స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ అని మా ప్రధాని చెప్తూ ఉంటారు.
Вставка
- Опубліковано 11 лют 2025
- స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ అని మా ప్రధాని చెప్తూ ఉంటారు. రాష్ట్రాలుగా ఇక్కడ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నా, ఇండియా ఫస్ట్ అనే వాయిస్ తో అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. దేశం కోసం ఆర్థికంగా బలమైన రాష్ట్రాలే దేశానికి పునాది.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh