💯Third party situation లో మీ పార్టనర్ తన గురించి మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు.తెలుసుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • ❤ఓం నమః శివాయ 🙏🙏🙏
    మన మూన్ divine tarot channel ni andaru subscribe చేసుకోగలరు అని మనవి...
    లైక్ చేసి,మీ మీ సోషల్ మీడియా చానల్స్ లో షేర్ చెయ్యగలరు...TQ ❤️😍🙏
    మీకు paid personal readings kaavaali ante wats up msg చెయ్యండి.9030654815 కి.❤
    plzz follow my Instagram account
    @Moondevinetarot...❤
    TQ universe 🙏
    ❤❤❤❤❤❤

КОМЕНТАРІ • 663

  • @jyothisarella4561
    @jyothisarella4561 Місяць тому +12

    చాలా సార్లు ఊపిరి ఆడకుండానే చంపేస్తున్నారు cold బిహేవియర్ తో చాలా బాధ పెడుతున్నారు 😢😢😢😢😢😢😢నాకూ దూరం గా ఆయన కు ఇష్టమైన వాళ్ళతో సంతోషం గా ఉండాలి అని స్వార్థం గా ఆలోచిస్తున్నారు

  • @varunsandesh5292
    @varunsandesh5292 Місяць тому +11

    అవునండి మీరు కరెక్ట్ గా చెప్పారండి నన్ను చాలా బాధపెట్టారాండీ 😢😢😢😢వద్దని చెప్పారు కావాలాని చెప్పారు 😢

  • @user-wg6ks8gg1s
    @user-wg6ks8gg1s Місяць тому +34

    ఈరోజు మీరు చెప్పిన రీడింగ్ మొత్తం కనెక్ట్ అయింది మేడం ఒక్కటి కూడా పొల్లు పోకుండా కనెక్ట్ అయ్యింది మేడం

  • @GaneshGani.m
    @GaneshGani.m 11 днів тому

    మీరు చెప్పే ప్రతి ఒకటి నా లైఫ్ లో సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతుంది మేడం ఆ భగవంతుడి దయవల్ల అంతా మంచే జరుగుతుంది శుభమే జరుగుతుంది మేడం మాకు అఖండ ఐశ్వర్యంతో కోటీశ్వరుడు కూడా అవుతున్నాను మేడం

  • @vinodhachoutolla-vk3dr
    @vinodhachoutolla-vk3dr Місяць тому +5

    వాణి మేడం గారు నమస్కారమండి నీ పాదాలకు శతకోటి నమస్కారాలు అండి మీరు నాకు ఒక దేవతలారా కనిపిస్తున్నారని కానీ మీరు చెప్పిన రిసల్ట్ కూడా నేనేమీ ఇంతవరకు చేయలేదు అండి ప్రతి రీడింగ్ చూస్తూ సంతోషిస్తూ నాకు నేను ఆత్మ ధైర్యం చేసుకుంటున్నానండి నా భర్త కరోనా టైంలో చనిపోయారు ఈరోజు మీరు చెప్తున్నా వీడియో కచ్చితంగా అది నా కోసమే చెప్తున్నట్టు ఉండండి కానీ నేనెవర్ని నిందించడండం లేదు మీరిచ్చే మోటివేషన్ ద్వారా ముందుకు వెళ్లడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తున్నానండి ప్రయత్నాలు చేస్తున్నానండి ఎందుకంటే నిడదీసి హక్కు అధికారం నాకు లేదు నాకు ఇద్దరు బాధలు అండి ఒక తోడబుట్టిన అక్కకు చెపుతున్న అనే భావన నాకు కలిగిందండి మీ వీడియో చూస్తున్నంత సేపు నేను మనిషిలా ఉంటాను తర్వాత ఏదో అలజడి ఏదో భయ కానీ ముందుకు వెళ్లాలని పట్టుదల మేడం గారు పట్టుదల మాత్రం వీడనండి థాంక్యూ యూనివర్సిటీ థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ టవర్స్

  • @munirathnam8154
    @munirathnam8154 Місяць тому +5

    Chala correct ga chepparu vani gaaru meeru reading chesthunte chala edupu vacchesindi na life e roju meeru cheppindi kaani devudu chusukontadu vadini anthe viswasam ledu vadiki head wait vadiki thu vaadu vaddu vaadi gurinchi alochona cheyakoodadu anukontunna

  • @Tharuni-uv3eh
    @Tharuni-uv3eh Місяць тому +14

    Thank you Universe
    Thank you angel
    Thank you devine
    Gratitude gratitude
    Thank you mam

  • @Sri369
    @Sri369 Місяць тому +2

    Akka meeru intha correct ga ala cheppagaluthunnaru, jarigedhi, avvariki theliyadhu kabatti, adho okati chepparu, alagey cheptharu ley ani thesi adeyseyvaaru untaaru, but jarigindhi jariginatlu acham aa dhevatha la ala chepthunnaru, nenu tarot nammanu, but me tarot vinnamka dhevuda..... really nuvvey ilanti vaarini, prathyekamga puttimchava ma kosam annatlu ga chepparu akka, tq so much akka...

  • @darapuneniyathin1069
    @darapuneniyathin1069 Місяць тому +30

    వాణి అక్క మీరు చెప్పెది కర్టకె కొంతమందిని గురించి మీరు అపడం కర్టు కాదు అక్క

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 12 днів тому +1

    అక్క య్యగారు మీరు చెప్పింది నిజమే అక్కయ్య మీరు నాగురించి చాలా బాధ పడుతున్నారు తనుకి ఎంత చెప్పినా అనసరం

    • @MSridhar-vf1ot
      @MSridhar-vf1ot 12 днів тому +1

      ss❤❤❤❤❤ss🎉🎉🎉🎉🎉ss

  • @BobbiliSrivenkatalaxmi-nw6de
    @BobbiliSrivenkatalaxmi-nw6de Місяць тому +2

    మీరు చెప్పింది చెప్పినట్లు జరుతుంది. మీరు నిజంగా దేవత మీ పాదాలకు కోటీ నమస్కారాలు మీరు బాగుండాలి. నిజంగా ఒక మనిషి మానసిక బాధ యాతన పడుతుంటే ఏ డాక్టర్ కానీ ఏ వ్యక్తీ కానీ కన్విస్ చేసి ఆ బాధని పోగొట్టారు. కానీ మీరు అన్ని అపోహలు తొలగించి ధైర్యాన్ని చెప్పుతారు. హిల్ అయ్యేలా చేస్తారు. ఆ వ్యక్తీ లేకపోయినా బ్రతికేయ్యవచ్చు అన్న ధైర్యాన్ని ఇస్తారు. సూపర్ అమ్మ మీరు. మీరుంటే ఎన్నీ జీవితాలు బాగుపడతాయో. అందుకే మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల ఎప్పుడూ సుఖసంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో బాగుండాలి. Thank you వాణీ గారు మనిషీ మారుస్తారు మనిషి ఎట్లా బ్రతకాలి ఎలా ఉండకూడదు అన్నీ అమ్మలా నేర్పుతారు. చాలా థాంక్స్ అమ్మ. నన్ను మనిషిగా మార్చినడుకు.

  • @ramasubramanyampolamaraset5502
    @ramasubramanyampolamaraset5502 Місяць тому +6

    గ్రేట్ మేడం నాకు పర్సనల్ రీడింగ్ ఇచ్చినందుకు... కార్డ్స్ ని బట్టి.. అవతల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో... అద్భుతంగా ప్రజెంట్ చేశారు.. 👌👌👌👌👌

  • @parameshmoluguri2690
    @parameshmoluguri2690 Місяць тому +3

    అక్క నువ్వు చెప్పింది 100% కరెక్ట్

  • @MParrushuraam
    @MParrushuraam Місяць тому +1

    I strongly claim this positive energy ❤ thank you divine ❤ thank you angels ❤ thank you universe gratitude gratitude ❤ Om namah shivaya ❤

  • @hemasake1098
    @hemasake1098 Місяць тому +3

    True akka waste of time. Bayatiki happy ga unnanu ani chupistaru kani lopala antha yem undadu. Move on ayipovaali tappadu. Alaanti vaalla kosam aalochinchadam kuda waste. Tq akka tq univesre gratitude gratitude❤❤❤❤

  • @AffectionateAbyssinianCa-xf7rs
    @AffectionateAbyssinianCa-xf7rs Місяць тому +3

    అక్క దేవుడు చేసిన బందం ❤

  • @Atchyuttdigumarthee369
    @Atchyuttdigumarthee369 Місяць тому +1

    Yes medam
    Eee video naku resinate avindhi
    Thank u money
    Thank u medam
    Thank u universe

  • @vanjappa1439
    @vanjappa1439 Місяць тому +2

    మేడం మీరు చెప్పింది నిజాము కరెక్ట్ గా చెప్పారు

  • @madhavinagulagani2339
    @madhavinagulagani2339 Місяць тому +3

    Carrect ga chepparu vani garu,elanti vallani vadilestene,vallu anubhavistaru,antha universe ki vadileyyali

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 11 днів тому

    Bhartha, pillala thandri ,elanti vadu aina athani kosam, chachipovadam manchidi evariki ainaa

  • @user-xb4mx5cu9w
    @user-xb4mx5cu9w Місяць тому +3

    మేడం మీ చెప్పి ది నిజం నా జీవితంలో నేను బిందాస్ గా ఉన్న ను నాకు నేను చాలు తన కర్మ కు అతనే బాధ్యడు

  • @bujjichinta7429
    @bujjichinta7429 Місяць тому +1

    Gratitude Gratitude namaste shivaya thank akka🎉

  • @VaraLakshmi-nv4gl
    @VaraLakshmi-nv4gl Місяць тому +1

    Yes sister, exactly chepparu.....I am following ur every video....but I don't have any trust feeling on my husband..... that's why....I am simply following you sister....but Naku chala badha,kopam, jali, Naa jeevitham lo nenu chesina thappenti ani .....na mida nake ilaa chala kopam undi.... sister

  • @user-if5ej4fk9h
    @user-if5ej4fk9h Місяць тому

    Akka edi na jeevitham lo jarigindi cheppyaru meeru nijanga great Mee guruchi mundu telidu

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 Місяць тому

    Medam meeru teacher laga ardham ayela chepparu nenu positive ga undali nenu jab meda pokas pettanu mimmalni na sivayya me video s nannu dhyryam ga vunna medam meeku parvathi parameswarulu chala ga chudali God bless you medam tq tq tq❤❤❤❤

  • @kondruadilakshmi7577
    @kondruadilakshmi7577 Місяць тому

    నిజం మాట్లాడినారు మేడం tq ‌tq mam ❤tq TQ universe🎉 tq gratitude 🎉

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    yes kumbha rashe medam 💯 karkt chepparu Medam emme na life lo ki rakunte na life super ga vundi medam

  • @user-lw8kr7nh3x
    @user-lw8kr7nh3x Місяць тому

    I strongly claim this reading thank you universe and thank you vani madam Garu
    “ GRATITUDE UNIVERSE GRATITUDE “

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 11 днів тому

    Aamàyakthwam ,andarru maaanchi vallu ane la puttinchina devudu ki 🙏

  • @akulaharshini277
    @akulaharshini277 Місяць тому

    Thank you universe
    Thank you angel
    Thank you devine
    Gratitude gratitude
    Thank you mam

  • @rebbuvlneeraja7136
    @rebbuvlneeraja7136 Місяць тому

    Meru cheppindhi 100% carect sister TQ so much TQ baba TQ universe TQ divine TQ anjels 🙏🙏🙏❤️❤️♥️

  • @SIDDARTH791
    @SIDDARTH791 Місяць тому +7

    Yes akka natho peddha game ఆడుతున్నాడు అక్క😢😢😢😢😢

  • @ashaiahkonda5276
    @ashaiahkonda5276 Місяць тому

    థ్యాంక్ మేడమ్... రీడింగ్ చాలా వండర్ పుల్ గా చెప్పారు🙏🙏

  • @user-kt2rf6vg3s
    @user-kt2rf6vg3s Місяць тому +1

    ❤❤❤❤❤❤ meru cheppindi Anni vidhaluga correct akkaa ilanti vallani vadileyadam better............. Naku oka solution nee nundi vachindi thanks akkaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BobbiliSrivenkatalaxmi-nw6de
    @BobbiliSrivenkatalaxmi-nw6de Місяць тому

    మేడం మీకు శతకోటి పదాని వందనాలు.బ్లాక్ సూచవేషన్ లో నేను బాధ పడుతుంటే మీరు నాకోసం నేను మానసిక ప్రశాంతత కోసం బాధ రిచివాల్స్ చెప్పారు. మీ దగ్గరకు రెండు గంటలు లేక ఒకరోజు లేదా రెండు రోజుల్లో వస్తారు అన్నారు. వచ్చారు. అసలు వర్షం లో తడవరు కానీ నా కోసం వచ్చారు.thank you univers 🙏❤ thank you angils 🙏❤thank you God 🙏❤ gratitude gratitude 🎉so very happy మరీ మరీ థ్యాంక్ యూ సో మాచ్ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊

  • @upendharg999
    @upendharg999 Місяць тому

    State to state distance perfect time gurinchi meeru cheppindi correct ma'am 💯😂😂 🔔
    Meeru cheppindi mottam 💯 correct
    Meeru cheptunte navvostundi ma'am last lo nijame 😂😂
    Mee matalu vinte manasuku prashantanga and dairyanga untadi ma'am 🙏🤝🤝

  • @Pinky_ponky12770
    @Pinky_ponky12770 Місяць тому

    Today reading meru 1000000000000000001% correct maaa me notitho ereading vinali ani chala days nundi wait chesanu evari karma vadike anaru kada chala happy mam

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 15 днів тому

    నైస్ నైస్ నైస్ నైస్ నైస్ మేడం గారు మీరు చాలా సూపర్ గా చెప్పారు థాంక్యూ థాంక్యూ

  • @veenakanna8974
    @veenakanna8974 Місяць тому

    Amma❤ meru cheppe prathidhi correct ma❤👏👏👏👏 innocence ni use chesukunaru ma really,prathidhi prathidhi word to word correct❤ma thank you❤so much ma vani garu love you❤❤❤ ma.God bless you❤ma.thank you❤universe,grattitude❤grattitude❤grattitude❤thank you❤ angels🎉🎉🎉🎉

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    Madam amme nundi naku yettuvanti Cl rakapoyina meru echina santhosam vundi edi chalu na life ki medam garu tq so much 🙏🙏🙏🙏

  • @SandhyakowmudiVantaku
    @SandhyakowmudiVantaku Місяць тому

    💯 correct exactly reading same to same, meeru cheppindi nijam nijam ❤

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    madam naku meru vunnaru universe, angels, Devine , all God's vunnaru, madam naku life lo merandharu vunnaru nenu bada padanavasaram ledu

  • @user-mg4dh7mb8v
    @user-mg4dh7mb8v 20 днів тому

    Chala careketuga cheppu thankyou mam mee reading tho maaku clear clarti vachindhi dhairyam vachindhi thankyou mam thankyou so much mee matalatho maa jeevithalu bagasasthunnu naaku meeru chepina maatalu chla Baga unnayai meeru Amma kante eakuva thankyou so much mam

  • @Sri369
    @Sri369 Місяць тому +2

    Nenu morning anukunnanu , meru reading chesaru akka....tq so much

  • @munyswami843
    @munyswami843 Місяць тому

    Exactly 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 correct konni jeevithaalu amthe yeto velli pothaei..naku kuda karma nadusthundhi ani anukunta..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mi padhamilaku puja chesina thaakuve full energy ni support ni maku mi prayers blessings isthunnamdhuku ..memu gratitude gratitude gratitude universe gratitude angels gratitude for your precious words and prayers blessings love you dear sister ❤️ 😘 ♥️ 💖 💕

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    Madam naku universe angels Devine all God's meru naku antha manche chesharu medam miku tq so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TaraBhimavarapu
    @TaraBhimavarapu Місяць тому +3

    Thank you universe thank you madam garu❤❤❤❤❤

  • @user-pq7nf3ir8m
    @user-pq7nf3ir8m Місяць тому

    Thank you universe
    Thank you God
    I love you God
    Iam sorry God
    Please bless me God
    Please forgive me god
    Thank you angles
    Gratitude gratitude gratitude
    Thank you Vani akka

  • @user-qx2xq9hm3t
    @user-qx2xq9hm3t Місяць тому

    💯 caret mam thank you younivars thank you angel Radha Krishna radhey radhey om namah shivaya Sri Hari Sri Hari Sri Hari 🌹🌹🙏🙏🌹🌹

  • @jahnavi8157
    @jahnavi8157 Місяць тому +4

    Oka aadapilla kantlo neeru teppiste. 😢 Vallu bagupadadanike na...tq for reading akka,sry cheppina nammaleni paristhiti...yes akka vallani vadilinchukovadame crt

  • @user-iz8uv6cq7f
    @user-iz8uv6cq7f Місяць тому +1

    Me reading chusina taruvatha nenu chala positive ga marapoyanu thankyou universe tq divine tq akka ❤❤❤🎉🎉🎉🎉❤❤🎉❤🎉❤🎉i love u akka

  • @prabhasvgm6468
    @prabhasvgm6468 Місяць тому

    Gdn8 mam
    Meeru cheppindi 100%/correct mam.
    My person 3rd party daggaraku vellipoyadu.
    Naa life spoil chesadu.

  • @unitygamerjithu5304
    @unitygamerjithu5304 Місяць тому

    Thank you madam ji 🤝🙏🙏 I'm Rama devi kanya rasi my husband is simha rasi madam my place bheemeli Vizag Jilla today is Reding my story thank you very much madam ji thank you univers 🙏🙏 thank you divine 🙏🙏 thank you angel 🙏🙏 thanks for all 🙏🙏🙏🙏🙏🙏 good night all of you

  • @navyachintapalli5272
    @navyachintapalli5272 Місяць тому

    Tq universe tq angles grattitude grattitude grattitude

  • @suseelanemala1709
    @suseelanemala1709 24 дні тому

    కరెక్ట్ గా చెప్పారు మేడం కర్మ ఎవర్ని విడిచిపెట్టదు మేడం ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసాడు నా భర్త

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 Місяць тому +1

    Hi
    Vaani
    Akka 8 days lo ledha 8 hour's lo mi partion msg or call chesharu aani chepparu unexpected gaa😮🫨😱😱😱 naku msg vachindhi....😊😊😊 Koncham happy ga undhi koncham sad ga undhi Thank you soooooooooo much Vaani akka 100% it's true honestly richuval videos 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💞💞💞💞💞
    TQ 🙏❤️ universe TQ Angel's TQ 🙏 gratitude gratitude gratitude 🪷🪷Om namah shivay 🙏
    Thank you so much vaani Akka 🙏🤝

  • @jyothic660
    @jyothic660 Місяць тому

    Yes madam this is reading 100% true thank you madam chala baaga cheparu

  • @nagalakshmineelam7839
    @nagalakshmineelam7839 Місяць тому

    Vaani gaaru baa ga cheppaaru. Naa life jarugunthunnadi Ade. Thank you

  • @vijayasreejonnalagadda1752
    @vijayasreejonnalagadda1752 Місяць тому +2

    Madem Heartful gaa chepthunna mee readings chuddam Valle nenu konchem konchem kolukunnanu, 12 year's kumili kumili yedchina nenu mee readings Valle kolukunna, Madem nenu job chesi aa family motthanni poshinchaanu, Naa Gold, salary money, naa parent's ichhina properties petti money ichhanu, chalaa chesaanu madem, Fever vachhina 2 rupees petti Tablet kudaa theleedhu, 12 year's lo thinnavaaa ani okkasaari kudaa adagaledhu, chalaaa pain face chesaaa Madem, 😢😢😢😢😢😢

  • @ZB-2849
    @ZB-2849 Місяць тому +1

    Avunu andi me reading s hastige right untadi

    • @ZB-2849
      @ZB-2849 Місяць тому

      6 months nunchi chustunna

  • @sumathialagala5433
    @sumathialagala5433 Місяць тому +7

    Hi vani garu❤❤❤

  • @pushpavallinakkina1787
    @pushpavallinakkina1787 Місяць тому +1

    Devudu echharu mam. Vadalaleni vadulukoleni bandam.

  • @B.Prasannakumari-bd9nm
    @B.Prasannakumari-bd9nm Місяць тому

    Chala. Careact. Karma. Avarene. Vadaladu. Life. Lo. Chala. Mandilo. Chusanu. Me. Reading. Careact. Chala. Chala

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 11 днів тому

    Miru exactly correct ga cheptunnaru🙏

  • @sweetysai9967
    @sweetysai9967 Місяць тому

    నిజంగా మీరు చెప్పింది నిజం అక్క 100%

  • @umaranis2752
    @umaranis2752 2 дні тому +1

    Akka Baga chepparu

  • @balasulochana5917
    @balasulochana5917 Місяць тому

    Jariginadi baga chepperu. Tq

  • @swapnanandu6092
    @swapnanandu6092 Місяць тому +3

    మీరు దేవత అక్క ఏం చెపుతున్నారు మీకు ఏన్నీ దండాలు పేట్టీన తక్కువే అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤లవ్ అక్క

  • @user-ol5tb4be3l
    @user-ol5tb4be3l Місяць тому

    Tq divine tq angles and tq universe gratitude gratitude gratitude gratitude gratitude 🙌❤️🙌❤️🙌🙌❤️🙌❤️🙌🙌❤️🙌❤️🙌🙌❤️❤️

  • @seshukumarikidambi9666
    @seshukumarikidambi9666 27 днів тому

    Divine cheppindhi chala corect mem 👌

  • @PaladilavanyaP.Lavanya
    @PaladilavanyaP.Lavanya 5 днів тому

    Yes medam correct ga chepparu tq medam ❤❤

  • @chchk8164
    @chchk8164 Місяць тому

    Thank you akka🙏 ఈ రీడింగ్ నాకోసం చెప్పినట్లు ఉంది అక్క 🙏🙏🙏 thank you so much universe 🙏🙏🙏🙏🙏💕

  • @KimKim-hk6wj
    @KimKim-hk6wj Місяць тому

    Thank you mam❤
    Grattitude grattitude

  • @Saitsnvlogs
    @Saitsnvlogs Місяць тому

    Super good reading dhi.... Tq so much dhi. Gratitiude gratitude. God bless all our families dhi♥️

  • @NachamSangeetha
    @NachamSangeetha Місяць тому

    Gratitude Gratitude gratitude thanku universe, thanks akka Miru chepinde na life lojarguthunde akka tq akka❤❤

  • @user-vm2pp6bv7f
    @user-vm2pp6bv7f Місяць тому

    yes❤❤❤ meru chapidi nijamu.

  • @deviprasannavutukuri4575
    @deviprasannavutukuri4575 Місяць тому +1

    Thank you universe

  • @kunchabhuvaneswari1971
    @kunchabhuvaneswari1971 Місяць тому +2

    Em ledu le mam anta aipoyindi le mam Aina em farak ledu nenu inta strong avuta Ani kalalo kuda anukole anta Mee motivational valle

  • @narsimharao5411
    @narsimharao5411 Місяць тому

    Vani garu this reading is 100 percent correct.

  • @kmounika6423
    @kmounika6423 Місяць тому

    Mam monna nenu me vedio first time chusanu jarigina vishayalu 100/ correct ga chepparu. Naku ardham kaka confuse stage lo unna konni vishayaly meeru cheppaka purthiga ardham ayyayi. Anthanu manchi stage unnaaru bold head kuda undhi. Natho mind game adaru.. Nannu theliviga grip lo pettukunnaru. Nenu adict ayipoyanu athaniki. Natho games aduthunnadu ani ardham avuthundhi. Vadhaladu pattukodu. Em ardham kadhu. Future ela untundhi ardham kavatledhu.

  • @pushpavallinakkina1787
    @pushpavallinakkina1787 Місяць тому +1

    Ledu mam. Marutaru.

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 Місяць тому

    Yes yes yes madam 💯 na life lo garuguthundi

  • @VasuMekapati
    @VasuMekapati Місяць тому +1

    Nijame... మీ reading 70% resonate అయింది 😢

  • @Ammama-yc8ur
    @Ammama-yc8ur Місяць тому

    Chala corectga cheppaaru mom

  • @vallulovakumari-zr3wp
    @vallulovakumari-zr3wp Місяць тому

    Yes madam aperson lo emina change vachinda ani chudadam tappa atanitho kalisivundali ane hope ayithe mansapurthi ga ledu naku idaru children nannu chala torcher chesadu inka life na children ki best life evali ani tappa aperson ki dandam

  • @muralikrishna8499
    @muralikrishna8499 Місяць тому

    Good morning
    Magurinche antastori pakka ok thank you akka

  • @LifewithManu31
    @LifewithManu31 Місяць тому

    100% true full mind gamer
    100% correct reading

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    tq universe 💛 tq angels 💛 tq Devine 💛 tq so much medam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om nama sivaya 💛 gratitude gratitude gratitude 💛

  • @anithap3087
    @anithap3087 Місяць тому

    Yes mam you are right
    Exactly what you said

  • @tkiran104
    @tkiran104 Місяць тому

    Yes miru baga chepparu

  • @agastyarajumythili9721
    @agastyarajumythili9721 Місяць тому

    Yes true 😢.....nijangane marara ani chusthunns ,yeppatla musugullo chudadam pivadam ,no communivaton ......taanokkade blame chesina సర్దుకు povacchu urandarini pilchi మారీ నన్ను blame chesaka chesedi yemuntundi ఇన్నాళ్లు నా status చూసినప్పుడల్లా డిస్ట్రబ్ ayyedaanni ఇంక నేను కాకూడదు అనుకుంటూ ఉన్న 😢,నిజంగానే నా శక్తికూడ గట్టుకుని ఏదో బైటికి వచ్చ అనుకోగానే నేనున్నా అన్నట్టు ,నాకు కూడా ఏం.చెయ్యాలో. తెలీదు మాట్లాడితే ఏం.బ్లేమ్ చేస్తారో మళ్ళీ వాళ్ల గుంపు ఏమంటారో తెలీదు ,ఎందుకొచ్చిన గోల నేను కూడా గమని చనట్టే ఉంటే పోతుంది నా స్టేటస్ చూస్తూ ఉన్నాడు కానీ నన్నేమీ అనట్లేదు గా గోల లేదు అనుకోవాలి తప్పదు ....,డిసైడ్ అయ్యేగా వెళ్ళింది 😢

  • @RajeshIdha
    @RajeshIdha Місяць тому

    రిజినీడ్ థాంక్ యూ యూనివర్స్

  • @SenigarapuThejessu
    @SenigarapuThejessu Місяць тому

    madam garu meru cheppe rechvals jaruguthayani naku 💯 gatti nammakam vundi

  • @veenachukka439
    @veenachukka439 Місяць тому

    Yes akka...chala nijam chepparu

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 11 днів тому

    Correct gga chepparu 🙏

  • @bradhammaradha
    @bradhammaradha Місяць тому

    అక్కా సూపర్ సూపర్ గా చొప్పారు

  • @Naty-neha
    @Naty-neha 13 днів тому

    అవును అండి నేను చాలా మోస పోయాను,,, నాతో నే ఉంట్టు నను నా పిల్లలు ను మోసం,,, చేసాడు,,

  • @VasuMekapati
    @VasuMekapati Місяць тому +3

    Sane... No argue, no fighting, all contacts block, silent గేమ్.... 3mnths నుండి....... Exactly mind game......

  • @user-iz8uv6cq7f
    @user-iz8uv6cq7f Місяць тому

    Thankyou universe ❤ reasonte ayithunndi reading thankyou universe tq akka ❤❤totally na reading gratitude gratitude universe ❤❤❤❤🎉🎉🎉

  • @user-zq6fx2mt7x
    @user-zq6fx2mt7x Місяць тому

    How madam it is very much truthful message and resignated to me thankful to u madam I appreciate your readings