Debate on Thalliki Vandanam New Rules | Chandrababu Cheating | Big Question |

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024
  • Debate on Thalliki Vandanam New Rules | Chandrababu Cheating | Big Question | @SakshiTV
    #ThallikiVandanam #Chandrababu #SakshiBigQuestion #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 383

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 3 місяці тому +14

    జై జగన్ మోహన్ రెడ్డి

  • @vedullaravikumar2215
    @vedullaravikumar2215 3 місяці тому +28

    ఇంత వయసులో కూడా అబద్ధాలు ఆడటం మంచిది కాదు ఏదైతే హామీ ఇచ్చారు టుడే ప్రజలకు ఇవ్వాలి. జై జగన్

  • @PathruduCreations143
    @PathruduCreations143 3 місяці тому +49

    జగన్ ఈ మాట చెప్పలేదు, ఓట్లు వెయించుకోలేదు.

    • @rajusobha4941
      @rajusobha4941 3 місяці тому +2

      జగన్ చెప్పినటువంటి వంటి ఎటువంటి హామీలు ఇవ్వలేదు

    • @VenkataramaRajuYellamraju
      @VenkataramaRajuYellamraju 3 місяці тому

      ​@@rajusobha4941q 2:03 .7z 78y99❤⁷❤6⁰❤

  • @sriramreddyreddy9141
    @sriramreddyreddy9141 3 місяці тому +15

    Govinda govinda🙏🙏

  • @tippanurambabu4363
    @tippanurambabu4363 3 місяці тому +8

    CPS గురించి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన VISUALS పెట్టండి సార్

    • @simplemurthy3777
      @simplemurthy3777 3 місяці тому

      Pavan గారు చెప్పింది కూడా చూడు bro

  • @thatiparthiprakash
    @thatiparthiprakash 3 місяці тому +23

    సార్ అలానే ఉండాలి జనాలకి

  • @Omsairam870
    @Omsairam870 3 місяці тому +8

    ఈ ఆఫర్ ఓన్లీ పవన్కళ్యాణ్ కి మాత్రమే వస్తుంది..ఎందుకంటే వాడికి 4పెళ్ళాలు కాబట్టి వాడికే వస్తుంది వందనం😮

    • @Hanumaraj6166
      @Hanumaraj6166 3 місяці тому

      😂😂😂😂😂

    • @raviteja75
      @raviteja75 3 місяці тому

      Dayachesi free time unte mana Bharathi Atha gari video choodandi Sister (ua-cam.com/video/-uARSQKbCxM/v-deo.html.)....Jagan ki kuda vastadha vandanam...ante 4 wives annaru kada ani....

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 3 місяці тому +1

    ప్రజలు కు ఏమి చెయ్యాలి అన్న అది ఒక జగన్ మోహన్ రెడ్డి తో నే సాధ్యం

  • @baduguharika2818
    @baduguharika2818 3 місяці тому +11

    బబు గారు. అను కొలేదు డబ్బు లేదు. మా జగనన్న కారోన లొ కుడ అకలి లెకుండ ఓ క ప్రాణ o పోకుండ చుసుకున్న అన్న ఎక్కడ అబద్ధ లు చెప్పి బబు ఎక్కడ👍 మొసం చె ఎడం ఇజి గన్ని జగనన్న మే ద ప్రేమ ఎవరు మార్చ లేరు✊

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya 3 місяці тому +57

    మాట తప్పడం మడం తిప్పడం బాబు గారికి అలవాటే

    • @Tv6722
      @Tv6722 3 місяці тому +1

      EVM U TURN BABU Ki Mosam Cheyyadam NTR Gaari Tho Start Ayi Ippatiki Continue Avutundi 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @LakshmiLakshmi-tr5co
    @LakshmiLakshmi-tr5co 3 місяці тому +9

    మాట తప్పడం మడమ తిప్పడం మన నాయకులు అలవాటే

  • @kaisaarsyed7583
    @kaisaarsyed7583 3 місяці тому +9

    JAi.YSR..JAi.YSR.SUPER.SUPER..SiR.❤️👌👍❤️👌👍

  • @brspeaks1542
    @brspeaks1542 3 місяці тому +28

    జనాలు ఇదే కావాలి అని కోరుకుంటున్నారూ…
    వాళ్ళకి తెలీదా బాబు ఇవ్వడని? తెలిసే గెలిపించారు…

  • @padiranagabramhachari3548
    @padiranagabramhachari3548 3 місяці тому +10

    అన్న మన అన్న కూడా యెంత మంది వుంటే అంత మందికి ఇస్తాడు అన్నాడు ఆ మాట మన వదిన కూడా చెప్పింది ఆ వీడియో వేయండి అన్న ఒక సారి

  • @giribabu1509
    @giribabu1509 3 місяці тому +3

    ఈశ్వర్ బాబు హామీలు బిజేపి వాలు ముట్టుకో లేదు బాబు అబద్ధాలు చప్పితడని

  • @SwarajyamNuthangi-o5r
    @SwarajyamNuthangi-o5r 3 місяці тому +7

    మెాసం మెాసం మెాసం మెాసం మెాసం ఇద్దరూ మెాసగాల్లే

  • @salmarahamathulla2570
    @salmarahamathulla2570 3 місяці тому +3

    Eswar nuvvu cheppevanni abaddale😂😂😂😂😂

  • @rambabupalika3305
    @rambabupalika3305 3 місяці тому +18

    అన్నీ సరే ఈశ్వర్ గారూ. డ్వాక్రా మహిళల రుణ మాఫీ సంగతేంటి? AP ప్రజల దూల బాగా తీరింది.

  • @srinujakkala9570
    @srinujakkala9570 3 місяці тому +4

    తల్లికి మంగళం

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 3 місяці тому +8

    Ammukunna vandanam😂😂😂😂

  • @geetha2936
    @geetha2936 3 місяці тому +2

    జగనన్న పాలన సుపర్ సుపర్

  • @prakasaraomammula5039
    @prakasaraomammula5039 3 місяці тому +2

    అమ్మకి తెల్ల సున్నం వందనం ప్రజలకు ఇంకా ఝలక్ లు ఇంకావున్నాయి ముందుంది ముసళ్ల పండుగ

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 3 місяці тому +5

    అమ్మకు ద్రోహం

  • @Omsairam870
    @Omsairam870 3 місяці тому +15

    తల్లికి వందనం రావాలంటే పవన్కళ్యాణ్ లా 4పెళ్లిళ్లు చేసుకోవాలి

  • @bganesh5457
    @bganesh5457 3 місяці тому +9

    రామానాయుడు నువ్వు నిజంగా మనిషి పుటుక పుట్టి ఉంటేనీతిగలవాడివైతె ఈ భూమ్మీద ఉండకూడదు

    • @rbbalakrishnareddyreddy1226
      @rbbalakrishnareddyreddy1226 3 місяці тому

      వాడికి దేవుడు సరైన కొడుకుని ఇచ్చాడు దేవుడూ

    • @RajendraPrasad-cv5dv
      @RajendraPrasad-cv5dv 3 місяці тому

      Ramanaidu !!!!
      Sollu dengavu !!!
      Ippudu noru padipoyinda …..
      Bollu babu chappa ristunnava

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 місяці тому +1

    షిరు నవ్వుతో .... మన భరతమ్మ ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి అమ్మ వొడి అన్నారు! ఇచ్చారా... ఇవ్వలేదు.
    కానీ వాళ్ళు దయతో మనకి 11 ఇచ్చరు అయినా బుద్ది రాలేదు 😂😂😂

  • @bhaskarnaidupalle5323
    @bhaskarnaidupalle5323 3 місяці тому +1

    అయ్యా ఈశ్వర్ గారు
    CBN అంతే sir,
    వీటి కన్ని PK ఆన్సర్ చేయాలి,
    బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు,
    CBN చేసవన్ని ఇలానే ఉంటుంది.
    పబ్లిక్ డైరెక్ట్ గా ap governer గారికి మళ్ళీ ఎన్నికలు జరిపించాలని రిప్రజెంట్ చేయాలి.

  • @madhugedda6575
    @madhugedda6575 3 місяці тому +1

    చంద్రబాబు నాయుడు జీవితం ఎప్పుడు నిజాలు చెప్పారు సార్ అని మోసమే టామ్ అండ్ ప్రజలు ఎన్నుకున్న రెడ్డి ఎన్నుకో లేదు

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy 3 місяці тому

    Excellent speech Duvvada Srinivas Garu........

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 місяці тому +24

    తల్లికి వందనం కాదు తల్లికి శటగోపం పంగనామం

  • @RajeshKumar-n6u9c
    @RajeshKumar-n6u9c 3 місяці тому +1

    Good❤❤❤

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 місяці тому +1

    అర్థం అయింది,మనకు, ఓటేసిన వారికి కాదు

  • @kuruvagadhiligappa1889
    @kuruvagadhiligappa1889 3 місяці тому +4

    నాకు,ముగ్గురు,45000,రావులు,సార్

  • @ngiri1972
    @ngiri1972 3 місяці тому

    అధికారం కోసం ఎన్నైనా చెబుతా ము... అధికారం వచ్చిందో అన్ని మరిచిపోతాం ఆంధ్ర జనాలు అవకాశవాదులు అందుకే మేము కూడా మా అవకాశవాదాన్ని చూపిస్తాం.

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec 3 місяці тому +2

    బలే ఉన్నావురా నువ్వు అసలు🤣🤣🤣🤣

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 місяці тому +1

    🙈🙊🙉

  • @RajuRaju-w9e1d
    @RajuRaju-w9e1d 3 місяці тому +2

    Mausam Mausam Mausam Mausam Mausam Mausam. Idhar mausa gale

  • @janakikalavagunta
    @janakikalavagunta 3 місяці тому

    Keep it up

  • @BharathKumar-ql9ce
    @BharathKumar-ql9ce 3 місяці тому +10

    ఆంధ్ర దరిద్రులు (ప్రజలు), పిల్లల జీవితాలను, రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసారు,
    ప్రజలను కన్న పిల్లలు లాగ చూసుకున్నా జగన్ గారిని అత్యంత ఘోరంగా అవమానించిన ఈ దరిద్రులను దేవుడు కూడా క్షమించడు

    • @satish2077
      @satish2077 3 місяці тому

      Anduke 11 markulu vesaru praja devullu... Jagan Gad(r)u chesinavanni praja devullu anni gamanincharu last 5years lo. Jagan Media lo chupinchevanni manuplating ani praja devullu gamanincharu... Anduke 11 markulu vesaru. Rayalaseema rowdyism AP ki Visakhapatnam ki spread cheseddam ante kudaradu. Prajalu gamanincharu... Ganjayi stop cheyyali, marpu ravali ani 11 marks iccharu. Appudyna buddi vastadi ani. ayna buddi radu veediki (Jagan ki). Caselu anni prove chesi life long jail lo toosesthe appudu correct ga AP state bagupaduddi

  • @AdiNarayana-r9s
    @AdiNarayana-r9s 3 місяці тому +1

    ప్రజలకి దూల దిరింది బాగా

  • @KandregulaMaheshNaidu
    @KandregulaMaheshNaidu 3 місяці тому

    జై జగనన్న💯💯💯🙏🙏🙏🙏🙏👍👍👍

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    సార్ మీరు ఎవరికి ఓటు వేశారు

  • @LakshmiLakshmi-tr5co
    @LakshmiLakshmi-tr5co 3 місяці тому +1

    నాలుగో విడత ఆసరా డబ్బులు రాలేదు ప్రతి గ్రామంలో 150 200 మధ్యలో పెండింగ్

  • @charankomatlapalli
    @charankomatlapalli 3 місяці тому +5

    Nagarjuna yaadav gaadu vellipoyaka vaade seat vacancy ventanee fill cesaaru this guy this is p sakshi DSC😂

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 3 місяці тому

      అరేయ్ పచ్చ కుక్కా బొల్లి తాత ఇచ్చిన హామీలు అమలు చెస్తే కదా మరి ఆ బొల్లి గాడు ప్రజలను మోసం చేసి గెలిశాడు

  • @samadhanaraomallola9271
    @samadhanaraomallola9271 3 місяці тому +3

    Thalli ki vandhanam kaadhu sir, thalli ki dhandam,padhakaaniki pindam

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs 3 місяці тому +1

    కల్కి అవతారం - తల్లికి వందనం 😂😂 ఇంట్లొ ఒక్క తల్లికే నా వందనం.. అచ్చు తప్పు నేను తల్లులకు వందనం అనబోయి పిల్లలకు వందనం అన్నాను.. కడాన 100రోజులు ఆలోచించి ఒక్క తల్లికే నా వందనం అన్నాను... తమ్ముళ్లు.. ఆ విధంగా ముందుకి పోదాం....🎉

  • @CharalaJaniki
    @CharalaJaniki 3 місяці тому

    ఆడ పిల్లలకు 18 నిండితే 1500 నెలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు పెళ్లైనవారికే ఇస్తాం అనడం మోసం కాదా

  • @XtrmeXtrme-f8i
    @XtrmeXtrme-f8i 3 місяці тому +3

    ❤❤❤❤❤❤

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    జగన్మోహన్ రెడ్డి జీవు త్రీ నీ ఎందుకు రద్దు చేశాడు అని అడుగుతున్నాను నేను ఒక ఓటర్ ని నాకు కూడా అడిగే బాధ్యత ఉంది కదా

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 3 місяці тому

    మీరు న్యూస్ చదువుతాంటే డౌటే లేదు చూసే వాళ్ళ అందరికీ షాకే

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    నువ్వు రైతుబంధు చేసావా పొలం ఓడిసిన్ అంటనే పంట పండగ లేదా నువ్వు తిన్న వెంటనే ఎరుగగలవా అలాగే టిడిపి కూటమి వచ్చిందంటనే ఏ పతకలేనా ఇవ్వగలరా

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    జిఓ త్రీ నువ్వు ఎందుకు ఆపేవ్ రా మరి

  • @ravuriramana3354
    @ravuriramana3354 3 місяці тому

    టిడిపి పొర్టి అబద్దాల ఫ్యాక్టరీ

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదా ఇంటింటికి తిరిగి బియ్యం అన్నాడు ఇంటింటికి ఉచిత వేకిల్స్ అన్నాడు ఇంటింటికి పెన్షన్ అన్నాడు అలా అని ఇంటింటికి పెన్షన్ రాలేదు ఇంటింటికి పెన్షన్ అన్నాడు ఇంటింటికి ఉచిత సౌకర్యం ఉన్నాడు ఇంటింటికి తిప్పి తిప్పి జిరాక్స్ అనేసి దాంట్లో ఫొటోస్ అనేసి తిప్పించుకోలేదా అని అడుగుతున్నాను

  • @prasanthkumardasari702
    @prasanthkumardasari702 3 місяці тому

    Dna టెస్ట్ తండ్రి తల్లి పిల్ల కరెక్ట్ గా సరిపోవాలి లేకపోతే పథకం వర్తించదు

  • @agorki
    @agorki 3 місяці тому

    డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఈ కథనానికి అనవసరం ఇక అడగాల్సింది దర్శక నిర్మాతల్ని మాత్రమే బిస్కెట్లు అయిపోయినాయి

  • @rkangler
    @rkangler 3 місяці тому +8

    పురుషోత్తం గారూ సంజాయిషీ ఇస్తే సరిపోతుందా

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 3 місяці тому

    చంద్ర బాబు సిఎం పదవి కోసం అమాయకులు అయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నీ బలి చేశాడు

  • @raobk7605
    @raobk7605 3 місяці тому +3

    Good debate sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤❤

  • @Chekravarthy-n2z
    @Chekravarthy-n2z 3 місяці тому +1

    Ishwar Garu Kota mein cheaters parties Jai jagan

  • @CharalaJaniki
    @CharalaJaniki 3 місяці тому

    ఒరే మోసపోయారు రా లేదులేదు మోసం చేశారు

  • @BhanapurapuThavudu
    @BhanapurapuThavudu 3 місяці тому

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    ఏపీ ప్రభుత్వంలో గత 2019 నుండి 2024 అంటే ఒక సంవత్సరం తీసేసి 2023 వరకు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఇంగ్లీష్ మీడియం కాదు కదా తెలుగు మీడియం కూడా చదవడం రావట్లేదు పిల్లవాడికి అలా అని అడుగుతున్నాను జగనన్న ఉండి ఉంటే ఇంటింటికి ఐదు లక్షల అప్పులు పాలు చేసి మీయొక్క భూమి పుట్టలు అమ్ముకోవాల్సి పరిస్థితి ఉండవలసింది మీ పిల్లవాడికి ఒక సంవత్సరానికి ఎంత ఫీజు కడుతున్నావు అది ఎలా కడుతున్నావు ఏ విధంగా కడుతున్నావు ఏ విధంగా పోతుంది ఎలా వస్తుంది ప్రజల సొమ్ము ఎలా వస్తుంది ఎవరు తల కొడుతూ వస్తుంది అలాంటి విధానాల కోసమే ఆలోచించే పరిపాలన జగన్మోహన్ రెడ్డి. మందు షాపులు తీసి ఇస్తానన్నాడు ఎలా తీస్తారు తెలియని పరిస్థితుల్లోనే ప్రజల అమాయకుల బార్ షాపులో తీస్తానని చెప్పి ఎలా తీస్తాడని ప్రజలు అమాయకంలో పడి వాట్సాప్ లోని ఒక వ్యక్తిని 30,000 ఇచ్చి ఆ 30000 లోనే అదొక జాబ్ ఇక్తి నచ్చినట్టుగా మందుని వాడిసి గవర్నమెంట్ కి ఎలా ఇన్కమ్ పెంచాలో తెలియక అమాయకులైన ప్రజలను గట్టిగా దోచుకుని నూటే వెయ్యి రూపాయలు ముందు ని 350 రూపాయలకు ఆపు బాటిల్ అమ్మి గవర్నమెంట్ కు ఇంకా పెంచుతున్నాము అని అడుగుతున్నా

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    ఇంకా మొదలు కాలేదు కదా, ఎందుకు అప్పుడే గొంతు నొప్పి

  • @shameemshaikh5511
    @shameemshaikh5511 3 місяці тому +2

    Correct sir. Manam cheppindi chesindi ade sir.

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    జగన్ గారు చెప్పినటువంటి చెయ్యలేదు నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ అందులో నువ్వు కూడా ఒక ప్రజా సహాయక నాయకుడే కదా

  • @narrahunu760
    @narrahunu760 3 місяці тому

    జనం ఆ హామీలు చూసి ఏమి ఓట్లు వెయ్య లేదులే నువ్వు అపు ycp అరాచక పాలన పోవాలి అని ఓటు వేశారు

    • @vielgluck136
      @vielgluck136 3 місяці тому

      Exactly.....YCP mana rastraniki pattina daridram ani AP people ki telisindhi...

  • @ganakishore1621
    @ganakishore1621 3 місяці тому

    Amma ki mangalam success 🎉🎉

  • @sarojinik2743
    @sarojinik2743 3 місяці тому

    న్యుస్ చానాల్ లా ఇంది చంద్రబాబు విరొది చానాల్ లా

  • @Sandeep_7369
    @Sandeep_7369 3 місяці тому

    మాలాంటి వారికి ఇలాగే జరగాలి
    మాకు హాయిగా ఉంది మా జీవితాలు ఇలాగే తగలబడాలి
    సూపర్ సూపర్ సూపర్

  • @janakikalavagunta
    @janakikalavagunta 3 місяці тому

    Eswar is presenting excellent news to public.

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy 3 місяці тому

    JAYAHO SRI YS JAGAN MOHAN REDDY GARU. .......

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm 3 місяці тому

    We all with jagan he his the best cm and also cameing day after pm also god his with jagan always with him god bless you jagan forever

  • @padiranagabramhachari3548
    @padiranagabramhachari3548 3 місяці тому +1

    అబ్బా బలే వుంది యాక్టింగ్ బ్రో సినిమా లో ట్రై చేయండి బలే హిట్ అవుతుందని నాకు అనిపించింది

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 3 місяці тому

    చంద్రబాబు అనే ఒక వ్యక్తి అబద్ధాల మీద బతుకుతాడు అబద్దాలతో నే జీవిస్తాడు దుర్మార్గమైన పరిపాలన చేస్తాడు ఇలాంటి మనిషిని భూమి మీద మనము ఎక్కడా చూడలేదు ఎన్టీరామారావు గారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండగా తన పదవిని పార్టీని ఆస్తులన్నీ అబద్దాలతో మోసాలు చేసే లాక్కున్న ఒక్క చంద్రబాబు నాయుడు మోసం చేసి పార్టీ లాక్కున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులను నమ్ముట ము ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటర్లు చేసిన తప్పు ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి మనం బాధపడటం కంటే మన ఓటు వేయకుండానే ఉంటేనే బాగుండేది మరొకసారి ఇలాంటి వ్యక్తిని నమ్ముకోవడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమే😂😂😂 నేను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మినాను ఇప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు నమ్మను❤❤❤

  • @manamtrivenkumar4287
    @manamtrivenkumar4287 3 місяці тому

    అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు చెప్పారు
    కానీ ఒకళ్ళకే ఇస్తమంటున్నారు
    చెల్లి కి చెల్లు

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 3 місяці тому

    అందర్నీ ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును మాత్రం ప్రశ్నించారు ఆయన అదే సంతతికి చెందిన వాడు

  • @SaibabuKodavatikanti
    @SaibabuKodavatikanti 3 місяці тому

    అన్న మీరందరూ కూడా ప్రజల మధ్యకు వచ్చి పోరాడితేనే మన 209 లో మన వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది

  • @RachelPrakashThota
    @RachelPrakashThota 3 місяці тому

    అద్దాలాడడం మా 🎉టిడిపి జన్మహక్కు. ఏం 1 చేసుకుంటారో చేసుకోండి🎉

  • @satyanarayanakoneati2101
    @satyanarayanakoneati2101 3 місяці тому

    ఒరై బాబు అగండి రా మీరు యెడ్ స్తునరు one మంతు ఆయింది కంగారో పడకంది

  • @moindunkin7318
    @moindunkin7318 3 місяці тому

    ఏం పీక్కుంటావో పిక్ కొండి 😅

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 3 місяці тому

    పథకాలు అన్ని అమలు చేయకపోతే ఐదు సంవత్సరాల కల్లా నారా చంద్రబాబునాయుడు ఏజ్ ఎక్కువ్ మనిషి డౌన్ అయిపోతాడు.నెక్స్ట్ రాజకీయ బలం కావాలనుకునే నారా లోకేష్ కి రాజకీయ జీవితం లేకుండా చేస్తారు ప్రజలు అనుకుంటే అసెంబ్లీ లోపలికి కాదు కదా గేటు బయట నిలబడే దానికి కూడా చాన్స్ ఉండదు. ఎందుకంటే మా ఏరియాలో కుటుంబాలు అందరూ స్కూల్ కి పంపించే పిల్లలందరకి మంచి జరుగుతాదని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి మాట్లాడుకుని ఓట్లు వేశాం పథకాల అమలు కాకపోతే నారా లోకేష్ పై ప్యూచర్ వేటు పడుతాది ఈ కామెంట్ మీడియాలో చదవండి సార్‌

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    అంతకుముందు మీ బాబు నడిపించడం రాజకీయం

  • @Omsairam870
    @Omsairam870 3 місяці тому

    తల్లులు అందరూ మరో పెళ్ళి చేసుకోండి అప్పుడు ఇస్తారు 😮😮

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 3 місяці тому

    ఆంధ్ర ప్రదేశ్ కి ఇలాగే జరగాలి చంద్ర బాబు కరెక్ట్

  • @durgapampana1642
    @durgapampana1642 3 місяці тому

    Best comedy channel 🤓

  • @rajusobha4941
    @rajusobha4941 3 місяці тому

    నిర్మల సీతారామరాజు గారు ఎవరు అసలు అతను ప్రజలు తెలుసా అసలు ఎవడు అతను నువ్వే ఎందుకు మాట్లాడతావ్

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 3 місяці тому +1

    తల్లీ కి వందనం అన్నారు కానీ పిల్లలకి వందనం అనలే. తల్లీ ఒక్కరే.

    • @prasadykdprasad4020
      @prasadykdprasad4020 3 місяці тому

      పిచ్చి పుల్కా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కి అన్నాడు

  • @indian6234
    @indian6234 3 місяці тому

    ఇలానే నీలి ఛానల్ లో అబద్ధాలు చెప్పి 11 తెచ్చుకున్నారు .ఇప్పుడు అది కూడా రావు

  • @PSYouTubestudio
    @PSYouTubestudio 3 місяці тому

    జగన్ good cm

  • @aliahamed4425
    @aliahamed4425 3 місяці тому +4

    CHANDRA BABU adhikaram kosam enni ABADDALU inaa chebuthadu. ....nammadam prajala thappu.

  • @RAVI-q6t4c
    @RAVI-q6t4c 3 місяці тому

    Jagan 1 time CM...

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 3 місяці тому

    చంద్రబాబు నాయుడు మోసగాడు, నిమ్మల రామానాయుడు ఇంకా పెద్ద మోసగాడు అందరి నెత్తిమీద చెయ్యేసి చెప్పాడు

  • @PoornaSreeReddi-rc3ed
    @PoornaSreeReddi-rc3ed 3 місяці тому

    Jagana real hero

  • @salmarahamathulla2570
    @salmarahamathulla2570 3 місяці тому

    Sakshi channel ni evvaru chudaru 😂😂😂😂😂😂😂

  • @salmarahamathulla2570
    @salmarahamathulla2570 3 місяці тому

    Sakshi 😂 nuvvu yenni chappina evaru nammaru 😂😂😂😂

  • @apparaokolli2677
    @apparaokolli2677 3 місяці тому +1

    పురుషోత్తం గారు
    పురుషులలో ఉత్తములు
    మీరు ఒక వైపే ఎందుకు డబ్బా కొడతారు.
    అలా చెప్పుకుంటే గత ప్రభుత్వం
    హామీలు అన్నీ నెరవేరాయా?
    ఇంటికే నాన్యమైన బియ్యం.
    ఏది?
    మద్యపాన నిషేదం ఏది?
    పేదవాడి ఇల్లు ఏది?
    రాజదాని ఏది?
    జాబు కేలండరు ఏది?
    ఇలా ఇంకా ఉన్నాయనుకొండి.

  • @saikirandoli
    @saikirandoli 3 місяці тому +2

    Comedian Eshwar,ma Telangana lo teen maar varthalu kante,Eshwar comedy news chala interesting ga unnai🤣🤣🤣🤣

  • @LifeMedSoftware
    @LifeMedSoftware 3 місяці тому

    Billa & Ranga promised to
    Maintain the volunteers' system and double their monthly compensation from ₹60,000/year to ₹1.20 Lakh/Year
    ₹.18,000/Year for every women 18+
    ₹.15,000/Year for every schooling going child
    ₹.48,000/Year pension for 1.65 lakh seniors
    ₹.20,000/Year for each Farmer
    FREE bus travel for women
    3 FREE Gas cylinders/household

  • @KRAVIKRAVI-ls5sn
    @KRAVIKRAVI-ls5sn 3 місяці тому

    👌👌👌👌👌👌👌👌🆗