ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా || prema poornuda live worship

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Pastor Abraham Garu ‪@HosannaMinistriesOfficial‬
    ‪@agapegospelministries2003‬ 2024 meetings
    Keys :- Dany Unique
    Rhythms :- Narendra Tamanam
    Tabala :- Yochana

КОМЕНТАРІ • 36

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому +1

    కేవలం వాళ్ల మీద ఉన్న కోపమే నీ మీద చూపిస్తున్న వాళ్ల కోసం నన్ను దూరం పెట్టావు వాళ్ల కోసం నేను నిన్ను దూరం పెడుతున్న వాళ్ల కోసం నన్నే పూర్తిగా వద్దు అనుకున్నావు వాళ్ల కోసం నేను పూర్తిగా నిన్ను వద్దనుకుంటున్నా

  • @mercyhemalathayerram7691
    @mercyhemalathayerram7691 2 місяці тому +1

    Melodious song Thank you very much Pastor garu
    Praise the Lord

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    మీ అన్న మీ అక్క కోసం నన్ను వదిలించుకోవడం నీకు ఇష్టమే నేను ఇక్కడ చచ్చినా నీకు ఇష్టమే

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    వాళ్ళిద్దరు కోసమే గా నన్ను దూరం పెట్టుకున్నావు నువ్వు నేను వాళ్ళిద్దరి కోసం నిన్ను దూరం పెడుతున్న

  • @ViswaViswanathan-ks2ct
    @ViswaViswanathan-ks2ct 3 місяці тому +2

    Praise the lord God bless.

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    చక్రవర్తి బ్రదర్ గారు వైపు తనకున్న ఫీలింగ్స్ అన్ని పంపిస్తుంది రోజా చక్రవర్తి బ్రదర్ గారు కాస్తున్నారు తన ఆత్మను రోజా ఆత్మను కాపాడడానికి చక్రవర్తి బ్రదర్ గారు ఒక సేవకునిగా కాస్తున్నారు ఆమె ఆత్మను

  • @ramu4364
    @ramu4364 7 місяців тому +2

    🙏🙏🙏🙏🙏

  • @nakkaballchennaiah3129
    @nakkaballchennaiah3129 8 місяців тому +4

    Praise the lord 🙏🙏

  • @nesasuresh2086
    @nesasuresh2086 8 місяців тому +2

    Prise the lord ayyagaru mafamli member గురించి ప్రేయర్ చేయండి మరియు ఎల్లపుడూ దేవుని సనిదిలో వుందున్లతుగా ప్రేయర్ చేయండి

  • @hannahanna1956
    @hannahanna1956 8 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pastork.suresh3948
    @pastork.suresh3948 8 місяців тому +4

    Glory to god...🙏🙏

  • @ksriramuludnithyaksriramul5921
    @ksriramuludnithyaksriramul5921 6 місяців тому +1

    Praise the lord

  • @VishnuvardhanSaikam
    @VishnuvardhanSaikam 7 місяців тому +1

    Anna me voice super ⚡

  • @vijayarajuverygood3439
    @vijayarajuverygood3439 8 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నీ మీద నాకు ఉన్నది అనుమానం కాదు లవ్ నా హస్బెండ్ అయినా నా లవర్ అయినా నువ్వే కదా అందుకే నువ్వు నాకే సొంతం అనుకుంటా

  • @RajuKumar-wd6rt
    @RajuKumar-wd6rt 8 місяців тому +2

    🙇🙇🙇🙇⛪⛪

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నువ్వు మీ అన్న మీ అక్క కోసం బ్రతుకు పెళ్లి కూడా చేసుకోక సింగల్ గా అలానే ఉండిపో వాళ్ల కోసం వాడబడు సంఘాల కోసం

  • @kadalinagababu6877
    @kadalinagababu6877 8 місяців тому +1

    Please the lord 🙏🙏

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కేవలం నీ జీవితం నాశనం అవుతుంది ఇప్పుడు మీ అన్న మీ అక్క వాళ్ళ వాళ్ళిద్దరు మీద కోపం నీ మీద చూపిస్తున్న నేను

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    ఒక రోజున ఫస్ట్ హస్బెండ్ ఉన్నప్పుడు రోజా వాళ్ళ హస్బెండ్ తో గొడవే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అప్పుడు మా ఇంటికి వచ్చింది రోజా క్యారెక్టర్ కరెక్ట్ కాదు

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నువ్వు వేరే లేడీస్ గురించి చూసిన ఆలోచించిన నువ్వు వేరొకరితో ఏదైనా నేను తట్టుకోలేను అది కూడా లవ్

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    వాళ్ల వల్ల నీకు మంచి జరగదు వాళ్ల వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడు వాళ్ళిద్దరు మీద కోపం నీ మీద చూపిస్తున్న నేను

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నా తమ్ముడు వైఫ్ నాకైతే చెప్పింది నా తమ్ముడు వైఫ్ నువ్వు చెప్పు మైకా రోజాతో లేదంటే నేనే చెప్తాను బాగా రోజు అని తిట్టింది నా దగ్గర తమ్ముడు వైఫ్

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    చక్రవర్తి అన్న బ్రదర్ గారు రోజా ఆత్మ ని ఎందుకు కాస్తున్నారు తెలుసా ఇట్లా కనిపించిన మగవాళ్ళు అందర్నీ అమ్మాయి ప్రవర్తన బాగోదు అందుకు చక్రవర్తి బ్రదర్ గారు అమ్మాయి ఆత్మ ని కాస్తున్నారు

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    అప్పుడు రోజా వల్ల నా ఫస్ట్ హస్బెండ్ కి నాకు కూడా పెద్ద గొడవ అయింది ఇంట్లో ఇప్పుడైతే మనం చర్చ్ కి వస్తున్నా సౌజన్య వాళ్ళ హస్బెండ్ తో మాటలు ఏంటి ఫోన్ మాట్లాడేది ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది ఏంటి

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    అనే పాస్టర్ అక్క రోజాతో చెప్పారు సౌజన్య బాగా బాధ పడుతుంది నిన్ను అనుమానిస్తుంది అని రోజా కి చెప్పింది పాస్టర్ అక్క

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    సౌజన్య వాళ్ళ హస్బెండ్ రోజా వాళ్ళ ఇంటికి వచ్చి రోడ్డు బయట నుంచి రోజా అని పిలుస్తున్నాడు అంట రోజా కి ఏమి అవసరం అలా పరాయి మగవాళ్ళతో అంత అవసరమా క్లోజ్

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    రోజాతో ఎంతలో ఉండాలో అంతలో ఉండమన్నారు టీపీఎం డాడీ రోజా తో స్నేహం చేయొద్దు అన్నారు దేవుని ప్రేమతో మాట్లాడతా అంతే రోజాతో

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    అప్పుడు కూడా రోజా వాళ్ళ హస్బెండ్ తో గొడవ అయ్యి వాళ్ళ అమ్మ గారి దగ్గర ఉంది నా తమ్ముడు గుంటూరు లో ఉన్నప్పుడు తమ్ముడు వైఫ్ మొగుడు వదిలేసిన దానితో మీ తమ్ముడికి మాటలు ఏంటి రోజాతో ఎందుకు మాట్లాడుతున్నాడు

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నీది కూడా నా మీద ఉన్నది లవ్ అయితే నీ సెల్ తో నా సెల్ కి కాల్ రికార్డింగ్ పెడతారు కదా అప్పుడప్పుడు పెట్టుకోండి

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    సౌజన్య రోజా ని అనుమానించి పాస్టర్ అక్కకి చెప్పింది సౌజన్య పాస్టర్ అక్క గురువారం ప్రేయర్ లో రోజా ని అడిగారు పాస్టర్ అక్క నీకేం అవసరం ఫోన్ మాట్లాడుతున్న పరాయి మగాడితో అని మాట్లాడొద్దు

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    రోజాతో మీ తమ్ముడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ నన్నయితే పట్టించుకోడు అని పెద్ద గొడవ పెట్టింది ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తమ్ముడు వైఫ్ గొడవ పెట్టింది

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నీది నా మీద ఉన్నది అనుమానం అయితే కాల్ రికార్డింగ్ సేవి పెట్టొద్దు