ua-cam.com/video/MH-C0omiv1w/v-deo.html ఇదే నేను... ఘటన జరిగిన వెంటనే ఉండే నా స్పందన ఓ మనిషిగా, ఆ తర్వాత ఉండే నా స్పందన ఓ దమ్మున్న జర్నలిస్టుగా... వీడియో ఖచ్చితంగా చూడండి
గరికపాటివారు ధీన్నీ ఎపుడో ఖండించారు . ఏరోజు దర్శనం చేసుకున్న ఒకటే. ఆ ఒక్కరేజే దర్శనం చేసుకుంటే పాపం పోయి పుణ్యం వస్తుంది .అని అనుకోవడం మూర్ఖత్వం మూఢనమ్మకం అని చెప్పారు అయినా జనాలు మారరు.
బ్రదర్, చాలా కరెక్ట్ గా చెప్పారు నేను కూడా ఇదే ఫీల్ అవుతాను. నేను నిత్య దీపారాధన తో ఇంట్లోనే పూజ చేసుకుంటాను, దేవాలయాలకు వెళతాను, ఫ్యామిలీని తీసుకెళతాను ఖాళీగా వున్నపుడు. నేను ఇంతవరకు ఉత్తరద్వార దర్శనాలు ఏవిధమైన పండుగ దినాల్లో దేవాలయాలకు వెళ్ళలేదు, కానీ ఆ భగవంతుడు దయవల్ల నేను నా కుటుంబం చాలా బాగున్నాము.
నేను కూడా చాలా సంవత్సరాలుగా తిరుమల వెళ్తాను కానీ బయట చాలాసేపు కూర్చుని దేవుడుతో మాట్లాడుకుని వెంగమాంబ అమ్మ గారి దగ్గర భోజనం చేసుకుని మనస్పూర్తిగా దీపం పెట్టుకొని వచ్చేస్తాను
తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అసలు ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి వైకుంఠ ద్వారంలో వెళ్లితే పుణ్యం వస్తుంది వైకుంఠం వెళ్తాం అనుకోవడం మారాలి మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్లిన చాలు అసలు వైకుంఠ ఏకాదశి సమయాల్లో వెళ్లితేనే పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుంది అనే దురాశ,అత్యాశ ఏవిధంగా అయినా ఎప్పటికైనా ప్రమాదమే ఏదైనా మనుషుల యొక్క పాపా పుణ్యలు ప్రకారం జరుగుతుంది అంతే కానీ వైకుంఠ ఏకాదశి నాడు లేదా మరొకటో చేస్తేనే పుణ్యం,మోక్షం లభిస్తుంది స్వర్గానికి వెళ్లాతము అనుకోవడం చాలా తప్పు అసలు ప్రజలు కనీస క్రమశిక్షణ,బాధ్యత లేకుండా బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖత్వంగా ఉంటూ అతిగా ప్రవర్తిస్తు ఒక పక్క ఈ రకంగా ఎదుటి వారి ప్రాణాలని తీస్తు మరో పక్క వాళ్ల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఎప్పటికీ మరతారో ఏమిటో
ఏదైనా మనం చేసే పాపా పుణ్యలు ప్రకారం జరుగుతుంది అంతే కానీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి గుడికి వెళ్లితే లేదా రెండు బండ రాళ్ల సందు లోంచి దూరి వస్తే మీరు చేసిన పాపాలు అన్ని పోయి పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుంది, ముక్తి కలుగుతుంది అని అనుకోవడం కేవలం మీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది
చాలా చక్కటి విశ్లేషణ. గరికపాటి వారు ఈ మూఢ నమ్మకాలను నింతరం ఖండిస్తూనే ఉన్నారు. ఇవి ప్రజలు ఎందుకు నమ్మరు . వైకుంఠ ఏక దాసి నాడు, స్వామిని దర్శించుకుంటే , జీవితమంతా దర్శనం చేసుకున్నట్లేనా. ఎవడు చెప్పాడు. కొంతమంది పూజారులు చెప్తారు, ఈ గుడికి వస్తే, భకుతులు కోరికలు తీరుతాయి. Idi moorkhatha kaadaa.
బ్రదర్ మీరు చెప్పేది 100% కరెక్ట్ తెలంగాణలో ఒక సామెత ఉంది. అన్నము ఎక్కువైతే ఆశీమెక్కువైందట బట్ట ఎక్కువైతే మడి ఎక్కువైందంట. ఇప్పుడు డబ్బు చాలా ఎక్కువైంది కాబట్టి దానికితగ్గట్టు పూజలు కూడా ఎక్కువైనాయి. మా చిన్నతనంలో మా నాన్నలు తెల్లవారుజాము నాలుగు గంటలకే చేలలో ఉందురు. ప్రస్తుత కాలంలో అన్ని వృత్తుల వారు పూజ చేయందే బయటకు రావడం లేదు. దీనంతటి కారణం డబ్బే ఏమంటారు?
గరికపాటి వారు అప్పుడే చెప్పారు ముక్కోటి ఏకాదశి రోజు అందరూ వెళ్ళకండి తొక్కిసలాట వద్దు మరుసటి రోజు వెళ్ళండి ఏమవుతుంది అని చెప్పేవారు ఆయన ప్రసంగంలో హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఎవరు వినలేదు
శివప్రసాద్ గారు మీరు చెప్పేదంతా నిజం ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి దానికి వాళ్లే బాధ్యులు శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది కదా మనుషులు మారాలి పద్ధతులు మారాలి అప్పుడే అందరు సంతోషంగా ఉంటారు
మనుషులు ఎంత మంది తొక్కిసలాటలో చనిపోతున్నా జనాలలో మాత్రం మార్పు రావటం లేదు. అంతలా తోసుకుంటూ వెళ్ళకపోతే ఏమి అవుతుంది. దేవుడు ఎక్కడికైనా పారిపోతాడా. నిదానంగా వెళితే ఏమి అవుతుంది. మనలో మార్పు రానంత వరకూ ఇంతే. ఎందుకు జనాలకు ఇంత అత్రం. ఇప్పుడు 6మంది చనిపోయారు తిరిగి వస్తారా. మనలో మార్పు రానంత వరకూ పోలీసులు , యాజమాన్యం ,రాజకీయనాయకులు ఎవరు ఏమి చేయలేరు. ముందు మనలో మార్పు రావాలి. ఒక క్రమక్షణను పాటించే వరకు ఇలా ఎంత మంది చనిపోయినా మనకు బుద్ధి రాదు. దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉంటాడు. లేని వాళ్ళకు దానం చేయండి. అందరూ మనలాంటి మనుషులే ఎందుకు అంతలా తోసుకుంటూ ఎందుకు ప్రాణాలమీదకూ తెచ్చుకోవటం. ఇది కేవలం మన తప్పు. మనలో మార్పు రావాలి. నిదానంగా వెళ్ళినంత మాత్రానా దేవుడు ఎక్కడికి పోడు . అలాగే రాజకీయ నాయకులు , హీరోలు అందరూ మనలాంటి మనుషులే. ముందు జనాలు మారండి. మనం తోసుకుంటూ , తొక్కుకుంటూ ముందు , వెనక ఉండే జనాల పరిస్థితి ఏమిటి అనే విచక్షాణ జ్ఞానం లేకుండా వెళుతూ మనం తప్పు చేస్తూ పోలీసుల మీద , రాజకీయ నాయకుల మీదకు తోస్తున్నారు. ముందు జనాలు మారండి.
చాలా బాగా చెప్పారు sir..... ఈ నాకొడుకులకు సిగ్గురాదు sir సినిమా అంటే ఎగబడతారు.... రికార్డింగ్ డాన్స్ అంటే ఎగబడతారు..... దేవుడి దర్శనం అంటే ఎగబడతారు...... వ్యవస్థలు ఎంతని కంట్రోల్ చేస్తాయి sir ఫస్ట్ మనకు మినిమం సెన్స్ వుండాలి లేకుంటే ఇలానే చస్తారు.... వెనకాలా బ్రతికినోళ్ళు ఈ నష్టపరిహారం డబ్బులు తీసుకొని బ్రతుకుతారు 😢😢😢😢
Sir, we went to Thirumala on 1st Jan for 300rs darshan. They allowed everyone without checking time slot and stamped kind of issue happened. I saw major management issue there sir. Why should they allow 10pm time slot people also at 1 pm? I tried to tell police officer there but they don’t seem to be serious about it. Saying this, people are equally responsible sir, they are unnecessarily pushing each other
అసలు తిరుపతి లో దర్శనం చాలా కష్టం అండి. నేను అయితే వెళ్లి, vip దర్శనం అయితేనే వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నాను టీటీడీ కూడా రోజు వారి టోకెన్స్ తగ్గించాలి
Recest గా vip darshanam కు Nov 11th wellanu, at least 10 sec kuda దేవుని ముందు నిలబడి దణ్ణం పెట్టుకోలేదు నేను Q లో వచ్చిన వాళ్లను vachinatle tosesaru, just face 2secs చూశాను ante, పూర్తిగా స్వామి ను చూడలేదు, వెను తిరిగి చూస్తూ ఉన్నా ముందుకు wellandi అని netteseru. సరిగ్గా చెప్పితే 300 rs tickets better అనిపించింది
క్రమశిక్షణ లేకుండా పక్కవాడి చావుకి కారణం అయ్యి, దర్శనానికి వెళితే భగవంతుడు హర్షిస్తాడా? దేవాలయం అంతా నానా చెత్త పడేసి అపరిశుభ్రంగా చేసేసి దేవుడికి అభిషేకం, అర్చన లు చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా? ఆలోచించండి. నేను తిరుమల వెళ్ళిన ప్రతిసారీ భగవంతుడిని ప్రార్థిస్తుంటాను ఈ జనాలకి కొంచం క్రమశిక్షణ నేర్పు స్వామి అని.
రద్ది ఉన్నా చోటు ఏదైన సరే ఓపిగ్గా వెయిట్ చేయండీ కుదర్లేదు అంటే వెనకకు వచ్చేయండి గుంపులో అస్సలు వెళ్లకుండా నేర్చుకోండి అలవాటు చేసుకొండి సినిమాలు అయితే అసలు వెళ్లకండి వాళ్లేమీ దేవుళ్లు కాదు.
ఉత్తరద్వార దర్శనం వల్ల మరల మనిషి జన్మ ఉండదని ఈ గొర్రెల నమ్మకం, ఈ జన్మలో అడ్డమైన పాపాలు చేస్తే మరు జన్మలో శని భగవానుడు అనుభవించేలాగా చేస్తాడు కాబట్టి మనిషి జన్మ వద్దని భగవంతుడు ని వేడుకోవడమా? మనిషిలా ధర్మం గా బ్రతికితే మరు జన్మ ఏది ఇవ్వాలో ఆ త్రిమూర్తులు నిర్ణయం చేస్తారు. ఓ మనిషి బాగా గుర్తు పెట్టుకో చేసిన పాపాలు కర్మ ద్వారా అనుభవించాలి.
నిజమేకానీ ఆరోజే అంత తొక్కేసుకుని కిందమీద పడిపోయి వెళ్ళాలా…..? అంతకష్టపడి ప్రాణాలకు తెగించి వెళతారు కానీ ఏం లాభం…? కనురెప్ప ఆర్పినంతసేపు కూడా దేవుడిని చూడనివ్వరు ద్వారం దాటనివ్వరు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందిగా… మరెందుకు ఇంత ఆరాటం…? పాలకులకు, ప్రభుత్వానికి ధనం,ప్రచారం తప్ప ప్రజల క్షేమం పట్టదు ఎన్ని జరిగినా ఈ జనానికి అర్థం కాదు పర్వదినం అంటే ఎక్కడికో తొక్కేసుకుని తోసుకుని పోవడం కాదు ఆరోజు మన గూటిలోని మన గుండెల్లోనూ వున్న దైవాన్ని పూజించడం స్మరించడం మన ఆలయానికి వెళ్ళి మనకి తోచినంత ఇచ్చి దర్శనం చేసుకోవడం దేవుడిని చూడగలగడం అదికూడా ప్రశాంతంగా కళ్ళనిండుగా…పుణ్యమంటే ఇది. ఇక పురుషార్థం మనం ఇచ్చే తృణమో పణమో(ఇంటికో పువ్విస్తే ఈశ్వరునికో దండ అయినట్టు)ధూపదీప నైవేద్యాలకు పూజారికి ఉపయోగపడుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు వెళ్ళాలికూడా 365 రోజులూ దైవం అక్కడేగా వుండేది మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే అచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దూరాలోచనతో చేసే శివ పూజ ఎందుకు అన్నట్టు మనం సరిగ్గా లేకుండా పర్వదినంలో పోయి లెంపలేసుకుంటే మాత్రం తప్పు ఒప్పవదే….
నిజంగా నే బాబూ...north india లో ఏ దేవాలయం లో అయినా ఒకటే ప్రశాంతమైన క్యూ ఉంటుంది... ప్రత్యేక దర్శనాలు.. ప్రత్యేక టోకెన్లు... కలెక్షన్స్ ఉండవు... మేం కూడా వెళ్ళినప్పుడు ఆనందించాం ఆ ప్రజల క్రమశిక్షణ కు దేవాలయాలు నిర్వహణకు
Memu last year October lo vellam , memu anukokunda dharshanam thwaraga aipothundhi ippudu ante vellipoyam,kaani night 12 nundi morning 4 varaku wait cheyincharu literally oka jail lo unnatle elanti facilities levu, anni kotla aadhayam vaathundhi kadha, morning 5 ki dharshananiki line lo unnam,maatho paatu early morning direct dharshanaaniki vachina vaallani kalipesaaru,thokkisalaata,oka middle ages 40+ lady aithe na venuka nundi vere aavidani kyda raaa raaa anukuntu thisukuntu vachesthundhi,kids unnaru thoyyakandi ante venaka vaallu thosthunnaru ani abadham chepthundhi ilaanti janaalu maarali mundhu ❌endhuko antha thindhara mari intha kastapadi 5 mins.kuda chudanivvaru dhevudini😢😢
అలాగైతే దేశంలో ఏ హిందూ ఆలయానికి , ఏ కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు లేనంతగా క్యాథలిక్ చర్చికి 17.28 కోట్ల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? ఎవరిచ్చారు
Manava seva n Madhava seva So if you want God's Blessings try to make any one person happy with a small thing that they need, that's all you are happy n the other Godly person is happier than you.God is within you,pl let us all be disciplined n not to rush up.Even while in Temple let us stand with space n go in a systematic way.All this type of incident will not happen at all. God Bless Everyone with a punctual n disciplined way forever.❤
అంత జరిగి చనిపోతే,చనిపోయిన వారి బంధువులు కొంతమంది ఇంకా వైకుంఠం రోజున ఆ వైకుంఠనికే వెళ్లిపోయారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఛీ ఛీ మారరు వీళ్ళు 🤦♀️🤦♀️
ఇలాంటివి ఎవరు చెప్తారో తెలియదా శివ ప్రసాద్ గారు??? భక్తి అంటూ, సంప్రదాయం అంటూ జ్యోతిష్యం అంటూ రకరకాల పేర్లు తో యూ ట్యూబ్ లో వ్యూస్ కోసం అంటే చిల్లర డబ్బులు కోసం బ్రాహ్మణులు కాదా???? గుళ్ళల్లో అయ్యోరు అదే చెప్తాడు, సిద్ధాంతి అనేవాడూ అదే చెప్తాడు.. అది వరకు మాదా కవళం అని అడుక్కునే వాళ్ళు కొత్త వేషం యూ ట్యూబ్లో తయారయ్యారు... ముక్తాయింపు గా దర్శనం తర్వాత బ్రాహ్మణు లకు నమస్కరించి తాంబూలం సమర్పణ కూడా చెప్తారు.... ముందు అలాంటి ఛానెల్స్ ను బాన్ చెయ్యాలి... దేవుడి దర్శనం కి, భక్తి కి వీళ్లంతా ఎందుకండీ?? ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ను అడిగితే సక్రమంగా చెప్తారు.... అతి సర్వత్రా వర్జయేత్ అని వూరికే అన్నారా???
ua-cam.com/video/MH-C0omiv1w/v-deo.html
ఇదే నేను... ఘటన జరిగిన వెంటనే ఉండే నా స్పందన ఓ మనిషిగా, ఆ తర్వాత ఉండే నా స్పందన ఓ దమ్మున్న జర్నలిస్టుగా... వీడియో ఖచ్చితంగా చూడండి
గరికపాటివారు ధీన్నీ ఎపుడో ఖండించారు . ఏరోజు దర్శనం చేసుకున్న ఒకటే. ఆ ఒక్కరేజే దర్శనం చేసుకుంటే పాపం పోయి పుణ్యం వస్తుంది .అని అనుకోవడం మూర్ఖత్వం మూఢనమ్మకం అని చెప్పారు అయినా జనాలు మారరు.
అవును నేను కూడా గరికపాటి గారి మాటలు గుర్తు చేసుకున్నాను
అవును అక్షర సత్యం . ఈ మూతులు మారరు
Yes it's true
అవును Garikapati గురువు గారు నిజం చెప్పిన ఎవరికి నచ్చధు.
నిజాలు నిర్భయంగా చెప్పారు. హ్యాట్సాఫ్ . బి ఆర్ నాయుడు ఫెయిల్యూర్ చైర్మన్.
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం శివప్రసాద్ గారు..ఒక విధంగా చెప్పాలంటే మనుషులకు అత్యాశ ఎక్కువైయ్యింది..
వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రత్యేకమే ,కానీ అది తిరుపతి లో నే కాదు లోకల్ టెంపుల్స్ లో చేసుకున్న అదే ఫలితం ఇస్తుంది.
బ్రదర్, చాలా కరెక్ట్ గా చెప్పారు నేను కూడా ఇదే ఫీల్ అవుతాను. నేను నిత్య దీపారాధన తో ఇంట్లోనే పూజ చేసుకుంటాను, దేవాలయాలకు వెళతాను, ఫ్యామిలీని తీసుకెళతాను ఖాళీగా వున్నపుడు. నేను ఇంతవరకు ఉత్తరద్వార దర్శనాలు ఏవిధమైన పండుగ దినాల్లో దేవాలయాలకు వెళ్ళలేదు, కానీ ఆ భగవంతుడు దయవల్ల నేను నా కుటుంబం చాలా బాగున్నాము.
నేను కూడా చాలా సంవత్సరాలుగా తిరుమల వెళ్తాను కానీ బయట చాలాసేపు కూర్చుని దేవుడుతో మాట్లాడుకుని వెంగమాంబ అమ్మ గారి దగ్గర భోజనం చేసుకుని మనస్పూర్తిగా దీపం పెట్టుకొని వచ్చేస్తాను
గరికపాటి గారు చాలా స్పష్టంగా ఎప్పుడో చెప్పారు 🙏🙏🙏🙏🙏
తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అసలు ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి వైకుంఠ ద్వారంలో వెళ్లితే పుణ్యం వస్తుంది వైకుంఠం వెళ్తాం అనుకోవడం మారాలి మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్లిన చాలు అసలు వైకుంఠ ఏకాదశి సమయాల్లో వెళ్లితేనే పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుంది అనే దురాశ,అత్యాశ ఏవిధంగా అయినా ఎప్పటికైనా ప్రమాదమే ఏదైనా మనుషుల యొక్క పాపా పుణ్యలు ప్రకారం జరుగుతుంది అంతే కానీ వైకుంఠ ఏకాదశి నాడు లేదా మరొకటో చేస్తేనే పుణ్యం,మోక్షం లభిస్తుంది స్వర్గానికి వెళ్లాతము అనుకోవడం చాలా తప్పు అసలు ప్రజలు కనీస క్రమశిక్షణ,బాధ్యత లేకుండా బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖత్వంగా ఉంటూ అతిగా ప్రవర్తిస్తు ఒక పక్క ఈ రకంగా ఎదుటి వారి ప్రాణాలని తీస్తు మరో పక్క వాళ్ల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఎప్పటికీ మరతారో ఏమిటో
పాపాలు చెయ్యకుండా ఉండరు . కడుక్కోవాలి అని తాపత్రయం . excellent sp గారు . మూఢనమ్మకాలు ఎక్కువ అయ్యేలా కుట్ర జరుగుతుంది you ట్యూబ్ dwaaraa
I agree same feeling
@@RadhikaBoiniపూజలు నోములు దీపాలు పరిహారాలు యూట్యూబ్ లో ఆపేయాలి.ప్రటివాళ్ళు ఏదో ఆశించి పూజలు చేయవద్దు.అని నా అభిప్రాయం.
@@durgak9122 alane christianity and muslim andharni youtube lo apali
nijame e youtube antha moodanammakalu spread chestunnaru evaro vaallu mohaniki bottu pettukoni pancha kattukuni cheera kattukunte chaalu nammestham anni moodanammakale vasthu deggarinunchi anni
👌@@durgak9122
ఏదైనా మనం చేసే పాపా పుణ్యలు ప్రకారం జరుగుతుంది అంతే కానీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి గుడికి వెళ్లితే లేదా రెండు బండ రాళ్ల సందు లోంచి దూరి వస్తే మీరు చేసిన పాపాలు అన్ని పోయి పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుంది, ముక్తి కలుగుతుంది అని అనుకోవడం కేవలం మీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది
1000 % correct andi
Don't use word stone 🪨 your home also built by stone 🪨 with out stone no life
మన తెలుగు ప్రజలు మృతి చెందిన సందర్భాలు, శబరిమల, క్రిందటి కుంభమేల తరువాత అల్లాహాబాద్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలి పోయిన సంఘటన.
చాలా చక్కటి విశ్లేషణ. గరికపాటి వారు ఈ మూఢ నమ్మకాలను నింతరం ఖండిస్తూనే ఉన్నారు. ఇవి ప్రజలు ఎందుకు నమ్మరు . వైకుంఠ ఏక దాసి నాడు, స్వామిని దర్శించుకుంటే , జీవితమంతా దర్శనం చేసుకున్నట్లేనా. ఎవడు చెప్పాడు. కొంతమంది పూజారులు చెప్తారు, ఈ గుడికి వస్తే, భకుతులు కోరికలు తీరుతాయి. Idi moorkhatha kaadaa.
బ్రదర్ మీరు చెప్పేది 100% కరెక్ట్ తెలంగాణలో ఒక సామెత ఉంది. అన్నము ఎక్కువైతే ఆశీమెక్కువైందట బట్ట ఎక్కువైతే మడి ఎక్కువైందంట. ఇప్పుడు డబ్బు చాలా ఎక్కువైంది కాబట్టి దానికితగ్గట్టు పూజలు కూడా ఎక్కువైనాయి. మా చిన్నతనంలో మా నాన్నలు తెల్లవారుజాము నాలుగు గంటలకే చేలలో ఉందురు. ప్రస్తుత కాలంలో అన్ని వృత్తుల వారు పూజ చేయందే బయటకు రావడం లేదు. దీనంతటి కారణం డబ్బే ఏమంటారు?
ప్రజలకు వెర్రి వేరే లెవల్లో ఉంది.ఫలితం అనుభవిస్తున్నారు.😢😢
గరికపాటి వారు అప్పుడే చెప్పారు ముక్కోటి ఏకాదశి రోజు అందరూ వెళ్ళకండి తొక్కిసలాట వద్దు మరుసటి రోజు వెళ్ళండి ఏమవుతుంది అని చెప్పేవారు ఆయన ప్రసంగంలో హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఎవరు వినలేదు
కొంచం మనుషులు మారండి దేవుడు ఇచ్చిన ప్రతి రోజు manchi roje 🙏
🔸ముందు ముందు మరిన్ని మానవుల ప్రాణాలు మటాష్ మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు❕🤔
🫵✊👊
శివప్రసాద్ గారు మీరు చెప్పేదంతా నిజం ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి దానికి వాళ్లే బాధ్యులు శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది కదా మనుషులు మారాలి పద్ధతులు మారాలి అప్పుడే అందరు సంతోషంగా ఉంటారు
You are 100% correct. One day before we too went to Tirumala. Experienced the same mad rush and pushing. Thank God. Nothing unwanted happened.
మాది తిరుపతి 41 నా వయస్సు ఇప్పటి వరకు ఒక్కసారి వెళ్ళాను వైకుంఠ ద్వార దర్శనం కోసం మీ మాటలు నా మనసులో వున్నట్టే ఉంది నేను 💯 మీకు support చేస్తున్నాను 👍
అసలు ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకోవచ్చు కదా, దేవుడు అన్ని చోట్లా వున్నాడు కదా, అక్కడ కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోక పోతే
అందరికీ ఇంత జ్ఞానం ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు
మూఢ నమ్మకాలూ మన హిందువులు కు సత్యము తెలుసుకోరు
మనుషులు ఎంత మంది తొక్కిసలాటలో చనిపోతున్నా జనాలలో మాత్రం మార్పు రావటం లేదు. అంతలా తోసుకుంటూ వెళ్ళకపోతే ఏమి అవుతుంది. దేవుడు ఎక్కడికైనా పారిపోతాడా. నిదానంగా వెళితే ఏమి అవుతుంది. మనలో మార్పు రానంత వరకూ ఇంతే. ఎందుకు జనాలకు ఇంత అత్రం. ఇప్పుడు 6మంది చనిపోయారు తిరిగి వస్తారా. మనలో మార్పు రానంత వరకూ పోలీసులు , యాజమాన్యం ,రాజకీయనాయకులు ఎవరు ఏమి చేయలేరు. ముందు మనలో మార్పు రావాలి. ఒక క్రమక్షణను పాటించే వరకు ఇలా ఎంత మంది చనిపోయినా మనకు బుద్ధి రాదు. దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉంటాడు. లేని వాళ్ళకు దానం చేయండి. అందరూ మనలాంటి మనుషులే ఎందుకు అంతలా తోసుకుంటూ ఎందుకు ప్రాణాలమీదకూ తెచ్చుకోవటం. ఇది కేవలం మన తప్పు. మనలో మార్పు రావాలి. నిదానంగా వెళ్ళినంత మాత్రానా దేవుడు ఎక్కడికి పోడు . అలాగే రాజకీయ నాయకులు , హీరోలు అందరూ మనలాంటి మనుషులే. ముందు జనాలు మారండి. మనం తోసుకుంటూ , తొక్కుకుంటూ ముందు , వెనక ఉండే జనాల పరిస్థితి ఏమిటి అనే విచక్షాణ జ్ఞానం లేకుండా వెళుతూ మనం తప్పు చేస్తూ పోలీసుల మీద , రాజకీయ నాయకుల మీదకు తోస్తున్నారు. ముందు జనాలు మారండి.
జైశ్రీరామ్ ప్రజల్లో మరీ అదే రోజు మొక్కలను భావం తగ్గాలంటే అప్పుడే మనము మన దేవతలకు మనము దగ్గరగా ఉంటాం గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు
అది మూఢ నమ్మకం కాదు వైకుంఠం అంటే లోకం అనికాదు హృదయ ద్వారం తెరిచి నీలోఉన్న దై్వంతో ఏకం అవ్వడం. అంతేకాని door లో దూరడం కాదు.
aapavayya sodhi punyama ante roju chesthe raadha em logics ika endhuku ee rojulone theravandi erri panulu cheeyodhu
Exactly 💯
అవును
అక్కడికి అంత జనాల్లో వెళితేనే దేవునితో ఏకం అవుతావా.... వెళ్లకపోతే ఏకం కావా
avunu sir meeru chepindi correct kani andarini thosukuntu thokkukuntu darshanam chesukunte hrudayam lo devudu netho kalustada sir konchamaina buddi undali ala thokkukuntu velithe memalni devudu kshamistada
Thank you so much for this awesome video
దీని అంతటికి డబ్బు ప్రధానం అందరికి సంపాదన పెరగడం వలన తిరగాడానికి అలవాటు పడ్డారు.
చాలా బాగా చెప్పారు sir..... ఈ నాకొడుకులకు సిగ్గురాదు sir సినిమా అంటే ఎగబడతారు.... రికార్డింగ్ డాన్స్ అంటే ఎగబడతారు..... దేవుడి దర్శనం అంటే ఎగబడతారు...... వ్యవస్థలు ఎంతని కంట్రోల్ చేస్తాయి sir ఫస్ట్ మనకు మినిమం సెన్స్ వుండాలి లేకుంటే ఇలానే చస్తారు.... వెనకాలా బ్రతికినోళ్ళు ఈ నష్టపరిహారం డబ్బులు తీసుకొని బ్రతుకుతారు 😢😢😢😢
Sir, we went to Thirumala on 1st Jan for 300rs darshan. They allowed everyone without checking time slot and stamped kind of issue happened. I saw major management issue there sir. Why should they allow 10pm time slot people also at 1 pm? I tried to tell police officer there but they don’t seem to be serious about it. Saying this, people are equally responsible sir, they are unnecessarily pushing each other
Siva garu meeru cheptunte a bhagavantude cheptunntlu undi....idi nijam sir...bhakti yekkuvai pranalu pogottukovatam bhadakaram...... vijayalakshmi
గరికపాటి గారు ఏనాడో చెప్పారు వైకుంట ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలని ఏ శాస్త్రాలలో ఉంది
Chalaa baaga chepparu sir....
గుడ్ విశ్లేషణ తమ్ముడు.
Super ga chepparu sir manam chese panilone vuntundhi manchi chedu
నువ్వు చెప్పినట్టుగా రాత్రి మా ఇంట్లో అనుకున్నాం మీరు చెప్పింది 100%నిజం
RIP to all victims
Yes
దేహమే దేవాలయం
మానవ సేవ మాధవ సేవ correct
పని దైవం.. పనే దైవం అని జనాలు తెలుసుకోవాలి
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రానీ
సీతారామశాస్త్రి గీతం గుర్తొచ్చింది
మూఢనమ్మకం కూడిన భక్తి పెరిగింది. ఈ కలకాలం లో..
భక్తి లో శ్రద్ధ... నిజాయితీ తగ్గింది
అమెరికా లో.." ..నేను రాబోయే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను, బయటకు వచ్చి నామాట వినండి"
అని అరిస్థేనే జనాలు బయటకు వస్తారు...
Excellent 👏👏👏👏your opinion advice if anybody follow yr words future will be safe Hatsoff to u
అసలు తిరుపతి లో దర్శనం చాలా కష్టం అండి. నేను అయితే వెళ్లి, vip దర్శనం అయితేనే వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నాను టీటీడీ కూడా రోజు వారి టోకెన్స్ తగ్గించాలి
Recest గా vip darshanam కు Nov 11th wellanu, at least 10 sec kuda దేవుని ముందు నిలబడి దణ్ణం పెట్టుకోలేదు నేను Q లో వచ్చిన వాళ్లను vachinatle tosesaru, just face 2secs చూశాను ante, పూర్తిగా స్వామి ను చూడలేదు, వెను తిరిగి చూస్తూ ఉన్నా ముందుకు wellandi అని netteseru. సరిగ్గా చెప్పితే 300 rs tickets better అనిపించింది
@mundlasridevi8737 exactly. To be frank తిరుపతి వెళితే స్వామి వారి కంటే, ఆ తోపులట, తొక్కిసిలాట బాగా గుర్తు వుంది నాకు అయితే
@@mundlasridevi8737Vip దర్శనం అంటే 10000 టికెట్ తీసుకున్నారా అండి
Very intelligent analysis.
అన్నీ రోజులు ఆ దేవుడు కల్పన్చేనవే ఏ రోజు అయినా వెళ్ళవచ్చు
క్రమశిక్షణ లేకుండా పక్కవాడి చావుకి కారణం అయ్యి, దర్శనానికి వెళితే భగవంతుడు హర్షిస్తాడా? దేవాలయం అంతా నానా చెత్త పడేసి అపరిశుభ్రంగా చేసేసి దేవుడికి అభిషేకం,
అర్చన లు చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా? ఆలోచించండి.
నేను తిరుమల వెళ్ళిన ప్రతిసారీ భగవంతుడిని ప్రార్థిస్తుంటాను ఈ జనాలకి కొంచం క్రమశిక్షణ నేర్పు స్వామి అని.
Baga cheparu. Kondaru allari julayilu, brahmins ni taaki , meeda padi ibbandi kaliginchi vekiliga navvutunnaru. Darnashanam ayyi , bayatiki vachesariki oopiri poyinanta pani ayyindi. Ee roju ayina limited people ni allow cheyyali😢
Very well said sir🎉🎉
మీరు నిజమే చెప్తారు సార్ మీ ప్రతి చూస్తాను వీడియో కోసం ఎదురు చూస్తూ వుంటా సార్ 🙏🏽
Best video. Mana tappidaley annintiki karanam
Food, water lekunda waiting cheste kallu tiragava? crowdlo oxygen andutunda?
Chala chakkaga chepparu andi
Baga chepparu
రద్ది ఉన్నా చోటు ఏదైన సరే ఓపిగ్గా వెయిట్ చేయండీ కుదర్లేదు అంటే వెనకకు వచ్చేయండి గుంపులో అస్సలు వెళ్లకుండా నేర్చుకోండి అలవాటు చేసుకొండి సినిమాలు అయితే అసలు వెళ్లకండి వాళ్లేమీ దేవుళ్లు కాదు.
🙏🙏 correct ga chepparu sir..
Chala baga cheparu sir 🙏
పుష్కరాలకి కుడా ఇంతే
గుంపులు గుంపులు గా వెళ్లి సమస్య తెచ్చుకోడమే
పరిపాలనలో ఏ ప్రభుత్వం వారు ఉన్నప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే ఆదాయాలను పెంచడం కోసం చేసే పని తప్ప ఇది ఏదో మంచి కోసం కాదు
Chala baga chepparu
ఉత్తరద్వార దర్శనం వల్ల మరల మనిషి జన్మ ఉండదని ఈ గొర్రెల నమ్మకం, ఈ జన్మలో అడ్డమైన పాపాలు చేస్తే మరు జన్మలో శని భగవానుడు అనుభవించేలాగా చేస్తాడు కాబట్టి మనిషి జన్మ వద్దని భగవంతుడు ని వేడుకోవడమా? మనిషిలా ధర్మం గా బ్రతికితే మరు జన్మ ఏది ఇవ్వాలో ఆ త్రిమూర్తులు నిర్ణయం చేస్తారు. ఓ మనిషి బాగా గుర్తు పెట్టుకో చేసిన పాపాలు కర్మ ద్వారా అనుభవించాలి.
You are 💯 correct. 👍
భక్తి అంతే క్రమశిక్షణ, క్రమశిక్షణ లేకపోతే ఈవిదంగా జరుగుతుంది
Chala baga chepputunnaru. Nenu mee lage Aalochista. Intlo vishnu sahasranamam chadukunna chalu. Crowd lo vella koodadu. Eppati ki maarataro veellu😢
భక్తులు వస్తారు అని తెల్చి తగిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నా అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
నిజమేకానీ ఆరోజే అంత తొక్కేసుకుని కిందమీద పడిపోయి వెళ్ళాలా…..?
అంతకష్టపడి ప్రాణాలకు తెగించి వెళతారు కానీ ఏం లాభం…?
కనురెప్ప ఆర్పినంతసేపు కూడా దేవుడిని చూడనివ్వరు ద్వారం దాటనివ్వరు.
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందిగా…
మరెందుకు ఇంత ఆరాటం…?
పాలకులకు, ప్రభుత్వానికి ధనం,ప్రచారం తప్ప ప్రజల క్షేమం పట్టదు
ఎన్ని జరిగినా ఈ జనానికి అర్థం కాదు
పర్వదినం అంటే ఎక్కడికో తొక్కేసుకుని తోసుకుని పోవడం కాదు
ఆరోజు మన గూటిలోని మన గుండెల్లోనూ వున్న దైవాన్ని పూజించడం స్మరించడం
మన ఆలయానికి వెళ్ళి మనకి తోచినంత ఇచ్చి దర్శనం చేసుకోవడం
దేవుడిని చూడగలగడం అదికూడా ప్రశాంతంగా కళ్ళనిండుగా…పుణ్యమంటే ఇది.
ఇక పురుషార్థం
మనం ఇచ్చే తృణమో పణమో(ఇంటికో పువ్విస్తే ఈశ్వరునికో దండ అయినట్టు)ధూపదీప నైవేద్యాలకు పూజారికి ఉపయోగపడుతుంది.
పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు వెళ్ళాలికూడా
365 రోజులూ దైవం అక్కడేగా వుండేది
మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే అచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దూరాలోచనతో చేసే శివ పూజ ఎందుకు అన్నట్టు
మనం సరిగ్గా లేకుండా పర్వదినంలో పోయి లెంపలేసుకుంటే మాత్రం తప్పు ఒప్పవదే….
Every temple lo ilage jarugutundhi janalaki koncham kuda opika lekunda poindhi
First of all manshini manishila chusi chethaninantha sahayam cheste antha manchi jaruguthundi
నిజంగా నే బాబూ...north india లో ఏ దేవాలయం లో అయినా ఒకటే ప్రశాంతమైన క్యూ ఉంటుంది... ప్రత్యేక దర్శనాలు.. ప్రత్యేక టోకెన్లు... కలెక్షన్స్ ఉండవు... మేం కూడా వెళ్ళినప్పుడు ఆనందించాం ఆ ప్రజల క్రమశిక్షణ కు దేవాలయాలు నిర్వహణకు
Sp garu chala baga cheaparu 💯 corect
ఆరోజు ఏ గుడికి అయినా వెళ్లొచ్చు.తిరుమలకే వెళ్ళాలనిలేదు కదా.అందరికీ తెలిసిందే అయినా మూర్ఖత్వం..ఇలా జరగాల్సిందే.
Avunu hrudayamulo bhakthi vunte chaalu devudu yedute vuntaadu yaathra devaalaya darsanamu annavi manasuku marintha sraddhanu kaligisthavi alaagani parugulu paniledu
Memu last year October lo vellam , memu anukokunda dharshanam thwaraga aipothundhi ippudu ante vellipoyam,kaani night 12 nundi morning 4 varaku wait cheyincharu
literally oka jail lo unnatle elanti facilities levu, anni kotla aadhayam vaathundhi kadha, morning 5 ki dharshananiki line lo unnam,maatho paatu early morning direct dharshanaaniki vachina vaallani kalipesaaru,thokkisalaata,oka middle ages 40+ lady aithe na venuka nundi vere aavidani kyda raaa raaa anukuntu thisukuntu vachesthundhi,kids unnaru thoyyakandi ante venaka vaallu thosthunnaru ani abadham chepthundhi ilaanti janaalu maarali mundhu ❌endhuko antha thindhara mari intha kastapadi 5 mins.kuda chudanivvaru dhevudini😢😢
Memu kuda kalitime lo velathamu
ఒక ఆవిడ ఇంట్లోనే ఉత్తద్వారం ఏర్పాటు .జనాలకి ఏమి చెప్పలేము
వేంకటేశ్వర స్వామి ని బంధించేశారు భక్తి పేరుతో ఎదోరోజు ఆయనకి తిక్క లేసి గుడి నుంచి పరిపోతాడో అప్పటి వరకు ఈ జనాలు మారరు😅
Meru cheppindhi nijam bro
Supreme court జడ్జి లు, శ్రీహరి కోట space scientist లు కూడా Tirupati ప్రదక్షిణ చేసే విజ్ఞాన దేశం మనది.
తప్పేంటి?
అలాగైతే దేశంలో ఏ హిందూ ఆలయానికి , ఏ కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు లేనంతగా క్యాథలిక్ చర్చికి 17.28 కోట్ల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? ఎవరిచ్చారు
Devudini nammadam, pradakshina chesukovadam correcte kani moodha bhakti tho crowdlo velladam, pakkavallani toosukovadam tappu.
Super బాబు మీరు 🙏
Manava seva n Madhava seva
So if you want God's Blessings try to make any one person happy with a small thing that they need, that's all you are happy n the other Godly person is happier than you.God is within you,pl let us all be disciplined n not to rush up.Even while in Temple let us stand with space n go in a systematic way.All this type of incident will not happen at all.
God Bless Everyone with a punctual n disciplined way forever.❤
Meeru cheppindi correct Sir.
100 / కరెక్ట్ 🙏🙏🙏🙏🙏
Neelaativade.esamajaniki.avasaram.bro.thaq
అన్నిటికి విపరీతమైన జనాభా నే కారణం...
సుచి శుభ్రత, క్రమశిక్షణ లేకుంటే ఎప్పటికి భారతదేశం ఎప్పటికి బాగుపడదు. ప్రజలలోనే మార్పు రావాలి లేకుంటే ఇంక అంతే
Rich people ki tickets intiki velinattu, general public intiki kuda tickets vastae baguntundi
This is the best passing on the buck… ultimately, devotees are the culprits… TTD, administration, Government are all innocent
Naku same feeling andhi....
Asalu janalu enni papalu chesthru avi ela povalani ila ekadasi roju velli pogottukovalani prayathnam chesthru 😢😢
అంత జరిగి చనిపోతే,చనిపోయిన వారి బంధువులు కొంతమంది ఇంకా వైకుంఠం రోజున ఆ వైకుంఠనికే వెళ్లిపోయారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఛీ ఛీ మారరు వీళ్ళు 🤦♀️🤦♀️
Memu August 1st week vellamu andi appudu nenu thokkisalata ela untadho literal ga chusanu. Nenu tirupathi vellindhi 2015 lo aa tharvatha marla 2024 lo but Devudu daggara ki vellina feel Ledhu endhuko. Swamy varini chusindhi Okka 30sec kuda Ledhu. Ninna Ii news vini chala badha vesindhi.
You are right andi
Peacefulga darshanam chesukovali, crowdlo darshanam pakka vadu, staff push chesi visiresi emi darshanam adi😢
Miru mi laane matladandi sp garu 👏🏾miru corect ga matladatharu ...
చావు బతుకుల మన చేతుల్లో లేవు అయిన యింట్లో పూజ చేసుకున్న ఆ దేవుడే
వీడియో పూర్ఠిగా చూసాకా...❤
Can Visit local temples. Temples lo remaining days peaceful ga vuntundhi.Crowd lo vellakudadhu
తదుపరి మహాకుంభమేళా వుంది ప్రసాద్గారూ.....మూర్ఖులకి ఎలా చెప్పిన బుర్రకి ఎక్కడు కదా....అనుభవించనివ్వండి....
💯
Om namo venkatesaya...prajalu marali mundu...
Anukokunda chesina leda tappanisari paristhitullo (raamudu ravanudini samharinchadam lantivi)chesina papalu rupumapukone kramamlo chese pujalu punyalu matrame phalistayi ane nijanni grahinchali manam.🙏🙏🙏
Meeru chepedhi nijam sor
🙏🙏🙏 ఇక్కనైనా మారండి మానవత్వం తో జీవించండి ప్లీజ్
Prathi year chala Mandi elutunnaru kani epudu eila jaragaledu
Meeru eipudu government vipalayam gurinchi matlandi sur mee videos roju nenu chushanu
ఇలాంటివి ఎవరు చెప్తారో తెలియదా శివ ప్రసాద్ గారు??? భక్తి అంటూ, సంప్రదాయం అంటూ జ్యోతిష్యం అంటూ రకరకాల పేర్లు తో యూ ట్యూబ్ లో వ్యూస్ కోసం అంటే చిల్లర డబ్బులు కోసం బ్రాహ్మణులు కాదా???? గుళ్ళల్లో అయ్యోరు అదే చెప్తాడు, సిద్ధాంతి అనేవాడూ అదే చెప్తాడు.. అది వరకు మాదా కవళం అని అడుక్కునే వాళ్ళు కొత్త వేషం యూ ట్యూబ్లో తయారయ్యారు... ముక్తాయింపు గా దర్శనం తర్వాత బ్రాహ్మణు లకు నమస్కరించి తాంబూలం సమర్పణ కూడా చెప్తారు.... ముందు అలాంటి ఛానెల్స్ ను బాన్ చెయ్యాలి... దేవుడి దర్శనం కి, భక్తి కి వీళ్లంతా ఎందుకండీ?? ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ను అడిగితే సక్రమంగా చెప్తారు.... అతి సర్వత్రా వర్జయేత్ అని వూరికే అన్నారా???
Baagaa chepparu..u tubers really begging..finance..subscribe..like..share ani..😢
Who asked you to believe them vedhavaa
Chillara moham dana annitiki brahmale Karanam ani edchi sastunnavente. Ippudu jyotishyam bhakti sampradayam gurinchi brahmanetarulu kuda cheptunnaru. Chusi chavu. Oka kulam Pina edchi chavadaniki siggu undali.
Chillara Moham dana enduke brahmala meeda padi edustunnavu. Ippudu enni channels lo bhakti sampradayam jyotishyam gurinchi brahmanulu kani varu kuda cheptunnaru. Chusi chavu. Pratidaniki brahmala meeda padi edvadam addamina mohalaki alavatu ayyindi.
A devudu manishiki alochinche gunam echadu .but kontha mandhi dani Yenduku use cheyaro teliyadu.manam manchi chesthe manche vastundhi chedu chesthe chede vastundhi .manam chesina papallu manam chanipoye mundhu anni anubhavinchi povali .
Garikapati ga chepparu
Janalu vinaru
Ok Suppur Takyu ys.100