కుటుంబాలు రోడెక్కే పరిస్థితులు || ఎందుకు ఇలా జరుగుతున్నాయో చూడండి || Anchor Sridevi || MS Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 99

  • @danuguriganesh8517
    @danuguriganesh8517 4 місяці тому +19

    Nv nindu నూరేళ్ళు nv చల్లగా ఉండాలి శ్రీదేవి అక్క❤❤❤

  • @mallepogujayamma-k2l
    @mallepogujayamma-k2l 3 місяці тому +3

    ❤❤❤ అక్క ప్రభుత్వాలు చేయలేని పని మీరు చేస్తున్నారు .🙏🙏🙏🙏🌹🌹🌹 ధన్యవాదాలు.

  • @ChaitanyaKankanala-ig5ls
    @ChaitanyaKankanala-ig5ls 4 місяці тому +27

    Avnu akka Naku kuda drink చేసేవాళ్ళు అంటే చాలా అసహ్యం

  • @Srinu-u9q
    @Srinu-u9q 4 місяці тому +112

    ప్రభుత్వం మద్యాన్ని నిషేధించాలి. ఈ మద్యం వల్లే కుటుంబాలు నాశనం అవ్తున్నాయి. ప్రభుత్వానికి వాళ్ల ఆదాయమే ముఖ్యం .ఈ మద్యం నిషేధిస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి.అసలు మద్యం తగ్గడమే మంచిది కాదు అంటుంటే.మళ్ళీ ఈ మందులో కూడా నాసిరకం,కల్తిలు వచ్చాయి ఇలా అయితే కుటుంబాలు నాశనం కాకుండా వుంటాయా😢

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 4 місяці тому +3

      😂😂 మద్యం నిషేధం వరకు వెళ్ళారు మీరు ,, మద్యం లో మంచి బ్రాండ్స్ దొరకట్లేదని ,,ఎలా చేశాడు అనే కదా ఆంధ్రప్రదేశ్ లో ఆ మద్య ప్రియులు జగన్ గారికి కాకుండా మంచి బ్రాండ్లు ,, తక్కువ ధరకే చీప్ లిక్కర్ ఇస్తా అన్నాడు అందుకే ఓట్లు బాగా వేశారు ,,మీరేమో ఇలా అంటున్నారు ,, రేట్లు పెంచి కొన్ని బ్రాండ్స్ తీసేస్తేనే జగన్ కి 11 సీట్లు వచ్చాయి ,, అదే మద్య పాన నిషేధం చేసి ఉంటే జగన్ కోడ్ గెలుచేవాడో కాదో 😂😂😂 ఇది అయితే వాస్తవం

    • @SANTOSHKUMAR-tj7mh
      @SANTOSHKUMAR-tj7mh 4 місяці тому +2

      మనం బాగుపడాలి అంటే మనలో ఆతమా విశ్వాసం నిబ్బరం ఉండాలి మద్యం నిషేధిస్తే సిగరెట్టే తాగుతారు అది ఆపేస్తే నల్లమందు,అది ఆపేస్తే గంజాయి,అది ఆఆపేస్తే ఇంకో కొత్తరకం కనిపెడతారు ,మనం చేసుకునే స్వయం కృతపరదలకి ప్రభుత్వాన్ని ఎందుకు అనుకోచడం

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 4 місяці тому

      ​@@jagadeshwarreddy7128 అంటే రెడ్డి jaggu గాడు మద్యపాన నిషేధం చేశాడా.

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 місяці тому +3

      గవర్నమెంట్ తాగండి అని చెప్పడం లేదు దూల ఎక్కి కుటుంబ భాద్యత మరచి తాగుతున్నారు.

    • @sams4825
      @sams4825 4 місяці тому

      Vuchitha padhakalu kavalante madhyam ammali thappadu.

  • @nopelindoputraperkasa5869
    @nopelindoputraperkasa5869 4 місяці тому +27

    ఈ వీడియో నచ్చింది .చాలా స్పూర్తిదాయకం మరియు ఉపయోగకరమైనది ..అద్భుతమైన .సాంప్రదాయ ఇండోనేషియా బంగారు అన్వేషకుడైన మీ స్నేహితుడి నుండి శుభాకాంక్షలు 🇮🇳🇮🇩🙏😍❤️💗👍👍

  • @chinnarichinnari1213
    @chinnarichinnari1213 3 місяці тому +1

    Correct ga chepparu sister

  • @VmaheshMahesh-ph4dz
    @VmaheshMahesh-ph4dz 3 місяці тому +1

    Super akka

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 4 місяці тому +7

    God bless you sridevi sister

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 3 місяці тому +1

    God bless you akka...

  • @sujathaskitchen366
    @sujathaskitchen366 4 місяці тому +6

    Sridevi garu meeru great.

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 4 місяці тому +13

    🌹🥀💐🌴🎋. Hii. Sister. M, Sridevi Garu 👌 👍💯👏. 🙏🙏🙏

  • @barbha3796
    @barbha3796 3 місяці тому +2

    Sridevi garu ❤❤❤❤❤

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 4 місяці тому +8

    Great sridevi

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 4 місяці тому +4

    GODBLESS YOU SISTER

  • @sudha8997
    @sudha8997 4 місяці тому +2

    Sridevi Garu 👍👌🙏🙏

  • @SatyaveniSagina-hb9qg
    @SatyaveniSagina-hb9qg 4 місяці тому +6

    Sem akka ma entlo ma nanna
    పరస్థితి ఇలాగే ఉంది . తాగుతాడు నాన్న పశ్శా వతం వచ్చింది 5 year మంచం లోనే , అమ్మ అన్ని నాన్న పనులు చూసుకోవాలి, నేను అక్క పెళ్లి అయిపోయాయి ఇంకా చెల్లీ డిప్లొమా చేసింది తమ్ముడు 8 క్లాస్ గౌరమెంట్ స్కూల్ . మా అమ్మ లు చాలా గ్రేట్ !మ నాన్న ఇద్దరు భార్యలు , కస్టా పా డీ చదువించారు. అందరం చదువుకునం , అక్క 10 తరగతి , నేను నర్సింగ్ చేశా , మ చదువుల వెనక అమ్మ వాళ్ళు చాలా కష్ట లు పడారు ,❤❤❤ మా అమ్మ , మా నాన్న తాగడం లేక పోతే మా అమ్మ వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉంటకపోను , పొలం పనిచేసేవాడు వ్వవా చాయం చేసి బాగా చూసుకునేవాడు మా నాన్న పనిచేసేవాడు .

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp 4 місяці тому +3

    God bless u sridhevi garu

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 4 місяці тому +5

    God bless you madam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 4 місяці тому +2

    🎉🎉🎉god blass you sridevi garu🎉🎉🎉

  • @KummariShiva-fb3lq
    @KummariShiva-fb3lq 4 місяці тому +2

    సూపర్ అక్క చాలా థాంక్స్ మరి మరి❤❤

  • @Somesh-b6m
    @Somesh-b6m 3 місяці тому +1

    మేడం మీకు వందనాలు

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 3 місяці тому +6

    హాయ్ అమ్మ నిజమే నీవు అనుకున్నట్టుగా తాగుబోతులు చూస్తే చాలా ఆశయం చాలా కోపం ఉంటాది వారి వల్ల ఎన్నో కుటుంబాలు కోల్పోతూ ఉంటాయి ఎంతోమంది భార్య పిల్లలు కన్నీరు కారుస్తూ ఉంటారు వాళ్ళు మారాలని ఎదురు చూస్తూ ఉంటారు వారి పైన ప్రేమ చూపిస్తూ ఉంటారు కానీ తాగిన వారికి మాత్రం భార్య పిల్ల మీద ప్రేమ అనేది ఉండదు అమ్మ వాళ్లకి నచ్చినట్లుగా ఉంటారు వాళ్ళు ఏమైనా మంచం ఎక్కితే చేయడానికి భార్య అవసరం ఉంటది ఏమీ లేనప్పుడు భార్య పిల్లలు గుర్తుకు వస్తూ ఉంటారు అలాంటి మగవాళ్ళు అంటే బాధ్యతలేని మగవాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం చిరాకు చాలా కోపం బాధ్యతగా ఉండే భార్య బిడ్డలతో కలిసి వారి యొక్క కష్టసుఖాల్లో భర్త స్థానంలో నిలబడి చక్కగా కుటుంబాన్ని చూసుకుంటే వారికి భార్య పిల్లలు కి చాలా సంతోషం కలుగుతుంది తాగుబోతుల వల్ల నరక వేతన పడుతుంటారు పరువులు పోతాయి పేరు పోతుంది ఎక్కడ విలువ లేకుండా బతుకుతూ ఉంటారువిలువ లేకుండా చేస్తూ ఉంటారు అమ్మ అలాంటి వారిని కనికరించడం కూడా చాలా కష్టం కానీ కనికరించి ప్రేమించేది మాత్రం తల్లి భార్య కూతురు తప్ప అలాంటి వారిని మరి ఎవరు పట్టించుకోలేదు అమ్మ ఆ కుటుంబానికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @saralas4958
    @saralas4958 4 місяці тому +5

    True cheparu akka vallu mararu

  • @JrNTR-dt8ql
    @JrNTR-dt8ql 3 місяці тому +2

    Nice akka ❤🎉

  • @lakshmidevi1324
    @lakshmidevi1324 3 місяці тому +1

    ❤❤❤

  • @devunithosahavasam5935
    @devunithosahavasam5935 4 місяці тому +5

    Miru chestunna manchi panulaku vandhanalu Akka

  • @padmathalamarla8246
    @padmathalamarla8246 4 місяці тому +14

    Entha manchi lady..aa bhrathani,atthani kudaa chusukuntondhi...plus 4 kids...atthani...great lady.

  • @maryamaryaa381
    @maryamaryaa381 3 місяці тому +3

    అమ్మ బుజ్జి దేవుడు నిన్నుదీవించునుగకఅమెన్

  • @DheeruMokshi
    @DheeruMokshi 4 місяці тому +2

    God bless you sister 🙏

  • @skolaparthi
    @skolaparthi 4 місяці тому +2

    Om Shanthi🙏

  • @Saibabu22445
    @Saibabu22445 4 місяці тому +47

    Sri devi akka istamu vunavalu like here 👍👍👎

  • @umadeviakoind
    @umadeviakoind 4 місяці тому +18

    అతనికి గవర్నమెంట్ ఫెంక్షన్ కి అప్లయ్ చేసుకుంటే బాగుంటుంది

  • @srimahi131
    @srimahi131 4 місяці тому +5

    Good morning sridevi sister ❤

  • @madeena2748
    @madeena2748 4 місяці тому +8

    Hi 👋 akka Frist like fast cament God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnamanaidugandi6053
    @chinnamanaidugandi6053 3 місяці тому +1

    Nijam andi madyaanni prabutwam nishedinchali
    Padakalu ivvaka poina paravaledu

  • @umadevi9615
    @umadevi9615 4 місяці тому +3

    Chala chala ba mataluadaru sri devi garu great words andi yadhavalu thagase suka badatharu kastalu ani ladies ka bayata thagase aadalotho theregase vastharu chetha vedhavalu aina kids moham chuse vadhulu ko leka barenchali

  • @bhavanidokula3047
    @bhavanidokula3047 3 місяці тому +2

    Hi sridevi garu miru gangubudi High school lo chaduvara nenu 1997 batch andi ....mi reunion lo photo chusanu andi chala happy ga vundi

  • @MendaJyothi
    @MendaJyothi 4 місяці тому +4

    👌medam

  • @vanisatya3245
    @vanisatya3245 4 місяці тому +6

    Madam
    Miru matladinavañni correct

  • @InumulaVinitha
    @InumulaVinitha 2 місяці тому

    Take care of your health akka God bless you

  • @KommineniPrameela-hh1me
    @KommineniPrameela-hh1me 4 місяці тому +2

    Hi sridevi garu❤🎉🎉❤

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 4 місяці тому +4

    👏👏👏👏👏👏👏

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 4 місяці тому +4

    Ayyo papam

  • @YamunaKothapalli
    @YamunaKothapalli 4 місяці тому +3

    Sridevi garu Baru shapulu close chepinchanddi

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 місяці тому +2

    🙏🙏

  • @publicreviews2171
    @publicreviews2171 3 місяці тому +2

    మా father కూడా ఆంతే అక్క

  • @AmaravathiSake-tk1sc
    @AmaravathiSake-tk1sc 4 місяці тому +3

    🙏🙏🙏🙏

  • @ChaitanyaKankanala-ig5ls
    @ChaitanyaKankanala-ig5ls 4 місяці тому +10

    Em vastundho emo thage vallu entha cheppina ardham చేసుకోరు

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 4 місяці тому +4

    👍

  • @jesusjesus4560
    @jesusjesus4560 4 місяці тому +5

    E video chusi drinkingars andaru marithe bagundu😢

  • @SatyaveniSagina-hb9qg
    @SatyaveniSagina-hb9qg 4 місяці тому +7

    గౌరాన్మెంట్ లో స్కూల్ చదువినా వాళ్ళు ఒక 👍 వేసుకోండి .

  • @jammigumpulavenkatchowdary3987
    @jammigumpulavenkatchowdary3987 3 місяці тому +2

    Palnadu district gurazala mandal pulipaduvillage akka oka musalayana ontariga untunnadu plz help chey akka athanaki

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 4 місяці тому +4

    ఆ మంచానపడినతని భార్య కూడా, తాగుబోతులంటే చిరాకు, అసహ్యం అనుకునేదేమో, ప్రతీ ఆడపిల్లా అలానే అనుకుంటుంది కానీ, ఆమెకు అలాంటి మొగుడే వచ్చాడు, రాతను ఎవడూ తప్పించలేడు, మనం help చెయ్యాలి అంతేగాని, అవుతాలివారు ఫిలావుతారేమో అని కాస్త ఆలోచించాలి మనిషన్నాక, ఆ పిల్లలు అతను చూడబట్టేగా అంత అయ్యారు, మొదటినుండి భార్య చూసిందా, విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి, ఆడాళ్ళ వైపు ఉండి, మగాళ్లమీద విషం కక్కడం కాదు అతనికి కావలసింది, అపుడు
    మనం help చేసినా దండగే అవుతుంది ఆలోచన చెయ్యాలి, ఏదన్నా అనేముందు, వాళ్ళని జీవితాంతం చూస్తే అది వేరే విషయం, ముందు ఆ పిల్లలు ఫీలవుతారు, వాళ్ళకి లోకువ అవడా ఆయన ఊహించా లివి.. 🙏

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 4 місяці тому +6

    bharta ala vunte aa bharyaku entha bhadha.

  • @macharammabattina3815
    @macharammabattina3815 3 місяці тому +1

    Avunu medam ma varu Kuda edhe paristhi thi kani nenu pilalanu vadhili Dubai lo work chesukuntu pilalanu chusukuntunanu😢😢😢😢

  • @mavitha3078
    @mavitha3078 4 місяці тому +2

    Akka nuvu bagudali

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 4 місяці тому +3

    బాధ్యత లేని తండ్రి తనకంటూ కుటుంబం ఉన్నదని తెలిస్తే ఎలా ఎందుకు చేస్తారు పిల్లల మీద బాధ్యత భార్య మీద ప్రేమ లేని వాళ్లే బాధ్యత రహితంగా తయారవుతారు భార్య అంటే ప్రేమ పెళ్లి అంటే బాధ్యతలేని వారి పెళ్లి ఎందుకు చేసుకుంటారు పిల్లలు ఎందుకు ఉంటారు ఇటు ఆమె జీవితం ఆ పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది అని కూడా ఆలోచించరు పిల్లల కంటే ఒకరిని ఇద్దరిని కాదు ఒక డజను మందిని కంటారు , ఎందుకు అర్థం కాదు వాళ్ళ జీవన విధానం పరిస్థితి గురించి కూడా ఆలోచించకుండా పిల్లల్ని కంటారు , వాళ్లు పుట్టిన తర్వాత అయినా బాధ్యత తీసుకుని ప్రవర్తించాలి , మనం ఎన్ని చెప్పినా ఈ తాగుబోతులు మారారు ఇలాంటి వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో ఏమి జీవితంలో వాళ్ళవి ఆ పిల్లల్ని ఆడవాళ్ళని చూస్తుంటే ఏంటి బాధలు వాళ్లకి అని అనిపిస్తుంది, very very very bad situation 😂😂😂😂😂😂😂😂
    ఇలాంటి కుటుంబాలను ఎన్నుకొని వాళ్లకు సహాయం చేసినందుకు very very very thank u so much u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gousebasha4987
    @gousebasha4987 4 місяці тому +4

    Hiii mam

  • @padmakumari2923
    @padmakumari2923 4 місяці тому +6

    తాగుడు అలవాటు ఉంటేనే ఫిట్స్ వస్తాయి

    • @RamuRolla-d6o
      @RamuRolla-d6o 4 місяці тому

      అయనకి, ముందు నుంచి ఫీట్స్ ఉంది అంటా,మందు వాళ్ళ ఫీట్స్ రావు

  • @lakkamganesh1201
    @lakkamganesh1201 3 місяці тому +1

    Naku marriage aendhi oka Babu nenu weekend 1or 2 beer thaguthanu kani mi videos chesthe avi thagalanna bayam vesthundhi medam

  • @chdevi9453
    @chdevi9453 4 місяці тому +4

    Hi

  • @dharmika6377
    @dharmika6377 2 місяці тому

    Hai akka

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 4 місяці тому +4

    Bujji 🥰👈👌💖💖💖🍫🌹🙏

  • @radhageddam6750
    @radhageddam6750 4 місяці тому +4

    😔😔😔😔😔😔😔😔😔

  • @EdalaMahalaxmi
    @EdalaMahalaxmi 3 місяці тому

    Madam as thalli panilokelli pillala I pochincha vachu kadha madam

  • @chandugurram4762
    @chandugurram4762 4 місяці тому +6

    Madam please help cheyandi madam please please please help cheyandi madam Naku exident aindi nenu bed meeda untanu na wife chanipoindi Naku iddaru ledies childrens unnaru please help me madam

    • @padmathalamarla8246
      @padmathalamarla8246 4 місяці тому +1

      Aame phone number pyna vundhi kadahaa,phone cheyi..

    • @chandugurram4762
      @chandugurram4762 4 місяці тому

      Chesanandi ఎన్నిసార్లు చేసిన కూడా రిప్లై లేదండి ఎం చేయాలి అర్దం కావట్లేదు​@@padmathalamarla8246

  • @muniparrotbeakaseell1435
    @muniparrotbeakaseell1435 4 місяці тому +3

    👉🙏🙏🙏🙏🇮🇳

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 4 місяці тому

    🙏🙏🙏🙏😢😢😢

  • @RJSRLIVE1K
    @RJSRLIVE1K 4 місяці тому +1

    Please help mi medam

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli4660 3 місяці тому

    Ma nanna ilane drink chesi ma nannaki accident ainte 15 years ma nanna mancham meede vundipoyaru..aa bada paga vallaku kuuda radu..

  • @BoiniVenkatappa-qz5bc
    @BoiniVenkatappa-qz5bc Місяць тому

    Hi.akka.mi
    Nomar.pols

  • @SalimKhan-v2e
    @SalimKhan-v2e 4 місяці тому +2

    Sass🤲🤲🕋🕋

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 4 місяці тому +2

    Pyalesulu.jatukune.badhuluga.haspatals.vundavu.schools.vundavu.yilantival.yekada.chavmantaru.jegangani.gudiselo.thechi.padeyale.vedhavalani

  • @rayalasimachinnodu2517
    @rayalasimachinnodu2517 3 місяці тому

    [26/06, 7:20 am] Rp: Hi Akka, good morning
    [26/06, 7:21 am] Rp: For this person two daughters vunnaru
    [26/06, 7:21 am] Rp: Valla wife kuda chinna age
    [26/06, 7:22 am] Rp: Yesoda hospital lo lunges clean chepinchokomannaru dantlo miku yevaru aina vunte refer chestara
    [26/06, 7:22 am] Rp: Vallatho amount m ledu
    [26/06, 7:23 am] Rp: UA-cam lo helping hands Ani kottinte mi name vachhindhi

  • @narasimhanarasi1378
    @narasimhanarasi1378 4 місяці тому +1

    🥹🥹🙏🙏🙏🙏

  • @soleravi626
    @soleravi626 4 місяці тому +1

    Pavala chavali Varma ravli Babu chavali jr intr ravli

    • @barbha3796
      @barbha3796 3 місяці тому

      Pavalaki 4th marriage cheyyandi e sari arabick ammayini cheyyandi 👍next babu bangaram annaru gaa bangam tho abhisekam cheyyandi india pepoles okk 👍💐

  • @manjulag2196
    @manjulag2196 4 місяці тому +5

    Sridevi garuuu 🙏 ❤❤❤

  • @savithadongre541
    @savithadongre541 4 місяці тому +4

    ❤❤❤❤❤

  • @swamypodilapu7821
    @swamypodilapu7821 4 місяці тому +1

    🙏🙏

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 4 місяці тому +4

  • @Suvarna21
    @Suvarna21 4 місяці тому +5

    🙏🙏🙏

  • @PadmaKumariGali
    @PadmaKumariGali 4 місяці тому +1

  • @bajivgiridhar
    @bajivgiridhar 4 місяці тому +2

    🙏🙏🙏