందనం, అమ్మాదీవెనలు అందుకోవచ్చు , లీకపోతే శాపనార్ధాలు, జాగ్రత్త

  • @KumariKall
    @KumariKall 3 місяці тому +2

    రాజీ వ్ విద్య మిషన్ నిధులు సం.కి 2000 కోట్లు కేంద్రం నుండి వస్తాయి.అవన్నీ సింగపూర్ కి

  • @Jagadeesh-e3y
    @Jagadeesh-e3y 3 місяці тому +3

    సర్ ఈశ్వర్ గారు CBN గురించి అవగాహన ఉన్న ప్రతివొక్కరికి తెలుసు (CBN కట్టప్ప కథే) కావున ఏపీ ప్రజలు అందరూ CBN వ్యవహార శైలిని ఛున్నంగా గుర్తెరగాలి. CBN(వెన్నుపోటు పొడవడంలో అపర చాణక్యుడు )

  • @surimsuri3965
    @surimsuri3965 3 місяці тому +2

    నేటికీ అధిక జనాభా తో నష్టాలు అని విసృతం గా ప్రచారం జరుగుతోంది.... ఓట్లు కోసం ఈ విధంగా మాట్లాడితే ఎలా స్వామి

  • @BABUPOVALI
    @BABUPOVALI 3 місяці тому +3

    పోయాం మోసం.... పోయాం మోసం

  • @ramannaprayformyfamily7413
    @ramannaprayformyfamily7413 3 місяці тому +3

    అమ్మకు ద్రోహం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలు కు వెన్నుపోటు

  • @96-968
    @96-968 3 місяці тому +1

    Vaallu ashirvadinchaaru.....veellu panganamam pettaaru 😂😂

  • @VinaykumarNalubolu
    @VinaykumarNalubolu 3 місяці тому +3

    💥JAI JAGAN ANNA💙🔥🤙

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 3 місяці тому +4

    Orey raamaaanaayudu ekkadaraa baabu

  • @mattavenki
    @mattavenki 3 місяці тому +4

    ఎరా న్యూస్ రీడర్ గా ఉచ్చ ఆగడం లేదా నీకు... నన్ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తాను అన్నాడు మీ జగన్. ప్రత్యేకహోదా ఎక్కడ రా. అయిదేళ్ళు గడిచింది ప్రత్యేకహోదా లేదు. ఈ ఐదేళ్ళు ఎవడి మొగ్గ నోటిలో పెట్టుకున్నావ్.

  • @RajuRaju-w9e1d
    @RajuRaju-w9e1d 3 місяці тому +16

    Jai Jagan Anna. next CM. 🇱🇸🙏

  • @Kesava767
    @Kesava767 3 місяці тому +3

    అన్న వస్తున్నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అది జరిగిందా. అది చెప్పండి మీ సాక్షి లో

  • @prasadkovvuri3664
    @prasadkovvuri3664 3 місяці тому +1

    తల్లికి వందనం❌
    నాన్నకు ఇంధనం✅.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 місяці тому +2

    - ఉదయం ఈనాడు చూసా... పోలవరం కి ముఖ్యమంత్రి అని చదివా
    - మధ్యాహ్నం చూస్తే భోగాపురం పనుల మీద సమీక్ష లైవ్ వస్తుంది.
    - సాయంత్రం గ్యాప్ లో మరల ఈనాడు ఓపెన్ చేస్తే CII నేషనల్ కౌన్సిల్ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు గారు.
    - ఇప్పుడు మెడ్ టెక్ జోన్ లో లైవ్ వస్తుంది...
    ఈయన మారడు 🤦🏻‍♂️

  • @redmiresmi5921
    @redmiresmi5921 3 місяці тому +8

    మోసగాడు

  • @raghavachaitanya810
    @raghavachaitanya810 3 місяці тому +2

    How shameless these politicians are now a days..? These useless politicians needs to be booked under fraud cases and sent to jail.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 місяці тому +8

    Pinnelli ni arrest chesaru akkada okadu kottadu YCP leader ni arrest yenduku cheyyaledani YCP debate lo gattiga discuss cheyyatledu. Pacha media ni chusi nerchukovali sakshi

    • @kennykenny5273
      @kennykenny5273 3 місяці тому

      Pacha media laga kutra lu manaki ravu

  • @ChintaBagyalakshmi-bm8ug
    @ChintaBagyalakshmi-bm8ug 3 місяці тому +1

    🙏🏻💙

  • @MIDRaju
    @MIDRaju 3 місяці тому +4

    థల్లులేమీ భయాందోళనలో పడిపోరండీ బాబూ! ఎలాగూ జగనిచ్చినట్టు ఒక పిల్లకిస్తాడు. అదృష్టం బాగుంటే అందరీకీ ఇస్థాడని ఛాన్సు తీసూకున్నారు. ప్రతివాడికీ తాము బతికున్నంత కాలం రోజూ తాగడానికి చవకగా మందు కావాలి. ఆయన ఇస్తానన్నాడు. గెలిపించుకున్నారు. ఆ మందు తమ ప్రాఢాలు తీస్తుందా? తమ కూటుంబాలు వీధిన పడథారా? ఇవన్నీ వారి కొద్దు. వీరంథా కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం ఏం చేసినా మీరనుకుంటున్నట్టూ ఏమీ బెంబేలెత్తిపోరు. మీకు తెలుసుగా! తాను మునిగింది గంగ తాను వలచింది రంభ అని సామెత.

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 3 місяці тому +2

    Ivvandiraaa super. 6 ivvandi

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 3 місяці тому +10

    Babu yelati vado thelisi otlu vesaru malli mosapoyaru

  • @BestYTVideos99
    @BestYTVideos99 3 місяці тому +2

    who killed babai ? 🪓

  • @ramaappalanaidu5281
    @ramaappalanaidu5281 3 місяці тому +2

    పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ తల్లికి వందనం అమ్మకు వందనం పిల్లలు అన్ని మార్పులు చేర్పులు విపరీతంగా జరిగిపోతున్న మీరు ఏం చేస్తున్నారు అసలు

  • @mannemsuresh8553
    @mannemsuresh8553 3 місяці тому +1

    Its childern

  • @BALAVARDHIRAJU-hp9xk
    @BALAVARDHIRAJU-hp9xk 3 місяці тому +1

    వైసీపీ వాళ్ళు అంటె అన్నీ సార్
    మనము టీడీపీ వాలమ్ మనము ఒకరికే అమ్మ వందనము తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు మనది అంతే సార్

  • @srinivasulusurabathina6182
    @srinivasulusurabathina6182 3 місяці тому

    ఇంతకి 23-2 4లే నట్లేగా 24-2 5ఎస్తారు.అంతేగా. మీరు సూపర్ సార్.

  • @BaluVantari-b9j
    @BaluVantari-b9j 3 місяці тому +2

    Thaliki అబ్బదమ్ తప్ప ఏమి ladu

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 3 місяці тому +1

    🙏👌👍

  • @JesusMessag
    @JesusMessag 3 місяці тому +2

    ❤😭😭

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 3 місяці тому +1

    Mosagallu mosagallu 😂😂😂

  • @AS_11114
    @AS_11114 3 місяці тому +4

    Evadra babu ee CBN😂

  • @narendrababub593
    @narendrababub593 3 місяці тому +15

    Pathakam peru mosala babu pathakam

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 місяці тому +5

      తల్లికి వెన్నుపోటు అంటున్నారు😂

    • @gurramkumari7000
      @gurramkumari7000 3 місяці тому

      dub bastard attendace tho pani em undhi broo

  • @vivekanandakalava9613
    @vivekanandakalava9613 3 місяці тому +6

    Ammaki panganamalu pettaru

  • @Nnn-tw3eg
    @Nnn-tw3eg 3 місяці тому +1

    Wa wa what a names what a super policies only all the babu's family s should now

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 3 місяці тому +1

    మీ న్యూస్ ఛాలా బాగుంటుంది సార్ మీ వాయిస్ సూపర్ మీరు మాట్లాడితే కొట్టినట్టు ఉంటాది.

  • @syedsadhik3175
    @syedsadhik3175 3 місяці тому +5

    Votelu vesina vari ki notlo 😅

  • @Narendrareddy1727
    @Narendrareddy1727 3 місяці тому +1

    తల్లికి పంగనామం 😂😂😂

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 місяці тому +2

    E Government aina padakalu icchepudu, konni rules, conditions pedataru, avi chaduvukunna vallake ardam avutai

  • @USandhya-tm5de
    @USandhya-tm5de 3 місяці тому +5

    గతంలో మీరు కూడా ఇలానే అన్నారు
    ఇంట్లో అందరికి అమ్మవడి అన్నారు ఇవ్వలేదు, మద్యపాన నిషేధం అన్నారు, మూడు రాజధానులు అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు,

  • @s.sayyadbrahmam9926
    @s.sayyadbrahmam9926 3 місяці тому +1

    Oooo😂😂😂

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 3 місяці тому +1

    జనాలు వాళ్ళని వాళ్లే మోసం చేసుకున్నారు.సభల్లో ..జగన్ చెబుతూనే ఉన్నాడు ..మీ దగ్గర కు ఓట్లు టైం లో వస్తారు ...నమ్మకండి .అవ్వా తాత చెల్లి లిల్లీ ..అందరికి చెప్పి మ్యానిపెస్టో లు కూడా చూపించారు...ఆయునా జనాలు గొర్రెలు లెక్క నమ్మి ఓట్లు గుద్ది చచ్చారు...సగం ..మేజార్టీలు గెలుపు evm లో గుద్దుడు ..సగం ..ఇక .ఇప్పుడు వాళ్లందరికీ కరెక్ట్ ..గా వచ్చాడు గా బాబూరావు ....ఇప్పుడు కనపడతాయి పాత దానికి కొత్త దానికి తేడా ..లు ...

  • @smf2203
    @smf2203 3 місяці тому

    PK should question now

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 3 місяці тому +2

    మోసం. మోసం. మోసం

  • @ganakishore1621
    @ganakishore1621 3 місяці тому

    Ammaku vandanam kadu ammaku mangalam program 🎉🎉🎉

  • @hemasundarchappati2076
    @hemasundarchappati2076 3 місяці тому +1

    హాజరు శాతం ఎప్పుడూ ఉండేదే

  • @shaheenagshaheenag5425
    @shaheenagshaheenag5425 3 місяці тому

    నమస్తే సార్ ఈ సాక్షి ఛానల్ ద్వారా అయినా మాకు న్యాయం చేయండి సార్ మండలంలో పనిచేస్తున్నటువంటి చిన్నస్థాయి ఉద్యోగులను రాజకీయపరంగా తొలగిస్తున్నారు సాక్షి ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయండి సార్ ఐదు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి చిన్న ఉద్యోగులను వీళ్ళు రాజకీయంగా తీసేస్తున్నారు సార్ ఇంకా ఏం న్యాయం చేస్తున్నట్లు సత్యసాయి జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది

  • @shaheenagshaheenag5425
    @shaheenagshaheenag5425 3 місяці тому

    తల్లులకు ద్రోహం చేస్తున్నాడు చిన్న స్థాయి ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నాడు

  • @Arun-xw3hc
    @Arun-xw3hc 3 місяці тому

    Ela sadyam sir , development vadda

  • @justhuman3782
    @justhuman3782 3 місяці тому +1

    We are allways with ysrcp

  • @Amma7636
    @Amma7636 2 місяці тому +1

    02 nos jvd deposit Inka

  • @sk.jaleel2528
    @sk.jaleel2528 3 місяці тому

    ఇది అమ్మకు వందనం కాదు అమ్మకి పంగనామం

  • @mannenaga
    @mannenaga 3 місяці тому

    చంద్రబాబు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వం, 30 రోజుల్లో చేసిన, 30 కార్యక్రమాలు
    1. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్
    2. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు
    3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000 కి పెంపు
    4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ
    5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
    6. ఉచిత ఇసుక అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు)
    7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
    8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
    9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం
    10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం
    11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం
    12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం
    13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
    14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు
    15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల
    16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్
    17. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం
    18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం
    19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి
    20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు
    21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్
    22. రాజధానిలో XLRI విద్యా సంస్థ
    23. 5 ఏళ్ళ తరువాత పలాసకు సాగు నీరు
    24. 5 ఏళ్ళ తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు
    25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు అండగా లోకేష్
    26. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు
    27. తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు
    28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం
    29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు తక్కువ రేట్లకే
    30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం