TGMREIS Transfers & Promotions సందేహాలు - సమాధానాలు || PRGTA II PRTU TS II DILIPKUMAR REDDY

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • 09-07-2024 ZOOM.MEETING
    TGMREIS ఉపాధ్యాయ, అధ్యాపక మిత్రులందరికి శుభరాత్రి
    TGMREIS లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్, ప్రమోషన్ ల షెడ్యూల్ విడుదల అయ్యేవిధంగా సంపూర్ణ ప్రయత్నం చేసి సఫలీకృతమైన PRGTA ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేసేందుకు 09-07-2024 నాడు రాత్రి 8 గం.లకు PRGTA అధ్యక్షుడు శ్రీ వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో Zoom meeting దాదాపు 3 గం.ల పాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ సమావేశంలో అనేకమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఏమైనా సందేహాలున్న తదుపరి మీటింగ్ లో నివృత్తి చేయడం జరుగుతుంది.
    గురుకుల ఉపాధ్యాయుల సంక్షేమమే ఎజెండగా ఉద్భవించిన PRGTA మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సంపూర్ణ విశ్వాసంతో ఉండండి
    Regards
    PRGTA STATE TEAM
    #tgmreis #transfers #promotions #prgta #prtuts

КОМЕНТАРІ • 14