Це відео не доступне.
Перепрошуємо.

Super Comedy Story - Chandamama Kathalu || Funny Stories by Ramaa Raavi || SumanTV Life

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2021
  • #SumanTVLife
    SumanTV Life - We think you’ll agree with us when We say : Some people spend their entire lives wondering how to be successful in life, but never figure it out. Would you be surprised to find out that the secret really comes down to your areas? Well, it does. You see, personal success is achievable for anyone who practices the areas - or keys to success as We call them.

КОМЕНТАРІ • 368

  • @muralimohan7730
    @muralimohan7730 3 роки тому +19

    నేను నా చిన్నప్పుడు అంత చందమామ, బాలమిత్ర కధలు చదివేవాడిని చాలా అద్భుతంగా ఉండేవి, నెలకు ఒకసారి అ పుస్తకం అచ్చు అయేది దాని కోసం నెల మొత్తం వేచి వుండేవాళ్ళము ఇప్పుడు నా వయసు 62 ఏళ్ళు ఇప్పుడు మల్లి రమ గారు ఆ కధలు చెప్తుంటే నా చిన్నతనం జ్ఞాపకానికి వస్తుంది రోజు ఒక కధ వింటా
    తరవాత ఆటోమేటిక్ గ నిద్ర ముంచుకొస్తుంది. రమా గారికి నా ధన్యవాదాలు నా చిన్నతనంని జ్ఞాపకం చేసినందుకు,నిజంగా అద్భుతమైన రోజులు అవి

  • @Mahadeva252
    @Mahadeva252 3 роки тому +144

    ఎవ్వరికో నచ్చకపోతే మనకు అనవసరం రమా గారు. మీరు చెప్పే కథలు ఎంతో బాగుంటాయి. కథలు వింటుంటే జ్ఞానం కూడా పెరుగుతుంది.

  • @nellibandlabalaswamy9140
    @nellibandlabalaswamy9140 3 роки тому +101

    రమ గారు మీ కథలు మీరు చెప్పే
    విధానం మా కుటుంబ సభ్యులకు చాలా చాలా ఇష్టం

  • @vadapallivanitha2901
    @vadapallivanitha2901 3 роки тому +16

    మీ స్టోరీస్ వింటుంటే చాలా మంచిగా అనిపిస్తోంది మీరు ఉమెన్స్ డే రోజు చేసిన కామెంట్ చాలా బాగా చెప్పారు ఎవరో ఏదో అన్నారని మీరు ఏమి పట్టించుకోవద్దు రమ ఆంటీ కానీ జయక్క కానీ బాగా చెబుతున్నా రూ అన్ని టాపిక్స్ యూస్ అవుతుంది
    కథలు మాత్రం చాలా చాలా చాలా బాగా ఉన్నాయి ఎవరో ఏదో అన్నారని మాత్రం మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి

  • @kagitalamamatha1913
    @kagitalamamatha1913 2 роки тому +1

    రామ గారు మీరు చెప్పే స్టోరీస్ ఎంతో బాగుంటాయి. రాత్రుళ్లు పడుకునే ముందు మా పిల్లలు విని పడుకుంటారు. వాళ్లకు ఎంతగానో ఇష్టం మీరు చెప్పే కథలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మా పిల్లలు. అడిగి మరీ చూస్తారు. మీకు చాలా ధన్యవాదాలు 🙏

  • @sanjeethkoyalkarsanjeethko2221
    @sanjeethkoyalkarsanjeethko2221 2 роки тому +7

    నమస్కారం రామ గారు మీ కథలు మాకు చాలా ఇష్టం మీరు రోజు ఇలానే చాలా కథలు చేప్పాలని
    కోరుకుంటున్నాను రామ గారు దన్యవాదములు 🙏🙏

  • @rapoluramesh7610
    @rapoluramesh7610 3 роки тому +14

    రమ గారికి నమస్కారం మీ కథలు అంటే మాకు చాలా బాగుంటాయి

  • @shankarnarayanaraju8321
    @shankarnarayanaraju8321 2 роки тому +2

    రమ గారు మీ కథలు వింటూంటే నా చిన్ననాటి మా అమ్మ గారు చెప్పిన జ్ఞాపకాలు వస్తున్నాయి మీకు మరియు జయ గారికి నా ధన్యవాదములు.

  • @mohammedsaheda9675
    @mohammedsaheda9675 2 роки тому +9

    మీ కథలు చాలా బాగుంటాయి మేడం గారు

  • @sravanirayavarapu7724
    @sravanirayavarapu7724 3 роки тому +36

    మేడం మీరు చాలా మంచి కథలు చెప్తున్నారు థాంక్స్ మేడం

  • @sg5153
    @sg5153 3 роки тому +129

    Edo oka nagative comment choosi badha padakandi......keep going Jaya garu nd Rama garu....we all support you....veere videos choose kante Mee videos chala neat ga healthy feel isthayi👍👍👍🙏🙏🙏

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 3 роки тому +50

    మీకు తెలియకుండానే చాలా పుణ్యం సంపాదించి కుంటునారు

  • @hemanagalatha8146
    @hemanagalatha8146 3 роки тому +17

    This is truth we don't want to satisfy each and everyone any matter in this world. we are ready to here Rama mams stories. plz keep move on.....

  • @anuv4711
    @anuv4711 2 роки тому +1

    మానవతా విలువలు నశిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో చక్కటి నీతికథలు, మానవతావిలువలను పెంచే విషయాలు బోథించడం చాలా అవసరం. రమాగారు చెప్పే విధానం, విషయాలు చాలా బాగుంటాయి.

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 2 роки тому

    కధ చాలా బాగుంది.పిల్లలకు బాగా నచ్చుతుంది.ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను.పొగడ్త మాత్రమే కాదు విమర్శకూడా హుందాగా తీసుకోవాలండి.గౌరవప్రదమైన విమర్శలోనే కొన్ని మనకు తెలియనివి గ్రహించ గల్గుతాము.మనము చెప్పే వన్ని చాలా బాగా వింటున్నందుకు ఆనందించాలి.కృతజ్నతలు.

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 3 роки тому +39

    ప్రపంచం లో అందరిని వొపించలేము రమగారి విశ్లేషణ బాగుంటాయి👏

  • @jothkumarkothapalli2432
    @jothkumarkothapalli2432 3 роки тому +14

    I'm a big fan of rama garu

  • @giribabupaturu8456
    @giribabupaturu8456 3 роки тому +15

    Rama madam brilint woman.god gift in andhra pradesh
    Nellore.

  • @suprajath1
    @suprajath1 3 роки тому +2

    నా పేరు ప్రసాద్. నేను U S లో ఉంటాను. మీ program ప్రతి రోజు వింటాము. చాలా బాగుంటాయి. అన్ని sectors అందరికి పనికి వచ్చేవి ఉపయోగపడే విధమైన ఉంటాయి. ధన్యవాదాలు.

  • @Subhadra-yb2tu
    @Subhadra-yb2tu 3 роки тому +6

    ధన్యవాదములు మేడం చాలా మంచి ఖదలు అండి

  • @sravanthib5829
    @sravanthib5829 2 роки тому +1

    Rama gaaru I like your stories very much.very interesting. Nenu daily freetimelo vintanu.chaala relaxed ga anipisthundi.

  • @manikantarajesh1602
    @manikantarajesh1602 2 роки тому

    మేడమ్ ఈ కధ నేను నా చిన్నప్పుడు చదివాను. మీరు చెప్పే కథలు చాలా కథలు నేను చదివాను నా చినప్పట్టి రోజులు గుర్తు కోస్తునాయి చాలా ఆనందంగా ఉంది మేడమ్

  • @deviprasadoleti6779
    @deviprasadoleti6779 Рік тому +1

    రమా మేడం గారు నీ కథలు బాగుంటాయి.
    ఇప్పుడు నేను చెప్పేది మీకు కాదు మీ ఎదురుగా కూర్చున్న యాంకర్ కి . ఇష్టమైతే షో చెయ్ లేకపోతే మానేయండి. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు🙏🏻 దయచేసి యాంకర్ ని మార్చేయండి. ఆవిడ చీరలో ఓవరాక్షన్ చూడలేకపోతున్నం. యాంకర్ వల్ల మూడు నిమిషాలు బొక్క.... 😭😭

  • @dawatsunitha8483
    @dawatsunitha8483 3 роки тому +4

    Me stories chala baguntai.....

  • @g.subbalakshmigopalabhatla9267
    @g.subbalakshmigopalabhatla9267 3 роки тому +31

    Story telling is an art, and you are blessed with it Rama Garu. Your stories are not only interesting but also informative. It also develops aesthetic sense and humanities. 🙏

  • @rajurishika4276
    @rajurishika4276 3 роки тому +7

    Mi stories chala baguntay mdm mind peace full ga untadi vintunte spr Rama gaaru

  • @sriramaramadevi9784
    @sriramaramadevi9784 3 роки тому +1

    Stores Anni Chala bagunnai baga ardhavanthanga vunnai

  • @raviprasad6187
    @raviprasad6187 2 роки тому

    Ramagaru meeru story cheppevidhanamu chalabaguntadi.Memu story venetappadu kallamundu visivalstho chustunnatlu vuntundi.Thank you madam.

  • @anishasworld9915
    @anishasworld9915 3 роки тому +2

    Hi mam sorry Amma mee kathalu ante naaku Chala istam , intlo ne kaadu journey chesetappudu Bluetooth connect chesukuni car lo vunnavallam Anta vintu happy GA feel avutam Anta istam mee kathalu ante 🥰🥰🥰🥰

  • @sararamakrishna2092
    @sararamakrishna2092 2 роки тому

    Rama garu meku chala thanks meru chapy mattalavalla Naa life style change ayinidhi nalo adjust ment parigindhi Naa family total happy thankyou soo much

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 3 роки тому +5

    రమ రావి గారు, మీ కధలు చాలా బావుంటాయి.night మా పాప ,మీ కధలు వింటూ నిద్రపోతుంది

  • @chandrasekarsarmatekumalla8428
    @chandrasekarsarmatekumalla8428 2 роки тому +1

    రామ గారు మీ యొక్క కథలు అంటే మాకెంతో ఇష్టం... ఎవరో కొంత మందిని మీరు పట్టించుకోకండి... మీరు చెప్పే ఎన్నో విషయాలు మేం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాం.

  • @nikhilsaimarri19
    @nikhilsaimarri19 3 роки тому +17

    అమ్మా వాళ్ళకి ఇష్టం లేకపోతే చూద్దాం మానేస్తారు కానీ చూసే వాళ్ళు చూస్తారు. కానీ మాకు మీ ప్రోగ్రాం చాలా ఇష్టం

  • @kollavenkatakalikrishnarao1104
    @kollavenkatakalikrishnarao1104 2 роки тому

    Exlent kathalu cala bagunnavi I am very happy

  • @Millionaire_Codes_
    @Millionaire_Codes_ 2 роки тому +2

    Every matter is important... All kids are here to gain knowledge..

  • @jyotshnameda9189
    @jyotshnameda9189 2 роки тому +1

    రమ గారు ఈ కథని మా ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా మేడం సరోజినీ మేడం గారు చెప్పారు మల్ల మీ ద్వారా వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది

  • @maheshwariuppala9739
    @maheshwariuppala9739 3 роки тому +1

    తెల్ల కాగితం లో నల్ల చుక్కని చూసినట్టు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పట్టించుకున్నారు మేడమ్. పాజిటివ్ మాత్రమే తీసుకోని నెగటివ్ వదిలేయండి. మా టీచర్ చెప్పారు ఏ టీచర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ని సంతృప్తి
    చేయలేరంట. అలాగే మీరు కూడా. నచ్చకపోతే వల్లే చూడడం మాసేస్తారు అది వాళ్ళ ప్రాబ్లెమ్......

  • @vijayanagaraju4579
    @vijayanagaraju4579 3 роки тому +1

    Jayagaru meeru badapadakandi realy ur program super andi maa pillalukuda rama gari stories vintaru nenu vinipistanu rama gari story viinani roju undandi nenu prathi roju kotha stories kosam aduruchustutanu don't feel mam👍🙏🙏🙏🙏🙏🙏

  • @vijayasrikanti7185
    @vijayasrikanti7185 3 роки тому +8

    Thank you Rama garu ma children class ఐపోయిన్ తరవాత tanu me katha 2 vintundi and bed time 3 stories she will listen

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 роки тому +3

    కొందరు అదోరకం...మీరు మాత్రం అన్ని విషయాలు మాకు తెలియజెప్పింది రమగారూ...

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 2 роки тому

    Correct mam you are the substitute for chandamama book👌👌👌

  • @madhavig1499
    @madhavig1499 3 роки тому +2

    Jaya garu badhapadakandi mi story's baguntayi 👌👌 rama amm meru story chabutu unte venali anipistundi

  • @beharasowjanya187
    @beharasowjanya187 Рік тому

    Tq so much mam mee stories maa pillallu entho enjoy chesuthunaru

  • @Madhavi1981
    @Madhavi1981 3 роки тому +3

    super story ramma garu 👍👏

  • @krishnavenipriya1745
    @krishnavenipriya1745 3 роки тому +12

    Mam pregnancy ladies kosam valla putaboyi baby manchiga avadaniki manchi stories chepandi madam

  • @chidvilas8390
    @chidvilas8390 3 роки тому +17

    Excellent Story.

  • @vishwajavollala9957
    @vishwajavollala9957 2 роки тому

    Hi madam .Nenu full ga stress lo unnapudu Naku me matalu relief ga unntayi. Tq 🙏

  • @gunnalaravindhar4775
    @gunnalaravindhar4775 2 роки тому +1

    Super amma👌👌

  • @factsvhari3555
    @factsvhari3555 2 роки тому

    ramaa raavi gaaru namsthe andi e karthika masamantha mee chepinna purana kathalu vinna nandi chaala baagunnai andi nenu chinna thanamu nunde karthika snanaalu chesthu puranamu book choosi chadive daani kaani naaku meeru cheppinantha vivaranga artham chesuko lekha poyanu meek chaala chaala thanks andi naa vayasu ippudu 41 years andi ippudu kaarithika maasa puranam mahimalu artham chesuko galigani meeku chaala kruthagnathalu telupukuntunnanu

  • @cherrychinna8925
    @cherrychinna8925 2 роки тому

    Me style and maata theeru chala baguntundi. Me matalu vintunte metho matladuthunnatte untundi. Chala story episodes wait chesi maree vinnanu. Model ga thesukovali memu. Movies pakkana pettesi me videos choosthunnanu. Thank you madam ❤🌹🙏

    • @cherrychinna8925
      @cherrychinna8925 2 роки тому

      Chinnappudu Chala stories chadhivanu. Malli me nundi vintunte chala happy ga undi

  • @omnamobhagavatevasudevaya8097
    @omnamobhagavatevasudevaya8097 2 роки тому +1

    Jaya garu your work is good with Ramaa garu. We like both of you. Please continue like this

  • @dharanidharani5770
    @dharanidharani5770 3 роки тому +3

    మీ ఛనల్ సూపర్ రమారవీగారికీ నమాస్తేఅమ్మ
    వాల్లు చేప్పట్టేందుకు ఎవరూ వాల్లాకీ బ్రేయీన్ లేదు నిజానికి కాని సుమన్ ఛనల్ సూపర్

  • @pljayaprada1272
    @pljayaprada1272 Рік тому

    Mi kadhalu supar andi. Timte gaarelu tinaali vimte mi. Kadhalu vinaali👌🙏🙏🙏🙏🙏🍅🍓🍎💐🌸🌺

  • @kodurugopi2290
    @kodurugopi2290 3 роки тому

    Mi kathalu chala bavuntai...mi lanti goppavalla valla manchi vishayalu telusthunnai ramagaaru...Nd jaya gaaru

  • @kattempudingo6575
    @kattempudingo6575 2 роки тому

    రమ గారు లాంటి వారు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం,
    ఎవరికో నచ్చకపోవడం అనేది మాకు అనవసరం, వాళ్ళు సంస్కార, సాంప్రదాయ, బుద్ది హీనులు, వాళ్ళను మునుషులుగా పరిగణించకూడదు, dont care...అంతే....
    ఇక రమగారు..
    ఈమె...చెప్పే ప్రతి కథ, ప్రతి విషయం లో సమాజంలో నివసించే ప్రజలు, వారి యోగ క్షేమాలు, గ్రామంలో ప్రజలు కలసి కట్టడిగా ఉండుట., ఒకరి కష్టంలో మరొకరు సహాయకరంగా ఉండుట, ఎన్నో రకాల చర్యలు లాంటివి, పూర్వం చరిత్ర, సంస్కరణలు, చక్కగా, ఎంతో ఓపికగా వివరిస్తున్నారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు..
    మేము ఎంతో చదుకొని కూడా రమగారు చెప్పే 80 శాతం విషయాలు తెలియవు.
    ఆవిడ దగ్గరనుండి ఎన్నో విషయాలు, పద్ధతులు తెలుసుకోవాలని ఉంది.

  • @samapadma9419
    @samapadma9419 3 роки тому +3

    Really chala baga chepputhunnaru

  • @leelakumari8930
    @leelakumari8930 3 роки тому

    E kadhalu nachani vallu kuda vuntara kadha bagundhi Rama garu

  • @gbharathi2910
    @gbharathi2910 3 роки тому +1

    Meeru cheppe kadhalu chala baguntai Rama garu👍👍naku chala Baga nachuthai

  • @tulasipavani6029
    @tulasipavani6029 3 роки тому

    Rama garu and Jaya akka nijamga mee idharu combination lo story lu ennaina vinalanipisthayi asalu bore kottavu enno teliyani chala vishayalu telusukovachu thank u so much suman TV channel and mostly Rama garu jaya garu ki naa hrudhaya purvaka namaskaralu andi

  • @joshbyjr2796
    @joshbyjr2796 3 роки тому +4

    Me stories naku stress buster❤ Thanks for your time and stories

  • @rashmithap2412
    @rashmithap2412 2 роки тому

    👌👌👌👌👌😊😊😊Me kathalu chala super

  • @Harsha...352
    @Harsha...352 3 роки тому +6

    మరీ పూర్వం కాదులే 7,8 వందల సంవత్సరాల క్రితం 🤣🤣🤣

  • @bluecyberman4603
    @bluecyberman4603 3 роки тому +4

    This story is super funny

  • @ramakrishna7656
    @ramakrishna7656 2 роки тому

    Exllent, now a days since 25 years the children r very not habituated good plans due to lack of these stories. These r very essential for children as well as prents also now a days.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 3 роки тому

    Chandhamama khathalo chdhivinattu gurthu e story nachinnapudu chala bhaga chepparamma🙏🙏🙏🙏💪⛳🏹🇮🇳👌💐👋👋👋👋👋

  • @chilakasaranya7481
    @chilakasaranya7481 2 роки тому

    Meeru chala bhaga chepthunnaru andi supar ga chepthunnaru amma

  • @vallurusrinivasarao2385
    @vallurusrinivasarao2385 3 роки тому +1

    Rama Garu meeru cheppina kadhalu anni super 👌👌👌👌🙏🙏🙏🙏

  • @bhaskargokam9170
    @bhaskargokam9170 2 роки тому

    Your stories are very good rama garu

  • @newcreativity7619
    @newcreativity7619 2 роки тому

    Amma miru chalabaga chapthunaru muku satha koti 🙏🙏🙏🙏🙏🙏

  • @shaikaswer2065
    @shaikaswer2065 3 роки тому +2

    Ma bama lu antha poyaru
    Ma ammama thega chapadhi
    E roju thanu ledhu.
    Yanthaina rama lanthi valu undadam Chala santhosam.

  • @bijarapunarsingrao4151
    @bijarapunarsingrao4151 3 роки тому +7

    Amma meeru All Rounder Thank u Amma

  • @gowthamipopuri1934
    @gowthamipopuri1934 3 роки тому

    Merru entha baga cheptarante inka inka vinali anpistundi
    Maa life ki related enno Manchi matalu ela memu vunte life happy ga vuntundo cheptaru
    Super Amma🙏🙏😊😊
    Jaya garu meeru baga host chestaru🙏🙏😊😊

  • @prabhakarvasusai2338
    @prabhakarvasusai2338 2 роки тому

    మా సొంత అత్తయ్య గారు. చెప్తునట్టు ఉంది. అండి రమ గారు

  • @priyasampu8003
    @priyasampu8003 2 роки тому

    Me explanation chala baguntundhandi

  • @kalvanidhi8958
    @kalvanidhi8958 2 роки тому

    Maa Iam big fan of you your story is super duper very interesting

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 2 роки тому

    No no mam carry on. We r enjoying a lot

  • @rajeshn673
    @rajeshn673 3 роки тому +2

    Fans from karnataka . continue madam

  • @kangarigayathri7982
    @kangarigayathri7982 3 роки тому +2

    Chala manchi kathalu cheptunnaru Rama gaaru... And ilanti programs andistunnaru Jaya gaaru... Thank you both of you...

  • @leelavathypuranapu3071
    @leelavathypuranapu3071 3 роки тому +14

    ఎవరండీ వారు అలా అనింది అలా ఏం లే దు మీ రు బాగా చెపుతున్నారు ఇలా గే చెప్పండి

  • @subrahmanyamhari5159
    @subrahmanyamhari5159 3 роки тому +1

    లోకంలోని పురాతన ,వర్తమాన వివిధ వ్యక్తుల , వివిధములైన విషయపరిజ్ఞానమే కదా లోకజ్ఞనం అంటే. అన్నీ అవసరమే .

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 3 роки тому +3

    Ramaa Ravee gareki 🙏🙏🙏
    Me story's super ga vuntay 👍

  • @srinivascheeli
    @srinivascheeli 2 роки тому

    Me story s super roju mestory vini padukunta

  • @punnanirmala3357
    @punnanirmala3357 3 роки тому +1

    Super Ramagaru😊👌

  • @Mykitchenks
    @Mykitchenks 3 роки тому +1

    Super stories madam

  • @mallikaguptha
    @mallikaguptha 2 роки тому

    I too like your stories mam...

  • @syamalabangaram7806
    @syamalabangaram7806 3 роки тому +7

    I really loved ure stories

  • @punnaraokavuri7833
    @punnaraokavuri7833 2 роки тому

    U r doing great job

  • @gangataliboni7112
    @gangataliboni7112 3 роки тому +2

    Super amma 👌

  • @pragathi9243
    @pragathi9243 2 роки тому

    Madam meru cheppe kathalu chala Baga untayi

  • @slaxmilaxmi5847
    @slaxmilaxmi5847 2 роки тому

    Chala bagundi amma

  • @peddababuchagallu2225
    @peddababuchagallu2225 3 роки тому +2

    Ramagaru meru bagaa cheabutaru mam

  • @muralimd999
    @muralimd999 2 роки тому

    Never mind madam... Please continue

  • @padalasrinivasarao8822
    @padalasrinivasarao8822 2 роки тому +1

    Supar sistar

  • @krishnasanumuri2151
    @krishnasanumuri2151 2 роки тому +5

    Story starts at 3:26

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 2 роки тому

    bird story chala chala asakthi ga sagindi

  • @wplokanadham5277
    @wplokanadham5277 3 роки тому +2

    Jaya akka & rama amma 🙏🙏🙏

  • @sridevig.s7132
    @sridevig.s7132 3 роки тому +4

    Daily I like to hear your stories. Thank you so much. 🌹 ❤️ 🌹Ramagaru I am your fan.

  • @litap28
    @litap28 2 роки тому

    Adbutanga untay me kathalu nenu office break lo kuda vintanu

  • @ophealers1719
    @ophealers1719 2 роки тому

    Naku chala bagunay madam me kadhalu

  • @edurugatlakruthisri588
    @edurugatlakruthisri588 Рік тому

    Very good stories 😀😀😀😀